Producer Chitti Babu Shocking Comments on BJP MP Candidate Madhavi Latha | నీ అసలు చరిత్ర ఇదే | RTV

Поділитися
Вставка
  • Опубліковано 20 кві 2024
  • Producer Chitti Babu Shocking Comments on BJP MP Candidate Madhavi Latha | నీ అసలు చరిత్ర ఇదే | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 923

  • @bharathteja6914
    @bharathteja6914 3 місяці тому +33

    చాలా రోజుల తర్వాత నిజాలు మాట్లాడుతున్నారు సూపర్ సార్ 🙏🙏🙏

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 3 місяці тому +17

    మతం కంటే మనుషులు గొప్ప ధర్మము కంటే మనిషే గొప్ప. అన్ని ధర్మాలు మనుషులు కోసమే గాని పుట్టాయి ,గాని మనుషులు ధర్మాల కోసం ,పార్టీల కోసం పుట్టలేదు మనుషులు ఒకరినొకరు ద్వేషించుకొంటూ, చంపుకుంటూ పోయే విధంగా ప్రేరేపించే పార్టీ గాని, ధర్మము గానీ మనుషులకు అవసరం లేదు కనుక అన్ని కులాలు అన్ని మతాల మనుషులకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులకే ,పార్టీలకే మనము కూడా ప్రాధాన్యత ఇవ్వాలి

  • @stephenchintala8464
    @stephenchintala8464 3 місяці тому +57

    చిట్టిబాబుగారు చెప్పింది అక్షరాలా సత్యం....

  • @srineevas8300
    @srineevas8300 2 місяці тому +7

    మంచి సమాచారం ఇస్తున్న మీకు నమస్సులు..
    నిజాలు బయట ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మీరు....🎉🎉

  • @rajuvempati9821
    @rajuvempati9821 3 місяці тому +126

    అరేయ్ చిట్టి బాబు ఇంత ఎప్పుడు బ్రస్తుబట్టినావురా

    • @sampathchary8579
      @sampathchary8579 3 місяці тому +5

      😅😅😅

    • @SarauSarau-kj7gx
      @SarauSarau-kj7gx 3 місяці тому +4

      😅😅😅😅😅😅

    • @kgchalam296
      @kgchalam296 3 місяці тому

      Oveice.nee.bapura.vedava..matalu.chappukura.sanmadi.vefava.🦵🦵🦵

    • @kgchalam296
      @kgchalam296 3 місяці тому

      Ore.chittubabu.neevu..poor.vrdava.🦵🦵🦵🦵🦵

  • @kondurushiva8403
    @kondurushiva8403 3 місяці тому +187

    ఇలాంటి పనికిమాలిన వాళ్ళని తెచ్చి ఇంటర్వ్యూ చేయడం వేస్టే.

    • @sumanthbayagani1035
      @sumanthbayagani1035 3 місяці тому +3

      Appatlo tv9 unde ippudu rtv ayyindi anthe

    • @msnprasad
      @msnprasad 3 місяці тому

      మాధవి ఒక దొంగ

    • @HinduAikyataDal
      @HinduAikyataDal 3 місяці тому

      Adey వీడు టీవీ9 వాడే ఈ rtv😂​@@sumanthbayagani1035

    • @ramalingeswararaonagaram4630
      @ramalingeswararaonagaram4630 3 місяці тому +2

      HE IS A VASTEFELLOW, MADHAVILATHA IS A PRESENTDAY CHAMPION, GOD BLESS MADHAVILATHA MADAM, CHITTIBABU IS A PAID ARTIST LIKE VASTE CANDIDATE,,

