Sri Surya Narayana Swamy Geetamala || Suryanarayana Swamy Chalisa || Devotional Song | My Bhakthi Tv

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 782

  • @mybhaktitv
    @mybhaktitv  2 роки тому +157

    అదిగో అదిగో ఆదిత్యుడు
    ఆ అదితి కన్న ప్రియ సుతుడు
    సప్తాశ్వముల శోభితుడు
    కన్నుల వెలిగే ఘన విభుడు
    కోరస్ :నారాయణ సూర్యనారాయణ
    ఆదిత్య రూపా నారాయణా
    దినకర తేజా దివాకరా
    పరమ ప్రకాశా ప్రభాకరా
    బ్రహ్మ తేజమున భాసించి
    సాకారమున చరియించి
    ఏక గమనమున పయనించి
    ఏకోన్మఖముగ సాగేను
    కాంతికి రూపంగా తెలిసి
    కోటి కిరణముల భాసించె
    కాల గమనుని కందాము
    కరములు జోడి ఉందాము
    కాల చక్రమున కదలాడే
    కాశ్యపేయుని కనరండి
    కర్మ సాక్షిగా కనిపించే
    కనుల మాటను కనరండి
    సూర్య దేవుని కథ తెలియండి
    ఆదిత్య దేవుని స్మరియించండి
    కాశ్యపేయునిగ కనిపించాడు
    అదితి సుతునిగా వెలిగాడు
    సాకారమున చరియిస్తూ
    సర్వ జగతిని పాలిస్తూ
    జగతిని జాగృతి చేసాడు
    చైతన్యము తానై శోభించాడు
    విశ్వ తేజమై వెలిగాడు
    విష్ణు తత్వమును చాటాడు
    చైతన్యానికి సారథిగా
    సకల జగతిని చుట్టాడు
    విశ్వ నేత్రముగ విరిసాడు
    ఓం కారమును నింపుకొని
    సాకారమును కూర్చుకొని
    సంఘ మిత్రునిగ మెలిగాడు
    విష్ణు నామాన విరిసేవు
    విశ్వ ఖ్యాతిని బడసేవు
    రుద్ర రూపమును దాల్చేవు
    భద్ర మూర్తిగా మెలిగేవు
    ఆకాశాన నీ పయనం
    నదీ గమనముల నిర్ధేశం
    నియమ పాలన నీ తత్వం
    అవని జనులకు శుభ శకునం
    ప్రకృతి చక్రం తిరుగాడ
    పుడమిని జలమును గ్రహించి
    వర్షముగా మరి కురిపించి
    పంటకు ప్రాణం పోసావు
    సూర్య మండలము వాసముగా
    సకల దేవతలు వసియించ
    అన్న ప్రాణములు వికసించి
    అన్ని జీవులా మెరిసేను
    కడలితో స్నేహం చేసావు
    కలువకు మిత్రుడవైనావు
    కోటి ప్రభల కనిపించావు
    కనువిప్పగ కాంతుల మెరిసావు
    చైతన్యానికి స్పూర్తివి నీవు
    కాంతి మండలపు కీర్తివి నీవు
    వికాసానికి ఊపిరి నీవు
    ప్రకాశినికి ప్రాణం నీవు
    కాలచక్రము నిను కూడ
    ధర్మ చక్రముగ మెలిగితివి
    మూడు కాలములా ముచ్చటగా
    సంద్యను కూడి మెలిగితివి
    నిన్ను కూడగా సంధ్యా కాంత
    వందనీయతను బడసింది
    సంద్య తేజమున నిను కూడి
    మూడు సంద్యలా మెరిసింది
    అంతరిక్షమున ఆధ్యుడవు
    గ్రహమండలమున రారాజవు
    పాడిపంటలకు నువు ప్రాణం
    రేయి పగలుకు నువు మూలం
    వెలుగు రూపము దాలచ్చినది
    విశ్వ నేత్రమై వెలిగినది
    శివహరి తేజము శోభించ
