ఇంత గొప్ప వృత్తి ఈరోజున అంటరాని వృత్తిగా తయారైంది. అందుకే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు వ్యవసాయం వృత్తి గా కలిగిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. 🙏🙏🙏🙏🙏🙏🙏
Abbaaa emanna song na matallev pooo Exallent song anna❤ Inka ilanti Manchi songs ma munduki thesukuravalani manaspurthiga korukuntunnanu anna all the best 👍
లాయర్ లేకపోతే న్యాయం లేదు. డాక్టర్ లేకపోతే వైద్యం లేదు. పోలీసు లేకపోతే రక్షణ లేదు. ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు. ఇందరు ఉన్న లేకపోయినా రైతు లేకపోతే సమస్తము ఆగిపోతుంది అలాంటి రైతన్న పాటను మా జూపాక శివతో పాడించి నందుకు అద్భుతంగా పాడినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు జై రైతన్న ఈ సమాజానికి అద్భుతమైన పాటను రాసిన రైటర్ కు కృతజ్ఞతలు❤❤❤
దళారుల వల్ల రాజకీయ నాయకుల వల్ల రైతుల బతుకులు ఆగమైతున్నాయి ఈ పాట వినైన మానవత్వం ఉన్న మనిషిలా మారండి రా బాబు మీరు తినేది అన్నమే అయితే రైతులు రైతుల చూడండి ఈ పాట సమాజంలోకి తెచ్చినందుకు నా శిరస్సు వంచి నమస్కారం అన్నగారు🙏🙏🙏
ఒక రైతు పడే కష్టం చూసి దాని విలువ తెలిసేలా, పాట రాసిన వారికి, పాడి ఈ లోకానికి రైతు గొప్ప తనం గూర్చి తెలియజేసిన మీకు శిరస్సు వంచి నమమస్కరిస్తున్నా అన్నా!.... 🙏🙏🙏🙏🙏🙏🚩
👏👏 That is the power of agriculture and that is only the talent and hard work of a farmer 💪 While I am listening this song i cried. because I know the hard work and pain.My father also a farmer he teach us alot in fields.
రైతు పడే బాధ అద్భుతంగా ఈ సమాజానికి తెలియచేసిన మీ టీమ్ కి కృతజ్ఞతలు ఇందులో రైతు గా పాత్ర వేసిన క్రాంతి గారు బాగా రైతు పాత్ర లో లినమై నటించడం చాలా బాగా ఉంది వారికీ కృతజ్ఞతలు
రైతన్న గురించి ఆలోచించి పాట రాసిన కవిత గారికి నమస్కారములు,పాదాభివందనాలు తల్లికి, మీ పిల్లలకు మీకు నిండు నూరేళ్ళు బ్రతికి ఇలాంటి ప్రకృతికి సంబంధించిన అనేక రకాల పాటలు రాసి ఈ సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలనీ నా ఈ చిన్న ప్రయత్నం తల్లి.👍🙏🙏🙏
అందరు అన్న లు రావాలి అంటున్నారు మనం అందరం ఇంట్లొ కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉందం.. వాళ్ళు బలి కావాలి ఇప్పుడు ఉన్న technology లో నక్సల్ మనుగడ కష్టంగా మారింది
రైతు సాంగ్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ రైతును చూడగానే మొఖం అలా పెట్టుకొని వెళ్ళిపోయే ఈ సమాజంలో మీరు ఇలాంటి మంచి పాట తోటి అందరి కళ్ళు తెరిపించిన అందుకు మీ టీం కు ధన్యవాదాలు అలాగే రైతు క్యారెక్టర్ చేసిన క్రాంతి అన్నకు మీరు ఇలాంటి మంచి సాంగ్స్ తోటి జనాల గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను... మీ భూపాల్ డిజిటల్స్ క్రాంతి అన్న అంటే నాకు వీర అభిమానం
