BJP Madhavi Latha Exclusive Interview | Big Debate With Bharath | ZEE Telugu News

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2024
  • ఓల్డ్ సిటీలో CRPF దింపుతా.. చిటికెలు వేశావు బిడ్డా.. | BJP Madhavi LathaExclusive Interview | Big Debate With Bharath
    #madhavilatha #bigdebatewithbharath #bjp #telangana #zeenewstelugu
    --
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News UA-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india.com/telugu
    Zee Telugu News Website
    zeenews.india.com/telugu

КОМЕНТАРІ • 1,1 тис.

  • @santoshkumar-dm9gt
    @santoshkumar-dm9gt 20 днів тому +252

    నీ ఆటలు మాటలు మాధవిలత ముందే,ఎదవ బ్రతుకు నీది,ఓకసారీ ఇదే మాదిరిగా MIM వాళ్ళతో ఇలాగే అడుగండి

    • @kashinath92463
      @kashinath92463 20 днів тому +29

      వీడి sulli కోసి కారం పెడతారు owaise గాడు 😀😃😁😄😁

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 19 днів тому +11

      Yes.

    • @gayatriprasadvedula5765
      @gayatriprasadvedula5765 19 днів тому +12

      MIM వాళ్ళని interview లో ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఈపాటికి ఈ ⚓ anchor గారు మళ్ళీమళ్ళీ interview చేయడానికి ఉండడు

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 19 днів тому

      @santhoshkumar-dm9gt- orey houle.....Ni BJP bajana aapu mundhu...aa Owaisi ganiki, ee maadhavilatha ki....sootiga nuvvu velli adugu....Devulla pai, Matham pai Raajakeeyalu maanesi, Asalu poor peopleski mee Party em cheyadhalachindo, mee agenda ento first adugura....choothe....

    • @vidyaraninaddipalli2668
      @vidyaraninaddipalli2668 19 днів тому

      Kashiksmfsm​@@prakashreddytoom3807

  • @dewpoint1637
    @dewpoint1637 20 днів тому +30

    వీడు బాణం బాణం ఆని తెగ చించు కుంటున్నాడు శ్రీ రామ నవమి నాడు రామ బాణం పులాబాణo అవుతుంది ఎందుకు అంటే ఆ రోజు కి రాక్షస సంహారం అయిపోయింది పాత బస్తి వారు మాధవీ లత రామ భాణo చూపించి మా అందరికీ ఇక కష్టాలు తొలిగి పోయే టైమ్ వచ్చింది ఆని ధైర్యం చెప్పినట్లు అనిపించింది.oyc అనే రాక్షసుడి నుండి ఇక్కడ ఉన్న వారిని కాపాడుతారు అనే నమ్మకం అందరికీ ఉన్నది

    • @sharath4226
      @sharath4226 19 днів тому +1

      Inkem thadiguddesukuni paduko😂

  • @mhsrao9338
    @mhsrao9338 20 днів тому +58

    చేత వాత కానీ పనికిమాలిన యాంకర్ తో మీరు ఇంటర్వ్యూ ఇవ్వకండి.

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 20 днів тому +153

    యాంకర్ భరత్ నువ్వు ఒవైసీకి అమ్ముడుపోయిన M I M ఏజెంట్ అని
    మాకు అంటే ప్రజలకు అర్థమయింది

    • @svsassociatestrr2093
      @svsassociatestrr2093 19 днів тому

      CORRECT , యాంకర్ భరత్ నువ్వు ఒవైసీకి అమ్ముడుపోయిన M I M ఏజెంట్ అని
      మాకు అంటే ప్రజలకు అర్థమయింది

    • @user-eh7pn4tz2e
      @user-eh7pn4tz2e 12 днів тому +3

      అలా వాడు చేస్తేనే మంచిది...ప్రజలకి matter అర్దమయ్యి...BJP కి votes గుద్దుతారు. జై శ్రీ రాం.

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 20 днів тому +223

    ముస్లిం సోదరులకు నా మనవి,, ముస్లిమ్ సోదరులారా మాధవీలత రూపంలో మీకు మంచి కాండేట్ దొరికింది మీపిల్లలు భవిషత్ ,,ఓల్డ్ సిటీ డవలప్ మెంట్ దృష్టి పెట్టుకొని మాధవి లత మేడమ్ ని గెలిపించండి ఈ అవకాశాన్ని వదలి పెట్టుకోవద్దు ...
    హిందు ముస్లిం,, భాయి భాయి
    రఘుపతి రాఘవ రాజారాం,, ఈశ్వర్ అల్లా తెరెనాం
    ,,,,,Vote for BJP,,,,

    • @user-ue5ib9ld7o
      @user-ue5ib9ld7o 20 днів тому

      Moskora houley nee Pani nuvvu chusuko naaku salahalu cheyppey houleyganiva

    • @mhsrao9338
      @mhsrao9338 20 днів тому

      లేక పోతే వాళ్ళ బతుకులు బండలే

    • @sudarshanamrapolu3261
      @sudarshanamrapolu3261 20 днів тому

    • @keerthan1435
      @keerthan1435 20 днів тому +5

      లోకల్ గవర్నమెంటు అండ లేకుండా అది ఏమి చేసుతది తెలంగాణ ఎంపీ లు ఇన్ని రోజులు ఏమీ చేశారు ఇన్ని రోజులలో 17మంది ఎంపీ లు ఉన్నారు రాష్ట్రానికి ఏమి చేసారో చెప్పమనండి మన రాష్ట్రం నుండి వేలుతున్న tax ఎంత మనకు కేటాయిస్తున్న బడ్జెట్ ఏంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు బీజేపీ వాళ్ళవి