    సూర్య నామమున తెలిసినది
    చైత్రములోన దాతగ తెలిసి
    రక్త వర్ణమున శోభించి
    కాశీ వాసము చేసావు
    లోలార్కుని తెలిసేవు
    వైశాఖమున ఆర్యముడై
    పీత వర్ణమున ప్రభవించి
    మేరు శిఖరమున మెరిసేవు
    కమల వికాసము కూర్చేవు
    దేవతలందరు నిను వేడ
    శిలా రూపమును దాల్చి
    మయుని చేతిలో శిల్పంగా
    అవతరించేను అపురూపంగా
    శిలా ఖండములు అస్త్రములై
    సుర సైన్యమున శోభించి
    అసుర సైన్యమును హతమార్చి
    అమరావతిని చేకూర్చె
    జేష్ఠములో జన మిత్రునిగా
    చీకట్లను తొలగించి
    అరుణ వర్ణమున వెలిగేను
    అంతట మోదము కూర్చేను
    ఉపాసనయే ఉపాయంగా
    సాంబుడు నిన్ను సేవించ
    ఆరోగ్యము సమకూర్చావు
    శాప ముక్తుని చేసావు
    ఆరోగ్యం భాస్కరాదిత్య
    అన్న నానుడికి శ్రీకారం
    ఆనాటి నుండియే సాకారం
    సర్వ జనులకు శుభ యోగం
    ఆషాడంలో అరుణుడవు
    శ్యామ వర్ణపు వరుణుడవు
    కాశీలోన కొలువైనావు
    ద్రౌపదాత్యునిగ తెలిసేవు
    ఆ రూపమున నిను కొలువ
    ఆకలి బాధలు తీర్చేవు
    అమృతత్వమును కురిపించి
    అండగ ఎన్నడు నిలిచేవు
    శ్రావణమందున ఇంద్రుడవై
    శ్వేత వర్ణమున వెలిగేవు
    మయూఖముల విరిసేవు
    సౌభాగ్యదాతగా తెలిసేవు
    అంశుమాలిగా నిను తెలియ
    అభయ ప్రదాతగ నువు విరియ
    ఆది వ్యాధులను అణచేవు
    ఆరోగ్య సర్వమూ ఒసగేవు
    గోదుమ వర్ణములో నీవు
    గ్రహమండలమున వెలిగేవు
    బాద్రపదమున భాసించేవు
    వివస్వంతునిగ తెలిసేవు
    అశ్వయుజమున అగుపించి
    త్వష్ట రూపుడై తెలిసేవు
    విచిత్ర వర్ణముల శోభించి
    త్వష్టాదిత్యునిగ వెలిగేవు
    కార్తీకమున కనిపిస్తూ
    అరుణ వర్ణమున అమరేవు
    విష్ణు నామమున వెలిగేవు
    విశ్వ పాలన చేసావు
    మార్గశిరమున అంశుమంతుడై
    ఆకు రంగున అమరేవు
    అనూరుడు రథ సారధిగా
    మనో రథములను తీర్చేవు
    పుష్య మాసమున ప్రభవించి
    భగ" నామమున భాసించేవు
    రక్త వర్ణమున రాజిల్లేవు
    విమలాదిత్యునిగ వెలిగేవు
    సోమునివోలె చల్లదనముతో
    శివునివోలె శుభములు కూర్చుచు
    దివ్య శోభతో దర్శనమిచ్చి
    దుఃఖములను తొలగించేవు
    మాఘ మాసమున మెరిసేవు
    పూషాదిత్యునిగ తెలిసేవు
    లక్క వర్ణమున వెలిగేవు
    శోక తాపములు తీర్చేవు
    పాల్గుణమందు ప్రభవించి
    పర్జన్యునిగ పేరొంది
    అరుణ తేజమున వెలిగేవు
    దుర్గతులను దూరం చేసేవు
    మాసానికి ఒక నామంతో
    మోదము కూర్చెడి రూపంతో
    సకల వర్ణముల శోభించేవు
    ద్వాదశాదిత్యునిగ తెలిసేవు
    పూర్వ దిక్కును చూపించేవు
    దశ దిశలా వెలుగిచ్చేవు
    పడమటింటికి పయనించేవు
    పరమ పదమును సూచించేవు

