Hai అన్న చదువుకొనే రోజుల్లో world map చూసి ప్రపంచం చాలా చిన్నదిగా ఉంది అనుకొనే వాళ్ళము కానీ మీలాంటి వాళ్ళ videos చూసినప్పుడు మేము చూసింది కేవలం book cover మాత్రమే book లోపల చాలా pages ఉన్నాయి అని మాకు చూపిస్తున్నారు చాలా THANKYOU అన్నా
వీడియో ఇంకా 10నిముషాలు ఉంటే బాగుండును. సినరీస్ నిజంగా వాల్ పేపర్ లా వున్నాయి 👌👌చాలా మంచి లొకేషన్ ఆపిల్స్ 👍 అన్వేష్ అన్న గ్రేట్ నీ టాలెంట్ మాత్రం తోపు ❤❤❤
Nijamga oka traveller intha kastapadadu. Locations chupinchi vellipotadu. Kaani nuvvu maatram akada culture ni history ni intha clear ga cheptunnav. Hats off buddy 👍tc
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది.అన్ని రకాల ఫ్రూట్స్ అక్కడ ఫ్రీ గా దొరకడం బాగుంది అతి వృష్టి అనావృష్టి అంటే ఇదే తినడానికి తిండిలేక మట్టి నీ తినే ప్రజలు ఒక వైపు అన్ని. పళ్ళు ఉన్నా తినని ప్రజలు మరోవైపు విచిత్రం కదా జగన్నాటకం 👌🙏
అన్న మన తెలుగు వాళ్లు లేని ప్రదేశం ఉంటే చెప్పు ప్లీజ్.. ఏక్కడికెళ్లిన మన వాళ్ళు వుంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.... నిన్న మొత్తం వెయిట్ చేశా మీ వీడియో కోసం... చాలా బావుంది తాస్మానీయా..good అన్న మరిన్ని మంచి వీడియోస్ మీ నుంచి రావాలని కోరుకుంటున్న.... టేక్ కేర్ అన్న...
Mr.Anvesh ... despite your ill health , you only can create content where anyone thought of nothing to explore. Moreover your fan following is a bit extraordinary in every place. All the very best, take care of your health, video is good..bye
అన్వేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు ప్రపంచంలో ఉన్న అందాలన్నిటినీ చూసే అదృష్టం మీకు దక్కింది.. నాది ఒక చిన్న కోరక!... మన ఇండియా కాకుండా మీకు ఏ దేశం నచ్చింది చెప్పండి అన్వేష్ గారు...
అవి bird diverters అంటారు బ్రో...పక్షులు వైర్ల కి తగిలి చనిపోకుండా అవి ఎగిరేటప్పుడు వాటికి కనిపిస్తుంది ఏదో ఉందని..అప్పుడు అవి దిశ ను మార్చుకుంటాయి బ్రో.
Those are called ROTAMARKA bird diverters...to protect birds from power line collisions.....The Bird Diverter are typically customised to maximize its visual impact such as internally contrasting colour patterns (makes it visible in all daylight conditions), photoluminescent features which absorb Ultraviolet light and charge during the day, and emit various wavelengths of light during the night.
I have seen documentary on tasmania it is very beautiful country with natural habitats untouched beauty of rain forests full of flora and fauna cool weather neat beaches compared to Australia with dry weather and desert conditions overall nice places to visit
Here also forest department can plant useful plants like this instead of useless plants on roadsides and in forests. This helps both people and animals.
Anvesh ah fruits ani tiskuni vellu return lo maro sari bondi beach ki vellu ,director raghavendra rao songs lo fruits vesinatu vey andari paina
🤣🙏
😊☺️
Jalub, vashed, anan, karnataka
@@NaaAnveshana phm🎉😮😂❤❤😂
👋👋👋👋👋👌👌👌👌👌 super sister
ANVESH, ఒక చెరువులో కప్పలాగా ఉండి ఇదే ప్రపంచము అనుకుంటున్న మాకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తున్నావు ధన్యవాదాలు
Really he is showing the way for people who deserve.
చెరువులో కప్ప కాదు బ్రో బావి లో కప్ప అంటారు.
Ippatiki nuvvu bavilo kappave
Neeku ani cheppu maku anaku memu kaadu cheruvulo kappa
Chalabaga cheparu 👌👌☺️💞
మీరు యేన్ని దేశాలు తిరిగినా మన దేశాన్ని గౌరవిస్తూ, మన భాషలోని మాధుర్యం ఇంత వరకు కొనసాగిస్తున్నారు. Great Sir.
