NEETHO SNEHAM | నీతో స్నేహం | A.R. Stevenson | Popular Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    నీతో స్నేహం నాకెంతో మేలయ్య
    నీ సహవాసం నాకంటే చాలయ్యా
    Neetho Sneham Nakentho Melayya
    Nee Sahavaasam Nakunte Chaalayya
    SONG : NEETHO SNEHAM
    ALBUM : NEETHO SNEHAM
    Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Other songs from the album:
    KREESTHUNI
    NANU NADIPINCHEDHI
    SAAGIPOVUMA
    BHAYAPADUTENDHUKU
    ANYAAYAPU
    YESUKRISTHU PILUPU
    NANNAADHARINCHU
    More videos :
    NEE MAATA NAA PAATAGA : • NEEMAATA NAA PAATAGAA ...
    NAA HRUDAYALOGILILO : • NAA HRUDHAYALOGILILO |...
    SANGEETHA NAADHAMUTHO : • SANGEETHA NAADHAMUTHO ...
    Jeevaswaralu Song Book App
    play.google.co....
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : www.instagram....
    Twitter: ar...
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

КОМЕНТАРІ • 185

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  9 місяців тому +43

    Lyrics:-
    నీతో స్నేహం నాకెంతో మేలయ్యా
    నీ సహవాసం నాకుంటే చాలయ్యా
    అ.ప. : నమ్మదగిన నా మంచియేసయ్యా
    ఎన్నదగని నన్ను పిలిచినావయా
    1. నీ స్వరమును విని తలుపులు తెరువగా
    లోనికి వస్తానన్నావయా
    నాలో నివాసముండగోరిన
    నాతో భుజింప నన్ను చేరిన
    2. ఇద్దరు ముగ్గురు ఓ చోట కూడగా
    వారితో ఉంటానన్నావయా
    నీలాగ వెలుగులోనే నడిపిన
    నా పాపదోషమంత కడిగిన
    3. ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా
    హృదయం మండించినావయా
    నీ లేఖనములు తేటపరచిన
    అజ్ఞానతిమిరం తొలగించిన
    4. పామరశిష్యులు నీతోనే ఉండగా
    ధైర్యము ప్రసాదించినావయా
    నీ సేవచేయు కృపను ఇచ్చిన
    నీ ప్రేమచాట ఇలలో ఉంచిన

    • @V.Praneeth
      @V.Praneeth 7 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @ManiRossi-jq2ez
      @ManiRossi-jq2ez 2 місяці тому

      😊😊

  • @rajunetalanetala9672
    @rajunetalanetala9672 Рік тому +2

    Annayya intha goppa songs isthunnadhuku sala danyavadhalu🙏🙏🙏🙏🙏

  • @jyothipasumarthi4249
    @jyothipasumarthi4249 3 роки тому +9

    Prese the lard thanq jisus 💯✝️👌🙏👍 god 🙏 blese ✝️ you 💯 all ❤️🙏 thanq manchi vaise oka manchi paata oka manchi aathmiya annayya fastar garu prese the lard thanq jisus Happy New year to all ❤️✝️💯✝️

  • @srikanthkondeti3824
    @srikanthkondeti3824 3 роки тому +5

    Praise the lord brother heart touchful song

  • @salonibuthe77
    @salonibuthe77 4 місяці тому +2

    Neetho sneham nakentho melu ..
    Ni sahavaasam nakunte chaluayya
    Nammadagina na manchi yesuayya
    Ennadagini nannu pilichinavayya
    Ni sarvamunu vini thalupulu theruvaga
    Loniki vaasthanannavaya
    Naalo nivaasamundagorina
    Natho bhujimpa nannu cherina
    Idharu mugguru oo chota kudaga
    Vaaritho untanuannavayya
    Nilaga velugulone nadipina
    Na papadoshamantha kadigina
    Ehmayyi daarilo nithoti naduvaga
    Hrudayam mandichinavayya
    Ni lekanamuluu thetaparichina
    Aagyanathimiram tholiginchina
    Paamarashishulu nitho ne undaga
    Dhairyamuu prasadinchinavayya
    Ni sevacheyyu krupanu ichina
    Ni Premachaata ilalo unchina

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 3 роки тому +14

    దేవుని తో స్నేహం గొప్పవరం ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు మంచి పాట రాశారు అన్న వందనాలు

