Writer Dasoju Lalitha About Bathukamma Festival | Anchor Viplava Sri | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024

КОМЕНТАРІ • 8

  • @gramu6805
    @gramu6805 2 дні тому +1

    అక్క నీ ఆలోచన అక్క నీ ఆలోచన చాలా గొప్పది ఈ నిర్ణయం చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి త్యాగం అనేది చిన్నగా చేయొద్దు త్యాగం చాలా పెద్దగా ఉండాలి ఆ నిర్ణయం కచ్చితంగా తీసుకోవాలి అక్క

  • @gramu6805
    @gramu6805 2 дні тому

    ఒక జర్నలిస్ట్ అక్క నీకు వెరీ గుడ్ అక్క ఇలాంటి అక్కలను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నా

  • @gramu6805
    @gramu6805 2 дні тому

    అక్క వేరీ వేరీ గుడ్ ఇంటర్వ్యూ అక్క మా అక్కకు నీకు నీ జర్నలిజానికి వెరీ హ్యాపీ టు జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి ... రామానుజన్ రావణ్ పూసలపాడు నారాయణపేట డిస్ట్రిక్ట్.

  • @swamysheelam2297
    @swamysheelam2297 23 години тому

    నక్క అండాలమ్మ హత్య భువనగిరిలో జరిగింది. 1960 దశాబ్దం రెండవ అర్థభాగంలో జరిగిందని . మా పెద్దలు చెప్పేవారు.
    నక్క ఆండాళమ్మ సహచరి సరళమ్మ గారు మా ఊర్లో ఉన్నారు.
    లలితమ్మ గారు చెప్పినట్టు ఇది రజాకార్లు చేసిన హత్య కాదు.
    ఈ దారుణ హత్య చేసింది ముస్లిం యువకులే. ఈ హత్య జరిగిన తీరు ఉయ్యాల పాటలో ఉన్నది.
    అండామ్మ హత్య తర్వాత 30 సంవత్సరాలకు సరిగ్గా అదే బజార్లో తెలంగాణ ప్రజల గొంతుక బెల్లి లలిత కూడా నయీం చేతిలో దారుణ హత్యకు గురైనది.
    శ్రీ గణేశ్వర నిన్ను ఉయ్యాలో
    చిత్తంబులో నిలిపి ఉయ్యాలో
    మల్లె పువ్వుల తోడ ఉయ్యాలో
    మాదేవ నినుగొలుతు ఉయ్యాల
    పొన్న పువ్వుల తోడ ఉయ్యాలో
    పొగిడి పూజింతుము ఉయ్యాలో
    సంపంగె పువ్వులా ఉయ్యాలో
    యింపుగా పూజింతు ఉయ్యాలో
    అక్కలారా మీరు ఉయ్యాలో
    చక్కనీ శ్రద్ధతో ఉయ్యాలో
    అల్లరీ చేయకను ఉయ్యాలో
    ఉల్లాసముగ వినుడు ఉయ్యాలో
    భువిలోన పేరైన ఉయ్యాలో
    భువనగిరి గ్రామాన ఉయ్యాలో
    జరిగినా ఈ వింత ఉయ్యాలో
    జాడ చెప్పెదనంత ఉయ్యాలో
    ఇక్కడ కొంత గుర్తులేదు గ్యాప్ వచ్చింది.
    నక్క చెన్నయ్యయను ఉయ్యాలో
    నామంబు గలవాడు ఉయ్యాలో
    అతనికీ సంతాన ఉయ్యాలో
    అంతొ ఇంతో కలదు ఉయ్యాలో
    ఇద్దరూ పుత్రికలు ఉయ్యాలో
    ఇద్దరూ పుత్రులు ఉయ్యాలో
    తెలివైనదీ దొడ్డ ఉయ్యాలో
    తొలుచూరి తన బిడ్డ ఉయ్యాలో
    ఆండాలు అను పేరు ఉయ్యాలో
    నిండు ప్రేమతో పెట్టె ఉయ్యాలో.
    ఈ పాట మా నాయన కీ||శే||లు శీలం నారాయణ పాడగా విని నేర్చుకున్నది.
    ఇప్పటికీ మా అక్క సుగుణక్క ఈ పాట పాడుతుంది తర్వాతనైనా సేకరించాలి.
    --శీలం స్వామి.

  • @gramu6805
    @gramu6805 2 дні тому

    అక్క నీ పేరు నాకు తెలియదు నీ అనుభవానికి నా పాదాభివందనాలు రామాంజనేయులు రావణ్ నారాయణపేట డిస్ట్రిక్ట్ పూసలపాడు గ్రామం మీలాంటి అక్కలు చాలామంది చైతన్యంతో గ్రామ గ్రామాన మండలానికి గ్రామానికి జిల్లా కి మీ అనుభవాన్ని నూరి పోస్తారని కోరుకుంటున్న నువ్వు ఒక్కసారి అసెంబ్లీ లో అడుగు పెట్టి పెడితే చాలు అక్క ఈ దేశమే మారిపోతుంది