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 2 роки тому +3

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vasupadma596
      @vasupadma596 2 роки тому +5

      srinivas.kakumanu..suryachalisanimaku.andinchina.meeku.thanks

    • @ruthramanipm3061
      @ruthramanipm3061 2 роки тому +1

      ,

    • @lakshmigopalvattipalli2942
      @lakshmigopalvattipalli2942 2 роки тому +5

      Challa bagundhi guruvu garu
      ఆదిత్యుని నామాలు, రూపాలు,
      రంగులు అన్ని బాగ తెలిపేరు.
      ధన్యవాదములు

    • @nangunurinaresh7912
      @nangunurinaresh7912 2 роки тому +2

      👍

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +2

    ఓంశ్రీసూర్యదేవాయనమఃఓంశ్రీఆంజనేయస్వామియైనమఃఓంనమఃశివాయనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangaswamymaripuri3762
    @rangaswamymaripuri3762 Рік тому +2

    Chala chakkaga paderu thalli Meeku Cala dhanya vandalu. I hear hear every day in the morning.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +4

    శుభోదయం శుభదినం మిత్రులారా ఓం శ్రీ నమో సూర్య దేవాయ నమః 🙏🤚🙏🤚🙏🤚🚩🪔

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 2 роки тому +2

    Om namo suryadevaraya namah
    Om namo suryadevaraya namah
    Om namo suryadevaraya namah
    Om namo suryadevaraya namah
    Om namo suryadevaraya namah
    Om namo suryadevaraya namah

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 22 дні тому

    శ్రీ సూర్య భగవాన్ ఆశీస్సులతో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను
    అందరికి శుభ శుభోదయం శుభాకాంక్షలు 💐💐🚩🚩🙏

  • @laxminarayanaraominnikanti419
    @laxminarayanaraominnikanti419 Рік тому +4

    ఓం శ్రీ సంధ్యా దేవి మరియు శ్రీ ఛాయా దేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాయ నమః.

  • @modalimurthy716
    @modalimurthy716 2 роки тому +3

    పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృసూర్యనారాయణ
    స్వామినే నమోనమః.
    మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼.

  • @tillureddy1487
    @tillureddy1487 Рік тому +2

    🙏🙏🙏 హరి హోమ్ గురుదేవోభవ జి ఓం నమో భగవతే శ్రీ వేద ఆనందయ హరి ఓం సాయిరాం బాబాజీ🙏🙏🙏

  • @manneayyappa2202
    @manneayyappa2202 3 роки тому +4

    Om namah Narayana Om namah Narayana Om namo Narayana Om namo Narayana Om namo Narayana

    • @manneayyappa2202
      @manneayyappa2202 3 роки тому

      Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan

    • @manneayyappa2202
      @manneayyappa2202 3 роки тому

      Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan Om Narayan

    • @mybhaktitv
      @mybhaktitv  3 роки тому

      Thanq.

  • @venkateswararaokanulla623
    @venkateswararaokanulla623 Рік тому +4

    అమ్మా ఈమీపాటవింటుంటె ఆదిత్యుడ్ని చూచినంత అనుబూతి కలుగుతుంది తల్లీ

  • @AshokKumar-rf7uk
    @AshokKumar-rf7uk 8 днів тому

    Om आदित्य Namaha 🙏🙏🙏

  • @bapirajumanapragada4634
    @bapirajumanapragada4634 Рік тому +5

    Excellent lyric,,music

  • @pavanisiri4485
    @pavanisiri4485 9 місяців тому +1

    Jai shree surya narayana swami 🙏🙏🙏🙏🙏

  • @koppaladurgaprasad8363
    @koppaladurgaprasad8363 Рік тому +4

    Suryanarayana chalisa very excellent who sung by dear madam very nice congratulations

  • @yadagirigoddeti7348
    @yadagirigoddeti7348 Рік тому +4

    Jai Suryabhagavani Ki Jai

  • @narasimhamurthy8598
    @narasimhamurthy8598 Рік тому +5

    శుభోదయం, శుభదినం.
    ఓం నమో సూర్య నారాయణ నాయ నమః

  • @srinivasbachu9209
    @srinivasbachu9209 Рік тому +1

    ఓం శ్రీ భాస్కరాయనమః

  • @umeshm4324
    @umeshm4324 10 місяців тому +1

    నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూపా నారాయణ దినకరతేజా దివాకర పరమప్రకాశ ప్రభాకర🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +7

    జై ఆదిత్యా రూపా నారాయణ ఓం శ్రీ నారాయణ సర్యనారాయణా కడలికి మిత్రుడు వైనవ్వు. మీరు చాలా బాగా పాడారు మీరు యిలాగే పాటలు l పాధాలి మేము వినాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 4 місяці тому

    ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువేనమః 🌺☘️🌼🌸🌷🌹🥀🌺🌷🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 Рік тому +20

    చాలా చక్కగా ఉంది, భజన పాటగా కూడా బాగుంటుంది.ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి పాటలు ఎక్కువగా లేవు. చక్కని పాటను వ్రాసిన రచయితకు నా హృదయ పూర్వక నమస్కారాలు.

