BJP MP Candidate Madhavi Latha Exclusive Interview | Teenmaar Chandravva | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 778

  • @avatharamperi3683
    @avatharamperi3683 8 місяців тому +74

    ఏమి భాష,ఏమి విచక్షణ.Anchor is వెరీ intelectual. ఇద్దరు తెలంగాణ యాస చాలా గొప్పగా మాట్లాడుతున్నారు.

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 7 місяців тому +2

      కనీసం చంద్రవ్ నిలపేటిన గెలుస్తుందే ఎంపీ.గా హైద్రాబాద్ కి ఈ నిత్యానంద నీ ఎక్కడ్ దొరికింది స్వామి 😅😅😅😅

  • @guggillaramu1713
    @guggillaramu1713 9 місяців тому +89

    madhavi Latha Amma win 💯🔥

  • @srinivasaraoramaraju8320
    @srinivasaraoramaraju8320 9 місяців тому +66

    మీ గెలుపే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అందులో ఉండే ముస్లిం యువతకు యువతి మొత్తం ముసిం కమ్యూనిటీకి హిందూ ముస్లిం ఐక్యతకు పాత బస్తీ అభివృద్ధికి కారణం అవుతుంది.హిందూ మూసిం ఓట్రలార ఆలోచించి మీ ఓటు ను జాగ్రత్త గా వేయండి.మీరు వేసే ఓటర్ మిమ్ములను అభివృధి పదం లో నడిపిస్తుంది..భారత్ మాతా కీ జై

    • @padmaarvapalli2570
      @padmaarvapalli2570 8 місяців тому +3

      అందరు ఆలోచించి ఓటు వేయవలసిన పని

  • @agamproduction3576
    @agamproduction3576 8 місяців тому +3

    Fast ముచ్చట గాదెయ్ కాదమ్మా మన తరిక వండర్ఫుల్ amma మా amma తెలంగాణ amma ఇప్పుడు

  • @RamaKrishna-sh7jb
    @RamaKrishna-sh7jb 9 місяців тому +148

    మొదటి సారి నేను ఇంత అందమైన స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫ్రాంక్ చర్చను చూస్తున్నాను. మీ వ్యక్తిగత జీవితం మరియు భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకున్నారు. ఎంతో కృతజ్ఞతలు 🙏😍మీలాంటి అమూల్యమైన వజ్రాన్ని పొంది, రాజ్యాంగం మరియు తెలంగాణ ప్రజల నిజమైన అభివృద్ధికి హైదరాబాద్ ఎంపీగా మిమ్మల్ని భారతీయులుగా చూడాల్సిన అవసరం ఉంది.

    • @nallaebenezer2256
      @nallaebenezer2256 8 місяців тому +2

      అంత అందంగా వుందా బ్రదర్

    • @vijayalakshmipingali6629
      @vijayalakshmipingali6629 8 місяців тому

      😮😮

    • @manjulapalem9058
      @manjulapalem9058 8 місяців тому +1

      Ammavaru andagane vuntundi o sari touch chesthe ugra rupam telusthadi

    • @narasojiraomalakari9908
      @narasojiraomalakari9908 8 місяців тому +1

      అమ్మ మీరు అనుకున్నది సాధించాలని ఆభగవంతుణ్ణి మరీ మరీ వేడుకుంటున్నాను.

    • @NarasimharaoGudipudi-o1x
      @NarasimharaoGudipudi-o1x 8 місяців тому +1

      Akkani gelipinchali andi.

  • @SPSASTRI
    @SPSASTRI 8 місяців тому +4

    ఇంటర్వ్యూ మంచి గా చేసెండ్రు. మాధవి లత గారు గెలుస్తుంది.

  • @n369tv3
    @n369tv3 8 місяців тому

    అమ్మ నా పేరు నరేష్ గౌడ్ నేను నీ పక్కన ఉంటున ఇకపై నీమీద ఈగ కూడా వాళ్ళనివ్ను మాట ఇస్తున్న మీరు మంచిగా సమాజాన్ని చూసుకుంతంతవర్కు నేను నీ వెంట ఉంట.జై శ్రీరామ్ జై హనుమాన్

  • @Sujatha-z1g
    @Sujatha-z1g 9 місяців тому +165

    🙏🙏🙏 all muslim ladies n Hindu ladies, pl. Vote for mam. She will change ur lives .

    • @mdthaher6578
      @mdthaher6578 9 місяців тому +5

      😮oho okay

    • @ismailahmed5086
      @ismailahmed5086 9 місяців тому +4

      😂

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 9 місяців тому +4

      ​@@ismailahmed5086endhuku brother navvu thanu muslims ki vyathirekanga em matladatledhu vallu bagupadali abhivrudhi chendhsli antunte navthunaru meeru

