ఒళ్ళు పులకింపచేసే రెండు దత్త స్వామి లీలలు | Muslim and Heart touching guru leela | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 605

  • @sweettalk3632
    @sweettalk3632 4 роки тому +116

    నమస్కారములు.... ‌స్వామి.
    గురు చరిత్ర చదువుతూ ఉంటే కళ్ళ వెంబడి కన్నీటి ధారలు జారిపోతూనే ఉంటాయి. ఈ విడియో చూస్తూ ఉంటే ఆ గురు చరిత్ర చదివిన అనుభవాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి.
    ధన్యవాదాలు.

    • @tarakbabu2911
      @tarakbabu2911 4 роки тому +2

      Sir guru chatrithra pdf Telugu untundha

    • @korrapatibhargav485
      @korrapatibhargav485 4 роки тому

      @@tarakbabu2911 undi sir, datta charitra telugu ani chyndi vstundi

    • @manohar2498
      @manohar2498 4 роки тому +1

      @@tarakbabu2911 Amazon lo kuda book undi . Pdf lo chadive kanna pooja gadilo Book roopam lo chadavandi.. link www.amazon.in/dp/B072JGQG1K/ref=cm_sw_r_cp_apa_i_nGMtFbJK486FC

    • @rajeswarimahadevan9839
      @rajeswarimahadevan9839 4 роки тому

      Its interesting truth. Grateful to him. 🙏

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 4 роки тому +18

    మీ అమూల్యమైన సేవలు వెల కట్ట లేనివి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదాలు. మనం ఇటువంటి పవిత్రమైన గ్రంథాలను నమ్ముకోవడం కంటే మించినది లేదు. అంతే తప్ప TV లలో చూపించే మంత్రం, యంత్రం మొదలు వాటికి డబ్బులు ఖర్చు పెట్టొద్దని మన సభ్యులకు సూచన.

  • @manohar2498
    @manohar2498 4 роки тому +70

    జై గురు దేవ దత్తా...
    శ్రీ దత్తయా గురవే నమః
    శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః
    శ్రీ నృసింహ సరస్వత్యై నమః

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 4 роки тому +52

    మీరు గురుచరిత్ర చెప్తే అలా వింటూ ఉండిపోదాం..అనిపిస్తుంది.అద్భుతం.సర్..కానీ అన్నదానం చేయడం నాకు చాలా ఇష్టం అలాంటి చోట్లలో.మీరు ఫోన్ నెంబర్ ఏదన్నా ఉంటే ఇవ్వగలరు అని ప్రార్థిస్తున్నాను.

    • @jayaprasad5142
      @jayaprasad5142 4 роки тому +1

      Amma, you can donate to ttd nityannadana trust where nearly 70 thousand pilgrims take meal everyday.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 4 роки тому

      Please look into the description of the video. Details are given there

    • @govindaraju456
      @govindaraju456 4 роки тому +5

      SBI website లో sbi collect ద్వారా religious institutions(సెలెక్ట్ చేయాలి ) ->state select chesi ->kashi annapurna trust ki (ఒకవేళ ఉత్తరప్రదేశ్ స్టేట్ select చెస్తే ) వస్తుంది ...ఇలా sbi debit card ద్వారా transparent గా డొనేషన్ ఇవొచ్చు ..........కట్టబోయే అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ కి ఈవోచు ....(ఉత్తరప్రదేశ్ రాష్ట్రము సెలెక్ట్ చేసుకోవాలి )......ఇలా ప్రతీ రాష్ట్రం లో దేవాలయాలకి ఆర్థికంగా విరాళం ఈవోచు .....

    • @tvmadhaviadhikary4117
      @tvmadhaviadhikary4117 4 роки тому +1

      Naaku anni datta keshtram laku..Anna daanam kosam evvalani vundi.thanks for u r information.ayodhya ku defenate gaa pamputhanu.🙏🙏🙏

    • @mallikarjunasomisetty3324
      @mallikarjunasomisetty3324 4 роки тому

      @@NandurisChannelAdminTeam sairam,🙏
      Can you please provide details for annadan contribution as the phone no is not found.

