తెలంగాణ ఉద్యమ టైం లో ప్రతి ఊరు లో ధూమ్ దాం చేస్తే లక్ష ఇస్తేనే పోగ్రం చేశారు విలు అందరూ చందా లు వేసుకుని ,సకలజనుల సమ్మె పనులు మానుకొని చేస్తే విలు లక్షలు డిమాండు చేశారు హా టైం లో దొంగలు
తిరిగి తిరిగి చెప్పులు అరిగినే,సార్లకు మొక్కి మొక్కి చేతులు నొచ్చేనే,బస్సులు ఎక్కి ఎక్కి అప్పుల అయేనే,నౌకరేమే రాకపాయనే,నా తొటోల్లంత ఉద్యోగులాయేనే,ప్రతిరోజూ కన్నీళ్ళాయేనే......చూద్దాం కాలం ఏమి నిర్ణయిస్తదో......
సామీ మీరు మల్లేశ్వరి అయ్యప్ప స్వామి మానేసి అట్లా తప్పు మాట్లాడొద్దు స్వామి అయ్యప్ప మాల ఎందుకు ఎత్తవు అబద్ధం ఆడొద్దు అని మాల ఎత్తరు కదా స్వామి అంత తప్పు మాట్లాడుతారు ఎందుకు స్వామి ఒకసారి బాగా అర్థం చేసి మాట్లాడండి గురుస్వామి ఆ మీరు మీరు సామల ఎట్లా అబద్దం మాట్లాడితే సామాన్య ప్రజలు మాట్లాడాలి సామి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
మేము హిందువులాగే పుట్టాము. హిందువులాగే చనిపోతాం.. ఎవరో చెప్పారని మతం మార్చు కొము అన్నా ఒక్కమాట దేవుణ్ణి నమ్మకపోతే నరలోకం వెళ్లుతాము అని బుటకపు మాటలు చెపుతావు నువ్వు ముందు చచ్చిపో తర్వాత నరలోకం పోయావా స్వర్గలోకం పోయావా అప్పుడు చెప్పు మేము నమ్ముతాం
నిజంగా మీరు ప్రకృతి ప్రసాదించిన కళాకారులు మీ కింద ఏ సినిమా హీరో హీరోలు కాదు ఎవరు కూడా మీ కింద పనికిరారు జయహో
రామ్ నరసన్న గారు అక్షరసత్యాలు మాటలో పాటలో చక్కగా వివరించారు కలాభివందనాలు...🎉
వందశాతం కరెక్ట్
అయ్యప్ప స్వాములకు గురు స్వాములకు విజ్ఞప్తి దయచేసి ఇక్కడి విషయం అక్కడనే మాట్లాడాలి స్వామికి గురుస్వామి ఎవరో దయచేసి జ్ఞానం నేర్పండి
అందరు మారిపోతున్నారు మీరు మారిపోయారు నీకు సాయం చేసింది హరీష్ అన్న తెలంగాణ గవర్నమెంట్
వాళ్లకు అనుకూలంగా పాటలు రాయించుకొని పాడించుకొని భజన చేయించుకున్నారు తప్పితే చేసింది ఏమీ లేదు నిజమైన కళాకారులని ఆదుకున్న ప్రభుత్వం ఏది లేదు
తెలంగాణ ఉద్యమ టైం లో ప్రతి ఊరు లో ధూమ్ దాం చేస్తే లక్ష ఇస్తేనే పోగ్రం చేశారు విలు అందరూ చందా లు వేసుకుని ,సకలజనుల సమ్మె పనులు మానుకొని చేస్తే విలు లక్షలు డిమాండు చేశారు హా టైం లో దొంగలు
అంతా పైసా అన్నా
అస్సలు ఎలాంటి పరీక్ష లేదు ఇంటర్వ్యూ లేదు కానీ ఉద్యోగం లు ఇచ్చారూ పాలన ప్రకారం వీళ్లు దొంగలు
తిరిగి తిరిగి చెప్పులు అరిగినే,సార్లకు మొక్కి మొక్కి చేతులు నొచ్చేనే,బస్సులు ఎక్కి ఎక్కి అప్పుల అయేనే,నౌకరేమే రాకపాయనే,నా తొటోల్లంత ఉద్యోగులాయేనే,ప్రతిరోజూ కన్నీళ్ళాయేనే......చూద్దాం కాలం ఏమి నిర్ణయిస్తదో......
