Happy Father’s Day : నాన్నే హీరో, నాన్నే విలన్ | Think Telugu Podcast

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 219

  • @KatariJayachandra-dj7ud
    @KatariJayachandra-dj7ud Рік тому +10

    తండ్రి మనస్సు అర్ధం అవ్వాలంటే కొడుకు కూడా తండ్రి అవ్వాలి

  • @sravankumargogila6552
    @sravankumargogila6552 2 роки тому +28

    జీవితంలో ఎన్ని తిట్టిన ఎన్ని కొట్టిన నాన్న ఎప్పుడు నా హీరోనే ఆయన రోజు తిడుతాడు తాగుతాడు కాని మా కోసం వర్క్ చేసి డబ్బులు తెస్తాడు నా జీవితంలో ఎప్పుడూ ఆయనకి విశ్రాంతి కగిగిస్తనో అనేది నా ఆలోచన ఆరోజు తొదరలోనే రావాలి అని కోరుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే ❤️❤️

  • @suribabubabu8000
    @suribabubabu8000 2 роки тому +17

    సార్ నాన్నే నా జీవితం.నా సర్వం.

  • @jetty88
    @jetty88 2 роки тому +11

    ఒక్కటి మాత్రం నిజం తండ్రి కొడుకులు గోడవలు పడకపోతే ఒక్కటి కొడుకు ఎదగటం లేదు అని అర్ధం లేదా మీ నాన్నే నీతో అప్డేట్ అయ్యడు అని అర్థం. highlight anna asalu

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 Рік тому +4

    చెడ్డ తండ్రులు లేకపోవచ్చు bro,
    చెడ్డ కొడుకులు చాలా మంది ఉన్నారు.మంచి భర్తలుగా బ్రతకడానికి చెడ్డ కొడుకులుగా మారిపోతున్నారు👍 నువ్వు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా ఇది నిజం...ఇదే నిజం.

  • @skbusinessman6545
    @skbusinessman6545 2 роки тому +10

    ఎప్పటికైనా మై డాడ్ మై హీరో ఐ మిస్ యు నాన్నగారు

  • @ptvratan007
    @ptvratan007 2 роки тому +6

    Super...this the super speech for dad and son Relationship..were the society will never tell you...thank you.

  • @Myassets440
    @Myassets440 2 роки тому +5

    Superb practically true 10000000% almost cried with goosebumps too

  • @rangaraoneelapala8823
    @rangaraoneelapala8823 2 роки тому +11

    కొడుకు తండ్రీ తో,తండ్రీ కొడుకు తో ఎలా వుండాలో చెప్పు బ్రో మన మగజాతి కోశం 🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 11 місяців тому

    మంచి సందేశం చెప్పారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @sudheerelijah1906
    @sudheerelijah1906 2 роки тому +9

    చాలా చాలా చాలా కచ్చితమైన మాట "Generations gap makes big problems" ఇలాటి వారి వలన తల్లికి మనశ్శాంతి పోతుంది but
    Updated Dad and Son was really have that good relationship
    great words on special day
    మీదగ్గరే విన్నా మాట ఏంటంటే
    క్రొత్త దానికి అడ్డు పాత తరము, క్రొత్తదాన్ని ఎదగనివ్వదు
    Hats off to you bro.

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 роки тому +28

    నిజం మాట్లాడి ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొని నాకోసం కష్టపడిన నాన్నే నా హీరో ... తాగి తప్పులు చేసి తన తప్పులను తెలుసుకోకుండా కొన్ని విషయాలు అర్థం చేసుకోక మాట్లాడేసి కొత్త సమస్యలు తెచ్చిన నాన్నే నా విలన్ 🙏

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 роки тому +5

    మా నాన దర్మాత్మూడు ఎలాంటి పరిస్తి తిలో కూడ కొట్టెవాడు కాదూ నానగారు 😭😭😭😭

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 2 роки тому +56

    ***ఎక్కడైనా తల్లిదండ్రులుఅంటే ధైర్యాన్ని ఇవ్వాలి ప్రపంచం ఎలాలి అనుకోవాలి కానీ నలుగురికి భయపడుతూ బ్రతకాలి అని పిరికితనం నూరి పోశాడు మా నాన్న అనే వెదవ....***నాన్నకు ప్రేమతో అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు లాగ ఉండాలి అనుకుటము కానీ... మా నాన్న మూర్ఖంగా... బ్రతుకు నాన్ను కూడా ఇలానే బ్రతకాలి అనీ అంటుంటే చిరాకు దొబ్బి మా నాన్నకు విలువ ఇవ్వడం మానేశాను.... అయ్యిన అదే చదస్తం....

