Shiva Padamalika || Lord Shiva Devotionals || Bhakthi Songs || My Bhakthi Tv

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Title: Shiva Padamalika
    Lyrics: Vishwanadha Srinivas
    Composed by: Baggam Dhananjaya
    Singer: Mula Srilatha
    #devotionalsongsintelugu
    #devotionalchants
    #shivadevotionals
    #shivadevotionalsongstelugu
    #shivadevotionalsongs
    Lord Shiva Devotionals
    Published By : Musichouse
    Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
    Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
    పంచాక్షరి యే నీ మంత్రం
    శుభములు ఒసగే శివ మంత్రం
    సౌమ్య రూపమే నీ తంత్రం
    లింగాకారమే నీ రూపం
    ప్రాచీనాన పసుపతిగా
    వేదాలందు శ్రీ రుద్రునిగా
    శైవం లో పరమాత్ముని గా
    పూజలు పొందితి విలలోన
    జగములకెల్లా జగన్మాత
    జగతికి మూలం నీవమ్మా
    బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల
    సృష్టికి శక్తివి నీవమ్మా
    శాస్వతానికి చిహ్నముగా
    గంగాదేవి ని శిరముంచి
    నిగ్రహానికి గురుతుగనే
    వంక జాబిలి తలదాల్చి
    పరమాత్ముని కీ జీవాత్మా
    దేహముపైన సర్పములు
    త్రిగునాలకు ప్రతి రూపం
    త్రిశూలము కరమున పట్టావు
    శబ్ద బ్రహ్మ స్వరూపమున
    చేతిలొ ఢమరుక నాదం తో
    అహమును విడనాడా లంటూ
    పులి చర్మమును ధరియించే
    పరిశుద్ధతకు భస్మము నూ
    కాయమంతటా పూసుకొనీ
    వాంచిత మదికి కళ్లెం గా
    పులి చర్మముపై శయనించే
    నాల్గు వేదముల సారముగా
    జింక చరణములు చేపట్టి
    సత్సాంగత్యం ధర్మ నిరతికీ
    నంది వాహనం ఎక్కితివీ
    జ్ఞాన శక్తికీ సూచన గా
    మూడవ నేత్రం పొందితివీ
    దివ్య దృష్టితో మము కాచీ
    త్రినేత్ర నామం పొందావు
    బహు రూపాలను దాల్చావు
    పలు విధముల మము చూసావు
    ప్రేమ స్వరూపం చూపావు
    దయ గల ప్రభువుగ నిలిచావు
    జ్ఞాన గురువు అవతారంలో
    దక్షిణా మూర్తి గ వెలసావు
    మౌన ముద్రనే మదినెంచి
    సందేహాలను తీర్చావు
    శివ రూపములు రెండైనా
    ప్రతిమ రూపమూ నీకున్నా
    లింగ రూపమే దాల్చా వూ
    జనులకు దరిశన మిచ్చావూ
    స్వయంభు వెలసిత లింగములు
    దైవిక ఋష్య ప్రతిష్టితలు
    మానుష బాణ లింగములు
    ఇలలో ధన్యత నోసగునయ
    అన్నమలైశ్వర తేజో లింగం
    జలలింగముగా జంబుకేశ్వరుడు
    చిదంబరేశ్వర ఆకాశ లింగం
    ఏకాంబరేశ్వర పృథ్వీ లింగం
    కాళహస్తిలో వాయు లింగముగా
    పంచ భూత రూప లింగములు కాంచినంతనే తిమిరము తొలగును
    భవసాగరములు హరణమొందును
    అమరావతిలో అమరా రామము
    ద్రాక్షారామ భీమేశ్వరుడు
    కుమారరామ కుమార భీమేశ్వర
    భీమారామ సోమేశ్వరుడు
    పాలకొల్లులో క్షీరా రామము
    పంచారామ క్షేత్రం దర్శనం
    ముక్తిని ఒసగే మార్గము చూపి
    మదిలో శాంతిని ఒస గునయ
    కురుక్షేత్రమున పాండవులు
    దాయాదుల ను హతమార్చి
    బ్రహ్మహత్యా పాతకము
    పాపకర్మలుగ తలచితిరి
    పాప విమోచన మదినెంచీ
    శివదర్శనము పొందుటకై
    కాశీ చే రిన పాండవ సేనకు
    విముఖత చూపిన ఈశ్వరుడు
    నందీశ్వరుడై కాశీ వీడి
    ఉత్తర దిశగా పయనించావు
    పంచ భాగములుగ విడినావు
    పంచ కేదారుల భాసిల్లావు
    కల్పేశ్వరమున ఝుటా ఝాటము