  • @rajeshkodari8196
    @rajeshkodari8196 Рік тому +3

    Devunike mahima Kalugunugaka

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 3 роки тому +17

    ఈ సాంగ్ అంటే నాకు ఫస్టు నుంచి వినాలని ఎంతో అతృప్తి అన్న చాలా బాగుంది అన్నయ్య ఈ సాంగ్ అప్లోడ్ చేసినందుకు చాలా థాంక్స్ అన్నయ్య ఇంకా మీరు ఇలాంటి సాంగ్స్ ఎన్నో చైయలని కోరుతున్నాను

  • @issacribcapraisethelord4629
    @issacribcapraisethelord4629 Рік тому +14

    పల్లవి
    నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా (2) నమ్మదగిన నా మంచి యేసయ్య (2) ఎన్నడగని నన్ను పిలిచినావయ్యా (2)(నీతో)
    చ.1
    నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా (2) నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరినా (నమ్మదగిన)(నీతో)
    చ.2
    ఇద్దరు ముగ్గురు ఓచోట కూడగా వారితో ఉంటానన్నవయ్యా (2)నీలాగ వెలుగులోనే నడిపిన నా పాప దోషమంతా కడిగిన (నమ్మదగిన)(నీతో)
    చ.3
    ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినవాయ (2) నీ లేఖనములు తేటపరిచిన అజ్ఞ్యానతిమిరం తొలగించిన (నమ్మదగిన)(నీతో)
    చ.4
    పామర శిస్యులు నీతోనే ఉండగా ధైర్యము ప్రసాదించినవాయ (2) నీసేవ చేయు కృపను ఇచ్చినా నీప్రేమ చాట ఇలలో ఉంచినా(నమ్మదగిన)(నీతో)

  • @dasariswarnakumari2334
    @dasariswarnakumari2334 3 роки тому +9

    Good morning and praise the lord brother so have a great day and very interesting song so ❤️ full thanks brother a r s son sing a song 🙏🙏🙏🙏💐💐✍️🎤👏👏👏👏🙌🙌 God bless u brother and our family members

  • @dasuhindi5689
    @dasuhindi5689 3 роки тому +6

    మన సజీవుడైన యేసుక్రీస్తు దేవుని పేరిట వందనములు. సార్.....
    జీవస్వరాలు. పాటలలో
    తెలుగు ఆధ్యాత్మికమైన వాక్యధారమైన. అందరూ పాడుకోదగిన పాటలో ఇదోక ఆణిముత్యం సార్....

  • @shalemrajud.9889
    @shalemrajud.9889 2 роки тому +6

    SHALEM RAJ SONGS
    నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం
    - August 04, 2019
    పల్లవి
    నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా (2) నమ్మదగిన నా మంచి యేసయ్య (2) ఎన్నడగని నన్ను పిలిచినావయ్యా (2)(నీతో)
    చ.1
    నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా (2) నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరినా (నమ్మదగిన)(నీతో)
    చ.2
    ఇద్దరు ముగ్గురు ఓచోట కూడగా వారితో ఉంటానన్నవయ్యా (2)నీలాగ వెలుగులోనే నడిపిన నా పాప దోషమంతా కడిగిన (నమ్మదగిన)(నీతో)
    చ.3
    ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినవాయ (2) నీ లేఖనములు తేటపరిచిన అజ్ఞ్యానతిమిరం తొలగించిన (నమ్మదగిన)(నీతో)
    చ.4
    పామర శిస్యులు నీతోనే ఉండగా ధైర్యము ప్రసాదించినవాయ (2) నీసేవ చేయు కృపను ఇచ్చినా నీప్రేమ చాట ఇలలో ఉంచినా(నమ్మదగిన)(నీతో)
    Comments

    UnknownMarch 29, 2021 at 5:17 PM
    Wonder full...youtube song plse
    REPLY
    Post a Comment
    Popular posts from this blog
    ఆధారం నీవే యేసయ్యా
    - July 04, 2019
    ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా (2) నాతల్లియు నీవే నాతండ్రియు నీవే నాకున్నది నీవే నేనున్నది నీకే ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) 1) బంధువులే నన్ను బాధపరచిన ఆత్మీయులే నన్ను ఆదరించక పోయన(2) కళ్ళలో కన్నీరు కదులుతూనేఉన్న హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న (2) ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) *ఆధారం నీవే* 2) అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా (2) భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా (2) ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) *ఆధారం నీవే*
    READ MORE
    . చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    - August 01, 2019
    పల్లవి . చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 1 నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
    READ MORE
    Powered by Blogger
    Theme images by badins
    SHALEM RAJMP3 SONGSLYRICS.COMVISIT PROFILE
    Archive
    Labels
    Report Abuse

