New Year Telugu Christian Song | samvatsraadi modalukoni 4k | Daniel Raju P | Moses Dany | Dr. Honey

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 729

  • @Yesh-z2l
    @Yesh-z2l 18 днів тому +40

    Insta రీల్స్ లో జస్ట్ 20 seconds పాట విని యూట్యూబ్ లో సెర్చ్ చేసి వింటున్న. అంత బాగా నచ్చింది ఈ పాట అంత బాగుంది... 🙏🏻🙏🏻🙏🏻

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur Рік тому +210

    సంవత్సరాది మొదలుకొని
    సంవత్సరాంతమువరకు కాచావు (2)
    కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2)
    కాచావు భద్రపరిచావు కృపచూపావు వందనం (2)
    నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే
    నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే (2)
    కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2)
    (నన్ను) ఆదరించావు (నా) చెంత నిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు (2)
    "నీవేలేక"
    ఆరోగ్యమే క్షీణించగా ఆవేదనే ఆవరించగా (2)
    (నన్ను) స్వస్థపరిచావు (నీ) శక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు (2)
    "నీవేలేక"
    సంవత్సరములు జరుగుచుండ
    నీ కార్యములు నూతనపరచుము (2)
    మహాకార్యములను జరిగించుము
    మహాభీకరుండ మహిమరాజా (2)
    "నీవేలేక"
    ప్రభువా దేవా ఈ జీవితం
    నీ పాదసేవకే ఇల అంకితం (2)
    సమాధానవార్తను ప్రకటింతును
    భీకరకార్యములను జరిగింతును (2)
    "నీవేలేక"

  • @manognaboddu4624
    @manognaboddu4624 2 роки тому +8

    Super song sister..eni sarlu vena ..venalanipestumdi

  • @bollampadam
    @bollampadam 2 роки тому +6

    Super song akka

  • @rampaddam183
    @rampaddam183 2 роки тому +20

    ఫస్ట్ కీ పడాలి చాలా అంటె చాలా బాగుంది 😍

  • @suryarao5743
    @suryarao5743 2 роки тому +43

    నూతన సంవత్సరములో ఇటువంటి మంచి పాటను రచించిన సేవకులకు పాట పాడిన సిస్టర్ కు మరియు ఈ పాట రచన వెనుక నడిపించి ఉన్న సేవకులకు నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను ఈ సంవత్సరం చివరిలో ఇటువంటి మంచి పాటను విన్న ప్రతి క్రైస్తవునికి మంచి ఆదరణ కలుగుతున్నదని నేను ఆశిస్తున్నాను

  • @MyLoveEditz
    @MyLoveEditz 2 роки тому +12

    Paata chala bagundhi... Maaku baga nacchindhi....Paata kuda chala chakkaga paadaru.... Dhevuni dhivenalu mipai ellapudu undunu gaka... Amen 🙏

  • @immanuelmeka42
    @immanuelmeka42 День тому +1

    ఈ ఒక పాట హృదయం ఎంతో గంతులు వేస్తుంది గడచిన సంవత్సరం అంతా

  • @KokkeragaddaVijaya
    @KokkeragaddaVijaya 2 дні тому +2

    Super song ❤ super lyrics......
    Yes...lord! Samvatsraadhi nunchi mamalani kaapadu kuntu vasthunna meeku maaa vandanam 🙏

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 2 роки тому +6

    2023 best song

  • @gayarhrimothukuri6026
    @gayarhrimothukuri6026 Рік тому +8

    Sistar chala chala baga pader 👌👌👌👌 devudu mimalni divinchali god bless you

  • @govindhveluru5835
    @govindhveluru5835 2 роки тому +15

    సిస్టర్ చాలా అద్భుతంగ పాడారు రచన బాగుంది

  • @దేవునివాక్యములు

    Chala bagundi 🙌🙌🙌

  • @sruthi9508
    @sruthi9508 11 місяців тому +8

    Really very nice praise god god will use you More and more

  • @ajithkora123
    @ajithkora123 2 роки тому +21

    దేవుని కి మహిమ కరంగా ఈ పాట ను రచించి స్వరకల్పనా చేసి ఏంతో మందికి ఈ నూతన సంవత్సరంలో నూతన మేలులు కలిగేలా ప్రేరేపించేలా పాడిన సిస్టర్ కు ప్రత్యేక అభినందనలు...దేవునికే మహిమ కలుగును గాక..

  • @saraswathi1075
    @saraswathi1075 2 роки тому +8

    Very good singing, very good good song, rachana swarakalpana muzic suuuuuuper, god bless you all.

