ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా"2" ఇంత కృప చూపించి ఇన్నినాలు పోషించి"2" చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా అంతరంగ మందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన" " ఎంత ఆశ్చర్యక్రియలు" 1. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు"2" పగిలిన గుండెలోన స్తోత్ర గానమే పదిలముగా నిండే కృపని చావు"2" " అంతరంగమందున్న" 2. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి లేకుండా పంపించావు"2" విఫలము అవుతున్న నా ప్రయత్నం విజయముగా మారే కృప ఇచ్చావు"2" " అంతరంగమందున్న" 3. తులువను గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు"2" అడిగిన వాటికంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే చావు"2" " అంతరంగమందున్న"
Praise the LORD. నేను Esi hospital లో staff nurse గా work చేస్తున్నాను. 2019 covid time లో ఈ పాట నన్ను ఎంతగా బలపరచిందంటే నేను మాటలలో చెప్పలేను. నాకుమారుడు శ్రీకాకుళం లో PG rediology చేస్తున్నాడు, నాభర్త వేరొకచోట ఉన్నాము. యేసయ్య వాక్యం, పాటలు వింటూ నేను నిత్యం నెమరు వేసుకొంటూ మేమందరం ఇప్పటికి సజీవంగా ఉన్నాము. యేసయ్య ప్రేమకు,కృపకు, కనికరం కు నా హృదయపూర్వకముగా స్తుతి, ఆరాధన, మహిమ నాతండ్రి కె సమర్పించుకొంటున్నాను. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
నీ హస్తం ఆదుకోకపోయుంటే,నీ అడుగులు నడిపించకపోయుంటే,నీ కౌగిలి చేర్చుకోకపోయుంటే,అల్పుడనైన నేను అగాధములో నిదురించేవాడిని..సర్వశక్తిమంతుడవైన దేవా అందుకో నా ఈ కృతజ్ఞత.🙏🙏
అన్నయ్య 🙏 మీకు నా 💓వందనాలు 🙏 క్రెస్తావా సాహిత్య బలమైన మెట్టు మీరే. సాహిత్యరత్న, స్వర రత్న, సంగీత రత్న పరిచర్య రత్న, s/o జీసస్ క్రైస్ట్ ar స్టీవెన్సన్ అన్న. మన తండ్రి యేసయ్య కృపా సదకాలం మీ పై ఉండు గాక ఆమేన్. జయహో సింఫోని పరిచర్య లు
Praise the Lord sir నాజీవితలో జరిగినది గొప్ప దేవునికార్యము మరణమునుండి తపించి మట్టిపాలు కాకుండాతపించారు నా యేసయ్య దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్ వందనాలు sir
Praise the lord అన్నయ్యగారు wonderful album blockbuster super hit song దేవుని వాక్యాన్ని పాటలుగా మలచిన తీరు అద్భుతం సంగీతం మీ గానం అన్నీ అద్భుతంగా ఉన్నాయి మీ అభిమానులుగా గర్వపడి దేవుని కి మహిమకరముగా గొప్ప పాటలు వ్రాస్తున్నారు దేవుడు మిమ్మును బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్ వీడియో క్వాలిటీ చాలా బాగుంది మీరు సూపర్ అన్నయ్యగారు 🙏
Wonderful God...Praise to Jesus .song very good.SS gatu meeru maaku devudu ichina gift meeru.kastallo devuni vedukuntu santhoshallo ayannu stuthinchadam nerpisthunnaru.