    • @TheVickydasari
      @TheVickydasari 3 місяці тому

      Notloo pettuko ra behenkalowdey ​@@ramalingeswararaonagaram4630

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 3 місяці тому +85

    ఎవడు ఈ చిట్టిబాబు

    • @srikanthmuppaneni530
      @srikanthmuppaneni530 3 місяці тому +5

      సినిమా లో పక్కలు పరిచే బ్యాచ్ గాడు

    • @srivasudev
      @srivasudev 3 місяці тому +1

      ​@@srikanthmuppaneni530 veedu ee comments chusthaadaa!?😄😄

    • @madhavilatha9424
      @madhavilatha9424 3 місяці тому +2

      Cinema field లో ఎవరైనా చచ్చి పోతే ముందు ఉండేది veede

    • @A.S.V_Bhanu
      @A.S.V_Bhanu 3 місяці тому +1

      ​@@srivasudevచూస్తే బాధతో కుమిలిపోతాడు అవమానంతో 😅

    • @Superwizard808
      @Superwizard808 3 місяці тому

      Chama chaka adutuntadu le 😂😂

  • @jaisriram420
    @jaisriram420 3 місяці тому +68

    లేడీస్ టైలర్కి తక్కువ,సంతలో పిట్టలదొర కెక్కువ వీడు. టిక్కెట్ ఇవ్వలేదని - బురద చల్లటం ప్రారంభించాడు. అసలు నీవ్వెవడివిరా నాయనా.

    • @sampathchary8579
      @sampathchary8579 3 місяці тому +2

      Good

    • @Bhooshanoo7
      @Bhooshanoo7 2 місяці тому

      అసలు పెద్ద పిట్టల దొర జోకర్ మీ పార్టీ లో ,

  • @pvnvlogs
    @pvnvlogs 3 місяці тому +59

    Chitti Babu use less fellow. Unstable fellow

    • @nedunuri9
      @nedunuri9 3 місяці тому

      USELESS CHITTI GADU

  • @Kiranmai-le8ns
    @Kiranmai-le8ns 3 місяці тому +74

    రామాలయం కొట్టగానే ఐపోయిందా అని ఏడ్చే వారి సంఖ్య ఎక్కువైంది. రామాలయం కట్టడం వల్ల కొన్ని వేలమంది చిరు వ్యాపారులకు ఉపాధి దొరికింది. పర్యాటకుల వల్ల అక్కడి వారికి లాభమే ఉంది .నష్టమే లేదు. ప్రతి హిందూ దేవాలయాల వద్ద బిచ్చగాళ్ల తో సహా, పూలు, పండు, నీళ్ళు, కిరాణా,వస్త్ర, కొ బ్బరి కాయలు, తలనీలాలు, తినుబండారాలు, ప్రసాదాల షాప్ లు మొ. వ్యాపారులందరూ ఇతర మతస్థులతో సహా కొన్ని కోట్లు సంపాదించు కుంటున్నారు. వీటి గురించి మాట్లాడారు. రామాలయం కట్టింది. అని ఏడ్చే మీ వీడియో కీ కూడా లైక్ లు , షేర్ లతో డబ్బు సంపాదిస్తున్నారు. ఈ రామాలయం వల్లనే అని తెలుసుకోండి😊

