Ambati Rambabu LIVE Show | Ambati Rambabu EXCLUSIVE Interview | Question Hour | NTV

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 632

  • @pallamnagaraju4971
    @pallamnagaraju4971 7 місяців тому +214

    పల్నాడు లో తెలుగుదేశం పార్టీ గెలిచే మొదటి సీట్ సత్తెనపల్లి... రాసి పెట్టు కొండి

  • @srinivasulu9054
    @srinivasulu9054 7 місяців тому +63

    చేతకాని చేవలేని పరిపాలన,,, ఇలాంటి వారికి అప్పజెప్పిన ప్రజల్లో ఆ % వ్యక్తులకు 🙌🏿🙏🏿

  • @kishorekumar7816
    @kishorekumar7816 7 місяців тому +53

    మీడియా ముందు మాట్లాడుతున్నాము అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు..ఒక్క ప్రశ్నకు కూడా సంబంధం లేని జవాబులు చెబుతున్నాడు …వీళ్లకు ఓటు వెయ్యాలి!! గొర్రెలూ వింటున్నారా??

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 7 місяців тому +45

    జర్నలిస్టు లు ఇలా అడగడం ఫస్ట్ టైం చూస్తున్న పోన్లే రా బాబు ఇన్నాళ్లకు😅😅.
    ఇది రా జర్నలిస్టు ఉద్యోగం ఆంటే.
    జర్నలిస్టు ల్లారా మీరు సామాన్యుల లో భాగమే ప్రజలు అభివృద్ధి చెందితే దాని ఫలాలు అందరితో పాటు మీ కుటుంబాలు కూడా పొందుతాయి , మీ జాబ్ ఇలానే చేస్తే అందరూ కరెక్ట్ గా వుంటారు అని నా అభిప్రాయం🙏

  • @mahieditz25
    @mahieditz25 7 місяців тому +59

    I'm really ashamed of his responsibility on his department and his behaviour

  • @surendratirumala2233
    @surendratirumala2233 7 місяців тому +147

    గుడ్డు మంత్రి నీ కూడా తీసుకుని వచ్చి ఇంటర్వూ చేయండి. @ntv

    • @anandkumarnani5469
      @anandkumarnani5469 7 місяців тому

      Nijame guddu mantri aithe Inka navvokovachu

    • @bharathkumarpolanki4104
      @bharathkumarpolanki4104 7 місяців тому +2

      గుడ్డు ఆమ్లేటి ఐపోయింది గా సార్ 😂😂😂😂

  • @ravipaila8601
    @ravipaila8601 7 місяців тому +60

    అందుకేరా నీకు సరసాల రాంబాబు, సంబరాల రాంబాబు అని పేర్లు వచ్చాయి... మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్

  • @josephchowdhary4335
    @josephchowdhary4335 7 місяців тому +23

    First time I appreciate all the NTV reporters you’ve asked such a good questions

  • @saimahesh4180
    @saimahesh4180 7 місяців тому +63

    Next C. M 100% C. B. N

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 7 місяців тому +88

    ఆది సంజన సుకన్య రాయి కాదులే ఆంబోతు

  • @govindboya9746
    @govindboya9746 7 місяців тому +47

    టీవీ5,abn మీడియా చేసింది అని అంత స్పష్టంగా సమాచారం ఉన్నప్పుడు ఆ ఛానల్ లో పై కేసులు పెట్టి లోపల వేయాలి కదా? ప్రభుత్వం మీదే కదా?పసలేని గంట అరగంట మాటలు చెప్పే కి వచ్చినావా

  • @Bangaru502
    @Bangaru502 7 місяців тому +23

    న్యాయవ్యవస్థ కింద పోలీసు వ్యవస్థ ఉండాలి తప్ప రాజకీయ వ్యవస్థ కింద పోలీసు వ్యవస్థ ఉంటే ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు ఇలాంటి ప్రక్షాళన కానంత కాలం సమాజం సిగ్గుపడుతూనే ఉండాలి