    మధ్య మహేశ్వర నాభీ భాగము
    కేదార్ నాధ్ లో మూపురము
    తుంగనాధ్ లో కరములు నూ
    రుద్రనాధ్ లో నీ ముఖ బింభము
    లింగరూపంలో వెలసిన చందము
    మహిమలు తెలుపుట మాతరమా
    మదిలో స్థిరముగ వుండవయ
    ద్వాదశ జ్యోతిర్లింగ ములై
    భువిలో వెలసిన నీ రూపం
    కాంచుట మాకు సుకృతమూ
    సతతం మదిలో నిలిపెదమూ
    చంద్రుని చేత ప్రతిష్టితమై
    సోమనాథ లింగము విలసిల్లే
    ప్రభాస క్షేత్రముగా విరాజిల్లే
    సౌరాష్ట్ర మున నిలచితివీ
    పాతాళ గంగ గ కృష్ణమ్మా
    ఒడిలో శ్రీశైల క్షేత్రంలో
    మల్లికార్జున నామంతో
    భక్తుల స్థుతులను పొందావు
    సప్త సాగర తీర్థములు
    ఏకాదశ రుద్రులతో
    మహాకాలుడై ఉజ్జయినందు
    మము పాలించగ వెలసేవూ
    ఏక లింగమే జత భాగములుగా
    ఓంకారేశ్వర అమలేశ్వరులుగ
    నర్మదా నది తీరము లోనా
    కనులకు విందు ను చేసావూ
    సహ్యాద్రి శిఖరము అంచున
    పర్లీ లోనా వైద్యనాధుడై
    ధన్వంతరి గా అమృతము
    ఒసగుననే ఒక నమ్మకమూ
    త్రిపురాసుర వధనంతరము
    సేద తీరితివీ పరమ శివా
    భీమసంకర నామంతో
    చంద్ర భాగమున వెలసితివీ
    శ్రీరాముడు శివుని అర్చిం చీ
    ధన్యత నొందిన ప్రదేశము గా
    రామేశ్వరము ప్రాంతములో
    రామేశ్వరుడిగా వెలిసావు
    [07/11/2020, 13:04] Viswanath Srini2: నాగేశ్వరుడిగ ద్వారక చెంత
    నాగ నాధుడను నామము తో
    ద్వారక ఔధ్ గ్రామ్ అల్మోరా
    మూడు చోటులా కాంచితి మయ్యా
    వరుణ అశీ అను ఇరు నదులూ
    గంగానదిలో కలిసే చోటు
    విశ్వనాథు డై వెలసే వు
    కాశీ పురమున మము బ్రోచేవూ
    గంగా దేవి మందిర చెంత
    గౌతమీ న దీ తీరములో
    నాసిక్ నగరపు వాకిటిలో
    త్రయంబ కేసూడవైనావు
    మందాకిని కీ తీరములో
    హిమశిఖరాల లోగిలిలో
    కేదారేశ్వర రూపంలో
    మము కాచేటందుకు వెలిశావు
    ఎల్లోరా గుహముల చేరువ
    ఘ్రు ష్ట్నేశ్వేరుడుగా భాసిల్లే
    కుసు మేశ్వరుడను నామంతో
    భక్తుల మొరలను విన్నావూ
    [07/11/2020, 16:57] Viswanath Srini2: లింగోద్భవ కర సాంబ శివా
    అభిషేక ప్రియ మహాదేవా
    కల్మష మెరుగని నీ నామం
    తలచిన శాంతము కలుగునయా
    లోక కళ్యాణ కారుడవై
    కంఠము నందు గరళముతో
    నీల kanthudi నామంతో
    జగతిని కాపాడితి వయ్యా
    కైలాసమునకు అధిపతివీ
    హిమ శిఖరాన వెలసితివీ
    లలాటము నా నేత్రముతో
    ముక్కంటిగ వెలుగొండావూ
    గౌరీ దేవిని పెళ్లా డీ
    సగ భాగమునూ సతికిచ్చీ
    అర్ధ నారీశ్వర తత్వమునూ
    జగతికి చాటి చూపావూ
    దోషములుంటే మము మన్నించీ
    ఆది దంపతులై దీవించీ
    మమ్ములనేమో కాపాడి
    ధన్యత ఒసగుము సాంబయ్య
    1. MusicHouse 27: / musichouse27
    2. MyBhaktitv: / mybhaktitv
    3. MusicHouse 27 Twitter: / musichouse27
    4. Sri Matha Music Facebook: / srimatha-music-1096743...
    NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
    COPYRIGHT NOTICE:
    Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting UA-cam about a Copyright Infringement. Thank You, sir...
    ******************************************************************************************************************
    My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