    • @karvi3811
      @karvi3811 9 місяців тому +5

      Okasari virinchi hospital ki vellandi thelusthadi reality 😂

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 9 місяців тому

      ​@@sathyapotharla3368
      ఖురాన్ నీతివాక్యాలు :- 🤣
      Al-Baqarah 2 : 191 వాక్యం " అల్లాను నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి "
      Ali 'Imran 3:28 " ముస్లింలు ముస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు "
      Ali 'Imran 3:85 " ఇస్లాం తప్ప ఇంకే మతమూ ఒప్పుకొనబడదు "
      An-Nisa 4:56 నిశ్చయంగా మా సూచనలను తిరస్కరించిన వారిని మేము అగ్నిలో పడేస్తాము.వారి చర్మం పూర్తిగా కాలిపోయినప్పుడల్లా, మేము దానిని భర్తీ చేస్తాము, తద్వారా వారు నిరంతరం శిక్షను రుచి చూస్తారు.
      మీ దేవుడు చెప్తే ఆ సూచనలు మీరు నమ్మారు కాబట్టి మీరు పాటించండి పాటించని వాళ్ళను శిక్షిస్తాను అంటే ఎలా రా సైకోలు.
      Al-Ma'idah 5:33 " ఇస్లాం ను విమర్శించే వారిని వికలాంగులను చేసి వేలాడ దీయండి "
      Al-Anfal 8:12 " ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి.
      Al-Anfal 8:60 " అల్లాను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లింలు ఉన్న అన్ని ఆయుధాలను వాడాలి .
      Al-Anfal 8:65 " అల్లాను నమ్మని వారు మూర్ఖులు . ముస్లిం లు వారితో పోరాడాలి "
      At-Tawbah 9:5 " అవకాశం దొరకగానే అల్లాను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపెయ్యండి "
      At-Tawbah 9:30 " యూదులు , క్రిస్టియన్లు భ్రష్టులు . వారితో పోరాడండి "
      At-Tawbah 9:123 " మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో యుద్ధం చెయ్యండి "
      Al-Hajj 22:19 " అల్లాను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో , ఇనుప చువ్వలతో , మసిలే నీళ్లతో శిక్షించండి . వారి చర్మం , శరీరం కరిగి పోవాలి "
      Muhammad 47:4 " అల్లాను నమ్మని వారితో శాంతి కోసం , సంధి కోసం చూడకండి . వారు దొరికినంత నే నరికెయ్యండి.
      సాహిహ్ అల్-బుఖారీ, 5134; పుస్తకం 67, హదీసులు 70:-"ప్రవక్త [ﷺ] మహమ్మద్ ఆయిషాను ఆమెకు ఆరేళ్ల వయసులో వివాహం చేసుకున్నారు మరియు నాకు తొమ్మిదేళ్ల వయసులో నాతో శారీరకంగా కలిసారు."
      "అల్లాహ్ యొక్క మెసెంజర్ [ﷺ] ప్రవక్త మహమ్మద్ నాకు ఆరేళ్ల వయసులో నన్ను వివాహం చేసుకున్నారు, మరియు నాకు తొమ్మిదేళ్ల వయసులో నాతో శారీరకంగా కలిసారు మరియు నేను బొమ్మలతో ఆడుకునేదానిని." - ఐషా [RA], సునన్ ఆన్-నసాయి 3378లో; వాల్యూమ్. 4, బుక్ 26, హదీథ్ 3380.
      అబూ హురైరా అల్లాహ్ మెసెంజర్ [ﷺ] ఇలా చెప్పాడు:-
      గంట అనేది సాతాను యొక్క సంగీత వాయిద్యం.
      సహీహ్ ముస్లిం 2114 బుక్ 37, హదీత్ 159
      దీంట్లో ఒక్క తప్పు లేదు... అన్ని నిజాలే...
      Official Muslim Website Teluguquran or Quran .com Sunnah. Com website కి వెళ్లి చూసుకోండి... ఇస్లాం పుట్టిన దేశం సౌదీ అరేబియా పెట్టిన వెబ్సైట్లు. ఈ వెబ్సైట్లోకి రోజుకు కోట్లల్లో ముస్లింలు రోజూ చదువే వెబ్సైట్లు.

  • @yesbhadra6696
    @yesbhadra6696 8 місяців тому

    మాధవి లత గారి కుటుంబము కోస్త ఆంధ్ర లోని తూర్పు గోదావరి జిల్లా లోని అమలపురము నగరానికి చెందిన వైద్యుని వెలనాడు బ్రాహ్మణులు. BJP రామ్ మాధవ్ గారి ఊరే. వారు హైదరాబాద్ లో settlers. ఆయన కూడ వైడికి వెలనాడు బ్రాహ్మణులే. ఓవైసీ గారి కుటుంబము కేసీఆర్ గారి స్నేహితులు మరియూ హైదరాబాద్ కి చెందిన కుటుంబం వారు. ఓవైసీ గారికే మా ఓటు.

  • @msaikiran677
    @msaikiran677 9 місяців тому +79

    మాధవిలత గారు మీరు మొగల్తూరు అనగానే నాఇంటి బిడ్డ లెక్క అనిపించింది నాది మొగల్తూరు అమ్మ ❤❤❤

    • @pankajsumbha956
      @pankajsumbha956 9 місяців тому +1

      Beti ko bhi support kre.

