నాకు పెళ్లి ఐ ఆరు సంవత్సరాలు కానీ నాకు ఇంకా పిల్లలు కాలేదు ఈ పాట వింటున్నంత సేపు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కొంతసేపు నా భార్య నేను ఇద్దరం ఏడ్డిచం వద్దుఅనుకునే వలకు పిల్లలు పుడుతునారు కావాలి అనుకునే వలకు పుడతలేరు
నిజంగా ఈ పాట వింటున్నంతసేపు మనసులో ఏదో తెలియని ఒక భావోద్వేగం. మీరు రాసిన ఒక్కో చరణం మనసుకి హత్తుకుంది. మామిడి మౌనిక గారు మీ గొంతులో ఏదో ఒక తెలియని మైకం ఉంది. ఇప్పటికీ నేను ఒక 100 సార్లు విన్న కూడా మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది. మీరు పాడిన విధానం మీ భావోద్వేగం అద్భుతం. మీరు ఇలాంటి పాటల్ని మరెన్నో రచించి చిత్రీకరించి పాడి మరెన్నో గొప్ప గొప్ప విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇటువంటి సాంగ్ నీ మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏 All the best and congratulations మామిడి మౌనిక💐💐💐💐💐💐
మౌనిక చాలా బాధపడింది ఈ పాటను ఇప్పటికీ నేను 20 సార్లు వినవచ్చు ఎప్పుడు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది విన్నప్పుడల్లా గద్దర్ అన్న జ్ఞాపకం వస్తుంది మళ్లీ తేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి సెల్లె దానమియ్యమందో… ఓ లచ్చ గుమ్మాడి పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
😊 గద్దర్ గారు ఆడబిడ్డ కోసం రాసిన సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంది..మౌనిక గారి గాత్రం ఎంతో మధురంగా ఉంది ...ఏ పాట ద్వారా తెలంగాణ సంప్రదాయాలను ఇంకా కపడుతునంత ఆనందంగా ఉంది 😊.జై తెలంగాణ ,,జై గద్దర్ అన్న...
తల్లి నీ భావాలు నీ ప్రయత్నం చాలా బాగుంది గద్దర్ అన్న సాహిత్యానికి మీలాంటి వాళ్లు ఆటపాటలతో ముందుకు నడిపించాలి తల్లి నీ ప్రయత్నం చాలా బాగుంది పెద్దోడిని కాబట్టి ఆశీర్వాదం అని అంటున్నాను శుభమస్తు తల్లి
ఈ పాట ఎన్నీ సార్లు విన్నా కూడా మళ్ళీ వినాలి అనే మౌనిక చెల్లెలు గోంతులో పురుడు పోసుకున్నా ఈ పాట కు కలం దిద్దిన రచన కు ఈ సందర్భంగా మల్లిక్ తేజ అన్నకు కళాఅమ్మ తల్లి వందనాలు అలాగే ధన్యవాదాలు
ఆడదాన్ని నేను ఐ ఓ లచ్చగుమ్మడి ఆడబిడ్డను సంపవాడితి ఓ లచ్చగుమ్మడి. 9 నెలలు నేను మోసి ఓ లచ్చగుమ్మడి భూదేవి కియ్యా వాడితి ఓ లచ్చగుమ్మడి సూపర్ మీ అమ్మ కథ నే కాదు చాలా అమ్మలా కథ. రెప్పలాచాటు ఉన్న కన్నీటి కథ.
ఈ పాట గద్దర్ తాత రాశారు అందులో మౌనిక అక్క మధురమైన స్వరం , మల్లిక్ తేజ గారి మ్యూజిక్ కూడాతోడయ్యింది సూపర్ అనే పదం కూడా చాలా తక్కువ అద్భుతంగా ఉంది మాలాంటి ఆడపిల్లలకు ప్రోత్సాహం లాగా ఉంది లాస్ట్ చరణం
Maa intlo prati okkaru e song mariyu korukunnaro song 10 days nundi rojuku minimum oka rondu saarlu nanna vintaam, even maa intlo chinna papalu kuda vintaru, I am big fan of you Monika gaaru. Love from Maharashtra ❤
gaddaranna yadilo mvmallik and mamidi mounika had given a sensible tribute........heart felt performance......A Big congrats and thaks to team from tholipoddu channel...❤❤❤❤❤
It is an amazing song, Mamidimounika singing and acting carrier this song will be the milestone. SV Mallik Teja Music fentastic. Lyric writer Late sri Gaddar is always will be in the people's Heart. Congrats to all the team. Especially thanks to MV Music & Mallik Teja.
