PSYCHOLOGY : ఒత్తిడిని నీ పనులకు ఉపయోగించుకో...! Think Telugu Podcast | philosophy in telugu

Поділитися
Вставка

КОМЕНТАРІ • 204

  • @sundarveeraboina6328
    @sundarveeraboina6328 2 роки тому +124

    ఎన్నో పుస్తకాలు చదివితే గాని రాని జ్ఞానం
    మీ ఐదు నిమిషాల వీడియోలో వస్తుంది ...
    మాకు తెలుసు ఈ ఐదు నిమిషాల కోసం మీరెంత శ్రమించారో....
    ధన్యవాదాలు మీకు

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 роки тому +47

    థాంక్యూ బ్రదర్ ఇన్నాళ్ళు నేనొకన్నే తాబేలు లాగా ఉన్నాను అనుకున్నా కాని నాలాగ చాలామంది ఉన్నారు అయినా ఒత్తిడి ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఇంకొకరికంటే ముందుగా వాళ్ళు చేసే పని చేయాలని లేదా ఇంత సమయం లో ఒక పని పూర్తి చేయాలని అనుకున్నప్పుడు ఒత్తిడికి గురవుతారు ఇలా ఆలోచించి మన జీవించే కాలాన్ని కూడా అరవై యేండ్లకు తగ్గించారు అన్నీ పనులూ తొందరగా చేయాల్సిన అవసరం లేదు ప్రకృతి ప్రకారం నడుచుకుంటూ మనలా మనం జీవిస్తే చాలు 🙏

  • @dasariraghu3118
    @dasariraghu3118 2 роки тому +21

    Yes bro.... కుత్రిమ ఒత్తిడి వుంటేనే దేనైనా సాధించవచ్చు అని ఏదో బుక్ లో నేను చదివాను.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 роки тому +8

    మీ వీడియోలు అన్నీ వినడానికి చాలా బాగుంటాయి
    ఆచరించడానికి ఒక్కటి బాగుంటుంది
    దేన్ని ఆచరించాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి
    అన్నీ ఆచరించాలనుకునేవాడు
    ఏం ఒక్కటీ ఆచరించలేడు.
    మీకు వ్యూస్ ఇవ్వడంతప్ప!!!!!!!!

  • @mastansk3909
    @mastansk3909 2 роки тому +8

    Em podcast ra babu mind lo nunchi povatledu...
    I'm addicted to your voice 🤯🤯😘

  • @AJAYKUMAR-nz1cf
    @AJAYKUMAR-nz1cf 2 роки тому +117

    nenu unna situation ki correct time lo pettav bro video.Tq

    • @SampathKumar-dm4nl
      @SampathKumar-dm4nl 2 роки тому +3

      Same here

    • @arjunvittalvon8658
      @arjunvittalvon8658 2 роки тому +1

      @@madhuridhulipudi1027 em problem

    • @maheshbairamahi1579
      @maheshbairamahi1579 2 роки тому

      Nenu kuda anna

    • @navyareddy1958
      @navyareddy1958 2 роки тому

      @@arjunvittalvon8658 😁😁00 op 😁😁😁😁😁0 pp p pp pp 😁😁😁😁😁😁😁😁😁😁😁00 op on 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁0 😁😁p 😁0p PPLp 😁😁😁😁0 😁😁😁😁😁😁😁😁😁😁0 😁p 😁0pp 😁0p0p0

    • @localtraveller8647
      @localtraveller8647 2 роки тому

      My name is also ajay naakosame kavochu anipisthundhi

  • @veerababu1602
    @veerababu1602 2 роки тому +7

    No One Can Play Your Role Better Than You... Brohh ❤️

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 роки тому +7

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏🙏

  • @narsagallaanitha1658
    @narsagallaanitha1658 2 роки тому +6

    Self dabba lene No1 channel ... verryyy goooddd channel chala content vunna channel chala mandeke share chesa sprbbbb

  • @hariprasad..580
    @hariprasad..580 2 роки тому +4

    Mee videos chusthe/ podcast vinte chaalu stress relieve ayyi....oka boost up vachinattu vuntundhi.
    Thank you ❤ Brother !

  • @dune2915
    @dune2915 2 роки тому +10

    Every time you surprise us with your exciting content. Thank you bro.

  • @bandisrikanth731
    @bandisrikanth731 2 роки тому +4

    STRESS IS SUPER TOUNICH FOR EVERYONE in SUCCESSFUL SOCIETY...tq sir ...

  • @SRNR_PODCAST.
    @SRNR_PODCAST. 2 роки тому +8

    Missing that last click sound,that sound means a lot to your podcast ❤️

  • @imran_pyarse4406
    @imran_pyarse4406 2 роки тому +2

    Ne maatalu... Human beings ki...Manchi Medicine lantivi Bro...love u so much...tq for videos...