ఈ పాట వ్రాసిన రచయిత కి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి. ఆరుగాలం కష్టపడి, గాలి వానలా మధ్య తను పెట్టిన దీపం ఆరిపిపోకుండా చూడడం లాంటిది వ్యవసాయం అంటే. ప్రభుత్వం ఆదుకోకపోయినా, బాధ్యత లేకుండా సమాజం లో ప్రజలు బ్రతుకుతున్న ఇవేమి పట్టకుండా సమాజానికి అంతా నేనే తిండి గింజలు ఇవ్వాలి అని ఒక తల్లి పిల్లాడిని సాకినట్టు రైతు సమాజానికి వెన్నుముక లా ఉంటాడు. అలాంటి రైతు పైన ఇలాంటి పాట... మాటలు రావడం లేదు. మీరు నాకన్నా చిన్నవాళ్లు అయితే మీకు నా ఆసిస్సులు పెద్దవారైతే మీకు శత కోటి నమస్కారాలు 🙏ఆ భగవంతుడు మిమ్మల్ని చల్ల గా చూడాలి అని మనసారా కోరుకుంటున్నాను 🙏జైహింద్ 🙏
సార్ నేను రైతు బిడ్డనె రైతుకష్టం చూసినవాడినె అందుకె ఈ పాట రాయడం జరిగింది జ్వాల టివి చానల్ యాజమాన్యం ఈ పాటని వెలుగులోకి తీసుకరావడం జరిగింది ఈ పాటను ఇంతలా అబిమానిస్తున్న మీకు మా కళాబివందనాలు మి గడ్డం సునిత ఉదయ్ రచయిత
హలములో అక్షర కల్లాపు చల్లినట్టు ఉంది మీ పాట హాలములో కలము కలగలిపి తిరిగి నట్టు ఉంది మీ పాట హాలములో రైతు ఆనందం పచ్చటి పైరై ఊగినటుంది మీ పాట..... రైతులందరికీ పాదాభివందనం❤
రోజుకి ఎన్నిసార్లు వింటున్ననో లెక్కలేదు అన్నయ్య నీ voice ki I am big fan రైతు గురించి చాలా చక్కగా పాటని పాడారు మా నాన్నగారు కూడా ఒక రైతు I am proud to be farmer son ❤❤❤❤ ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🎉🎉🎉🎉
అన్నం తినే ప్రతి మానవుని ఆలోచింపజేసె సుందర కావ్యం ఈ పాట రచన రైతుల గురించి తెలియని చాలా విషాయాలు సహిత్యంలో పొందుపరిచారు మీరు రైతులపై ఇంకా చాలా పాటలు వ్రాయలని కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజగస్తున్నాను 🙏🙏
Raituku aneka badrata kaliginchali .Raitu goppavadu .sramaika jivanam taggutundi society lo ade arogyam anandam. Prakruthi ni dati chestunna anni arachakalaki manishi anubhavistadu.
రైతు ను అందరు గౌరవిస్తున్నారు, కానీ రైతే ఇంకా మములను చులకన చేసి చూస్తున్నారు అని అంటున్నారు, ఇక గిట్టుబాటు దర విషయమైతే కొత్త పంటలు వేయక వేసిన పంటలు వేసి దర అంటే ఎలా వస్తదీ, నీటి విషయమైతే తక్కువ నీటితో పండే పంటలు ఎన్నో ఉన్నాయి కానీ లాభము ఉన్న పంటలు వేసి నీరు కోసం కష్టము తెచ్చుకుంటున్నారు
అన్న పాట బాగుంది క్రాంతి అన్నా నీ యాక్టింగ్ సూపర్ ఈ రోజున అన్నం పెట్టే రైతుకే అన్నం లేకుండా అయింది సిటీలో అపార్ట్మెంట్ల కింద వాచ్ మెన్ లాగా మారారు ఈ రోజులలో వ్యవసాయం అంటే అంటరాని వృత్తి ఎంతమంది బతుకులు మారిన రైతు బతుకు మారదు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చిన రైతుని బాగుచేయరు కానీ వాళ్లు పండించే పంట ఈ దేశానికి కావాలి కానీ రైతు ను ఎవరు ఆదరించారు పైకి మాత్రం జై జవాన్ జై కిసాన్ అని మాట్లాడుతారు పేదవాళ్లు తప్ప ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవాళ్లు వ్యవసాయం చేస్తున్నారా చెప్పండి మా నాన్న కూడా గేటు వాచ్ మేన్ గా ఉండి బ్రతకలేక మళ్ళీ మా ఊరికి వచ్చి ఉన్న 1ఎకరా వ్యవసాయం చేతున్నడు
అన్నం తినే ప్రతి మానవుని ఆలోచింపజేసె సుందర కావ్యం ఈ పాట రచన రైతుల గురించి తెలియని చాలా విషాయాలు సహిత్యంలో పొందుపరిచారు మీరు రైతులపై ఇంకా చాలా పాటలు వ్రాయలని కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజగస్తున్నాను 🙏🙏
ఇంత గొప్ప వృత్తి ఈరోజున అంటరాని వృత్తిగా తయారైంది.
