కొందరు మండే అగ్ని గోళం అంటారు... మరికొందరు నవ గ్రహల్లో ఒక గ్రహం అంటారు...నేను మాత్రం ఈ భూమి పైన ప్రత్యక్షంగా కనబడే మొదటి దేవుడు ఆ సూర్య భగవానుడే అంటాను...ఓం హిరణ్య గర్బాయ నమః 🙏🙏🙏🕉️🌅🌅☀️☀️🌤️🌞
శ్రీ సూర్య నారాయణా....... శ్రీ సూర్య నారాయణా దేవా.....ప్రత్యక్ష పరమేశ్వరా కాంతికిరణా కరుణా భరణా ||2|| వేద పారాయణా దేవా... ||శ్రీ సూర్య|| చరణం 1 తొలి సందెలో అరుణ కిరణాలతో సృష్టిని మేల్కొలుపు బ్రహ్మవే నీవు ||2|| మత్యమ్ దినమున దినకర నీవు పరమేశ్వరుడవై బాసింతువు ||2|| సాయం సమయాన చల్లని కరముల ఆ ఆ...... సాయం సమయాన చల్లని కరముల జగతిని లాలించు నారాయణుడే నీవు. ||శ్రీ సూర్య|| చరణం 2 సప్తవర్ణములు సప్తాస్వములై జగతిీ రథమును నడిపించగా ||2|| నీవందించే కాంతి కిరణాలు ప్రాణికోటికి జీవాధారం||2|| లోకపాలనే నీ దర్శనభాగ్యం||2|| కలుగని నాడు చీకటి కాగా. ||శ్రీ సూర్య||
ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః..... ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః..... ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః..... ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః..... ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః..... ఓం నమః శివాయ నమః..... ఓం సద్గురు నాదాయ నమః.... ఓం సత్చితానందాయ నమః.... ఓం దక్షిణా మూర్తియే నమః.....
ప్రత్యశా సూర్య దేవా భగవానుడు నికు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను అందరినీ .సూర్య కిరణాలతొ ప్రపంచమును లేపుతూ వెలుగూ నిస్తావు నీకు కోటి నమస్కారములు చేస్తున్నాను సూర్యనారాయణ దేవ నమో నమః 🙏🚩🕉️🤚💐🪔🙏🚩🕉️🤚💐💐🪔
P.Suseela has got such a sweet voiice. All Telugu people should feel proud about her. Not only devotional and film songs she proved her talent. Is equally good when sings with Ghantasala and SPB.
ప్రత్యక్ష దైవం శ్రీసూర్యనారాయణ స్వామి. పల్లవి, రెండు చరణాలు అద్భుతం. భక్తి వుట్టిపడేలా వుంది. ఇక గాత్ర దాత గురించి ప్రత్యేకంగా చెప్పాలా. గాన కోకిల సుశీలమ్మ. నవరసాలు అలవోకగా పలికించే మధుర గాయని. 🙏🙏🙏
సూర్య నమస్కారం చేసి చూడండి ఎంత అందంగా ఉందో అందరికి చెప్పి మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు మన సూర్య కిరణాలు నేరుగా ఇంటికి వచ్చి నా జీవితం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
పి.సుశీల గారు పాడిన సూర్య భగవాన్ మీద పాట వింటుంటే భక్తి భావం కనిపిస్తోంది. పాటలలో స్పష్ట త ,మంచి ఉచ్ఛారణ తో పాడ డం లో ఆమెకు ఆమెయే సాటి. ఆ కంఠం ఇంకొకరికి రాదు.
🙏om suryadevaraya namah 🙏 p susila garu mee voice excellent awesome marvelous meeru paadina pata Chala bhagunnadhi sun roseto world wake up suryanarayana 🙏🙏🙏🙏
తేనెవంటి తెలుగుభాషను తనసొంతం చేసేసుకున్న మహా గాయని. శ్రీమతి. సుశీలమ్మ గారు . ఆంధ్రభాష ఆవిడకు అలా లొంగి పోయింది. ఆ మహాతల్లి " భారత రత్న " పురస్కారానికి అన్నివిధాలా అర్హురాలు . జీవించి ఉండగా ఇస్తే తెలుగు వారందరికీ గర్వ కారణం . ఉభయ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫార్స్ చేస్తే బాగుండును. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
OM Namo Bhaghavate Sri Surya Naarayana Swameye Saranam Namaha Sushila Amma mevayash super Amma Usha Chaya Padhmeni Sametha Sri Surya Naarayana Swameye Saranam Namaha
P.susheela amma voice are very excellent this type of old singers there in generation very rare now songs very dirty full I will not able to now unonsongs.i will prayer to God give old singers songs and be happy do it the old singers and protect and healthy plZ🙏🙏🙏🙏🙏
om sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namaha
Shubhodhayam Shubha Supra bhaatham Ammaa 🙏🙏🙏🙌🙌💐💐💐 Good morning Ammaa good morning very very good morning 🌞🙏🙏💐💐 Prathyaksha para meshvaraa.aaaaa...................... 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙌🙌Prapanchamanthaa Re.. .....paatanu vini tharinchavalenu dheva Sri surya naaraayanaa maa andhari Aathma bhandhvuvu neevu maaku Sadhaa mee Aasheessulu. Undavalenu Swamy. Om .om.om. Om sri surya naaraayanaaya Prathyaksha para meshvaraa............. 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🙌🙌💐💐🌞💐💐💐.......