  • @veeraganesh6768
    @veeraganesh6768 7 місяців тому +35

    13 లక్షల కోట్ల అప్పు చేసినందుకు 2024 లో మీకు ఓటెయ్యాలా
    మద్యపాన నిషేధం చేయనందుకు మీకు ఓటెయ్యాలా
    ఇసుక దోచుకున్నందుకు ఓటెయ్యాలా
    ఎస్సీ ఎస్టీలను చిత్రహింసలు పెట్టినందుకు ఓటేయాలా మీకు
    అభివృద్ధి చేయనందుకు ఓటేయాలా మీకు
    రాజధాని లేకుండా చేసినందుకు ఓటేయాలా మీకు
    ఒక్క పరిశ్రమ గాని తే లేకపోవడానికి ఓటేయాలా మీకు
    130 మంది సలహాదారులను పెట్టినందుకు ఓటేయాలా మీకు

  • @srinivasuluu6378
    @srinivasuluu6378 7 місяців тому +15

    Today I appreciate the journalism made by NTV 👏👏

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 7 місяців тому +34

    ఒరేయ్.. జవాబులు చెప్పలేక దాటవేయడం. నీ అవస్థ చూస్తుంటే. నవ్వొస్తుంది 😅

  • @OGBoys2024
    @OGBoys2024 7 місяців тому +42

    కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి గురించి ప్రశ్నలు ఎందుకు అడగలేదు

    • @sairaj8254
      @sairaj8254 7 місяців тому

      😂 aadu chepali ga

  • @ayyannababu7061
    @ayyannababu7061 7 місяців тому +32

    ఆరోపణ చేయటం అంటే నోటి దులతో మాట్లాడటం కాదు ఆంబోతు ఆధారలతో నిరూపించాలి అంతే గాని వగకూడదు

  • @yeshwanthkrishna5692
    @yeshwanthkrishna5692 7 місяців тому +30

    I think Telangana leaders are far soo better in this show👏🏻👏🏻 plz continue this show till elections with proofs .

    • @rahulkumar-fq9gz
      @rahulkumar-fq9gz 7 місяців тому +1

      What ever it is KCR KTr harishRao Raventh ki unna Subject knowlege evariki ledu, mainly KCR tops the List...

    • @HariKrishna-ix2in
      @HariKrishna-ix2in 7 місяців тому

      ​@@rahulkumar-fq9gz KCR thaghu bothu gadu, KTR is having good subject knowledge.

    • @rahulkumar-fq9gz
      @rahulkumar-fq9gz 7 місяців тому

      @@HariKrishna-ix2in I think you doesn't have any good knowledge on Politics anduke KCR ante ento ardam kavatledu, Sunyam lonchi Sunami Srusthinchi Telangana Thechindu... He has good Depth on every aspect's Even CBN ki sppeches prepare chesindhi Kuda KCR ae TDP lo unnapudu.. Charithra thelusuko bro...

  • @govindur143
    @govindur143 7 місяців тому +30

    సింపతి కోసం బాబాయ్ ని వేసేయడం, కోడి కత్తి డ్రామా మళ్ళీ రిపీట్

  • @varaprasadh6218
    @varaprasadh6218 7 місяців тому +56

    Sukanya fans assembl😂

  • @SAIDARAO.5
    @SAIDARAO.5 7 місяців тому +10

    నేనూ maximum ప్రతీ Comment చూసుకుంటా వెళ్ళాను but ఒక్క కామెంట్ కూడా అంబటి రాంబాబు గారికి positive ga ledu so నాకు తెలిసి సత్తెనపల్లి లో ఈయన గెలవటం అసంభవం 😮😮😮

  • @ramhan4835
    @ramhan4835 7 місяців тому +29

    వీళ్ళు ఏ మొఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తున్నారు జనానికి అర్థం కావట్లేదు

  • @sureshaita8234
    @sureshaita8234 7 місяців тому +20

    NTV asked very good questions …❤

  • @rajkumar-no6rp
    @rajkumar-no6rp 7 місяців тому +5

    నేను 2019 YSRCP కి ఓట్ వేసాను.
    రాజధాని అవ్వలేదు
    మధ్యపానం నిషేదం లేదు
    IT రాష్ట్రానికి రాలేదు
    ప్రత్యేక హాద లేదు
    చెత్తపన్ను, కరెంట్, పెట్రోల్, బస్సు చార్జి, పెట్రోల్ ఇలా చాలా ఎక్కువ చేసారు..
    జాబ్స్ లేక పక్క రాష్ట్రంలో కుటుంబం కి దూరంగా బ్రతక వలసి వస్తుంది.