  • @arunachalavenuganithi1534
    @arunachalavenuganithi1534 8 місяців тому +22

    ఏమి గురు చరిత్ర గురువుగారు ప్రతి అధ్యాయం చదువుతుంటేనే కళ్ళముందు నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి ఎన్ని సార్లు చదివిన తనివి తీరడం లేదు ఈ జన్మకు నన్ను సన్మార్గంలో పెట్టడానికి నాలాంటి వారి జీవితాలు ఎన్నో మలుపు తిప్పడానికి ఈ గురు చరిత్ర అద్భుత గ్రంథం దత్తాత్రేయ స్వామి స్మరణ చేయడమే ఎంత అదృష్టం ఈ జన్మకు అలాంటి నాకు ఈ జన్మలో దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టుకోవడం నా అదృష్టం శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యోనమః 🙏🙏

  • @vvnsprakash1970
    @vvnsprakash1970 4 роки тому +26

    మీరు చెప్పిన దాంతో బాటు, మీరు చూపించే చిత్రాలు కూడా అద్భుతం..

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Рік тому +16

    మీరు చెప్పిన వి నేను దివ్యనుభూతి పొందాను మరియు భావోద్రికం పోంది నన్ను నేనే మరచిపోయాను స్వామి జై గురు దత్తా 🙏🏿🙏🏿🙏🏿

  • @ahyma25
    @ahyma25 4 роки тому +13

    నేను నిన్ననే ఈ అధ్యాయము చదివినాను అనుకోకుండా ఈరోజు మీరు ఆ విషయం గురించి చెబుతూ ఉంటే దత్త స్వామి మీతో మరల గుర్తు చేస్తున్నట్టుగా నా మనసుకి తోచుచున్నది చాలా సంతోషంగా ఉన్నది ఆ అనుభూతులను వింటుంటే ధన్యవాదములు

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 4 роки тому +8

    మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏

  • @ravisridevi
    @ravisridevi 4 роки тому +25

    శ్రీ నరసింహ సరస్వతి స్వామి 13 వ శతాబ్దంలో అవతరించి ఎంతోమంది జనులను ఆధ్యాత్మిక మార్గంలో ఎంతోమందిని తరింప చేశారు మరల ఆ స్వామి వచ్చి మంచితనమే లేని ఈ కలియుగంలో ధర్మాన్ని పున స్థాపించి ఇప్పుడున్న ఈ వ్యాధుల బాధలను తొలగించి పుణ్యాత్ముల కోసం ఆయన ఈ భూమి మీద అవతరించాలి అన్నది దత్త భక్తుల కోరిక. జై జై దత్త భగవానుని కి శతకోటి వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tammanaboinaramarao5106
    @tammanaboinaramarao5106 4 роки тому +19

    Nice video sir..
    భారతీయ సనాతన ధర్మం పెంపొందించేందుకు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు

  • @hiranmayi6270
    @hiranmayi6270 4 роки тому +34

    9.20... those words are from bottom of your heart....glow can be seen in your eyes....

  • @srinivasaaditya7517
    @srinivasaaditya7517 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా
    అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanakadurgamuggulla4670
    @kanakadurgamuggulla4670 4 роки тому +21

    దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నృసింహాసరస్వతి దిగంబర శ్రీదత్తాత్రేయాయ నమో నమః 🙏🌺🙏🌹🙏

  • @swethasagar8008
    @swethasagar8008 4 місяці тому +2

    నమస్కారం గురువు గారూ... గురు చరిత్ర అధ్యాయాలు అన్నీ నాకు ద్వార వినాలని ఉంది

  • @kkkumar777
    @kkkumar777 4 роки тому +18

    శ్రీ పాద వల్లభ స్వామి వారి పాద పద్మాలకు అనంత కోటి నమస్కారములు ... 🙏🏻🙏🏻🙏🏻

  • @starsudhakar8880
    @starsudhakar8880 4 роки тому +43

    నమస్కారం గురువుగారు అరుణాచలం గుడి గురించి అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి చెప్పండి

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +14

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @cshivashiva4592
      @cshivashiva4592 2 роки тому +1