Watch Playlist for more devotional songs : bitly.ws/Pus7 #Adityabhakti
కొందరు మండే అగ్ని గోళం అంటారు... మరికొందరు నవ గ్రహల్లో ఒక గ్రహం అంటారు...నేను మాత్రం ఈ భూమి పైన ప్రత్యక్షంగా కనబడే మొదటి దేవుడు ఆ సూర్య భగవానుడే అంటాను...ఓం హిరణ్య గర్బాయ నమః 🙏🙏🙏🕉️🌅🌅☀️☀️🌤️🌞
చాలా చక్కగా పాడారు సుశీల గారు
శ్రీ సూర్య నారాయణ తండ్రి అందరిని నా పిల్లలని చాల్లగా చుడుతండ్రి అందరు బాగుండాలి
చాలా చక్కగా పాడారు సుశీల గారు అభినందనలు
శ్రీ సూర్య నారాయణా.......
శ్రీ సూర్య నారాయణా దేవా.....ప్రత్యక్ష పరమేశ్వరా కాంతికిరణా కరుణా భరణా ||2||
వేద పారాయణా దేవా... ||శ్రీ సూర్య||
చరణం 1
తొలి సందెలో అరుణ కిరణాలతో సృష్టిని మేల్కొలుపు బ్రహ్మవే నీవు ||2||
మత్యమ్ దినమున దినకర నీవు పరమేశ్వరుడవై బాసింతువు ||2||
సాయం సమయాన చల్లని కరముల ఆ ఆ......
సాయం సమయాన చల్లని కరముల జగతిని లాలించు నారాయణుడే నీవు. ||శ్రీ సూర్య||
చరణం 2
సప్తవర్ణములు సప్తాస్వములై జగతిీ రథమును నడిపించగా ||2||
నీవందించే కాంతి కిరణాలు ప్రాణికోటికి జీవాధారం||2||
లోకపాలనే నీ దర్శనభాగ్యం||2|| కలుగని నాడు చీకటి కాగా. ||శ్రీ సూర్య||
మనకు కనిపించే నిజమైన దేవుడు శ్రీ సూర్య నారాయణుడే . నమో ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః .
L.
🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
Namste.nmo.namha
@@harikishanreddy5591 L
Many more happy returns of the
సూర్య భగవానుడు లేనిదే ప్రపంచానికి, సకల ప్రాణులకు మనుగడ లేదు. ఆడిదేవునికి పాదాభి వందనం.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om suryanarayana namo
ఓం నమో శ్రీ సూర్య భగవాన్ మహారాజ్ కీ జై
P
@@lakshmisivaraju3594 ufz6zz666zd
సూర్య భగవాన్ కిరణాలు లేకపోతే జీవం లేదు. సకల జీవరాశికి, సకల ప్రాణికోటికి జీవాధారమైన సూర్యనారాయణ స్వామికి ఇవే నా
శత కోటి నమస్కారములు.🙏
ఈ జగమే ఒక ఆమని ల లిత గీతాలు దొరకడం లేదు సుశీల మ్మ పాడినవి. ఎవరైనా షేర్ చేయండి.
Super song🔥
Super
ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః.....
ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః.....
ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః.....
ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః.....
ఓం శ్రీ సమస్త సూర్య దేవాయ నమః.....
ఓం నమః శివాయ నమః.....
ఓం సద్గురు నాదాయ నమః....
ఓం సత్చితానందాయ నమః....
ఓం దక్షిణా మూర్తియే నమః.....
