చెప్పుకుంటే సిగ్గు చేటు CHEPPUKUNTE SIGGU CHETU/Joshua Shaik/Sathya Yamini/TELUGU Christian songs

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @JoshuaShaik
    @JoshuaShaik  5 років тому +815

    Lyrics:
    చెప్పుకుంటే సిగ్గు చేటని - నేస్తమా
    చెప్పకుంటే గుండె కోతని
    నీలో నీవే క్రుంగిపోతున్నావా ? అందరిలో ఒంటరివైపోయావా ?
    చేయి విడువని యేసు దేవుడు - ఆదరించి ఓదార్చును
    నీ చేయి విడువని యేసు దేవుడు - నిన్నాదరించి ఓదార్చును
    1. కసాయి గుండెలు దాడి చేసెనా? విషపు చూపులే నీవైపువుంచెనా ? (2)
    కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు - చూడలేదా పొద్దు పొడుపులు.
    2. పాపపు లోకము నిను వేధించెనా ? నిందలు వేసి వెక్కిరించెనా ? (2)
    కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు - చూడలేదా పొద్దు పొడుపులు.
    3. నా అన్నవారే నిన్నవమానించెనా ? అనాథను చేసి విడిచివెళ్లెనా ? (2)
    కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు - చూడలేదా పొద్దు పొడుపులు.

  • @kakarlapremakumari2002
    @kakarlapremakumari2002 2 роки тому +62

    నా జీవితములో నాకు ప్రతి రోజు కన్నీళ్ళే మిగిలాయి😢 ,నాకు అందరూ ఉన్న ఒంటరి అయిపోయాను😒 ,ఎవ్వరూ నా బాధను పట్టించుకోరు 😢,కానీ యేసయ్యా ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడు 🤗,ఆయనే ఇప్పుడు నా సమస్తము🥰 దేవునికే స్తుతి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ హల్లెలూయ 👏👏🌹🌹
    అక్క పాట చాలా చాలా బాగా పాడారు 😊
    దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్🙌🙌🙏

    • @samelnaveen5456
      @samelnaveen5456 2 роки тому +3

      Avunu devunike mahima ayane na nijamina snetitudu tandri ☺️☺️ ayane untane santosham ☺️

    • @poturajujnani9726
      @poturajujnani9726 Рік тому +1

      విడువని దేవుడు కడవరకు తోడుగ ఉంటారు మనుషులు కడదాకా ఉండరు

  • @SK-ex5og
    @SK-ex5og 2 роки тому +52

    ఒంటరిగా కన్నీటి బాధల్లో సహితం మనసుకు నెమ్మదిని కలిగించే ఒకే ఒక్క ప్రేమ మన యేసయ్య ప్రేమ...నాకోసం కలువరిలో ప్రాణం పెట్టిన నా యేసయ్య ప్రేమ...❤️

  • @meerydidde3902
    @meerydidde3902 Рік тому +4

    ఇది నాజివితంలోజరిగిదిసిగటన😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂amen amen amen

  • @DJayaofficial777
    @DJayaofficial777 Рік тому +17

    I Love You యేసయ్య.. ఈ మాట చెప్పించుకునే అర్హత నీకు మాత్రమే ఉందయ్య..నిజ ప్రేమ నీది మాత్రమేనయ్యా..

  • @ch.sd.sridurga9417
    @ch.sd.sridurga9417 4 роки тому +42

    ఇది నా జీవితం లో జరిగిన సంఘటన పాట రూపంలో రసారు వందనాలు అన

  • @kamaladevadasi2946
    @kamaladevadasi2946 2 роки тому +33

    Lyrics heart Touching గా ఉన్నాయి brother, కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి పాట చూస్తున్నంత సేపు, మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను.

