Odhu Odhu Ee Badha Part 2 - Full Song l Telugu Love Failure Songs 2022 Fly On Reels l Vaishnavi Sony
Вставка
- Опубліковано 8 лют 2025
- Watch Odhu Odhu Ee Badha Thattukolekuna Part 2 - Full Video Song l Singer Divya Malika l love failure songs 2022 l singer ramu love failure songs 2022 l Vineeth Namindla l Prashanth Bj l Fly on reels
Fly On Reels ప్రేక్షకుల అందరికి నమస్కారం🙏
ఇది నిజజీవితంలో జరిగిన ఒక గొప్ప ప్రేమ కథ ❤
తప్పకుండ అందరూ ఈ పాటని చూసి అదరిస్తారని కోరుకుంటున్నాము 🙏
ప్రేమించిన వాళ్ళ జ్ఞాపకాలని మళ్ళీ ఒక్కసారి గుర్తుకుచేసుకుందాం 💔😥
Song Name : #OdhuOdhuEeBadha Part 2
Lyrics - Concept - & Directed By : Vineeth Namindla
Cast : Naveen Abhi, #VaishnaviSony
Ravan, Kittu Bangaram, Rakesh Sadiram, Krishna Lingabatthini, Shrenith, Shiny, Aravind, Akhil, Vinay William
Singer : #DivyaMalika #Ramu #Prashanthbj
Female Vocals : Aishwarya
Music By : Prashanth Bj
Dop - Editing & Di : Sravan G Kumar
Voilin - Balaji
Rhythms - Ganesh
Poster Desings : Sagar Creative Works
Produced By : @Fly On Reels
Assistant Cameraman : Vinay Birru
Assistant Director : Kittu Bangaram
Making Video : Praneeth Sunny
Makeup & Hairstyle : Vinnu Vinesh
Production Managers : Akhil , Vinay William
Copyrights of audio and video belong to Fly On Reels Media.
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on UA-cam or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
Watch Odhu Odhu Ee Badha Part 1 - • Odhu Odhu Ee Badha Lov...
For Brand Partnerships and Collaborations please reach us at flyonreelsteam@gmail.com
Contact - 8919538519
► Like us on Facebook: / flyonreels
► Follow us on Twitter: / flyonreels
► Follow us on Instagram: / flyonreels
#OdhuodhueebadhaPart2 #Singerdivyamalika #Singerramu #Lovefailuresongs2022 #Vaishnavisonylatestsongs #Vineethnamindla
#Singerramulovefailuresongs #Flyonreels #Luckyhema #lovefailuresongs #sadstatustelugu
#lovefailurehitsongs #oddueebadhatattukolene #vadhuvadhuebadha
#OdhuodhueebadhaLuckyhemasong
Prema Asha chupinave vadi gundeki
odhu odhu ee badha thattukolenu
chinnatinundi nalo perigina pranama
Fly on reels media songs
Telugu Folk songs 2022 l Telugu Dj Songs l Telangana Folk Songs l Latest Dj Folk Songs 2022 l Trending Video songs 2022 l New Video Songs 2022 l emotional status videos l whats app status videos 2022 l Love songs 2022 l singer ramu songs l Vaishnavi Sony latest videos l Vineeth Namindla New Songs - Розваги
👉 ua-cam.com/video/N09QiYJSYIQ/v-deo.html
Watch Ammathode Nuvvu Lenidhe New Love Failure Song 💔😥
Pp😊😊😊😊
😊
6😮🎉
Hbn
@@panjaneyulu4614 ఐ
Video is very good....నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
పక్క నిజిం😭😭😭😭❤️❤️❤️❤️ చాలా భాధగ వుంది. పాట విటుంటే
Nijam
Avunu anna
Payment kosam villu pada ekkaru nijam but alanti true lovers kuda unnaru💔💔
ఎంత ప్రాణంగా ప్రేమించిన తల్లి దండ్రుల మీద ప్రేమతో... ప్రేమించిన వ్యక్తి నీ మనస్సులో దాచుకొని ఏడ్చే గుండెలను పగల కొట్టారు.... బ్లాక్ బస్టర్ హిట్స్ 🔥👌💟❤️💟🥺
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
Male version chudu frist bro
@@Mr.Karthik_14398 ok
@@sidduchinni4007 alredy వాచింగ్ bro
Yes
ప్రేమ అనే రెండక్షరాల పదం మనిషి జీవితం మొత్తాన్ని షాషిస్తుంది. That is power of LOVE
Nijame 😢😢
కంట్లో నీరు సిద్ధంగా ఉంది....😰😰😰గుండెలో భాద రెడీ గా ఉంది.ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్క వ్యక్తిని ఏడిపించింది 😥😥😥😥ఈ పాట..నీ చేయివదిలిన ఆ రోజే నేను చచ్చినా బాగుండుగా చివర్లో ప్రేమ దక్కని బ్రతుకు ఎందుకని💞💞💞💞 ఒక్కొక్క అక్షరం ఆణిముత్యం లాగా ఉంది😍......వందసార్లు విన్న తనివితీరని పాట... ప్రాణం పెట్టి పాడారు👏👏
❤
Love
Love pain💔
సూపర్
@@bandarisrikanth8768 Tq
ప్రేమ ఆశచూపినవే నా జన్మకీ..