థాంక్యూ సార్ మంచి రచన స్వరపరచినారు కరములు బలరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు పగిలిన గుండేలోన స్తోత్రగానము పదిలముగా నిండే కృప నిచ్చావు❤❤❤🎉🎉🎉
🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ పాటలు మాకు ఎంతో ఇష్టం మేము మీ పాటలు విని చాలా బరువుపరచబడ్డాము మా సంఘాల్లో కూడా చాలాసార్లు పడుకున్నాము మీరు ఇంకా ఇలాంటి కొత్త కొత్త పాటలు దేవుని మహిమ పరచాలని మంచి ఆరోగ్యం నీకు దేవుడు ఇవ్వాలని మీ కుటుంబానికి దేవుడు అస్సలు తోడుగా ఉండాలని మన జన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుం తాము 🙏🏾🙏🏾🙏🏾
Antharanga mandunna anthatitho chestunna aathmeeya aaradhanaa.u r a great lyricsist annayya.nice video annayya.tnq so much for uploading such these wonderful song
Nice song with good meaning. god bless your services through songs. please pray for my family in the name of jesus christ. i am from srikakulam, Andhrapradesh. my name is shri B.Aseervadam. i like your every song. good night brother.
Lyrics:-
ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసూ
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా
ఇంతకృప చూపించి - ఇన్నినాళ్ళు పోషించి
చింతలన్ని తీర్చిన తండ్రినీవయ్యా
అ.ప. : అంతరంగమందున్న
అంతటితో చేస్తున్నా ఆత్మీయఆరాధన
1. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి
మట్టిపాలు కాకుండా తప్పించావు
పగిలిన గుండెలోన స్తోత్రగానమే
పదిలముగా నిండే కృపనిచ్చావు
2. కరుణను కనపరచి వనరులనిధి తెరచి
తక్కువేమి కాకుండా పంపించావు
విఫలము అవుతున్న నా ప్రయత్నము
విజయముగా మారే కృపనిచ్చావు
3. తులువను ఘనపరచి ఫలముల వశపరచి
హద్దులేమి లేకుండా హెచ్చించావు
అడిగినవాటికంటె శ్రేష్టమైనవి
అధికముగా పొందే కృపనిచ్చావు
Krupa Krupa chupayya hallelujah amen thandri yesaya ki mahima amen
❤❤
❤❤😊
బ్రదర్ పాట బాలే ఉంది
@@GarikapatiPulpy-e5g🎉😢😮😅😅😢🎉😅😮🎉😮😮😮😢😢😮😢😂🎉🎉🎉😮🎉🎉🎉
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా
ఇంతకృప చూపించి
ఇన్నినాళ్ళు పోషించి
చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న
ఆత్మీయ ఆరాధన
1.కరములు బలపరచి
అడుగులు స్థిరపరచి
మట్టిపాలు కాకుండా తప్పించావు
పగిలిన గుండెలోన స్తోత్రగానమే
పదిలముగా నిండే కృపనిచ్చావు
2.కరుణను కనపరచి
వనరుల నిధి తెరచి తక్కువేమికాకుండా పంపించావు విఫలము అవుతున్న నా ప్రయత్నమూ
విజయముగా మారే కృపనిచ్చావు
3.తులువను ఘనపరచి ఫలములు వశపరచి
హద్దులేమి లేకుండా హెచ్చించావు
అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు
Thanks for lyrics very much useful
Tq sir
Thanks for lyrics sis
Tq bro God bless you
Thanks
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా"2"
ఇంత కృప చూపించి ఇన్నినాలు పోషించి"2"
చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా
అంతరంగ మందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన"
" ఎంత ఆశ్చర్యక్రియలు"
1. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు"2"
పగిలిన గుండెలోన స్తోత్ర గానమే పదిలముగా నిండే కృపని చావు"2"
" అంతరంగమందున్న"
2. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి లేకుండా పంపించావు"2"
విఫలము అవుతున్న నా ప్రయత్నం విజయముగా మారే కృప ఇచ్చావు"2"
" అంతరంగమందున్న"
3. తులువను గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు"2"
అడిగిన వాటికంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే చావు"2"
" అంతరంగమందున్న"
Thank you brother
Who are big fan of a. R stevenson tell me your answer in like or dislike
I
కీర్తనలు 66: 5
దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.
ALL GLORY TO GOD.