    • @mrvsatish6667
      @mrvsatish6667 3 місяці тому +7

      ur r very correct each and every temple are same in India or abroad

    • @repallevasantha
      @repallevasantha 3 місяці тому +6

      మీకు గౌరవం లభించలేదు మీ బాధ అది మీకు సీటు ఇవ్వలేదు కావచ్చు రెండో బాధ మూడవది ఉద్యోగాల మీద ధ్యాస లేదు అన్నారు ఎయిర్ పోర్టు వల్ల ఎయిర్పోర్టులో కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా విదేశీయులు చాలామంది వస్తారు హోటల్ రంగాలు అభివృద్ధి చెందుతాయి అయోధ్య చుట్టుపక్కల అనేక గ్రామాలు చీటీలు గా మారే అవకాశాలు ఉంటాయి అనేక వ్యాపారాలు పెరిగి ఉపాధి మార్గాలు పెరుగుతాయి భూముల రేట్లు పెరుగుతాయి మీరు మాట్లాడుతూ ఉంటే అక్కసు బయట పడుతున్నది తప్ప ఏ మాత్రం వాస్తవం కనబడటం లేదు బొట్లు పెట్టుకుంటే హిందువు అనే పదం మీలాంటి వాళ్ళు వాడారు అంటే నీ మొఖాన బొట్టు లేదు కాబట్టి దేనికైనా మనలోని అసూయ శిరీష ద్వేషము కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఎందుకంటే హైదరాబాదులో మాధవి లత గెలుస్తుంది ఎన్ని ఇలాంటి సందుల్లో గొందుల్లో పార్టీ పేరు చెప్పుకొని డబ్బులు దండుకుని అవకాశాలు ఉండవు నరేంద్ర మోడీ లాంటి నిజాయితీపరుడు ఉంటే దేశంలో దొంగలకు దారులు దొరకవు అదే కనిపిస్తున్నది తప్ప విమర్శలు కాదు కావాల్సింది సరియైన మార్గాన్ని చూపియండి మరి ఈ రోజున విమర్శిస్తున్నారు మరి 70 ఏళ్ల పాలనలో ఎటువంటి అవినీతిలో ఏం జరిగింది ఈ పదేళ్లలో ఏం జరిగిందో లెక్కలు వేసుకోండి పనికిరాని సొల్లు కబుర్లు తప్ప ఏమి లేదు క్షమించండి సొల్లు కబురు అనే పదం మీరు వాడింది కాబట్టి నాకు ఎందుకండీ సొల్లు కబుర్లు మన పని మనం చేసుకుని మన పొట్ట మనం నింపుకొని నా చిన్ని పొట్ట శ్రీరామరక్ష అని జీవిత చరిత్ర మనకెందుకు అండి మనం ఏమి చేయలేము ఎదుటివాడు ఎవరైనా చూస్తూ కూర్చుంటే ఎందుకు వచ్చింది బాధ

    • @villans9879
      @villans9879 3 місяці тому +1

      Yes apude ga tourism devlop avthadii iyana adi praja pamina dabulu no govt gv the money

    • @NarendherNarendher-qq3td
      @NarendherNarendher-qq3td 3 місяці тому +1

      ఆలయంలో హిందువులు షాపులు ఉండాలి

    • @sreenivasmittapalli7759
      @sreenivasmittapalli7759 3 місяці тому +8

      దాని కోసం ఎన్ని శవాలు ?
      ఇంత విద్వేషం నింపి, 13% ప్రజలలో అభద్రత నింపి కట్టడం శ్రీరాముడు హర్షించడు

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 3 місяці тому +52

    చిట్టిబాబు పార్టీ మారావారా ?

  • @cnuvassreenu3862
    @cnuvassreenu3862 3 місяці тому +78

    మెంటల్గా ఇంబాలెన్స్డ్ అయినట్లున్నాడు
    తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పంచండీ

  • @damodaramtekuru6235
    @damodaramtekuru6235 3 місяці тому +30

    అయ్యో !!! మీరు బిజెపి ఎప్పుడు వదిలేసా రండి? అంతగా ప్లేటు తిప్పుతున్నారు. రాజకీయం అంటే ఇదేనా?

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 3 місяці тому +135

    ఇతను చెప్పింది ఎవరు వినరు నమ్మరు.ఈయన దేళంకు ఏం చేయలేని వాడు...jai bjp✊

  • @msnprasad
    @msnprasad 3 місяці тому +6

    4 శ్లోకాలు చదివితే నువ్వు... హిందూ నాయకూరలివి కాదు.

  • @kraogvss13
    @kraogvss13 3 місяці тому +30

    EE MUSLODI BADHA ARTHAM KAVATLEDU.VEEDI INTERPRETATION IS COMPLETELY WRONG.