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 Рік тому +1

    Good solution for stress... Thank you, for your good suggestion...

  • @MrHe-vj5ls
    @MrHe-vj5ls 2 роки тому +4

    Great podcast,great voice and great brother 👨‍🏫👨‍🏫👨‍🏫

  • @venkatdusa6359
    @venkatdusa6359 2 роки тому +5

    Excellent message sir....

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi7087 Рік тому

    VERY GOOD SOLUTION COMING FROM ME FOR SEEING YOUR VIDEO..
    I AM FACING COWARDNESS FEELING SINCE 10 YEARS...
    THANKS BRO... YOU ARE GIVING VERY GOOD EXAMPLES FOR YOUR ALLL VIDEOS, FOR UNDERSTANDING EASILY

  • @chundurisamuel9784
    @chundurisamuel9784 2 роки тому +3

    Your words like sakshi vyasaalu, so much knowledge here

  • @Ajaydamn3412
    @Ajaydamn3412 2 роки тому +7

    Again again lovely addictable boss

  • @VENKATBEVARA-sk3tq
    @VENKATBEVARA-sk3tq Рік тому +2

    Excellent message sir.

  • @prajwalak8768
    @prajwalak8768 2 роки тому +2

    Thank you brother, excellent explanation

  • @ahmedjameel85
    @ahmedjameel85 2 роки тому +2

    Excellent presentation brother

  • @nareshprabhas2896
    @nareshprabhas2896 2 роки тому +1

    Yes 💯 sir meeru cheppindi nijam thank you for sujution

  • @narasingaraoboddu3193
    @narasingaraoboddu3193 2 роки тому +18

    అప్పుడెప్పుడో అభివృద్ధి లేనప్పుడు, తక్కువ జనాభా వున్నప్పుడు, తెలివి తక్కువ జన భా వున్నప్పుడు చెప్పిన ఈ తత్వ సిద్ధాంతాలు ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంకి , మారిపోయిన మనుషుల మైండ్సెట్ కి ఖచ్చితంగా సరిపోతాయంటారా??

    • @bengenes
      @bengenes 2 роки тому +4

      సరిపోతాయి అండీ. కంప్యూటర్ యుగములో కూడా పనికి వస్తాయి. ఎందుకంటే అందరూ గుఱ్ఱము లాగా పరిగెత్తలేరు. పరిగెత్త లేని వారు పరిగెత్తే వారితో పోల్చుకోకుండా ఉండాలి. పరిగెత్తే వారికి త్వరిత గతిన ఆర్జికముగా ఉన్నతిని పొందే అవకాశము వుండవచ్చునేమో? అయితే పరిగెత్తే వారు కొన్ని మానవ సంబంధాలు, ఒక జీవిగా ప్రకృతితో ఉండే సంబంధాలు కోల్పోవచ్చు లేదా ఆస్వాదించలేక పోవచ్చు. తృప్తిని పొందలేక పోవచ్చు.
      పరిగెత్త లేని వారు మీరు చెప్పే పోటీ ప్రపంచములో ఆర్ధిక వృద్ధిని పొందలేక పోవచ్చు. కానీ మానవ సంబంధాలు. ప్రకృతి సంబంధాలు ఆస్వాదించే అవకాశము ఉంది. తృప్తిని పొందే అవకాశము ఉంది. పోలిక తోనే సమస్య వస్తుంది. పొలికతోనే పోటీ తత్వము వస్తుంది.
      చదువుకోవడానికి లేదా వృత్తి నైపుణ్యము నేర్చు కోవడానికి , ఆచరచడానికి 25 సంవత్సరాల వరకూ పోటీ తత్వము కావాలి. కానీ అది స్పోర్టివ్ గా ఉండాలి. 45 సంవత్సరాల వరకూ సంపాదించే విషయములో పోటీ తత్వము ఉండాలి. ఇంకా కనీసము ఆ తరువాత అయినా సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి (డబ్బునో, సమయాన్నో, జ్ఞానాన్నో , అవగాహన నో, క్రమశిక్షననో ఏదో ఒకటి) అనే పోటీ తత్వము కూడా ఉండాలి. అది అన్ని కాలాలలో అవసరమే.
      మనిషి కూడా ఒక జీవియే. అది ఖచితముగా ప్రకృతి ఆకర్షణకు , నియమాలకు లొంగుతుంది. సౌలబ్యాల కోసము, భద్రత కోసము సంఘము నిర్మించుకొని అందులో బతుకున్నది ఈ మానవ జీవి. కంప్యూటర్ యుగము కూడా మనిషి అనే జీవి నిర్మించుకొన్నదే. ఇతర జీవులకు కంప్యూటర్ యుగము అంటూ ఏమీ లేదు. ప్రస్తుతము ఇతర జీవులు మనిషి పీడను భరిస్తున్నాయి.