వదిలేసిపోయావే నా ఇంటిని....
రాత రాసిన దేవుని తోడు......
నువ్వు లేనిది ఉండలేను...
అలవాటు లేని బాధయే నేను మోయలేనే.....
ఏడిపించడం జోలపాట కాదే....
ఓహల్లో నన్ను జోకొట్టి చంపాకే.....
ఈ లిరిక్స్ చాలా బాగున్నాయ్ బ్రో సూపర్ వాయిస్ .
🤍💜
అందరికి ఉండేది పిడికిలి అంత హృదయం కానీ అందులో ఉన్నదేమో సముద్రామంతా గాయం 💔💔
అవును ఆ గాయాన్ని
మోయడం కన్నా చవడమే నయం
😭😭😭💔💔
Avunu anna
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
Avnu bro
Avnu
కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు కానీ మన ముందు లేనప్పుడు మనసంతా ఎదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది ఎదైన మన కళ్ళ ముందు ఉన్నప్పుడే దక్కించుకోవలి..సాంగ్ సూపర్ అన్నా టీమ్ అందరికీ ధన్యవాదాలు🙏🙏🙏
Preminchi vidipothe chala badhaga untundi kada..,. super song 💚💛
దేవుడు ఇచ్చిన గొప్ప వరం కన్నిరూ ప్రేమలో ఓడి పోయిన వల్ల అందరికి ఈ పాట ఆకీతం సూపర్ సాంగ్
❤
ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్క వ్యక్తిని ఏడిపించింది ఈ పాట మరిన్ని అద్భుతమైన్న పాటలను ఎన్నో మ ముందుకు తీసుకు రావాలని కోరుకునం all the best 👍👍
❤song. super
Very good song thak u all participating actors very very good
Super song
Avunu miru chepindhi nijam
Her acting is awesome u have bright feature ma God bless you ❤
5 years love madhi,edhari studies complete ayyay,edharam job chesthunnam settle ainam, next marriage cheskovali anukuntunnam,kani caste problem,chanipoina sare kani vidipoi brathakalem,ma love success kavali ani mammalni aashirvadhinchandi❤️ , hi ee comment ni edit chesthunna, recent ga memu marriege cheskunnam , entlo chepthe oppukoledhu, bayataki vachi cheskunnam happy ga unnam,
Friends recent ga nenu UA-cam channel start chesanu,andharu subscribe cheskondi konchem support chesina vallu avtharu please🙏
Yedhaina help kavalante chesta
@@ashokvorsu1677 tq
Chanipovaddu pls amma నాన్నకి badapetoddu matladi voppinchandi 👍
Sm problem madi kuda ...all the best bro
@@kiTtUmUmMy_95 tq, miku kuda all the best sister
ఒక్కో అక్షరం ఒక్కో ఆణిముత్యం నీ హృదయం ఎంత బాధ వుదో పాటలో కనబడుతుంది చాలా బాగుంది మిత్రమా.....
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@@Mr.Karthik_14398 chepputho kodtha fallthuna kodaka adhi real story chettana koduka neelanti vedavaku Alla kanipistundi ......