  • @paviparimala2005
    @paviparimala2005 2 роки тому +11

    Beautyful song 🙏🙏

  • @sujanaruthu238
    @sujanaruthu238 2 роки тому +9

    Praise the Lords sister worndarful song nise 🙏🙏🙏👌

  • @shivaganeshbothsa8547
    @shivaganeshbothsa8547 2 роки тому +16

    చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @sumaaa3982
    @sumaaa3982 2 роки тому +6

    🙏🙏🙏all 💐💐💐🎶🎸🎷🎻 God bless you all

  • @halavathuramya4496
    @halavathuramya4496 2 роки тому +5

    Tq akka voice so super God bless you akka

  • @jashuva..vijayawada7980
    @jashuva..vijayawada7980 13 днів тому +3

    Lyrics... చాలా అద్భుతంగా రాసారు.. దేవునికి మహిమ కలుగును గాక

  • @pasilaprudhvi5475
    @pasilaprudhvi5475 2 роки тому +8

    Praise the lord
    Glory to God
    Chala baga padaru sister

  • @johnwesly617
    @johnwesly617 2 роки тому +9

    Wonderful song with meaningful lyrics

  • @mariyababu555
    @mariyababu555 2 роки тому +4

    Super sister nices job

  • @Pastorgidyon
    @Pastorgidyon 2 роки тому +37

    ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మంచి లిరిక్స్ కలిగిన నూతన సంవత్సరానికి అనువైన పాట వ్రాసిన పాస్టర్ డానియల్ రాజు గారికి పాట పాడిన హనీకి ప్రత్యేకమైన వందనములు ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించి తన సేవలో మిమ్మును వాడుకొనును గాక ఆమెన్ దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్

  • @RamaRajesh-nz6yc
    @RamaRajesh-nz6yc 2 роки тому +7

    Wonderful song ....

  • @DavidDavid-st1pb
    @DavidDavid-st1pb 2 роки тому +8

    Nice song honey your voice is beautiful and god bless you 💞

  • @govindhveluru5835
    @govindhveluru5835 2 роки тому +38

    తొలి రోజు నుండి ప్రతి అర గంట కొక సారి వింటూనే ఉన్నాను... పాట నా జీవితానికి అతి దగ్గర గా ఉంది

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries  2 роки тому +6

      మీ మాటలను బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాం,

    • @dadyiloveudadyiloveu7823
      @dadyiloveudadyiloveu7823 Рік тому +1

      Wonderful song beautiful singing ❤❤❤❤❤❤

  • @YoursGift
    @YoursGift 2 роки тому +4

    *సంవత్సరాది మొదలుకొని*
    సంవత్సరాది మొదలుకొని
    సంవత్సరాంతం వరకు కాచావు "2"
    కనుపాప వలె కాచి
    నీ కౌగిలిలో చేర్చి " 2"
    కాచావు భద్రపరిచావు
    కృపచూపావు వందనం
    కాచావు భద్రపరిచావు
    బ్రతికించావు వందనం
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"
    కన్నీళ్లలో కష్టాలలో
    కడగండ్లలో కృంగినవేళలో "కన్నీళ్ల
    ఆదరించావు చెంతనిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు
    నన్నుఆదరించావు
    నా చెంతనిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"
    ఆరోగ్యమే క్షీణించగా
    ఆవేదనే ఆవరించగా "2"
    స్వస్ధపరిచావు శక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు
    నన్ను స్వస్ధపరిచావు నీశక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"
    సంవత్సరములు జరుగుచుండగా
    నీ కార్యములు
    నూతనపరచుము "2
    మహాకార్యములను జరిగించుము
    మహా బీకరుండా మహిమారాజా"2
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"
    ప్రభువా దేవా ఈ జీవితం
    నీపాద సేవకె ఇల అంకితం "2
    సమాధాన వార్తను ప్రకటింతును
    భీకర కార్యములను జరిగింతును"2
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"