  • @rajun6298
    @rajun6298 Місяць тому +1

    Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam nakosam pradhana cheyandhi ayyagaru 🙏✝️🙏🙏😢

  • @samuelsam6000
    @samuelsam6000 2 роки тому +15

    పల్లవి
    నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా (2) నమ్మదగిన నా మంచి యేసయ్య (2) ఎన్నడగని నన్ను పిలిచినావయ్యా (2)(నీతో)
    చ.1
    నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా (2) నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరినా (నమ్మదగిన)(నీతో)
    చ.2
    ఇద్దరు ముగ్గురు ఓచోట కూడగా వారితో ఉంటానన్నవయ్యా (2)నీలాగ వెలుగులోనే నడిపిన నా పాప దోషమంతా కడిగిన (నమ్మదగిన)(నీతో)
    చ.3
    ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినవాయ (2) నీ లేఖనములు తేటపరిచిన అజ్ఞ్యానతిమిరం తొలగించిన (నమ్మదగిన)(నీతో)
    చ.4
    పామర శిస్యులు నీతోనే ఉండగా ధైర్యము ప్రసాదించినవాయ (2) నీసేవ చేయు కృపను ఇచ్చినా నీప్రేమ చాట ఇలలో ఉంచినా(నమ్మదగిన)(నీతో)

  • @parvathidevi9212
    @parvathidevi9212 3 роки тому +8

    Excellent song..
    snehithuda..snehithuda..
    Manchi yesaya🙏❤

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 3 роки тому +20

    Praise the lord అన్నయ్య గారు wonderful song golden song అందరి నోట ఎక్కువగా పాడేపాటల్లొ ఇదొకటి వాక్యాదారంతో కూడిన పాట lyrics excellent మీ గానం అమృతం music 🎶super ♥❤

  • @ludiyamandangi8098
    @ludiyamandangi8098 3 роки тому +3

    Avunu aayanato sneham yento melu tana sahavaasam vunte chaalu super lyrics sir. singing excellent sir. Goppa aadharana kaligindhi sir.👏👏👌👌👌👌👏👏 Pushpamery bobbili.

  • @ganeshkomarapu4880
    @ganeshkomarapu4880 3 роки тому +2

    stevenson.garu.miku.senima.teyrect...miku.saripoleru.bradar.👍👍🙏🙏👌👌🙌🙌

  • @girs9766
    @girs9766 2 роки тому +5

    Anna it's beautiful song and beautiful voice Annaya urs🙏🙏🙏praise the Lord Anna

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 3 роки тому +3

    💞🌹🌻💗🙏☦🙏☦VADANALU AYYA GARU SUPER SONGS KUWAIT

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 2 роки тому +5

    Praise the Lord brother 🙏🙏 wonderful words brother meru padina prati song super brother god bless you brother 🙏🙏

  • @sureshnokki3713
    @sureshnokki3713 3 роки тому +9

    Praise the Lord Sir. ..
    🙏 🙏 🙏 🙏 🙏 🙏. ..
    👌👌👌👌👌👌👌
    👏👏👏👏👏👏👏

  • @kotamalleswari744
    @kotamalleswari744 Рік тому +2

    Praise the Lord.super song .Devunike mahima Amen.

  • @Ajay-uy4zv
    @Ajay-uy4zv 3 роки тому +10

    Excellent song brother

  • @cyrilpauljoseph6009
    @cyrilpauljoseph6009 3 роки тому +27

    నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా (2) నమ్మదగిన నా మంచి యేసయ్య (2) ఎన్నడగని నన్ను పిలిచినావయ్యా (2)(నీతో)
    చ.1
    నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా (2) నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరినా (నమ్మదగిన)(నీతో)
    చ.2
    ఇద్దరు ముగ్గురు ఓచోట కూడగా వారితో ఉంటానన్నవయ్యా (2)నీలాగ వెలుగులోనే నడిపిన నా పాప దోషమంతా కడిగిన (నమ్మదగిన)(నీతో)
    చ.3
    ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినవాయ (2) నీ లేఖనములు తేటపరిచిన అజ్ఞ్యానతిమిరం తొలగించిన (నమ్మదగిన)(నీతో)
    చ.4
    పామర శిస్యులు నీతోనే ఉండగా ధైర్యము ప్రసాదించినవాయ (2) నీసేవ చేయు కృపను ఇచ్చినా నీప్రేమ చాట ఇలలో ఉంచినా(నమ్మదగిన)(నీతో)