అందుకే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు వ్యవసాయం వృత్తి గా కలిగిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.
🙏🙏🙏🙏🙏🙏🙏
Abbaaa emanna song na matallev pooo Exallent song anna❤
Inka ilanti Manchi songs ma munduki thesukuravalani manaspurthiga korukuntunnanu anna all the best 👍
లాయర్ లేకపోతే న్యాయం లేదు. డాక్టర్ లేకపోతే వైద్యం లేదు. పోలీసు లేకపోతే రక్షణ లేదు. ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు. ఇందరు ఉన్న లేకపోయినా రైతు లేకపోతే సమస్తము ఆగిపోతుంది అలాంటి రైతన్న పాటను మా జూపాక శివతో పాడించి నందుకు అద్భుతంగా పాడినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు జై రైతన్న ఈ సమాజానికి అద్భుతమైన పాటను రాసిన రైటర్ కు కృతజ్ఞతలు❤❤❤
బాగా చెప్పారు అయ్య గారు ❤❤❤
jai kisan
❤❤❤
చాలా చాలా అద్భుతమైన చరణాలను పాడుతూ రైతు గొప్పతనాన్ని తెలిపిన రచయితకు మరియు గాయకుడికి వందనాలు
Bro jawan ne marichi poyavavu
అన్న రైతు మీది పాడిన పాట అద్భుతం అన్న 👌👌👌👌
రైతన్న కు వందనాలు 🙏
అన్నదాతకు వందనాలు 🙏.....
ఒక రైతు పడే కష్టం చూసి దానిని ఇంత మంచి పాట ద్యారా తెలియ చేసినందుకు మీకు నా హృదయ పూర్వక నా శిరస్సు వంచి నమస్కారస్తున్నాను 🙏🙏🌾🌾🌾👍👍👌👌👌🤝🤝
Excellent words..we salute Brother.God bless your team¹
.88
Super Anna
Salute Anna
S@@sadhu.uma.devi----
దళారుల వల్ల రాజకీయ నాయకుల వల్ల రైతుల బతుకులు ఆగమైతున్నాయి ఈ పాట వినైన మానవత్వం ఉన్న మనిషిలా మారండి రా బాబు మీరు తినేది అన్నమే అయితే రైతులు రైతుల చూడండి ఈ పాట సమాజంలోకి తెచ్చినందుకు నా శిరస్సు వంచి నమస్కారం అన్నగారు🙏🙏🙏
రైతు పడే కష్టాన్ని ఆలోచించి ఇష్టమైన పాటగా మార్చిన కవితకు ముందుగా ధన్యవాదాలు
❤ I love song
Awesome ❤❤❤❤
ఒక రైతు విలువను పాట రూపంలో మహా అబ్ధుతం గా పాడిన వారికి మరియు పాటను రచించిన వారికి హ్రుదయ పూర్వక ధన్యవాదాలు