  • @jagadeeshvarmasykam4513
    @jagadeeshvarmasykam4513 3 роки тому +23

    అన్న. ఈ. పాట. కృంగిపోతున్న. వారికీ. ఎంతో. ఆదరణ కలిగించేదిగా ఉటుంది . ఆమెన్

  • @NareshNaresh-cp7hh
    @NareshNaresh-cp7hh 5 років тому +14

    నాకు ఇలాంటి చెల్లిని అన్నయ్యలని ఇచ్చిన యేసయ్యకి, నా హృదపూర్వక వందనాలు

  • @damerlaprudviraj6595
    @damerlaprudviraj6595 5 місяців тому +5

    Prasent నేను అదే పరిస్థితి లో ఉన్న క్రుంగిపోతున్న సమయం లో ఈ పాట విన్నాను మాలాంటి వారికీ మాంచి ఆదరణ కలిగించే విదంగా ఉంది చాలా బాగా రాసారు, అద్భుతం గా పాడారు సిస్టర్,, దుఃఖం లో ఉన్నపుడు ఈ పాట వింటే మనసు కొంచం దైర్యం వస్తుంది...
    మనకు ఆదరించే మన దేవుడు యేసయ్య ఉండగా..... 🙏

  • @praveenkumarthripuraneni6664
    @praveenkumarthripuraneni6664 5 років тому +58

    I am Praveen Kumar. నేను అందరితో ఉనను కానీ చాలా సార్లు అవమానాలు, ఎవరికి చెప్పాలో తెలియదు, చెపితే ఏమనుకుంటారో అని నాలో నేను బాధించి, నాలో నేను సిగ్గు పడితి. నేను ఏమైతే భరించితినో అదంతాయు ఈ కీర్తనలో ఉండెను. Thanks a lot Writer and Singer

    • @victoriyarani3465
      @victoriyarani3465 5 років тому +1

      So nice this song i can t express it my deep desire for this nice emotion song snd sweet voice

    • @joykrupa248
      @joykrupa248 4 роки тому +1

      praise the lord

    • @mkruparani1352
      @mkruparani1352 4 роки тому

      Parise the lord brother 🙏🙏

  • @danielarlagadda7566
    @danielarlagadda7566 5 років тому +18

    చాల మంచి పాట మంచి స్వరం అమ్మ దేవుడు నిన్ను భహుగా వాడుకోవాలని హృదయపూర్వకంగా పార్దన దేవుడు నిన్ను దీవింఛునుగాకా వందనాలు

  • @chinnarigunturu1588
    @chinnarigunturu1588 Рік тому +16

    💕Heart touching 🎵song 💖🫂 కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు..... చూడలేద పొద్దుపొడుపులు... 😢

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 12 днів тому +1

    ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ ఘనత కలుగును గాక బ్రదర్ చాలా అద్భుతమైన పాట ఎంతోమంది జీవితంలో వేదన బాధన చాలా ఓదార్పునిచ్చింది పాట

  • @kamalakuwait8073
    @kamalakuwait8073 5 років тому +11

    Thanks you sister..ఒక..మనిషి..జీవితం..ఒక..పాటలో. చూపించినారు....దేవుడు..మిమ్మల్ని..దీవించును..గాక

  • @anithaanu9840
    @anithaanu9840 7 місяців тому +3

    ఈ పాట వింటుంటే చాలా అంటే చాలా ఏడుపొస్తుంది నాకోసమే అని నేను ఫీల్ అవుతున్న గొప్ప తండ్రి మన యేసయ్య ఉండగ మనకు ఏమి కాదు...కన్నీటితో గడిపిన యెన్నో రాత్రులు చూడలేదా పొద్దుపొడుపులు చేయి విడువని యేసు దేవుడు మనలను ఆదరించి ఓదార్చును...love you so much jesus...✝️🙏🙏🙏

  • @sujidarlingk9171
    @sujidarlingk9171 5 років тому +75

    ఈ సాంగ్ చూసి కళ్ళల్లో కన్నీరు ఆగలేదు... థాంక్యూ జీజెస్🙏♥️♥️♥️ tq brothers

  • @victorjoshuvab
    @victorjoshuvab 5 років тому +87

    హృదయాలను బాగు చేయడానికి దేవుడు మిమ్ములను ప్రేరేపించి రాయించిన అద్భుత, అత్యద్భతమయిన పాట అన్నా....
    ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు...
    GOD bless your ministry Anna...
    Amen

  • @kothuridilip2772
    @kothuridilip2772 5 років тому +56

    మనసులో తెలియని మనేదుగా ఉంది... మాటలు రావడం లేదు....