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 6 місяців тому

      అవునా పరువూ తీసింది దయచేసి ఎవరి ముందు చెప్పకండి మాఓరు మనిషి అని

  • @cherrykollipara5932
    @cherrykollipara5932 8 місяців тому +27

    Superb. All the best Madhavi garu. Not a big fan of Telangana slang purely coz of difficulty in understanding, but this interview was well curated and awesomely well conducted. Well done V6 News on such a neat job.

  • @padmavathipadmavathi4163
    @padmavathipadmavathi4163 9 місяців тому +12

    మీకు ఎంత ధైర్యముంది మేడం మీరు గెలువాల తప్పకుండ గెలువాల మేము మీతోడువున్నాము 🎉🎉🎉🎉🎉🎉

  • @kirandasari5879
    @kirandasari5879 9 місяців тому +20

    Good interview after a long time 😊

  • @Riotous_1
    @Riotous_1 7 місяців тому

    ఆమె అమ్మవారు ఇంకా ఉగ్రరూపం మొదలుపెట్టలేదు అమ్మ మొదలు పెడితే ఎవరు ఆపలేరు జై శ్రీరామ్ జై బిజెపి ఐ లవ్ అమ్మ❤

  • @jabeenjahangir3006
    @jabeenjahangir3006 9 місяців тому +44

    Voter for you madam ji 💫 any very but Hyderabad .......👌💐💞🤗🤗💯

  • @WONDERS_INSIGHT
    @WONDERS_INSIGHT 9 місяців тому +71

    Great leader , we support you madam. waiting to see you as MP of Hyderabad constituency.

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 9 місяців тому +87

    మాధవీలత గారితో అద్భుతమైన ఇంటర్వ్యూ. ప్రతిఒక్కరు చూడవలసిన ఇంటర్వ్యూ ఇది.మాధవీలతమ్మ మాటతీరు..ఆమె అభిప్రాయాలు...ఆమె ఆత్మవిశ్వాసం.. ఆమె సేవానిరతి ఆశయాలు అమోఘం.ఆమె గెలిచితీరాలి.హైదరాబాద్ బాగుపడాలి.స్త్రీ శక్తి నిరూపణ కావాలి.

    • @rathnammamare1646
      @rathnammamare1646 9 місяців тому +1

      😊😊😮😮😅😅😅😮😅😮😅😅😅😅😊😅😅😅 16:53

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 9 місяців тому +116

    BJP లో మీలాంటి culture ఉండాలి మాధవి లత గారు.

  • @janardhanswamys424
    @janardhanswamys424 9 місяців тому +15

    Thanks to V6 News Telugu channel for providing very very excellent information video of Madhavi Latha madam. Jai Shree Ram. Jai Bhaarat. Jai Modiji.

  • @NavathaMothe
    @NavathaMothe 8 місяців тому +6

    ముస్లిం గర్ల్స్ జీవితాలు మారుతాయి ❤️❤️❤️

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 9 місяців тому +117

    మాధవీలత అక్కకు అందరూ ఓట్లు వేసి గెలిపించుకుందాం ఐక్యతకూ అభివృద్ధి కీ
    కృషిచేస్తుంది సేవలు చేస్తుంది మా విన్నపం

    • @gundareddybrasavanth1487
      @gundareddybrasavanth1487 8 місяців тому +3

      LG.reddy

    • @bhushanchivkula4369
      @bhushanchivkula4369 8 місяців тому

      😢😢😢🎉​

    • @sitaratnamk
      @sitaratnamk 8 місяців тому

      Mi​@harisneha4075

    • @sureshkaranth2060
      @sureshkaranth2060 8 місяців тому

      ಮಾಧವಿ ಲತಾ ಗಾರು ಅತ್ಯಧಿಕ ಮೆಜಾರಿಟಿ ಲೋ ಗೆಲವ ಲನಿ ಆಸಿಸ್ ತುನ್ ನಾನು

    • @tammulurisayanna5153
      @tammulurisayanna5153 8 місяців тому +2

      మాధవి లత గారు మరో ఝాన్సీ లక్ష్మీబాయి bjp ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో గెలిపించుకుందాం మన తెలంగాణ బిడ్డ మోడీజీ నాయకత్వం గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది

  • @saikiranreddy3575
    @saikiranreddy3575 8 місяців тому +8

    మాధవిలత గారు విజయం సాధించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gangadharmanthena6710
    @gangadharmanthena6710 8 місяців тому +53

    మేడం మీరు తప్పకుండ గెలవాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటూన్నా
    జై శ్రీ రామ్ 🙏🙏

    • @akkyprince4885
      @akkyprince4885 8 місяців тому +1

      🎉🎉🎉

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 7 місяців тому

      ఏమి ఉదరించి పెటింది దొర అమే, సిగ్గు బుద్ధి ఉండాలి

  • @ramamurthyjagana3648
    @ramamurthyjagana3648 8 місяців тому

    అమ్మలూ మీ ఇద్దరినీ చూసి మా అమ్మని గుర్తు చేసారు మా అమ్మ నన్ను వ్యవసాయ కూలి పని చేసి నన్ను కన్నది, 7వ తరగతి లో vizianagaram నుంచి హైదరాబాద్ మీలాంటి అమ్మ నన్ను చేరదీసి డిగ్రీ చదివించింది ఇప్పుడు నా వయసు 60,హైద్రాబాద్ లో ప్రయివేటు ఉద్యోగం చేసుకుంటూ హైద్రాబాద్ లో స్థిరపడ్డ,మీ ఇద్దరికీ నా ధన్యవాదములు,మాధవి అమ్మని గెలిపించి తీరాల్సిందే ,గెలవకపోయినా నిలదీసి అడిగిన మాధవి గారికి జోహార్లు