    • @siddhuyoutubechannel9014
      @siddhuyoutubechannel9014 2 роки тому +5

      Same

    • @suryayadav100
      @suryayadav100 2 роки тому +6

      Exactly bro,
      almost 80 percent Elane unnaru... Elantivi cheppukunte inka Chala unnay.

    • @v.vreddy5054
      @v.vreddy5054 2 роки тому +9

      వాళ్ళు బ్రతికిన సమాజం అలాంటిది బ్రో నికు అలా అనిపిస్తే అలాగే బ్రతుకు నీ జీవితం నిది నీ జీవితం లో మి నాన్న బ్రతక లేరు కదా

    • @raghureddy2935
      @raghureddy2935 2 роки тому +3

      @ultimate
      Stop hating fathers. Fathers also humans they do according to their experience. Then why did you eat, why did you stay, why did you wear clothes brought by father

    • @Elisharamateluguvlogs28
      @Elisharamateluguvlogs28 Рік тому +1

      Miru thopu bro

  • @sspreddy8205
    @sspreddy8205 2 роки тому +6

    I understood better about my father after i became a father ,
    what ever little progress or success i made is a reason for his ecstasy

  • @marreddyrmreddy3057
    @marreddyrmreddy3057 2 роки тому +3

    Super super super super you ate genius bro

  • @rajashekarramatenki5718
    @rajashekarramatenki5718 2 роки тому +4

    Meru cheppina ee broadcast ..na life lo ippudu jaruguthunna situation 😁😁

  • @Yelia-zw3qg
    @Yelia-zw3qg 2 роки тому +21

    I remember (nanna nu prathi koduku edho oka roju champesthadu) podcast.

    • @sammsd2933
      @sammsd2933 2 роки тому +1

      I did it..still doing it 🙄

  • @srao7010
    @srao7010 2 роки тому +6

    Most people bare the father from youth, but I observed without him(dies or could feel really) , no one stops his progress, or his comfortable living,

  • @perladevan3519
    @perladevan3519 2 роки тому +3

    Thanks for videos good evening 👌

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Рік тому +3

    నాన్నే హీరో, నాన్నే విలన్ , నాన్నే మన కోసం అష్టకష్టాలు పడుతున్నారు అమ్మా నాన్న ఇద్దరూ కలిసి పనిచేసిన ఆయన తన యాత్రలో ప్రతి రోజూ ప్రతీ క్షణంనా కోసం పరితపించే నాన్న సూపర్

  • @jawaharreddy1494
    @jawaharreddy1494 2 роки тому +4

    nijanga naaku edama kanti nundi rendu chukkalu karaayi ❤❤ awesome bro

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 Місяць тому

    ❤ THANDRY NII PAADHAALAKU MUDDHULU DHAMDAALU

  • @iamfanofpurijagannath4772
    @iamfanofpurijagannath4772 2 роки тому +8

    Iam always suffering good relationship between my self but my dad is gone 22yrs back iam of one of the reason sorry dad ,lal tq u bro