  • @kamalavidudala6440
    @kamalavidudala6440 10 місяців тому +1

    ❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊super song 😊😊😊🎉🎉🎉❤❤❤

  • @yadaiahyadaiah8028
    @yadaiahyadaiah8028 Рік тому +2

    👍👍

  • @majjisimhachalam7095
    @majjisimhachalam7095 Рік тому +1

    Very nice and good spritual development song

  • @raghubabugollamudi2869
    @raghubabugollamudi2869 3 роки тому +6

    సూపర్

  • @pandukaranam
    @pandukaranam Рік тому +2

    A.R STEVENSON ANAYA GARU god bless you ANAYA garu 🙏🙏

  • @rajanvijayudu1337
    @rajanvijayudu1337 3 роки тому +6

    Old song and new get up!! Super duper 👍

  • @mercinaisrael7221
    @mercinaisrael7221 3 роки тому +6

    🙏🏻 brother you are a gift to telugu people to give such a spiritual songs tq brother.

  • @sudhakarpothula5890
    @sudhakarpothula5890 2 роки тому +3

    చాల అద్బుతమైన గానం స్టీవెన్‌సన్ గారు మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడూ దేవించును గాక ఆమెన్"!!!

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 2 роки тому +3

    Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Singer God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anitharibca1498
    @anitharibca1498 3 роки тому +9

    Amen Amen Amen
    Praise the Lord annaya
    Super singing Annaya.

  • @pavankakkala1742
    @pavankakkala1742 2 роки тому

    Annaya song bagundhi...songs ki lyrics kudha upload chayandhi...

  • @AbaloneKid
    @AbaloneKid 3 роки тому +1

    Blood coming from all over his body and NAKED hanging on that cross like torture weapon! What a Lord and God and Savior! He had to do it. HE is God the Son and only His body and blood could pay the sins price of ALL ever! 1 John 2:1-2. God has richly blessed you.
    God knew your faithful praise ministry from before the world was made! Ephesians 1:1-14. Oh Lord bless this channel; a haven for your blessings in Jesus Christ. I will pray for you and those gathered here.There is a Crown in Heaven awaiting all who faithfully share the Gospel of Jesus Christ and a soul is saved. ( "JESUS SAVES" below) 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul testified; Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek".
    This praise resounds across the earth: "Jesus is Lord and only He saves".
    2 Samuel 22: 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name."
    JESUS SAVES
    God the Son (Jesus Christ) has given us the gospel to share with the world.
    Mark 16: 15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature."
    How can anyone hear the "good" news? Romans 10: 17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5 The Spirit teaches through the Word)
    Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6.
    Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED
    John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life."
    "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23
    " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6: 23
    " Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14: 6
    "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:"
    THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER!
    "And he is the propitiation for our sins: and not for ours only, but also for the sins of the whole world." 1 John 2: 2
    Romans 5: 8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him."
    “For he (God) hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5: 21.
    "In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;." Ephesians 1: 7
    BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED
    Ephesians 2: 8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast."
    Jesus died to pay the penalty for our sins and rescue us from eternal death. Because of Jesus' death on our behalf, all we have to do is believe in Him, trusting in His death and in the shedding of His blood as payment for our sins, as well as in His burial and resurrection from the dead the third day, and we will be saved! John 20: 24-31; See also 1 Corinthians 15: 3-4 above.
    WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH
    Romans 10:
    9 That if you shall confess with your mouth the Lord Jesus, and shall believe in your heart that God has raised him from the dead, you will be saved.
    10 For with the heart man believes in righteousness; And a confession by mouth is given for salvation.
    13 For whosoever shall call upon the name of the Lord shall be saved.
    Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21: 8.

  • @VIJAYATALARI
    @VIJAYATALARI 3 роки тому +5

    Exllent song annayya wow what a Melody superrrr singing awesome lyrics extraordinary song

  • @kondruvijayakumari8693
    @kondruvijayakumari8693 3 роки тому +3

    Nice songs లిరిక్స్ సూపర్ glory to jesus anna praise the lord.