  • @krreddy8949
    @krreddy8949 9 місяців тому +16

    అక్కకు ప్రత్యేక ధన్యవాదములు ఇంత ప్రజా సేవ చేసిందని తెలిపినందుకు

  • @ropehero2532
    @ropehero2532 8 місяців тому +2

    మేడం మీరు తప్పకుండా గెలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @jabeenjahangir3006
    @jabeenjahangir3006 9 місяців тому +23

    MAY God bless you with Prime Minister of 🇮🇳✨💐💐💐 Jai hind 💞💐💞💐💞💐💞💐💞💐💞💐💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @sailakshmi9481
    @sailakshmi9481 8 місяців тому +7

    Nice interview mam🎉.All the best for your service🎉

  • @pvenkatchary6761
    @pvenkatchary6761 9 місяців тому +18

    All the best madam

  • @manasadevimarriagebureau684
    @manasadevimarriagebureau684 9 місяців тому +3

    ఆంధ్ర లాంగ్వేజ్ పాయ తెలంగాణ లాంగ్వేజ్ వొచ్చింది ఎందుకు అంటే మా తెలంగాణ లో ఉన్న డబ్బులు పదవి ఎక్కడ దొరకదు

    • @Thrinath1990
      @Thrinath1990 9 місяців тому +3

      కానీ లోపం వెతుక్కుంటూ పోవడమే కాదు సోదరా మధ్య మధ్యలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాస అని చూస్తున్నావు కానీ భాష తెలుగు అని మర్చిపోకు ఒకప్పుడు అందరూ ఆంధ్రులమే అంతకంటే ముందు మదరాసీలం

  • @rameshchandra8878
    @rameshchandra8878 9 місяців тому +7

    హైదరాబాద్ లోక్ సభ సీట్ మాదవి లత గారు గెలిసిన వెంటనె టోటల్ వరల్డ్ ఫేమస్ ..అండ్ సెంట్రల్ మినిష్టర్ పోస్టు ..ఓల్డ్ సిటీ రూపు రేకలు మార్చండి ఆడబిడ్డల చదువు పరిసరాలు సంచిగా ఉండాలి జై బిజెపి

  • @kirandasari5879
    @kirandasari5879 9 місяців тому +10

    Good interview after a long time 😊mera Bharat Mahan ❤

  • @shivashankarm7195
    @shivashankarm7195 8 місяців тому

    మాధవి లత M P గారికి నమస్కారం. యాంకర్ గారుమో గ్రామదేవతల ఉంది. మీరేమో హైదరాబాద్ భాగ్యలక్ష్మిలా ఉన్నారు. అక్కాచెలల్లెల్లు లేరు. నాకు చెల్లమ్మ ఉంటే మీలాగే పెంచేవాని. మీరు భాతనాట్యం. మా అన్నయ్య కూచిపూడి డాన్స్ మాస్టర్. వెంపటిచ్చినాసత్యం గారి ప్రియమైన శిష్యుడు. మీరు చాలా గ్రేట్ అమ్మ. ఎవ్వరిముందు ఎలా మాట్లాడాలో తెలిసిన మహమేధావి మీరు . మీ కళ్ళల్లో చాలా తేజస్సు ఉంది. అన్న ఎన్టీఆర్ కళ్ళల్లో కుడా చాలా తేజస్సు. ఉంది. మిమ్మల్ని విమర్శలు చేసేవారిని మీముందు. నిల్చొబేడితే టక్కున మీకాళ్లు మొక్కుతారు. విమర్శలు చేసే వాళ్ళ తప్పులేదు. కొంతమంది వారిని ప్రోత్సహస్తున్నారు. మీరు పుట్టిన ఘడియ చాలా శుభముహూర్తం. Dr. శ్రీ చిరంజీవి గారు రాంచరణ్ గారు ప్రభాస్ గారు. బీజేపీ సీనియర్స్ వస్తే రాణి లేకుంటే అవసరమేలేదు వారికీ భాషమీద పట్టు లేదు. ఏదో గెలుస్తన్నారంటే గెలుస్తున్నారు. 30 ఇయర్స్ గా మీలాంటి బాహుబశాప్రాజ్ఞశాలి. బీజేపీలో లేరు. లోలోపట తుకాతుక ఉడుకుతిన్నారు. ఏది ఏమైనా. గెలుపు ఖాయం. మీకు ప్రచారంలో తీయిరుగని వాళ్ళ లిస్ట్ వెళ్ళుతుంది. ఢీల్లీకి. హైదరాబాద్లో MP కి పోరాడే మొగోడే లేడు. మాధవి గారికి హిందువులు ముస్లింలు ర్యాలీ లో పాల్గొంటున్నారు. సినిమా ప్రముఖులు ఒక్కసారి మీ వంతు సహాయం చెయ్యండి. Om నమశ్శివాయ. 🙏🤝🙏🤝