సూర్య భగవానుడు లేని లోకం ఊహించడం కస్టం ప్రత్యక్ష దైవం☀️☀️☀️☀️☀️
ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
సుశీలమ్మ మన తెలుగు వారు కావడం మన అదృష్టం.🙏🙏🙏
ఆ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మీద మీరు పాడిన పాట అద్భుతం మహాద్భుతం సుశీలమ్మ గారు సూర్య భగవానునికి పాదాభివందనములు
P. సుశీల గారు మీరు ధన్యులు
మీ voice దేవుని వరం
Susela garu...chala...chala..baga...padaru.nijanga...enni sarlu vinna...vinalane...vuntundi
🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌸🌸🙏🏼🌹🌹ఓం ఆదిదేవా నమోస్తుభ్యం!ఓం ఆదిత్యాయ నమః 🙏🏼🙏🏼🌺🙏🏼!
ఓం నమో శ్రీ శ్రీ ఆదిత్యయ నమః, కాపాడు శ్రీ సూర్యదేవా, లోక పోషకా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹
ప్రత్యశా సూర్య దేవా భగవానుడు నికు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను అందరినీ .సూర్య కిరణాలతొ ప్రపంచమును లేపుతూ వెలుగూ నిస్తావు నీకు కోటి నమస్కారములు చేస్తున్నాను సూర్యనారాయణ దేవ నమో నమః 🙏🚩🕉️🤚💐🪔🙏🚩🕉️🤚💐💐🪔
సుశీలమ్మ మీ వాయిస్ అద్భుతం నిజంగా మీకు దేవుడు ఇచ్చిన వరం👌👌👌
ప్రత్యక్ష దైవం
ఆ కంఠంలో కంచు గంటలు అమర్చినట్లున్నారు మా అమ్మ ప్రత్యేక్చ దేవత
🙏🙏🙏కనిపించే ఒకే ఒక్క దైవం సూర్య భగవానుడు🙏🙏🙏
ముక్కోటి నాస్కరములు శ్రీ సూర్య భగవానుడా🌷🌷🌷🌷🌷
Om namo sri suryanarayana namaha❤❤❤❤❤suseelamma gariki ❤❤❤❤❤❤ .
P.Suseela has got such a sweet voiice. All Telugu people should feel proud about her. Not only devotional and film songs she proved her talent. Is equally good when sings with Ghantasala and SPB.
ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి నమస్కారములు
శ్రీ సూర్య నారాయణ నమస్కారం
ప్రత్యక్ష దైవం శ్రీసూర్యనారాయణ స్వామి.
పల్లవి, రెండు చరణాలు అద్భుతం. భక్తి వుట్టిపడేలా వుంది. ఇక గాత్ర దాత గురించి ప్రత్యేకంగా చెప్పాలా. గాన కోకిల సుశీలమ్మ. నవరసాలు అలవోకగా పలికించే మధుర గాయని.
🙏🙏🙏
పల్లవి రెండు చరణాలు పాట తెలుగు లో సాహిత్యం please
సూర్య నమస్కారం చేసి చూడండి ఎంత అందంగా ఉందో అందరికి చెప్పి మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు మన సూర్య కిరణాలు నేరుగా ఇంటికి వచ్చి నా జీవితం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
సుశీలమ్మ గొంతు అద్భుతం.ఆమె జన్మ సార్ధక౦ అయినది.మాకు అదృష్టం ఆమె పాటలు వినటం.
🌹🙏 ఓం శ్రీ. నమో సూర్య నారాయణా ! ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి శతకోటి వందనాలు ! ఓం నమో సూర్య నారాయణాయ నమః !🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🙏
ప్రత్యక్ష దైవం ఆది దేవుడే సూర్యుడు.
Sutyagreyalu
హరిసూర్యనారాయణ సూర్య భగవాన్ పాద నమస్కారం గురువే సూర్య నారాయణ ప్రత్యక్ష పరమేశ్వర
భక్తిగీతాలు కూడా ప్రకక్కాటనాల్ ధనంమనవెంటరాదు భక్తి🙏🙏🙏ముక్తి,మనకుమొక్షమ్ మనతోవ స్టుంది.ప్రకటనలు ఆ పండి🙏🙏🙏🙏🙏🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️
Super chaiparu
ఓం శ్రీ నమో సూర్య దేవాయ నమః 🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
ఓం నమో శ్రీ విశ్వక్సేనాయ నమః........... 💐🌹🙏🚩
ఓం శ్రీ సూర్యనరాయణ .నమోస్తుతే దేవ కపడూ తండ్రి జై సిమన్నర్యనా జై శ్రీరామ్
ఓం మిత్రాయ నమః
ఓం అర్కాయ నమః
ఓం పూశ్నే నమః
ఓం హిరణ్య గర్భాయ నమః
ఓం ఖగాయ నమః
కనిపించే దేవుల్లే సూర్యచంద్రులు
ఓం మిత్ర రవి సూర్యభాను ఖగ పూషా హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరభ్యోనమః.