    • @vitalpratapvarma1472
      @vitalpratapvarma1472 20 днів тому +12

      @@keerthan1435 Telangana separate desam kadu Army, Airforce, Navy, Income tax, Courts, ISRO, IITs, IIMs, Universities ila chala rakala expenses untayi Central govt ki. Okavela Tax matrame important anukunte independence leni Telangana people ki Indian Army vacchi enduku Nizam nunchi kapadindi ? Appatiki central govt ki telangana oka rupayi kuda kattaledu but Army vachhi help chesi Indepence tisukochhindi. MIM party appatlo Nizam daggara commander ga panichesina athi kruramaina Qasim Rizvi dwara vachhina party. Vadu Pakistan paripoyadu

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 20 днів тому +192

    ఓ యాంకర్ నీ మెదడు మోకాల్లో ఉందా! అని నీ ప్రశ్నలు చూస్తే తెలుస్తుంది.

    • @gangadharbattu8267
      @gangadharbattu8267 20 днів тому +8

      కంపు వల్లే అంత.... నెగటివ్ ఉంటది.. వాళ్ళ బ్రేన్లో

    • @suneethieda1237
      @suneethieda1237 20 днів тому +7

      Ya

    • @praveenspeaks1063
      @praveenspeaks1063 20 днів тому

      Ne mogga ne burralo vunda anipistundi ne comment chustunte

    • @stanchill6174
      @stanchill6174 20 днів тому +4

      Perfectly good questions. Great journalist.

    • @Chinthalasuman-hu1nq
      @Chinthalasuman-hu1nq 20 днів тому

      ​@@gangadharbattu8267😊0

  • @venkatab2718
    @venkatab2718 20 днів тому +117

    ప్రతి ఛానల్ లో చెత్త యాంకర్ రాజాసింగ్ గురించి ప్రస్తావించడం హేయమైన చర్య , వ్యక్తుల మధ్య పోట్లాట పెట్టడానికి మీడియా ప్రయత్నం

  • @AnilKumar-eb3eh
    @AnilKumar-eb3eh 20 днів тому +210

    ముస్లింలు కూడా పాతబస్తీ డెవలప్మెంట్ కోసం మాధవి లత గారు కి ఓటు వెయ్యాలి.

    • @Abdullah-sr1ge
      @Abdullah-sr1ge 20 днів тому +5

      Ware mi BJP wallu 10samastram nonchi palana chestundi yem dolapment chesindi BJP Muslim vyathi reka parti

    • @Hybbuby
      @Hybbuby 20 днів тому +10

      @@Abdullah-sr1geem tinna neeku development kanipinchadule. Oyc daggara ela undi migata city ela undo chudu adi development

    • @thunuguntlakirankumar6461
      @thunuguntlakirankumar6461 20 днів тому +13

      రేయ్ నువ్వు ముందు ఒవైసీ ,ఓల్డ్ సిటీ నుండి బైటకి వచ్చి చూడు లోకం ఎలా వుందో ఓల్డ్ సిటీ ఎలా వుందో

    • @ExChristian1011
      @ExChristian1011 20 днів тому +6

      ​@@Hybbuby
      Pakija lovers ki development anevi nachhadu. Anduke OYC ki vote chestaru.

    • @ExChristian1011
      @ExChristian1011 20 днів тому

      ​@@Abdullah-sr1ge
      Pichodu cheyanivvaliga. Development kosam plan cheste gundalatho dadulu. Chustunnam ga gatha 40+ years nundi.

  • @GaneshSM76
    @GaneshSM76 20 днів тому +109

    మాధవి లత మేడమ్ గెలిచి తీరాలి.
    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @CHAKRA35
    @CHAKRA35 20 днів тому +46

    అరేయ్ యాంకర్ నువ్వు ఏ ఎమ్ ఎమ్ తరపున మాట్లాడుతున్నావా ఏంటి

  • @HariPrasad-rg7qv
    @HariPrasad-rg7qv 20 днів тому +46

    Dynamic Lady.
    మరో రాణి రుద్రమ దేవి మాధవి లత గారు.🎉

  • @wonderfuldecisionkarunakar393
    @wonderfuldecisionkarunakar393 20 днів тому +118

    అరే మీకు బాణం, బాణం తప్పా మీకు ఇంకా ఏమి మ్యాటర్ లేదారా నాయనా, న్యూస్ వాళ్ళు మోగొల్లు అయితే ఇలానే అసదుద్దీన్ కి ప్రశ్నలు వేయగలరారా, అరే నీవు , మీరూ ఏదన్నా అడగాలంటే మొదట ఆ విషయం గురుంచి పూర్తిగా తెలుసుకొని అడగండి ప్రశ్నలు...

    • @naaviews5560
      @naaviews5560 20 днів тому +3

      Correct. Evadaina akbaruddin ni adagaledu 15 min policeni teeyyamani, 20cr ela sampadincharu ani?