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 3 роки тому +5

    Praise the lord brother... Jesus is my best friend and he is the only friend I have in my troubles. Wonderful lyrics... Glory to God🙏

  • @kranthikumar1873
    @kranthikumar1873 3 роки тому +5

    Excellent spiritual 🎵🎶🎵🎶🎵🎶🎵

  • @shimmannagondu1767
    @shimmannagondu1767 2 роки тому +2

    పల్లవి
    నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా (2) నమ్మదగిన నా మంచి యేసయ్య (2) ఎన్నడగని నన్ను పిలిచినావయ్యా (2)(నీతో)
    చ.1
    నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా (2) నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరినా (నమ్మదగిన)(నీతో)
    చ.2
    ఇద్దరు ముగ్గురు ఓచోట కూడగా వారితో ఉంటానన్నవయ్యా (2)నీలాగ వెలుగులోనే నడిపిన నా పాప దోషమంతా కడిగిన (నమ్మదగిన)(నీతో)
    చ.3
    ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినవాయ (2) నీ లేఖనములు తేటపరిచిన అజ్ఞ్యానతిమిరం తొలగించిన (నమ్మదగిన)(నీతో)
    చ.4
    పామర శిస్యులు నీతోనే ఉండగా ధైర్యము ప్రసాదించినవాయ (2) నీసేవ చేయు కృపను ఇచ్చినా నీప్రేమ చాట ఇలలో ఉంచినా(నమ్మదగిన)(నీతో)

  • @johnmarkkeys4117
    @johnmarkkeys4117 3 роки тому +2

    Annaya praise the Lord annaya
    Naku chala chala istamaina song edhi mee swaram chala bagundhi annaya i like music

  • @KanemNeelaveni
    @KanemNeelaveni 10 місяців тому +1

    Prasd the lord

  • @joyinjesustelugusongs6458
    @joyinjesustelugusongs6458 Рік тому +1

    Mind blowing song speach less super praise the lord 🙏🙏🙏🙏🙏 A.R. STEVENSON Anna Garu 💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯

  • @jesusspirituals980
    @jesusspirituals980 2 роки тому +4

    Wonderful song praise the lord thanq jesus

  • @sardhapremalatha8522
    @sardhapremalatha8522 2 роки тому +2

    Dhevuniki sthothram Dhevuniki mahima

  • @g.sharada8620
    @g.sharada8620 3 роки тому +5

    Praise the Lord brother nice song God bless you

  • @palaparthiswathi2792
    @palaparthiswathi2792 Рік тому +1

    Avunu devaa ne sneham nakenthoooo melayyyaaaa

  • @veereshh4512
    @veereshh4512 3 роки тому +6

    God bless you anna
    Prise the lord.

  • @jupakasrinivas1180
    @jupakasrinivas1180 3 роки тому +5

    Wonderful song Anna

  • @thanankirajusalmanraj2696
    @thanankirajusalmanraj2696 3 роки тому +3

    Memerble songs fantastic

  • @dasuhindi5689
    @dasuhindi5689 3 роки тому +20

    చక్కటి రచనా సాహిత్యం ఆడియో వీడియో లొకేషన్స్ అంతా సూపర్ సార్......సమస్త మహిమ ఘనతా ప్రభావములు యేసుక్రీస్తు వారికే కలుగునుగాక ఆమేన్... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను బహుగా ఆశీర్వదించునుగాక ఆమేన్

  • @eladianil3172
    @eladianil3172 3 роки тому +5

    Praise the lord brother Good song

  • @kazolala1139
    @kazolala1139 2 роки тому +3

    Praise the Lord anna 🙏 🙌 ❤ 👏 ♥ thank you song

  • @johnksudarson8222
    @johnksudarson8222 Рік тому +1

    Thank you lord jeses Christ 🙏 hallelujah 🕎✝️🛐 wonderful song thankyou and god bless everyone 🙏

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 11 місяців тому +2

    Priesd the lord 🙏

  • @manepallirajkumar6716
    @manepallirajkumar6716 2 роки тому +2

    Praise the lord annaya super song 👍🙏🤝🎉🎉🎉🎉🙏 family members

  • @prasadbabu8302
    @prasadbabu8302 3 роки тому +3

    Hallelujah Chorus Anna

  • @mokachittibabu7489
    @mokachittibabu7489 3 роки тому +5

    Praise the lord wonderful songs bro

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 3 роки тому +8

    Praise the lord sir 🙏excellent song sir ❤❤❤

  • @rajeshjilla1214
    @rajeshjilla1214 3 роки тому +1

    🎤🎤🎹🎹🎻🎻🎶🎶🎶🎵🎵🎸

  • @prasanthkatukuri2346
    @prasanthkatukuri2346 3 роки тому +2

    Nitho sneham nakentho melayya

  • @mbenarji9512
    @mbenarji9512 3 роки тому +6

    Praise the lord sir 🙏

  • @DeviDevi-op3hp
    @DeviDevi-op3hp Рік тому +1

    Super

  • @vinayakumarbonagiri863
    @vinayakumarbonagiri863 3 роки тому +6

    Praise the Lord 🙏

  • @baluchandu5784
    @baluchandu5784 3 роки тому +2

    Super song anayya

  • @davidm3736
    @davidm3736 3 роки тому +4

    Super song Bro 🙏🙏🙏

  • @deepakkonda265
    @deepakkonda265 3 роки тому +7

    Praise the Lord...