  • @mangatinanda
    @mangatinanda 8 місяців тому +9

    Amma lekka ❤

  • @kanakadurgametals1023
    @kanakadurgametals1023 8 місяців тому +20

    లతమ్మా నిండు నూరేళ్లు మోడీ గారు అంతటి దానివి కావాలి 🌹🌹🌹భారత్ మాతాకు జై 🇮🇳🇮🇳🇮🇳

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 9 місяців тому +12

    Anchor expressions😄😄👌👌

  • @MuraliAedulla
    @MuraliAedulla 7 місяців тому

    నేననుకుంట...అపోలో వోడో,ళ్ళో లేక ఎం.ఐ.ఎమ్ ఓడో దర్మార్గంగా వ్యవహరించి ఉంటారు. అంటే సొసైటీ లో ఇంత అన్ హెల్తీ కాంపిటీషన్ ఉందన్నమాట. సీ.ఎం లు ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు?

  • @susheelbrahme9418
    @susheelbrahme9418 8 місяців тому +5

    Amazing! Telangana bhasha adhurs! You are so versatile. I really hope the God's blessings are with you and you win the Bhagyanagar seat and kick out Razakars.

  • @govindrajan4222
    @govindrajan4222 9 місяців тому +21

    A divine personality with a smiling face and an open heart with malice towards none. Wish her all the best for the forthcoming LS elections. May her tribe increase.

  • @avatharamperi3683
    @avatharamperi3683 8 місяців тому

    చి.ల.సౌ శ్రీమతి మాధవీలత గారు...మీరు దక్షిణ భారతదేశంలో ఉన్న స్మృతి జుబెన్ ఇరానీ ..... ...కీ.శే.సుష్మాస్వరాజ్ ని గుర్తు చేస్తున్నావు తల్లీ. దీర్ఘసుమంగళీ భవ.శుభం భూయాత్.

  • @deeptirao5982
    @deeptirao5982 8 місяців тому +15

    She speaks in Telangana telugu, grandhika telugu, Hindi and English with the same confidence 😊

  • @pavanichidugulla3374
    @pavanichidugulla3374 9 місяців тому +13

    Go conquer old city by d grace of ammavaaru 🙏

  • @satheeshkumarpamu4496
    @satheeshkumarpamu4496 8 місяців тому

    మీరు గెలిచిన తర్వాత పాత బస్తీ రూపురేఖలు మార్చలమ్మ..

  • @ramuk1643
    @ramuk1643 9 місяців тому +48

    Good,
    Open Heart Excellent 🎉🪷🪷🪷🕉️

    • @sayedomer.14
      @sayedomer.14 8 місяців тому +1

      Mi lanti valu kosam e madhavi garu gelvaru prati sari prati matalo jsr enduku aaya

  • @dadeparaTriveni
    @dadeparaTriveni 8 місяців тому

    మేడం గారు..మీ తెలంగాణ యాస చాలా బాగుంది.. మీరు తప్పకుండా గెలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @haridas7104
    @haridas7104 9 місяців тому +9

    Grace of Almighty .

  • @MuraliAedulla
    @MuraliAedulla 7 місяців тому

    చాలా గొప్ప ఉన్నతమైన మానవత్వం వ్యక్తిత్వం ఆశయాలు ఉన్న మహోన్నతమైన వ్యక్తిలా అనిపిస్తున్నారు మాధవిలతమ్మ.

  • @MTG_BHARAT1608
    @MTG_BHARAT1608 9 місяців тому +19

    చాలా మంచి అభిమానులు అమ్మ జై హింద్ 🇮🇳🚩🧡 జై శ్రీ సీతా రామ్ 🚩 జై బీ జె పీ ✊🏼🌷🚩 ఎ

    • @sayedomer.14
      @sayedomer.14 8 місяців тому

      Mi lanti valu kosam e madhavi garu gelvaru prati sari prati matalo jsr enduku aaya

  • @ramachandrarao6663
    @ramachandrarao6663 9 місяців тому +12

    మీ లాంటి దైర్యం ఉన్న తల్లులే గెలవాలి అని కోరుకుంటున్నా.

  • @syedkhadeerpasha-l9d
    @syedkhadeerpasha-l9d 9 місяців тому

    అక్కకి ఏముంది నీకేమన్నది అనిపిస్తే అనిపిస్తది టిఆర్ఎస్ గవర్నమెంట్ డబల్ బెడ్ రూమ్ అంటివి కదా అక్క ఇప్పుడు ఎక్కడ పోయి డబల్ బెడ్ రూమ్ తో మీరు బాగుపడరుగా

  • @krishnareddyn.c7524
    @krishnareddyn.c7524 9 місяців тому +9

    Super Amma 👌👌 Jai modi ji BJP Jai shree Ram Jai 🎉

  • @thekingofdsp2042
    @thekingofdsp2042 7 місяців тому

    పైల్వాన్ ఎవానికి నిన్ను స్టేట్ మొత్తం వింటున్నారు అలాంటి పదాలు వాడకండి మార్చుకోండి

  • @SriSri-oo4xv
    @SriSri-oo4xv 8 місяців тому +9

    madam aapko dekh reh tho lagatha 0id city change hOGA BAHUT ACCHA INTERVIEW UNIQUE HUM LOGAON AAPKE Sath hai

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 8 місяців тому +86

    మాధవమ్మకు వందనాలు. మదమెక్కిన అసద్ కు కండ్లు బైర్లు కమ్మినయ్ ఇక దుర్మార్గుడి ఓటమి తప్పదు.