  • @srinivas.mudhiraj.buduri
    @srinivas.mudhiraj.buduri 2 роки тому +6

    చాల రోజులకి ఓక పాజిటివ్ వీడియో చీసావ్ బ్రో చాలా ధన్యవాదాలు

  • @DevMahapatra
    @DevMahapatra Рік тому +3

    Very beautiful explanation

  • @dnaresh548
    @dnaresh548 2 роки тому +4

    Thanks Sir

  • @ravitejababa3189
    @ravitejababa3189 2 роки тому +1

    Super👌👌 rraa Mama❤❤🤜🤜🤜

  • @saididdupudi
    @saididdupudi 2 роки тому +4

    ఐ లవ్ మై డాడ్ మా నాన్న నాకు ఎపుడు హీరోనే. ☺️☺️☺️🥰🥰

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 2 роки тому +2

    Good explanation

  • @bandisrikanth731
    @bandisrikanth731 2 роки тому +3

    Anna no words vintuntha sepu..😢😢😢

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 2 місяці тому

    THANDRI IKKADA MAAYAMAYYI AKKADA PRATHYAXAMU KAAVAALI WAITING❤❤❤❤❤

  • @sathyanarayan8744
    @sathyanarayan8744 Рік тому +1

    ఇంతకు పూర్వమే విన్నాం సర్!

  • @rajumailapally8706
    @rajumailapally8706 2 роки тому +3

    👏👏👌explanation anna

  • @kammarivenkatesham4097
    @kammarivenkatesham4097 2 роки тому +2

    నా పరిస్థితిని నాకు మాటల్లో తెలియపరుస్తున్నాయ్

  • @nbhaskar2786
    @nbhaskar2786 2 роки тому +3

    నాకోసం రైటర్ రంగనాయకమ్మా గారి గురించి just one podcast plzzzz అన్నయ్య

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 роки тому +8

    అసలు ఈ భందాలే శాశ్వతం కాదు ఏదో జన్మను ఇచ్చిన రుణం తీర్చుకోవటం తప్ప మనం వాళ్లకు చేసేది ఏమీ లేదు

  • @beingmyself147
    @beingmyself147 2 роки тому +5

    Don Movie Chusa Anna 🥺🥺🥺

  • @hari6928
    @hari6928 2 роки тому +3

    realisation 🏃‍♂️. ❤️👍😘

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 4 місяці тому

    WHAT A WONDER BIG DADDY❤

  • @nagoormeeravali7417
    @nagoormeeravali7417 2 роки тому +3

    Nice lines guru

  • @muralitanukula4200
    @muralitanukula4200 2 роки тому +14

    Hello Boss, మా నాన్న నేను రోజుకి 100 సార్లు argue చేసుకుంటాం,200 సార్లు మాట్లాడుకుంటాం..
    My Dad is everything to me

  • @srishivasairealestate7777
    @srishivasairealestate7777 2 роки тому +4

    ANNA ❤ mi ee podcast vinaledhu Kani edo teliyani feelings 💘
    kotha matter teliyachesthau Ani
    Appudu ni podcast waiting
    ANNA ❤👌👌👋

  • @peterkarri8943
    @peterkarri8943 2 роки тому +2

    కొన్ని వీడియోలు వెరీ బాడ్

  • @venkatoznate
    @venkatoznate 2 роки тому +3

    Everything is superb bit last few sentences i couldn't get it

  • @mohangurusinmhamamidela2791
    @mohangurusinmhamamidela2791 2 роки тому +3

    Nice....u r intelligent bro.....🙏😀😀

  • @RVALLABHU
    @RVALLABHU 2 роки тому +2

    Super bro.

  • @PernetiBR53
    @PernetiBR53 2 роки тому +3

    Nice 👌

  • @ykotireddy2975
    @ykotireddy2975 Рік тому +1

    Good message

  • @yesuyesu1092
    @yesuyesu1092 Рік тому

    Ma naana matharam nannu epudu kuda okka buthu kuda thitaledhu my real hero miss you my daddy

  • @vsentertainer9632
    @vsentertainer9632 2 роки тому +4

    ఈ ప్రపంచంలో అమ్మ నాన్న ప్రేమను పొందుతున్న మీరందరూ అదృష్టవంతులు నేను తప్ప 😩 ( కొడుకు అంటే నేను 35 age) వచ్చే జన్మలో నాయన నాకు మంచి అమ్మ నాన్న ఇవు దేవుడా..🙏🏻🙏🏻 ఇలా ఎందుకన్నానంటే
    నా కథ తెలియాలి అనుకుంటే yes అని టైప్ చేయండి..😞😓😭