  • @Bangaru502
    @Bangaru502 7 місяців тому +20

    *ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్*
    *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు.
    # 1998 DSC క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల భర్తీ 2023 లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లు పాటించకుండా B.C, S.C, S.T, మహిళలు మరియు వికలాంగులకు అన్యాయం చేశాడు మరియు 6300 పోస్ట్ లు ఇస్తామని కేవలం 4076 పోస్ట్ లు ఇచ్చి మిగిలిన 2300 మంది 8 జిల్లాల వారికి అనగా కడప,కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, క్రిష్ణ, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల వారికి అన్యాయం చేశారు.- కాబట్టి యస్.సి, యస్.టి, బి.సి,మహిళలు మరియు వికలాంగులు ఓటు వెయ్యద్దు.
    *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్
    🫰👊👆

  • @ArunGoudQuotes
    @ArunGoudQuotes 7 місяців тому +32

    Real journalists anipicharu brothers dhummu leyparu .. adukunaru asalu 😂😂

  • @guruprasadhJerry
    @guruprasadhJerry 7 місяців тому +13

    Great salute to all ntv jernolists❤

  • @emanjunath4702
    @emanjunath4702 7 місяців тому +22

    Frustration itself tells u are losing with big majority😅😅😂😂

  • @Kamesh122
    @Kamesh122 7 місяців тому +18

    Aabbaddalu kuda intha confident gaa cheputhunnaru sir

  • @sribalajipavankumarGoli
    @sribalajipavankumarGoli 7 місяців тому +14

    Worst knowledge of minister. This question hour is waste of time.

  • @rasoolgaming5187
    @rasoolgaming5187 7 місяців тому +8

    అసలు ఇలాంటి వాడికి ఓటేసి గెలిపించినందుకు మనం మన చెప్పుతో కొట్టుకోవాలి

  • @sirigreasy5635
    @sirigreasy5635 7 місяців тому +11

    దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చాడా ఇందుకోసం బ్రోకర్ పార్టీ అన్నది

  • @venkatkiran5550
    @venkatkiran5550 7 місяців тому +8

    UA-cam shorts chusi vachi video chuseyvallu antha mandhi👍

  • @IVK824
    @IVK824 7 місяців тому +12

    మంత్రివి కాబట్టి ఆ శాఖకు సంబందించి ప్రతీ ప్రశ్నకి సమాధానం చెప్పితేరాలి.

  • @saimahesh4180
    @saimahesh4180 7 місяців тому +11

    The best interview this first time
    I like N Tv dholathrichindhi rambabu ki 😂😂😂😂😂😂

  • @anilkumarsatyayadav3216
    @anilkumarsatyayadav3216 7 місяців тому +7

    Jai Amaravati Jai AP save AP vote TDP..... Jai Amaravati
    Visionary leader CBN

  • @anilkumarmathakala6393
    @anilkumarmathakala6393 7 місяців тому +15

    Andhra lo puttinanduku idhi maaku jargalsindhe sir

  • @aacrazykids
    @aacrazykids 7 місяців тому +21

    పండు కోతి లెక్క వున్నాడు లుక్ చూస్తే

  • @govindur143
    @govindur143 7 місяців тому +7

    సీబీఎన్ మీద రాళ్లు వేయించింది జగన్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు

  • @jayanthcheemalajayanthchee6689
    @jayanthcheemalajayanthchee6689 7 місяців тому +10

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 hara ganta ganta!!

