పాలక్ పనీర్ | Palak Paneer in Telugu | Cottage Cheese in Spinach Gravy

Поділитися
Вставка
  • Опубліковано 26 лют 2020
  • పాలక్ పనీర్ | Palak Paneer in Telugu | Cottage Cheese in Spinach Gravy ‪@HomeCookingTelugu‬
    పాలక్ పనీర్ చాలా ఫేమస్ నార్త్ ఇండియన్ గ్రేవీ కర్రీ. ఇది రోటీల్లోకి, ఫుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్లో వచ్చేట్టు ఇంట్లోనే చాలా సులువుగా ఎలా చేయాలో ఈ రెసిపీని చూసి తెలుసుకోండి, తప్పకుండా ట్రై చేయండి.
    #palakpaneer #palakpaneerrecipe #palakpaneerintelugu #teluguvantalu #cottagecheeserecipe #gravycurry #tastyvantalu
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    Here's the link to this recipe in English: bit.ly/2Tko8Py
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు
    పాలకూర - 1 కట్ట
    మసాలా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు
    వెన్న - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2RlnDoP)
    జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
    ఉల్లిపాయ - 1 (తరిగినది)
    పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)
    వెల్లుల్లి రెబ్బలు - 4
    అల్లం
    టొమాటోలు - 2 (తరిగినవి)
    పాలక్ పనీర్ చేయడానికి కావలసినవి
    వెన్న - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2RlnDoP)
    పసుపు - 1/4 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
    ఎండుకారం - 1 టీస్పూన్ (Buy: amzn.to/3b4yHyg)
    ధనియాల పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/36nEgEq)
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2TPuOXW)
    గరం మసాలా - 1 టీస్పూన్ (Buy: amzn.to/2TPe8jd)
    నీళ్లు - 1 కప్పు
    ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    పనీర్ - 200 గ్రాములు (Buy: amzn.to/2GC7aWS)
    తయారుచేసే విధానం:
    ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో పాలకూర ఆకులని వేసి 2 - 3 నిమిషాలపాటు ఉడికించాలి
    ఇప్పుడు వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి
    ఒక సాస్పాన్లో కొద్దిగా వెన్న వేసి, అందులో జీలకర్ర వేసి వేయించాలి
    ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి
    ఇప్పుడు టొమాటోలు కూడా వేసి చక్కగా మగ్గనివ్వాలి
    ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తరువాత మిక్సర్ జారులో వేసి, పాలకూర ఆకులని కూడా వేసి, ఈ రెండిటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి
    ఇప్పుడే అదే పాన్లో కొద్దిగా వెన్న వేసి, అందులో పసుపు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించాలి
    ఇందులో, రుబ్బుకున్న పేస్టు, నీళ్లు, ఉప్పు వేసి ఒక ఉడుకు వచ్చేంతవరకూ ఉడికించాలి
    ఐదు నిమిషాల తరువాత పనీర్ ముక్కలని కూడా వేసి, మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకూ మగ్గించాలి
    దీన్ని ఫ్రెష్ క్రీంతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు
    You can buy our book and classes on www.21frames.in/shop
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in/homecooking
    FACEBOOK - / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 38

  • @maddiralafamily7257
    @maddiralafamily7257 2 роки тому

    Chala baga cheptharu miru TQ so much

  • @tirumalakodasu93
    @tirumalakodasu93 4 роки тому +1

    Nice recipe andi. Very happy to see you in telugu

  • @ratna..
    @ratna.. 3 роки тому

    Nenivala try chesanu chala bhaga vachindhi.. Thank you so much Hema Garu 😊

  • @VJCOLORS
    @VJCOLORS 4 роки тому +1

    Super preparation..Kudos to Ur team and you for such a hard work on a daily basis.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 роки тому

      SAMAJAVARAGAMANA (formerly Vijetha ) Thankyou so much 😊

  • @chendushashreeganesh783
    @chendushashreeganesh783 4 роки тому +1

    Hai akka, IAM ready to preparing this recipe right now 😋

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 роки тому

      Chendusha Shreeganesh great try it and let me know 😊

  • @rosepaul6898
    @rosepaul6898 3 роки тому

    The process of making this curry had started...this is 2nd time making the curry.last time it turned out like heaven😋😋hope this time the taste doubles😋😋😋😊😊

  • @srilu83
    @srilu83 4 роки тому +1

    Superb mam... they say tomatoes should not be used in palak. Is it not correct? Please clarify mam.

  • @gowripatnambindu
    @gowripatnambindu 4 роки тому +2

    😋 wow....
    Requesting you to show Paneer masala curry also please.

  • @manthripragadalakshmi1357
    @manthripragadalakshmi1357 4 роки тому

    Nice taking nice recipe nice voice

  • @rosepaul6898
    @rosepaul6898 3 роки тому

    Thank u akka for teaching us this wonderful recipe.and im so glad that ur telugu too😊😊😋😋im just 13 and im watching ur videos and making ur recipes😄😄they turn out yummmm...😋😋tqs alot akka😘😘😋😋

  • @harsha6343
    @harsha6343 4 роки тому

    I saw your video in vismai food channel, you are amazing mam your videos look so rich

  • @lavanyavemula6944
    @lavanyavemula6944 4 роки тому

    I swa your dish in vismai food channel yoy really super

  • @rajeshchinni5318
    @rajeshchinni5318 11 місяців тому

    Super akka

  • @VJCOLORS
    @VJCOLORS 4 роки тому +1

    Are you having any restaurant in Chennai or any plan to start a restaurant?
    Please name it as "Inti Vanta "

  • @gachapartytube4181
    @gachapartytube4181 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @kambhampatisravanthi6768
    @kambhampatisravanthi6768 3 роки тому

    Tomatoes, palakura kalipi tinakudadu antaru ga mam

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  3 роки тому

      kontha mandike andi.. migitha vallu appudappudu tinachu :)

  • @jahnavijagan9773
    @jahnavijagan9773 4 роки тому

    How to purchase in home cooking book

  • @BalakrishnaN-tu5el
    @BalakrishnaN-tu5el 4 роки тому

    donuts

  • @gachapartytube4181
    @gachapartytube4181 Рік тому

    🙏🙏🙏🙏🙏