      బాగా చెప్పావు darling

  • @bollapragadasaiswaroop4503
    @bollapragadasaiswaroop4503 4 роки тому +33

    నిన్ననే నేను, మా సోదరి ' రజక- మహమ్మ దీయ' జన్మ వృతాంతం కథ గురించి చర్చించుకున్నాం, ఈరోజు మీరు ఇదే వీడియో రూపంలో మాకు సెలవు ఇచ్చారు 🙏🙏🙏🙏 మాటలు రావట్లేదు అండి......🥺
    దత్తా 🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому +9

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌿🌴🌼💮🌸🌺🇮🇳🙏

  • @vijaysairaghavan6565
    @vijaysairaghavan6565 4 роки тому +7

    🕉️🇮🇳💯 జై శ్రీ పాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి 🕉️🇮🇳💯

  • @newlife4609
    @newlife4609 4 роки тому +4

    గురువు గారు కు నమస్కారము

  • @leelakumarkanumuri537
    @leelakumarkanumuri537 Рік тому +2

    భరద్వాజ మాస్టర్ గారు రచించిన గురు చరిత్ర గ్రంధం లో భస్మ మహిమ అనే adhyayamlonidi. శ్రీనివాస్ గురువుగారికి నా dhanyavdalu. శ్రీ దత్త జయ దత్త గురు దత్త.

  • @rangalatha7529
    @rangalatha7529 4 роки тому +4

    అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు 🙏 🙏 🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +4

    ధన్యవాదములు గురువుగారు 👣🙏🙏

  • @madhavajanardhan5210
    @madhavajanardhan5210 4 роки тому +2

    గురువుగారు పాదాభివందనములు.దయవుంచి దత్తాత్రేయ ఘోరకస్టోద్దరణ స్తోత్రము గురించి తెలుపగోరుచున్నాను.

  • @bhoopalreddy1959
    @bhoopalreddy1959 4 роки тому +10

    *ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ*

  • @vaishnaviponnapalli7834
    @vaishnaviponnapalli7834 4 роки тому +6

    చాలా అద్భుతంగా ఉంది.తరువాత వీడియో కొసం చూస్తున్నాం

  • @paramahamsaupanishadvidyan4421
    @paramahamsaupanishadvidyan4421 4 роки тому +23

    మీ వంటి పుణ్యాత్ముల నోటి నుంచి పరిపూర్ణ భాగవతం శ్రవణం చేయాలని మా ఆశ. నారాయణ నారాయణ

    • @aseelmuralikrishnarao8932
      @aseelmuralikrishnarao8932 4 роки тому +4

      Avunu guruvu garu🙏

    • @paramahamsaupanishadvidyan4421
      @paramahamsaupanishadvidyan4421 4 роки тому

      @@aseelmuralikrishnarao8932 మేము వక్కరిమే కాదు మీరంతా కూడా వారికి మనవి చేయండి నారాయణ నారాయణ

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 4 роки тому +10

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 4 роки тому +10

    గురువుగారు మీ పాదాలకు శతకోటి ధన్యవాదములు....గురువుగారు 🙏🙏🙏 గురు చరిత్ర చదువుతూ ఉంటే కళ్ళ వెంబడి కన్నీటి ధారలు జారిపోతూనే ఉంటాయి. ఈ విడియో చూస్తూ ఉంటే ఆ గురు చరిత్ర చదివిన అనుభవాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 3 роки тому +5

    Wow. May God bless you, Sir.
    You service to తెలుగు తల్లి is invaluable. You'll be remembered forever.

  • @prasadkusu7213
    @prasadkusu7213 4 роки тому +2

    సప్తజన్మవిదం సప్తరేఖోల్లంఘన దదౌ
    యో హీనాయ శ్రుతిస్ఫూర్తిః శ్రీదత్తః శరణంమమ

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 4 роки тому +2

    శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి శరణం ప్రపద్యే 🧡
    శ్రీ దత్త గురు దేవ శరణం ప్రపద్యే 🧡
    శ్రీ నృసింహ సరస్వతి గురువు దేవ శరణం ప్రపద్యే 🧡🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🔥🔥🔥

