పల్లవి: ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా ||2|| నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా ||2|| నీ మందిరమున నివసించుట నేర్పయ్య నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్య నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య.. చరణం1. యోసేపు వలె పాపము వద్దని దుష్కార్యములు నాకు చెందవని - ||2|| నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్య - |2|| పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా - || 2|| పల్లవి: ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా ||2|| - శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్య ||2|| - బంధువులందిరిని ప్రేమించుట నేర్పయ్య రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్య అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్య - చరణం2. యోసేపు వలె భాధింపబడిన క్షమియించే మనసు నాకు ఇవ్వయ్య ||2|| దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా- ||2|| హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్య-|| 2||
దేవా నా పరలోకపు తండ్రి అయిన నా యేసయ్య ఈ సంవత్సరములో ఏ పోటీ పరీక్షిలో అయిన( GROUPS , D.SC TECHER) ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి పరలోకపు యేసయ్య. నా కోసం క్రీస్తు సహోదర, సహోదరి లు నా కోసం మీ అనుదిన ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసుకోమని మిక్కిలిగా కోరుకుంటున్నా మీ సహోదరుడు బి. కిరణ్ కుమార్ అలాగే నా సహోదరి బి. సునీత ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి. అలాగే నా సహోదరుడు బి. రమేష్ ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి. మీ అనుదిన ప్రార్ధనలో మమ్మలను జ్ఞాపకము చేసుకోమని మిక్కిలిగా కోరుకుంటున్నాను. B. KIRAN KUMAR
@@SanthiY-v5v ఈ వాక్యం ముఖ్య ఉద్దేశం ఏమిటి బ్రదర్.చెప్పండి లోకములో ఫలించాలని అని దేవుడు ఏ విధముగా చెప్పాడు. ఖచ్చితముగా చెప్పండి బ్రదర్. ఆదికాండము 9:1 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించిమీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. And God blessed Noah and his sons, and said unto them, Be fruitful, and multiply, and ఆదికాండము 9:7 మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. And you, be ye fruitful, and multiply; bring forth abundantly in the earth, and multiply therein. ఆదికాండము 35:11. మరియు దేవుడు ― నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు. కీర్తనలు 128:3. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును. నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. replenish the earth.
@@SanthiY-v5v ఆదికాండము 1:22. దేవుడు ― మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా ― మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆదికాండము 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ― మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆదికాండము 9:7. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. కీర్తనలు 128:3. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును. నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
@@SanthiY-v5v ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా ― మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
@@SanthiY-v5v ఆదికాండము 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ― మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆదికాండము 9:7. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
Nijam yessaiya prema manamu kaligi unte manam kuda yessaiya laga andharini sahodhara sahodhari premanu kaligi untamu ....song chaala bagundhi ...pretty played violin 🎻 soo nice...Glory to God alone.... Stay singing to spread Jesus love❤
పల్లవి: ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా ||2||
నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా ||2||
నీ మందిరమున నివసించుట నేర్పయ్య
నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్య
నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య..
చరణం1. యోసేపు వలె పాపము వద్దని
దుష్కార్యములు నాకు చెందవని - ||2||
నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్య - |2||
పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా - || 2||
పల్లవి: ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా ||2|| -
శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్య ||2|| -
బంధువులందిరిని ప్రేమించుట నేర్పయ్య
రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్య
అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్య -
చరణం2. యోసేపు వలె భాధింపబడిన క్షమియించే మనసు నాకు ఇవ్వయ్య ||2||
దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా- ||2||
హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్య-|| 2||
Extradradinory song👌👏👏👏.. Pls upload track brother
Chala బాగుంది song
Very nice song
Very nice song
Very nice song
#phaliyinchutanerpayya
Avunu Yesayya 🙌
ప్రభువా నేను ఫలియించాలి నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి ఆమేన్
దేవుని సేవ చేయ0డి..పలిస్తారు
Udyogam vasthe kadhu falinchadam ante devunilo apudu odhuguthavo apude bhahuga falisthavy adi falinchadam ante ee lokam.lo unna vatikosam poradaku devunitho sahavasam chai apudu devudu nikem.kavalo ayanaku telusu
❤❤❤❤❤😂😂😂😂😂
Amen..
Pi ln
దేవా నా పరలోకపు తండ్రి అయిన నా యేసయ్య ఈ సంవత్సరములో ఏ పోటీ పరీక్షిలో అయిన( GROUPS , D.SC TECHER) ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి పరలోకపు యేసయ్య. నా కోసం క్రీస్తు సహోదర, సహోదరి లు నా కోసం మీ అనుదిన ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసుకోమని మిక్కిలిగా కోరుకుంటున్నా మీ సహోదరుడు బి. కిరణ్ కుమార్
అలాగే నా సహోదరి బి. సునీత ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి. అలాగే నా సహోదరుడు బి. రమేష్ ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి.
మీ అనుదిన ప్రార్ధనలో మమ్మలను జ్ఞాపకము చేసుకోమని మిక్కిలిగా కోరుకుంటున్నాను. B. KIRAN KUMAR
Phalinchali ante Athmalo ani brother Antegani lokamlo kadhu 😢
@@SanthiY-v5v ఈ వాక్యం ముఖ్య ఉద్దేశం ఏమిటి బ్రదర్.చెప్పండి లోకములో ఫలించాలని అని దేవుడు ఏ విధముగా చెప్పాడు. ఖచ్చితముగా చెప్పండి బ్రదర్.