  • @madhusudhanreddy1754
    @madhusudhanreddy1754 3 місяці тому +13

    B̤J̤P̤ a̤n̤i̤ k̤a̤d̤ṳ r̤a̤ v̤e̤d̤h̤a̤v̤a̤ o̤w̤a̤i̤s̤i̤ v̤o̤d̤i̤p̤o̤v̤a̤l̤i̤r̤a̤

  • @bhaskeralapati3055
    @bhaskeralapati3055 3 місяці тому +5

    You are correct sir

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 3 місяці тому +41

    ఓహో వీడికి బీజెపి,టికెట్ ఇవ్వలేదంట, అది వీడిబాధ,,😂😂😂😂

  • @mmBharath2024
    @mmBharath2024 3 місяці тому +45

    She is not a Hindu leader. She is a leader who is a Hindu. Stop disrespecting her.

  • @SreedharBabuK
    @SreedharBabuK 3 місяці тому +53

    పనికి మాలిన వాగుడు ఈయనేంటో ఈయనకన్న తెలుసా చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే బ్యాచ్.. తండ్రి గారి పేరు బ్యానర్ తప్ప ఏమిలేదుట..

  • @parsalachu4581
    @parsalachu4581 3 місяці тому +7

    సార్ మీరు చాలా బాగా చెప్పారు అన్ని ఒక్కరు ఉన్నారా 😜😮😮😮

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 3 місяці тому +57

    మొన్నటి దాక ఎగ వేసు కొని మాట్లడి నావు కదా

  • @rameshjuttu1715
    @rameshjuttu1715 3 місяці тому +5

    చిట్టిబాబు గారు మీ ఎన్ని నెలల అనుభవంలో ఎంతో చూసి ఉంటారు మీలాంటి వాళ్ళు రియలైజ్ అయ్యి సమాజానికి ఏది మంచిది ఏది చెడు ది గురించి చెప్పడం చాలా గ్రేట్ ఇది ఒక మంచి పరిణామం సార్ ఇది ఈ సమాజానికి అర్థం కాదు సార్ నిన్ను తిడతారు కానీ భరించాలి తప్పు చేసింది మన తల్లి అయినా సరే తప్పే అని చెప్పాలి అలా ఒప్పుకున్న వాడే నా దృష్టిలో నిజమైన దేవుడు

  • @madhusudhanreddy1754
    @madhusudhanreddy1754 3 місяці тому +22

    A̤r̤e̤y̤ c̤h̤i̤t̤t̤i̤ b̤a̤b̤ṳ o̤y̤c̤ d̤h̤i̤ c̤h̤i̤k̤ṳ p̤o̤y̤e̤e̤

  • @madhusudhanreddy1754
    @madhusudhanreddy1754 3 місяці тому +34

    I̤ a̤m̤ c̤o̤n̤g̤r̤e̤s̤s̤ b̤ṳt̤ m̤y̤ v̤o̤t̤e̤ m̤a̤d̤h̤a̤v̤i̤ l̤a̤t̤h̤a̤

  • @armoorgurucharan3548
    @armoorgurucharan3548 3 місяці тому +28

    Nee bonda

  • @chandramouli2381
    @chandramouli2381 3 місяці тому +3

    Magallaku leni dammu dhyeyam unna mahila
    Alanti vallani encourage cheyyandi
    Anehe kani thini koorchoni sollu cheppakandi

  • @anantharamarao6361
    @anantharamarao6361 3 місяці тому +13

    Ori sannasi inthaku needi e partira ? Edivaraku bjp ippidu endiraa ?

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 3 місяці тому +4

    Nethimanthuduu vachaduuuu...
    Nuv movies chaysukoo..
    Nuv asthula kosam poraduthav...
    Modiji is and bjp great beacuse of bjp we are in safe hands...

