భవిష్యత్ తరాలకు సంస్కృతి సాంప్రదాయాలు..మంత్రి సీతక్క

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని మహిళా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు మన ఆచారవ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
    #telangana #latestnews #hindu #traditional #congress #seethakka

КОМЕНТАРІ •