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 2 роки тому +2

    అమ్మ నాన్న అనే స్థానాల గౌరవాన్ని కాపాడడం ఆయా వ్యక్తులని బట్టి ఉంటుంది.అందరు అమ్మలు అందరు నాన్నలు మంచివాళ్ళనిగాని చెడ్డవాళ్ళని గాని నిర్ణయించడం మూర్ఖత్వం.మనుషులలోని సంస్కారం వారి స్థానాలకి గౌరవాన్నో అగౌరవాన్నో తెస్తుంది.ఇలాటి దరిద్రపు వీడియోలు సమాజాన్ని తగలబెట్టడానికి పెడుతుంటారు.ఎవరూ మోసపోకండి.
    పిల్లలు పసివయస్సులో తల్లిదండ్రులమీద ఆధారపడి ఉంటారు.తనమీద డిపెండ్ అయినవారిమీద ప్రేమ ఇనుమడిస్తుంది.అందుకే అప్పుడు పేరెంట్సు విపరీతంగా పిల్లలని ప్రేమిస్తారు.నీరు పల్లానికి ప్రవహించినట్లు ప్రేమకూడా పెద్దలనుండి పిల్లలవైపుకి ప్రసరిస్తుంది.తల్లికిమాత్రమే పిల్లలతో సహజ సంబంధం ఉంటుంది.అందువలనే సంప్రదాయం తండ్రిమీద పిల్లలకి గౌరవం కలిగించాలని ఊహించింది.తల్లి తండ్రిని గౌరవించినపుడే పిల్లలకికూడా తండ్రిమీద గౌరవం కలుగుతుంది.ఇది కుటుంబవ్యవస్థని బలపరుస్తుంది.పూర్వ వ్యవస్థ అవసరం అనుకున్నారు.ఇప్పుడు మనం అవ్యవస్థవైపుకి మొగ్గుతున్నాము.అప్పుడు శీలం అవసరమన్నారు.ఇప్పుడు స్వేచ్ఛ అవసరమనుకుంటున్నాం.డిపెండెన్సీతీరుతున్నకొద్దీ పిల్లలు స్నేహితులకి దగ్గరవుతారు.యౌవనంలో ఆపోజిట్ సెక్సుకి దగ్గరవుతారు.ప్రపంచానికి దగ్గరవుతారు.వారి ప్రాధమ్యాలు మారుతాయి.పిల్లలకి పేరెంట్సుమీద ప్రేమ ఉండదు.గౌరవం ఉంటే వారిమధ్య బంధం నిలుస్తుంది.లేకపోతే పోతుంది.సమాజహితంకంటె రాజకీయప్రయోజనాలు ప్ధానం అందుకు కుటుంబవ్యవస్థని బలిచెయ్యాలి అని కొందరు ప్రయత్నించడంవల్ల సమాజంలో నేడు తండ్రులు కొడుకుల్ని కొడుకులు తండ్రుల్ని అన్ తమ్ముణ్ణి తమ్ముడు అన్నని మొగుడు పెళ్ళాన్ని పెళ్ళం మొగుణ్ణి తల్లి కొడుకుని కొడుకుతల్లిని చంపుతున్న
    వార్తలు సాధారణమైపోయేయి.అహంకారాలని పెంచింది మనం అవలంబించిన విధానాలు.పాశ్చాత్యుల జీవన విధానం నచ్చినందువల్ల కలిగిన ఈమార్పులని కొందరు ఆమోదిస్తున్నారు.కాలం అన్నిటికి కారణం.మార్పులని ఆమోదించినపుడు వాటి దుష్ఫలితాలని కూడా అనుభవించక తప్పదు.ఎవడికి తోచిన దాన్ని వాడు చప్పడం ఒక అవ్యవస్థకి నాంది.ఇది ప్రజాస్వామ్యంకదా.తల్లి తండ్రి గురువు పెద్దలు అనే హద్దుల్ని చెరుపుకుంటూ అభ్యదయం వైపు పయనించడమే కర్తవ్యం.