ఓం శాంతి శాంతి శాంతిః.
పి.సుశీల గారు పాడిన సూర్య భగవాన్ మీద పాట వింటుంటే భక్తి భావం కనిపిస్తోంది. పాటలలో స్పష్ట త ,మంచి ఉచ్ఛారణ తో పాడ డం లో ఆమెకు ఆమెయే సాటి. ఆ కంఠం ఇంకొకరికి రాదు.
శ్రీ సూర్య నారాయణ ప్రత్యక్ష పరమేశ్వరా 🙏🙏
తెలుగు లో
ఓమ్ నమో శ్రీ సూర్యనారాయణ స్వామియే నమః
🙏om suryadevaraya namah 🙏 p susila garu mee voice excellent awesome marvelous meeru paadina pata Chala bhagunnadhi sun roseto world wake up suryanarayana 🙏🙏🙏🙏
Ragam
Teleyacheyyagalaru
ప్రత్యేక్ష దైవం సూర్యనారాయణ 🙏🙏🙏🙏
pro trick : you can watch movies on Flixzone. Been using them for watching a lot of movies during the lockdown.
@Jedidiah Elijah Definitely, I've been watching on Flixzone for months myself :D
@Jedidiah Elijah definitely, I've been using Flixzone for since november myself =)
🙏🙏🙏శ్రీ సూర్య నారాయణ 🙏🙏🙏🌺🌺🌼💮💮🌷🌷🌷☀️🌤️🌅🌅🕉️🕉️🕉️🕉️
జై సూర్య నారాయణ తడ్రి 🙏🙏మహిపాల్ వెండ్స్ పావని
Very beautiful song ❤️☺️ a beautiful melodious devotional song.
🙏🙏🙏Om namo bagavathe Surya devaya namaha🙏🙏🙏
AUM Shree Sai surya narayana Swami ne namaha Jay shree sairama
తేనెవంటి తెలుగుభాషను తనసొంతం చేసేసుకున్న మహా గాయని. శ్రీమతి. సుశీలమ్మ గారు .
ఆంధ్రభాష ఆవిడకు అలా లొంగి పోయింది.
ఆ మహాతల్లి " భారత రత్న " పురస్కారానికి
అన్నివిధాలా అర్హురాలు . జీవించి ఉండగా ఇస్తే తెలుగు వారందరికీ గర్వ కారణం . ఉభయ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫార్స్ చేస్తే బాగుండును. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
ఛాయాదేవి ఉషదేవి సమేత సూర్యనారాయణ ఆనందశ్వర్ స్వామి🙏🙏🙏
ఉదయించేటప్పుడు బ్రహ్మ మధ్యాహ్నం ఈశ్వర సాయంత్రం విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప సూర్య భగవాన్ నమః
EDHI NIJHAMENA BRO. ARE U SURE.
Jai surya narayana 🙏🙏🙏 aarogya pradhatha om🌼🌺🌸🌹🌺🌼 namo Surya narayana 🙏🙏
నమో సూర్యనారాయణ నమో నమః మన భాష తెలుగు తెలుగు గౌరవిద్దాం తెలుగు భాష మాట్లాడుదాం అందరం మన భారతదేశ సంస్కృతిని కాపాడుదాం 🕉️🇮🇳🙏🙏🙏
ఓం శ్రీ సూర్యనారాయణ య నమః💐
"🙏🚩Sri Surya Narayana Namaste Namo Namah🙏". 🙏🙏🙏🙏🙏🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........🌼💐🌺🌹🌸🏵️🌷🌺💐🌼🌹🌸🏵️🌷🌺💐🌼🌹🌸🏵️🌷🌼💐🌺🌹🌸🏵️🌷🌺💐🌼🌹🌸🏵️🌷🌺💐🌼🌹........👏👏👏.