  • @vijayakumari4077
    @vijayakumari4077 2 роки тому +9

    Glory to god
    Wonderful song

  • @bvmministries52
    @bvmministries52 2 роки тому +724

    Song:
    (పల్లవి) : సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు కాచావు (2) కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2) కాచావు, భద్రపరిచావు, కృపచూపావు, వందనం కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు, వందనం... (అ.ప) నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే...
    చ:1 కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2) (నన్ను) ఆదరించావు... (నా) చెంత నిలిచావు ఆదుకున్నావు... కన్నీరు తుడిచావు (2) (నీవేలేక)
    చ:2 ఆరోగ్యమే క్షీణించగా, ఆవేదనే ఆవరించగా (2) (నన్ను) స్వస్థపరిచావు (నీ) శక్తినిచ్చావు లేవనెత్తావు..ఆయుష్షు పెంచావు (2) (నీవేలేక)
    చ:3 సంవత్సరములు జరుగుచుండ, నీ కార్యములు నూతనపరచుము (2) మహాకార్యములను జరిగించుము మహాభీకరుండ మహిమరాజా (2) నీవేలేక)
    చ:4 ప్రభువా దేవా ఈ జీవితం, నీ పాదసేవకే ఇల అంకితం (2) సమాధానవార్తను ప్రకటింతును
    భీకరకార్యములను జరిగింతును (2) నీవేలేక)

  • @UmaDevi-tv6xn
    @UmaDevi-tv6xn Рік тому +4

    పాట చాలా చాలా బాగుంది.🙏

    • @UmaDevi-tv6xn
      @UmaDevi-tv6xn Рік тому

      పాట ఈరోజు నే విన్నాను ఒక సంవత్సరం మిస్ అయ్యాను చాలా బాధపడ్డాను.

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 2 роки тому +6

    Nice song praise God

  • @govindhveluru5835
    @govindhveluru5835 2 роки тому +22

    మినిస్ట్రీ కి వందనాలు ఈ సంవత్సరానికి మొట్టమొదటిసారిగా చాలా అద్భుతమైనటువంటి స్వరకల్పనతో సహోదరి గళములో వెల్లివిరిసిన ఈ అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుబంధాలతో కూడినటువంటి హృదయ లోతులో నుండి మేలవించిన ఈ పాటకు నా వందనములు స్తోత్రం ఆనేకమైన పాటలు ఈ యొక్క మినిస్ట్రీస్ ద్వారా అందించాలని నా ప్రభువును వేడుకుంటున్నాను

  • @BaikaniGopi
    @BaikaniGopi 3 дні тому +1

    Chala bagundi song 👌👌👌👏👏🙏🙏

  • @naa_nigha_news
    @naa_nigha_news 2 роки тому +5

    Best lyrics
    Wanderful music
    Good singing
    God bless you.........all

  • @saralakumarbathu8143
    @saralakumarbathu8143 2 роки тому +6

    Praise the lord sister chala baga padaru sister god bless you sister

  • @mercy.....5220
    @mercy.....5220 2 роки тому +7

    Kept listening to this song number of tyms❤❤❤

  • @AshaJyothi-n5t
    @AshaJyothi-n5t 3 дні тому +1

    Chala bagundi song sister chala Baga padaru and sister voice so melody ga undi I'm so happy and feel so comfort with this song

  • @charanpaulofficial9470
    @charanpaulofficial9470 11 днів тому +2

    ఇయర్ చాలా వండర్ఫుల్ సాంగ్ అద్భుతంగా దేవుడు పాటించాడు దేవునికి మహిమ కలుగును గాక వాటిని దేవుడు దీవించును గాక

  • @pramesh490
    @pramesh490 2 роки тому +2

    Super super super super super super super Honey all the best God bless you jesus

  • @rameshpasupureddi3140
    @rameshpasupureddi3140 Рік тому +1

    Excellent Young Pastor garu

  • @kannavinny0131
    @kannavinny0131 4 дні тому +1

    Super song akka 💯 💯 😇☺️😀😲😎💐

  • @YoursGift
    @YoursGift 2 роки тому +282

    రచనకు 100 కి 100 మార్కులు,స్వరకల్పనకు 100 కి 100 మార్కులు, సంగీతమునకు 100 కి100 మార్కులు, గానమునకు 100 కి 100 మార్కులు.., మరియు చిత్రీకరణకు 100 కి 100 మార్కులు.... ఈపాట పొందిన ఆదరణకు 100 కి 100.. అంతేనంటారా...

