X6ప్లస్ ఎకరాకు 36క్వి దిగుబడినిచ్చే దొడ్డు వరి రకం | X6 Plus Paddy Seed Farming | Shiva Agri Clinic
Вставка
- Опубліковано 25 лис 2024
- X6ప్లస్ ఎకరాకు 36క్వి దిగుబడినిచ్చే దొడ్డు వరి రకం | X6 Plus Paddy Seed Farming | Shiva Agri Clinic
#Paddy #paddyseeds #paddyfarming #paddyagriculture #bestpaddyseeds #toppaddyseeds #x6pluspaddyseeds #nuziveedupaddyseeds #dhoddurakampaddyseeds #hybridpaddyseeds #laxmiseeds #meharpaddyseeds #chintupaddyseeds #paddyseedstelugu #Highyieldpaddyseeds #shivaagriclinic
ఎకరాకు 36క్వి వరకు దిగుబడినిచ్చే X6ప్లస్ దొడ్డు రకం సాగు చేస్తున్న యువ రైతు రాజేష్ లింగాపూర్ తాండ గ్రా, మూడు చింతలపల్లి మం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. గింజ నాణ్యత బాగుంది అలాగే తెగుళ్లు, వర్షాన్ని తట్టుకొని అధిక దిగుబడి వొస్తుంది అని రైతు శివ అగ్రి క్లినిక్ తో అనుభవాలు సాటి రైతులకు తెలిపారు.
X6 ప్లస్ విత్తనాలు కొసం : 9392199595,9666364912
రైతు సెల్ : 9441865698
Title : X6ప్లస్ ఎకరాకు 36క్వి దిగుబడినిచ్చే దొడ్డు వరి రకం | X6 Plus Paddy Seed Farming | Shiva Agri Clinic - Наука та технологія
Thank you for this type of video useful for farmer
Tq🌱
Mi anubavam cheparu bagane undi
Tq🌱
అంత సీన్ లేదు ఇది తప్పు ఫేక్ 25. కింటలు వస్తుంది
Anna dramseedki padiponi manchi dhigubadivache veraity cheppava
Jgl24423 best bro
Anna 🌽 maize best Seed gurinchi oka video cheyyu
In best seed
Done Anil Garu🌱
Ok
Boom auxin rate antha akkada dorukuthadi 1 liter price
550 per litre🌱
💐👍
🌱🙏
Boo maxin veyyakunte intha digubadi vastundaa .eppudu chese vidangane chesudaa ledante vaaru chepina vidanga cheste pandutundaa saagu.
Plz call on video top num🌱
Bro maku e seed kavali
Shiva garu
Antha miru cheppandi rythu nu cheppaniyaru
Madem.. మొహమాటం ఉన్న రైతులు, కెమెరా ముందు ఎక్కువ మాట్లాడని రైతులున్నప్పుడే నేను ఎక్కువ మాట్లాడుతాను.. అంతే కానీ రైతులు మాట్లాడొద్దు అని కాదు...
ధన్యవాదములు 🌱
Enni bastalu fertilizer vesaru pesticide enni sarlu kottaru vivaru ivvandi
Video lo farmer num undhi cl cheyyandi🌱
Sutableintamilnaduanna
Hi anna....అసలు 10కేజీ bag ప్రైస్ ఎంత చెప్పలేదు?
950/-
Ekkada @@ShivaAgriClinic
950
Jangaon jks lo dhorukuthaya leka mee dhaggarane dhorukuthaya
Video lo num undhi cl cheyyandi 🌱
Jks lo levu bro
Siri 2288 kuda super untundhi
Tq🌱
Yantha digubadi vasthadhi
ఐకెపి కొంటుందా సన్నవర లేదా దొడ్డువరా మాది కరీంనగర్ హుజురాబాద్ ఇక్కడ దొరుకుతాయా తెలుపగలరు
@gajulasrihari1967 కొంటుంది
పంట కాలం
125days
Yekkada dhorukuthai
వీడియో లో నెం ఉంది
Hi@@ShivaAgriClinic
Hlo🌱
ఐకేపీ లో తీసుకుంటారా
తీసుకుంటారు 🌱
Ads చెయాలి
సీడ్ 1010 లా ఉంటాదా....
Yes🌱
కంపెనీ ఎంప్లాయ్ నెంబర్ పెట్టండి కరీంనగర్
వీడియో లో నెం ఉంది కాల్ చెయ్యండి
Nijam chepandi 25 kuda ravu kani 35 + antaa fake
Seed ekada undhi
వీడియో లో num undhi call cheyyandi
Anna Naku kavali
Video lo num undhi🌱
ఒంటి పోస పట్టుకొని చూపించు 50 పూసలు పట్టుకొని చూపిస్తే అలాగే కనిపిస్తాయి. జనాలు పిచోళ్లు కారు. వాళ్ళని మోసం చేయకండి
మోసం అనిపిస్తే రైతు సెల్ నెం ఉంది కాల్ చెయ్యండి.. వెళ్లి పంట చుడండి త్వరగా..
మోసం చెయ్యాలని వీడియోలు చెయ్యము..
విత్తనాలు కనబడటానికి అలా అన్నీ పోసాలు కలిపి చుపించాము..
ధన్యవాదములు 🌱
కృష్ణ గారికి మొహం మొత్తుకున్నాది @@ShivaAgriClinic
Edi motham fekk ra babu nakanndi
Numbers are not reachable
అన్న ఒక కంకి గొలుసు పొడువు చూపియూ అన్న
Video లో చూయించాము
@ShivaAgriClinic అన్ని ఒకే డేగర కాదు అన్న only one piece chupiyu
Hi Anna me mobile no kavali
10 కేజీ బ్యాగ్ హ బ్రదర్
Yes 10kg bag cost 950/-
Hibrid paddey bah
@MuraliBijja research variety
🤔
Farmer number petandi
Oka golusu chupu enni hinjalu vunnai abadhalu vheppi raithunu mosam cheyodhu
Anni golusulu kevalam ginjala size kosam chuoinchamu mosam cheyyalani kad sir🌱
Anna pakkana @@ShivaAgriClinic
Farmers nomber pettandi
Framer number pettu anna
Video lo num undhi plz call
ఐకేపీ లో తీసుకుంటారా