  • @varshith9853
    @varshith9853 3 роки тому +3

    Praise the Lord Annaya and family 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @therules-rt5xk
    @therules-rt5xk 2 роки тому +2

    Wonder ful lyrics are

  • @jerushasnehavindhya364
    @jerushasnehavindhya364 3 роки тому +2

    Neetho sneham nakentho melaya YESAYYA

  • @keziyaflorence3453
    @keziyaflorence3453 2 роки тому +2

    No words. Excellent💯👍👏 Glory to God. God bless you🙌

  • @tholemnarsingarao4484
    @tholemnarsingarao4484 3 роки тому +3

    Prise the lord wonderful song brother

  • @siddusiddu2151
    @siddusiddu2151 3 роки тому +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏽👌

  • @p.vijayalakshmi9169
    @p.vijayalakshmi9169 3 роки тому +10

    🙏 Vandanalu Annayya

  • @kothamahendhar8852
    @kothamahendhar8852 2 роки тому +1

    👌👌👌👌👌🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @BUSHANKRKL
    @BUSHANKRKL 3 роки тому +2

    Thank you. upload this song My dear brother...

  • @manishsengarap8315
    @manishsengarap8315 3 роки тому +3

    Praise the Lord Annayya Amen Amen super song 👌👌🙏🙏

  • @nageswararaojakkamsetti1676

    Na best Frnd
    Dad and Amma anni naku Jesus ehh.

  • @pandukaranam
    @pandukaranam Рік тому +2

    Praise the Lord 🙏

  • @sureshkommula2739
    @sureshkommula2739 3 роки тому +1

    వండర్ఫుల్ song

  • @marotimohurle8125
    @marotimohurle8125 3 роки тому +5

    Praise The Lord 🙏

  • @madhavi.k4597
    @madhavi.k4597 3 роки тому +3

    👌👌👌👌👌👌👌❤

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 3 роки тому +2

    Very beautiful song brother

  • @sridharpidakala1097
    @sridharpidakala1097 2 роки тому +2

    Praise the lord anna God bless you anna 🙏🙏🙏🙏🙏

  • @emmanuelchinna2029
    @emmanuelchinna2029 3 роки тому +4

    Praise the lord anna

  • @DrTejaDerek
    @DrTejaDerek 3 роки тому +3

    Wonderful song Anna.

  • @prasadvelpuri3312
    @prasadvelpuri3312 3 роки тому +10

    👌👌 చాలా బాగుంది అన్నయ్య వందనాలు♥️👏

  • @wordofgod7079
    @wordofgod7079 3 роки тому +3

    👏👏👏👌👌👌

  • @rajurajunaveen7881
    @rajurajunaveen7881 3 роки тому +1

    Track petandi annayaa

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +3

    God is Love Jesus 🙏🙏🙏 Amen

  • @g.annapurnag.annpurna9484
    @g.annapurnag.annpurna9484 Рік тому +1

    Praise the lord brother 🙌🙌🙏🙏🙏🙏🙌🙌

  • @anand503
    @anand503 Рік тому +1

    Amen Glory to God
    Wonderful song annaya

  • @thanankirajusalmanraj2696
    @thanankirajusalmanraj2696 3 роки тому +3

    Praise the lord annaya

  • @rameshkotlapudi7507
    @rameshkotlapudi7507 3 роки тому +3

    Praise the lord brother

  • @Johnsonbattu
    @Johnsonbattu 2 роки тому +1

    నేను చాలా సార్లు విన్నపాట... చాలా మంచి పాట అన్న 🤝💐✝️😭

  • @ignitemusic6962
    @ignitemusic6962 3 роки тому +3

    God bless you

  • @jethintheking8973
    @jethintheking8973 3 роки тому +3

    God bless y ou brother .
    🙏

  • @rsrinivasrao675
    @rsrinivasrao675 3 роки тому +4

    Praise the Lord.