@@jaipalrathod4621 avnu bro real🥺🥺
👏👏👏
ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html
Video is very good.... నిజాయితిగా ప్రేమించే వారికి అ దేవుడు ఇచీన గొప్ప వరమే ఈ కన్నీరు... Climax superbbbbbb
Avunu
🥰🥰🥰🥰🥰🥰🥰🥰
రానే రానే రానని నువేల్లి పొతే నే రాననుకున్నావా superb broo can't stop my tears😭😭😭😭
😭😭నువ్వు నేను జంటగ కలిసిన ఈ రోజే బాగున్నదే... వాళ్ళు వీళ్ళు మనలని చూసి కన్నీళయ్ దీవెంచే గా..ఊరంతా ఒక్కటై సాగానంపుతుంటే కలిసేటి మన సంబరం... మట్టికడుపుకె పుట్టుక కాదా మన ప్రేమ జీవితం.....👌..
Thank you ❤
Ya really super 😭😭
క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న... 🥰
నిజమైన ప్రేమికులు చావులోనైన కలిసే ఉంటారు... 😘
ఈ పాట మాత్రం సూపర్ గా ఉంది అన్న.
మనల్ని నిజంగా ప్రేమించేవారు కోసం ప్రాణం ఇచ్చేయవచ్చు అన్నా. నిజాయితీగా ప్రేమించే ప్రతి అమ్మాయికి నా పాదాబి వందనం.
Sinsior ga chese vallakii rescept leshu ga 😢😢😢😢😔😔
*సముద్రమంత మీ ప్రేమకి ధన్యవాదములు...❤️🙏*
బ్లాక్ బాస్టర్ హిట్ 🔥🔥 ఇలాంటి పాటలు ఎం ఆలోచించి రాస్తారో కానీ అన్న గుండె నుండి బాధ కంటినుండి నీరు తన్నుకొస్తోంది...😥
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html
@@Mr.Karthik_14398😂
వేరే levalo ఉంది ఫుల్ సాంగ్స్ ఇంత మంచి సాంగ్స్ అందించిన మీ టీమ్ మిత్రుల అందరికి ధన్యవాదాలు 💐💐
Super
18 years love maadhi athi thondharalo maa marriage 👍🙏bless mee frds
Congratulations
Congratulations bro
Congratulations bro
Madi chinnapatinundi love marriage bava nenu kani entiki oppukovadam ledu
Mari 18 years enti bro
"ఒద్దు ఒద్దు ఈ బాధ తట్టుకోలేకున్న
ఎంతలా ఏడ్చినా
రానేరానంటు వేలిపోయావ
నా గుర్తే గుచ్చంగా "2
పదిలంగా నే లేను నే కోరుకున్నా
ప్రేమలో ఏన్నాడు
నీ ఇంటి దిపని అనుకున్నా గాని
కనీల్లే నా రాతా
చిన్ననాటి నుండి నీలొ పెరిగిన ప్రానానీ
వదిలి వెళుతుంటే
బాధ సంపుతుంది లొలోపలా
నీ కాళ్ళు పట్టుకుని ఏడవాలని ఉందిలే
నువ్వు లేని ఈ లోకాన ఒంటరై నే బతకనే
"తల్లడిల్లే నా దెహనీ ఒంటరిచేసావ
తల్లడిల్లే నా దెహనీ కాల్చెసావ
ప్రేమ ఆశచూపినవే నా జన్మకి
వదిలిపోయినవే నా ఇంటినీ
రాత రాసీన దేవుని తోడు
నువ్వు లేనిదే ఉండలేను
అలవాటు లేని బాదాయే నేను మోయలేనే
ఏడిపించడం జోలపాట కాదు
ఊహల్లో నన్ను జోకోట్టీచంపకే
నువ్వు నేను జంటగా తీరిగిన
రోజులు ఎమైనయౌ
వాలు వీలు మనల్ని చూసీ
నూరేళ్ళూ దీవీంచీరా
ఊరంతా తేలూసు
నువ్వు నేను ఒక్కటని చెపినం
నువ్వేలీపోతే వాల్లాడుగుతుంటే
చెప్పలేక ఈ క్షణం
జన్మంతా నా తోడుగా వెంటాడే నీ రూపం
ఇన్నేళ్ల ఈ బందం ముగిసింద ఈ నిమిషం
ఇన్నాళ్లు కలిసి ఉంటే కాదనీ వెళ్లానే