మీ స్తుతి గానాలా వల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు కి మహిమ కలుగును గాక హల్లెలూయా
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ యేసు
ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్య
ఇంత కృప చూపించి
ఇన్నినాళ్ళు పోషించి
ఇంతకృప చూపించి
ఇన్నినాళ్ళు పోషించి
చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న
ఆత్మీయ ఆరాధనా
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న
ఆత్మీయ ఆరాధన
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ యేసు
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్య
💞💞💞💞
కరముల బలపరచి
అడుగులు స్థిరపరచి
మట్టిపాలు కాకుండా తప్పించావు
💞💞💞💞
కరములు బలపరచి
అడుగులు స్థిరపరచి
మట్టిపాలు కాకుండా తప్పించావు
పగిలిన గుండెలోన స్తోత్రగానమే
పదిలముగా నిండే కృపనిచ్చావు
పగిలిన గుండెలోన స్తోత్రగానమే
పదిలముగా నిండే కృపనిచ్చావు
అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా
ఆత్మీయ ఆరాధనా
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న
ఆత్మీయ ఆరాధనా
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ యేసు
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్య
🙏Thank you🙏
Praise to God.
Praise the LORD. నేను Esi hospital లో staff nurse గా work చేస్తున్నాను. 2019 covid time లో ఈ పాట నన్ను ఎంతగా బలపరచిందంటే నేను మాటలలో చెప్పలేను. నాకుమారుడు శ్రీకాకుళం లో PG rediology చేస్తున్నాడు, నాభర్త వేరొకచోట ఉన్నాము. యేసయ్య వాక్యం, పాటలు వింటూ నేను నిత్యం నెమరు వేసుకొంటూ మేమందరం ఇప్పటికి సజీవంగా ఉన్నాము. యేసయ్య ప్రేమకు,కృపకు, కనికరం కు నా హృదయపూర్వకముగా స్తుతి, ఆరాధన, మహిమ నాతండ్రి కె సమర్పించుకొంటున్నాను. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఇలాంటి అద్భుతమైన పాటలు మాకు అందిస్తునందుకు మీకు నిండు వందనాలు అన్నయ్య దేవుడు మిమ్మును దీవించును గాక
Supar
పగిలిన గుండెలోనా స్తోత్రగానమే పదిలముగా నిండేకృపనిచ్చావు....
Exlent lyrics & song sir...
Yes sir
Hi 👌
105 అలుబుమ్స్ చేయటం ప్రభు చేస్తున్న ఆశ్చర్యక్రియలు అన్నయ్య మీ ద్వారా ఇంకా వందలాది పాటలు రావాలి మీరు ప్రభును మహిమపారస్తూండాలి అన్నయ్య.
నీ హస్తం ఆదుకోకపోయుంటే,నీ అడుగులు నడిపించకపోయుంటే,నీ కౌగిలి చేర్చుకోకపోయుంటే,అల్పుడనైన నేను అగాధములో నిదురించేవాడిని..సర్వశక్తిమంతుడవైన దేవా అందుకో నా ఈ కృతజ్ఞత.🙏🙏
Excellent
ఎత్త గొప్ప కవిత్వం చాఫ్యావ్ ఎవరా కవి
Nanny devudu kapadadu
@@venkateshkollati7006 ,.
Ysgeiue😢😢😢
Adigina vatikantey srestamienavi adhikamuga pondhey krupa nichavu😍😍😍😍😍
ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక🙏
పాట🎤🎶🎵 బాగుంది
కాచిక పాడిన అన్ని రక్షించిన అనే పాట
🎉
pagilina gundelona stothra gaana cheyinchagala mee rachana adbhutham.thanks to God giving you for us.