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 7 місяців тому +2

      అవునా నిత్య నంద చెల్లులు ఎమ్మే😊😊😊😊

    • @Ghdzcvhhtf
      @Ghdzcvhhtf 6 місяців тому

      😂😂🎉

  • @PÔNNàMSatya
    @PÔNNàMSatya 8 місяців тому +3

    Great interview 🎉

  • @ananthakrishnana4804
    @ananthakrishnana4804 9 місяців тому +18

    Great madam ji 💯 present Win

  • @AbhMahi
    @AbhMahi 7 місяців тому +1

    ఇపుడు మా అమ్మ వచ్చేసింది కాబట్టి పురణపుల్ సంతోషం వచ్చేసింది జన్సిలక్ష్మీ భయ్

  • @Balaraju381
    @Balaraju381 8 місяців тому +11

    ఈసారి బిజెపి గెలాలి ఓల్డ్ సిటీ బాగుపడాలి

  • @durgaprasadaraovindamuri5271
    @durgaprasadaraovindamuri5271 8 місяців тому +5

    Excellent interview. Chandravva deserves salutation. And every citizen of Hyderabad City specially every Hindu citizen must support and help Madam Madhavi Latha in every possible way. I wish her gigantic success in the coming Loksabha Elections. God bless Madhavi Latha Madam.

  • @kalidassai5608
    @kalidassai5608 9 місяців тому +1

    Mp candidate కాదు కాబోయే MP 🙏🙏🙏

  • @sagirajkumarvarma3307
    @sagirajkumarvarma3307 8 місяців тому +1

    All the best Madhavi Latha garu!

  • @suresh1689
    @suresh1689 8 місяців тому

    హైదరాబాదు పాతపట్నంలో మీరు తప్పకుండా గెలుస్తారు అమ్మ ❤❤❤❤❤

  • @Balaraju381
    @Balaraju381 8 місяців тому +2

    సార్ నరేంద్ర మోడీ గారు అతిమనిషి ఒకటే ఓటు వేసినట్లు మీరు చూడండి ఓటేసేటప్పుడు తంబు సిస్టం పెట్టండి అప్పుడు స్కామ్ జరగదు

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 9 місяців тому +32

    Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram Amma మాధవి లత అమ్మగారు పక్క గెలుపు ఖాయం🙏🙏🚩🚩💯💯💯💯

  • @padmaarvapalli2570
    @padmaarvapalli2570 8 місяців тому

    జై జై బిజెపి జై భారత్ జైశ్రీరామ్ 🙏

  • @sriniy5985
    @sriniy5985 8 місяців тому +6

    Hats off to you madam , keep fighting for dharma , we all support , please all support the great lady 🙏🙏👍

  • @girijakesav7673
    @girijakesav7673 8 місяців тому +1

    ఆరు రోజులు కు eight lakhs kattoinch i కొన్నారు కానీ ట్రీట్మెంట్ సరిగ్గా లేక అయన చనిపోయారు

  • @ipmishraipmishra3770
    @ipmishraipmishra3770 9 місяців тому +22

    Madam You have great disicion save human...

  • @GJani-tu6or
    @GJani-tu6or 8 місяців тому +4

    Amma super taking

  • @Pruthviraj_ayur
    @Pruthviraj_ayur 9 місяців тому +5

    దరిద్రం ఏంటంటే మొన్నటి దాకా ఈమె మాట్లాడే భాష పూర్తిగా ఆంధ్ర గా ఉండే
    ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈమె మాట్లాడే భాష తెలంగాణలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది
    B.j.p తెలంగాణలో అలాగే ఇంకా ప్రధాన పార్టీలలో మూలం తెలంగాణ అభ్యర్థులు లేనట్టు ఆంధ్రుల ఎనకాలనే పడుతున్నరు
    ఇగ ఈ దరిద్రం పోయేటట్లు లేదు ........
    M.P టికెట్ ఇస్తే పోటీ చెయ్యండి తెలంగాణలో పర్వాలేదు కానీ తెలంగాణ యాసను తెలంగాణ ప్రజల గౌరవాన్ని పాడు చెయ్యకండి 1200 మంది తెలంగాణ పోరాట ఆత్మబలిదానాలు అగౌరవ పరచకండి ,మీరు మీ భాషలోనే మాట్లాడి పోటీ చెయ్యండి ఓట్లు పడతాయేమో........దండం తల్లి