  • @sureshjessypedapati2340
    @sureshjessypedapati2340 5 років тому +70

    పాట చాలా బాగుంది సిస్టర్ ఏడుపు వచ్చింది ఈ చూస్తుంటే
    మీకు చాలా వందనాలు..సిస్టర్

  • @sweetchandu2454
    @sweetchandu2454 4 роки тому +24

    The human relationships can leave the people in alone at anytime but the Jesus can't leave u until u r death bcz he is the real lord 💯 & u r the child of his .....my Jesus ✝️😘😍

  • @nareshdasari1258
    @nareshdasari1258 5 років тому +94

    చాలా మంచి పాట..హృదయాన్ని హత్తుకునేలా ఉంది..ఫ్రైస్ ది లార్డ్.

  • @peterjesus7384
    @peterjesus7384 Рік тому +11

    😢😢😢 🙏🙏🙏🙏🙏 నిజంగా ఈ సాంగ్ హార్ట్ టీచింగ్ సాంగ్ అండి.. ఇలాంటి సాంగ్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ వినలేదు.. ఇలాంటి సాంగ్ రాసి పాడి మాకు అందించిన మీకు మా హ్రృధయపూర్వక వందనములు.. దేవుడు మిమ్మల్ని దీవించును గాక..!

  • @Chinthakunta1617
    @Chinthakunta1617 9 місяців тому +3

    God bless you Sr.... చాలా బాగా పాడారు.... అర్థవంతం మైన పాట....

  • @tejumanda7480
    @tejumanda7480 Рік тому +3

    E song vintunte edupostundi nenu nalo nenu oka visiyam lo chala krungipotunna..😢😢😢😢 plez God plez clear my problem..😢😢😢😢🙏🙏🙏🙏🙏

  • @srcreations6350
    @srcreations6350 4 роки тому +6

    సత్య యామిని నీ వాయిస్ సూపర్ గా ఉంటుంది . ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది సూపర్

  • @renuka5554
    @renuka5554 2 роки тому +7

    ఈ పాట వింట్టుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయ్ బ్రదర్

  • @benhin931
    @benhin931 5 років тому +7

    వ్రాయడం దేవుడు చేసినా సహాయం . ప్రాణం పెట్టె పాడింది చెల్లి . K y brother god blessings

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 5 років тому +16

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్!
    అద్భుతమైన పాట. బాగా వ్రాసారు బ్రదర్.
    మీరింకా అనేకమైన పాటలు వ్రాయాలని కోరుకుంటున్నాను.

  • @nagurukrupanandam8215
    @nagurukrupanandam8215 5 років тому +8

    నా దేవుడు ఉన్నాడు అని నమ్మకం కలిగించే పాట ఇది

  • @jessydivya1614
    @jessydivya1614 5 років тому +17

    Kannillu agaledu naku ee song vintuntey nakosame rasinattu undi 😢😢😢tqs god tqs for comforting me rgt now ...😍 u r always there 4 me when no one else with me 🙇🙇🙇

  • @vijaypalleti9453
    @vijaypalleti9453 5 років тому +8

    అనంత మహిమ అనంత శక్తి స్వరూపుడైన దేవునికే చెల్లును గాక. ఆమెన్.