  • @krishnadhasarikrishna9631
    @krishnadhasarikrishna9631 20 днів тому +10

    Oyc నీ ఓడించడం అంటే అంత తేలిక అని అడుగుతున్నారు owyc ఏమన్నా దేవుడా కాదు. కదా నువ్వు ఒక రిపోర్టర్ వి ఏoదుకు అల అడుగుతున్నావు. నీకు దమ్ము వుంటే oyc లీడర్ నీ ఇవే ప్రశ్నలు అడుగు చూస్తాం Iam waiting your interwiew oyc leader తో ok

  • @satyaprasad4226
    @satyaprasad4226 20 днів тому +54

    Madam. అసద్ నీ కేవలం హైదరాబాద్ ke పరిమితం చేశారు. గ్రేట్.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 20 днів тому +42

    మొదట ఈ చెత్త ప్రశ్నలు దీటుగా ఎదుర్కోవడమే మాధవి గారి ధైర్యానికి hats off

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy 20 днів тому +76

    She is the first fighter from telangana women ఫోర్స్. Its బిగిన్

    • @UshaRani-xs9qj
      @UshaRani-xs9qj 15 днів тому

      She only knows to fight but not for the right but self dabba

  • @srigowri992
    @srigowri992 20 днів тому +42

    మాధవి లత ఒక వ్యక్తి కాదు ఒక శక్తి
    ఆది పరాశక్తి ❤❤❤

  • @user-os6sc9ke1q
    @user-os6sc9ke1q 20 днів тому +80

    పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాళమా, పోరు తెలంగాణమా....
    భళె భళె భళె, భళె భళె భళె,
    పోరు తెలంగాణ మా, పాతబస్తి సమరమా....
    మాధవి లత మంచి మనసు మంచితనం మార్గమా,మన రాముని భాణమా....
    భళె భళె భళె, భళె భళె భళె,
    మన రాముని భాణమా మరువని ఆనందమా....
    .....పొడుస్తున్న.....
    ఎలక్షన్ల యుద్ధమందు ఎదిరించెడి ధైర్య మా, మాధవికే సాధ్యమా....
    భళె భళె భళె, భళె భళె భళె,
    మాధవికే సాధ్యమా, మంచికి సంకేతమా....
    రజాకార్ల రాజ్యమందు రంగుల రణరంగమా, రాజకీయ సమరమా....
    భళె భళె భళె, భళె భళె భళె రాజకీయ సమరమా, రాత్రి పగలు యుద్దమా....
    .....పొడుస్తున్న....
    బిజేపి అభ్యర్థిగ భరిలో బంగారమా,భాగ్యనగరి భాగ్యమా....
    భళె భళె భళె భళె భళె భళె,
    భాగ్యనగరి భాగ్యమా పాత బస్తి పుణ్యమా....
    ఏరి కోరి ఎంపీగా వచ్చిన అవకాశమా,వసుధ కు ఆదర్శమా....
    భళె భళె భళె భళె భళె భళె. వసుధకు ఆదర్శమా వనితల సంతోషమా....
    ......పొడుస్తున్న.....
    హిందువైన ముస్లింలను మురిపించెడె ముత్యమా, ముందు నడిచె నేస్తమా....
    భళె భళె భళె, భళె భళె భళె, ముందు నడిచె నేస్తమా బంధువైన బంధమా....
    విజయవాడ కనకదుర్గ విజయ ములకు మూలమా,మాధవి యవతారమా....
    భళె భళె భళె భళె భళె భళె, మాధవి యవతారమా మహా గొప్ప విజయమా....
    .....పొడుస్తున్న.....
    అమ్మల గన్నట్టి యమ్మ మాధవి యవతార మా,ఆదిశక్తి రూపమా....
    భళె భళె భళె, భళె భళె భళె,
    ఆదిశక్తి రూపమా పరా శక్తి రూపమా....
    జనుల కొరకు జన్మించిన జగన్మాత రూపమా,జగతికి ఆదర్శమా....
    భళె భళె భళె, భళె భళె భళె, జగతికి ఆదర్శమా జనులకు ఆనంద మా....
    .....పొడుస్తున్న.....
    మాధవి లత మంచి గుణం తిరుగులేని విజయమా, తెలంగాణ ప్రాణ మా....
    భళె భళె భళె, భళె భళె భళె, తెలంగాణ ప్రాణమా తెలుగు ప్రజల హృదయ మా....
    పాతబస్తి ప్రజల కొరకు పరితపించె ప్రాణ మా, పరమేశ్వరి రూప మా....
    భళె భళె భళె,భళె భళె భళె, పరమేశ్వరి రూపమా పావనమౌ జన్మమా....
    ...రచన పత్తి రాజయ్య గారు జంగమయ్య=7330874679.

    • @rajareddy9365
      @rajareddy9365 20 днів тому +6

      ప్రతి జంగమయ్య గారికి వందనాలు మాధవి లత నుద్దేశించి అద్భుతంగా రాశారు ఈ సాంగ్ రికార్డింగ్ చేసి ప్రతి ఇంటికి ఓల్డ్ సిటీలో పంపిణీ చేయాలని విజ్ఞప్తి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ మాధవి లత గారు తీసుకున్నందుకు ఓల్డ్ సిటీ పాత పాత బస్తి ప్రజలందరూ ధన్యులు అవకాశం జారవిడుచు కోవద్దు మీ అదృష్టం మీ ఓటు లోనే ఉంది సద్వినియోగం చేసుకొని మీరు మీ పిల్లలు ఓల్డ్ సిటీ సౌకర్యం కోసం మాధవ లతని మీ ప్రతినిధిగా ఎన్ను ఉంటారని ముస్లిం సోదర సోదరీమణులంద రూ ప్రతిజ్ఞ తీసుకొని మాధవి లత కు అఖండ మెజారిటీ ఇస్తారని దేశమంతా ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది మంచి నిర్ణయం తీసుకుని అందరూ బాగుపడతారని మాధవి లత ఆకాంక్ష మా కోరిక కూడా సదా అందరి శ్రేయోభిలాషి

    • @srikanthreddy6512
      @srikanthreddy6512 20 днів тому +5

      మీకు శతకోటి వందనాలు

    • @kalyanracharla9999
      @kalyanracharla9999 20 днів тому +5

      Superrr gaa rasaru

    • @n.g.spadmaja571
      @n.g.spadmaja571 20 днів тому +4

      Super

    • @gvmsrinivas6822
      @gvmsrinivas6822 19 днів тому +3

      Super

  • @kammarivenkateshchary1815
    @kammarivenkateshchary1815 20 днів тому +100

    🌹జై శ్రీరామ్ 🌷జై బీజేపీ 🌹జై నరేంద్రమోడీ 🌷హైదరాబాద్ బీజేపీ అడ్డా 🚩🚩🚩

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 20 днів тому +73

    మన సహోదరి మాధవీలత గారికి నమస్కారములు. మాధవీలత గారికి అన్ని
    మతాలవారూ ఓట్లు వేసి గెలిపించుకుందాం నిస్వార్థంగా సేవలు చేస్తుంది.

