Lyrics:- కనుచూపుమేరలోన ఏ ఆశలేని వేళ ఎటుతోచక లోలోన నే కృంగియున్న వేళ అ.ప. : నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు 1. మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా పనిపూర్తి చేయగా బలములేని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ యేసూ తొలగించావు 2. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా చెదిరిపోయి ఆశలసౌధం నా గొంతు మూగబోగా స్తుతిపాట పాడగా స్వరము రానివేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతనగీతం యేసూ పలికించావు 3. కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా అడుగేసి సాగగా అనువుగాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2) మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2) పని పూర్తి చేయగ బలము లేని వేళ (2) నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2) శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2) స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2) నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2) కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2) అడుగేసి సాగగ అనువుకాని వేళ (2) నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2) ||కనుచూపు||
అభినందనలు సహోదరా! చక్కని గాత్రం, అర్థవంతమైన పదాలకూర్పు, భావయుక్తముగా కూర్చిన బాణీ చెవులకింపుగా, మధురంగా ఆలపించి మీ గాత్రంతో హృదయాలను రంజింపచేశావు మీరు దేవుని కృపతో గొప్ప గానసువార్తీకునిగా విలసిల్లాలని లోకరక్షకుడైన మన ప్రభువును వేడుకుంటున్నాను🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
My name is GEsther Rani Rtd Teacher singareni colliers high school Bhadradri district kothagudem I like very much songs I am alone listen songs and meaning of songs yes nenu unna be Venta na kanneru thuduchi moduly pettina karrayam midhyla agi Rhyming words since Ten years alone life yes middle I am disturbed chedri povina NAA gonthu muga poinadi true words next nenu unna netho auntu kapata mithrula mosam all are face in my life kannuchuupu Mera yes I feel it Jesus Christ love single minute song write and sing song heartful thanks brother praise the LORD
Kapata mithrula mosam agni la kalchaboga nijanga e line perfect chala lifes lo andaru experience ayye untaru chala bada aslu a time lo god a dairyam echi nadpisthadu 🙏praise the lord elanti songs inka rayali
Kanuchupumeralona ye aasalenivela yetutochaka lolona ne krungi unna vela e paristiti caala sarulu ruchi chusaanu. Sir. Kani nenunaa neeto antu mana chentakochhinappudu manaku dhairyam vachhesttundi sir goppa aadharana kliginche paata sir. Charanaalu super. Very very popular song. Tq so much sir. Pushpamery bobbili
An excellent song my dear Brother garu Praise the Lord dear. Really always be thankful to your/our/my God for who had uplifted you from a low estate to a highest range. Be not proud but be humble by your script and music and songs you are speaking with everyone making us cheerful strengthen in the Lord. Be blessed further my dear Brother ❤❤❤ Prasad Babu MB, Visakha
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Singer God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics:-
కనుచూపుమేరలోన ఏ ఆశలేని వేళ
ఎటుతోచక లోలోన నే కృంగియున్న వేళ
అ.ప. : నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు
1. మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా
పనిపూర్తి చేయగా బలములేని వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటినీ యేసూ తొలగించావు
2. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశలసౌధం నా గొంతు మూగబోగా
స్తుతిపాట పాడగా స్వరము రానివేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతనగీతం యేసూ పలికించావు
3. కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా
అడుగేసి సాగగా అనువుగాని వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు
❤
7
Praise the Lord sir
😅😅😅😅😅😅
praise the lord
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)
పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2)
అడుగేసి సాగగ అనువుకాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2) ||కనుచూపు||
6:38
super
అనుభవాలు అక్షర రూపంలో అమర్చి
అంధకారంలో నుండి ఆత్మీయత లోనికి నడిపిస్తున్న మీ పాటల్లో ని
ప్రతీ పదం నా జీవితాన్ని నాకు చూపిస్తుంది వందనాలు 🙏
అభినందనలు సహోదరా! చక్కని గాత్రం, అర్థవంతమైన పదాలకూర్పు, భావయుక్తముగా కూర్చిన బాణీ చెవులకింపుగా, మధురంగా ఆలపించి మీ గాత్రంతో హృదయాలను రంజింపచేశావు మీరు దేవుని కృపతో గొప్ప గానసువార్తీకునిగా విలసిల్లాలని లోకరక్షకుడైన మన ప్రభువును వేడుకుంటున్నాను🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మంచి ధైర్యం కలిగించే పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట tq u jesus
Me పాటలు అన్నీ అద్భుతం దేవునీతో డైరెక్ట్ మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది మి పాటలు వింటే
అన్నయ్య ఈ పాట నాకు చాలా ధైర్యం కలిగింది ఈ పాట నా మనసుకు శాంతి ధైర్యం కరిగించింది అన్నయ్య
Thank you super song
నన్ను ఓదార్చిన పాట లో ఒక పాట ఇది అన్న.నేనున్న నీతో అంటూ నా కన్నీరు తుడిచాడు.చాలా అర్థం వుంది అన్న.దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించు గాక.
