5 ఏండ్లుగా వడ్లు వెదజల్లుతున్న.. నాటు ఖర్చు సున్న | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • గత ఐదు సంవత్సరాలుగా వెదజల్లే పద్దతిలో వరి సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. పూర్తి. వీడియో చూస్తే రైతు సాగు చేస్తున్న తీరు గురించి సమగ్ర అవగాహన కలుగుతుంది.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 5 ఏండ్లుగా వడ్లు వెదజల్లుతున్న.. నాటు ఖర్చు సున్న | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #వెదజల్లేవరి

КОМЕНТАРІ • 143

  • @madhubabu3616
    @madhubabu3616 11 місяців тому +17

    రైతులకు ఉపయోగపడే ఈ వీడియో కదా trending లో ఉండవలసింది .రైతులకే కాదు ,రైతుల మీద videos చేసే రాజేంద్రన్న లాంటి వాళ్లకు చాల అన్యాయం జరుగుతుంది .జై జవాన్ 🫡 జై కిసాన్ 🫡

  • @Nalla.someshwar786
    @Nalla.someshwar786 9 місяців тому +11

    సన్నరకాలు ఆరు నుంచి ఎనిమిది కిలొలు మాత్రమే చల్లాలి లేకపోతె పొలము కోత సమయముల అడ్డం పడుతది

  • @bbrmedia6300
    @bbrmedia6300 Рік тому +104

    రాజేందర్ అన్న గారు. మీరు మెదక్ వచ్చినప్పుడు మమ్మల్ని కలవాలి.. క్షేత్రస్థాయిలో సవాళ్లను చూపించి వాటిని వాటిని ఎదుర్కొనే దిశగా మీరు రైతులను మేలుకొలుపుతున్న తిరూ అమెఘం...❤

  • @thirumalarao1988
    @thirumalarao1988 Рік тому +7

    అన్న చాలా బాగా చెప్పారు నీ వీడియో చూసి మొదటిసారిగా నేను కూడా మొలక వడ్లు చల్లాను

  • @bestasrinuvasumudhurjant-qp2ow
    @bestasrinuvasumudhurjant-qp2ow Рік тому +42

    Hello brother మాది కూడా అదే విలేజ్ మా ఊరు మొత్తం గత నాలుగు సంవత్సరాల నుండి వెదజల్లు పద్ధతిలోనే పండిస్తున్నారు

    • @teetlalasya7996
      @teetlalasya7996 Рік тому +3

      అన్న మీరు కూడా వెదజల్లు తాను అన్నారు కదా ఒక ఎకరానికి ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వస్తుంది చెప్పండి

    • @svs7235
      @svs7235 Рік тому

      లాభం ఎలా ఉంటుంది అన్న, ఎకరాకు ఎన్ని క్వింటాలు వస్తుంది

    • @raghugoud6011
      @raghugoud6011 Рік тому

      Eantha dhigubadi vasthundhi

    • @kumarboddepalli3668
      @kumarboddepalli3668 Рік тому

      Maa urulo gatha 20 years ga alage chesthunnaru

    • @raghugoud6011
      @raghugoud6011 Рік тому

      @@kumarboddepalli3668 acraku eanni sanchulu vasthayi

  • @kurakulalingam7151
    @kurakulalingam7151 3 місяці тому +9

    అందరు ఇలాంటి పద్దతిలో నాటు వేసుకుంటే ఖర్చులు తగుతాయి జై జవాన్ జై కిసాన్

  • @Ilovemyindianformars
    @Ilovemyindianformars Рік тому +22

    అన్న నీ వీడియోలు నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది
    ఈ పద్ధతిలో దిగుబడి బానే వస్తుంది నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుండి చేస్తున్న

  • @AgricultureScientist1
    @AgricultureScientist1 Рік тому +16

    అన్న మాది రామయంపేట్ మెదక్ జిల్లా నేను 2 ఎకరాలో డ్రం సీడ్ పద్దతిలో నాటు వేసాను.పొలం బాగా ఉంది ఒకసారి వచ్చి తోటి రైతు మిత్రులకి తెలియచేయగలరు..

  • @mahaboobbasharayapati-mz1fu
    @mahaboobbasharayapati-mz1fu 11 місяців тому +3

    You're great Job అన్న 🤝👍

  • @guntojuvenkatachary4222
    @guntojuvenkatachary4222 Рік тому +7

    ఈ ఆలోచన విధానం చాలా బాగుంది......