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 20 днів тому +39

    యూ ట్యూబ్ యాంకర్ బంగ్లా దేశం లో వుండాలి

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 19 днів тому +43

    హెల్లొ సర్..అసదుద్దీన్ గారిని ఒక ప్రశ్న ధైర్యంగా అడగగలరా... బతుకమ్మను గురించి ఎగతాళి గా ఎందుకు మాట్లాడారు. అని. అప్పుడు మీరు నిజమయిన జర్నలిస్ట్.

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 20 днів тому +40

    హిందువుల ఓట్లు చాలు

  • @mantrigari
    @mantrigari 20 днів тому +41

    సూపర్ స్పీచ్ మాదవి లత అక్క మీది యాంకర్ గారు మీరు గుచ్చి గుచ్చి అడుగు తున్నారు ఇదే స్వేచ్చగా అడుగుతున్నావ్ అదే mim నాయకుడు owice brother ని ఇలా అడిగే దైర్యం వుందా???

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 20 днів тому +31

    పాత బస్తీ మార్పు కోసం ఈసారి మాదవీ లత గారి గెలుపు ఛాలా అవసరం. Jai hind

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 20 днів тому +46

    This journalist is a fool

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 20 днів тому +75

    Madhavi Latha Daring Dashing Fire brand women Upcoming leader 👍

    • @ismailshaik6031
      @ismailshaik6031 15 днів тому

      Naa louda upcoming leader Danni ki anta ledu ra kuyya

    • @kartikNemali
      @kartikNemali 12 днів тому

      Naa buchh yem kaddu😂

  • @maddelasrinivas4420
    @maddelasrinivas4420 20 днів тому +27

    యాంకర్ గారు.. మీరు గనక నిజమైన జర్నలిస్ట్ అయితే.. ఓవైసీ ని కూడ ఇదే విదంగా ఇంటర్యూ తీసుకోండి.. మీకు సెల్యూట్ చేస్తారు.. లేదా.. మీరు ఓవై సీ పంపించిన వారు అవుతారు..

  • @mbgcherryyt7994
    @mbgcherryyt7994 20 днів тому +14

    ఓఎస్ హాస్పిటల్ లో డాక్టర్లు ఉండాలి కానీ బోన్సార్లు ఉంటారు రౌడీషీటర్లు ఉంటారు లోపల వాళ్లు ఫ్రీ ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తలేరు ప్రజలను దోచుకుంటున్నారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇలాంటి దొంగలను తరిమికొట్టాలి మధులత గారు చెప్పినట్టు వాస్తవం హోల్ సిటీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడం డ్రైనేజీ పొంగడం రోడ్లు కత్తెర ఉండడం భయంకరమైన పరిస్థితి ఓల్డ్ సిటీ వారు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వారి సొల్లు కార్చుకొని వాళ్ల పాదాలు పట్టుకుని ఉండటం వాళ్లకు బాగా అలవాటైపోయింది

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 19 днів тому +13

    సర్..నేరస్తులను ప్రశ్నలు అడిగినట్లు అడగకండి. అవతలి వాళ్లకు కలుత్తుంది. 100 కి 110 ఓట్లు పోల్ అవుతున్నాయి అంటే ..జర్నలిజం చదువుకున్నారు గా మీరు. ఎలా సాధ్యం అది. దానికి ఒక ప్రశ్న మళ్ళీ.

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 20 днів тому +20

    ఈ యాంకర్ వేస్ట్ ఫెలో మరియు ప్రతిపక్ష పార్టీల ఏజెంట్

  • @gayatriprasadvedula5765
    @gayatriprasadvedula5765 19 днів тому +7

    MIM వాళ్ళని interview లో ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఈపాటికి ఈ ⚓ anchor గారు మళ్ళీమళ్ళీ interview చేయడానికి ఉండడు

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 19 днів тому +8

    చూశారుగా ఆవిడ ప్రోఫ్ చూపిస్తున్నారు. సమాధానం చెప్పండి .

  • @prabhakarthonupunoori5857
    @prabhakarthonupunoori5857 20 днів тому +18

    దయచేసి ముస్లిం లు, హిందువులు అందరు కలిసి ఓటు వేసి గెలిపించండి..100%బెస్ట్ ఒవైసీ కన్నా... 👍

  • @anandamohanvoruganti2684
    @anandamohanvoruganti2684 20 днів тому +12

    ముస్లిం మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నమాధవీ లత గారి ప్రచార సభలో ఏ ముస్లిం మహిళలు కనబడడం లేదు...
    ఎందువలన ?
    ఆలోచించ వలసిన విషయం !
    అసదుద్దీన్ ఓవైసీ గారి కబ్జాలో ఉన్న ముస్లిం మహిళలు స్వతంత్రించి అసదుద్దీన్ మాట వినకుండా మాధవీ లత ను బలపరచి గెలిపిస్తారా ?