ఆడపిల్ల పుట్టిందని ఏ తల్లిదండ్రులు బాధపడరు కానీ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు కన్న తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి వాళ్లను బాధ పెట్టి లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు . అందుకనే ఈ జనరేషన్లో ఆడపిల్లలు కనడానికి భయపడుతున్నారు 2:51
E pata chala chala bagundhi...enni rojula tharuvatha oka manchi pata manasuni hathukundhi..adapilla puttindhani husband and atha chudadaniki rakapovadam valla nuv oka thalli padda bhadha a tharuvatha papani jhani laxmiboy lanty veeravanithalani chesthanu ani cheppadam chala baga anipinchindhi..computer kalam lo kuda katnam evvaledhu ani adapilla puttindhi ani kodalini and papa ni chulajanaga chuse e kalam lo elanty pata vinte dharyam ga vasthundhi..mounika garu me voice chala bagundhi. Elanty pata encourage chesina me team andhariki dhantavadhalu..eppstiki nenu chala sarlu vinnanu e pata ...thank u
గుండెలవిసిపోయెతల్లి.. ఓ లచ్చ గుమ్మడి... ఈ పాట వింటుంటే... ఓ లచ్చ గుమ్మడి... ఆడపిల్ల లచ్చిమాని ఓ లచ్చగుమ్మడి... ముచ్చటెంతో జెప్పుతారు ఓ లచ్చగుమ్మడి... గర్భమందు ఉన్నదని ఓ లచ్చగుమ్మడి... తెలియగానే సంపుతుండ్రే ఓ లచ్చగుమ్మడి....
😢😢😢😥😭😭🥹🥹 అమ్మవారు ఏ ఆడది, ఆది పరాశక్తి కానీ ఆడ పిల్లకి రక్షణ లేకపోయే,, బ్రతలనివ్వరాయే...... Heart touching word's ❤❤😢😢..... మౌనిక god bless you ma ✋...... ఈ పాట విని చాలా మంది మారాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి నీ కోరుకుంటున్నాను🙏🙏🙇♀️🙇♀️🙇♀️😢😢😢😢
మా బావ గాడు ఆడపిల్ల పుట్టిదాని చూడటానికి రాలేదు అన్న ఈ పాట విన్న తరవాత నాకు అదే గుర్తు వచ్చింది , ఆ సంఘటన తరువత మా అక్క చనిపోయింది ఆ దిగులుతో ,మామిడి మౌనిక ను చూసిన తర్వాత మా అక్క గుర్తు వచ్చింది , tqs అక్క మామిడి మౌనిక గారు
Lyrics are heart touching, my request is that every boy should listen with all his heart and understand the importance of women in our life. There's nothing possible in this world without WOMEN.