КОМЕНТАРІ • 1,3 тис.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 10 місяців тому +3

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం శ్రీ పార్వతి దేవి పరమేశ్వరుడు స్వామీ నమో నమః ఓం శ్రీ మల్లికర్జునస్వామి నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ దేవి విశాలాక్షి దేవి నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అర్థనారీశ్వర వేషం లో ఉన్న ఈశ్వరా నమో నమః 🙏🕉️🌹🔱☘️🚩🐕‍🦺

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +2

    ఓంనమోభగవతేరుద్రాయనమఃఓంనమశ్శివాయఓంనమశ్శివాయఓంనమశ్శివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏

  • @kishorekumar7709
    @kishorekumar7709 4 місяці тому +10

    అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి స్వామి 🙏

  • @vainalabikshapathi2166
    @vainalabikshapathi2166 7 місяців тому +10

    ఓంశ్రీనమో శ్రీమహా శ్రీ నమఃశివాయ స్వామి నమోస్తుతే నమోనమః ఓంశ్రీనమో శ్రీమహా శ్రీ పార్వతీదేవి నమోస్తుతే నమోనమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 11 місяців тому +17

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమో నమః 🙏🕉️🌹🚩🔱🐕‍🦺☘️🙏🕉️🍌🥥🪔🕉️🙏🔱🌺🌹🌷🕉️☘️🐕‍🦺🔱🇺🇲🇺🇲🇺🇲🇺🇲

  • @gottipolu33
    @gottipolu33 6 місяців тому +6

    శివ శంకర అంతటా మీరే వ్యాపించి ఉన్నారు స్వామి పిలవగానే పలికే
    భోళా శంకర మేము అజ్ఞానులము మమ్ము కరుణించి కాపాడి నీనామస్మరణ ఎల్లపుడు నా నాలుక మీద వుండే తట్లు దీవించు తండ్రి ఇబా నాయనా గాయత్రికి జాబ్ రావాలి స్వామి కస్టాలు పడుతోంది స్వా
    వై దయ చూపు తండ్రి విశ్వేశ్వరా

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +26

    రక్షించుతండ్రి ఓంనమఃశివాయహరహరమహాదేవశంభోశంకరా 🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏

  • @mekaladharmaiah5813
    @mekaladharmaiah5813 Рік тому +1

    Mekala Girish Kumar om Namaha Sivaaya om Namaha Sivaaya om Namaha Sivaaya 🌼🌼🌸🌸🌺🌺🌷🌷🌹🌹👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

  • @rajababusattu6405
    @rajababusattu6405 4 місяці тому +4

    శివ నా మనవడికి చదువు బాగా చదువు బాగా వచ్చేటట్టు ప్రసాదించు తండ్రి

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 Рік тому +5

    నన్ను నా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థలయందు కాపాడి రక్షించు స్వామి

  • @vijayalakshmireddy5674
    @vijayalakshmireddy5674 3 роки тому +6

    Om.namo shamboshankara hara hara mahadeva arnav shourya bindu sridhar mallu family

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 2 роки тому +13

    🌺🌺🌺🙏🙏ఓం నమశివాయనమః హర హర మహాదేవ శేoభో శెంకర 🌹🌹🌹🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +5

    ఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయఓంనమఃశివాయ 🕉🌿🌺🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Місяць тому +1