  • @k.srinivasarao5007
    @k.srinivasarao5007 3 місяці тому +7

    చిట్టిబాబు దేశానికి మంచిదేదో చెప్పొచ్చు గా MIIM party ఏందిరా secular పార్టీ యా నీ బుద్ది బ్రష్టు పట్టిపోయింది

  • @gajulakishorekumar7742
    @gajulakishorekumar7742 3 місяці тому +3

    Super Sir

  • @user-lp5sj4ne3g
    @user-lp5sj4ne3g 3 місяці тому +13

    Musali nakka

  • @NeelimaBejjanki-jn7en
    @NeelimaBejjanki-jn7en 3 місяці тому +5

    Nuvvu chaduvu slokalu adavallanty antha chulakano

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 3 місяці тому +1

    ఇతనిని సపోర్ట్ చేసే వాళ్లంతా అబ్రాహామిక్స్, కావాలంటే చూడండి కామెంట్స్

  • @hanumanthota
    @hanumanthota 3 місяці тому +7

    How mach your pakege?

  • @narasimharaodnarasimharao5443
    @narasimharaodnarasimharao5443 3 місяці тому +3

    Mee Cinema vaallu chala neethimanthulu . Gurivindha ginja thana kindha unna Nalupu eragadhata.

  • @dryellaravikumarbdsmdsfico8975
    @dryellaravikumarbdsmdsfico8975 3 місяці тому +5

    Vedi bonda

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 2 місяці тому

    ముఖ్యమైనది హిందువులు ఐక్యమత్యంగా ఉండాలి, ఐక్యమత్యమే మహాబలము, ఐక్యమత్యం గా ఉంటే ఎంతైనా ఏదైనా సాధించవచ్చును. మన హిందువులు ఐక్యమత్యముగా లేకపోతే ఇతర మతస్తులు ఎంఎల్ఏ గా ఎంపీ గా అవుతున్నారు, ఇందుకు హిందువులే ఛాన్స్ ఇస్తున్నారు.
    ఎవరైతే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతారో వారికి హిందువులంతా మద్దతును ఇవ్వాలి.
    ప్రజాస్వామ్యంలో ఓటు సుప్రీం పవర్. దాని తెలివైనవాడు వృధా చేసుకోడు. ఇదే హిందువునకు ఆయుధము.
    జైశ్రీరామ్,
    వందేమాతరం,
    భారత్ మాతాకీ జై,
    హిందుస్థాన్ కి జై,
    హిందూ శక్తికి జై,
    డిక్లేర్ భారత్ ఏ హిందూ కంట్రీ.

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 3 місяці тому +37

    Jai BJP
    BJP win pakka ❤

  • @roddaramireddy01
    @roddaramireddy01 3 місяці тому +26

    Neeku Anni teluste.. nuvve oka party pettu...

  • @mohammedjaberasim8259
    @mohammedjaberasim8259 3 місяці тому +3

    What a geniis man..real.son of India. His thoughts are great. Well wisher of our beloved country

  • @srinivaspanthulu740
    @srinivaspanthulu740 3 місяці тому +4

    Eelanti lapangi ganni interview teesukovadam chalatappu

  • @user-gm5zm6qe6p
    @user-gm5zm6qe6p 3 місяці тому +17

    Interviewing this man on this aspect is not at all proper

  • @dr.sitaramanjaneyulupochir8257
    @dr.sitaramanjaneyulupochir8257 3 місяці тому +10

    A total time waste to all common citizens with such negative thought V.I.P.s ⬇️

  • @ravidosala6547
    @ravidosala6547 2 місяці тому +1

    Well said Sir, absolutely your words are 100/true 💐💐💐💐👏👏👏

  • @vigneshwarreddymamidi701
    @vigneshwarreddymamidi701 3 місяці тому +5

    CHILLARA CHITTIBABU WASTE GADU

  • @chethireddysai
    @chethireddysai 3 місяці тому +3

    Gelustadoo, odipothadooo field lo thirigi poraduthundee, niku yendukra chitti

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 3 місяці тому +1

    *😀🇮🇳🙏BJP and BRS OUT THIS TIME for the change of gaurd. Everything is destroyed by BJP and BRS.. Jaibhim Jaibharat 🇮🇳 RESPECT ALL 🇮🇳*

  • @user-gy2ro7ic1y
    @user-gy2ro7ic1y 3 місяці тому +10

    నును దేశానికి అంచేసావ్

  • @seethapaintingwall9723
    @seethapaintingwall9723 3 місяці тому +3

    Same gurinchi meekemi thelusu chittibaabu gaaru?
    Maadhavi Latha andari kosam work chesthaanantondi. Saga sagam knowledge tho maatlaaduthunnaavaa!
    Chaallinchu Inka!