  • @mahalakshmipadma2825
    @mahalakshmipadma2825 Рік тому +2

    ఓం సూర్యనారాయణ నమహ 🤪🌻🌼🌺🙏

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 10 місяців тому

    గుడ్ మార్నింగ్ మనీ హ్యాపీ తర్స్ డే హ్యాపీ ఫిబ్రవరి నెల
    నా యొక్క ప్రాథమిక అవసరాల కొరకు తక్షణమే ఐదు లక్షల రూపాయల డబ్బుని నా జీవితంలోకి సరఫరా కోరుతూ విశ్వానికి కృతజ్ఞతలు ❤

  • @VihaanChakravarthiVlogs
    @VihaanChakravarthiVlogs 2 місяці тому

    ఓం శ్రీ ఆదిత్యాయ నమో నమః.
    అందరినీ చల్లగా చూడండి స్వామీ. సమస్త లోకాః సుఖినో భవంతు.

  • @prasadsatya8532
    @prasadsatya8532 Рік тому +2

    Nice voice... Om Surya Narayana

  • @kravi7462
    @kravi7462 2 роки тому +2

    🙏🙏🙏 om sureya dhyvanamaha

  • @RamadeviYarlgadda-le6fq
    @RamadeviYarlgadda-le6fq Рік тому

    Om namo suryanarayana namo namaha chala nicega paadaru ayya denacartega mammuluni kapadu thandri

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Рік тому +1

    NARAYANA SURYANARAYANA ADHITYARUPA NARAYANA DHINAKHARA TEJA NARAYANA NAMONAMAHA.

  • @srinivasjavvajijiojavvaji3091

    OM ADITHI KASYAPA PRAJAPATHI PUTHRUDHU AGHU OM SRI SURYADEVAYA NAMAHA. SURYUNI KUNARUDHU AGHU SHANISHWARA SWAMINI NAMO NAMAHA.

  • @lakshmitenneti3390
    @lakshmitenneti3390 Місяць тому

    Yusha chaya Sameta suryabhaskara tandri Na pilladi arogyum challaga kapadu tandri Ayura arogyabhi vruddhi rastu ani deevinchu swami 🙏🏻🙏🏻🙏🏻

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +1

    ఓంశ్రీసూర్యనారాయణస్వామియేనమః ఓంనమఃశివాయనమః ఓంఆంజనేయస్వామియేనమః 🕉🌿🥀🌹🌼🌺🌷🌻🥥🍌🍌🍎🍎🍑🍑🍈🍈🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejawayoutubechannel
    @tejawayoutubechannel 5 місяців тому

    నైస్ పాట బాగా పాడుతున్నారు... శ్రీ విద్య గారు...

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీసూర్యదేవ ఓంసూర్యదేవ ఓంసూర్యదేవ ఓంసూర్యదేవ ఓంసూర్యదేవ ఓంసూర్యదేవ ఓంసూర్యదేవ 🕉🌿💐🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍑🍑🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +2

    Very powerful nice song om nano suryanarayana నమః🙏🤚🚩🕉️🐎🪔🍌💐

  • @veeraiahveeru9094
    @veeraiahveeru9094 2 місяці тому

    Om namo Surya bhagavan namo namaha jai Surya namaskaram🚩🚩🛕🛕🥥🥥🪔🪔🕉️🕉️🔯🔯🌻🌻🪷🪷🌺🌺🥀🥀🌷🌷🌹🌹🍉🍉🥑🥑🍏🍏🍎🍎🌿🌿🍇🍇🍌🍌👣👣👣🤱🤱🤱🙏🙏🙏