అన్నయ్య 🙏 మీకు నా 💓వందనాలు 🙏 క్రెస్తావా సాహిత్య బలమైన మెట్టు మీరే. సాహిత్యరత్న, స్వర రత్న, సంగీత రత్న పరిచర్య రత్న, s/o జీసస్ క్రైస్ట్ ar స్టీవెన్సన్ అన్న. మన తండ్రి యేసయ్య కృపా సదకాలం మీ పై ఉండు గాక ఆమేన్. జయహో సింఫోని పరిచర్య లు
నాకు చాలా ఇష్టం అయిన పాట అన్న 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🎶🎶🎶🎶🎤🎤🎤🎤🎤🎤👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝
👍👍👍👍🙏🙏🙏🙏
Miru enka enno songs padi Jesus ghanamaina namanni keerthinchali🙏🙏🙏✝️
వందనాలు అన్నయ్య చాలా అద్భుతమైన అర్థం ఉంది పాటలో క్రుపచూపించి పోషించి చింతలన్నీ తీర్చే దేవుడు పగిలిన గుండెలో ఆనందాన్ని నింపే ఎంచలేనీ దేవుడు
Best song at all
Chaala chala thanks Sir upload chesinduku
నిజమే దేవుడు ఏమి చేసిన ఆశ్చర్యమే ఆమెన్
Super song annayya . Thanks annayya e song upload chesinamduku
A- amazing
R-rocking
S-scriptuer singer😇😇😇😇God bless you brother 😇😇😇
Vandanalu Ayya Garu Mee Songs Naa Morning Prayer ku Helpga Unnavi Hallelujah
Stotralu stotralu yesayya
Praise the Lord sir నాజీవితలో జరిగినది గొప్ప దేవునికార్యము మరణమునుండి తపించి మట్టిపాలు కాకుండాతపించారు నా యేసయ్య దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్ వందనాలు sir
Praise the lord అన్నయ్యగారు wonderful album blockbuster super hit song దేవుని వాక్యాన్ని పాటలుగా మలచిన తీరు అద్భుతం సంగీతం మీ గానం అన్నీ అద్భుతంగా ఉన్నాయి మీ అభిమానులుగా గర్వపడి దేవుని కి మహిమకరముగా గొప్ప పాటలు వ్రాస్తున్నారు దేవుడు మిమ్మును బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్ వీడియో క్వాలిటీ చాలా బాగుంది మీరు సూపర్ అన్నయ్యగారు 🙏
మీ పాటలు చాల బాగుంటాయి మేము పాడుకోవడని లిర్క్స్ కావలి
బుక్స్ ఉన్నాయి క్రైస్తవ బుక్ స్టోర్ లో దొరుకుతుంది
Praise the lord Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful God...Praise to Jesus .song very good.SS gatu meeru maaku devudu ichina gift meeru.kastallo devuni vedukuntu santhoshallo ayannu stuthinchadam nerpisthunnaru.
ఎంత వర్ణించలేని అద్భుతమైన గీతం హృదయం ఉప్పొంగుతూ ఉంది ❤️❤️❤️
Yentho athmiyamga mammalni me songs tho balaparusthunnduku thank u annayya thank god
Very beautiful song
Amen Amen Amen prasie the lord 🙏👏👏👏👏chinthalani therchinna thandri neyava 👌👌👌👌
Praise the lord annaiah me songs chala బాగుంటవి నేను చాలా ఓదార్పు పొందుతుంటను చాలా వందనాలు అన్నయ్య
Praise The Lord Brother
A- Amazing
R- Rocking
S-Scripture Singer.
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
థాంక్యూ సార్ మంచి రచన స్వరపరచినారు కరములు బలరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు పగిలిన గుండేలోన స్తోత్రగానము పదిలముగా నిండే కృప నిచ్చావు❤❤❤🎉🎉🎉
Praise the lord ayyagaru. 🙏.adbhuthamaina song.devuniki mahima kalugunugaka .devudu vadukuntunna vidhanamunu batti devuniki sthothram.🙏🙏👌
Ew
Iam so happy annaya chala istamena song
అన్నా ఈ పాట ఎంత బాగా పాడారు అంటే అది మాటల్లో చెప్పలేము.దేవుడు మిమ్మల్ని డివించును.గాక!రనున్నున దినాల్లో బహుబలంగా వడుకొనును గాక!.