మిరు దిక్చయ లొ ఉన్నారు జాగ్రత సామి
Super
Ramnarsanna super speach
Nernala Kishore Anna gurinchi tg kalakarulaku marokkasari gurthuchesukunnanduku praja kaviga ma kalamathalli dikkara gonthulaku padhabi vandanalu
🙏🙏
Naa. Telangaana కళాకారుల కీళ్ల
Jai Telangana Jai 🚩🚩🙏🙏🚩🚩
Neel & Red Sulute Kishoranna....🙏
దయచేసి స్వాముల విలువ తీయకండి
❤❤
ఏ ఎండకి ఆ గొడుగు పట్టే అవకాశం ఉంది కదా దీనికి కారణం ఎవరో ముందు తెలుసుకో
👍👍👍👍
రామనర్సయ్య శభరీ పోయివఛ్చీన తరువాత ఛేఫ్పాలే అక్కడ ఉన్నమహాత్యం ఏమీటో ఛేఫ్పాలే
అన్న మీరు గురుసామీ అయితే పైసలే పై అసలు
పాల్వంచ లో జరిగిన సభలో ఏమి జరిగిందో తెలియదు కదా నీకు
🙏
👍🏻👍🏻👍🏻👍🏻✊🏻💐
Jaibeem
Swamy.greatest.hatsup.your.song.so.happy.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
💐✊
సోనియాని తిట్టినప్పుడు తెలియదా
సామీ మీరు మల్లేశ్వరి అయ్యప్ప స్వామి మానేసి అట్లా తప్పు మాట్లాడొద్దు స్వామి అయ్యప్ప మాల ఎందుకు ఎత్తవు అబద్ధం ఆడొద్దు అని మాల ఎత్తరు కదా స్వామి అంత తప్పు మాట్లాడుతారు ఎందుకు స్వామి ఒకసారి బాగా అర్థం చేసి మాట్లాడండి గురుస్వామి ఆ మీరు మీరు సామల ఎట్లా అబద్దం మాట్లాడితే సామాన్య ప్రజలు మాట్లాడాలి సామి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
Swami ancient Hindi mein tappu kadu. ❤❤❤cartoon
Ananipatalsuper
Anna meru ala coments pattakandi mee Jessie guruchi memumu em annatunamu meku enka tifund vasunavyee farn nundi
Yevarseardamvatidi idena!
Yes 100%
పాటప్రజా లా మార్పుకోసం కానీ పైసా కోసం కాదు ప్రతి ఒక్కరూ పాట రాసుకుంటా పోతే ఉద్యోగం ఎక్కడిను ఇవ్వాలె స్వార్ధం కోసం రాసే పాట p
రాం నరసన్న గురించి తప్పుగా కొందరు కామెంట్లు పెడుతున్నారు .
brs jookudugaallu
Vesadhari
Nee matalu namme vallu evaru leru, meeru kcr abhimanivi
Swamy meeru tappu matladutunnaru swamy oka mala vesukunnaru tappu matladakandi
Carectuga matladinadu
యేసయ్య కోసం పాటలు పాడు అన్న యేసు క్రీస్తును గూర్చి తెలుసుకో
మేము హిందువులాగే పుట్టాము.
హిందువులాగే చనిపోతాం.. ఎవరో చెప్పారని మతం మార్చు కొము
అన్నా ఒక్కమాట దేవుణ్ణి నమ్మకపోతే నరలోకం వెళ్లుతాము అని బుటకపు మాటలు చెపుతావు
నువ్వు ముందు చచ్చిపో తర్వాత నరలోకం పోయావా స్వర్గలోకం పోయావా అప్పుడు చెప్పు మేము నమ్ముతాం
నువ్వు పూర్వం హిందువే మీ తాతలు ముత్తాతలు ఎవరు
Super
❤❤❤