బతుకమ్మ వేడుకలకు మంత్రి సీతక్క

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క
    Serp నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన మహిళలు
    మహిళల సాంప్రదాయ నృత్యాలు, బోనాలు, కోలాటాలతో సందడిగా బతుకమ్మ వేడుకలు
    వేడుకలకు హాజరైన మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, serp ceo దివ్య దేవరాజన్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, కాంగ్రెస్ నేతలు రేగులపాటి రమ్యరావు, ఇంద్ర శోభన్ , స్వయం సహాయక సంఘాల మహిళలు
    #latestnews #new #viralvideo #seethakka #culture #telangana

КОМЕНТАРІ • 1