  • @rajeshpallikonda3246
    @rajeshpallikonda3246 Рік тому +6

    చాలా స్పష్టం గా మాట్లాడారు అన్న

  • @madhukarreddychityala1038
    @madhukarreddychityala1038 Рік тому +10

    My Father also used to do the same procedure for the last 3 years. Instead of drum seed

  • @RythuMitraAgriupdates
    @RythuMitraAgriupdates 2 місяці тому +4

    వెదజల్లే వరి సాగు చేసే రైతన్నలు ఖరీఫ్లో తూర్పు పడమర రవి లో ఉత్తర దక్షిణ 8 ఫీట్ లకు ఒక కాలి బాట ను వదులుకుంటే ఒడ్లు చల్లుకోవచ్చు మందులు కొట్టుకోవడానికి మడిలో పెట్టిన నీరు బయటకు వెళ్లడానికి ఈజీగా ఉంటుంది.వెదజల్లే పద్ధతిలో సన్న రకాలు ఎకరాకు 8 కేజీలు, దొడ్డు రకాలు 10 నుండి 12 కేజీలు మోతాదు విత్తనం సరిపోతుంది... ఈ వీడియోలో రైతుఎకరాకు సరిపడా విత్తనం చాలా ఎక్కువ చల్లాడు కాబట్టి రైతు సోదరులు గమనించగలరు వరి విత్తనాలు ఎక్కువ చదవడం వల్ల చేను అడ్డం పడడానికి ఆస్కారం ఉంటుంది

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r Рік тому +2

    Very I good

  • @nagaprasadala8616
    @nagaprasadala8616 Рік тому +5

    నేను 15 సంవత్సరాలుగా పది ఎకరాలు కూలీల ఖర్చు లేకుండా వ్యవసాయం చేస్తున్నాను ఈ వీడియో చూస్తే నాకు నవ్వు వస్తుంది ఇది కూడా పెద్ద ఇంతేనా మేము 15 సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 5 місяців тому +3

    సాంబ మసూరి గుడ్లు ఎకరానికి వెదజల్లు కోవడానికి 8 కిలోలు సరిపోతాయి. రామ నామ ప్రచారకర్త జైశ్రీరామ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  • @bhaskarbunny7845
    @bhaskarbunny7845 7 місяців тому +3

    మంచిర్యాల జిల్లా,
    కన్నేపల్లి మండలం,
    చింతపూడి లింగాల గ్రామం...
    మా దగ్గర కూడా ఇదే పద్ధతి లో వరి పంట పండిస్తున్నారు.. గత 3 సంవత్సరాల నుంచి..

    • @detectivfarmar8922
      @detectivfarmar8922 5 місяців тому

      నాలుగు సంవత్సరాల నుండి నేను కూడా డ్రం సీడర్ పద్ధతిలో వరి పండిస్తున్నా మాది తాండూరు మండలం మంచిర్యాల డిస్ట్రిక్ట్

    • @narenderreddy6681
      @narenderreddy6681 Місяць тому

      Ekarani digubadi enni quintallu vachindi.

  • @yadagiribayya7436
    @yadagiribayya7436 Рік тому +7

    నాటు వేసిన బంధం మిషన్ కి ఖర్చవుతుంది అండి అంతా అడ్డం పడుతుంది ఒక గంటలో కోసే పొలం ఐదు గంటలు పడుతుంది

  • @srinathreddy4910
    @srinathreddy4910 Рік тому

    Chala manchi information itcharu labor issue vunnappudu

  • @venkikashetti1316
    @venkikashetti1316 Рік тому +8

    Good job sir🎉

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 Рік тому +10

    కరీంనగర్ జిల్లా,
    మానకొండుర్ మండలం,
    కొండపల్కల గ్రామం,,, లో రుపిరెడ్డి లక్ష్మి అనే ఆమె కూడా ఇలా చేస్తుంది కొన్ని సంత్సరాలపాటుగా చేస్తోంది.అనే ఇంటర్యూ చేయండి.