  • @ravindrareddyparlapalli-2556
    @ravindrareddyparlapalli-2556 3 місяці тому

    Sri Surya Narayana Swamy namaste 🙏 namaste 🙏 namaste 🙏

  • @viswanath6942
    @viswanath6942 Рік тому +1

    సూర్యదేవ పాహిమాం పాహిమాం
    రక్షమమ్ రక్షమమ్

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 Рік тому

    ఓమ్ దినకర తెేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకరా నారాయణ సుార్యనారాయణ 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gottipolu33
    @gottipolu33 8 місяців тому

    pata vintu vunte manasu Santhosha tharangamainadi chala chala
    Hrudyam ga vundi dinakara Teja Prabhakara namo namosthuthe

  • @sumanvarma442
    @sumanvarma442 6 місяців тому

    ఓం సూర్య నారాయణాయ నమః...ఓం సూర్య నారాయణాయ నమః...ఓం సూర్య నారాయణాయ నమః...ఓం సూర్య నారాయణాయ నమః..ఓం సూర్య నారాయణాయ నమః...ఓం సూర్య నారాయణాయ నమః...ఓం సూర్య నారాయణాయ నమః...❤❤❤

  • @ananyatirupati4309
    @ananyatirupati4309 2 роки тому +1

    Super amma me gaanam
    Me paadhalaku namaskaralu

  • @sv2200
    @sv2200 2 роки тому +5

    ఓ వేదభాస్కరా నీతో సహా , ఈ చాలీసా విన్నందుకు మా జన్మలు తరించినవి గా, ఓం నమో రవి సూర్య అర్క నారాయణాయ నమో నమః 👌👌🙏🙏🙏🙏💐💐

  • @captaingamer6807
    @captaingamer6807 Рік тому

    నమో సూర్య దేవా య నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikaniganti-rh7vg
    @ravikaniganti-rh7vg 2 місяці тому

    🙏🙏🙏🚩🚩🚩 om namo Surya devyanmaha me ry raksha

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 3 роки тому +31

    ఓం నమో నారాయణాయ నమః
    మీరు చక్కగా పాడినారు తల్లి
    మీకు మా ధన్యవాదాలు
    B, భాస్కర్ రాజు

  • @gunigantivenkatswamygoud4058
    @gunigantivenkatswamygoud4058 4 місяці тому

    శ్రీ సూర్య భగవానుడు కి శుభోదయం

  • @madhuganimadhavi7884
    @madhuganimadhavi7884 Рік тому

    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah
    Om suryaya namah

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 Рік тому

    om Narayana suryanarayana adithyarupanarayana dinakara theja divakara paramaprakasa prabhakara

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీసూర్యనారాయణస్వామియైనమః 🕉🌿💐🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍑🍑🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +1

    Excellent awesome marvelous congratulations to this song nenu yenni sarlu vinna enka vinaali anukuntenu yidi naa eduta mina song meeru elage paaduthu unte memu kuudaa vintanu om surya deva namo namah om Adithya deva namo namah 🙏🤚🕉️🪔🚩💐🐎🥥

  • @sorra.jnanesh7582
    @sorra.jnanesh7582 Рік тому

    Nice song .om surya nayana namah

  • @sampath345
    @sampath345 Рік тому +2

    Nice song. Om suryadevaya namah 🙏🙏🙏🙏🙏🌹🌹💐💐

  • @BaburaoJ-y7f
    @BaburaoJ-y7f 11 місяців тому +1

    Jaisuryanarayana

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +1

    ఓం శ్రీ నమో సూర్య దేవాయ నమః మీ వాయిస్ చాలా బాగా ఉంది రోజు ఉదయం పూట నీ పాటలను వింటాను మనస్సు ప్రశాంతంగా ఉంటాది సూర్యదేవయ నమః మీరు చాలా సూపర్భా గా పాడడం చాలా విషశముగా ఉంది 🙏🤚🕉️🪔🤚🕉️🙏🙏🚩🪔💐🤚🕉️🚩🙏

  • @PVRamesh-u2f
    @PVRamesh-u2f Рік тому +1

    very powerful song of Surya God for mental piece hats up

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 2 роки тому +1

    Koti koti pranam.......sury bhagvanji....
    .

