Yesayya nee preme || యేసయ్యా నీ ప్రేమే అతిమధురం || Singer Anudep || Budida Abraham ||christian songs

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 33

  • @kommuvenkatesh5158
    @kommuvenkatesh5158 2 місяці тому

    Praise the lord Anna🎉🎉🎉... యేసయ్య ప్రేమను మంచిగా పాటలో తెలియజేశారు

  • @Laxminarayana-io9xl
    @Laxminarayana-io9xl 6 місяців тому +4

    సాంగ్ చాలా బాగుంది స్వరాలు, రచన అన్ని కలిసి పాటకు ప్రాణం పోశాయి

  • @PalavalasaPrakash
    @PalavalasaPrakash 6 місяців тому +3

    Chala bhagundi anna garu

  • @gallaguruu5110
    @gallaguruu5110 5 місяців тому

    Hart taching super songs 🎉

  • @the_sreeja_.0044
    @the_sreeja_.0044 6 місяців тому

    Good song good lyrics annaya 😊

  • @SharaShara-n6i
    @SharaShara-n6i 6 місяців тому +3

    సూపర్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏💯

  • @rameshindupalli4749
    @rameshindupalli4749 6 місяців тому +2

    గాత్రము బాగుంది లిరిక్స్ బాగున్నాయి దేవునికి మహిమ కలుగును గాక

  • @jyothirajjesusiscomingsoon2031
    @jyothirajjesusiscomingsoon2031 6 місяців тому +2

    God bless Amen

  • @SonaKumari-p7m
    @SonaKumari-p7m 6 місяців тому

    God.
    Bless you , brother , thank you so much

  • @msuryaprakash07
    @msuryaprakash07 6 місяців тому +2

    Glory to God bless you

  • @gallaguruu5110
    @gallaguruu5110 6 місяців тому +2

    Nice song 💯

  • @gallaguruu5110
    @gallaguruu5110 6 місяців тому +2

    Super songs God bless you

  • @arunakeerthy-kitchen1568
    @arunakeerthy-kitchen1568 6 місяців тому

    Good song sir

  • @gallaguruu5110
    @gallaguruu5110 6 місяців тому

    Good song 👍

  • @aaronprincebodapati3154
    @aaronprincebodapati3154 6 місяців тому +2

    Praise God.

  • @sumanthmeesala3054
    @sumanthmeesala3054 6 місяців тому +1

    Nice song 😍 Glory to God ❤️

  • @SonaKumari-p7m
    @SonaKumari-p7m 6 місяців тому

    ❤❤🙏🙏🙏🙏💐💐💐💐

  • @sjosephpastorongoles4085
    @sjosephpastorongoles4085 6 місяців тому

    సాంగ్ చాలా బాగుంది అయ్యగారు 🙏

  • @mkdevadasukattidevadasu8645
    @mkdevadasukattidevadasu8645 6 місяців тому +2

    చాలా బాగుంది పాట

  • @horebministries-hyd5253
    @horebministries-hyd5253 6 місяців тому +2

    Glory to Jesus ✝️✝️✝️✝️
    Good... song 💐💐🤝👍🙌🙌

  • @EmmanuyeluSwaram
    @EmmanuyeluSwaram 6 місяців тому +2

    Excellent brother
    God bless you

  • @sjosephpastorongoles4085
    @sjosephpastorongoles4085 6 місяців тому

    PRAISE The LORD 🙏 Anna garu

  • @delightmelodies8204
    @delightmelodies8204 6 місяців тому

    Very beautiful song on God's precious love.....

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 6 місяців тому

    Amen

  • @TejaKumar-to1jv
    @TejaKumar-to1jv 6 місяців тому +2

    🙏🙏👏🥰👌🎉

  • @calvarynaik1427
    @calvarynaik1427 6 місяців тому

    Nice song ❤❤

  • @jpchristianchannel555
    @jpchristianchannel555 6 місяців тому

    Prais the lord

  • @chantigundala5225
    @chantigundala5225 6 місяців тому

    Glory to God

  • @rajpaulbodapati4664
    @rajpaulbodapati4664 6 місяців тому

    పల్లవి : యేసయ్యా ... ఆ... నీ ప్రేమే అతిమధురం
    పాపిని నన్నుమార్చిన ప్రేమా || 2 ||
    మధురాతి మధురం ప్రభు ప్రేమే మధురం
    మధురాతి మధురం ప్రభు ప్రేమే అతి మధురం || 2 ||
    || యేసయ్యా ... ఆ... ||
    1. కల్వరి ప్రేమే కనికర ప్రేమా || 2 ||
    కలుషము లేని ... 2 ఎనలేని ప్రేమ
    మధురాతి మధురం ప్రభు ప్రేమే మధురం
    మధురాతి మధురం ప్రభు ప్రేమే అతి మధురం || 2 ||
    || యేసయ్యా ... ఆ... ||
    2. సిలువ ప్రేమే విలువైన ప్రేమ || 2 ||
    శాశ్వతమైన ... ఆ ... 2 నీ ప్రేమ అమరం
    మధురాతి మధురం ప్రభు ప్రేమే మధురం
    మధురాతి మధురం ప్రభు ప్రేమే అతి మధురం || 2 ||
    || యేసయ్యా ... ఆ... ||
    3. దయగల ప్రేమే దరిచేర్చు ప్రేమ || 2 ||
    ధైర్యపరచే... ఏ...2 బలమైన ప్రేమా
    మధురాతి మధురం ప్రభు ప్రేమే మధురం
    మధురాతి మధురం ప్రభు ప్రేమే అతి మధురం || 2 ||
    || యేసయ్యా ... ఆ... ||
    4. బలిగల ప్రేమే బలియైన ప్రేమ || 2 ||
    పరమున చేర్చే... ఏ...2 పరిశుద్ధ ప్రేమ
    మధురాతి మధురం ప్రభు ప్రేమే మధురం
    మధురాతి మధురం ప్రభు ప్రేమే అతి మధురం || 2 ||
    || యేసయ్యా ... ఆ... ||

  • @nissirajkumar6329
    @nissirajkumar6329 6 місяців тому

    Good Song Brother 👍

  • @jpchristianchannel555
    @jpchristianchannel555 6 місяців тому

    Lirics pettandi brother...

  • @kanthetinagarjuna7599
    @kanthetinagarjuna7599 6 місяців тому

    Super song