  • @ssgamerz_0274
    @ssgamerz_0274 20 днів тому +39

    Sushma swaraj is not dead she is alive in the form of madhavi latha

  • @korrapatiashok577
    @korrapatiashok577 20 днів тому +21

    ఓరే రీపోర్టరు నీకు బుద్ది లెదురా , నీకు బోగస్ ఓట్లు కనపడటం లేదా

  • @srinivasalishala626
    @srinivasalishala626 20 днів тому +25

    ఈ యాంకరు మెదడు మోకాల్లో పెట్టుకొని వచ్చిండు
    లేదు అంటే యాక్టింగ్ చేస్తుండు ఓ ఐ సి కి భయపడి వీడు O వరస్ట్ యాంకర్
    జై బీజేపీ జై జై శ్రీ రామ్ 🚩🚩🚩

    • @rajendraprasad9718
      @rajendraprasad9718 20 днів тому

      ఈ యాంకరు ను మీరు కరెక్ట్ గ అర్థం చేసుకోలేదు - మేడం గారిని మంచిగా ప్రోజెక్టు చేశారు

  • @rajendrakumarpatro6525
    @rajendrakumarpatro6525 20 днів тому +21

    Jay Jay Madhavi Akka & Madhavi Akka Zindabad
    2024 Modi Ji once more 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @user-nh6ih4yp6k
    @user-nh6ih4yp6k 20 днів тому +22

    వ్యక్తిగత అంశాల ప్రశ్న లతో...ఆమె విలువైన కాలాన్ని తినేశావ్...ఎన్నో ఛానల్ల్సు లో నెలల క్రితం సమాచారాలు అడగటం...సందర్భౌచిత్యమా!!!

    • @monanethi503
      @monanethi503 19 днів тому

      యిది ప్రీ ప్లాన్ ఇంటర్వూ సర్.. గెస్ట్ కి తెలియని qsns అడిగేది.. టీవీ ఛానెల్స్ మాత్రమే...
      (ఎదగ బోతున్న పొలిటీషియన్స్ ఏ పార్టీ వాళ్ళయినా సరే ఇదే పద్ధతి నడుస్తోంది...)
      అడగాల్సిన ప్రశ్నా పత్రం తో పాటు 50k - 2lks రెమూనేషన్ ఇస్తారు..
      ఇంటర్వూ చేయాల్సిన పర్సన్ నీ బట్టీ.. చేస్తున్న యాంకర్ నీ బట్టీ..
      చానల్స్ కొనుక్కునే దాన్ని బట్టి..
      ఛానల్ పాపులారిటీ నీ బట్టీ..
      రెట్స్ డిసైడ్ అయ్యి ఉంటాయీ..
      2020 నుండీ సుమన్ టీవీ యూ ట్యూబ్ ఛానల్ టాప్ లో ఉందీ.. వీళ్ళు టాప్ యాంకర్స్ ప్రముఖులతో చేసిన ఇంటర్వూ లని కొంటుంది.. వాళ్ళూ స్వంతంగా ఇంటర్వూ చేస్తారు కూడా..
      అలా సిగ్నీచర్ యూ ట్యూబ్ ఛానల్ కాస్త పాపులర్ అవగానే.. బీజేపీ సపోర్టర్స్ కొనేశారు.. టాపిక్ ఎలాంటిది అయినా బీజేపీ ప్రమోషన్ జరుగుతూ వుంటుంది..
      V6 TV ఛానల్ కూడా బీజేపీ కంట్రొల్ వుంది...

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 19 днів тому +11

    యాంకర్ గారు MIM ను బాగానే పొగుడుతున్నారు😂😂 ఫ్లూట్ జింక ముందు ఊదండి సింహం(మాదవిలత గారి) ముందుకాదు😂😂😂😂

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 19 днів тому +17

    BJP కి లభించిన ఆణిముత్యం మాదవిలత గారు ,ఓల్డ్ సిటీప్రజలు మిమ్మల్ని గెలుపించుకుంటే అద్బుతమైన మార్పు వస్తుంది ఇది పక్క.

  • @shekarshekar7623
    @shekarshekar7623 20 днів тому +16

    ప్రతి హిందూ BJP కి కచ్చితంగా ఓటు వేయండి రా నాయన 🙏🏻🙏🏻🙏🏻

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 20 днів тому +13

    రాజకీయనాయకులు చెప్పే నీతులు టమారాకుపపై నీటి బొట్టు లాంటివి. ఎన్నైనా చెపుతారు ఓటు వేసే ముందు వాళ్ళు అంతకముందు చెప్పిన వాగ్దానాలు చేసేరా లేద గమనించండి, ఆమె ఒక డాక్టర్ కరోనాటైం లో ప్రజలకు చేసిన సేవలు గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు ఓయీ వెయ్యాలా వద్దా అని థింక్ చెయ్యండి. హైదరాబాద్ వాళ్లకు బాగా తెలుసు.

  • @MLN1111
    @MLN1111 20 днів тому +24

    ఎవడురా నిన్ను journalist అన్నది...😂😂 Nuv చెప్పుకుంటే సరిపోయిద్ధ.,...

  • @nirmalajetty6426
    @nirmalajetty6426 20 днів тому +34

    Fire brand Madhavi Latha Ji. You have truth on ur side.

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 20 днів тому +16

    యాంకర్ భరత్ ఒవైసీలను మీకు ఎందుకు
    ఓట్లు వేయాలి అని అడుగు.