What a wonderful lyrics and singing ❤❤❤❤
My name is GEsther Rani Rtd Teacher singareni colliers high school Bhadradri district kothagudem I like very much songs I am alone listen songs and meaning of songs yes nenu unna be Venta na kanneru thuduchi moduly pettina karrayam midhyla agi Rhyming words since Ten years alone life yes middle I am disturbed chedri povina NAA gonthu muga poinadi true words next nenu unna netho auntu kapata mithrula mosam all are face in my life kannuchuupu Mera yes I feel it Jesus Christ love single minute song write and sing song heartful thanks brother praise the LORD
మీ ట్యూన్స్ చాలా అద్భుతమైన రీతిలో వుంటాయి. అవి వింటుంటే ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంటుంది .. 🙏🏻🙏🏻🙏🏻
అన్న ఈ పాట నా జీవితాన్ని మార్చింది నాకు ఈ పుడు చాల డైర్యం వొచ్చింది థ్యాంక్స్ అన్నా
❤❤❤❤❤
అన్నా నా జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నావ్, నీ పాటతో 🙏🙏🙏🙏🙏
Sramalu techina dukkham santhine douchukoga .....
I experienced this situation.....
May God bless your ministry brother
Yadhardham vundi jeevithalatham lo odipoyanu
Kanuchupu Mera lo ye aasa ledhu this song about me tq brother
మీరు ఇచ్చే దేర్యం ఆలోచన భక్తిని ఇంకా ఎవరు ఇవ్వలేరు సర్
ఈ పాట వింటుంటే అన్న మాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది
Priesd the lord 🙏
Super song sir 🎉🎉🎉🎉🎉
Kapata mithrula mosam agni la kalchaboga nijanga e line perfect chala lifes lo andaru experience ayye untaru chala bada aslu a time lo god a dairyam echi nadpisthadu 🙏praise the lord elanti songs inka rayali
A great song about our wonderful God Jesus Christ
Nenunna neetho antu chenthaku cheravu yesayya 🙏🙏🙏❤️❤️❤️ very nice song n. Singing 🎶
Kanuchupumeralona ye aasalenivela yetutochaka lolona ne krungi unna vela e paristiti caala sarulu ruchi chusaanu. Sir. Kani nenunaa neeto antu mana chentakochhinappudu manaku dhairyam vachhesttundi sir goppa aadharana kliginche paata sir. Charanaalu super. Very very popular song. Tq so much sir. Pushpamery bobbili
Avunayya meeru nato vunnaru tandri 😭😭stotram
క్రొత్తగా ఎందరు గాయకులు వచ్చిన మీకు మీరే సాటి💓💓💓💓
అన్న ఈ పాట వినడం వల్ల నాకు ధైర్యం శక్తి,బలం పొంధుకున్నాను. Praise the LORD....Anna.
Anna mee songs entho odarpuga undi prise lord bro
S 😔😭brother 🙏
🙏🙏🙏👌👌👌
God bless you
Me prthi Pata me anubhavaka purvakaminadi me antharangam Nundi vachintluga untundi thanks brother 🙏 for this 🎵 song
There are no sufficient views and likes for this wonderful song. This song deserves 1 million views
super song sir
1 million crossed broo , wonderful song
An excellent song my dear Brother garu Praise the Lord dear. Really always be thankful to your/our/my God for who had uplifted you from a low estate to a highest range. Be not proud but be humble by your script and music and songs you are speaking with everyone making us cheerful strengthen in the Lord. Be blessed further my dear Brother ❤❤❤
Prasad Babu MB, Visakha
Amen
Price the lord super song Anna devuniki Mahima kalugunu gaaka
అన్నయ్యా నా జీవితానికి చాలా చక్కగా సరిపోయిన పాట .నాకు వేదన కలిగిన వేళలో నన్ను ఓదార్చిన పాట.
Super song annaiah
S
So many times i, have listen this song , really ,God has spoken through this song, All glory belongs to god
చాలా చాలా బాగుంది సాంగ్. Lyrics సూపర్ అన్నయ్య
Praise the lord Annayya. Really Iam strengthened by this song
Praise the Lord One of my favorite songs
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Naa kastalalo "NENUNNA NEETHO" ani vagdhanam chesina devudu nannu marachipodu.
