Premalekha Raasa Song | Karunya, Sunitha Performance | Swarabhishekam | ETV

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 56

  • @p.sunithasunitha408
    @p.sunithasunitha408 7 місяців тому +29

    🎉🎉🎉🎉🎉🎉 super ❤❤❤❤❤❤❤, nice song I like this song

  • @PadmaPadma-t7p
    @PadmaPadma-t7p 4 місяці тому +2

    Ani sarulu vina kuda Inka vinalani pisthundhi karunya garu & Sunitha mam🥰🥰🥰 super smiling me indharidhi💐💐

  • @shyamsundertallam6515
    @shyamsundertallam6515 6 місяців тому +12

    Karunya and sunithagaru meeru elaanti Patlu enka enka padalani korukuntunanu madam garu

  • @ValorOfAI
    @ValorOfAI 4 місяці тому +2

    Sunitha Gari smile amazing ga untuntundhdi.

  • @padmavathi6973
    @padmavathi6973 2 місяці тому +1

    Super sandhya

  • @SwaroopaDobbala-d5n
    @SwaroopaDobbala-d5n 5 місяців тому +3

    Super sangu

  • @ramnababu2722
    @ramnababu2722 3 місяці тому +1

    ❤❤🎉 super. medam.

  • @suseelachiruvolu5894
    @suseelachiruvolu5894 7 місяців тому +5

    Karuna you are super👌👌👌🙌

  • @s.surianarayanansubramania6548
    @s.surianarayanansubramania6548 7 місяців тому +7

    Super song by both 🎉

  • @niranjant5239
    @niranjant5239 5 місяців тому +2

    super karunya garu

  • @sudhakarraju5728
    @sudhakarraju5728 6 місяців тому +1

    Sunitha garu God bless you.

  • @subbaraomotamarri6690
    @subbaraomotamarri6690 4 місяці тому +4

    చాలా రొమంటిక్ గా పాడారు

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 7 місяців тому +5

    Ilove song ❤️ Ilove music ❤️

  • @giripalaka
    @giripalaka 5 місяців тому +4

    సూపర్ సాంగ్ 🎉

  • @Prameela-lv7ym
    @Prameela-lv7ym 6 місяців тому +1

    Karunyaandsunithagaru
    Songveryverynicesong

  • @NAGULAIndrakaranIndrakaran
    @NAGULAIndrakaranIndrakaran 7 місяців тому +4

    Karunya good smile

  • @kannnammap2620
    @kannnammap2620 6 місяців тому

    Nice song mam❤❤❤❤❤❤❤❤

  • @kanakadurgambapasalapudi4691
    @kanakadurgambapasalapudi4691 7 місяців тому +1

    Superb songs

  • @harikumar9382
    @harikumar9382 5 місяців тому

    Karunya you are super

  • @kknchary8275
    @kknchary8275 7 місяців тому +1

    Super voice very nice

  • @knarsingarao3016
    @knarsingarao3016 5 місяців тому +1

    Lavilee song ❤

  • @HemaPratap-g3m
    @HemaPratap-g3m 6 місяців тому

    I love this song 💕💕❤❤

  • @1980narendra
    @1980narendra 5 місяців тому +4

    ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ
    పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ
    నీటి వెన్నెలా .. వేడెక్కుతున్నదీ
    పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ
    మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ
    మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ
    వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట !

  • @subbaraomotamarri6690
    @subbaraomotamarri6690 7 місяців тому +2

    Super song

  • @kanakadurgambapasalapudi4691
    @kanakadurgambapasalapudi4691 7 місяців тому +1

    My favorite song

  • @harikumar9382
    @harikumar9382 4 місяці тому

    Hi Sunitha you and. karunya bother best singers

  • @srinu8344
    @srinu8344 7 місяців тому +2

    👌👌

  • @nsvinfo2435
    @nsvinfo2435 7 місяців тому +2

    ಹಂಸಲೇಖ ಸರ್ ಸಂಗೀತ ಎವರ್ ಗ್ರೀನ್

  • @vijayalaxmi9937
    @vijayalaxmi9937 7 місяців тому

    I like this song my favourite song

  • @ValorOfAI
    @ValorOfAI 4 місяці тому +1

    Sunitha garu, thanu actress kantey bavuntarru.