ఇంతలో నావల్లే కదా ఈ గాయం
ఒద్దు ఒద్దు ఈ బాధ తట్టుకోలేకున్న
ఎంతలా ఏడ్చినా
అయ్యో రానే రానంటు వేల్లిపోయావ
నా గుర్తే గుచ్చంగా
తల్లడిలిన తలచీ చుసీన నువ్వేరావుగా
నీ చేయి వదిలీన ఆరోజే
నే సచ్చీన బాగుండునా
పుట్టగానే ఈ నేలపైనే
నీ ప్రేమ చూసానే
సక్కనీ సుక్కల గుర్తొచె మాటలు నన్నోదిలీపోయేనే
నే తట్టుకోనుగా నికోసం వస్తునా
ఎక్కడ నువ్వునా ఆచోటే నేనుంటా
నీ ప్రేమనే కొరుకుంటునా
నీ ఊపిరే అవుతున్నా
ఒద్దు ఒద్దు ఈ బాధ తట్టుకోలేకున్న
నిన్ను చేరెదాక
రానే రానంటూ నువ్వు వెళ్ళిపోతే
నే రాననుకున్నావ
నువ్వు నేను జంటగ కలిసీన ఇరోజే బాగున్నదే
వాల్లు వీల్లు మనల్ని చూసి కన్నిల్లే దీవీంచగా
ఊరంతా ఒకటై సాగనంపుతుంటే కలిసెటీ
మన సంబురం
మట్టీ కడుపుకీ పుట్టుక కాదా
మన ప్రేమ జీవితం
K shiva Kumar 💓💓💔💔💔
సూపర్ సాంగ్ 👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@@vangalapraveen1860 థ్యాంక్స్
Last lines matram mamulaga ledhu bro edupastundhi😭
@@chittibhumesh1835 అవును అన్నా
Super song gundenu kadelinchena song
రియల్ గా అన్న సాంగ్ కి 🙏
వింటుంటే కంటి నుండి కన్నీరుగా😭 వస్తుంది..
నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఎన్నో జరిగాయి..
క్లైమాక్స్ సీన్ అద్భుతంగా ఉంది అన్న 🙏🙏
Thank you ❤
Addareply
😔నాది మా బావ ది 3yrs లవ్ బట్ అత్తమ్మ వాళ్ళకి డాడీ కి మాటలు లేవు ఐన సరే మా ప్రమేయం లేకుండా నే మా ఇద్దరి మనసులో ప్రేమ పుట్టింది 🥰అలా 3yrs లవ్ లో ఉన్నాం డాడీ ఒప్పుకుంటారానే ఒక హోప్ తో ఉండేదాన్ని అత్తమ్మ వాళ్ళకి మా లవ్ తెల్సు వాళ్ళకి కూడా ఇష్టమే.. బట్ ఎలా ఐతేనో డాడీ కి మా లవ్ విషయం తెల్సింది 😢నిన్ను వాడికి ఇచ్చి ఐతే అస్సలు చేయను.. నువు వేరే వాళ్ళని ప్రేమించి డాడీ నేను ఏ అబ్బాయి ని ప్రేమించాను అని చెప్తే సంతోషం గా చేసేవాడిని కానీ నేను లైఫ్ లో ఎవరి మొహం ఐతే చూడకూడదు అనుకున్నానో వాళ్ల ఇంటికే వెళ్తా అంటే ఎలా ఒప్పుకుంటావ్ అని😔వేరే అబ్బయి కి ఇచ్చి మ్యారేజ్ చేసారు.. నా మ్యారేజ్ అయి 5 yrs అయ్యింది బట్ మా బావ మాత్రం అలా ఒంటరిగానే ఉండిపోయాడు 😢... పేరెంట్స్ :-Plzz దయచేసి మీ పిల్లల హప్పినెస్స్ కంటే మీకు ఏది ఎక్కువ కాదు కదా వాళ్ళు ఎవరితో ఐతే హ్యాపీ గా ఉంటారో వాళ్ళతో నే లైఫ్ లాంగ్ ఉండేలా చేయండి..మీరు వేరే వాడిని తీసుకొచ్చి చేస్తే హ ముక్కు మొకం తెలియనివాడు మీ కూతుర్ని హ్యాపీ గా చూసుకుంటాడు అన్నా నమ్మకం ఉంటదా 🙏🙏ప్ల్జ్ దయచేసి మీ పిల్లల ప్రేమని గెలిపించండి 😔🙏
😭😭😭😭😭😭😭😭 మాటలు రావడం లేదు అక్క
🙏🏾😭
👌👌🙏
🥺🥺😭😭😭😭
Madhi 9years love but thana family kosan nannu vadhu anukundhi so nenu thana kodam naa premaney vadhulukunna twaralo ee swasa kusa vadhilestha