  • @user-gy2ro7ic1y
    @user-gy2ro7ic1y 3 місяці тому +5

    Arey Babu మార్పు కావాలి

  • @mannavaprasadu
    @mannavaprasadu 3 місяці тому +7

    ఎవడు ఈ క్యాండిడేట్??? కాస్త ఉపయోగపడే వారితో మాట్లాడించంది

  • @TALAPATRANIDHIOM
    @TALAPATRANIDHIOM 3 місяці тому +9

    Orai gunduga neev vardu membar ga gelavara

  • @venkataramasubbarao7371
    @venkataramasubbarao7371 3 місяці тому +5

    Half broker

  • @narasimharaodnarasimharao5443
    @narasimharaodnarasimharao5443 3 місяці тому +5

    Nuvvo Chetthaganivi , peddha neethulu cheppochhavu

  • @Bjr12345
    @Bjr12345 2 місяці тому +2

    God analysis God bless you brother thank god chitebabugaru

  • @bandaprahlad6394
    @bandaprahlad6394 3 місяці тому +2

    BJP MP SEAT KU YENTHA PARTYKI AAME ICCHARU, EVIDENCE VUNDA, VUNTE BYTA PETTANDI

  • @suneetha5896
    @suneetha5896 3 місяці тому +4

    Meeku seat evvaledani badha artham ayindi

  • @ncvrlaxmi
    @ncvrlaxmi 3 місяці тому +4

    Wast worst …

  • @venkateshamk2087
    @venkateshamk2087 3 місяці тому +1

    You're absolutely right sir

  • @krishnaanna1168
    @krishnaanna1168 3 місяці тому +1

    చిట్టిబాబు నీకు పిచ్చెక్కినట్టు ఉన్నది ఒకసారి హాస్పిటల్ చూపించుకో

  • @PavanKumar-jd5mp
    @PavanKumar-jd5mp 3 місяці тому +6

    Ni bonda 😅😅

  • @sampathchary8579
    @sampathchary8579 3 місяці тому +24

    అసలు ఈయన ను ఇంటర్వ్యూతీసుకోవడమే మహా తప్పు

  • @kishorekoduru8868
    @kishorekoduru8868 3 місяці тому +1

    Currect chepparu chitti Babu garu

  • @VaaJRaammGuru
    @VaaJRaammGuru 3 місяці тому +1

    Ur correct 💯 sir

  • @diwanravikumar4808
    @diwanravikumar4808 3 місяці тому +14

    Jai shree Ram Jai modi Jai BJP 🙏🚩

  • @arungandrath6253
    @arungandrath6253 3 місяці тому +3

    Amdikoduka nikendhukuraaa

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md 3 місяці тому +2

    Avasaraniki party marchevadivi neeku assalu scene ledu.

  • @syedzuber1663
    @syedzuber1663 3 місяці тому +1

    Super speech 🎉

  • @user-nr7mt3jl2p
    @user-nr7mt3jl2p 3 місяці тому +21

    మనకు తెలియకుండా అభద్ధాలు ప్రచారం చేయవద్దు.

  • @marojunavyasri5381
    @marojunavyasri5381 3 місяці тому +3

    nijanga nuvvu chittibabe mindi meture ledu

  • @rafiahmed21
    @rafiahmed21 2 місяці тому +1

    మోది ప్రభుత్వం అవినీతి ఎలెక్ట్రాల్ బాండ్స తో నల్లథనం తెచ్చుకున్నారు

  • @RaceTutorial
    @RaceTutorial 3 місяці тому

    మీ మాటలు అంతా అబద్దం. Pls సపోర్ట్ to మాధవి లత మేడం. We are all support.