మాకు ఇంత మంచి పాటను అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్న నాకు ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి నా తల్లి గుర్తుకు వస్తుంది ఆక్క నాకు నా చినప్పుడే నా తల్లి దూరం అయ్యింది నాకు ఈ పాట చూస్తుంటే నా తల్లి నా చిన్నప్పుడు ఎలా చూసుకుందో అని గుర్తుకు వస్తుంది. Sv Mallik tej అన్న. మామిడి మౌనిక అక్క నీ గొంతులో ఎదో మాయ ఉంది నాకు ని గొంతు లోనుంచి వచ్చే పాట మా అమ్మ నీ గుర్తుకు వస్తుంది
పాట ఒకప్పటి దైన్యం..ఇప్పుడు చాలా మారిపోయి ఆడపిల్లలకు మంచి రోజులు మన దేశం లో కూడ వచ్చినాయి..పాట రికార్డింగ్,music, సింగర్ ప్రతిభ (ప్రత్యేకంగా పసిపిల్లల తో మురిసి పోతు నోటి తో చేసే ఆ శబ్ద లాలన తో సహా) అద్బుతం❤
నాకు పెళ్లి ఐ ఆరు సంవత్సరాలు కానీ నాకు ఇంకా పిల్లలు కాలేదు ఈ పాట వింటున్నంత సేపు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కొంతసేపు నా భార్య నేను ఇద్దరం ఏడ్డిచం వద్దుఅనుకునే వలకు పిల్లలు పుడుతునారు కావాలి అనుకునే వలకు పుడతలేరు
అన్నగారు మీరు అస్సలు చింత పడకండీ దేవుడు మీకు పండంటి బిడ్డను ఇస్తాడు...
ఆన్న మీరు సుబ్రహ్మణ్యస్వామీ గుడిలో సుబ్రహ్మణ్య షష్టి రోజు కావడ మోసుకుంటూ ప్రదక్షిణo చేయడీ తప్పక అవుతుంది
ఓన్లీ సుబ్రహ్మణ్య షష్టి రోజే పూజ చేయించుకోండి తప్పక అవుతుందన్న నా మాట నమ్మండి అలాగే చాగంటి వారి సుబ్రహ్మణ్య జన్మ కథ వినండి
డాక్టర్ ని సంప్రదించండి
బాధ పడకు
నిజంగా ఈ పాట వింటున్నంతసేపు మనసులో ఏదో తెలియని ఒక భావోద్వేగం.
మీరు రాసిన ఒక్కో చరణం మనసుకి హత్తుకుంది.
మామిడి మౌనిక గారు మీ గొంతులో ఏదో ఒక తెలియని మైకం ఉంది.
ఇప్పటికీ నేను ఒక 100 సార్లు విన్న కూడా మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది.
మీరు పాడిన విధానం మీ భావోద్వేగం అద్భుతం.
మీరు ఇలాంటి పాటల్ని మరెన్నో రచించి చిత్రీకరించి పాడి మరెన్నో గొప్ప గొప్ప విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
ఇటువంటి సాంగ్ నీ మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏
All the best and congratulations మామిడి మౌనిక💐💐💐💐💐💐
మౌనిక చాలా బాధపడింది ఈ పాటను ఇప్పటికీ నేను 20 సార్లు వినవచ్చు ఎప్పుడు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది విన్నప్పుడల్లా గద్దర్ అన్న జ్ఞాపకం వస్తుంది మళ్లీ తేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు
ఆడపిల్ల పైన ఎలాంటి పాడిన మౌనిక గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటూ తెలంగాణ బతుకమ్మ చరిత్రను చెప్పేలా
ఆడపిలల్లు ఉన్న తల్లి దండ్రులు చాలా అదృష్టవంతులు..🙏🏻
Yes😭
Endhuku
Kani andharu aala anukoru kada andi kondharu ఆడపిల్లలు antey ney intiki దరిద్రం antaru 😢
Tq
Superakka😊
ఆడపిల్ల అంటే బరువు కాదు ఇంటి మహా లక్ష్మి అద్భుతమైన పాట అందించిన మీకు ధన్యవాదాలు అమ్మ 🙏
Intlo navvuthu adapilla thirugunte aa aanandame veru
@@PowerGamingTelugulo
@@PowerGamingTelugu😁😆😁😁💕jvvhjgghhu78776 😊
BC. Vbv##3
Ha
నింగినున్న గద్దరన్న..
ఓ.. లచ్చగుమ్మడి
నిన్ను దీవించనమ్మ
ఓ.. లచ్చ గుమ్మడి
మామిడి మౌనికమ్మ
ఓ.. లచ్చ గుమ్మడి
మంచి పాట పాడేనమ్మ
ఓ... లచ్చ గుమ్మడి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
బైండ్ల నర్సింహులు
తెలుగు అధ్యాపకులు
వికారాబాద్.