  • @captainsandeep9075
    @captainsandeep9075 Рік тому +6

    20 ఏకరాలు సాగు చేసినా సామన్యన్గా ఉన్డడమ్ రైతన్నకే సాధ్యం

    • @nani5987
      @nani5987 Рік тому

      Peddaga migaladu bro....rythu employment istadu kani mililedi rojuki acre ki 100-200 rupees..

  • @mittutalkingparrot
    @mittutalkingparrot Рік тому +5

    Chala manche information anna super 👌

  • @boyaraju9574
    @boyaraju9574 Рік тому +5

    Good information Anna 👍

  • @arunKumar-os5nb
    @arunKumar-os5nb Рік тому +1

    Same procedure using
    By my total village
    In Siddipet dist

  • @ramdastokala5519
    @ramdastokala5519 Рік тому +2

    మేము కూడా ఇలానే చల్లుతాము

  • @santhoshdevi7704
    @santhoshdevi7704 Рік тому +3

    Good job anna garu...

  • @chakrikamani9999
    @chakrikamani9999 Рік тому +3

    Love from Prakasam dist❤

  • @VATTIKOTIChandramouli
    @VATTIKOTIChandramouli Місяць тому

    నీరు ఎక్కువ ఉండాలి, ఏదైనా ప్రాజెక్ట్ క్రింద పొలం ఉండాలి అప్పుడు సాధ్యం, కాని బోరు బావి ఉంటే సాధ్యం కాదు

  • @laxmikanth5917
    @laxmikanth5917 Рік тому +2

    SuperInformationsir

  • @jokitchengarden2302
    @jokitchengarden2302 11 місяців тому

    Rajendra garu edhe padhathilo gaddi nivaristhu sendhriya padhathilo ela pandichalo oka video chayendi help ful ga vu tundhi anna

  • @uppunuri
    @uppunuri Рік тому

    Amaravaram (vill) , Huzurnagar (mandal),suryapet ( dist) ma side koda alane vestunaru chala varieties lo natu vestunaru oksari velandi sir

  • @revanthrouthu8143
    @revanthrouthu8143 Місяць тому

    anna nenu kuuda2 years nundi vedachallutunna anna maadi khammam mudigonda Gandhasiri village anna🙏🙏

  • @dileepboddepalli5674
    @dileepboddepalli5674 Рік тому +1

    Guru garu Ma srikakulam lo dininee..."yadhaa" antaru...vittanalu sarigga visarakapote.....pairu palasagaa vastundi....ledaa "Gabhu" ante kalupaa yekkuvapothundi..so Gabhu thitha karchu yekkuva avutundi sir....

  • @maqboolansari4822
    @maqboolansari4822 10 місяців тому

    Very good

  • @Narsingarao-e5n
    @Narsingarao-e5n Рік тому +2

    Super anna atdarsha rithu❤🎉❤❤

  • @MendualeefkumarKumar-lm5kj
    @MendualeefkumarKumar-lm5kj Місяць тому

    Ralla polamlo alukudu vidhanam neelu enni rojunuchi kattali

  • @bknaresh1106
    @bknaresh1106 Рік тому +1

    అమ్మో కొత్తగా వింటున్న నేను🎉🎉🤔🤔

  • @sathvikreddyAllam
    @sathvikreddyAllam Рік тому +1

    Anna same process miku easy ga ardham ayyelaga alage miku live lo video thiskune laga interest unte Naku reply ivvandi. Miru reply isthe nenu miku contact ayyi extra information istha. Thank you.

  • @AnjiAnji-bj3gi
    @AnjiAnji-bj3gi Місяць тому +1

    Tq u anna❤

  • @harikrishnayoutubechanal1992
    @harikrishnayoutubechanal1992 3 місяці тому

    Yasangi ki a month lo chalukovali chaypandi naynu November lo vaydham anukuntuna

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 місяці тому

    I also three acres directly seed distribution on wet land sir leveling is complusory sir 25kgs complusory sir

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 місяці тому

    Veda process sir nicely but yeilding difference between sowing &seeds process maybe sir