ఒక రైతు పడే కష్టం చూసి దాని విలువ తెలిసేలా, పాట రాసిన వారికి, పాడి ఈ లోకానికి రైతు గొప్ప తనం గూర్చి తెలియజేసిన మీకు శిరస్సు వంచి నమమస్కరిస్తున్నా అన్నా!.... 🙏🙏🙏🙏🙏🙏🚩
Ma naanna kastam gurinchi rasinattu ondhi sir😢 e song
Thankyou so much sir 💥🙏🙏🙏🙏🙏🙏🌾🌾🌾☀️☀️🌾
బురదానుండి బువ్వవనుతీస్తె
కమ్మాగుందని తిన్నరు
బురదాబట్టల రైతునుజూసి
దూరంగుండని అన్నరు"2"
చెమటాచుక్కలసత్తువతోని పుడమి పురుడుపోసుకున్నది
కంటిపాపలకావలిలోనే పంటరాసి నెలకొన్నది
వందనాలు రైతన్న నీకు వందనాలన్నా నీ రెక్కఆడకుంటే బుక్కెడు బువ్వెలేదన్న"2"
మట్టిసోపతికాడ జోడెడ్లజతకాడ
మండుటెండలనీడ
అత్తిఅప్పులజాడ పునాసవనుకూడ యాసంగిచలికాడ పసిడి మొక్కలువాడ నింగికెదురుచూడ
నీ జీవితామంతా కలిమిరేవులకడలి"2"
ఊపిరునంతవరకు పోలేవు నేలనోదిలి "2"
"వందనాలు రైతన్న"
ఆలిపిల్లలుతోడు కైకూలిపైపాడు
ఆశించుచీడపీడ కల్తిమందులె ఏడ
కునుకుమరిచినవాడ సుఖమేరుగానోడ
పొలిమేరదాటనోడ పోతెరేయి ఉండనోడ
నీ పాడిపంటలే నీద్యాస నీశ్వాస
రాత్రిపగలుజేసిన తప్పదాయేగో స"2"
"వందనాలు రైతన్న"
కాలుబెట్టికంపినోడు భూమికెడబాపినాడు
చేతిపనిగుంజుకుండు పస్తులతొ చావామండు
ఫేసులురియలలెస్టేట్లండు
కంచె వేసికూచుండు
ఫ్యాక్టరీలకడుతవుండు ఊళ్లనుకాల్చేస్తుండు వ్యర్ధాలయేరులుపారిన
యవుసం విడనోడ"2"
ముప్పులెన్నొదాతుకుంట ముల్లుకర్రవట్టినొడ"2"
"వందనాలు రైతన్న"
కపటమెరుగనివాడ కమతానికినీడ
వంచనాలమంచెకాడ గాయమైవున్నోడ కంపినిలకావరాన్ని కరగదియ్యలే
నాయకులనాటకాలుబయటబెట్టాలే నీకడుపునింపేది వ్యవసాయమొకటెర"2"
ఏ సాయమందకున్న దేశాన్నిసాదేది"2"
"వందనాలు రైతన్న"
చాలా చాలా చాలా బాగా రాశారు మీకు మీ సమూహానికి కళాభివందములు
వెరీ వెరీ సూపర్ అన్న పాట పాడినందుకు శివన్న కంగ్రాట్స్
Salute to Raithe Rajanna, lyricist and singer. 👏👏
👏👏 That is the power of agriculture and that is only the talent and hard work of a farmer 💪
While I am listening this song i cried. because I know the hard work and pain.My father also a farmer he teach us alot in fields.