  • @Koviribezavada
    @Koviribezavada Рік тому +3

    Naku prathiroju kannile kanni Naku devudu chaala shamthosani yechadu❤

  • @angothuramu4522
    @angothuramu4522 5 років тому +53

    Yes iam also . Evariki cheppaleni badhalu dhevuniki mathrame cheppagalamu yendhukante mana dhevudu manasunu ardham chesukune dhevudu. Manam lucky Jesus Ni nammukundhuku thank you so much heart touching song

    • @ss-to5hd
      @ss-to5hd 5 років тому +3

      U r right bro

  • @kampatinaresh6007
    @kampatinaresh6007 5 років тому +15

    చాలా బాగుంది బ్రదర్ పాట .హృదయాలను కదిలించే వీడియో మరియు పాట .దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్

    • @Bsr1875
      @Bsr1875 4 роки тому

      Nijamuga pata dwara God nundi adarinchabaddanu

  • @Chinthakunta1617
    @Chinthakunta1617 9 місяців тому +2

    Beautiful and Meaningful Song... God bless you the Composer and Singer..... May God bless you and your ministry...

  • @vemulaprasad6439
    @vemulaprasad6439 Рік тому +3

    E song entho mandhi jeevithalalo jarigina reality na jeevithamulo konni sangatanali e songlo unnai e song team andariki na vandalu

  • @sunnykondru5106
    @sunnykondru5106 2 роки тому +2

    Bhadhalo vunna variki vudharpu niche song super sister chala bagaa padaru God bless you sister

  • @srijasavara3529
    @srijasavara3529 3 роки тому +6

    హృదయం హత్తుకునేలా చాలా మంచి పాట.

  • @jayanthisayapogu604
    @jayanthisayapogu604 3 роки тому +2

    Modubarina jivithalanu chigurinpa cheyuvadu na yessayya..kanniti prati bhashpabinduvuni tudipiveyunu🙏💖

  • @gadariakhil6876
    @gadariakhil6876 3 роки тому +4

    Cheyi viduvani Yesu devudu line touched my heart😭😭

  • @renukam5757
    @renukam5757 3 роки тому +2

    Mana yesayya appudu ayna ni nammina vallani appati cheyi viduvadu goppadevaa mikuu lekkaleni sthotralu Yessaya👏 🙏

  • @adivasirushikeshayurvedic
    @adivasirushikeshayurvedic 5 років тому +12

    This song I will watch Jesus talking to me thank you for compose this song all the pastor and sister because God bless you

  • @SulochanaGoud-kn4un
    @SulochanaGoud-kn4un 6 місяців тому +2

    Yesaiah me namanike mahimakalugunugaka thandri saswathamaina prema meede yesaiah

  • @gootyramesh5891
    @gootyramesh5891 4 роки тому +3

    Kannititoo gadipina yenno ratrulu, devidini nammukunnakaa ...anne santoshaleee... Praise the Lord

  • @vijayajujjivarapu7593
    @vijayajujjivarapu7593 2 роки тому +1

    Emotionally I felt 😭😭😭😭😭...... Vandhanalu Yessayya

  • @rajannaofficial3826
    @rajannaofficial3826 5 років тому +54

    Jashua Shaik garu praise the lord sir.... మనిషి ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన పాట.... దేవుడు మీతో వ్రాయించిన పాట ....nice composition by KY Rathnam bro @good Edditting by Varma vfx...... God bless u all dear's

  • @gowriprasanthi8883
    @gowriprasanthi8883 Рік тому +2

    Praise the lord jesus esong na kosame thandri najeevithamulo prathi kshanam kanneru thappa santhosam ledu deva sahayam cheyumu deva na life lo manchi karyam jariginchumu deva marriage visayamlo ne chittam bayalu parachi jariginchumu thandri amen

  • @singarapuyesuratnam1152
    @singarapuyesuratnam1152 2 роки тому +4

    Evari ki cheppanyentha badha ga undhii jesus help me please...😔😔😔🙏🙏🙏

  • @josephsalu4785
    @josephsalu4785 5 років тому +17

    I'm very much blessed to have a such a loving God... thanks brother

  • @lalithajesus4884
    @lalithajesus4884 3 роки тому +70

    Prathi Roju kanniru thappa santhosham undadhu na life Lo kani Meeru padina patavalla koncham dairyam vachindi Really idi nijam 😔☹️

    • @ravirms6230
      @ravirms6230 3 роки тому +3

      మన దేవుడు ఎల్లపుడూ తోడు ఉంటాడు సిస్టర్...🙏🙏🙏

    • @deepikay4468
      @deepikay4468 3 роки тому +1

      Avunu sister na jivitam kuda inthey

    • @shravanishravani9169
      @shravanishravani9169 3 роки тому

      @@deepikay4468 ,, ,

    • @jesuslovesus9576
      @jesuslovesus9576 3 роки тому +2

      God is with all of us sister these sorrows, pain are just some topics in our day to day chapters . I beleive God can change your pain into joyful songs just trust him and praise him for everything (even for bad) -from one of your sister in Christ

    • @sudheerk361
      @sudheerk361 2 роки тому +1

      God with us sister..God will never leave us..,,let under stant our god..,,
      నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.
      యెషయా 55:8‭-‬9 ..
      GOD LOVES US SOMUSH..

  • @kranikraninaprabhuvunijama6409
    @kranikraninaprabhuvunijama6409 3 роки тому +5

    థాంక్యూ సిస్టర్ ఐ లవ్ సాంగ్ బ్రదర్ మీకు నా వందనాలు 🙏

  • @lavanyan-n5r
    @lavanyan-n5r 6 місяців тому +2

    Every day im listening.. Real lines 🙏🏻✝️

  • @solomonrajumsr
    @solomonrajumsr 5 років тому +3

    💫🔥Thank you for video🔥 💫
    ✨Plz upload more videos ✨💫💫🔥Praise the Lord🔥 ఆన్ని విషయాలలో💫దేవుడు మీకు సహాయం చేయును గాక ఆమెన్,🙏

  • @nda1214
    @nda1214 2 роки тому +2

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు సాంగ్స్ చాలా బాగుంది ఇది నా జీవితం కోసమే రచించిన సాంగ్స్ లాగా ఉంది అన్న నేను ఎన్నో రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా నన్ను నేను నాలో నేను ఇన్ని రోజులు నా జీవితంలో అన్న ఈ పాట

  • @ravirajam-mv7rr
    @ravirajam-mv7rr 5 років тому +37

    దేవునికే మహిమ కల్గును గాక ఆమెన్ ఆమేన్

  • @suvatharajut3527
    @suvatharajut3527 4 роки тому +2

    చెప్పుకుంటే సిగ్గు చేటని ఆ సాంగ్ చాలా బాగుంది ఆ సాంగ్ లో చాలా అనుభవాలు ఉన్నాయి

  • @Craftsideas6493
    @Craftsideas6493 4 роки тому +5

    Praise the lord thandri Deva yevaru nannu vidichipettina naku meeru thoduga unnarayya nenu badhapadanu yesayya Anni yerigina devudavayya mee krupa Karuna asirvadham yellapuudu naku thoduga undalayya Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumapenumakakanaparthi282
    @sumapenumakakanaparthi282 4 роки тому +2

    Really.. great testimony ..song devunike. Mahimakalugunu..

  • @sandhya3342
    @sandhya3342 2 роки тому +3

    Really hurt touching song😭😭 ❤️ andharu vidichina devudu matram vidichipettadu i love jesus 🤍🤍

  • @abhicreations1943
    @abhicreations1943 4 роки тому +2

    I am smilyangel akka super song chala bhaga padavvvvv akka love you good voice praise the lord

  • @pathipati0323
    @pathipati0323 5 років тому +9

    ALL the GLORY to GOD forever and ever 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌 HALLELUJAH.