  • @ShivaRaj-zr7gk
    @ShivaRaj-zr7gk Рік тому

    Superrrr🎉🎉

  • @v.naveenreddy254
    @v.naveenreddy254 Рік тому +3

    It's my village

  • @AshokKumar-zg5nj
    @AshokKumar-zg5nj Рік тому +4

    I like you videos anna

  • @balusubramanyam2040
    @balusubramanyam2040 Рік тому

    Meeru chasina program date kooda telapandi

  • @Raju7771k
    @Raju7771k Місяць тому

    Ji sri ram

  • @nasarmd7795
    @nasarmd7795 Рік тому +3

    Anna e paddathi lo January lo kuda vesukovacha

  • @sakedhana8298
    @sakedhana8298 Рік тому +1

    Anna అరటిలో ఏ రకం plant బాగుంటుంది atp narpala మా Village

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 місяці тому

    Large quantity purpose little help but weed control purpose... extra money 💰 sir

  • @vinodvilas8983
    @vinodvilas8983 Рік тому +4

    అన్న మేము కూడా 3yrs నుండి వడ్లు వెదజల్లు పద్ధతిలో సాగు చేస్తున్నాము.. అన్న మాది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామం.

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +2

      Super. Thank you

    • @vinodvilas8983
      @vinodvilas8983 Рік тому

      @@Vivaansh847 meedhi ekkada

    • @madhugoudtatikonda8504
      @madhugoudtatikonda8504 7 місяців тому +1

      దిగుబడి ఎలా ఉంది అన్న నేను ఈసారి చేదాం అనుకుంటున్న

    • @vinodvilas8983
      @vinodvilas8983 7 місяців тому

      @@madhugoudtatikonda8504 baguntadi Anna cheyandi

    • @bandisivasankar5799
      @bandisivasankar5799 Місяць тому

      January lo ok.....Na ?

  • @kvijay6023
    @kvijay6023 Рік тому +6

    Super bro 👏👏

  • @bonthalgangakumar2794
    @bonthalgangakumar2794 2 місяці тому

    Memu vedha challe padhathilo 4 years nundi chesthunam

  • @anilkalla3130
    @anilkalla3130 Рік тому

    Super bro

  • @maruthiprasadyadav
    @maruthiprasadyadav Рік тому +1

    Anna 40 bags antay takkuva kada anna.

  • @sambasivaraoerla4383
    @sambasivaraoerla4383 Рік тому +2

    మొత్తం కలుపుకు పెట్టాలి కర్చు

  • @harsharoyal671
    @harsharoyal671 Рік тому +1

    అన్న ఆకుకూరలు వీడియో తీశారు కదా మాది ఎప్పుడు పెడుతున్నారు యూట్యూబ్ లో

  • @asfoodvlogs6349
    @asfoodvlogs6349 Рік тому +2

    Super🎉

  • @giri8700
    @giri8700 Рік тому +3

    Good to see these kind of videos bro

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +2

      Thanks bro..
      More to come!

  • @shekarbelli2421
    @shekarbelli2421 17 днів тому

    అన్న ఎన్ని రోజులకు యూరియా వేయాలి

  • @siricilladevadas8465
    @siricilladevadas8465 Рік тому +1

    Enni rojulaki oka saari nillu pettali anna

  • @kishanboraganiagriculture3530
    @kishanboraganiagriculture3530 2 місяці тому

    ANNA NENU LAST 12 Year nunchi ..vedapathathilo....30 acres...chesthunna

  • @gavinollabasireddy3402
    @gavinollabasireddy3402 Рік тому +1

    Tq

  • @MaheshgundlaMaheshgundla
    @MaheshgundlaMaheshgundla 2 місяці тому

    నేను ఇపుడు చల్లను ఎలా ఉంటుందో ఫస్ట్ టైమ్

  • @UnexpectedClips0205
    @UnexpectedClips0205 Рік тому +3

    Anna ma oriki kuda okasri vachi videos tesi Andhariki support cheyandi Anna Madi Chittoor district

  • @peddimanohar1109
    @peddimanohar1109 6 місяців тому

    Drum seed మంచిదా వెదచల్లె పద్ధతి మంచిదా

  • @sundarkumar02
    @sundarkumar02 Рік тому +4

    🌾🌾🌾❣️

  • @marupakasandeep9048
    @marupakasandeep9048 Рік тому

    mem kuda 5 years nundi alane alukuthunnam

  • @manidm1313
    @manidm1313 Рік тому

    Nijamayina raithu bidda ❤

  • @DrCAASNaidu
    @DrCAASNaidu 7 місяців тому

    Last 50 years we are doing this method

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs Рік тому +1

    👏👏👏👏👏👏👏👏

  • @Prasannaracha
    @Prasannaracha Рік тому

    Mem kuda e sari Ela ne vesinam

  • @maqboolansari4822
    @maqboolansari4822 10 місяців тому

    Thousends of thankes two persons
    Ki

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 Рік тому +1

    Interview bagundhi kani.... Yem kalupu mandu vadaaro theliyajeppaledhu..