Super sir
గదర్ పాటలు వింటు పెరిగాను. నేను 1997 మెుదటి సారి చౌటుప్పల్ లో చాశాను గద్దర్ ని.
😅
Pain full ga vundhi pata plz elanti patalu padi bhada pettakandi pasi pranam ee Papanu nenu samardhinchanu sorry evvariki Alanti paristhi ravodhu ani korukundam asalu puttina Papanu ala chesedhi kallokuda ravodhu🙏🙏🙏🙏🙏🙏
Super sir❤
మనసున్న ప్రతి మనిషికి కన్నీళ్లు తప్పక వస్తాయి ఈ పాటింటే...//
బాగుంది.
ఈ పాట వింటే కన్నీళ్లు ఆగలేదు గుండంత బరువెక్కింది పాట చూసినవాడు ఏడవకుండా అయితే ఉండడు వాడు కన్నీళ్లు రాలేదంటే మనిషే కాదు అన్నట్టు తీశారు చాలా బాగుంది
Correct anna
Super acting మౌనిక super direction మల్లిక్ తేజsuper dop నరేష్ వేల్పుల super editing హరీష్ వేల్పుల and singing
Excellent
పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంటే అది మల్లిక్ మామ అండ్ మోనికా చెల్లి పాడారు అనీ అర్ధం ❤️❤️
ఆడ బిడ్డను వద్దు అనుకునేవాళ్ళు ఈ పాట చూసి అయిన మారాలని కోరుకుంటున్న
ఆడబిడ్డను వద్దు అనుకునే వాళ్ళు ఈ పాట చూసి అయినా మారాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
❤
Naku kuda pillalu leru😢😢😢
Ees 😭🥹😭🥹🥹🥹😭🥹😭🥹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి
మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి
సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి
బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి
సెల్లె దానమియ్యమందో… ఓ లచ్చ గుమ్మాడి
పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి
పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి
నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి
గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి
గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి
పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి
పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి
పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి
పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి
పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి
బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి
ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
😊 గద్దర్ గారు ఆడబిడ్డ కోసం రాసిన సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంది..మౌనిక గారి గాత్రం ఎంతో మధురంగా ఉంది ...ఏ పాట ద్వారా తెలంగాణ సంప్రదాయాలను ఇంకా కపడుతునంత ఆనందంగా ఉంది 😊.జై తెలంగాణ ,,జై గద్దర్ అన్న...
❤p
0😊😊🤠🎃🤠🤒👇😅úl
@@thokalathirupathi6241
Awesome lyrics, made me cry 😭 😢 all the very best team. Lady is not a tension she's equals to Ten son's
అక్క నాకు ఇద్దరు కూతురులు...
ఆడపిల్లలు ఉంటేనే.. ఇంటికి వెలుగు
కానీ... పాట బాగుంది ... 🙏🙏
బంగాపడవు అక్క
... 🚩🚩 జై రుద్రమదేవి..
జై సమ్మక సారక్క..
🙏🙏
మామిడి మౌనిక గారు ఆడపిల్ల గురించి చాలా చక్కగా చేపిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు
పాట వింటుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి సూపర్ సాంగ్ ❤❤
అక్క ఈ పాట విన్నంత సేపు నువ్ నమ్ముతావో నమ్మవో కానీ నాకు తెలియకుండా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి❤ బహుషా నాకు ఆడ కూతురు ఉన్నందుకేమోనెమో
ఈ పాటని మళ్ళీ గుర్తు చేసి మ ముందుకి తీసుకొచ్చిన మల్లిక్ తేజ అన్నకి మామిడి మౌనిక అక్క కీ నా తరుపున ప్రత్యేక ధన్యవాదములు ❤🙏
❤
❤❤
@@madhunani4559😊 soo09om 😊😊ook0h😊⁰
Super song brother
మామిడి మౌనిక అక్క నువ్వు చాల బాగా పడవ్ హ్యాట్సాఫ్ mv music team
Woww ❤️ ఈ ఆలోచనల ఎలా వచ్చాయి అబ్బా....... సూపర్ 🌹
బతుకమ్మ తో ఎమోషనల్....
