Це відео не доступне.
Перепрошуємо.

పాలక్ పనీర్ పరాఠా | Palak Paneer Paratha | Lunchbox Paratha Recipe | Kids Recipe

Поділитися
Вставка
  • Опубліковано 27 лют 2020
  • పాలక్ పనీర్ పరాఠా | Palak Paneer Paratha | Lunchbox Paratha Recipe | Kids Recipe @HomeCookingTelugu
    #palakpaneerparatha #paneerparatha #paratha
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English: bit.ly/3adHD3g
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు
    పాలకూర ఆకులు - 1/2 కట్ట
    పనీర్ (Buy: amzn.to/2GC7aWS)
    గోధుమ పిండి - 2 కప్పులు (Buy: amzn.to/2sQ11TL)
    ఉప్పు - రుచికి సరిపడా (Buy: amzn.to/2vg124l)
    పసుపు - 1/4 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
    ఎండుకారం - 1 టీస్పూన్ (Buy: amzn.to/3b4yHyg)
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2TPuOXW)
    వాము - 1/2 టీస్పూన్ (Buy: amzn.to/2UpMGsy)
    నూనె (Buy: amzn.to/2RGYvrw)
    నీళ్లు
    నెయ్యి (Buy: amzn.to/2RBvKxw)
    తయారుచేసే విధానం:
    ముందుగా పాలకూర ఆకులను వేడి నీళ్లలో వేసి ఐదు నిమిషాలు మగ్గించి, బయటకు తీసేసి, చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
    ఒక వెడల్పాటి బౌల్లో గోధుమపిండి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, వాము, కట్ చేసిన పాలకూర ఆకులు వేసి ఒకసారి బాగా కలపాలి
    ఇందులో నూనె వేసి మళ్ళీ ఒకసారి కలిపిన తరువాత కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిముద్దను తయారుచేసి పక్కన పెట్టుకోవాలి
    పావుగంట సేపు పిండిని కాస్త నానపెట్టిన తరువాత చిన్న చిన్న ఉండలు చేసి, వాటిని కొద్దిగా ఒత్తి, మధ్యలో తురిమిన పనీర్ పెట్టి అన్ని వైపులా నుంచి పిండితో మూసేయాలి
    ఈ పిండి పొట్లాన్ని మళ్ళీ మామూలు పరాఠాలానే ఒత్తి, వేడి పెనం మీద వేసి, రెండు వైపులా తిప్పుతూ, మధ్యలో నెయ్యి రాస్తూ బాగా కాల్చాలి
    పరాఠాలో పచ్చిదనం పోయిన తరువాత బయటకి తీసి వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు
    Palak Paneer paratha is a tasty bread recipe which involves the goodness of spinach and paneer equally. Paneer is rich in protein and good fats. Spinach is rich in iron and vitamin-A. With these two ingredients' combination, we all usually make Palak paneer curry recipe. But in this video, you can check out an innovative recipe which makes it easier for children and adults who have trouble consuming green leaves or any dish made with them. Since this is a nicely cooked paratha, everybody will happily relish the taste and enjoy. This can be enjoyed with a nice boondi raitha or any side dish of your choice. Watch this video till the end, try the recipe and let me know how it turned out for you guys in the comments below.
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 14