  • @user-xg3co9oq6g
    @user-xg3co9oq6g 3 місяці тому +14

    మాదవిలత గ్రాట్

  • @user-ih2oy7ub1j
    @user-ih2oy7ub1j 3 місяці тому +3

    Jai bjp

  • @nagendraprasad1437
    @nagendraprasad1437 3 місяці тому +1

    ఆవిడచేసినసేవలుమాకుతెలుసు.నువ్వేంసేవ చేసాఓ చేప్పరా చిట్టీ

  • @user-qx4tm7ps7n
    @user-qx4tm7ps7n 3 місяці тому +1

    No hatrate at all
    Only spreading Love
    AIMIM party

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 2 місяці тому +1

    కరెక్ట్ చెప్పారు థాంక్స్
    ఇంకా మీరు మాట్లాడాలి.

  • @perikarajalingam2328
    @perikarajalingam2328 3 місяці тому +5

    ఈయనను ఎంతవరకు నమ్మవచ్చు..

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 3 місяці тому +3

    KML గెలిస్తే చిట్టిబాబు yemi చేస్తారు......present sensation kml కాదంటావా babuji....win సంగతి కాదు babu old city develop nochukodaa??

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 3 місяці тому

    విమర్శించి నంత తెలికాదు ముసలోడా కాటికి కాళ్లుఙాచి నోడికి ని కెందుకు రాఙకియం వోచ్చి నోనికి ఎన్ని పైసలు ఇచ్చి పిలుచు కోన్నవ్ తిన్న ది అరాలేదా

  • @laxminarayana266
    @laxminarayana266 3 місяці тому

    అన్నయ్య చిట్టిబాబు సార్ బిజెపి లో నువ్వు రెండు లక్షలు ఇస్తే రథం ఎక్కిస్తారు అన్నావు కదా వా లేకపోతే ఎర్రగడ్డ పోతావా ఆర్ న్యూస్ వారికి న యొక్క విజ్ఞప్తి మీ రేటింగ్ ఉంచుకోవడం కోసం ఎస్ ఎన్ టి వారితో ఇంటర్వ్యూ చేయకండి ప్లీజ్ న్యూస్ ఛానల్ ను పెరగాలంటే లను బాధ బడుగు బలహీన వర్గాల గురించి డిబేట్ పెట్టండి అది అన్ని పార్టీల వాళ్ళ తోటి చేస్తుంటే మేము మీ ఛానల్ చూడుమూ 🍇

  • @nani1439
    @nani1439 3 місяці тому +7

    Musalodey kaniii…. Thattukolekapotunadu…. Sthreee Shakti ni…😂

  • @user-bz8nw1ul5p
    @user-bz8nw1ul5p 3 місяці тому +6

    Hindu tiger Madhavi Madam Jai BJP Jai Modi ji

    • @Health-008
      @Health-008 3 місяці тому

      Feel ainatu unnadu

  • @shaikbajee3239
    @shaikbajee3239 2 місяці тому

    ఉన్నది ఉన్నట్టు గా విశ్లేషించారు.... సూపర్

  • @AliKhan-oo8xp
    @AliKhan-oo8xp 3 місяці тому +1

    కరుణ పేరులో అదో 420

  • @vempasaikishore8855
    @vempasaikishore8855 3 місяці тому +16

    ముసలోడా తెలుసుకోను మాట్లాడు

    • @pashupathimaddi9215
      @pashupathimaddi9215 3 місяці тому

      Ey vsk virinchi hospital lo maa baammardi chanipoinanga 3 days 27 oct 2017 lo ICU lo unchi dabbulu casoolu chesin ganachartra ee mahaa natidi