3
Na life ki ee song ki saripothundhi
Praise the Lord brother 🙏
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్
God bless you brother 🙏
Nenunna antu na chenthana cherina yesayya .......... Wonderful song brother
exlent song thank you jesus
Praise the lord Anna, paata vinna prathisaari naa gurinche anipisthundi kanneellu aagadam ledu intha manchi paata raasina meeku vandanaalu Anna, devunike samastha mahima ghanatha chendunu gaaka Amen Hallelujah
Excellent lyrics badhalo balaparichina song🤩😍
దేవుని నామమును నిత్యము మీరు ఘనపరుసౖునారు.
ఈ సాంగ్ రాయించి పరిశుద్ధాత్మ దేవునికి పాదాబి వందనాలు చేసిన తృప్తి తీరదు.🙏
Am😊en
Prasie the Lord supper song brother me voice chala bagundi tq god bless you
బ్రదర్ ప్రభు పనిలో బాగా వాడబడుతూ అనేక మైన వాక్యం తో కూడిన పాటలు పాడాలని సింఫణి పరిచర్య బహుగా దీవించును గాక,
Super song.sir.
Annaiah me songs vinte anto dairyam ga untadi,,I like this song
Nenu unna neetho antu na chenthaku cheraavu... Naa kanneerantha thudichi nee kougita dhaachavu... Amen 🙏🙏
Hai
Thank you brother.....
Super song thenks bardar 👍🙏🛐🛐
Supper. Song. Anna
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Singer God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Evala kannitilo nenu unna.e pata daiyanni esthundi tq lord na burden ni thesey balanni evvu.shanthi kuda evvu 😢
ఆత్మీయ గీతం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord sir wonderful melody song wonderful music and totally superb 👏👏👏
Super
Chaaalaaaa chaaalaaaa baagaa padaru Annayya glory to God and God bless you more and more
🙏🙏🙏అన్నయ 👌👌👌👍👍👍song బాగా padaru దేవునికే మహిమ కలుగును గాక💕💕 ఆమేనే❤
Me patalu ante naku chala chala estam annaya vandanalu 🙏🙏🙏🙏🙏
What a wonderful song brother
Chala baga padinaru annaya song vintunte kannillu agatledu annaya
Na jivitham lo e pata neraverali Amen
Pani poorthi cheyaga balamu Leni velaaa....🙌🙌
Devuuniki stotaram meku Na vandanalu
Praise The Lord Brother
Heart touching song naku chala istamaina song
Annaya... Entho adharana gala paata..... God bless your voice and your hard work.. Thank you for this wonderful song
Question of the day is
@@suree6110 🤔
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తది ఈ పాట
Nanna chanipoyinapudu nakemi thochaledhu family antha kumilipoyindhi but yessaya ki preyer cheyaga memu anitilo best ga unnam s jesus naatho unnadu
Praise the Lord madem
Super song my situation ki saripothundhii e song🛐☦️
నా చెంత ఉండి నను నడుపుచున్న నా యేసయ్య
Pata
10సంవత్సరాల క్రితం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చిన పాట
Etu thochaka lolonaa nenu krungi unna vela nenu unna antu Na chenthaku cherav 🙏
Naku antho estamina singer and nice song
One of the my fevarite song, Praise the lord 🙏
❤Amen😊
Hallelujah praise the lord Amen
Wonderful song .. ❤❤
ఈ పాట ఇప్పటి కరోనా పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది ఎంతో ధైర్యాన్నిస్తుంది
Yes brother I lokam lo ye asha leni Vela manakunna oke oka asha yesayya
I love you Steven Anna.... Glory to all mighty God
Anaya super brother super super super super song ilove you jesus
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother tanq
Praise the lord annaya song 20.8.2020(1)
Praise the LORD sir 🙏🙏🙏
Prize the lord 🙏
🙏👌👩👧👦😘😔🎵 థాంక్యూ బ్రదర్
బ్రదర్ మీరు పాడిన ప్రతీ దేవుని పాట చాలా ఆత్మీయంగా ఉంటాయి. God bless you Brother.
Super song brother amen
@@subbukanumuri2616 pop 99 up
అన్నయ్య నా జీవితానికి సరిపోయిన పాట🙏
Heart touching song
vedhanalo nemmadi PRAISE THE LORD ANNA
Annaya pata chala adarana kaliginchindi thank God
Super song anna
Nice song annaya 👏🙏💒🙇♀️💐🌷
Thank you super son