  • @NageshYadav-yn9xu
    @NageshYadav-yn9xu Рік тому +1

    My. hero. my. dad

  • @nagarajugolla3211
    @nagarajugolla3211 Рік тому

    Miss you Nanna❤❤❤❤❤❤

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 4 місяці тому

    Thanks JASMINE naannaa❤

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 Місяць тому

    DEVARA ETLUNNAVU❤

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 7 місяців тому

    Naannaa Amma Maa Koosam vasthumdru

  • @KITTAYYA89
    @KITTAYYA89 2 роки тому +3

    ఇద్దరి మధ్య అంత గొప్ప టైం లేదు,నిందించచడానికి ఆ వ్యక్తి లేడు. పిల్లల్ని కనండి కడ దాకా చూసుకోండి వాడు మిమ్మల్ని చూసుకున్నా చూసుకోక పోయినా పర్వాలేదు, మీ భాద్యత మీరు నెరవేర్చండి వాడికి మీ విలువ ఎప్పుడో కప్పుడు తెలిసి వస్తుంది. అంతే కానీ వాడికి కడ దాకా మిమ్మల్ని చూస్తాడో లేదో అనేలా భాద పెట్టి కడుపులో ఉన్న బిడ్డని వదిలేసి పోకండి😓😓

  • @gajulajagan7471
    @gajulajagan7471 Рік тому

    సూపర్ అంది.

  • @vinodrczz
    @vinodrczz 2 роки тому +3

    Poetic👌👌👌

  • @bandiranjith7440
    @bandiranjith7440 Рік тому

    I love you my dad I miss you

  • @RajasekharRajasekhar-d6t
    @RajasekharRajasekhar-d6t Рік тому

    My DAD HERO

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 2 роки тому +2

    Naanna gurinchi alochinche UA-cam open chesa so dhaniki related ye video vundhi

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 5 місяців тому

    Naanna Amma I am happy

  • @sakerajith.b4303
    @sakerajith.b4303 2 роки тому +6

    I am lucky bro ma appa nannu tittina Thane first matladutharu ❤️

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 Місяць тому

    THANDRY ELAA VUNNAAVU I AM FINE I AM WAITING FOR YOU DAD❤

  • @kishorechalumuri1662
    @kishorechalumuri1662 2 роки тому +2

    Iam waiting

  • @muralasettiraja7212
    @muralasettiraja7212 2 роки тому +1

    Bagachepparu

  • @Reals_45
    @Reals_45 2 роки тому +3

    💖💥

  • @devendervarkol7582
    @devendervarkol7582 2 роки тому +3

  • @entertainment_adda9
    @entertainment_adda9 2 роки тому +3

    🙏🙏🙏

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 7 місяців тому

    Jasmine naanna Ananya Amma vaalla kodukunaina Raman Visva lookaala dheevunni ❤❤❤❤❤❤❤❤ kindhiki vasthundru

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 12 днів тому

    PEDDHA NAANNA ROCKY DDNT LATE WE ARE WAITING❤

  • @peterkarri8943
    @peterkarri8943 2 роки тому +2

    మనిషికి కొన్ని మాత్రమే తెలుసు అన్ని కాదు

  • @peterkarri8943
    @peterkarri8943 2 роки тому +2

    దేవుడు గురించి అన్వేషణ చేయాలి అప్పుడు దేవుడు అర్థం అవుతాడు అంతే గాని ఎదో ఒకటి సెప్పకూడడు