సాంగ్ వింటుంటేనా మనసులో ఏదో తెలియని అలజడి భారము నా అధీనం లేకుండానే నా కన్నుల నుండి కన్నీరు ఉప్పెన లా పొంగుతుంది....... 💚💚❤❤😥😢😢😭😭
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@@Mr.Karthik_14398.... హాయ్ అండి మీలో మంచి కవయిత్రి ఉన్నారండి వహ్వా వహ్వా.... 🙏
ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html
@@luckyashok361 K9Œ yuy juul mk l) people p look popo OOOOO9OOYU
Yes
ట్రూ లవ్ కి చివరకి కన్నీళ్ళే 😭 సాంగ్ లో కనిపిస్తుంది heart touch చేసింది super సాంగ్ బ్రో
Thank you ❤
Avunu true love ki appudu adupe
ఈ సాంగ్ అంటే ఎంత మంది కి ఇష్టం❤😢
Naakaite chala estam
♥️
😂😢😢🎉❤❤
ua-cam.com/users/clipUgkx7puB-nARK3oh0xU9RLY9Fz9o9fr58Y7C?si=ZAaneICRK3HG2KAE
ఏంటండీ ఈ సాంగ్ పాత జ్ఞాపకాలని గుర్తుకు తెప్పించి ఏడిపించి పిచ్చి లేపుతుంది. సూపర్ సాంగ్ .l feel this song.
బాధకి మాటలు వస్తే ఇలా పాటగా పాడుతుంది
👌💐💐
ప్రేమలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో ఇద్దరు అంతకు మించి ప్రేమలో ఓడిపోయిన తర్వాత అంతకు మించి బాధ ఉంటుంది...❤️
100%
Climax ayithe vere level Avarmau kuda oohinchalem but hats of to your dedication hats of real story edhi broo 👍👍👍
❤
Kalam anni questions ki answar s cheputundhi wait bro
🙏🙏🙏 అసలు మాటలు లేవు ఎంత మంచి ఫీల్ గుడ్ సాంగ్ చూస్తూ ఉంటే ఫీలింగ్స్ సాడ్ ఎమోషనల్ అస్సలు కంట్రోల్ కావు అట్లు ఉంది 🔥🔥🔥🔥🔥🔥 ఇండ్ల అఖిల్ దుమ్ము లేపు అది లెక్క, 🔥🔥 హీరో RA1 TAGGEADEA LEA 🔥🔥
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
చాల చాల సూపర్...యూట్యూబ్
హీరో మరణించే పాత్రలో
సూపర్ జీవించాడు....
హిరొహిన్ సొంతగ యెడ్చీనట్టు
యాక్ట్ చేసింది...ముగింపులో
ఆత్మలు కలుసుకోవడం.....
అపురూపం....💕💕👌👌👌👌👌👌👌👌👌👌💕💕
మీ ఇందుర్ నేస్తం...పుస్తక
కవయిత్రి....జనపద రచన
గాయనీ...ఇందుర్ నేస్తం........
మన జీవితం మనం అనుకున్నటుంటే ఏంత బాగావుండూనో 💕💕💕💕
Song literally awesome ra, your performance so great keep going on ra love it, all the best
Thank you so much ra 🤗❤️
మనల్ని ఇష్టపడే వాళ్లని చేసుకోవాలి
Ok
Kani entiki oppukovadam lede
మర్చిపోయిన జ్ఞాపకాలు నీ మళ్ళీ ఈ పాట ద్వారా గుర్తుకు తెచ్చారు.. Thankyou.. Team members
The pa
Karekt
ఈ పాటతో ఎంతో మంది హృదయాలను గాయపడిన మనసులను గాయం చేసిన మనిషిని వారి జ్ఞాపకాలను మళ్ళీ గురుతు చేశారు నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపొదు అనడానికి ఈ పాట నిదర్శనం నా జీవితంలో కూడా ఇలానే జరిగింది కానీ మేము ఇప్పుడు కలిసి లేము....