    ఓంశ్రీరామలింగేశ్వరాయనమఃఓంశ్రీబసవలింగేశ్వరాయనమఃఓంశ్రీమార్కండేయస్వామియనమఃఓంశ్రీభీమేశ్వరాయనమః ఓంశ్రీసోమేశ్వరాయనమః 🕉🌿🌺🌼🌷🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @padmaraniachanta6885
    @padmaraniachanta6885 2 місяці тому +6

    నం కామేనాట ఆపకీ కూడ నమబాతనా పడేలాగు బతాన పాడానపడేగానమనమశరణూ సాహీ రామ బాబాబాబ లావూసాహీ శరణమ

  • @shilpagc8785
    @shilpagc8785 Рік тому +1

    Lord Shiva I am now 9th month pregnant bless me my womb in healthy baby and safe delivery swami❤ om namaha shivaya

  • @dhanamjeyulukalakonda5767
    @dhanamjeyulukalakonda5767 2 роки тому +3

    Om sivaya.please upload with lyrics

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +2

    ఓంశ్రీసిద్ధిబుద్ధిశ్రీవిఘ్నేశ్వరస్వామియేనమః 🕉🌿🌺🌷🌹🥥🍌🍌🙏🙏🙏

  • @garrepallijyothi6770
    @garrepallijyothi6770 2 роки тому +13

    Om namah shivaya,,.🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +1

    ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయశివశివశివశివశివశివశివశివశివశివశివ 🕉🌿🌼🌷🌺🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +4

    ధనరెడ్డిసావిత్రి ఓంగంగణపతియేనమః ఓంనమఃశివాయనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియేనమః🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +1

    ఓంనమోభగవతేరుద్రాయనమః ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏

  • @rangaswamymaripuri3762
    @rangaswamymaripuri3762 Рік тому +9

    It is very good geetsm from Bhakti TV which we would like to hear every morning. Well composed and sung thanks for the team.

  • @indirakosuru1991
    @indirakosuru1991 Рік тому +2

    Sivaya meeru ma kutumba sabhyulandariki andaga undi rakshana kalpinchandi swamy

  • @ksesharatnam3530
    @ksesharatnam3530 Рік тому +11

    ఓంనమశ్శివాయః ,,🎉❤

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +2

    ఓంఅరుణశివ ఓంఅరుణశివ ఓంఅరుణశివ 🕉🌿🌺🌼🌷🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 Рік тому +22

    నన్ను నా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థలందు యందు కాపాడి రక్షించు

    • @MyChannel-z7g
      @MyChannel-z7g  Рік тому +3

      Thanq.

    • @Vihari559
      @Vihari559 6 місяців тому

      ❤😅

    • @jungalaharish6424
      @jungalaharish6424 6 місяців тому

    • @veerabhadraraoparuchuri237
      @veerabhadraraoparuchuri237 Місяць тому

      హర హర మహాదేవ శంభో శంకర నమఃశివాయ యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @mupendra2758
    @mupendra2758 Рік тому +2

    ఎవరైతే శివుని స్మరిస్తూ ఉంటారో ఎవరైతే శివుని కథలు పాటలు వింటూ ఉంటారో వారి ముఖం చూస్తే సకల శుభాలు కలుగుతాయట. ఎవరైతే శివ దూషణ చేస్తూ ఉంటారో వారి ముఖం చూస్తే మనకు మహా పాపం కలుగుతుందట. అందుకే మనం ఎప్పుడు కూడా ఓం నమశ్శివాయ నామాన్ని స్మరిస్తూఉందాం

  • @cdrprasad4954
    @cdrprasad4954 3 роки тому +30

    అమ్మా ఈ song బాగుంది తల్లీ, మీకు అభినందనలు 🎉

    • @MyChannel-z7g
      @MyChannel-z7g  2 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @BhakthiChanelTV
    @BhakthiChanelTV 9 місяців тому

    నేను మీకు మంచి రోజు కావాలని కోరుకుంటున్నాను, మీరు ఈ వ్యాఖ్యను చదివినప్పుడు, మీరు అదృష్టవంతులు మరియు సంతోషంగా ఉంటారు

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 Рік тому +3

    అందరిని చల్ల గా కాపాడు స్వ మి🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +1

    ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయైనమః 🕉🌿🌼🌺🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍑🍑🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏

  • @schinnaswamy7206
    @schinnaswamy7206 2 роки тому +5

    Om namo aarunachalayswaraya🚩🚩🚩🚩🚩 🌺🌺🌺🌺🚩🚩🚩🚩🚩om namo kashivisweayswaraya namo kaalabhairavaya namo namah🚩🚩🚩🚩🚩🙏🙏🙏om namah sivaya🚩🚩🚩🚩🚩 hara hara mahadeva shambo shankara om namah sivaya🚩🚩🚩🚩🚩 🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

    • @goverdhanyadav9660
      @goverdhanyadav9660 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chayasathya4141
      @chayasathya4141 6 місяців тому

      Om Namah Shivaya. Shiva Chalisa Amaranga Undali yeppuduki. Jai Jai Jai Shiva Chalisa. Koti Koti Koti Namaskaralu Om Namah Shivayyaki & Parvathifeviki. Rashtra Devoo Bhava, Sarve Jana Sukhino Bhavanthu. Na Kutumbu Okkatti.

    • @chayasathya4141
      @chayasathya4141 6 місяців тому

      17:26

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +1

    ఓంశ్రీపార్వతీపరమేశ్వరస్వామియైనమః ఓంఅయ్యప్పస్వామియైనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sulochanagollipelly392
    @sulochanagollipelly392 Рік тому +11

    సర్వదా నీ చూపు మా పైన ఉండాలి. Om Namashivaya.

  • @sreenivaskumarrama1733
    @sreenivaskumarrama1733 6 місяців тому +2

    Om namha sivhaya Swamy andaru mee namamanu cheppali andaru bagaundali andiriki mee blessings yellappdu undalini vedukontinnannu oam namaha shivaya oam parvathi pathi devaya namaha

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 Рік тому +44

    నన్ను నా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థలందు యందు కాపాడి రక్షించు తండ్రి!

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీసిద్దిబుద్దిసమేతశ్రీవిఘ్నేశ్వస్వామియైనమఃఓంశ్రీవల్లీదేవసేనసమేతశ్రీసుబ్రహ్మణ్యస్వామియైనమఃఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌷🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @upendargaddi6445
    @upendargaddi6445 2 роки тому +11

    ఓం నమశ్శివాయ నమః 🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +1

    ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ 🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @b.riteshkumar8950
    @b.riteshkumar8950 2 роки тому +8

    🙏🙏🙏🙏🙏🙏🙏 omnamsivaya

  • @mahamkalisatyanarayanamurt7135
    @mahamkalisatyanarayanamurt7135 3 роки тому +2

    Ome Nama shivaya NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MyChannel-z7g
      @MyChannel-z7g  3 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vanithehousewife1824
    @vanithehousewife1824 2 роки тому +8

    Om namah shivaya🙏🙏🌺🌹💐🍎

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 місяці тому

    ఓంశ్రీపార్వతీసమేతపరమేశ్వరస్వామియైనమఃఓంశ్రీమహాలక్ష్మీదేవిసమేతశ్రీమహావిష్ణువుయైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +8

    ఓంశ్రీసిద్ధిబుద్ధిశ్రీవిఘ్నేశ్వరస్వామియేనమః ఓంశ్రీవల్లిదేవసేనసహితశ్రీసుబ్రమణ్యస్వామియేనమః🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Місяць тому

    ఓంశ్రీఅరుణాచలేశ్వరాయనమఃఓంశ్రీఅరుణాచలేశ్వరాయనమఃఓంశ్రీఅరుణాచలేశ్వరాయనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatalakshmi6328
    @venkatalakshmi6328 Рік тому +7

    నన్ను నాకు టుంబాన్ని రక్షించి కాపాడు శివయ్యా తండ్రి

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Місяць тому

    ఓంశ్రీపార్వతీసమేతశ్రీపరమేశ్వరయైనమఃఓంశ్రీమహాలక్ష్మీసమేతశ్రీమహావిష్ణువుయైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanamanisai4991
    @ramanamanisai4991 2 роки тому +9

    🙏🙏🙏🙏🙏

    • @bhavanimalempati2621
      @bhavanimalempati2621 Рік тому

      Om Namasivaya Hara Hara Mahadeva Sembho senkara 🙏🙏🙏🌹🌹🌹

  • @rudrasai320
    @rudrasai320 Рік тому

    Om namahasivaai namaha pm panchabutheyswaraai namaha hara hara mahadeva sambo 🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🌼🌼🌼🌼🌼🍌🍌🍌🍌🌼🌼🌼🌼🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🙏🙏🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍌🍌🍌🍌🍌🍌🍌🍌🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🍌🍌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏

  • @MDhivya123
    @MDhivya123 Рік тому +5

    ఓం నమః శివాయ 🌷🌹🙏🙏🌹🌷

  • @anuradhayagnyamurthy8558
    @anuradhayagnyamurthy8558 Рік тому +2

    Shiva temples full cover chestu song lyrics chala bagunndi. Very nice to hear. Maha Shiva rathri roju e song lyrics Very much happy to listen.

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 10 місяців тому +4

    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీవల్లీదేవసేనసమేతశ్రీసుబ్రహ్మణ్యస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilathadandaboina9358
    @srilathadandaboina9358 2 роки тому +6

    Om namaha shivaya jai Shiva chaalisa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీగణేశాయనమఃఓంశ్రీసుబ్రహ్మణ్యస్వామియైనమఃఓంనమఃశివాయనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinujakkula4773
    @srinujakkula4773 2 роки тому +9

    OM Namah Shivaya 🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంనమోభగవతేరుద్రాయనమః ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌹🌷🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 роки тому +10

    🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @buddishk9268
    @buddishk9268 3 роки тому +1

    🕉️. Om Shivery namo 🌹🌹🍎🍎🌿🙏🙏🙏🙏🙏

    • @MyChannel-z7g
      @MyChannel-z7g  3 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @umeshm4324
    @umeshm4324 10 місяців тому +10

    పంచాక్షరి యే నీ మంత్రం లింగాకరమె నీ రూపం🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీవల్లీదేవసేనసమేతశ్రీసుబ్రహ్మణ్యస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pashamspandana7159
    @pashamspandana7159 2 роки тому +8

    Om nama shivaya🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీసిద్ధిబుద్ధిసమేతశ్రీవిఘ్నేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravaniindupalli8125
    @sravaniindupalli8125 2 роки тому +10

    Om namah: shivaya🙏

  • @PraveenMadhavi
    @PraveenMadhavi 29 днів тому +1

    Om namasivaya nanu naa kutombaani neve kaapadali swami tantre sathakoti vandanalu

  • @alleravi1494
    @alleravi1494 3 роки тому +4

    OM NAMAHSHIVAYA 🌸🌺🌻🌹🌷🌼💐👍👏👌✌🙏🙏🙏

    • @MyChannel-z7g
      @MyChannel-z7g  3 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంహరహరహరమహాదేవశంభోశంకరఓంనమఃశివాయనమఃఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 2 роки тому +63

    శివచాలీసా పాడిన వారి గొంతు మరియు పడిన స్టయిల్ చాలా బాగుంది.,మహేశ్వరుడు వారికి సర్వ వేళలా రక్షణగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుతున్నాను.

  • @mekaladharmaiah5813
    @mekaladharmaiah5813 Рік тому

    Mekala Hareesh Kumar om Namaha Sivaaya om Namaha Sivaaya om Namaha Sivaaya 🌺🌺🌼🌼🌸🌸🌷🌷🌹🌹👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

  • @pallavisiripurapu5572
    @pallavisiripurapu5572 2 роки тому +3

    Om namaha sivaiah 🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 місяці тому

    ఓంరామేశ్వరాయనమఃఓంశ్రీసోమేశ్వరాయనమఃఓంభీమేశ్వరాయనమఃఓంరామలింగేశ్వరాయనమఃఓంబసవలింగేశ్వరాయనమః🕉🌿🌺🌷🌼🥀🥥🍌🍌🍎🍎🙏🙏

  • @saishashank1607
    @saishashank1607 Рік тому +3

    🙏 Om namo shivaya 🙏
    Shiva chalisa by listening daily we can eschew from troubles in life ....
    🙏 Om eshanya namahh...🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీసిద్దిబుద్దిసమేతశ్రీవిఘ్నేశ్వస్వామియైనమః🕉🌿🌺🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🙏🙏🙏🙏🙏