  • @kollurisampath5666
    @kollurisampath5666 7 місяців тому +1

    Four eyars nundi mem chesthunam bagundhi

  • @Art540
    @Art540 Рік тому

    Hi brother I am Janardan Gudelli

    • @Art540
      @Art540 Рік тому

      Naku monkey rakunda net kavali miku Idea untey chepagalara

  • @VallapureddyRamaraj
    @VallapureddyRamaraj Рік тому

    Anna meeku biharollu vastaletalraya

  • @ThatikondaVinod-fg2qn
    @ThatikondaVinod-fg2qn Рік тому

    I am last 1 year to samu procasu👍

  • @anusreegoud4415
    @anusreegoud4415 Рік тому +2

    one acre ki 6 kg top ippudu

  • @srinivassr7058
    @srinivassr7058 11 місяців тому

    Bro వరి ఇప్పుడు పొట్ట దశ లో ఉంది, పచ్చ దోమ ఉదృతి ఎక్కువ ఉంది ఇ దోమ ఏమైనా నష్టం చేస్తుందా , మందు కొట్టాలి అంటారా , కొడితే యే మందు కొట్టాలి , (పచ్చ దోమ, నల్ల దోమ only )

  • @APPSC-1234
    @APPSC-1234 Рік тому

    👍👌🙏

  • @vijenderreddythummeti6397
    @vijenderreddythummeti6397 Рік тому

    Memu kuda chesthunnamu

  • @L.saibabu
    @L.saibabu Рік тому +2

    అన్నా అది 20 ఎకరాలకు 10000 తగ్గిందా ఎకరానికి 10000 తగ్గిందా

  • @vishnu7170
    @vishnu7170 Рік тому +2

    7:59

  • @santhoshkr_wv4nr
    @santhoshkr_wv4nr 8 місяців тому

    Andhra lo 30 years back kuda Ila vedhajallevaaru ala andharu vedhajallaleru chala alavatu undali

  • @krishna9393h
    @krishna9393h Рік тому

    We need Natural farming - say no to chemicals please

  • @rompikuntlaupendrachari2989

    ఏం వేదజల్లుడ న్న కలుపు మొక్కలు కూడా వారికంటే ఎక్కువగా ఉంటుంది కలుపునివారణకు మార్గమే లేదా నాటు కర్చుల కంటే మందు కర్చులే ఎక్కువ

  • @ramsai5498
    @ramsai5498 Рік тому

    Rate chepaka mundu cut chesaru

  • @kvenkatasivareddy9147
    @kvenkatasivareddy9147 Рік тому +1

    Kongalanudi kapadedieatla

  • @medirajashekhar5940
    @medirajashekhar5940 7 місяців тому

    Anna 8 kgs chalu...

  • @barigalaramana9657
    @barigalaramana9657 Рік тому

    Anna a raitu cl nembar pettandi Veda Jale vidhanam gurinchi Telus Kunta pleas anna garru

  • @ThatikondaVinod-fg2qn
    @ThatikondaVinod-fg2qn Рік тому

    ❤😂

  • @Raju7771k
    @Raju7771k Місяць тому

    Niru thakkuva vari

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h Рік тому

    deentlo gaddi ni elaa theesthaaru

  • @k.chennareddy300
    @k.chennareddy300 2 місяці тому

    Madi Chegunta

  • @gvenkateswarlureddy4797
    @gvenkateswarlureddy4797 Рік тому

    Aana kalupu Madu peru

  • @Cricketinfovlogs
    @Cricketinfovlogs Рік тому

    Digubadi barabar astada

  • @sirajuddin1924
    @sirajuddin1924 7 місяців тому

    Anni sarlu chu inchu taru Nayana edi pedda vilu Vidya inadi meeku

  • @abhishekakula2110
    @abhishekakula2110 Рік тому

    Karchu sunna adayam gundu sunna