Thanks you
@@NaaAnveshana your commitment towards your UA-cam channel growth is really appreciable brother
Woaaaa woaaaa woaaaaa😊
Hi sir excellent my channel name chepthara please
అన్వేషణ మీరు కంటెంట్ చెప్పేటప్పుడు బుర్రలోని అలా వెళ్ళిపోద్దన్న హ్యాట్సాఫ్ అన్న
Hai అన్న చదువుకొనే రోజుల్లో world map చూసి ప్రపంచం చాలా చిన్నదిగా ఉంది అనుకొనే వాళ్ళము కానీ మీలాంటి వాళ్ళ videos చూసినప్పుడు మేము చూసింది కేవలం book cover మాత్రమే book లోపల చాలా pages ఉన్నాయి అని మాకు చూపిస్తున్నారు చాలా THANKYOU అన్నా
సూపర్ అన్న మన తెలుగు వాళ్ళతో ప్రయాణం చాలా బాగుంది
వీడియో ఇంకా 10నిముషాలు ఉంటే బాగుండును. సినరీస్ నిజంగా వాల్ పేపర్ లా వున్నాయి 👌👌చాలా మంచి లొకేషన్ ఆపిల్స్ 👍 అన్వేష్ అన్న గ్రేట్ నీ టాలెంట్ మాత్రం తోపు ❤❤❤
శుభోదయం ఆస్ట్రేలియా 😊 అలాగే చాలా అద్భుతంగా వచ్చింది వీడియోవెరీ వెరీ గుడ్ మార్నింగ్
అన్వేష్ ఈ భూమి మీద ఇలాంటి స్వచ్ఛమైన ప్రకృతి ని చూడటం చాలా అదృష్టం చాలా హ్యాపీగా ఉంది
Thanks
మాకు చాలా చవకగా దొరికిన "ఆణిముత్యానివి"అన్న నీవు❤😊
Thanks
🤣🥰👍
Nijamga oka traveller intha kastapadadu. Locations chupinchi vellipotadu. Kaani nuvvu maatram akada culture ni history ni intha clear ga cheptunnav. Hats off buddy 👍tc
Fruits ని బాగా Enjoy చేసావు Brother 👍
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది.అన్ని రకాల ఫ్రూట్స్ అక్కడ ఫ్రీ గా దొరకడం బాగుంది అతి వృష్టి అనావృష్టి అంటే ఇదే తినడానికి తిండిలేక మట్టి నీ తినే ప్రజలు ఒక వైపు అన్ని. పళ్ళు ఉన్నా తినని ప్రజలు మరోవైపు విచిత్రం కదా జగన్నాటకం 👌🙏
👍
Nice to learn about Tasmania 👍👍
అద్భుతం అద్భుతం మహా అద్భుతం అన్నయ్య నీ వీడియోస్ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లుగా చుపిస్తున్నావ్ 🥰🥰🥰🥰
హాయ్, బ్రదర్ నీ కళ్ళతో నేను అన్ని దేశాలు చూస్తున్నాను......i liked your amozon series
Australia lo Africa valla gurinchi chala baga explain cheyincharu superb bro miru keka❤
Mee Dadication ki 👏
Mee Passion ki 📷🌎
Mee Hardwork ki 👷📱
Tak A Bow 🙌🙇♂️
Hats Off Anvesh Anna ♥️
Mee Australia vlogs tho ee country meedha ishtam perigipothundi.. superb Vedio...
Takecare, Jai Hind 🇮🇳♥️🔥
🙏
చవక చవక.... మామూలుగా ఉండదు మరి...నీ డైలాగ్ సూపరో సూపర్...
మాది ఒంగోలే సూపర్ అన్వేష్ బ్రో మనం కూడా ఎక్కడపడితే అక్కడ పళ్ళ చెట్లు నాటాలి ❤️❤️
అన్న మెలిస్సా అక్కతో తిరిగిన అందమైన ప్రదేశాలు క్లిప్స్ క్లిప్స్ గా పెట్టచ్చు గా నా... వీడియో సూపర్..గా వుంది నా....🇮🇳💯🔥
Very nice and detailed video about Australia. Thanks!
వాటర్ ఫాల్స్ చాలా బాగుందన్న మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదములు అన్న 🙏
Thank you. Video is very good. The young couple must be thanked for their lively help. Good wishes.
Thanks
It’s our pleasure andi
Such a beautiful place. Very nice video. Thank you
full knowledgeable videos anna 😍😍😍😍😍🤩
@@geethamadhuri4.033 hey geetha ela unnav inka Prabhas Medha hate spread cheyadam apaledu anukunta.