  • @mdurgaprasad7102
    @mdurgaprasad7102 Рік тому +3

  • @rajukoppula6870
    @rajukoppula6870 2 роки тому +7

    చాలా బాగా పాడారు madem

  • @stanlytumeti
    @stanlytumeti Рік тому +1

    ❤❤❤❤❤❤

  • @pinnintiumamahesh5237
    @pinnintiumamahesh5237 2 роки тому +7

    Praise the lord 🙏

  • @jemimab8081
    @jemimab8081 2 роки тому +7

    Superb . Very nice lyrics ... glory to God alone

  • @gowthaminakka1268
    @gowthaminakka1268 2 роки тому +5

    Really very nice voice and singing. Tq so much. 😀🤝

  • @jyothipujari6353
    @jyothipujari6353 2 роки тому +5

    Super super chala bagindhi Andi praise the lord 🙏🙏🙏

  • @ashokarya4278
    @ashokarya4278 2 роки тому +7

    Praise the lord 🙏 wonderful song

  • @subharatnam5352
    @subharatnam5352 2 роки тому +4

    Praise the lord sister,devune devenalu miku eppudu undalani yesayya namamlo miku na vadhanalu

  • @MLRao-u7h
    @MLRao-u7h Рік тому +2

    Nice song

  • @chinnachinna441
    @chinnachinna441 2 роки тому +7

    Dev Nike stotram Kalugunugaka amen praise God God bless you talli chakate voice 👏🏼🙏🏼🙏🏼 tirupathi

  • @nirikshantsappidi8691
    @nirikshantsappidi8691 2 роки тому +6

    చక్కని సాహిత్యం.,మంచి వాయిస్ తో ప్రజంట్ చేశారు సిస్టర్

  • @sunkarikeerthi7916
    @sunkarikeerthi7916 2 роки тому +5

    Praise God..

  • @Jesus_worries_1
    @Jesus_worries_1 2 роки тому +5

    All glory to God 🙇 super song really nice I like so much 😇 god bless you team 😇 make more songs for glory to God 🙇

  • @chinnachinna441
    @chinnachinna441 2 роки тому +7

    Anna praise the lord 🙏🏼🙏🏼🙏🏼 e song manasuke chalanemadhi ga vuthe 😭😭😭😭😭😭😭😭😭😭amen hallelujah hallelujah hallelujah God bless you ma

  • @jamesdayakarm4342
    @jamesdayakarm4342 Рік тому +2

    evrything 👍👍👍🙏🙏🙏

  • @chiranjivi2007
    @chiranjivi2007 2 роки тому +3

    Chala baga padaru akka

  • @dhanathanu4173
    @dhanathanu4173 2 роки тому +3

    Super honey chala baga padavu God bless you

  • @Br.Hosanna
    @Br.Hosanna 2 роки тому +17

    చాలా అద్భుతమైన కీర్తన ఇచ్చిన పరిశుధ్ధాత్మ కి వేలాది వందనాలు...

  • @ganapathiragolu4188
    @ganapathiragolu4188 2 роки тому +6

    Supper sistar glory to the jesus

  • @sujanaruthu238
    @sujanaruthu238 2 роки тому +2

    Nice nice

  • @jakkulaanilbabu609
    @jakkulaanilbabu609 2 роки тому +6

    Glory to GOD 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @pothalabalaji1807
    @pothalabalaji1807 2 роки тому +4

    Prasie God
    Good lyrics
    Glory be to God

  • @computertutorialforthevi7371
    @computertutorialforthevi7371 2 роки тому +3

    Prais the lord nice song 🙏

  • @malleshcherry
    @malleshcherry 2 роки тому +2

    Nice talking beautiful song good effort . God bless you

  • @worshipglorysongsamm1506
    @worshipglorysongsamm1506 Рік тому +2

    asalu song amina padava akka asalu aa.lyrics ki music ki ni voice ki super ga undhi akkka
    E..song 💯 times vinale anipistundhi super akka🙏🏻 praise the lord 🙏🏻

  • @akulabannu3198
    @akulabannu3198 2 роки тому +13

    పాట చాలా అర్ధవంత ముగా చాలా బాగుంది అక్క. ప్రభు కృప మీతో ఉండు నుగాక

  • @amoshrebaka7150
    @amoshrebaka7150 2 роки тому +5

    superb superb nice lyrics nice voice n tune🙌🙌👌👌👌

  • @VENKATALAKSHMICHIRALA
    @VENKATALAKSHMICHIRALA 13 днів тому +1

    Super song sister I sang this song on 1st for new year I love this song ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊

  • @gudisebugganna4073
    @gudisebugganna4073 2 роки тому +3

    క్రీస్తు నామమున వందనాలు అ క

  • @thamarapallivenkatasatyaac1292
    @thamarapallivenkatasatyaac1292 2 роки тому +5

    Praise the Lord the best wonderful new year song. Super sister

  • @sarajogi3050
    @sarajogi3050 2 роки тому +1

    Excellent song l will lmprace

  • @padmamathew9044
    @padmamathew9044 2 роки тому +6

    Very nice song 👌

  • @Jesusismygod70
    @Jesusismygod70 2 роки тому +6

    Praise the lord 🙏 sister super song

  • @NagaLakshmi-ev1qp
    @NagaLakshmi-ev1qp 2 роки тому +5

    What a super song sister 👏 I like it

  • @ssimhachalamsiripurupubhav5645
    @ssimhachalamsiripurupubhav5645 2 роки тому +3

    Song chala bagundamma devuniki vandanalu

  • @sukusukumar8466
    @sukusukumar8466 2 роки тому +5

    Praise God.... Exlent song... God bless you...