ఓ రైతన్న నువ్వు లేనిది మేము లేమన్న
🙏👳♀️🌾🙏
జై జవాన్ జై కిసాన్
Pallavi perfect Lyrics ......cheranaalu ......baagaleevu...🎉
ఇంత అద్భుతమైన పాటను రాసి మాకు అందించి సూర్యాపేట జిల్లా తొండ గ్రామ ముద్దుబిడ్డ గడ్డం ఉదయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు ❤️
థాంక్యు తమ్ముడు
లిరిక్స్ చాలా బాగున్నాయి అన్న 🙏🏽🙏🏽 రైతు లేకుంటే దేశానికి బువ్వ నే లేదు జై జవాన్ 🙏🏽జై కిసాన్
ఎంత బాగా వ్రాసారు అండీ 💖🙏👏🏼
జయహో రైతన్నా🙏🙏
రైతు పడే బాధ అద్భుతంగా ఈ సమాజానికి తెలియచేసిన మీ టీమ్ కి కృతజ్ఞతలు ఇందులో రైతు గా పాత్ర వేసిన క్రాంతి గారు బాగా రైతు పాత్ర లో లినమై నటించడం చాలా బాగా ఉంది వారికీ కృతజ్ఞతలు
రైతన్న మన దేశానికి వెన్నెముక జై కిసాన్❤️❤️❤️
రైతన్న గురించి ఆలోచించి పాట రాసిన కవిత గారికి నమస్కారములు,పాదాభివందనాలు తల్లికి, మీ పిల్లలకు మీకు నిండు నూరేళ్ళు బ్రతికి ఇలాంటి ప్రకృతికి సంబంధించిన అనేక రకాల పాటలు రాసి ఈ సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలనీ నా ఈ చిన్న ప్రయత్నం తల్లి.👍🙏🙏🙏
బ్రదర్ కవిత కాదు రాసింది గడ్డం సునిత ఉదయ్
రైతు రాజు కాకపోవచ్చు కానీ రైతును ప్రతి ఒక్కరు గౌరవించాలి
రైతుబడే కష్టాన్ని పాట రూపంలో చాలా అద్భుతంగా పాడినటువంటి మా శివన్నకు మా కళాభివందనాలు 💐🙏 జై జవాన్ జై కిసాన్ ✊🙏
Superb lirics .. super
రైతు పడే కష్టాన్ని ఆలోచించి ఇష్టమైన పాటగా మార్చిన కవితకు ముందుగా ధన్యవాదాలు🤝
పురుగులు ముందే నీకు పరమన్నామియెరో అన్నా రైతన్న నేను అన్నం తినేటప్పుడు నిన్నే తలుచుకుంటేనే జై జువాన్ జై కిసాన్
రైతు కష్టం ఒక్క పాటలో చెప్పినందుకు కృతజ్ఞతలు
చాలా గర్వంగా ఉంది నేను రైతుని మోసపోవడం తప్ప మోసంచేయని వాడిని అని చేపుకొనికి చదివింది డిగ్రీ చేసైది వ్యవసాయం జై కిసాన్ జై జవాన్ జై శ్రీరామ్ జై హనుమాన్
ఓరైతన్న నువ్వు లేనిది మేము లేమన్న🙏🌾👳🙏
జైజవాన్ జైకిసాన్.....
అందరు అన్న లు రావాలి అంటున్నారు మనం అందరం ఇంట్లొ కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉందం.. వాళ్ళు బలి కావాలి ఇప్పుడు ఉన్న technology లో నక్సల్ మనుగడ కష్టంగా మారింది
Pata rasina variki chala hats off...raithu kastam ni Kanti ki kattinattu Mata latho patalatho maku cheppina Mee whole team ki hats off
నాకు జాబ్ కన్నా రైతు గా ఉండటమే చాలా ఇష్టం అన్న గుడ్ సాంగ్
ఇంత గొప్ప పాట పాడిన నీకు వందనాలన్న ...
ప్రపంచానికి సూర్యకాంతినిచ్ఛే సూర్య సామానుడైనా రైతన్నా ప్రపంచానికి ఆకలి తీర్చే అమ్మవైన నేస్తమా నీకు వందనాలు.
రైతు గురించి చాలా చాలా అద్భుతంగా వ్రాశారు అన్న గాత్రం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది👌👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻
రైతన్న కు వందనాలు 🙏
అన్నదాతకు వందనాలు 🙏
రైతు లేనిది రజ్యాలే లేవు! రైతే రాజు ❤
గొప్పగా వివరించి రైతు కష్టాన్ని పాట లాగా తెలిపినా Jwala Official బృందానికి మా యువ రైతుల పట్ల దాన్యవాదాలు❤
Intha manchi song padinna Anna niku Salam🙏🙏🙏
జై జవాన్ జై కిసాన్ 💐చాలా అద్భుతమైన పాట అల్లిక, లిరిక్స్, సింగర్స్ and jwala offical టీం కి ధన్యవాదములు 💐💐
Oka rythu gurinchi enno songs vachaayi kani first time oka adbhutamaina song ni vinnanu. Mi unit ki chala chala thanks.
ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది జై కిసాన్ జై రైతన్న పాట అద్భుతంగా పాడారు
దేశానికీ రైతు లేకపోతే దేశమే లేదు అలాంటిది, రైతు రారాజు గురించి ఈ అద్భుతమైన పాట రాసిన కవితకు ధన్యవాదములు__🙏🙏👍
కవిత కాదు రాసింది
సునిత ఉదయ్
Raithuleni desham undadhu, anduke ee prapanchamlo gopavaaru raithule...
ఈ పాట వింటుంటే మా నాన్న పడే కష్టం గుర్తుకు వచ్చింది అన్న. ❤❤
రైతు సాంగ్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ రైతును చూడగానే మొఖం అలా పెట్టుకొని వెళ్ళిపోయే ఈ సమాజంలో మీరు ఇలాంటి మంచి పాట తోటి అందరి కళ్ళు తెరిపించిన అందుకు మీ టీం కు ధన్యవాదాలు అలాగే రైతు క్యారెక్టర్ చేసిన క్రాంతి అన్నకు మీరు ఇలాంటి మంచి సాంగ్స్ తోటి జనాల గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను... మీ భూపాల్ డిజిటల్స్ క్రాంతి అన్న అంటే నాకు వీర అభిమానం
అన్న మీఅందరికి శతకోటి వందనాలు రైతు లేకపోతే భూమి మీద ఎవ్వడు ఉండరు అందుకే అట్టున్నా రైతు తే రా రాజు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత చక్కటి పాటను మాకు అందించిన పాట బృందానికి వందనాలు 🙏🤗🤗
రైతులని చిన్న చూపు చూసే వాళ్ళకి ఈ పాట అంకితం
Chala abdutamga rasaru anna song ...gaanam kuda chala ...❤❤❤ E song manchi vijyanni andukuntundi..all the best all ovr team..
అద్భుతమైన లిరిక్స్ తో ఆర్తితో రైతు కష్టం తెలిపిన మీకు 🙏🙏
ఈ పాట వ్రాసిన రచయిత కి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి. ఆరుగాలం కష్టపడి, గాలి వానలా మధ్య తను పెట్టిన దీపం ఆరిపిపోకుండా చూడడం లాంటిది వ్యవసాయం అంటే. ప్రభుత్వం ఆదుకోకపోయినా, బాధ్యత లేకుండా సమాజం లో ప్రజలు బ్రతుకుతున్న ఇవేమి పట్టకుండా సమాజానికి అంతా నేనే తిండి గింజలు ఇవ్వాలి అని ఒక తల్లి పిల్లాడిని సాకినట్టు రైతు సమాజానికి వెన్నుముక లా ఉంటాడు. అలాంటి రైతు పైన ఇలాంటి పాట... మాటలు రావడం లేదు. మీరు నాకన్నా చిన్నవాళ్లు అయితే మీకు నా ఆసిస్సులు పెద్దవారైతే మీకు శత కోటి నమస్కారాలు 🙏ఆ భగవంతుడు మిమ్మల్ని చల్ల గా చూడాలి అని మనసారా కోరుకుంటున్నాను 🙏జైహింద్ 🙏
సార్ నేను రైతు బిడ్డనె రైతుకష్టం చూసినవాడినె అందుకె ఈ పాట రాయడం జరిగింది జ్వాల టివి చానల్ యాజమాన్యం ఈ పాటని వెలుగులోకి తీసుకరావడం జరిగింది
ఈ పాటను ఇంతలా అబిమానిస్తున్న మీకు మా కళాబివందనాలు
మి గడ్డం సునిత ఉదయ్ రచయిత
Currect Anna
@gaddamuday6 meeku koti koti namascaraalu elaanti paatalumarinni rayalani meeku prardisthunnanu 832
@@gaddamuday6832🙏🙏🙏
సూపర్ చాలా బాగా పాడారు రైతుల కష్టాన్ని కళ్ళ ముందు ఉంచారు
చాలా రోజుల తరవాత పల్లె తల్లి గొప్ప తనం రైతు లేని గ్రామం ఉండదు ఈ సాంగ్ తో రైతు సపోర్ట్ చేద్దాం ❤❤
చాలా చాలా చాలా బాగా రాశారు మీకు మీ సమూహానికి కళాభివందములు ❤❤❤🎉🎉🎉
👌👌పాట లోని పదాలు మరియు సీన్స్ చాలా సహజంగా ఉన్నాయి రైతు కష్టం ఎప్పటికి తీరనిది.