  • @srsr4094
    @srsr4094 4 роки тому +2

    ఈ సాంగ్ విన్నాక నా జీవితంలో జరిగిన చాలా సంఘటనలు గుర్తుకు వచ్చాయి మనసుకు హత్తుకునేలా ఉంది పాట నాకైతే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుని కృప లో మీరు మెండుగా వాడ బడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 5 років тому +8

    Prabhuva tandri 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 yesayya

  • @reallysamelursamelu7028
    @reallysamelursamelu7028 2 роки тому +1

    Ee song vintunte gundelo unna baada motham tholagipothundi. Super song thank you sister

  • @jyothidasari7515
    @jyothidasari7515 5 років тому +8

    Even in remote villages v can hear this song praise be to god

  • @borellimeghamalaborelli12
    @borellimeghamalaborelli12 4 роки тому +1

    Song vintunte kanneellu agadam ledhu sir thank you praise the lord sir

  • @amalapandu468
    @amalapandu468 4 роки тому +3

    Beautiful song nenu prathi roju vintanu malli malli vinalanipinche song nenu e song vinttu nerchukunnanu anna elanti songs Mari yenno vinipinchataniki devudu sahayam cheyyunugaka amen..god bless you brother

  • @imakhil0078
    @imakhil0078 2 роки тому +1

    Thinadaniki thindi lekunna ee patalu vinukunta brathakavacchu ituvanti music icchinandhuku joshuva shaik and team ki hrudaya purvaka danyavadhalu....

  • @shekinapreyerhouse6337
    @shekinapreyerhouse6337 4 роки тому +3

    వందనాలు బ్రదర్ చాలా బాగుంది సాంగ్ నిజం గ మనసు తో మాట్లాడినట్టు ఉంది బ్రదర్ వందనాలు బ్రదర్

  • @pranitha5893
    @pranitha5893 3 роки тому +1

    Na jiwitham lo badhalaku .... Uratanichchindhi e paata .....tq brother 🙏😭😭😭😭

  • @pagolluswetha856
    @pagolluswetha856 5 років тому +32

    Wonderful lyrics it's heart touching Annayya tears are fall down by watching this song thank u Anna really our God is almighty God.....

  • @BenuguAmosu
    @BenuguAmosu 3 роки тому +2

    క్రీ స్తుపేరట వందనములు జాషువా బ్రదర్ అద్భుతమైన రచన స్వర కల్పన చేసి దేవుని మహిమ పరిచారు పాడిన చెల్లికు కూడా ప్రతి ఒక్కరు దేవుని ప్రేమ చూపించండి CHRIST CHURCH KONARK ODISHA

  • @ravalikota5202
    @ravalikota5202 5 років тому +3

    Atuvanti paristhithinyna marchagala devudu...dhukkanni natyamu ga marchuvadu..kannirunu thuduchuvadu... thank you lord..

  • @sureshgurrapu9858
    @sureshgurrapu9858 Рік тому +2

    కన్నీళ్లు వస్తున్నాయి పాట వింటే ❤❤

  • @Wayofgod-3
    @Wayofgod-3 5 років тому +16

    Heart touching song this is my real life

  • @Hemah-zn3lh
    @Hemah-zn3lh 2 роки тому +1

    E patta valana nennu chala marannu andhukee na yesayya nannu vidavaduu 🥺😊🥰

  • @balasanisowjanya6690
    @balasanisowjanya6690 5 років тому +13

    Really heart touching song...

  • @arunaani8889
    @arunaani8889 3 роки тому +1

    Naa jeevitham okappudu ilane undedhi okkasari jarigina gathanni malli naku gurtuchesindhi chala tnks brothers really exlant song e roju nenu inka brathiki unnanu ante dhaniki karanam nenu nammukunna naa devude 🙇

  • @shalomnet5919
    @shalomnet5919 5 років тому +15

    praise the lord anna ,,thank you for giving new song...heart tocuching..........super glory to god

  • @srikanthsilarapu7755
    @srikanthsilarapu7755 2 роки тому +1

    Wonderful song manasuni hatthukunna song chala thanks entha manchi song echi namdhuku🙏🙏🙏

  • @keerthimaigunti3308
    @keerthimaigunti3308 5 років тому +8

    Thank you so much brother, for giving us this heart touching lyrics, and song.. Praise the Lord brother....