ఆదికాండము 9:1
మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించిమీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
And God blessed Noah and his sons, and said unto them, Be fruitful, and multiply, and
ఆదికాండము 9:7
మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
And you, be ye fruitful, and multiply; bring forth abundantly in the earth, and multiply therein.
ఆదికాండము 35:11.
మరియు దేవుడు ― నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.
కీర్తనలు 128:3. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును. నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. replenish the earth.
@@SanthiY-v5v
ఆదికాండము 1:22.
దేవుడు ― మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.
ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా ― మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
ఆదికాండము 9:1.
మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ― మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
ఆదికాండము 9:7.
మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
కీర్తనలు 128:3.
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును. నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
@@SanthiY-v5v ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా ― మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
@@SanthiY-v5v ఆదికాండము 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ― మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
ఆదికాండము 9:7. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
#PHALIYINCHUTANERPAYYA
Super song akka ❤❤❤❤❤❤❤😂🎉🎉🎉🎉
Price the lord amin the lord
It is praise the lord
Very lovely song
THANK YOU AMMA THANK YOU UNIVERSE AMEN
#phaliyinchutanerpayya*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌Vijay
Glory to God 🙌 Excellent song 👌🎤🎧
Jesus beautifulsongsisters
Track is uploaded - ua-cam.com/video/uHEuN3yPCSs/v-deo.htmlsi=2q0_5ds0ZxndByiF
I won't track broo please
😊
Thank you so much for your generous, sacrificial and selfless service...
Super song 🎵
Excellent Song
Priselord❤✝🛐
ఆ యేసయ్య ఎదుట నిలువబడి పాడు తున్నటుంది సిస్టర్స్ ఏసయ్యకే మహిమకలుగునుగాక
Very nice song honey madam
❤
❤🎉🙏
Really its like a Honey song my Jesus.Church Gods presence Fruitfulness.Hey Hey Hey.
🎉
Wonderful song
All glory to lord
Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition
నా మనసుకు ఎంతో హత్తుకుంది ఈ పాట🎉🎉🎉🎉🎉🎉
Super miracle song' 👍
Tri members sistes aa God bless you 😇🥰🥳🥳👏👏🙏
Wonderful song thank you sir
♥️🤗🤗🤗♥️
Excellent singing sisters 🎉🎉🎉🎉🎉🎉
Super song sister
Prasie the god
తబలా ప్లేయింగ్ సూపర్
Excellent music wonderful singing God bless you all💐💐👌👌🙏🙏
Praise the lord
Super song sister's ❤❤
Good jesusgood
Chala wonderful song andincharu Sisters God bless you all of you 🙌🙌🙌
Eatradradoinary song sisters yesayyake vandanalu
Very Very nice song sister 🎉🎉🎉
Wonderful song honey mam ❤❤
Very nice Song Praise the Lord Amen Hallelujah
Really it's blessed song
Heared number of times
All Glory To God.
Chala Bangudi song me muguru Baga pedaru akkayalu 🎉😊
E pata memu kuda nerchukunamu ma church lo paduthunamu😊😊😊
Blessed song ❤❤❤
Amen glory 2 jesus🎉
Nijam yessaiya prema manamu kaligi unte manam kuda yessaiya laga andharini sahodhara sahodhari premanu kaligi untamu ....song chaala bagundhi ...pretty played violin 🎻 soo nice...Glory to God alone....
Stay singing to spread Jesus love❤
Meaningfull song
మంచి లిరిక్స్ మంచి సాంగ్
Praise the lord
Nice song
Wonder full music 🎵 anna moses danny
Nice song
Super singing
Awesome lyrics
Super songs ❤❤❤❤❤❤❤
Super Moses Dany Anna
Glory to God
Praise the Lord
wonderful singing awesome wonderful devunike mahima 👌👌👌💯💯💯💯👏👏👏👏🎷🎷🎷🎷🎉🎉🎉
Beautiful song.....sole into it .. price god.........
Wonderful.song
Very very very nice voice and lirics sisters praise the lord ❤
Meaningful lyrics 👌👌👌wonderful composition and beautiful singing.... ❤ god bless u all and ur ministry more🙌🙌
Supper song sister🎉🎉
Track pettandi sister
Track with lyrics if possible
Wonderful singing God bless you all team
Praise the lord super song
Nice song. Praise the lord🎉🎉Jesus lives and loves forever and ever
Praise the lord, glory to God
Amen
PRAISE LORD UNCLE. AMEN!
Very nice song Golry to God 🎉🎉🎉🎉🎉
Superrrr song honey madam
Nicely sung by sister
Praise the Lord amen 🙏
❤❤❤ super
Nice song praise the lord 🙏
God bless you sisters
Wonderfull song praise the lord sisters nice singing praise to god🎉🎉🙌🙌🙌🙌🙏🙏
Wonderful song 👌
GOD bless yours and you team 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Glory to GOD 🙏🙏🙏🙏
Praise the GOD 🙏🙏🙏🙏🙏
Very dutifully song
Super song Honey all the best
Super singer sister God bless you
Praise the lord sir thank you very much God bless you all ❤❤❤
God bless you Sister 's and your team.
Praise the lord 🙏
Praise the the lord glory to God good song
Super song anda Naku chala estem love you jesus❤
God bless you deny thammudu
Good singing
Praice the lord 🙏 Akka we r also same 3 sister's Akka ❤️
Wonder ful song Prise God
❤ Super song ❤ Praise God ✝️ God is always with us ✝️
Super song akka
Once again. Another amazing song Bro. Daniel. All glory to God.
Awesome Praise God.Wonderful melody.
Beautiful song God bless you all team
Wonderful song .god bless you akka and your team ❤