After watching your video I went to Thailand recently.. ela untaavo okkadive aa unknown places lo great bro keep it up
Thanks you
wow...amazing waterfall this is...awesome footage
ఇంకా ఎక్కువగా ఆపిల్స్ తీసుకోవచ్చుగా అండి.waterfall చాలా బాగుంది అన్వేష్ గారు.సీనరీ లాగ ఉంది.
Beautiful scenery
Tasmania climate,Apples,blackberry పండు తువున్నాయి ఫ్రీగా చవక చవక గా మీకు లభించాయి thank u bro🎉 superb location
Hi anna ni video kosam 1 day nundi waiting
Love from bhadrachalam❤❤❤
భూగోళ అందాలను తనివితీర వీక్షించడం కంటే మించిన జీవిత సార్థకత మరొకటి లేదు.
G.O.A.T Anvesh bro
ఈ వీడియోను మా ఫ్రెండ్స్ అందరికీ ఫోర్వర్డ్ చేస్తున్నాను. వీడియో చాలా బాగుంది
Tasmania super andi waterfalls location chala chala bagundi beautiful video Tq anveshgaru
Savakaa 😂 Most Favourite Dialogue For Anvesh Anna ❤😂
అన్న మన తెలుగు వాళ్లు లేని ప్రదేశం ఉంటే చెప్పు ప్లీజ్.. ఏక్కడికెళ్లిన మన వాళ్ళు వుంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.... నిన్న మొత్తం వెయిట్ చేశా మీ వీడియో కోసం... చాలా బావుంది తాస్మానీయా..good అన్న మరిన్ని మంచి వీడియోస్ మీ నుంచి రావాలని కోరుకుంటున్న.... టేక్ కేర్ అన్న...
Hiii sirrr recently addicted to your video ❣️☺️l just loved it 😀
Wow,,, ahaa ..ohooo
Maha adbutam
Nice vlog bro
Thanq
Beautiful country, free apples, polution free country, nice 👍👍
Thanks
👌👌👌☺️💞
@@jewellerycollection777 ok, jewellerry collection good
@@NaaAnveshana baaboi entha busy lo kuda andari ki rply edthunnaru ante meeru great
Anna napal ఒక్కసారి viediyo పెట్టు అన్న
అన్నా మాది వైజాగ్ మీ వీడియో లు మొత్తం చూస్తా సూపర్ గా ఉంటాయి మీ వీడియోస్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 👍
Thanks you
చాలా బాగుంది సోదరా 👍🏻
🍒🍒🍎🍎🍠🍐🍐🍐🚐🚐🚐
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
Video superb Chala Bagundi Sukinobavantu
First comment.......3 days nundi waiting.....edo teliyani feeling day anthaaa ne video rakapote....tq for upload
Thanks you
nenu kotha channel ki comments andhariki reply and like petav ne vopikaki dhandam anna salute
సూపర్ ప్రదేశాలు చూపిస్తున్నారు అన్న 🙏🙏🙏🙏🙏🙏సూపర్
Super bro locations baagunnaayi Jai hoo anvesha Tasmania bagundi
చాలా బాగుంది
Sir మీకు దేవుడిచ్చిన గొప్పవరం మీ కంఠం, మీరు ప్రకృతిని మనస్ఫూర్తిగా ఆస్వాదించడం. 💐👏
Elanti country lo pudutey yeanno opportunities vuntai, not only studies, sports also, competitions thakkuva due to population, thank you Anvesh 😊.
తమ్ముడు సూపర్ place చూపించారు...tq సో much
Very beautiful ♥️tasmania 👌
మీరు అదృష్టవంతులు ఇన్ని దేశాలు తిరగాలంటే మాటలు కావు. ఎన్ని డబ్బులు ఇచ్చిన ఆ ఆనందాన్ని కొనుక్కొలేము. నిజంగా గ్రేట్ సార్ మీరు.
7:45 protection for birds...and bats bro video is superb 🎉
Thanks you
Emantaru vatini
Vammo 15 hours ki 1.3k comments vachay ante mee videos kosam entha mandhi wait chesthunnaro anna super asalu
Super Locations really beautiful nature... 😍very lucky to see this scenery...♥♥ we are very thank full to you anvesh garu.. 🙏🙏
Wonderful video Anvesh bro..
May God bless you forever.
Mr.Anvesh ... despite your ill health , you only can create content where anyone thought of nothing to explore. Moreover your fan following is a bit extraordinary in every place. All the very best, take care of your health, video is good..bye
అన్వేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు ప్రపంచంలో ఉన్న అందాలన్నిటినీ చూసే అదృష్టం మీకు దక్కింది.. నాది ఒక చిన్న కోరక!... మన ఇండియా కాకుండా మీకు ఏ దేశం నచ్చింది చెప్పండి అన్వేష్ గారు...