    • @srikanthmuppaneni530
      @srikanthmuppaneni530 3 місяці тому

      ముసలోడు పక్కలు పరిచే బ్యాచ్

  • @venkateshnalagati507
    @venkateshnalagati507 3 місяці тому +3

    Jai.bjp

  • @ipadma2310
    @ipadma2310 3 місяці тому +1

    Correct ga cheppav baasu

  • @thangavelupadmavathi8124
    @thangavelupadmavathi8124 3 місяці тому

    భారతంలో ఏమి జరుగుతున్న ది తెలుసుకో గుండూ ఇంటర్యూ అంటే ఏదోఒకటి వాగడం కాదు ఇంకేవరూ నీతో ఇంటర్వ్యు చేయరులే

  • @user-dr5kz8tj2z
    @user-dr5kz8tj2z 3 місяці тому +13

    Ahare Chitti Babu Nuvvu. Magadivra O Lady Ki Himmat Immat. Evvali Jai shree Ram

  • @sherlawaradellu7991
    @sherlawaradellu7991 3 місяці тому +9

    టెన్షన్ నీకే ఉంది ముసలి గుండె కధా

  • @imb75
    @imb75 3 місяці тому +1

    Pora badmash Houle, mee ayya nila baddada ra rathamlo

  • @nageshkoudekar3947
    @nageshkoudekar3947 3 місяці тому +8

    జై Bjp

  • @venkatballampally8994
    @venkatballampally8994 3 місяці тому +5

    ❤ JAI JAI Madhavi Akka 🎉🐅🐯🐆❤️ JAI BJP JAI SRI RAM

  • @nagypharma
    @nagypharma 3 місяці тому

    Chitti babu garu, you know ground level reality. If you feel as Hindu then live loyally , share good things politely and die as a sansthana human being .

  • @Generalknowledge-nc4vr
    @Generalknowledge-nc4vr 2 місяці тому

    Currect

  • @KbUmesh-fz6ht
    @KbUmesh-fz6ht 3 місяці тому +3

    Chup

  • @narendrakumar-kb2te
    @narendrakumar-kb2te 3 місяці тому +6

    ఎన్నికలు వచ్చినప్పుడు ఎత్తులు వెయ్యకపోతే గెలువం,
    అక్కడ MIM చేసేది కుల రాజకీయం,వారి ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు వాని బూట్లు నాకుతాయ్,దాని గురించి ఎవ్వడు మాట్లాడడు, గత 40 ఏండ్ల నుంచి పాతబస్తీలో OYC ల హవా ఉంది అక్కడ ఏ పార్టీ కూడా MIM కు ఎదురు పోదు ఒక్క బీజేపీ తప్పా,అక్కడ బీజేపీ కార్యకర్తలు, నేతలు ఏండ్ల నుంచి MIM తో పోరాడుతూనే వున్నారు,
    నివ్వు యూట్యూబ్ ల మాత్రమే కూసోని మాట్లాడి నేనే గొప్పా అనుకుంటూ సొల్లు కబుర్లు చెపుతున్నావు,
    రాజకీయం గా ఫీల్డ్ లోకి రా నీకు తెలుస్తాది అంతే కాని ఏదో మాట్లాడితే నేనే గొప్పా అనుకుంటే ని అంత చెత్త విశ్లేషకులు ఎవ్వరు వుండరు,
    మాధావిలత దెబ్బకు కాంగ్రెస్ తో కుమ్మక్కు కావడానికి MIM మళ్ళీ సిద్ధమయ్యింది,అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ని నిలబెట్టడం లేదు
    మాధావిలత గెలుస్తదో ,వోడ్తదో తరువాత అది కానీ పాతబస్తీ ని షేక్ చేస్తుంది అది నిజం
    రామమందిరం గురించి డిస్కస్ చేసేది బంద్ చేయండి, కట్టనప్పుడేమో బీజేపీ 10 ఏండ్లు అయ్యింది ఇంతవరకు రామమందిరం కట్టలేదు అన్నారు కట్టినతరువాత ఇప్పుడెందుకు అంటున్నారు