Pelli ayina ammayila gurinchi ala tiyakandi..... koncham valla tappu kuda undi kada. .. 💟💟💟
ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం💟
Good right
😢
అంత గాయాన్ని బరిస్తూ
మోయడం కన్నా చవడమే నయం
😭😭😭💔💔
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@@KrushnaChary_PoVidoGraphy ARRAY LANJODUKA NA ISTEM RA ADI
@@Mr.Karthik_14398 ok Ra LamidiKodaka...
Mari Lanja Ni Pellama Ledha Ni Avvana 🖕
@@KrushnaChary_PoVidoGraphy MODDA SHEKU RA SALY CHAKKA LANJODUKA🖕🖕🖕🖕🖖🖖🖖🖖🖖🖖
@@KrushnaChary_PoVidoGraphy ARRAY SALEYY GUDDA MUSUKONI UNDU BAMRDHI LEAKAPOTEA GUDDA PALADENGUTEA OK NA RA
Love failure songs ki e girl vi superb expressions
పాట వింటే కన్నీళ్లు ఆగడం లేదు 😓😭😭😭
ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయి నీ చేసుకోలేను
నిన్ను మరవలేను ఏంటో ఈ బాధ 😭😭😓
Hi🎉
రాను.. రాను.. అని నీవు అనుకుంటే..రానానుకున్నవా..... 👌👌❤❤❤❤❤
Thank you 😊❤
Super song so much crying full 😅😅😅😢😢😢😂😂😂😂
ఆరోజు నేను నీకోసం ఎంత ఏడ్చాను ఈ రోజు నువ్వు నా కోసం అంత ఏడుస్తున్నావ్ కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని మన ప్రేమ నిరూపించింది 😭😭😭😭😭😭😭
ఎంత మంచి సాంగ్ ఇచ్చినందుకు నిజంగా దేవుడివి ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ చేయాలని ఉన్నావు👌👌👌👌👌👌👌
హమ్మయ్య నేను అయితే ఎవరిని ప్రేమించాలేదు...పోరి లకి దూరంగా ఉన్న కానీ ప్రేమించాలని అనిపిస్తుంది అప్పుడు డప్పుడు నీ అవ్వ గీలాంటి పాటలు వింటుంటే......గుండెల్లో బాధలో కూడా ఏమన్నా ఫీల్ ఉందా....జీవితంలో ఎదగడానికి గీ లవ్ కావాలి.
అందరికీ ఏదో పనుంటుంది కానీ నాకు మాత్రం నీ గురించి ఆలోచించటమే పని అయిపోయింది కానీ ఆ పనిలో నువ్వు నాకు ఇచ్చే salary ఏంటో తెలుసా కన్నీరు....🤤
ఇట్లు =లవ్ ఫెయిల్యూర్
ప్రేమించి మోసపోయిన వాళ్లకు ఈ పాట అంకితం...😢😢😢
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
Naaku pelli chupulaku vatchina athanu nannu chala love chesadu, naaku apudu artham kaaledu ipudu ilage edusthunnanu
Life is small change
భయ్యా సూపర్ ఉంది భయ్యా సాంగ్ అంటే ఇలా ఉండాలి ఈ జనరేషన్ కి తగిన సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా మరీ మరీ కావాలని కోరుకుంటూ మీ చంద్రగిరి చిన్ని
ఈ పాట వింటుంటే ఏదో కోల్పోయాను అని బాధ గుర్తుకొస్తుంది.. 😭😭💯🙏
Nijaam
Nijamm bro ..