  • @beulahreddykosuri5870
    @beulahreddykosuri5870 Рік тому +1

    Really na kosam rasaru annaya
    Na life lo jariganavi anni
    But god grace 🙏 glory to God amen 🙏 praise God annaya 🙏

  • @j.pkumar6668
    @j.pkumar6668 5 років тому +6

    Nice emotional tune, Anointing as we hear, God Bless You...
    Amen Amen Amen

  • @hadassahmercy
    @hadassahmercy Рік тому +2

    This song is wholesome 🥺this made me to reconfess and turn towards him. It comforts my soul ,when I'm down n depressed I always remember that JESUS is always by my side he never leaves me alone.😭

  • @sivaparvathi4113
    @sivaparvathi4113 5 років тому +5

    Nice song akka thank you so much God nijamga nevvu maa chaii kuda veduvavvu maa family ki yeppudu thoduga unndu thandri

  • @SandhyaRani-p9z
    @SandhyaRani-p9z 8 місяців тому +2

    Thanks so much 🙏 my Jesus only one god 🙏 🙌 ❤️ ❤

  • @latharaju123latha2
    @latharaju123latha2 4 роки тому +3

    చాలా బాగుంది ఇ పాట నామానసుని కాదిలించింది

  • @geethabangaram1824
    @geethabangaram1824 4 роки тому +2

    చాలా అద్భుతంగా రాసారు బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక..ఆమేన్. ఎన్ని సార్లు విన్నా మళ్లి వినాలని అనిపిస్తుంది.🙏

  • @pavanjanu3456
    @pavanjanu3456 Рік тому +3

    Praise the lord 🙏 Sister
    Chala baga padaru song...
    Devudu miku anni panulalo thoduga unadali ani korukuntunnanu...Amen 🙏

  • @bhavanasonu66
    @bhavanasonu66 3 роки тому +1

    Cheyi viduvani yesu devudu ninnu aadarinchi odaarchunu... Hrudayanni hathukune lyrics Joshua anna.. Hrudayaniki odaarpuniche song... Thanku so much Anna..

  • @labellevijayawada6246
    @labellevijayawada6246 3 роки тому +7

    Super song sister
    Really it's very heart touching song
    Every one should listen this song
    Love you Jesus
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @GollapalliJayanna-v3w
    @GollapalliJayanna-v3w 8 місяців тому +1

    Very nice song JoshuaShaik garu God bless you sir

  • @kalyanidindapatidondapati5680
    @kalyanidindapatidondapati5680 4 роки тому +3

    చాలా బాగా పాడారు... nice song...
    Praise the లాడ్...

  • @SandhyaRani-p9z
    @SandhyaRani-p9z 8 місяців тому +1

    Lyrics heart touching brother thank you my Jesus 🙏🙏🙏❤❤❤❤tq border God bless you border 🙏 ❤️

  • @rajanikota1669
    @rajanikota1669 5 років тому +4

    Eelage aadharana leka unnavarini adharinche dhyryamiche song. Dheunike mahima kalugunu gaka amen.

  • @narasimharao4802
    @narasimharao4802 3 роки тому +2

    జాషువా షేక్ అద్భుతం సృష్టించారు
    సత్య యామినికి దే వుని ఆశీస్సులు
    నీకు మెండుగా ఉండుగాక
    Whole team చాలా బాగా చేసారు హృదయమున్నవారు కన్నీళ్లు శ్రావింప
    చేసారు
    I enjoyed a lot 🙏🙏🙏👍👍👍

  • @mrrajshree4755
    @mrrajshree4755 5 років тому +6

    Praise the lord ma super song ma .i like .thise song so much god bless you ma

  • @ssss-wp3nr
    @ssss-wp3nr Рік тому +2

    Super enni sarlu vunna alane vinaalanipistundi very nice 👍😥❣️

  • @jyothiamrutha1044
    @jyothiamrutha1044 3 роки тому +3

    Yesu yandu visvasam unchu vaniki emiyu koduvaga undadu 💖💖💖