  • @nareshkumarsriparasara2354
    @nareshkumarsriparasara2354 6 місяців тому

    పూజ్య శ్రీ గురువు గారికి, స్వామి నా లో కోరిక కలిగి మూడు పర్యాయాలు మొదట త్రి సప్తాహం, ద్వి సప్తాహం, ఇప్పుడు మొన్న బుధవారం సప్తాహం పూర్తి చేశాను గురు చరిత్ర పారాయణం. ఈ వీడియో లో చెప్పిన క్షేత్రం గురించి మరి కొన్ని వివరాలు తెలుపగలరు, నేను నా వంతు దక్షిణ ఇవ్వాలి అని అనుకుంటున్నాను, తద్వారా గురువుల పాదం మోపిన చోట గురు సేవ కైంకర్యం కి గురువే నా ద్వారా చేయించుకుంటున్నారు అని అనిపిస్తుంది. మీ వీడియో నా కంట పడటం కూడా నా భాగ్యం 🙏.

  • @SATEESHBABU999
    @SATEESHBABU999 4 роки тому +8

    పూజ్యులకు నమస్కారములు.... అక్కడి అన్నదాన సేవకు నా వంతు సహాయం పంపడానికి చిరునామా తెలుపగలరు....సతీష్..

  • @vanyachoppalli9065
    @vanyachoppalli9065 4 роки тому +4

    మీరు పెట్టే వీడియోస్ అన్ని చూస్తూ వుంటాము
    చాలా అద్భుతంగా గా చెప్తున్నారు
    మీకు మా అందరి తరుపున ధన్యవాదములు

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 4 роки тому +4

    దత్త గురు దేవ శరణం ప్రపద్యే🙏🙏🙏🙏🙏👏👏👏

  • @mahendrakamalakshi3387
    @mahendrakamalakshi3387 4 роки тому +6

    🕉️ Sri Guru Dathateriya Namaha ✡️ ✡️ ✡️ 🙏 🙏 🙏

  • @munigalasanthosh6519
    @munigalasanthosh6519 4 роки тому +8

    ఓం శ్రీమత్రై నమః
    జై గురుదత్త
    జై హనుమంత
    జై శ్రీరామా

  • @reddeppabandi4161
    @reddeppabandi4161 4 роки тому +5

    Hi sir శ్రీకాళహస్తి డోర్ దగ్గర నిలిపివేశారు
    ఆ ఎపిసోడ్ తెలపాలని కోరుతున్నాము

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  4 роки тому +2

      ఆ వీడియో Edit చేసే అబ్భాయి ఊరు వెళ్ళాడు, 2 రోజుల్లో వస్తాడు.

  • @maheshgorle5222
    @maheshgorle5222 4 роки тому +6

    శ్రీదత్తాయ గురువే నమః

  • @mounika5203
    @mounika5203 Рік тому +1

    Namasthe sir. దత్త చరిత్ర 13వ అధ్యాయం చదువుతున్న ఆరోగ్యం కోసం. 2వ రోజు పీరియడ్స్ వచ్చాయి. అలాగే Continue చేయవచ్చా తెలియజేయగలరు🙏

  • @sre-z1g
    @sre-z1g 4 роки тому +65

    వేముల వాడ. గురించి చెప్పండి గురు గారు. కరీంనగరు లో ఉంది

    • @aenugulalaxman8135
      @aenugulalaxman8135 4 роки тому +3

      Chepandi gurugaru

    • @vs82173
      @vs82173 4 роки тому +6

      అందులో ఉన్న దర్గా గురించి చెప్పండి

    • @AkulaNaresh365
      @AkulaNaresh365 4 роки тому +3

      Madi vemulawada

    • @bakti4946
      @bakti4946 4 роки тому +1

      Plz chepandi vemuladawa guribchi

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Рік тому +1

    ఔదంబర ఔదంబర నృసింహ సరస్వతి ఔదంబర 🙏🙏🙏

  • @bhanuprasad638
    @bhanuprasad638 3 роки тому +5

    Om namo Shri narasimha saraswati swamy, jai Mata di🕉️🌺❤️🙏🌹♥️

  • @nichenametlagangadharagupt913
    @nichenametlagangadharagupt913 4 роки тому +1

    అయ్యా నమస్కారం మీ వ్యాఖ్యానం చాలా బాగుంటుంది రత్నాకరుడు అనబడు బోయవాడు వాల్మీకి అయినట్లు కఠినాత్ముడు కూడా కరునత్ముడు గా కాగలడు

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 4 роки тому +4

    అద్భుత విషయాలు చెప్పారు, ధన్యవాదాలు.