  • @preschoolavp8098
    @preschoolavp8098 2 роки тому +8

    Saieswara tandri na sankalpalanu neraverchu tandri🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంనమశ్శివాయహరహరహరమహాదేవశంభోశంకరశివశివశివశివశివశివశివశివశివశివశివఓంనమఃశివాయనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajasgn7751
    @nagarajasgn7751 Рік тому +5

    OM ARUNACHALA Siva🙏🙏🙏🙏🙏 OM ARUNACHALA SIVA🙏🙏🙏🙏 OM

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీఅరుణాచలశివాయనమఃఓంశ్రీఅరుణాచలశివాయనమఃఓంశ్రీఅరుణాచలశివాయనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏

  • @subramanyamchenagiri8665
    @subramanyamchenagiri8665 2 роки тому +3

    Hara. Hara. Mahadeva !
    Om Nama Sivaya !
    Jai shambho Shankaraa !

    • @MyChannel-z7g
      @MyChannel-z7g  2 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏

  • @schinnaswamy7206
    @schinnaswamy7206 2 роки тому +2

    Om namo lingaakara namo namah🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙇🙇🙇

  • @shirishaboora2871
    @shirishaboora2871 3 роки тому +8

    Om namo sivaya

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏

  • @lokeswararaochintaluri8783
    @lokeswararaochintaluri8783 Рік тому +3

    Very good song beautiful

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏

  • @RamaDevi-uk9do
    @RamaDevi-uk9do Рік тому +5

    Om namah sivaya
    Hara Hara sambho mahadev

  • @neravatibhaskar1018
    @neravatibhaskar1018 2 роки тому

    గుడ్రుద్రక్ష గుడ్ స్వచ్బై మల్లిఖార్జున్ స్వామిబైసాంగ్
    బంగారులోకం
    బంగారుకథలుపోస్ట్మొదటిమార్నింగ్గుడ్పోస్ట్ చెయ్యబడింది గుడ్ బై

  • @indirakosuru1991
    @indirakosuru1991 Рік тому +6

    Om 🕉 namaha sivaya

  • @srrxerox8546
    @srrxerox8546 Рік тому +1

    Swamy maaloni cheduni teesesi Gnaanni buddi ni prasadinchu tandri...

  • @sujathareddy6229
    @sujathareddy6229 3 роки тому +4

    Sharanu Om Namaha shivaya

    • @MyChannel-z7g
      @MyChannel-z7g  3 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @srilakshmisharanitharani-mv4gs

    Kaapadu shivayya makoka Dari chupinchu thandri mammalni chudu ayya❤🙏🙏🙏🙏⚘️⚘️⚘️

  • @srinivasamurthykondamuri4034
    @srinivasamurthykondamuri4034 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

    • @MyChannel-z7g
      @MyChannel-z7g  3 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jyothineela1993
    @jyothineela1993 6 місяців тому +1

    🙏🙏🙏🌺🌺 ఓం నమః శివాయ 🌺🌺 ఓం నమః పార్వతి పతి యై నమః 🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺🙏🙏🙏

  • @utukuruseshareddy2911
    @utukuruseshareddy2911 2 роки тому +4

    Om namah sivaya namah

  • @rameshsadula8775
    @rameshsadula8775 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷❤❤❤❤❤

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 Рік тому +43

    నన్ను నాకుటుంబాన్ని కాపాడి రక్షించు స్వామీ

  • @preschoolavp8098
    @preschoolavp8098 2 роки тому +1

    Saieswara tandri ma chinna tammudni maku icheyyi tandri

  • @dosapatishankarrao7240
    @dosapatishankarrao7240 2 роки тому +5

    Om namashivaa 🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому

    ఓంశ్రీసిద్ధిబుద్ధిశ్రీవిఘ్నేశ్వరస్వామియేనమః ఓంశ్రీవల్లిదేవసేనసహితశ్రీసుబ్రమణ్యస్వామియేనమః🕉🌿🥀🥥🍌🍌🙏🙏🙏

  • @jalandharkumar6737
    @jalandharkumar6737 2 роки тому +3

    🙏🙏🙏🕉️🕉️🕉️🌺🌺🌺🌹🌹

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంఅరుణాచలశివాయనమఃఓంఅరుణాచలశివాయనమఃఓంఅరుణాచలశివాయనమః🕉🌿🌼🌺🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