    • @RaviPrakash-rg5zl
      @RaviPrakash-rg5zl 2 роки тому

      Janaba perigundochu manushi martam adekada ade badi ademaind

  • @SbsEng-e5s
    @SbsEng-e5s 11 місяців тому

    Very valuable information really tqs alot

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 роки тому +1

    Excellent guidance sir

  • @kamellimohini1609
    @kamellimohini1609 2 роки тому

    Super Andi
    Vedi teliyakundane vedilo champutharu👍👍👍👍

  • @venkateshvlog7194
    @venkateshvlog7194 2 роки тому

    I am love love faillure past thoughts valanaa stress vastundhi ni video chusaka eppudu free aindhi Olympic example is good

  • @chakilamshivakumar1115
    @chakilamshivakumar1115 2 роки тому +1

    Excellent message 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerababukhammam8121
    @veerababukhammam8121 2 роки тому +1

    Wonderful motivated strass tiqnic boss super

  • @jyothimojerla3108
    @jyothimojerla3108 Рік тому

    You said very well sir good example

  • @shaikkamalbasha5603
    @shaikkamalbasha5603 2 роки тому +1

    Good stress relax video,😊😊😊

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 роки тому +6

    Good going. Keep translating such good philosophical statements. And they would reach larger telugu people. Good luck for your podcasting 💪 No more stressing

  • @rajkumar..6602
    @rajkumar..6602 2 роки тому +5

    Problem కి లాజిక్ తెలియక ఒత్తిడికి గురవతారు.

  • @kishoremallamari2973
    @kishoremallamari2973 2 роки тому

    మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏

  • @ratank1
    @ratank1 2 роки тому +4

    Best example

  • @bittuhearty7103
    @bittuhearty7103 Рік тому +1

    What a words from you man

  • @CosmicAI8
    @CosmicAI8 2 роки тому +4

    Gone my headache 🥳....

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 2 роки тому +3

    సూపర్ బ్రో

  • @veerapvvp8200
    @veerapvvp8200 2 роки тому +2

    Very useful 👍

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi 2 роки тому +2

    చాలా బాగా చెప్పావు సోదరా💐👍

  • @startuptree9629
    @startuptree9629 2 роки тому

    good explanation very informative..

  • @Gandham-ku7jh
    @Gandham-ku7jh 2 роки тому +1

    Vere level bro, ede trending avvadam pakka bro i think,so let's see.

  • @War_ediz
    @War_ediz 2 роки тому

    Thank you very much sir

  • @gorlesai7487
    @gorlesai7487 2 роки тому +1

    Nee voice superb

  • @surisunkapura5820
    @surisunkapura5820 2 роки тому +2

    Nuvvu devudu saami 🙏

  • @jagaambatiom4741
    @jagaambatiom4741 2 роки тому +1

    Na gurinche cheppinatlundi,correct,kakapote ee visayam eppudooo svayangane telusukunna.

  • @radha2426
    @radha2426 2 роки тому

    Mee voice chustey chinavarilaunnaru, geevithanni purthiga chadhivesinattunaru.

  • @Ram-gj2iq
    @Ram-gj2iq 2 роки тому

    మీరు చెప్పే ఈ మంచి వాఖ్యం "మూర్కులు విన్నకూడా చెవిటోడిలా వింటారు" ఇదే మాట పనికిరాని సోది చెప్పేవారు కూడా వాడుకునే ప్రమాదం ఉంది కద ఈ రోజుల్లో..

  • @swathichintu1859
    @swathichintu1859 2 роки тому

    Fantastic video bro ....great thought

  • @Bullishflg10
    @Bullishflg10 2 роки тому +4

    Super video

  • @teshwarieshwari767
    @teshwarieshwari767 Рік тому +1

    Super❤❤❤

  • @srikantharmy
    @srikantharmy Рік тому +1

    Super sir 👌👌👌👌

  • @Annapareddy-vr9cx
    @Annapareddy-vr9cx 6 місяців тому

    Wonder full sir

  • @jayaramsandeep5592
    @jayaramsandeep5592 2 роки тому +1

    Great content please make more videos

  • @naveenbunny8531
    @naveenbunny8531 2 роки тому

    Like ur explanation

  • @sravanisravani158
    @sravanisravani158 2 роки тому +3

    Ur voice change my thinking way so.. If u don't mind I want 2 see ur face😊

  • @srinivasarao6390
    @srinivasarao6390 Рік тому

    Yes bro
    This is true

  • @mpadmanani8167
    @mpadmanani8167 2 роки тому +1

    Excellent videos

  • @PrajapatiNagarjuna
    @PrajapatiNagarjuna Рік тому

    Top video in your channel❤

  • @pathmaker8775
    @pathmaker8775 2 роки тому +3

    Just Relaxing...