  • @kalyanganta9025
    @kalyanganta9025 2 роки тому +3

    Amen 🤚
    Super Song 👌
    Super Singing 👌
    God bless you ⛪
    family all no ki [ SHALOM 🙏💜
    Total Tempul all no ki ( Shalom 🙏🤝🌹💘💜 Kalyan G ( pastar ⛪

  • @jbhministries6022
    @jbhministries6022 2 роки тому +10

    చాలా మంచిగా పడవు అక్క దేవుడు నిన్ను దీవించును గాక

  • @MatamVijayaLaxmi-ng9nu
    @MatamVijayaLaxmi-ng9nu Рік тому +2

    Praise the Lord! Devini Namamunake Mahima Kalugunu gaka, Very blessed song Really Thankful song year antha Kapidina devuniki Ami evvagalamu. Kevalamu Sthuthi thanq andi🙏

  • @anjianji7389
    @anjianji7389 2 роки тому +4

    Super.song.akka.praise.tha.lord

  • @jesushallelujahchurch3978
    @jesushallelujahchurch3978 2 роки тому +6

    Praise the lord sister

  • @priyansonu.p3695
    @priyansonu.p3695 2 роки тому +4

    Wonderful song and beautiful voice God bless you team

  • @samathasamuel4708
    @samathasamuel4708 2 роки тому +2

    Spr akka chaala baaga padav.. nenaithey chaala edchina aa charanalu na life lo jariginavatini gurthu chesinai......devudu nitho inka ilanti patalu enno padinchali ani korukuntunna... 🙏 Ee paata rasina sevakuniki na hrudayapurvaka vandanalu.....

  • @srisanth_archit1766
    @srisanth_archit1766 2 роки тому +10

    Praise the Lord 🙌.. Super song and best sung akka.💞

  • @ajayprakash3519
    @ajayprakash3519 Рік тому +7

    Praise the Lord 🙏 ఈ పాట ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య ల లో.. దేవుణ్ణి ఆశ్రయించి న రీతిని . దేవుండు వాటి నుండి విడుదల ఇచ్చిన రీతి. కృతజ్ఞత తో స్తుతించుట . చాలా బాగా పాడారు సిస్టర్ చక్కగా రాసారు..

  • @suraganamanibhushan7039
    @suraganamanibhushan7039 11 місяців тому +2

    Sir దేవుని సేవలో ఇంకా వాడబడాలి.wonderful song.

  • @NickyPrem
    @NickyPrem Рік тому +2

    Akka super song chala bagundi 👏👏👏👏 దేవునికే మహిమ కలుగును గాక amen......... 🙏🙏🙏🙏🙏

  • @MegaPraveen7
    @MegaPraveen7 2 роки тому +11

    Dear Brother Daniel, when we were working together, I never thought that you would become a Pastor and glad to see you glorifying our Lord's name. May our Lord bless you even more in the coming days and use you as a vessel to glorify his name. Amazing song.

  • @manidaniel639
    @manidaniel639 2 роки тому +5

    Honey, Beautiful song God bless you the whole team and this song leads many in spiritual.

  • @guntakalbheemalinga8974
    @guntakalbheemalinga8974 Рік тому +2

    Song, is so nice, pastor, uncle 🎉😊😊

  • @neelimamatla3656
    @neelimamatla3656 2 роки тому +4

    Superb

  • @somaraju3584
    @somaraju3584 8 днів тому +1

    Praise the lord super song

  • @thabitharatnam4363
    @thabitharatnam4363 2 роки тому +4

    Glory to God Amen

  • @aravindaa3086
    @aravindaa3086 2 роки тому +9

    చాలా బాగా పాడారు. అక్క. దేవునికి మహిమ. మీరూ ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు పడాలని మనసారా దేవుణ్ణి కోరుకుం టున్న. పాట చాలా బాగా రాసారు.