  • @srinivasacharyulusribhashy7798
    @srinivasacharyulusribhashy7798 20 днів тому +34

    Anchor is behaving as if he is a man of Owaisi

  • @siromani741
    @siromani741 20 днів тому +46

    Crp బలగలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నా

  • @premiumscents3558
    @premiumscents3558 20 днів тому +6

    Madhavi Lata will win from Hyderabad Lok Sabha seats

  • @thirus9839
    @thirus9839 20 днів тому +10

    పేద హిందువులు అందరు ఏ పార్టీకి ఓటు వేస్తారు

  • @wonderfuldecisionkarunakar393
    @wonderfuldecisionkarunakar393 20 днів тому +45

    Madam you will win....you are a grate leader,daring....

  • @TGN14
    @TGN14 18 днів тому +4

    ఓటుతో BRS-BJP-MiM కి బుద్ధి చెప్పాలి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

  • @srigowri992
    @srigowri992 20 днів тому +14

    ఓహో యాంకర్ ఏం మాట్లాడుతున్నావ్ ఏంది ఆ పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావ్, వెళ్ళి అక్కడ వెయ్యి ఆ ప్రశ్నలు.నేను జర్నలిస్ట్ ని నేను ఏమయినా అడగవచ్చు అనుకోకు.బాగా చెప్పార ఆవిడ సమాధానం

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 20 днів тому +29

    I'm proud to be Hindu, Jai Bharat Vandemataram Jai Sanatandharmam, Jai BJP Jai Modiji Jai Yogiji Jai shree Krishna Jai shree ram 😊

  • @user-os6sc9ke1q
    @user-os6sc9ke1q 20 днів тому +8

    అయ్యా ఒక్క మాట మాధవీ లతా మాట....
    మాధవి లతా మాట మనసున్న తల్లి మాట....
    ఓ తల్లి ఒక్క మాట దయగల్ల తల్లి మాట....
    ....ఓ అయ్యాఒక్క....
    సీతమ్మ రామశర్మ ఏకైక పుత్రికైయ్యి....
    జన్మించి వచ్చి తాను జగన్మాత అయిన మాట....
    కాశి విశ్వనాథుడైన విశ్వనాధ్ గారి కొరకు....
    అర్ధాంగై వచ్చి తాను ఆదిశక్తి అయిన మాట....
    .....అయ్యాఒక్క....
    మాధవి లత మంచిదంటు మహా గొప్ప తల్లి యంటు....
    ఏరి కోరి అవకాశం బిచ్చినారు మోడిగారు....
    ఎలక్షన్లొ ఎంపిగాను పోటిజేయు చున్న మాట....
    బిజేపి అభ్యర్థిగ భరిలో యున్నట్టి మాట....
    కోటి సూర్యకాంతులైయ్యి వెలుగుతున్న తల్లి మాట....
    ప్రజల కొరకు తాను పంచ ప్రాణములై యున్న మాట.... ఎన్నీ అడ్డంకులైన ఎదురించెడి తల్లి మాట....
    ......అయ్యా.....
    ఒవైసీని వోడించుట కొక్కటైన ప్రజల మాట....
    విష్ణుమూర్తి జెప్పు మాట విశ్వరూప మైన మాట....
    ప్రళయ కాళ రుద్రుడైయ్యి పరమ శివుడు జెప్పు మాట....
    సృష్టి కర్త బ్రహ్మ గారు శుభం యంటు జెప్పు మాట....
    .....అయ్యా.....
    ఈ మాధవి గారి మాట ఇడుములు బాపేటి మాట....
    మంచి జేయుచున్న మాట మహాశక్తి అయిన మాట.... మానవత్వ మున్న మాట మాధవి లత గారి మాట.... కళనైన మరువలేని కరుణాల వాల మాట....
    .....అయ్యా ఒక్క.....
    కంచీ కామాక్షి మాట మధురా మీనాక్షి మాట....
    కాశి విశాలాక్షి మాట కరుణించు తల్లి మాట.... విజయవాడ కనకదుర్గ విలువైన గొప్ప మాట....
    భాగ్యనగరి భాగ్యలక్ష్మి బంగారు తల్లి మాట....
    .....అయ్యా....
    కరోనైన కాళమందు కష్టమైన సమయమందు....
    అన్నంబెట్టి ఆదరించి అన్నపూర్ణ ఆయన మాట....
    కనికరించి కడుపునింపి కన్నతల్లి అయిన మాట.... దానగుణం బున్నమాట దయగల్ల తల్లి మాట....
    .....అయ్యా.....
    తగరాని బాధలల్లొ యున్నవాళ్ళ కెందరీకొ....
    కాదననక లేదననక సాయం జేసేడి మాట....
    ఘనమైన దండి మాట గండం దప్పించు మాట....
    అన్యాయం చేసినోళ్ళ అంతు జూసె తల్లి మాట....
    .....అయ్యా.....
    పాశుపదం బామె మాట బ్రహ్మాస్త్రం బైన మాట....
    యవని లోనె గొప్ప మాట ఆగ్నేయస్త్రంబు మాట....
    వరుణాస్త్రం భామె మాట వాయువేగ మైన మాట.... సవ్యసాచి ఓలె తాను సంధించెడి సూటి మాట....
    .....అయ్యా.....
    ఎదురులేని ఆదిశక్తి పరాశక్తి అయిన మాట....
    నమ్మకమే న్యాయమైయ్యి నారి శక్తి అయిన మాట....
    తనకు తాను సాటి గాని పోటి ఎవరు లేని మాట....
    రత్నాల రాశి మాట ముత్యాల మూట మాట....
    ...... అయ్యాఒక్క.....
    ప్రపంచంబు తల్ల క్రిందు లైనగాని ప్రజల మాట....
    వరహాల తల్లి మాట వజ్రాల వనిత మాటల....
    ఓరుగల్లు భద్రకాళి రుద్రమ దేవైన మాట....
    ఝాన్సి రాణి అయిన మాట జగతి లోనె గొప్ప మాట....
    .....అయ్యా.....
    అమ్మల గన్నట్టి యమ్మ యవతారం బైన మాట....
    ముక్కోటి దేవతలకు ముద్దు బిడ్డ అయిన మాట....
    కలియుగమున కళికావతార మైన కళికి మాట....
    కమ్మనైన అమ్మ ప్రేమ బంచె భరత మాత మాట....
    .....అయ్యా.....