ఎం అయిన యాక్టింగ్ సిస్ సాంగ్ కి కావల్సిన అంత న్యాయం చేశారు అల్ దా బెస్ట్ హోల్ టీం ❤️😉
Nice very good massage annaya
సూపర్ సాంగ్ చాలా వెయిట్ చేసిన ఈ సాంగ్ కోసం చాలా బాధ గా ఉంది సాంగ్ 😍
ఈ పాట రాసిన రైటర్ గారికి మరియు సింగర్లకు నటీనటులకు అందరికి ధన్యవాదాలు ఈ పాట చూసిన తరువాత కళ్ళకు నీళ్లు వచ్చాయి
8
అన్న నన్ను ఏడిపించిన ఈ పాట పాట కాదు ఎంతో మంది ప్రేమించిన ప్రేమను కోల్పోయిన వారికి ఈ బాదా గుర్తుకు వచ్చింది 😭😭😭😭😭❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍
Khbii
😂😂😂😂💚❤️💙💚❤️👌👌👌👌
మాది 10yrs ప్రేమ.కొంతమంది ప్రేమ కి కులం, మతం అడ్డొస్తుంది. కానీ, మా ది ఒకటే కులం, ఒకటే మతం. కానీ, అటువాళ్ళ కుటుంబ సభ్యులు పగ, పంతం తో మా ప్రేమ ని ఒప్పుకోలేదు 😓.. మా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకొన్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లు ఒప్పుకోలేదు.. ఇటు వైపు తల్లి, దండ్రలును బాధ పెట్టలేము. తను ఇంకా మనకు దక్కదు అని బాధ ని తట్టుకోలేము.. ఇది చావు ని మించిన నరకం 💔😓
ఈ పాట విన్నాక జన్మ ధన్యమైంది పాట మాత్రం సూపర్ సూపర్ హిట్
Wonderful song sir nenu love chesanu kani parents valla preminchina manishini miss ayyanu andukenemo kallalo neellu aagatledu song vintunte miss you modhu
😭😭😭నన్ను ఎప్పుడు వెంటాడే నీ జ్ఞాపకాలు అంటే ఇష్టం ఏదో ఒక రోజు వస్తావు అని ఎదురు చూస్తు ఉన్నా ❤️❤️❤️
రారు బ్రో
Enni rojulu wait chesinanduku okka goppa song aandhincharu brother thank you all team ❤️❤️❤️❤️
1:57 to 2:20 vammo andha a pata superb
సూపర్ సాంగ్ అన్న
నిజమైన ప్రేమ కు ఎప్పటికీ చావు ఉండదు అని నిరూపించారు అన్న 💖💖
No comments 🙏🙏🙏
Climax vere level bro....evaru oohinchalendhi,,,,
❤
అన్నయ్య మాటలు లేవు.😭😭😭😭❤️❤️❤️ అతే ల స్టులో వుంది. సిన్ చాలా భాగుంది.
😭😭😭😭
vaishnavi garu rojuki dhadhapu oka 30 times aina vintanu me love failuer songs meru entha andhanga unnaro me songs kuda anthe andhanga unnai antha bagunnai me songs natural ga,,,,,,
సముద్రమంత ప్రేమ
ఆకాశమంత ఆశతో
అష్ట దిక్కులు పెక్కటిల్లెలా ఏడ్చినా కూడ తిరిగి రాని నిజమైన ప్రేమకి ఈ పాట
నిజరూప నిదర్శనం
😭 చివరి చరణంతో మా అందరి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించారు........ True Love is very painful
❤
Vaishnavi Sony acting next level. Divya Mallika voice excellent. Climax lo Ramu anna voice ki no words. All are on 🔥🔥🔥
నిజంగా ఎవరైతే ప్రేమలో ఉండి ఓడిపోతారో వారికీ అంకితం 🙏🙏🙏
Actors Performance Next Level... 🖤🖤
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
Super song
యాక్టర్స్ పెర్ఫామేన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్❤️
మీ ఇద్దరు చనిపోయారు తరువాత మీ ఇద్దరు బ్లాక్ డ్రెస్సులో కనిపిస్తుంది, అప్పుడే వైట్ డ్రెస్ లో ఉంటే చాలా బాగుండేది.
సూపర్ సాంగ్ గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
ప్రేమ అంటే ఇదే కాబోలు ప్రాణం తిస్తాది ప్రాణం పొస్తాది❤️😭😭😭❤️
💔😥
ప్రేమ వలన పొందే "ఆనందం" శాశ్వతమో కాదో తెలియదు కానీ.
ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం
Ending supper 🙏😭 very emotional song ❤️ hart touching lyrics 👍💫
ఈ పాట వింటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు మా marudal గుర్తుకు వస్తుంది 😭😭😭
But పాట చాలా బావుంది క్లైమాక్స్ చాలా చాలా బావుంది సూపర్ All the Very Best 👍👍👍
నువ్వు ఉన్నవానే ఆశా తో ఉన్నా
నువ్వు వస్తావని ఆశా తో ఉన్నా
Love you Manju ❣️❣️❣️♥️
❤
Superga
Unnadhanna
ఈ పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు
Maadi kuda love marriage,kaani ma family enka kalavaledu ma childrens maa thataya,nanamma,ammama avaru Ani adugutunte chala badhaga undi,andike Amma nanna ni opinchi love marriage chesukondi bro
Avunaa edho okati opukutharu badha padakadhi
👌👌👌
Waiting for a blockbuster Song ❤ 😘
Thank you
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
Big hit all the best
Thank you
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@@Mr.Karthik_14398 niku entho vallaku anthe bro
లక్కీ హేమ కంటే ఈ అమ్మాయి చాలా సూపర్ గా చేసింది ఇక మీదట ఈ అమ్మాయితో నే తీయండి💐💐
నేను నా జీవితంలో మరిచిపోలేని పాటగా మిగిలిపోయింది.
Thank you for your love and support 🖤
E re@@FlyOnReels
ఎంతటి గాయాన్నైనా తట్టుకునే శక్తి నా శరీరానికి ఉంది. కానీ, మీ పాటల ద్వారా నామనసుకైన గాయం నొప్పిని తట్టుకునే శక్తి నాకు లేదు. కానీ, ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎంతటి నొప్పినైనా భరించాలనిపిస్తుంది. ప్రేమకి పుట్టడం మాత్రమే తెలుసు. కానీ, చావడం తెలీదు. ఒకవేళ చావడం తెలుసుంటే ఈప్రపంచంలో ఎవరికీ జ్ఞాపకాలనేవి ఉండేవికాదు. నిజానికి ప్రేమలో గెలుస్తాం అని ప్రేమిస్తాం. కానీ, చివరికి ఓడిపోతాం అని మొందే తెలిస్తే ఇలాంటి పాటలు రాకపోవునేమో. రచయిత పాట రాస్తున్నప్పుడు, గాయని పాట పాడుతున్నప్పుడు నేను మీకు ఎదురుగా లేను. అయిన నా మనసులో ఉండే బాధను మీ పాటల రూపంలో చూపించినందుకు Fly On Reels టీమ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నీ లేఖ చదువుతుంటే మనసులో మాట బయటికి వచ్చినట్లు ఉంది బ్రో సూపర్ line
😭😭😭🍫
😪😔😔💞💞
Meru yedusthuntte naku yeduposthundhi super sister 👌👏👏👏
ప్రేమలో ఓడిపోయిన వాళ్ళకు తెలుస్తుంది పాట గురించి ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Correct ga chaparu
పాట రాసిన వారికి, పాడినా వారికి నా కృతజ్ఞతలు.
😢😢😢
మన చేతిలో ఉన్నప్పుడు తెలీదు అది చేజరాకే తెలుస్తుంది ప్రేమ అనేది ఎంత మధురమైనది anedhi
అలవాటు లేని బాధయే నేను మోయలేనే 😭ఏడిపించడం జోల పాట కాదు ఊహల్లో నన్ను జోకొట్టి చంపకే 😭
నేను కూడా ప్రేమలో మోసపోయాను 🖤🖤😩😩😩....
Anna ni voice supar ga undi
Climax Vere Level Asal Song Block Buster Avuthondi Pakka 🥀🥰
వింటూ వుంటే ఈదో తెలియని బాధ😭ఎలా బ్రతకగలరో 😭
చివరికి పడే మీద సీన్ కేక చాలా చాలా సూపర్ మీకు చాలా మంచి బౌషేత్ వుంది . అలాంటి సీన్స్ ఒక్క సినిమా లో మాత్రమే చేస్తారు అలంటి సీన్ మీరు చేస్తూ సూపర్.🙏🙏♥️
బావ నువ్వు గుర్తుకు వస్తుంటే చచ్చిపోయిన పర్వాలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది 💔💔💔లవ్ యూ బావ
Ok
Yes
😢😢
Super song...👌👌