Om Namo Namo Namo Sri Surya Narayanaya Namo Namaha. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై సూర్యనారాయణ దేవా నమో నమహ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీ సూర్య నరాయనాయ నమః
Om శ్రీ సూర్య bhagwaan nama🙏🙏🙏🌞☀
OM Namo Bhaghavate Sri Surya Naarayana Swameye Saranam Namaha
Sushila Amma mevayash
super Amma
Usha Chaya Padhmeni Sametha Sri Surya Naarayana Swameye Saranam Namaha
Om Surya Devaya Namaha 🙏🙏🙏 Jai Susheela mma 🙏🙏🙏
జై శ్రీ సూర్య నారాయణ 🙏🙏🙌🙌mp
Devudu uvnnadu anadanikisurya bhagavanude nidarsanam 🙏🙏🙏
Om sir narayadevaya namaha.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Surya narayana namaha surya narayana namaha surya narayana namaha surya narayana namaha 🥥🥥🌻🌻🌻🌻🌻🍎🍎🍎🍎🍎🐎🐎🐎🐎🐎🐎🐎🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు
🙏😊🙏🙏Om namoh Surya devaya namaha 💐👏🌴🏡🌴 blessings to all of you people 🙏🙏🙏🙋😊🌹🌺 thanks rohineshayadav
Thanks for all Hindu people god bless you jai sri ram
Sri suryadeva namo namaha
Sri suryadeva namo namaha
Sri suryadeva namo namaha
Sri suryadeva namo namaha
Sri suryadeva namo namaha
🙏🙏🙏🙏🙏
P.susheela amma voice are very excellent this type of old singers there in generation very rare now songs very dirty full I will not able to now unonsongs.i will prayer to God give old singers songs and be happy do it the old singers and protect and healthy plZ🙏🙏🙏🙏🙏
Om namo suryabagavanya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Sri suryanaraya pratyksha parameshvara💐🌸💮🏵️🌹🥀🌺🌴🌲🌱🌷🌻💥🙏🙏🙏🙏
ఓం నమో సూర్యదేవాయనమః🙏🙏🙏
🙏🙏 ఓం సూర్య దేవాయ నమః
Om Sri Surya Narayana Swamiye Namaha
Suryabhagavan om
Jai suryanarayana
Sree suryanarayana Deva ....
Om Surya devaya namaha 🙏💙🙏🏵
om sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namahaom sri surya bhagavan namaha
Susheela amma voice🙏 adbhutham
jai surya bhagavan namaha jai surya bhagavan namahajai surya bhagavan namahajai surya bhagavan namahajai surya bhagavan namahajai surya bhagavan namaha
లోకానికి ప్రత్యక్ష దైవం అయిన సూర్య దేవునికి శిరస్సు వంచి నమస్కరిస్తూన్నాను,,
సూర్యభగవాన్ నీకు వందనాలు తండ్రి
❤🙏🌼🌸🌺Om Shree Surya Narayana Prathyaksha Parameshwaraya Namah:🌼🌸🌺🙏❤
OM SRI ADITHI KASYAPA PRAJAPATHI PUTHRUDHU AGH OM SRI SURYADEVAYA NAMO NAMAHA. SURYUNI KUMARUDHU AGHU OM SHANISHWARA SWAMINI NAMO NAMAHA.
ఓం నమో భగవతే ఆదిత్యాయ నమః🙏🙏🙏
జై శ్రీ సూర్య నారాయణ కి జై
Jai suryanarayanaki jai
Shubhodhayam Shubha Supra bhaatham
Ammaa 🙏🙏🙏🙌🙌💐💐💐
Good morning
Ammaa good morning very very good morning 🌞🙏🙏💐💐
Prathyaksha para meshvaraa.aaaaa......................
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙌🙌Prapanchamanthaa
Re.. .....paatanu vini tharinchavalenu dheva
Sri surya naaraayanaa maa andhari
Aathma bhandhvuvu neevu maaku
Sadhaa mee
Aasheessulu. Undavalenu Swamy.
Om .om.om.
Om sri surya naaraayanaaya
Prathyaksha para meshvaraa............. 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🙌🙌💐💐🌞💐💐💐.......
Om Surya Deva namah
ఓం సూర్య దేవాయ నమః ఆభగవానుడు లేనిది సకల ప్రాణులకు జీవనం లేదు.
om srisuryabhagavan namahaom srisuryabhagavan namahaom srisuryabhagavan namahaom srisuryabhagavan namahaom srisuryabhagavan namahaom srisuryabhagavan namaha
సాంగ్ బాగుంది 👌👌👌👌కానీ10 నిమిషాల పాటని 25 మినిట్స్ చే సారు
SRI SURYA NARAYANA DEVA NAMO NAMAH
Amma ne. Voice super
జై శ్రీ సూర్య నారాయణ
Om namo suriya devya namha 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