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 20 днів тому +16

    Chalabaga samadanam echaru vadu nijangane generalist??

  • @venkateshhg2564
    @venkateshhg2564 20 днів тому +23

    Lady singham

  • @ganti6773
    @ganti6773 19 днів тому +4

    Media మీకు తెలియదా లోగడ 40 ఏళ్ల రాజ్యములో రాష్ట్ర ప్రజలకు చేసినది AO.
    Prati ఎటా tama స్వంత ఆస్తుల పెరుగుదల: Media ప్రశ్నలు AO మీద ఎందుకు వేయరు.

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 20 днів тому +10

    యూ ట్యూబ్ వాళ్ళు కూడా వట్టి పనికి వాళ్ళు

  • @prasadrao7936
    @prasadrao7936 20 днів тому +16

    యాంకర్ మాట తీరు మార్చుకోవాలి

  • @ramugsv5670
    @ramugsv5670 20 днів тому +7

    She must win.

  • @user-ih2oy7ub1j
    @user-ih2oy7ub1j 20 днів тому +11

    Jai bjp..mom

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 20 днів тому +3

    ఆమే చేతలొ బాణం లేదు.అక్షన్ మాత్రమే బాణం వేసినట్లు ఉంనందుకు కలహాలెందు. ఆమే డ్యాన్స్ చేసినట్లు ఆక్షన్ అని ఎందుకు అనుకొకూడదు?

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 19 днів тому +2

    వాడేంత..వాడి బ్రతుకెంత ..ఈ స్క్రోలింగ్ వస్తుంది. కానీ మాధవి గారు ఆ మాట అనలేదు కదా ఇంటర్వ్యూ లో. మీరు మారరా బాబు.

  • @TGN14
    @TGN14 18 днів тому +1

    అందమైన పేర్లతో, తియ్యటి మాటలతో మోసం చేస్తున్న బిజెపిని ఓడించాలి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. బిజెపిని విమర్శించి వారికి ఓటు వేయనంత మాత్రాన దేశద్రోహులం, దేవుళ్లను నమ్మని వాళ్ళం, దైవభక్తి, దేశభక్తి లేని వాళ్ళం ఏమాత్రం కాదు. దేవుడు బిజెపి వాళ్ళ పేటెంట్ ఏం కాదు

  • @user-sc9bb9oi2g
    @user-sc9bb9oi2g 20 днів тому +5

    Rent intlo unna kavita akka 20 laks watch etla pedtadi anna anchor anna

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 20 днів тому +6

    This interviewer is a fool

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 11 днів тому +1

    Madam మీరు ఎలక్షన్స్ తర్వాత కూడా ప్రతీ రోజు ప్రజలకు సేవ చేయండి 2029-2030 లో తొలి మహిళా సీఎం కావాలని కోరుకుంటున్నాము

  • @SRR1823
    @SRR1823 20 днів тому +7

    YES IT IS ABSOLUTELY POSSIBLE
    ఈసారి గెలిచేది మాధవిలత గారే NO DOUBT... CLEAN SWEEP

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 19 днів тому +2

    పాత బస్తీలో ఉన్న ముస్లింలు... ఇన్నాళ్లూ గొర్రెలు లాగా AIMIM కి ఓటు వేశారు. కానీ ఇప్పుడు వారూ మనుషులము అని గుర్తించి BJPకి ఓటు వేసి వారి జీవితాలు ఎంత మెరుగు పడతాయూ చూడాలని మనవి 🙏 !

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 20 днів тому +4

    Madhavi Latha gaaru , AP lo bjp cadar sariga ledu saraina nayakululu leru kaani telanganalo alaga kaadu machi leaders vunnaru like bandi sanjai gaaru, kishan reddy gaaru, Raghunandan rao gaaru, k venkat reddy gaaru, Raja sing gaaru ....illaga manchi cadar vundhi ....
    Andaru leaders kalisi pani chesi vunte bjp adhikaram loki vachi vundedhi assembli elections lo ,
    Ippudaina andaru leaders kalisi unity ga pani chesi MP elections lo 17 ki 17 seats gelichi bjp ki ivvalani manaspoorthiga korukuntunnanu jai sree ram

  • @sankarPasupureddy
    @sankarPasupureddy 20 днів тому +7

    BHAGYANAGAR SUSMA jee.

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 19 днів тому +3

    భరత్ అనీ పేరుపెట్టుకుని వున్నావు .. హు...

  • @nagarajurs4935
    @nagarajurs4935 20 днів тому +6

    Excellant Madhavilatha garu.

  • @RaviKumar-4gh
    @RaviKumar-4gh 20 днів тому +11

    లతక్కా.... మిమ్మల్ని చూస్తే లలిత అమ్మవారిని చూసినట్టనిపిస్తుంది తల్లి. ❤❤❤ I love u AMMA

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 20 днів тому +7

    Hats off Maa for your sincere daring answers -

  • @venunayak6731
    @venunayak6731 20 днів тому +4

    Jai sriram jai BJP jai BJP jai BJP

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 19 днів тому +2

    ఆవిడ ఏ ధైర్యం తో అక్కడ నిలబడ్డారో ఆలోచించి. ఆవిడను ప్రోత్సహించండి. జై మహిళా లోకం.