Brazil and Thailand
@@NaaAnveshana tq so much
cute couple
beautiful video
anvesh bro💓
లోకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి,🍎🍎🍎🍎,🍒🍒🍒🍒 అలా వృధాగా వదిలేస్తున్నారు, బాధగా అనిపించింది, మొత్తానికి మంచి ప్రదేశాలు చూపించారు, అన్వేష్ గారు Tq అండి
Anna ni prathi video chala bagundhi I'm waiting Next video
Thanks you
This is one of the best ANVESH 🎉🎉🎉🎉🎉👍👍👍👍👍
Water falls is really beautiful, Looks like must visit place, I will add to my bucket list.
👍nice place
Naa bakitlo kooda esukuntananu
Beautiful video.. It's looks very nice 🤗
అద్భుతం అన్వేష్ గారు ధన్య వాదాలు ❤
Challa bagundhi Anna water fall very nice 👍
Anvesh anna always great person, macha leni manishi ❤
Exlent sir,great presentation
God bless you anna
Sunset bagundi. Fruits chla bagunnay adi kuda Free.super undi bro video.
అవి bird diverters అంటారు బ్రో...పక్షులు వైర్ల కి తగిలి చనిపోకుండా అవి ఎగిరేటప్పుడు వాటికి కనిపిస్తుంది ఏదో ఉందని..అప్పుడు అవి దిశ ను మార్చుకుంటాయి బ్రో.
అంతమందిలో నువ్వు చెప్పు భయ్యా క్లారిటీ నాకు ఇప్పుడు వచ్చింది
Locations & strawberry 🍓 supper
Thanks
Beautiful brother ❤️👌❤️
👌👌👌☺️💞 it
Congratulations 1 Million view's video 🎉🎉🎉
Very very well bro,products(apple) మించివుంటే demand తక్కువగా వుంటుంది అని economics లో వుందిగా bro.salman fishes ఎక్కువగా Alaska,Canada లో వుంటాయి.
లో కే ష్ న్. చాలా బాగుంది. అన్వేష్ 👌👌👌
అన్న .మీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు . థాంక్యూ 💐👌
Verry good bro i, am full enjoyed pleses
Those are called ROTAMARKA bird diverters...to protect birds from power line collisions.....The Bird Diverter are typically customised to maximize its visual impact such as internally contrasting colour patterns (makes it visible in all daylight conditions), photoluminescent features which absorb Ultraviolet light and charge during the day, and emit various wavelengths of light during the night.
అన్న ప్రపంచం ఒక అర్థంలా చూపిస్తున్నావ్ చాలా సంతోషంగా ఉంది
So beautiful anna 👌👌
Woaaaaaaaaa........😊😊😊😊😊😊
Finallli GREEEEENNNN....😊
GREEEN GLASSSES😊
Thannnnnk U mr. Aaaannnnnnn😊
Thanks for showing us unknown countries Anvesh Garu
Thanks
@@NaaAnveshana hi brother meru reply istara thankyou
@@anithagalma8196 hi
Annitikante e video chalanachindhi thanku brother inka manchi videos cheyalani korukuntunna
ముఖ్యంగా మీరు సిగ్గు paddaru అందుకే మీరు బాగా జరిగింది ❤
Thanks you
సూపర్ అన్వేష్ చవక గా ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు నీ హ్యాట్సాఫ్ 👏👏
i saw lot of your videos. go on your journey to show lot of places , interesting facts, beautiful locations
👍👍
Thanks
Nice video 👍👍👍
Super anna 🎉🎉🎉
"Hara hara shabaybam" song anna background music
Water falls Super ana thanks for your every video iam watching everyday 😀
Love you from Bangalore 😍
Thanks you keep watching
Anna ni voice maripoindi, cold anukunta jagratha nuvvu chala healthy ga vundali maku enno adbutalu chupinchali, health bagokapoina hardwork chestunnavu nijanga nuvvu great🙏🙏🙏
👍
Anvesh bro please concentrate on manufacturing industries also .. explore very big manufacturering industries also in every country
Salman Fish 😍😍Russell waterfall Tasmania view awesome 🥰Apple Trees 😍😍
I have seen documentary on tasmania it is very beautiful country with natural habitats untouched beauty of rain forests full of flora and fauna cool weather neat beaches compared to Australia with dry weather and desert conditions overall nice places to visit
Exellant Anvesh garu....Thank You for visiting us Tasmania
Waterfalls really so beautiful
Super ❤
Here also forest department can plant useful plants like this instead of useless plants on roadsides and in forests. This helps both people and animals.
just imagine having fruit bearing trees on the streetside. the small businesses will be shutdown