  • @SaiRam-qs6fv
    @SaiRam-qs6fv 4 роки тому +1

    Meeru chala great sir
    Mee matalu vinalani anipistune vuntundi....great sir

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +5

    sarvam guru dattatreyam
    Sree guru dattatreya Blessings to Sri Nanduri srinivas swamy for your service to the Indian Mythology and sharing of true miracles done by Sree guru Dattatreya.
    Thanks to Media for uploading this guru dattatreya video

  • @swathikishore4948
    @swathikishore4948 4 роки тому +2

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @PSSahasra2011
    @PSSahasra2011 4 роки тому +1

    Thappakunda Gurucharithra chadavaali ani korika kalugutondi mee videos choosaka....❤️

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 4 роки тому +3

    గురువు గారికి నమస్కారం.

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 роки тому +3

    ధన్యవాదములు 👣🙏

  • @tummalapallikameshgupta6803
    @tummalapallikameshgupta6803 Рік тому +3

    Super

  • @gurudathaanji7463
    @gurudathaanji7463 2 роки тому +2

    జై గురుదేవ దత్త 🙏🙏🙏

  • @Lic7865
    @Lic7865 7 місяців тому +1

    Swamy meru chepinatle gangapur welli wachanu adbhutam e pooournami roju darshinchukunnanu gurucharita parayan chestunna thursday nundi eroju chadvinadi meru chepina story wachindi what a connection .jai gurudatta

  • @madhusudansridhara2507
    @madhusudansridhara2507 4 роки тому +62

    శ్రీనివాస్ గారికి,నమస్కారాలు. నేను ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రచించిన గురుచరిత్ర చదువుతున్నాను.ప్రతి అధ్యాయం లో మీరు చెప్పిన గురుచరిత్ర విశేషాలు కళ్లముందర కనిపిస్తున్నాయి. మీ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. అంతలా మీ వీడియోలు మా పై ప్రభావం చూపాయి. మీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియడం లేదు.శతకోటి నమస్కారాలు.మా నుంచి మరొక చిన్న విన్నపం.మరొక దత్తవతారమన శ్రీ గజానన మహరాజ్(shegam)గురించి భరద్వాజ మాస్టర్ గూడ రాయలేదు (నాకు తెలిసి)మీరు ఆ అవతార పురుషుని గురించి మాకు తెలియ చేయండి.నాదగ్గర శ్రీ గజానన విజయం (హరి కాకూజి పాటిల్,గారి రచనకు తెలుగు అనువాదం xerox కాపీ ఉన్నది.బహుశా1990 లో నేను సేకరించాను)మీకు పంపమన్న పంపగలను.మాకు మీ ద్వారా ఆ మహనీయుని విషయాలు తెలుసుకోవాలని కోరిక.నా మొబైల్ నెంబర్9440242132,,

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  4 роки тому +47

      నేను షేగావ్ వెళ్లాను...ఆయన చరిత్ర తొందర్లో మన ఛానెల్ లో వస్తుంది!

    • @dileswararao196
      @dileswararao196 4 роки тому +10

      @@NanduriSrinivasSpiritualTalks Guruvu garu me orpu, nerpu ku shatha koti namaskaralu

  • @upendraprasad5171
    @upendraprasad5171 Рік тому

    Nanduri garu meeru oka lecturer or professor ayyi unte entho baagundedi. Mee prati video kooda manasuku hattukunelaaga untaayi. Anduke meeru lecturer or professor ayyi unte students andaru entho unnata sthaayi ki cherukuntaaru andamlo sandeham ledu.
    Sri Vishnu roopaaya Namah Shivaya 🙏🙏🙏
    Sri Maatre Namaha 🙏🙏🙏

  • @dararavibhaskar8731
    @dararavibhaskar8731 4 роки тому

    గురువుగారి దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమంలుగురించి తెలుసుకోవాలనుందీ చెప్పాడీ