    • @Thrinath1990
      @Thrinath1990 9 місяців тому

      ఏంది భయ్యా ఇది ఎదుకంతద్వేషం

    • @Thrinath1990
      @Thrinath1990 9 місяців тому

      పీవీ నరసింహారావు గారు కూడా ఇలాగే ఎక్కడ కెలితే అక్కడ భాషయాస మాట్లాడుతారు

    • @Prabha_3
      @Prabha_3 8 місяців тому

      తప్పేంటి ఆమె తెలంగాణ లో అది కూడా పాతబస్తీలో ఉంటుంది తెలంగాణ యాసల మాట్లాడితే ఏంటీ తప్పు చక్కగా మాట్లాడారు 👌 పాతబస్తీలో నివసించడం ఎంత నరకమో అక్కడ ఉంటే తెలుస్తుంది ధైర్యంగా ఢీకొనబోతుంది ప్రోత్సాహం ఇవ్వండి దయచేసి అంతేగానీ

  • @reddyvb7045
    @reddyvb7045 7 місяців тому

    జయహో మాధవి మాత 💪

  • @kiranb5176
    @kiranb5176 9 місяців тому +20

    Anchor why don't you do the same interview with Owaisi brothers

    • @Padmavathi-c7p
      @Padmavathi-c7p 8 місяців тому +3

      Correct Asad bhai se interview

    • @Anjaneyulu3510
      @Anjaneyulu3510 7 місяців тому

      Because he can't speak Telugu properly and he couldn't understand telangana slang.

  • @akbusinessmanakak3215
    @akbusinessmanakak3215 8 місяців тому

    32:32 it's trueee Akka

  • @bhanumurthy1000
    @bhanumurthy1000 9 місяців тому +17

    ● బీజేపీ ఓడిపోవాలని పాకిస్థాన్ కోరుకుంటోంది
    ● బీజేపీ ఓడిపోవాలని చైనా కోరుకుంటోంది
    ఎందుకంటే...
    బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చింది...
    ● రామమందిరం
    ● CAA / NRC
    ● కొత్త విద్యా విధానం
    ● ఆర్టికల్ 370
    ● పటిష్ట రక్షణ విధానం
    ● బిగించిన NGOలు
    ● నక్సల్స్ నియంత్రణ
    ● 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది.
    ● కరోనా టీకా
    ● కాశీ కారిడార్
    ● SPACEని జయించారు
    ● బానిసత్వం యొక్క చిహ్నాలను చెరిపివేయడం
    ● మౌలిక సదుపాయాలు
    ● IITలు
    ● AIIMS
    ● మంత్రిత్వ శాఖ స్థాయిలో అవినీతి సున్నా
    ● GST
    ● డీమానిటైజేషన్
    ● జీరో బాంబ్ బ్లాస్ట్
    ● కాశ్మీర్‌లో శాంతి
    ● మొబైల్ తయారీలో 2వది
    ● రైల్వేల 100% విద్యుదీకరణ
    ● రైల్వే గేట్లను పూర్తిగా తొలగించడం
    ● వందే భారత్ రైలు
    ● ఎలాంటి తూటా పేల్చకుండా పాకిస్థాన్‌ను నియంత్రణ చేసింది.
    ● ప్రతి ఇంటి వద్ద నీరు
    ● ఆయుష్మాన్ భారత్ కింద వైద్య బీమా
    ● సీనియర్ సిటిజన్ల కోసం చార్ ధామ్ యాత్ర
    మరియు...
    ● BJP దేశాన్ని అమ్మదు.
    ● చైనాతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకోదు.
    ● పాకిస్తాన్ పట్ల బిజెపి మెతకగా ప్రవర్తించదు.
    బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపించాలి.
    2024 BJP🚩
    2029 అవును, BJP మాత్రమే🚩
    2034 BJP🚩
    మరియు అంతకు మించి.......
    మీ చుట్టూ ఉన్న కనీసం 11 మందికి అవగాహన కల్పించి, బీజేపీయేతర ఓట్లను బీజేపీకి మార్చండి.
    ధన్యవాదాలు

    • @fazilwithyou
      @fazilwithyou 9 місяців тому +6

      Prajalu ki paniki oche oka scheme chepu ra ini petavu
      Country development,GDP, Poverty, Unemployment denigurinchi chepu

    • @jyothisrimurthy3641
      @jyothisrimurthy3641 9 місяців тому +3

      Em chepparuuu👌👌👍👍👍

    • @mahenderbolli548
      @mahenderbolli548 9 місяців тому

      Bjp🙏✔️

    • @nuthanakumari7706
      @nuthanakumari7706 9 місяців тому

      What about manipur very critical conditions

    • @nagasreenagasree2693
      @nagasreenagasree2693 9 місяців тому

      Print and distribute to voters

  • @machannagarivenkatnyadav1797
    @machannagarivenkatnyadav1797 8 місяців тому

    Jai madhavi Latha, please vote for bjp

  • @ramakreshnasrkmcharyulu146
    @ramakreshnasrkmcharyulu146 7 місяців тому

    జై హింద్

  • @truthsayer5824
    @truthsayer5824 8 місяців тому +1

    This is the best interview I have ever seen. This innocent looking ,sounding interviewer has teased out so much information from this budding politician. Very talented indeed.