హలములో అక్షర కల్లాపు చల్లినట్టు ఉంది మీ పాట
హాలములో కలము కలగలిపి తిరిగి నట్టు ఉంది మీ పాట
హాలములో రైతు ఆనందం పచ్చటి పైరై ఊగినటుంది మీ పాట..... రైతులందరికీ పాదాభివందనం❤
రైతన్న కష్టాన్ని, జీవితాన్ని చక్కగా వివరించారు గడ్డం ఉదయన్న, అన్న మీ రచన సూపర్
సూపర్ అన్న రైతు పడే కష్టం 😢చుపించావ్ 🌹🌹🌹
పదాలు లేవు అన్నా, అద్భుతమైన అర్థం పూర్తి పాట దయచేసి ప్రతి ఒక్కరు ఈ అర్థమైన పాటను పూర్తిగా చూడండి మరియు అందరికీ షేర్ చేయండి జై కిషన్
ఇంత అద్భుతమైన పాట ఏ movie లో రాలేదు
అన్నా నీ పాట చాలా అద్భుతంగా ఉంది
Matalevu anna super raithula kashtalani pata rupamlo Baga padavu neeku vanadhanalu anna
రైతన్న పాటలంటే నాకు చాలా ఇష్టం 🙏
🙏
Jai jawan jai Kisan 🌾🌾🌾🌾🌾🌾
I am farmer👨🌾👨🌾👨🌾👨🌾👨🌾👨🌾👨🌾
రోజుకి ఎన్నిసార్లు వింటున్ననో లెక్కలేదు అన్నయ్య నీ voice ki I am big fan
రైతు గురించి చాలా చక్కగా పాటని పాడారు మా నాన్నగారు కూడా ఒక రైతు I am proud to be farmer son ❤❤❤❤ ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🎉🎉🎉🎉
రైతు కష్టం గొప్ప తనం.. రాసిన
రచయిత కు పాడిన గాయకుడికి.... సలామ్....
అన్ అసురన్నా ఈ పాటకు సలాం మన సమాజం లోఉండే కుళ్ళు నా కొడుకులనుపా ట రూపంలో బగబాగవివరించారు❤❤❤
చాలా థాంక్స్ అన్న రైతన్న అందరికీ బుద్ధి వచ్చేటట్టు చెప్పారు అన్న ❤❤❤❤
Ritu❤lekapete❤annam❤ledu❤sinikudu❤lekapete❤raxana❤ledu❤baga❤varnincharu❤t❤q
చాలా చాలా అద్భుతంగా పాడావు శివ బ్రో సూపర్❤❤❤🫶🏻🫶🏻💐👍🏻👍🏻
మంచి రచన 👍🏻👍🏻💐💐👍🏻🫶🏻
చాల బాగుంది రైతు కష్టాన్ని చక్కగ వివరించారు 👌👌🙏🙏
Woww ,super ane matalu chala thakkuva ,song vintunnappudu ma father chese work gurthuku vachindi😢😢😢😢 ..raithe raju❤
Raithu kashtam gurunchi alochinchi manchi padhajalam e patanu maku andhinchina jwala official channel team ki na hrudhaya purvaka abivandhanaaluuu
చాలా బాగా చెప్పారు అన్న రైతన్న గురించి జై రైతన్న జై హింద్
అన్నం తినే ప్రతి మానవుని ఆలోచింపజేసె సుందర కావ్యం ఈ పాట రచన రైతుల గురించి తెలియని చాలా విషాయాలు సహిత్యంలో పొందుపరిచారు మీరు రైతులపై ఇంకా చాలా పాటలు వ్రాయలని కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజగస్తున్నాను 🙏🙏
❤ Nice song 👍 Anna nenu raithu biddani ienanduku Happy ga feel Authuna ❤
రైతన్న త్యాగానికి జోహార్లు 🙏🙏👌
Raithulu lekunte e bhumimida avaru kuda brathakaleru nku vandanam anna
రైతుల కష్టాలు పాటలో చెప్పారు...