  • @narayanalaxmi9958
    @narayanalaxmi9958 7 місяців тому +18

    వాడు గాండు లంజ కొడుకు
    వాన్ని అడిగి మి విలువ ఎందుకు పోగొట్టుకుంటారు bro,s

  • @vinodkumarsake07
    @vinodkumarsake07 7 місяців тому +31

    Ilanti debate ki cm ni piluchukoni vaste vuntadiiiii 😂

  • @anilkumarmathakala6393
    @anilkumarmathakala6393 7 місяців тому +16

    One hour discussion lo Nuvvu Okka question ki ayina proper justification ichara sir

  • @jaganannafan1
    @jaganannafan1 7 місяців тому +31

    వీడు మరో మల్లారెడ్డి అయిండు వీళ్ళ చేతిలో ycp కి brs గతే

  • @Rao7789p
    @Rao7789p 7 місяців тому +10

    అన్నీ అబద్ధాలు పార్టీ ysrcp

  • @basheershaik4386
    @basheershaik4386 7 місяців тому +12

    అసలు ఇలాంటి వాడిని ఓటేసి గెలిపించినందుకు మనం చెప్పుతో మనం కొట్టుకోవాలి

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 7 місяців тому +14

    Enni roddlu digaayo....papam😂😂😂

  • @pullaguralokesh1315
    @pullaguralokesh1315 7 місяців тому +3

    46:55 Typically, in the construction of a copper dam, the diaphragm wall is built first. The diaphragm wall serves as a structural support to contain the foundation and provide stability for the dam structure. Once the diaphragm wall is in place, construction of the copper dam can proceed.

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 6 місяців тому +4

    NTV team yepudu fame unna వ్యక్తులతో మాత్రమే question hour conduct cheatharu
    Kani okkasari ma kurnool district lo కోడుమూరు నియోజకవర్గం లో పోటీ లో ఉన్న అభ్యర్థులతో చేయండి sirr
    వాళ్ళు ఎక్కడి నుండి వస్తారో,ఎలా వస్తారో తెలీదు కరెక్ట్ గా ఎన్నికల టైం లో తెర మీద కు వస్తారు.ఒకవేళ గెలిస్తే ఇక 5సంవత్సరాలు ఎలుతారు.ఇక నెక్ట్ ఎన్నికలలో అడ్రెస్స్ లేకుండా పోతారు.ఒకసారి పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు next ఎన్నికలకు సీటు పార్టీ తరుపున రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ధైర్యం ఇప్పటి వరకు జరగలేదు. అది ఎస్సీ రిజర్వ్ స్థానం
    దీని గురించి చేయండి sir ma అభ్యర్థులతో క్వెషన్ hour thank you sir

  • @rasoolgaming5187
    @rasoolgaming5187 7 місяців тому +4

    హ్యాట్సాఫ్ అండ్ జర్నలిస్ట్ గారు సూపర్ గా అడిగారు అందరూ అంబటి గారి మైండ్ దొబ్బింది

  • @basha1627
    @basha1627 7 місяців тому +14

    Kuppam lo meeru chesina magic andariki telisipothundani....Ambothu ganiki vattalu bigusukupoinatlunnai papam

  • @maheshbabukundla
    @maheshbabukundla 7 місяців тому +11

    Vallu proper gane questions aduguthunaru.. waste na Kodaka proper ga answers ivvakunda diversion chestu notiki adi padithe adi matladuthunav kaambabu..! Last 5yrs nunchi meeru government Lo vunaru, adi adigina CBN meeda thoseste problem solve avthundi Kada ani divert chestu siggu lekunda Ela matladuthunav ra ? Atleast ne audio links UA-cam Lo vunnay avi Iyna vinnava nav ? E saari ela gulestavo chuddam…!

  • @harimudivedu2892
    @harimudivedu2892 7 місяців тому +13

    okka answer kuda proper ga cheppav kadara ambi.. yemira me valla use desaniki

  • @sathishpilli345
    @sathishpilli345 7 місяців тому +12

    😂😂😂😂 గంట అరగంట

  • @prasadg9851
    @prasadg9851 7 місяців тому +5

    రాళ్లతో రాజకీయం చెయ్యరు వారు
    శవాలతో రాజకీయం చేస్తారు

  • @srinivasanaveenmadanapalli1412
    @srinivasanaveenmadanapalli1412 7 місяців тому +1

    First time i saw a realistic journalism keep it up all the journalists who attended.