  • @venkatanarayanachalla2817
    @venkatanarayanachalla2817 7 місяців тому +1

    డబ్బు ఉన్నోడే కావాలని వాళ్ళ ఇంట్లో ఎన్ని సంబంధాలు చూసినా వద్దని రెండో పెళ్ళి వాడిని చేసు కున్నది ని ఓవర్ యాక్షన్ చాలా మందికి తేలేదు

  • @GirishKonda-wr4zr
    @GirishKonda-wr4zr 8 місяців тому

    Madhavi Lata garu telangana cm Kavali

  • @annapurnanandakumar9633
    @annapurnanandakumar9633 8 місяців тому +2

    Amazing Lady. Please support her. She is very genuine

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 8 місяців тому +1

    వేషము మార్చేను, భాషలు నేర్చిను అయినా మనసు మారదు, ఆశ తీర దు. దానికి మార్గము రాజకీయమే. మనం అంతా కళ్ళు మూసుకొని చూడడం మే.

  • @jabeenjahangir3006
    @jabeenjahangir3006 9 місяців тому +9

    HONABLE SMT MADHAVI LATHA 💞💐✨✨✨✨✨✨✨✨✨
    MP, MLA, MLC, CM, GOVERNOR ,
    PRESIDENT, UR BORN 🏆 WIN 💐👑 FORM ANYWAY IN INDIA 🇮🇳 ✨. NOWAY IN HYDERABAD HONABLE JANAB ASADUDDIN OWAISI SAHAB 🤗💞💯
    💐💐💐KING OF TELANGANA 👑STATE .HYDERABAD 💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫 COMING SOON HONABLE MP JANAB ASADUDDIN OWAISI SAHAB JI INDIA 🇮🇳✨✨💞💞💞💞💞💞💞💞💞💞💞💞 .🥰🥰🥰🥰🥰
    Excellent interview heartly welcome to you best of luck.Jai bheem jai bheem jai bheem jai bheem 💫💫

  • @lathavenkata9438
    @lathavenkata9438 8 місяців тому

    అబ్బా ఏంటి ఆ భాష ...కావాలని ఎందుకు మాట్లాడం .....మాములుగా మాట్లాడు కదా .....కృత్రిమ గా అనిపిస్తూది యాంకర్

  • @ramuk1643
    @ramuk1643 9 місяців тому +26

    Support her to change the MIM MONOPOLY

  • @umaranikotagiri906
    @umaranikotagiri906 9 місяців тому +6

    Great Madhavilathagaaru meeru Ranirudrama nu jhansi Laxmibai ni polina diryasahasaalanu kaligiunnaaru Meede vijayam🙏🏻

  • @rajkunwarlagad9516
    @rajkunwarlagad9516 8 місяців тому +8

    Please kindly arange proper subtitels after every speech sentaince in Hindi or in English. Thankyu !!

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 9 місяців тому +7

    I belong to Karwan
    But my parliament constituency is secunderabad
    This is how votes are removed from Hyderabad constituency
    By EC and staye government
    The way the constituency
    is divided without any logic to remove part of votes from Hyderabad constituency
    So as voter to whom should i vote to express this injustice
    To nota my choice is nota

  • @srinivasreddyppc7509
    @srinivasreddyppc7509 8 місяців тому +3

    Super akka very talent

  • @muralikrishna8874
    @muralikrishna8874 9 місяців тому +17

    🔥🔥🔥🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩🚩🚩 brave woman salute 🙏

  • @rajeshrasamalla8381
    @rajeshrasamalla8381 8 місяців тому

    తెలంగాణ యాస 🔥💪

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 8 місяців тому +1

    భారత నారి అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @tarkesh2936
    @tarkesh2936 9 місяців тому +21

    Super sister

  • @varalaxmikadasi3313
    @varalaxmikadasi3313 7 місяців тому

    Super Akka 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 8 місяців тому

    Both r superb..beautifully they talk n v v interesting,,I enjoyed their language n madhavigai guts👏🏾👏🏾👏🏾👏🏾👏🏾

  • @vikramfrombajrang7067
    @vikramfrombajrang7067 7 місяців тому +1

    అచ్చం నిత్య నంద చెల్లెలు లా ఉంటుంది అంటున్నారు 😊😊😊😊😊

  • @raj72meninges
    @raj72meninges 9 місяців тому +3

    నేను కూడా ఓల్డ్ సిటీ నుండి vanisree. మాధవి lathagaru gelavalani aashisthunnanu ఓల్డ్ సిటీ ki మంచి రోజులు వస్తాయి

  • @laxmanraoalagandula2855
    @laxmanraoalagandula2855 8 місяців тому

    Super Excellent 👌👌👌

  • @name_802
    @name_802 8 місяців тому

    Hyderabad vote this time for Dr Madhavi Latha ✅ Give chance for Hyderabad old city to progress through right development by voting to right candidate like Madhavi !

  • @pratap30
    @pratap30 9 місяців тому +3

    Nice, i thought she cannot sustain politics, but her videos are proving me wrong. All the best!🙏💪🔥

  • @sathishbabu342
    @sathishbabu342 8 місяців тому

    Vision leader madhavi latha gaaru ur super amma gaaru best of luck in elections