రైతును మీ పాట ద్వారా గుర్తించి దేశానికి ఆదర్శం మీరు 👌🏼👌🏼👌🏼🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌹👑🍫
👌👌సాంగ్ రైతు గురించి అలోచించి మంచి పాటనందించారు. ధన్యవాదములు 🙏🙏🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏 ఈ పాటకు... మీకు రైతులకు వందనాలు 🙏🙏🙏🙏
అన్న ధాన్యవాదులు రైతు గొప్పతనం చెప్పావ్
Raituku aneka badrata kaliginchali .Raitu goppavadu .sramaika jivanam taggutundi society lo ade arogyam anandam. Prakruthi ni dati chestunna anni arachakalaki manishi anubhavistadu.
చాలా థాంక్స్ అన్న రైతన్న అందరికీ బుద్ధి వచ్చేటట్టు చెప్పారు అన్న
రైతు ను అందరు గౌరవిస్తున్నారు, కానీ రైతే ఇంకా మములను చులకన చేసి చూస్తున్నారు అని అంటున్నారు, ఇక గిట్టుబాటు దర విషయమైతే కొత్త పంటలు వేయక వేసిన పంటలు వేసి దర అంటే ఎలా వస్తదీ, నీటి విషయమైతే తక్కువ నీటితో పండే పంటలు ఎన్నో ఉన్నాయి కానీ లాభము ఉన్న పంటలు వేసి నీరు కోసం కష్టము తెచ్చుకుంటున్నారు
దేశానికి సైనికుడు రైతు వెన్నముకలు
జై జవాన్ జై కిసాన్
Raithe Jeevitham…. Without him imagining the life is impossible. May god bless them with good health and wealth.
రైతన్న గురించి చాలా బాగా రాశారు. మంచి పాట చాలా బాగుంది. పాడినవారు శివ గారు కూడా చాలా బాగా పాడారు
Anna super❤
అన్న పాట బాగుంది క్రాంతి అన్నా నీ యాక్టింగ్ సూపర్
ఈ రోజున అన్నం పెట్టే రైతుకే అన్నం లేకుండా అయింది
సిటీలో అపార్ట్మెంట్ల కింద వాచ్ మెన్ లాగా మారారు ఈ రోజులలో వ్యవసాయం అంటే అంటరాని వృత్తి ఎంతమంది బతుకులు మారిన
రైతు బతుకు మారదు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చిన రైతుని బాగుచేయరు కానీ వాళ్లు పండించే పంట ఈ దేశానికి కావాలి కానీ
రైతు ను ఎవరు ఆదరించారు పైకి మాత్రం జై జవాన్ జై కిసాన్ అని మాట్లాడుతారు పేదవాళ్లు తప్ప ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవాళ్లు వ్యవసాయం చేస్తున్నారా చెప్పండి
మా నాన్న కూడా గేటు వాచ్ మేన్ గా ఉండి బ్రతకలేక మళ్ళీ మా ఊరికి వచ్చి ఉన్న 1ఎకరా వ్యవసాయం చేతున్నడు
వందనాలు రైతన్న నీకు వందనాలన్నా..
నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా 🙏🙏🙏
Great job fermar🙏🙏🙏❤️❤️❤️ఐ లవ్ ఫర్మర్.
అన్నం తినే ప్రతి మానవుని ఆలోచింపజేసె సుందర కావ్యం ఈ పాట రచన రైతుల గురించి తెలియని చాలా విషాయాలు సహిత్యంలో పొందుపరిచారు మీరు రైతులపై ఇంకా చాలా పాటలు వ్రాయలని కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజగస్తున్నాను 🙏🙏
ఒక రైతు పడే కష్టం చూసి దానిని ఇంత మంచి పాట ద్యారా తెలియ చేసినందుకు మీకు నా హృదయ పూర్వక నా శిరస్సు వంచి నమస్కారస్తున్నాను
Super song
Jai jevan Jai Kishan 🎉🎉
కవి గారికి నా హృదయపూర్వక అభినందనలు tq
Ee pata vrasina annaku pratyeka vandanaalu.thank bro e lanti patalanu marenno parichayam cheyagalaru
వందవ కామెంట్ ఇది సూపర్ సాంగ్