  • @memanthasiddam
    @memanthasiddam 7 місяців тому +14

    Ambati garu, okka question ki sarigga answer ivvaledu meeru. Malle memes material avtunnaru.. jagratta..

  • @balaraamsugavasi5419
    @balaraamsugavasi5419 7 місяців тому +11

    వీడికి ఇంత టైం అవసరమా

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 7 місяців тому +2

    NTv vallu baga aadukunaru, Hatsoff NTV 😅🤗

  • @TheChevicky
    @TheChevicky 5 місяців тому +1

    Jai CBN. Jai jai tdp.. next cm CBN

  • @Badri...Events
    @Badri...Events 7 місяців тому +1

    Good sir🎉🎉🎉🎉

  • @d.nsunil4938
    @d.nsunil4938 7 місяців тому +7

    Ycp party ,loosing imp of the party by worst fellows

  • @RAGHURAMAYYAA
    @RAGHURAMAYYAA 7 місяців тому +3

    Lawda chesav raa nv....lawdage....ammaila pichodu veedu raajakeeyavetha...chal dengeandi

  • @yallanaresh7178
    @yallanaresh7178 7 місяців тому

    Correct ga questions aadigaru ayya... super interview 👌

  • @arunakumarilakkoju2010
    @arunakumarilakkoju2010 6 місяців тому

    Super 👌👌👌👌

  • @lakshmidurga234
    @lakshmidurga234 5 місяців тому

    Nice coveeing ambothu....

  • @naveenanamaneni6124
    @naveenanamaneni6124 7 місяців тому +2

    కుప్పం లో గేట్ కాకి ఎత్తుకుపోయింది... చంద్రబాబు, తెలుగుదేశం కాకుల్ని గద్దల్ని పంపించాడు గేట్ ఎత్తుకు పోవటానికి

  • @mmssgamming6952
    @mmssgamming6952 7 місяців тому +2

    Lengthy questions

  • @pvkrishna1960
    @pvkrishna1960 4 місяці тому

    Nice

  • @varaprasadh6218
    @varaprasadh6218 7 місяців тому +5

    41:00 to start kuppam gates rambabu gariki kopam vachhindhayyo 😮

    • @saimahesh4180
      @saimahesh4180 7 місяців тому

      😂😂😂😂😂😂😂

    • @saimahesh4180
      @saimahesh4180 7 місяців тому

      Juice Keerinde😂😂😂😂

  • @yeshwanthkrishna5692
    @yeshwanthkrishna5692 7 місяців тому +4

    Nuvvu em chepthe adhe right entraaaa ..... journalist luu adigr questions ki straight ga answer cheppalevu entraa nuvvu

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 7 місяців тому

    He is managing all and good .ok you will be selected. No problem

  • @chakridara3061
    @chakridara3061 7 місяців тому +7

    dholathrichindhi

  • @saikiran1183
    @saikiran1183 6 місяців тому

    Chary Sir 🙏🙏🙏🙏

  • @avulasubramanyam5051
    @avulasubramanyam5051 7 місяців тому +1

    అన్నీ సింపతీ ఆక్టివిటీస్ రా.... కాంబాబు

  • @publicexampapers
    @publicexampapers 7 місяців тому +2

    Ysr ni chusi vesaru vote lu janalu eh edava jagan ni chusi kaadu ra idiot

  • @varaprasadh6218
    @varaprasadh6218 7 місяців тому +6

    Naaku ekkado koduthundhi ra chaari😂

  • @charansai0419
    @charansai0419 7 місяців тому

    For the first time reporters questions perfect gaa adugutunnaru

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 7 місяців тому +5

    Ambati gaadi juice kaarinattu undhi 😂

  • @appalaraju257
    @appalaraju257 7 місяців тому +7

    Veediki knowledge takkuva overacting akkuva

  • @sirigreasy5635
    @sirigreasy5635 7 місяців тому +2

    ఈడో పెద్ద బ్రోకర్ గాడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గాడు నీకు అంత సినిమా లేదు రా రాంబాబు

  • @pallanagendra4454
    @pallanagendra4454 7 місяців тому +2

    Ambati sir mundu journalists adige questions ki answer cheppadam nerchuko...