  • @ChidadalaPurushotham-ur6zi
    @ChidadalaPurushotham-ur6zi Рік тому

    Super

  • @nikteslaraj2656
    @nikteslaraj2656 2 роки тому +2

    Clash Of the Titans 👨💖⚡💔👶

  • @koteswararaoadigarla2256
    @koteswararaoadigarla2256 Рік тому +4

    పక్షులు, జంతువులు ను ఆదర్శం గా తీసుకంటే, ఏ పిల్లలు వాళ్ళ తల్లి తండ్రుల గురించి తప్పుగా ఆలోచించరు...ఒకవేళ తప్పుగా ఆలోచించిన, తప్పుగా మాట్లాడిన అది వాళ్ళ చేతకాని తనం అవుతుంది.
    పక్షులు, వాటి పిల్లలను రెక్కలు వచ్చే వరకు మాత్రమే పెంచుతాయి, తరువాత వాటి బ్రతుకు అవి బ్రతుకుతాయి, జంతువులు కూడా అంతే, ఆ అడవులలో ఎలా పుడాతాయో ఎలా పెరుగుతాయో, పసికందులుగా ఉన్నపుడు....అవి కూడా స్వాతహాగా బ్రతుకుతాయి....మనం దున్నపోతులులా తల్లి,తండ్రుల మీద ఆధారపడుతూ, వాళ్ళ సంపాదన ఎంత, ఎంత సంపాధించి పెట్టారు, నాకు ఏమి పెట్టారు, అని అంటూ వాళ్ళ రక్తపు మాంసం కరిగి ఏముకులు బయట పడేవరకు చివరకు వాళ్ళు చచ్చేవరకు ఏదో ఒకటి అంటూనే, వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతాం చ్ఛి మానవ జన్మ.

  • @kutty4567
    @kutty4567 2 роки тому

    డాడీ.....
    నేను..... నీ.... ముద్దుల కూతురును...
    మరిమొ...... ఈ... ఈ చిట్టి కూతురు కి డాడీ అంటే ఆపారమైన ప్రేమ, నమ్మకం,
    కానీ నీ కూతురు ఎప్పుడూ స్వచ్ఛమైన ప్రేమ అనేది కావాలని కోరుకోవడం తప్పా డాడీ ...
    డాడీ అంటే ఈ కూతురు కి ఒక ప్రపంచం. నువ్వు సంతోషంగా ఉండాలి డాడీ. నీ చిట్టి కూతురు ఎప్పటికీ నిన్ను వదలేదు డాడీ.
    కానీ ఇప్పుడు నీ కూతురు చిట్టి చిన్న మనసు చాలా కృశించి పోతుంది డాడీ. నిన్ను నీ కూతురు ఇబంది పేటాలని కాదు డాడీ ఈ విషయాలు చేపుతుంట
    డాడీ కు కూతురు ఫీలింగ్ తేలుయయలని. నీలో నీ కూతురు అన్ని చుసుకుంటుది మరి నువ్వు ఎందుకు డాడీ నీ కూతురు నీ అర్థం చేసుకోవడానికి అలోచించచండం లేదు. నీ కూతురు మనసు కల్మషం లేనిది డాడీ అందుకే డాడీ ఎలాంటి శిక్ష లు వేసినా డాడీ నే కావాలి అంటోంది. డాడీ నీ చిట్టి కూతురు కి మోసము చేయడం రాదు మొసపోవడం తప్ప. ఎందుకంటే తను నీస్వార్థం గా ఉంటుంది.
    తన చిట్టి మనసుకు కొంచెం కోపం ఎక్కువ. ఏమొ.... ఈ డాడీ .....
    నీ కూతురు నీ కంటికి కనిపించని ఎలా కనిపిస్తుందొో నాకు తెలియదు కానీ. చివరి గా చేప్పేది
    విషయం ఏమిటంటే
    ఎప్పుడూ... తండ్రి ,కూతురు ప్రేమ విషయం లో ఎప్పుడూ తండ్రే ఒడిపోతాడు కదా. May be కూతురు కోసం అనుకుంట.
    మరి ఇక్కడ ఎంటి డాడీ
    కూతురు ఒడిపోయింది.
    ఏమొలే ఇది కూడా డాడీ కోసం కూతురు చేస్తున్నది ఏమో కదా.
    K daddy any way all the best daddy love u love u so much daddy.
    ఎం చేస్తాం మనసు బుల్లిది అలోచనలు పెద్దవి .
    నీ ముద్దుల కూతురు
    మీ మనసు నొప్పిస్తే క్షమించండి
    డాడీ.
    ప్రేమ గుడ్డి దా...... ......
    ....అవును......
    ప్రేమ గుడ్డి దే......
    ప్రేమ అనింటినీ నమ్ముతుంది
    అందుకే ప్రేమ కు ప్రతి ఫలం మోసం
    ఆ..... ప్రేమ కు ప్రతిఫలం గా మోసం దొరికింది
    ఇప్పటి కాలం కూడా అదే నేర్పుతుంది, ఇస్తుంది

