Very good information. We faced such problem last Rabi in fine varieties Don’t go for varieties with marketing problems . If any body want to go for new variety cultivavate in just 10 cents of land and study Well
తెగుళ్ళను తట్టుకుంటుంది. పంట త్వరగాచేతికి వస్తుంది . పంటకాలం 120 days . గొలుసు పొడవుగా ఉంటుంది. యూరియా తక్కువ చల్లాలి లేదంటే పోలం పడిపోతుంది దిగుబడి 28 నుండి 32 వరకు వస్తుంది
వద్దు బ్రో.. అలా చేయకు.. మా బంధువు అలా చేసి నష్టపోయాడు.. . 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది... చాలా మంది నష్టపోయారు Op ..research చేయవచ్చు.. కానీ హైబ్రిడ్ వద్దు.
Miru No 1 knowledge person bro.. excellent ga perfect ga chepparu
🙏
Very good information.
We faced such problem last Rabi in fine varieties
Don’t go for varieties with marketing problems .
If any body want to go for new variety cultivavate in just 10 cents of land and study Well
🤝🙏🙏🙏
Marketing no probelm rabilo 100kgvadlalo65kg rice
Darbaar 727 And omkar22 vari eantha digubadi vastundi chepandi brother paddy seeds baguntaya chepandi
Good brother chala baga chepparu 👌
🙏
Veryi good thammudu
Wgl lo best sanna rakam seed chepandi
Hi brother yasangi panta kaalam thakkuva vunna vari rakalu cheppandi
GK - padma 110 days
Hybrid vithanalu malli vadukovacha panta vadlu
హైబ్రిడ్ gx205 వరి సీడ్స్ సూపర్
Good information maruthi
Kaveri chintu mana polam lo varsha kalam lo vesam malli yasangi ki naru posukovacha aa vadla ni
సూపర్ అన్నా
Very good information brother
Mtu 1290 digubadi and tegullu ela tattukuntundi e rabilo suitable na anna
తెగుళ్ళను తట్టుకుంటుంది. పంట త్వరగాచేతికి వస్తుంది . పంటకాలం 120 days . గొలుసు పొడవుగా ఉంటుంది. యూరియా తక్కువ చల్లాలి లేదంటే పోలం పడిపోతుంది దిగుబడి 28 నుండి 32 వరకు వస్తుంది
@@navayuvaraithu గింజ బాగ రాలుతుంది. ఎకరా 25q మాత్రమే వస్తుంది.నేను గత ఏసంగి వేసాను
Mahabubabad shivarlo. A Vitthal rakalu.rabi.lo. veyyalo telapagalaru.bro.
Tata mc 13 parvaleda bro
Super video bro
🤝🙏
Broo yasangi ante ardham emiti please reply..,.....rabi season naa
తెలంగాణ లో ...రబీ సీజన్ నీ యాసంగి అని పిలుస్తారు.
Nice information brother tq
🤝🤝
Bro rnr 15048 research bettera leka 25 kg bettera
మహేంద్ర 404 ప్లస్ భద్రాద్రి జిల్లా పెట్టవచ్చునా
Nice Info..
థాంక్యూ యూ బ్రదర్
Hai
Good info for new formers
Thank you rajashekar🤝
How much yielding hybrid per acre
Avarage 30 ...maximum 35-40
Sanna rakalu kuda cheppandi bro
Telangana sona RNR 15048 . KNM 1638
Hybreed seed mana polam pandinavi naru posukovacha
వద్దు బ్రో.. అలా చేయకు.. మా బంధువు అలా చేసి నష్టపోయాడు.. . 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది... చాలా మంది నష్టపోయారు Op ..research చేయవచ్చు.. కానీ హైబ్రిడ్ వద్దు.
Sanna rakam lo alaguntutadi brother
I mean rnr
RNR 15048 బాగుంటుంది
యసంగి 1638 best
2024 lo which varieties are good
Knm 118 degubadi ela undi enni days cheppandi pls
28 నుండి 32 క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తుంది. పంట కాలం 125 days.
@@navayuvaraithu ఇదికూడా ఎకరా 25q, బాగ రాలుతుంది
30.kuntla
118 best లాస్ట్ సమ్మర్ లో vaysanu 4ఎకరాలు 320 bags ఒకొక్క బ్యాగ్ 43 kgs కట్టింగ్ ఫోన్ 40×320 కి 128 క్వింటల్ వచ్చాయీ బ్రదర్ సూపర్ క్రాఫ్.
@@nareshpatel6754 118 అంటే..రకం పేరు..పూర్తిగా చెప్పండి..బ్రో.
Mahendra 404 vedasagulo bagundi 1acr 3000kg
Thank you for your feedback. మీరు ఇంకా మంచి దిగుబడులు సాధించిన విత్తనాలు ఏమైనా ఉంటే తెలియజేయండి.. మన తోటి రైతులకి రిఫిరెన్స్ లాగ ఉపయోగపడుతుంది..🤝
Eaxlant.bro
90 రోజులు వచ్చే వరి ఏది నాకు నీరు తక్కువ ఉంది
Best bpt5204 alternative reply anna
ఈ యాసంగి పంటకు అయితే KNM 1638 లేదా RNR 15048
హైబ్రిడ్ సీడ్స్ అన్ని తట్టు కుంటది
Bhishma yela vundi bro
సూపర్ bro 30 kwintal vachindi మాకు వర్షాకాలం
Siri super 64 bagundii 🔥
అవును నేను కూడా విన్నాను
Dhigubhadi entha vachindhi
చెత్తగా ఉంటుంది
Antha digubadi vasthadhi anna@@navayuvaraithu
Antha digubadi vasthadhi anna
Super 🎉
Pr 26 op paddy ha sir
@gsvkingfisher4423 PR 126 OP వెరైటీ 25 kgs
One more question
Paddy lo amonium vadacha e sandharbham lo
@@gsvkingfisher4423 అసలు వద్దు బ్రో..
@@navayuvaraithu best seed ఈ సీజను కూడ వేస్తున్న ,గత ఏసంగి బాగ వచ్చింది ఎకర 35q
Hybrid akkuva pollu outhunddi
Potash, gulakalu,.. Potta ku before.. Dhoma.. Mogipurugu, mandhu sprey. Cheyali,
90 worry
Can you give me the phone number of the organization where I get the seeds?
KVM 0318 ఎంత దిగుబడి వస్తుంది అన్న
30 నుండి 35 వరకు వస్తుంది.. బ్రో
Panta kalam entha bro
1153 దోడ్డు రకం బాగుంటుందా ప్లీజ్ reply
@@satyadasari2445 బాగుంటుంది
@@satyadasari2445varsha kalam lo better