  • @routhudevender8302
    @routhudevender8302 2 роки тому +1

    Super Sir 👌🙏

  • @principlesoflife172
    @principlesoflife172 2 роки тому +4

    When we are in stress... Our digestion stops... Our mind stops... If you expect for a result you are stressed.... But when you are process oriented and can take any result no stress result will come some day... Same thing mentioned...in GITA... Do work...but not expect result... Because it can stress you and break you...

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 2 роки тому

    Good information 👍

  • @nageswariusa6517
    @nageswariusa6517 2 роки тому +1

    SUPERB BROTHER

  • @yesurajupandi3596
    @yesurajupandi3596 2 роки тому +1

    super..sir

  • @tadidaniel5775
    @tadidaniel5775 Рік тому

    గ్రేట్ వర్డ్స్ bro

  • @macharlamahesh
    @macharlamahesh 2 роки тому +2

    Love you bro

  • @AmmuAmmu-oz3bn
    @AmmuAmmu-oz3bn 2 роки тому +1

    Super..👍👌👌👌👌

  • @vigneshwar0096
    @vigneshwar0096 2 роки тому +2

    Frog example ecchipadesav🔥🔥🔥

  • @aSwanth2808
    @aSwanth2808 2 роки тому +1

    Excellent

  • @karumallika678
    @karumallika678 2 роки тому +1

    Thanks bro

  • @manne.rajender2
    @manne.rajender2 2 роки тому

    Super video of the day

  • @srikrishna755
    @srikrishna755 2 роки тому +1

    Thanks sir

  • @srijayasri3995
    @srijayasri3995 2 роки тому

    Good information

  • @monicamoni4478
    @monicamoni4478 Рік тому

    Its been so long that i subscribed a channel

  • @prasaddugyala7330
    @prasaddugyala7330 2 роки тому +1

    "Chanakya niti" pina video cheyandi brother

  • @venu4385
    @venu4385 2 роки тому +1

    Super voice

  • @maheshvaluvai1263
    @maheshvaluvai1263 2 роки тому

    Love gurinchi podcast cheyyandi bro pls

  • @SanthoshReddy-db9lz
    @SanthoshReddy-db9lz 8 місяців тому

    I used my stress and depression for my education 😮😊

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 2 роки тому +2

    " According to psychology " stress and strain " were common to every body ( mainly for teenagers )".

  • @EM-ix9fz
    @EM-ix9fz 2 роки тому +2

    Love you sir

  • @rajeshchevulamaddi6967
    @rajeshchevulamaddi6967 2 роки тому +1

    Nice 👍 lines

  • @shyamalreddyyenna4310
    @shyamalreddyyenna4310 2 роки тому +1

    So nice bro

  • @msr2426
    @msr2426 9 місяців тому

    Positive stress కావాలి

  • @pavaninfotech121
    @pavaninfotech121 2 роки тому +1

    Excellent bro keep it up

  • @krishnaavuti7209
    @krishnaavuti7209 2 роки тому +2

    Same situation

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 роки тому

    Good words 🙏

  • @vishnuraff2581
    @vishnuraff2581 Рік тому

    Good video brother

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 Рік тому

    Tq sir 🙏

  • @venugopal-rp1gi
    @venugopal-rp1gi 2 роки тому +2

    Bayya ye problem ina undalsinanni rojulu undi velli potundi , so manam undalsina samyanni tagginchali

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te Рік тому

    Yes 100 శాతం కరెక్ట్

  • @savitri7311
    @savitri7311 Рік тому

    Super🎉

  • @ravindrababulanke6489
    @ravindrababulanke6489 Рік тому

    Exlent

  • @Yashaswi6630
    @Yashaswi6630 2 роки тому

    Yes bro tq

  • @shivasky896
    @shivasky896 2 роки тому

    Shorts option off chesuko bro
    Ni videos Ni easy gaa short chesukovachu, shorts option Ni disable chei

  • @danielsurisetty
    @danielsurisetty Рік тому

    Wow!!

  • @kiraakharsha143
    @kiraakharsha143 2 роки тому

    Nice. 👌👌👌👌

  • @vasudevaacharihari564
    @vasudevaacharihari564 2 роки тому

    Superub sir