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому

    ఓం నమో సూర్య దేవాయ నమః నీ సూర్య తేజ కిరణములు మా చుట్టూ తిరుగుతూ మెరుస్తూ కనిపించిన సూర్య కిరణములు మా మీద పడుతూ వస్తున్నాయి కాబట్టి నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను 🌹🌷🚩🤚🙏🙏🤚🤚

  • @naguladayanand6230
    @naguladayanand6230 Рік тому

    Srirama chalisa pata tho trethayouganni choopincharu.eppudu neruga surya mandalanni darsshmppa chesaru.Padabivandanau samarpistu.Meeru unnatha sikaralu cheraly.Godbless you. Dayanand nagla

  • @rajendrakumarveda5is501
    @rajendrakumarveda5is501 Місяць тому

    Excellent tune; very melodious and truly devotional
    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhaskararaotumbali8118
    @bhaskararaotumbali8118 Рік тому

    Om namo Bhagavati Vaasudevaaya om namo Naaraayanaaya namah om namo Adityaaya namaha

  • @srinivasjavvajijiojavvaji3091

    OM SURYADEVA ANDHARIKHI AROGHYAM CHAKKAGHA UNDHELA DEEVINCHU SWAMI.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +2

    ఓం సూర్య నారాయణా నమో నమః ఘట్టి శ్రీవిద్య గారు ఈ పాట చాలా బాగా పాడారు మీ గొంతు జిక్కి గొంతులాగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది మీరు నా కోసము దేవుడును ప్రార్థనా చేయండి మాకు ఎవరు లేరు కాబట్టి నేను నా పిల్లలకు తల్లి తండ్రీ అయి పెంచుతూ ఉండాలి నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము భాగా లేదు శక్తీ తక్కువగా ఉంది నేను మందులూ వాడాల్సిన అవసరం కానీ .రోజు ఉదయం పూట ఈ పాటలు వింటాను మనస్సు ప్రశాంతంగా ఉంటాది సూర్యదేవర నికు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🙏🙏💐💐💐

  • @RamadeviYarlgadda-le6fq
    @RamadeviYarlgadda-le6fq Рік тому

    Om namo Surya deya om baskaraya om adhithiya om mithraya om divakara om brabakaraya ma kutumbani chalaga chudu thandri

  • @botchasuresh5636
    @botchasuresh5636 8 місяців тому

    ఓం అది దేవా నమస్తు భ్యము ప్రసిది మమ భాస్కరా హ ప్రభాకర నమస్తు భ్యము దివాకరా నమస్తు భ్యము 🙏🙏🙏

  • @gopalakrishna8909
    @gopalakrishna8909 2 роки тому +1

    # 🕉️💐🔯 Om namo bhagavathe shree suryadevaaya namo namaha 🚩🚩🚩 Om shree Ushadevi chhayadevi padmini sametha shree suryanarayana swamine namo namaha 🌹🌹🌹💐💐💐🌺🌺🌺🙏🙏🙏

  • @gorapallitulasi9317
    @gorapallitulasi9317 Рік тому

    Namo Surya devaya banana
    Arogyanni prasadichindi swami

  • @satyamgoud6623
    @satyamgoud6623 Рік тому

    Om namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐👏👏👏👏👏

  • @gampasrinu4090
    @gampasrinu4090 Рік тому +2

    ఓం సూర్యనారాయణ ఓం ఆదిత్య నమహ ఓం సూర్యనారాయణ

  • @tlpmaharani5037
    @tlpmaharani5037 9 місяців тому

    శ్రీ సూర్యనారాయణ మూర్తి భజ న గీతం చాల బాగుంది పాడిన విధానం కూడా చాలా బాగుంది తయారు చేసిన అందరికీ వందనములు😊🙏🙏🙏

  • @mailarapunagabhushanam2657
    @mailarapunagabhushanam2657 Рік тому

    😊 గట్టి శ్రీవిద్య చాలా గట్టిగా వాడారు

  • @perugusekhar3181
    @perugusekhar3181 Рік тому

    Ohm namo narayanaya namaha🙏🙏🙏🌹🌹🌹

  • @boddapatiprabhavathi2618
    @boddapatiprabhavathi2618 Рік тому +1

    om Surydevayanamaha

  • @MadhuSudhan-fp7fn
    @MadhuSudhan-fp7fn 2 роки тому +2

    🕉 🌹 శ్రీ నమో సూర్య నారాయణ య నమః 🌹 🕉️

  • @mgsastry6907
    @mgsastry6907 10 місяців тому +1

    Nice,

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంసూర్యదేవఓంసూర్యదేవఓంసూర్యదేవఓంసూర్యదేవఓంసూర్యదేవఓంసూర్యదేవ ఓంసూర్యదేవ 🕉🌿🌺💐🌼🌷🌹🥀🥥🍌🍌🍑🍑🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingareddy2163
    @lingareddy2163 2 роки тому +1