సూపర్ సూపర్ సూపర్ 💐
ఇంత అద్భుతమైన పాటని మా ఊరి వాళ్ళతో తీసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు మీ టీం కు మా ఊరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు🎉
Super ga uvvndi song all the best enter team members andariki all the best ❤❤👏👏👌👌🤝🤝 E song super hit kavali korukuntuna ❤❤
తల్లి నీ భావాలు నీ ప్రయత్నం చాలా బాగుంది గద్దర్ అన్న సాహిత్యానికి మీలాంటి వాళ్లు ఆటపాటలతో ముందుకు నడిపించాలి తల్లి నీ ప్రయత్నం చాలా బాగుంది పెద్దోడిని కాబట్టి ఆశీర్వాదం అని అంటున్నాను
శుభమస్తు తల్లి
మౌనిక ఈ పాటను బాగా పాడింది మల్లిక్ తేజ గారి బ్యాక్గ్రౌండ్ ఆలాపన చాలా బాగుంది
నాకు ముగ్గురు ఆడపిల్లలు లాస్ట్ బేబీ పుట్టిన తరువాత ఈ సాంగ్ చాలా సార్లు వింటున్న ధైర్యం కోసమే ✊🏻ఆడపిల్లలు మహాలక్ష్మిలు
Mahalaxmi bro
నిజంగా ఎడ్పిచ్చారు అన్న.....😢❤
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అని పిస్తోంది....
ఆడపిల్ల బరువు కాదు బాధ్యత. ఆడపిల్ల లేనిల్లు అమావాస్య చీకటిల్లు. ఆడపిల్ల ఉంటే అది పున్నమి ఇల్లు ❤❤❤
తెలంగాణ లోని ప్రతి ఒక్కరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
ఈ పాట ఎన్నీ సార్లు విన్నా కూడా మళ్ళీ వినాలి అనే మౌనిక చెల్లెలు గోంతులో పురుడు పోసుకున్నా ఈ పాట కు కలం దిద్దిన రచన కు ఈ సందర్భంగా మల్లిక్ తేజ అన్నకు కళాఅమ్మ తల్లి వందనాలు అలాగే ధన్యవాదాలు
నీ పాట వింటే కండ్ల నుంచి నీళ్లు వచ్చినాయి 🙏
నేను మొదటి సారి విన్నన్ను
మీ అమ్మ కథ ను పాట రూపం లో చాలా బాగా పాడారు ధన్యవాదాలు అక్క
తల్లి తండ్రిని కంటికి రెప్పల చూసుకునేది ఆడపిల్లలు మాత్రమే🙏🙏🙏🙏🙏
మామిడి మౌనిక గారు మీ పాట ; నటన అద్భుతం గా అనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా మంచి పేరు తెచ్చుకుంది మీ పాట నటన అద్భుతం 🎉
ఒక ఆడపిల్ల మీద పాట ఇంత అద్భుతంగా పాడినందుకు ధన్యవాదాలు అక్క 💖🙏
పాట వింటే కన్నీళ్లు వస్తాయి 😢😢😢
Song okkoka sentence vintunte goosebumps avutunnai oka lanti vibrations brain nithakuthunnai😢
Mounika gariki chala thanks ❤❤super singing exlent voise ultimate action... thanks mounika garu.❤❤❤and team❤
Mallik tejanna Mana kodal Natinchaledu,,, patralo jeevinchindi super kodala,, All the best❤❤❤🔥🔥🔥🔥🔥🔥
ఆడదాన్ని నేను ఐ ఓ లచ్చగుమ్మడి ఆడబిడ్డను సంపవాడితి ఓ లచ్చగుమ్మడి. 9 నెలలు నేను మోసి ఓ లచ్చగుమ్మడి భూదేవి కియ్యా వాడితి ఓ లచ్చగుమ్మడి సూపర్ మీ అమ్మ కథ నే కాదు చాలా అమ్మలా కథ. రెప్పలాచాటు ఉన్న కన్నీటి కథ.