  • @MaheshMahesh-98499
    @MaheshMahesh-98499 7 місяців тому +2

    సంజన సుకన్య waiting
    Go fast
    Take halfen hour

  • @royalteam8126
    @royalteam8126 7 місяців тому +1

    Jai టీడీపీ

  • @anilkumarsatyayadav3216
    @anilkumarsatyayadav3216 7 місяців тому +1

    Jai Amaravati Jai AP save AP vote TDP

  • @PRJSvlogs
    @PRJSvlogs 7 місяців тому +7

    Kuppam anagane vatta vanikindhi

  • @AshokaGamingyt2
    @AshokaGamingyt2 7 місяців тому

    Chari garu super sir

  • @mohanbabu9281
    @mohanbabu9281 7 місяців тому +1

    What is the collections of Yathra2 collections? He is expert in this field

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 7 місяців тому

    నీవల్ల వైకాపా గ్రాఫ్ చాలా పడిపోయింది,ఇంకా దిగజారిపోతోంది!,నీవు వైకాపా మనిషివేగాని,ప్రజలమనిషివికాదు!,పార్టీకోసమేతప్ప,నువ్వు ప్రజలకుచేసిందేమీలేదు సంజనా,సిగ్గు తెచ్చుకో సుకన్యామోహితా!, మీకు వ్యక్తిత్వహననాల సామర్థ్యంతప్ప,విషయపరిజ్ఞానం సున్నా అనుకుంటున్నారంతా!

  • @kapilnalagurthy9464
    @kapilnalagurthy9464 4 місяці тому

    సర్వ సైనాదక్షున్ని జగన్ ఇవ్వలేదు నేనే తీసుకున్న 😅😂😂😂

  • @Bangaru502
    @Bangaru502 7 місяців тому +4

    పవన్ కళ్యాణ్ గారి ఓటమికి రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానేసి శ్రమిస్తున్న ముద్రగడ పద్మనాభం

  • @ankireddy5865
    @ankireddy5865 7 місяців тому +1

    NEXT CM CBN ✌️✌️✌️✌️✌️✌️

  • @thinkbetter8980
    @thinkbetter8980 7 місяців тому

    Govindaaa govindaaaa

  • @APLisencedsurveyors-il1cf
    @APLisencedsurveyors-il1cf 7 місяців тому +1

    ఇలాంటివి పెట్టె ముందు ఒక్కసారి ప్రజా గళం కూడా ఉంటే...అప్పుడు చెప్పొచ్చు...రాంబాబు కి...

  • @ramaraoregana1259
    @ramaraoregana1259 7 місяців тому

    Correct question lu adigaru

  • @darlinganil9106
    @darlinganil9106 7 місяців тому +6

    Ambothu....🐕🐕

  • @mad6286
    @mad6286 7 місяців тому

    Continue cheyandi e programme ni break ivvataniki ready gaa unnamm...

  • @venkatalakshmiammu3345
    @venkatalakshmiammu3345 7 місяців тому

    Very very good interview N tv. Naaku Arjun cinema mudalvan lo Raguvaran laaga ee kaam babu anipistunnadu . 🤦🤦🤦🙃🙃🙃🙃🙃🙃🥱🥱

  • @appajipullepu3120
    @appajipullepu3120 7 місяців тому +2

    పనికిమాలిన నాయకుల తో ఇంటర్వూ వద్దు టైమ్ వేస్ట్

    • @anivams
      @anivams 7 місяців тому +1

      Entha panikimalina naayakuloo prajalaki teliyalante ilanti interviews jaragali.

  • @PRJSvlogs
    @PRJSvlogs 7 місяців тому +3

    Okko question ki ambothu ki vattalu adhuruthunnai