    ఓం సూర్యనారాయణ స్వామి నమహ

  • @arya.sadgurumurthyas.murth4316

    🌹🙏🌞 ఓం నమో సూర్య నారాయణాయ నమః 🌞🌹🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 роки тому +5

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

  • @lakshmianjineyulu3738
    @lakshmianjineyulu3738 Рік тому

    Omnamo suryanarayana ya,suryadeva namonamaha, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺💐🌷🤘 🙏🙏🙏🙏🙏🙏

  • @mogiliganesh218
    @mogiliganesh218 Рік тому

    Surya Narayana Murthy Yama dharma raja thandri

  • @kuppilibsnl
    @kuppilibsnl Рік тому

    0m Sri Surya devaya namah namaha arogya pradatha namo namah namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 роки тому +3

    ఓం నమో
    సూర్య దేవాయ నమః

  • @battularamana1852
    @battularamana1852 3 роки тому +1

    ఓం నమో శ్రీ సూర్య నారాయణ నమస్తే నమస్తే నమస్తే

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 Рік тому

    Japaa Kusuma Samkaasam Kaasyapaeyam Mahaadutham Thamorim Sarva Paapagnam Pranathosmi Diwaakaram.

  • @gottipolu33
    @gottipolu33 8 місяців тому

    Sri Padmini sandhya Chaya sametha sri surya Narayana swamy namo namosthuthe

  • @boddapatiprabhavathi2618
    @boddapatiprabhavathi2618 Рік тому +1

    Namo Prabhakara

  • @satishboddu2401
    @satishboddu2401 2 роки тому +1

    Jai shree suryanarayana

    • @mybhaktitv
      @mybhaktitv  2 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

  • @GSrinivasaRao-bx9md
    @GSrinivasaRao-bx9md 11 місяців тому

    Chala bhavayuktam ga undi.

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 роки тому +1

    🙏🙏ఓం సూర్య నారాయణ స్వామి నమః

  • @NagaRaju-b6v
    @NagaRaju-b6v 10 місяців тому +1

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @rameshnampally4817
    @rameshnampally4817 2 роки тому +3

    Ohm Namo Suryanarayana🙏🙏🌹🌹🍎🍎🚩🚩

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 Рік тому

    Aum Sri Surya Daevaaya Namo Namaha.

  • @kondab7835
    @kondab7835 2 роки тому

    omsrisuryabhagavan namahaomsrisuryabhagavan namahaomsrisuryabhagavan namahaomsrisuryabhagavan namahaomsrisuryabhagavan namahaomsrisuryabhagavan namahaomsrisuryabhagavan namaha

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 Рік тому

    🙏🌺🌻🌸 Om Namo Surya Narayana Namahaaaa !!!

  • @gowriparvathipentakota
    @gowriparvathipentakota Рік тому +1

    Talli meeru vinasompuga keertincharu.📣📣🔉🔉🙏🙏

  • @satyanarayanabaratam1228
    @satyanarayanabaratam1228 2 роки тому +1

    Om namo suryanarayana

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Рік тому +1

    EXCELLENT SONG. BEAUTIFUL SWEET VOICE. PADHINAVARIKHI SHATHAKOTI PADHABHIVANDHANAMULU. AA SURYA NARAYANA SWAMI ANUGRAHAM. UNDHIKANAKHANE INTHA MACHIGHA PADHAGHALIGHAVU. OM NAMO SURYANARAYANAYA NAMO NAMAHA.

  • @బొజ్జవిమల
    @బొజ్జవిమల Рік тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 2 роки тому

    Naaraayana Suryanaaraayana Aaditya Roopa Naaraayana Dinakara Taeja Diwaakara Parama Prakaasa Prabhaakara.