Edi abdulo ledu kada anna
ఈ పాట గద్దర్ తాత రాశారు అందులో మౌనిక అక్క మధురమైన స్వరం , మల్లిక్ తేజ గారి మ్యూజిక్ కూడాతోడయ్యింది
సూపర్ అనే పదం కూడా చాలా తక్కువ అద్భుతంగా ఉంది మాలాంటి ఆడపిల్లలకు ప్రోత్సాహం లాగా ఉంది లాస్ట్ చరణం
ఇది మీ భవితకు ఆస్కారం చెల్లి..మీరు ఇక్కడే తగ్గేదెలే... జెట్ స్పీడ్ తో దూసుకెళ్లndi అన్ని రంగాలాల్లో
Maa intlo prati okkaru e song mariyu korukunnaro song 10 days nundi rojuku minimum oka rondu saarlu nanna vintaam, even maa intlo chinna papalu kuda vintaru, I am big fan of you Monika gaaru. Love from Maharashtra ❤
సూపర్ సాంగ్ నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం రోజుకి పది సార్లు వింటా
E song chala years back nudey undi bro
Naku kuda
gaddaranna yadilo mvmallik and mamidi mounika had given a sensible tribute........heart felt performance......A Big congrats and thaks to team from tholipoddu channel...❤❤❤❤❤
It is an amazing song, Mamidimounika singing and acting carrier this song will be the milestone. SV Mallik Teja Music fentastic. Lyric writer Late sri Gaddar is always will be in the people's Heart. Congrats to all the team. Especially thanks to MV Music & Mallik Teja.
చాల మంచిగా అందంగా పాడరు మేడం పుట్టిన ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్యం పెద్ద మోతాదులో సహాయం చేయాలి 😢🙏
ఇ పాట తో ఏడిపించరు 🥺❤🙏
👍Super mundhuga e chakkanaina patta ni rasinavaraki kruthagnathallu mariyu manchi voice tho padina mamidi mounika gariki Danyavadaallu 🙏🙏😢
కొన్ని పాటలు మనసుకు అతుకునేలా ఉంటవి అందులో ఇది ఒకటి 👌👌👌👌
ఆడపిల్ల పుట్టిందని ఏ తల్లిదండ్రులు బాధపడరు కానీ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు కన్న తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి వాళ్లను బాధ పెట్టి లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు . అందుకనే ఈ జనరేషన్లో ఆడపిల్లలు కనడానికి భయపడుతున్నారు 2:51
Wow super lyrics mallik anna 👍👏👌❤️wow acting nd voice mounika super super ❤️🙏song vintu unte edho thelini bada avthundi anna 😥😥
E pata chala chala bagundhi...enni rojula tharuvatha oka manchi pata manasuni hathukundhi..adapilla puttindhani husband and atha chudadaniki rakapovadam valla nuv oka thalli padda bhadha a tharuvatha papani jhani laxmiboy lanty veeravanithalani chesthanu ani cheppadam chala baga anipinchindhi..computer kalam lo kuda katnam evvaledhu ani adapilla puttindhi ani kodalini and papa ni chulajanaga chuse e kalam lo elanty pata vinte dharyam ga vasthundhi..mounika garu me voice chala bagundhi. Elanty pata encourage chesina me team andhariki dhantavadhalu..eppstiki nenu chala sarlu vinnanu e pata ...thank u
Song raasina vaariki 🙏 song super vinte tears vachhinayi
Bathukamma.. Add cheyaka pothe vere level emotional.. . Block buster... 👌👌
గుండెలవిసిపోయెతల్లి..
ఓ లచ్చ గుమ్మడి...
ఈ పాట వింటుంటే...
ఓ లచ్చ గుమ్మడి...
ఆడపిల్ల లచ్చిమాని
ఓ లచ్చగుమ్మడి...
ముచ్చటెంతో జెప్పుతారు
ఓ లచ్చగుమ్మడి...
గర్భమందు ఉన్నదని
ఓ లచ్చగుమ్మడి...
తెలియగానే సంపుతుండ్రే
ఓ లచ్చగుమ్మడి....