  • @Shanvitha
    @Shanvitha 3 роки тому

    ప్రతిీ మాఘ పౌర్ణమి రోజున గాణ్గాపుార్ లో దత్తపాదుకలు శ్రీశైం తీసుకుని వెళ్తారని విన్నాను, దీని గురించి తెలుసుకోవాలనుంది... చెప్ప గలరని ఆశిస్తున్నాము🙏

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Рік тому

    శ్రీపాద పాహిమాం శ్రీ శ్రీవల్లభ రక్షమాం జై గురుదత్త...!!!🙏🏿🙏🏿🙏🏿

  • @lakshmiyvl1132
    @lakshmiyvl1132 4 роки тому +1

    శ్రీ గురు దత్త జై గురు దత్త 🙏

  • @ujaiadvertising4127
    @ujaiadvertising4127 4 роки тому +3

    Guru ji each and every I am waiting for your appointment because of you I am seeing my life get change Jai Gurudev 🙏🏻

  • @TEJONIDHIAKKARI
    @TEJONIDHIAKKARI 4 роки тому +17

    స్వామి, నమస్కారములు.
    స్వామి, ఈ విడియో చూస్తూ ఉంటే ఆ గురు చరిత్ర చదివిన అనుభవాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి.
    గురు చరిత్ర చదువుతూ ఉంటే కళ్ళ వెంబడి కన్నీటి ధారలు జారిపోతూనే ఉంటాయి.
    ధన్యవాదాలు.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 4 роки тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sravanjampana3382
    @sravanjampana3382 4 роки тому +3

    Your service towards spirituality is indomitable.

  • @ramubugide6886
    @ramubugide6886 4 роки тому +2

    అద్బుతం స్వామి

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 4 роки тому +1

    Meeru chebutunte nijhamgane Olly pulakinchi kallaventa meeru Karutundandi🙏🙏🙏🙏🙏🙏

  • @sarithavishwanath9571
    @sarithavishwanath9571 4 роки тому +4

    Sri Datta sharanam mama🙏🙏

  • @yashugillala9175
    @yashugillala9175 4 роки тому

    Meeru cheppe vidhanam entha baguntundi ante ala vintune vundali anipistundi 👌👌👌👌👌

  • @vijaysairaghavan6565
    @vijaysairaghavan6565 4 роки тому +3

    భస్మ ధారణ మహత్యం 💯🕉️🇮🇳👏

  • @sudharaniproddutoor5491
    @sudharaniproddutoor5491 4 роки тому +1

    జై గురుదత్త!దయచేసి తాజుద్దీన్ బాబా,ధునీవాలా దాదా,గజానన్ మహరాజ్ మీద వీడియో చేయండి శ్రీనివాస్ గారూ!

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 4 роки тому

    దయచేసి పూర్తి గురుచరిత్ర చెప్పండి.... ఎందుకంటే మీ మాటల్లో నేను వినాలని అనుకుంటున్నాను. వినాలి.. గురూజీ

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 2 роки тому

    Sri gurubhyonnamaha swami Srinivas garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sairamakrishnac.v.a9668
    @sairamakrishnac.v.a9668 6 місяців тому

    అంటే నృసింహ సరస్వతి స్వామివారి అవతారమే‌, అవతారం చాలించే ముందర గాణ్గాపురం లో ఉండేవారా!! నాకు ఈ విషయం తెలియపరచినందుకు ధన్యవాదములు..❤

  • @bhairamulkavitha
    @bhairamulkavitha 3 роки тому

    Thank u guru garu meeru entha chakkaga vivaristhunaru anni vishayalu nenu vintune untanu mee videos entho information andhutundhi dattatreya swamy gurinchi

  • @rajanipulaparthi1300
    @rajanipulaparthi1300 4 роки тому +1

    Guruvugaru meeru cheppina vishayalu,vivaramga chala chala baguntayi.meeku vela vela namaskaralu.