  • @madhavimadhavi7382
    @madhavimadhavi7382 5 місяців тому

  • @shobab7197
    @shobab7197 4 місяці тому

    ❤😊😊

  • @vijayalaxmi9937
    @vijayalaxmi9937 7 місяців тому

    Super music

  • @ramnababu2722
    @ramnababu2722 3 місяці тому

    👍,,,, ok

  • @THELAZYBWOYY
    @THELAZYBWOYY 3 місяці тому +8

    ప్రేమలేఖ రాశా నీకంది ఉంటదీ..
    ***
    పూల బాణమేశా ఎదకంది ఉంటదీ..
    ***
    నీటి వెన్నెలా వేడెక్కుతున్నదీ
    పిల్ల గాలికే పిచ్చెక్కుతున్నదీ
    మాఘమాసమా వేడెక్కుతున్నదీ
    మల్లె గాలికే వెర్రెక్కుతున్నదీ
    వస్తే గిస్తే వలచీ వందనాలు చేసుకుంట..
    హంసలేఖ పంపా నీకంది ఉంటదీ
    ***
    పూలపక్క వేశా అది వేచి ఉంటదీ
    ***
    Presented by
    "vijju"
    ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా ..
    అందమైన పొడుపు కథలు విప్పనా
    ***
    కోడెగాడి మనసు తీరు చెప్పనా ..
    కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా
    సత్యభామ అలకలన్ని పలకరింతలే ..
    అన్నాడు ముక్కుతిమ్మనా
    మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో ..
    అన్నాడు భక్త పోతనా
    వలచి వస్తినే వసంతమాడవే ..
    సరసమాడినా క్షమించలేనురా
    వలచి వస్తినే వసంతమాడవే ..
    సరసమాడినా క్షమించలేనురా
    కృష్ణా గోదారుల్లో ఏది బెస్టొ చెప్పమంట
    హంస లేఖ పంపా నీకంది ఉంటదీ
    ***
    పూల బాణమేశా ఎదకంది ఉంటదీ
    ***
    Created by
    "vijju"
    మాఘమాస వెన్నెలెంత వెచ్చనా ..
    మంచి వాడివైతె నిన్ను మెచ్చనా
    ***
    పంటకెదుగుతున్న పైరు పచ్చనా ..
    పైట కొంగు జారకుండ నిలుచునా
    సినీమాల కథలు వింటె చిత్తు కానులే ..
    చాలించు నీ కథాకళీ
    ఆడవారి మాటకు అర్థాలే వేరులే ..
    అన్నాడు గ్రేటు పింగళీ
    అష్ట పదులతో అలాగ కొట్టకూ ..
    ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
    అష్ట పదులతో అలాగ కొట్టకూ ..
    ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
    నుయ్యొ గొయ్యొ ఏదో అడ్డదారి చూసుకుంట
    ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ
    ***
    పూలపక్క వేశా అది వేచి ఉంటదీ..

  • @ManneLaxmaiah-kq2tm
    @ManneLaxmaiah-kq2tm 5 місяців тому

    I L U

  • @kaifhanmalli732
    @kaifhanmalli732 Місяць тому

    ఇదొక అనవసరమైన ప్రోగ్రామ్ సినిమాలో పాటని తాళము తప్పించి చెడగొట్టేరు !

  • @reddyda
    @reddyda 7 місяців тому +4

    Old video because SP Balu is there in the video

  • @gandavarapubharathi6755
    @gandavarapubharathi6755 2 місяці тому

    అదిఒకపోటి

  • @AmaraSimha-e1n
    @AmaraSimha-e1n 4 місяці тому +6

    సునీత వైపు చూడకుండా పాడు

    • @786R00
      @786R00 2 місяці тому

      నువ్వు సునీత ని చూడకుండా వినగలవా? 😅

  • @LaxmiGandi-oh2gr
    @LaxmiGandi-oh2gr 2 місяці тому +11

    పాటలు పాటలులా పాడితే బాగానే. ఉంటాయి .కానీ వీళ్ళు కావాలనే over action చేస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలు, ladies చాలా మంది ఉన్నారు కదా.

  • @nagireddy9837
    @nagireddy9837 2 місяці тому

    పల్లవి:
    ప్రేమలేఖ రాసా .. నీకంది ఉంటదీ
    పూల బాణమేసా .. ఎదకంది ఉంటదీ
    నీటి వెన్నెల .. వేడెక్కుతున్నది
    పిల్ల గాలికె .. పిచ్చెక్కుతున్నదీ
    మాఘమాసమా .. వేడెక్కుతున్నది
    మల్లె గాలికె .. వెర్రెక్కుతున్నదీ
    వస్తే ..గిస్తే ..వలచి
    వందనాలు చేసుకుంట
    హంసలేఖ పంపా.. నీకంది ఉంటదీ
    పూలపక్క వేసా.. అది వేచి ఉంటదీ
    చరణం 1:
    ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా
    అందమైన పొడుపు కథలు విప్పనా
    కోడెగాడి మనసు తీరు చెప్పనా
    కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా
    సత్యభామ అలకలన్ని పలకరింతలె
    అన్నాడు ముక్కుతిమ్మనా
    మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలొ
    అన్నాడు భక్త పోతనా
    వలచి వస్తినే వసంతమాడవే
    సరసమాడినా క్షమించలేనురా
    వలచి వస్తినే వసంతమాడవే
    సరసమాడినా క్షమించలేనురా
    కృష్ణా ..గోదారుల్లో
    ఏది బెస్టొ చెప్పమంట
    హంస లేఖ పంపా నీకంది ఉంటదీ
    పూల బాణమేసా ఎదకంది ఉంటదీ
    చరణం 2:
    మాఘమాస వెన్నెలెంత వెచ్చనా
    మంచి వాడివైతె నిన్ను మెచ్చనా
    పంటకెదుగుతున్న పైరు పచ్చనా
    పైట కొంగు జారకుండ నిలుచునా
    సినీమాల కథలు వింటె చిత్తు కానులె
    చాలించు నీ కథాకళీ
    ఆడవారి మాటకు అర్థాలే వేరులె
    అన్నాడు గ్రేటు పింగళీ
    అష్ట పదులతో అలాగ కొట్టకూ
    ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
    అష్ట పదులతో అలాగ కొట్టకూ
    ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
    నుయ్యొ.. గొయ్యొ
    ఏదో అడ్డదారి చూసుకుంట
    ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ
    పూలపక్క వేసా అది వేచి ఉంటదీ

  • @SolankiNeelima
    @SolankiNeelima 27 днів тому

    👌👌👌

  • @harikumar9382
    @harikumar9382 6 місяців тому +1

    Excellent song

  • @BaskraraoNalli
    @BaskraraoNalli 4 місяці тому

    Super song

  • @AnushaChenta
    @AnushaChenta 5 місяців тому

    💖

  • @banavaththirupathi-z5n
    @banavaththirupathi-z5n 2 місяці тому

    super❤song