Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ఓ జాబిలీ వెన్నెల ఆకాశం.. ఉన్నదే నీకోసంఎదురు చూసింది నిదుర కాచిందికలువ నీకోసమే..వెలుగువై రావోయి వెలుతురే తేవోయిఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసంఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..కదలిపోయే కాలమంతానిన్ను నన్ను నిలిచి చూసేకలలు కన్నా కౌగిలింతవలపు తీపి వలలు వేసేభ్రమర నాధాలు..ఊ.ఊభ్రమర నాధాలు ప్రేమగీతాలైపరిమళించేనోయి..ఈపున్నమై రావోయి నా పుణ్నమే నీవోయిఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసంఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..నవ్వులన్నీ పువ్వులైననా వసంతం నీకు సొంతంపెదవి దాటి యదను మీటేప్రేమ బంధం నాకు సొంతంఇన్ని రాగాలు..ఊ..ఊఇన్ని రాగాలు నీకు అందించేరాగమే నేనోయి అనురాగమే నీవోయిఅనురాగమే నీవోయిఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసంఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
Beautiful voice chy.Haripriya👌👌👌👌👍👍👍👏👏👏👏👏
What's that breathing sound coming in female (hari priya) singer voice !! Not expected in this prestigious "Etv Swarabhishekam"
Hari Priya awesome ... Fall in love ❤️ with ur voice
వేటూరి సుందరమరమమూర్తి వల్ల ఈ సాంగ్ సుపర్ హిట్ అయ్యింది
సూపర్ 🎉🎉❤❤❤❤
బాలు గారు సుశీలమ్మ కలసి పాడిన ఈపాట ఇంకా అందరి మనసులో అలాగే వుంది.. ఇప్పుడు ఈపాట మీరు పాడిన వినాలంటే కొంచెం కష్టంగా వుంది .
Nice hari priya
One of my favorite song
Both are good singers.
Haripriya awesome 🙏🙏🙏🙏
My child hood very popular song and the song was very beautiful in my...
Old is gold super e tv
Very nice haripriy❤️❤️
Haripriya voice supar
hari priys well sung
ఈ పాటఓ క నూ రు యేర్స్ పా డు తు న్న ది. ఈ సినిమా సో షి ల్ మీ డి యా లోహాల్ చే ల్ చే సీ న ది
Hari priya voice is awesome
Please give chance to Hari Priya to sing in every episode
We want Hari Priya to sing in every episode
హరిప్రియ సూపర్. సింగర్
Hari priya nice
Nice ma hari
Better than original
Very nice hari priya Hindi song fubbingO sathire tere bina kya jina
Hindi.song.osatirecopyo.jabili.telughu.song.bagaledu
Hari priya beautiful
Hari Priya good singer
ఓ జాబిలీ వెన్నెల ఆకాశం.. ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది నిదుర కాచింది
కలువ నీకోసమే..
వెలుగువై రావోయి వెలుతురే తేవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
కదలిపోయే కాలమంతా
నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్నా కౌగిలింత
వలపు తీపి వలలు వేసే
భ్రమర నాధాలు..ఊ.ఊ
భ్రమర నాధాలు ప్రేమగీతాలై
పరిమళించేనోయి..ఈ
పున్నమై రావోయి నా పుణ్నమే నీవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
నవ్వులన్నీ పువ్వులైన
నా వసంతం నీకు సొంతం
పెదవి దాటి యదను మీటే
ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలు..ఊ..ఊ
ఇన్ని రాగాలు నీకు అందించే
రాగమే నేనోయి అనురాగమే నీవోయి
అనురాగమే నీవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
Beautiful voice chy.Haripriya👌👌👌👌👍👍👍👏👏👏👏👏
What's that breathing sound coming in female (hari priya) singer voice !! Not expected in this prestigious "Etv Swarabhishekam"
Hari Priya awesome ... Fall in love ❤️ with ur voice
వేటూరి సుందరమరమమూర్తి వల్ల ఈ సాంగ్ సుపర్ హిట్ అయ్యింది
సూపర్ 🎉🎉❤❤❤❤
బాలు గారు సుశీలమ్మ కలసి పాడిన ఈపాట ఇంకా అందరి మనసులో అలాగే వుంది.. ఇప్పుడు ఈపాట మీరు పాడిన వినాలంటే కొంచెం కష్టంగా వుంది .
Nice hari priya
One of my favorite song
Both are good singers.
Haripriya awesome 🙏🙏🙏🙏
My child hood very popular song and the song was very beautiful in my...
Old is gold super e tv
Very nice haripriy❤️❤️
Haripriya voice supar
hari priys well sung
ఈ పాటఓ క నూ రు యేర్స్ పా డు తు న్న ది. ఈ సినిమా సో షి ల్ మీ డి యా లోహాల్ చే ల్ చే సీ న ది
Hari priya voice is awesome
Please give chance to Hari Priya to sing in every episode
We want Hari Priya to sing in every episode
హరిప్రియ సూపర్. సింగర్
Hari priya nice
Nice ma hari
Better than original
Very nice hari priya
Hindi song fubbing
O sathire tere bina kya jina
Hindi.song.osatire
copy
o.jabili.telughu.song.bagaledu
Hari priya beautiful
Hari Priya good singer
Hari Priya good singer