చాలా బాగుంది పాట ఆడపిల్ల అంటే మహాలక్ష్మి తను పుట్టపటం చాలా గొప్ప వరం ఆ తల్లదండ్రులు అంత పున్నం చేసుకున్నారా సూపర్ సాంగ్ అదుర్స్
ఈ పాట మా ఊరిలో షూట్ చేసినందుకు చాలా సంతోగం గా ఉంది
భీమరం మండలం,ఊరు
జగిత్యాల జిల్లా
A distic
Jagityal district
Bheemaram mandal
Bheemaram village
@@soundaryaneduri5518 jagtial district
ఎన్టీ అమ్మ కథ మౌని జీ...దీనికి సీక్వెల్ ఉందా .....మీది ప్రతి వీడియో మాకు చాలా హైలెట్ ...wait చేస్తాం సీక్వెల్ కోసం❤
సామాజిక వర్గం నుండి గద్దర్ గారు పాడిన పాటలు అద్భుతం ఆయన చనిపోయారు కానీ పాటల రూపం లో ఆయన ప్రతి దళిత గుడిసెల్లో మనసుల్లో నిలిచిపోయారు😢 3:08
😢😢😢😥😭😭🥹🥹 అమ్మవారు ఏ ఆడది, ఆది పరాశక్తి కానీ ఆడ పిల్లకి రక్షణ లేకపోయే,, బ్రతలనివ్వరాయే...... Heart touching word's ❤❤😢😢..... మౌనిక god bless you ma ✋...... ఈ పాట విని చాలా మంది మారాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి నీ కోరుకుంటున్నాను🙏🙏🙇♀️🙇♀️🙇♀️😢😢😢😢
ఈ పాట రాసిన అన్న కు ధన్యవాదాలు ఈ పాట వింటే కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ పాట చాలా బాగుంది
తెలంగాణ కళాకారులలో మౌనిక గారిది ప్రత్యేక గానం ❤❤❤
Mounika garu acting cheyaledu
Jivincharu patalo Superb superb
మా బావ గాడు ఆడపిల్ల పుట్టిదాని చూడటానికి రాలేదు అన్న ఈ పాట విన్న తరవాత నాకు అదే గుర్తు వచ్చింది , ఆ సంఘటన తరువత మా అక్క చనిపోయింది ఆ దిగులుతో ,మామిడి మౌనిక ను చూసిన తర్వాత మా అక్క గుర్తు వచ్చింది , tqs అక్క మామిడి మౌనిక గారు
😭 ఇంత మంచి పాట మా ఊరిలో తీసినందుకు 🙏🙏👌👌
🙏 emanna emotional song aa great 👏 gaddharanna ni gurthuchesindru
జీవితంలో కొన్ని పాటలు మన మనసుకు హత్తుకునేలా ఉంటాయి, అందులో ఇది ఒకటి ❤🎉😢
చాలా మంచి పాట ఆడపిల్ల అంటేనే అవనికి వెలుగు అలాంటి ఆడపిల్లని ఆమె గొప్పతనాన్ని చెప్పిన పాట అద్భుతంగా ఉంది
సూపర్ చాలా బాగుంది. మల్లిక్, మౌనిక అల్ ధి బెస్ట్
దివికెగిసిన గద్దరన్న..నిన్ను దీవించిండు.. మౌనిక చెల్లి... 👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏
Chala bagundi eka Naina budhi thechukovali e lokam Ada bidda vuntene e jegathiki velugu
Super chala bagundi song❤❤Amma Prema...❤ఆడపిల్ల అంటే నే అదృష్టం
ఇ శృష్టికి జీవం పోసింది ఒక అడతల్లి
దైవంతో సమానం గా చూడాలి.❤
ఈ పాట చూస్తే ఏడుపు ఆగడం లేదు 🥺 పిల్లలు లేని వారికి ఆ బాధ చేరుస్తుంది
అమ్మ ప్రేమ అంటే అలా కన్నీళ్లు తెప్పిస్తాయి 😢😢
ఈ పాట వింటునప్పుడల్లా నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నయి
ఒక్కొక్క లిరిక్స్ ఒక్కో అర్థం మామిడి మౌనిక నీ టాలెంట్ కి👏👏👏😍💥💥🙌🙌🙌
Asalu rojuke enne sarlu ventunnano nenu ithi esong okka roju 3.4 times supar ga vunde song
👌🏿👌🏿
హాపి వెరీ ఎమోషనల్
బ్రతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు తున్నా ను
🙏🙏🙏🙏🙏
Lyrics are heart touching, my request is that every boy should listen with all his heart and understand the importance of women in our life.