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 4 роки тому +2

    ధన్యోస్మి 🙏 ధన్యోస్మి 🙏 ధన్యోస్మి 🙏

  • @rajeshwarmandha5634
    @rajeshwarmandha5634 4 роки тому +10

    సిద్ధ మంగళం సోత్రం గురించి తెలియజేయండి ఒక వీడియో చేయండి శ్రీనివాస్ గారు🙏🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 4 роки тому +1

    ధన్యవాదములు సార్...
    🙏🏻🙏🏻🙏🏻

  • @rpsenagasetti
    @rpsenagasetti 4 роки тому +2

    ధన్యవాదాలు స్వామీ🙏🙏🙏

  • @Kumarr_koneti
    @Kumarr_koneti 4 роки тому +1

    This video especially very very very good.
    I like this video

  • @vijaychoto8030
    @vijaychoto8030 4 роки тому

    Ayya Miru Rajakudi Kosam , Ayyana Yokka Rachapundu Kosam Cheputu Unte mi Mokam Lo Aa Aanandam Nijam Chusina Maku Anta Santosham Ga Undoo Ayya Jai Guru Deva Datta Digambara Avaduta Chintama Sri Padha Sri Vallaba Swamy Ki Jai Sri Padha Rajam Saranam Prapadhye 🙏🙏🙏 🙏

  • @sairama890
    @sairama890 4 роки тому +2

    శ్రీనివాస్ గారు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి చరిత్ర కూడా వీడియో చెయ్యండి సార్

  • @pradeepdasari156
    @pradeepdasari156 2 роки тому

    omsridattaya guravey namaha...🙏
    om sripada sri vallabhaya namaha...
    om srinrusimha saraswatyai namaha...

  • @ruchikaruchika9046
    @ruchikaruchika9046 4 роки тому +1

    Namaskram andi ...mee videos chala baguntayii

  • @sricharansharma7853
    @sricharansharma7853 4 роки тому +2

    1st comment.sri vishnuroopaya namashivaya

  • @prashanthk8504
    @prashanthk8504 4 роки тому +2

    Guru garu Ayyappa Swamy gurinchi oka video chyandi please 🙏🙏🙏

  • @nagamratnatejaswi7793
    @nagamratnatejaswi7793 4 роки тому +1

    Sir namaste excellent pravachan

  • @brbr7206
    @brbr7206 4 роки тому +4

    Jai guru dattha🙏🙏🙏

  • @msreddy2582
    @msreddy2582 2 роки тому +2

    ఓం శాంతి ఓం నమః శివాయ

  • @saisanthoshchennamsetty8948
    @saisanthoshchennamsetty8948 4 роки тому +1

    Thank you srinivas garu, me videos valla oka Divya anubhuti kalugutundi sir....thanks a lot

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 4 роки тому

    Thank 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 you sir. Iam very happy

  • @nunavathbabulalbabulal3995
    @nunavathbabulalbabulal3995 7 місяців тому

    గురువు గారి పాద పద్మములకు నా శిరసా నమామి అయ్య గొలగా మూడి వెంకయ్య స్వామి గారి గురించి వీడియో చేయండి మీ నోటి మాట విని తరించాలి అని వుంది

  • @sanjyt371
    @sanjyt371 4 роки тому +1

    Super sir . Nijamga help chestunaru kotha vishayalu cheptu

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 роки тому

    🌻🌹🌼 Hari om sri guru deva datta 🌹 Avadhutha chinthana sri guru deva datta 🌹🌻🌼🙏🙏🙏🙏🙏

  • @shivakumar-kt6si
    @shivakumar-kt6si 4 роки тому +2

    మహాద్భుతం....

  • @swethamoviecreations6043
    @swethamoviecreations6043 Рік тому +2

    Guruvulaku na namaskaraalu.🙏🙏🙏🙏🙏🙏🙏 OKA Chinna Sandeham--🤔🤔🤔🤔-- Mathangudu gurinchi----- Anthati veda pandithudu next janmalo ala antaraani vaadiga enduku Janminchaadu??? theliya jeyagalaru.... E Question Enduku Adigaanante Anthati Pandithudu next janmalo paamarudu ga ela puttadu ani DOUBT Vachindi guruvu gaaru........itlu .....RAJU.

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 4 роки тому +1

    Chala bagundi video guru garu...
    Namsakarmulu 🙏🙏