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 2 роки тому +3

    Amma Naana, First God's Anne cheppinaa desam manadhi ,Amma Naana thappa mana life Lo ee rojalalu manalini save chesaadhi avvaru anyway nee Kravitz knowledge ki johar, jaali dhaya emotions peeka nokaai Lakepotha "janaalu" nee 💰 money nokkasthaaru Digital gaa, Idhi highlight guru📿

  • @peterkarri8943
    @peterkarri8943 2 роки тому +2

    నరకం పరలోకము లేదు ఎలా సెప్పగలవు ప్రతి ఒక్కరు నెట్ లో సుడడం ఎదో ఒక్కటి సెప్పడం అది ఆఅందరం మీద రుద్దడం వెరీ బాడ్

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 4 місяці тому

    Naanna Amma eemicheesthunnaru

  • @venkatadasu6149
    @venkatadasu6149 Рік тому

    good

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 3 місяці тому

    NAANNAA EEMICHEESTHUNNAVU I AM FINE❤❤❤

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 2 роки тому +2

    👍👌🤝

  • @madhirareddy8869
    @madhirareddy8869 Рік тому

    Warest fello

  • @msrinivasrao8455
    @msrinivasrao8455 Рік тому +1

    👍🙏💐😍

  • @aravanagaraju5526
    @aravanagaraju5526 2 роки тому +3

    Ma nanna naku vilane bro

  • @rajamadela5421
    @rajamadela5421 2 роки тому +3

    Neku వచ్చే.. Idea.. Nakuu vastunai bro... కొని సార్లు.. Ne video చూడక munde.. 👌

  • @y5uniquevibes330
    @y5uniquevibes330 2 роки тому +7

    Whatever the reason is, father and son relationship is not healthy and happy in 90% of the people.

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 6 місяців тому

    NAANNA JASMINEmanamallu ABHI CHAKRI❤❤

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 5 місяців тому

    Viswa lookaala annitiki dheevullu naanna JASMINE Amma ANANYA neenu kodukunu RAMAN❤❤❤

  • @saikumarbokka7312
    @saikumarbokka7312 Рік тому

    Exlent bro but too late...

  • @vishnuvardhan7204
    @vishnuvardhan7204 2 роки тому +2

    🙏

  • @prashanth8bp
    @prashanth8bp 2 роки тому +3

    Naku ma nanna viluva assale teliadu 24 yrs back chanipoyaku. am 27 yrs nanna unnappude athaniki viluva ivvandi athani badha artam cheskondi unnadi okkate life malli inka radhu. Respect parents 😓

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 4 місяці тому

    BIG DADDY I AM WAITING FOR HINT❤

  • @abhinayudumula4772
    @abhinayudumula4772 8 місяців тому

    Thandry nii paadhaalaku vandhanaalu

  • @ramprasad8912
    @ramprasad8912 2 роки тому +1

    Connected

  • @wtfsannu264
    @wtfsannu264 2 роки тому +4

    Sagame cheppav Suresh anna gurtunana nenu🙄

  • @dr.rohithneurosurgeon1055
    @dr.rohithneurosurgeon1055 2 роки тому +5

    Modhati sari mee bhavam aradam kaledu…
    Nanna hero ankuna .. oka 22 yrs varaku.. tarwata ma intlo pani manishi ma nanna kanna ekuva sampadistundi ankuna , chi.. enti ma batukulu ankuna (na 31 years varaku) … na sampadana modalayyaka malli ma nanna goppa anpistundi… endukante tanu emi daachukokunda na bavishyathu paina pettadu ani…. Akada ayana pettindi na pustakalu paina aina… aa pustakale ivala naku kotlu sampadinchi pettai…