There's nothing possible in this world without WOMEN.
Nuv super akka...aaa song aina oka feeltho paadathav akka
జన్సీలక్ష్మిని సేస్తా ఓ లచ్చగుమ్మడి రానిరుద్రమ్మను సేస్తా. ఓ లచ్చ గుమ్మడి డాక్టరమ్మని సేస్తా ఓ లచ్చగుమ్మడి❤
మాకు ఇంత మంచి పాటను అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్న నాకు ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి నా తల్లి గుర్తుకు వస్తుంది ఆక్క నాకు నా చినప్పుడే నా తల్లి దూరం అయ్యింది నాకు ఈ పాట చూస్తుంటే నా తల్లి నా చిన్నప్పుడు ఎలా చూసుకుందో అని గుర్తుకు వస్తుంది.
Sv Mallik tej అన్న. మామిడి మౌనిక అక్క నీ గొంతులో ఎదో మాయ ఉంది నాకు ని గొంతు లోనుంచి వచ్చే పాట మా అమ్మ నీ గుర్తుకు వస్తుంది
గదన్న రాసిన పాట వింటే కనుల నుండి నీరు కారుతుంయి 😭😭😭
Super song...pata vinatha sepu kannillu agaledu😭😭😭
పాట ఒకప్పటి దైన్యం..ఇప్పుడు చాలా మారిపోయి ఆడపిల్లలకు మంచి రోజులు మన దేశం లో కూడ వచ్చినాయి..పాట రికార్డింగ్,music,
సింగర్ ప్రతిభ (ప్రత్యేకంగా పసిపిల్లల తో మురిసి పోతు నోటి తో చేసే ఆ శబ్ద లాలన తో సహా) అద్బుతం❤
అన్న పాట మటికి గుండెలు పిండేసావు అన్న❤❤
Pata vintunnantasepu okkokka lineki vennu nunchi pamulu thellu kadilinatlu di sir😢😢😢....❤
జై సావిత్రి బాయి పూలే,
జై సమ్మక్క సారక్క
నిజంగా చాలా బాగా రాశారు ఈ పాటని....
నాకు కన్నీళ్లు ఆగలేదు ...
సూపర్ మౌనిక గారు..
పాట చాలా అద్భుతంగా ఉంది రా కోడలు మౌనిక🎉
మాటలు లెవ్ ఈ పాటకి. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి పాట విన్న, ధన్యవాదములు సిస్టర్ 🙏
ఆడపిల్ల ఈ సృష్టికి అంద0.🙏..నైస్ సాంగ్ 💐💐
super song mounika sstr chaala bagundi ee paata god bless you ra❤❤❤❤
Blockbuster Song ❤
ఒక్క ఆడపిల్ల వల్ల ఎన్ని బంధాలు వస్తాయా అక్క చెల్లి అమ్మ భార్య ఇలా బంధాలు కేవలం అమ్మాయి వల్ల ఇన్ని బంధాలు
ఈ పాట వింటుంటే మనసు ఎంతో సంతోషంగా ఉంది మౌనిక గారు
మాటలు రావట్లే చాలా బాధగా అనిపిస్తోంది పాట వింటే 🥺😭❤️
చాలా బాగుంది సాంగ్ చెల్లమ్మ 🥰
Ee song madhupriya paadunte song vere level Ani enthamandhi Anukuntunnaru❤❤❤❤❤
గుండె సెరువయితంది అన్న ఈ పాట వింట్టే...😭
మంచి పాట అంధిచిన మన mv music వారికి అలాగే గద్దర్రనుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను