||మూడునాళ్ళ ముచ్చటే ఈ జీవితం||MUDUNALLA MUCHATE E JIVITHAM||B. ABRAHAM,7075065048||Dr. P.J.D KUMAR||

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Latest Telugu Christian Song
    Presented by : B. SANTHOSH & B. SINDHU
    Album : Emmanuel Abhishakthuni Swaram
    Lyrics & Tune : Pastor B. ABRAHAM, ph 7075065048
    Produced by : Smt. B. SHARA ABRAHAM
    Music : Dr. P J D KUMAR
    Singer. : SURESH BABU
    Chorus. : SUDARSHINI KAREM & REVATHI MANNAVA
    Audio Mix & Video : YUGANDHAR DON
    Recorded at : MARANATHA DIGITAL STUDIOS
    Address : EFWM CHURCH,
    Sriram Nagar, Yousufguda,
    Hyderabad - 500 045
    పల్లవి :
    మూడునాళ్ళ ముచ్చటే ఈ జీవితం భూలోక మందున అల్పకాల పయనం ॥2॥
    మరణించిన తరువాతే మరో జీవితం కల కాలం జీవించుట యేసులోనే సాధ్యం ॥2॥ (యేసు ద్వార సాధ్యం)
    ఏది నీ గమ్యం ఓ సోదరా... ఏది నీ గమ్యం ఓ సోదరీ... ॥మూడు॥
    చరనం :
    1. పరదేశులే యాత్రికులే మనమంతా ఈ భువిలో శ్రేష్ఠమైన జీవితం పైనున్నది దివిలో ॥2॥
    భక్తులంతా బ్రతికారు పరలోకం కొరకే నీవు నేను బ్రతకాలి నిత్య రాజ్యముకై 1॥2॥
    నిత్యజీవమా?... నిత్య నరకమా?... ॥2॥
    ఏది నీ లక్ష్యం ఓ సోదరా... ఏది నీ లక్ష్యం ఓ సోదరీ... ॥మూడు॥
    చరనం :
    2. పౌలు పలికిన సత్యమే పరలోక పౌరసత్వం నిత్యముండు లోకం నింగిపైన రాజ్యం ॥2॥
    క్షణికమైన ఈ జీవితం కరిగిపోవు భూలోకానా మారు మనస్సు పొంది చేరాలి పరలోకానా ॥211
    భూలోకమా?... పరలోకమా?..॥2॥
    ఏది నీ ఆశయం ఓ సోదరా... ఏది నీ ఆశయం ఓ సోదరీ... ॥మూడు||
    చరనం :
    3. యేసయ్యా జీవించెను బహుకొంత కాలమే పాపులను ఉద్ధరింప పునరుత్తానం పొందే ||2|
    కీడు యొక్క ఫలము తీర్పు పునరుత్థానం మేలు యొక్క ఫలము జీవ పునరుత్థానం ॥2॥
    మరణం కోరెదవా?... జీవం కోరెదవా?... ఏది నీ మార్గం ఓ సోదరా... ఏది నీ మార్గం ఓ సోదరీ...
    మూడునాళ్ళ ముచ్చటే ఈ జీవితం భూలోక మందున అల్పకాల పయనం ॥2॥
    మరణించిన తరువాతే మరో జీవితం కల కాలం జీవించుట యేసులోనే సాధ్యం ॥2॥ (యేసు ద్వార సాధ్యం)
    ఏది నీగమ్యం ఓసోదరా ఏది నీ ఆశయం ఓ సోదరా…
    ఏది నీ లక్ష్యం ఓ సోదరీ ఏది నీ మార్గం సోదరీ…

КОМЕНТАРІ • 73