  • @hymavathy5uuisesarvepalli721
    @hymavathy5uuisesarvepalli721 20 днів тому +5

    హర హర మహాదేవ్ 🙏. కొందరు ఈ మీడియా వాళ్ళు, కొందరు ఈ మీడియా లో పనిచేసే వాళ్ళు . ఈ నీచులకు దేశ విభజన ఎలా జరిగింది, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శవాల గురించి వీరికి తెలువదా. కాశ్మీరీ పండిట్ల ఉచకోత,మమతా బేగం హిందువులమీద చేసే ఘోరాలు తెల్వదా,దుర్మార్గులకు, దేశద్రోహులకు కొమ్ముకాస్తున్నారు. పవిత్ర మైన పత్రికా రంగానికి ద్రోహం చేస్తున్నారు ఈ నీచులు. బీజేపీ అందరిని సమానం గా చూస్తున్నది. ఈ మీడియా బ్రోకర్ గాళ్ళ వల్ల కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. బీజేపీ తరుపున మాధవి గారు గెలిచి పాతబస్తీ ను బాగుపరచాలి.జై బీజేపీ, జై వందేమాతరం. 🚩🚩🚩🚩

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 20 днів тому +14

    Jai BJP
    She is the real fighter for Telangana
    Jai Sri Ram 🙏

  • @seelamramashankar9942
    @seelamramashankar9942 20 днів тому +16

    Jai BJP

  • @humungous09
    @humungous09 16 днів тому +1

    ఆమె సమాధానాలు ఒక్కొక్కటి సూటిగా, నిజాయితీగా, ఎటువంటి భయం లేకుండా ఉన్నాయి. ఈవిడ గెలిస్తే ప్రజలకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది.

  • @vettryenterprises9039
    @vettryenterprises9039 20 днів тому +3

    Mathavi super answer

  • @venkat276
    @venkat276 20 днів тому +7

    Anchor had to improve

  • @rdgoutham1
    @rdgoutham1 20 днів тому +4

    No need to use such words actions and all .. she is on right path but speak facts and wat is the plan of action and wat all she did service to people thts enuf

  • @sunkarasrinivasarao6037
    @sunkarasrinivasarao6037 19 днів тому +1

    మాధవి లత గారూధన్యవాదాలు మి ఇంటర్వూ 🙏👍 మీరు గెలవాలి మేము కోరుకునేది మి గెలుపు తథ్యం

  • @mrajulu5710
    @mrajulu5710 10 днів тому +1

    మాధవి లత గారు డైనమిక్ లీడర్ కాబట్టి నీవు ఎంఐఎంకు చెందిన జర్నలిస్టు అయినా కరెక్ట్ గా సమాధానం చెప్పింది నీవు పొయ్యి నీకు దమ్ముంటే ఓవైసీ ని ఇలానే ఇంటర్వ్యూ చేయు మీ ఛానల్ ని న్యూస్ రాకుండా చేస్తారు,

  • @user-ct3sr6vh1n
    @user-ct3sr6vh1n 20 днів тому +13

    Jai BJP Jai Modi sir Jai Sri Ram

  • @srigowri992
    @srigowri992 20 днів тому +3

    జై మాధవి లత 🚩🙏🏼🌷🌷

  • @TGN14
    @TGN14 18 днів тому +1

    బిజెపి నుండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని కాపాడుకోవాలి

  • @mrkmurthy6733
    @mrkmurthy6733 19 днів тому +1

    భరత్ గారు. మీ ప్రశ్నలు చూస్తే మీరు పూర్తిగా ఏక పక్షంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. మాధవి లత గారిని అడిగినట్లుగా ఓవైసి గారిని అడగగలరా? ఏమైనా anchor వృత్తికి మీరు న్యాయం చేయలేదనిపిస్తుంది.

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 20 днів тому +4

    ❤❤BJP.... 😊😊😊
    Mr journalist... Can you have dare .... to .. ask OIC
    the same question s.... 😊

  • @chityalaupender2678
    @chityalaupender2678 20 днів тому +19

    Super Akka

  • @pavansathya8434
    @pavansathya8434 19 днів тому +2

    ఒరేయ్ ఒకేసారి బ్యాక్
    గరవుండ్ మ్యూజిక్ ఎందుకు రా అంత ఎక్కువగా పెడుతూ ఉనావు. చెవులు పోతునాయి.

  • @gajananaenterprisessri7948
    @gajananaenterprisessri7948 20 днів тому +4

    Lovely Madhavi Latha

  • @aletyyakubreddy6260
    @aletyyakubreddy6260 20 днів тому +8

    Once upon a time they have Sushma Swaraj in BJP. Now it's Madhavi Latha. Fire brand for a reason.

  • @user-oz5wz5uk4z
    @user-oz5wz5uk4z 20 днів тому +3

    Bjp... Madhavi. Latha.. Mam. Bjp.. 💯💯💯💯✍️✍️✍️✍️👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝

  • @tnkrishna9942
    @tnkrishna9942 19 днів тому +1

    చానల్స్ వాళ్ళు mim candidate తరుపున ప్రశ్నలు అడుగుతున్నారు, కానీ విలేఖరి గా కానీ ప్రజలు తరుపున ప్రశ్నలు అడగటం లేదు.

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 20 днів тому +4

    Jai Bharat! Bharat Mata ki Jai!