Priesd the lord 🙏
Christian musicki brand
Wow my favorite song 😍😍😍🥰🥰
Viphalam avvuthunna na prayathnamu vijayamuga marey krupa nichavu....😍😍😍😍😍😍awesome lyrics annaya👌👌👌👌👏👏👏👏
Super anna challa bhaga padaru song 🙏🙏
Praise the lord annayya me voice me songs ki sati yevaru leru annayy god bless u
Superrrrrrrrrrrrrrrrr hit song.sir.yenta chakkati padajaalamu.sir. location chala chaala baavundhi. Sir. Tnq so much. Pushpamery bobbili.
Praise the Lord.. maroka manchi aanimuthyam lanti atmeeya geetham...Glory to god
Ilikethisthesongverymuchsong
అన్న ఈ పాట మీటింగ్ సభలో ఏంతో చక్కగా పాడారు చాలా బాగుంది అన్న ఈ సాంగ్ అప్లోడ్ చేసినందుకు చాలా థాంక్స్ అన్న
Thanks to jesus Please give me good job
Super annayyagaru
Chala chala chala chala rojulu nundi wait chesthunnanu annaya e song kosam....again thanku thanku very much....😍😍😍🙇🙇🙇🙇
🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ పాటలు మాకు ఎంతో ఇష్టం మేము మీ పాటలు విని చాలా బరువుపరచబడ్డాము మా సంఘాల్లో కూడా చాలాసార్లు పడుకున్నాము మీరు ఇంకా ఇలాంటి కొత్త కొత్త పాటలు దేవుని మహిమ పరచాలని మంచి ఆరోగ్యం నీకు దేవుడు ఇవ్వాలని మీ కుటుంబానికి దేవుడు అస్సలు తోడుగా ఉండాలని మన జన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుం తాము 🙏🏾🙏🏾🙏🏾
యాకోబు నిను ప్రేమించే దేవుని చూడు అనే సాంగ్ పోస్ట్ చేయండి సార్
Already vundhi chudandi brother...
Naa jeevitham lo enni ascharya kayaalu chesina naa goppa Devuniki antharangamanthatitho nenu chesthunna athmeeya aradhana ... Glory to God...
God bless Symphony music...
God bless Stevenson brother 🙏🙏🙏
brother You are a man of God ... Holy Spirit Filled Song
పాట చాలా బాగుంది అన్నయ
Owner of the best video song of in my life🙏🙏🙏🙏🙏
This song audio launch in Kurnool stbc college 🙏🙏🙏
Praise the Lord Anna.heart touching song annayya.e roju enni sarlu vinna tanivitiradu Anna.
Amen
Antharanga mandunna anthatitho chestunna aathmeeya aaradhanaa.u r a great lyricsist annayya.nice video annayya.tnq so much for uploading such these wonderful song
Beautiful Sir sir
Thank you god
Gud song 👍👍
Thanku thanku very much annaya 😍😍😍😍😍 one of the my favourite favourite favourite songs.....
Super song 👌👌👌 👌👌 👌 brother
Ee Generation lo దేవుడు maku ichina గొప్ప వరం anna meeru
ఈ పాట కువైట్ లో నేను పడిన బాధ వేదన ఈ పాటే నా జీవితం థాంక్యూ సో మచ్ అన్నయ్య
Good song exlent wonderful. 🙏🤝
Extraordinary song annayya.
Praise the lord sir eee pata chala bagundi hrudayanni takindi matladindi may God bless you abundantly sir
గాడ్ బ్లెస్స్ యు అన్నయ్యగారు
Krupanu echina yesu ki aathmiyya aaradhana
Annaya super song god bless you
One of my most favourite songs😍😍😍😍
Lyrics.... just awesome ...❤❤❤
THANKS BROTHER GIVE A ANOTHER BLESSING SONG GOD BLESS YOU
Thanks Anna for uploading this song
Price the Lord 🙏🙏🙏
20 times vinna song nice song
Iam blessed song Anna
My favorite song Anna... 😍😍
కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి థాంక్యూ యేసయ్య ఆమెన్ నేను చనిపోయే వరకు మీ నామన్నే ఘన పరుస్తాను మీ కొరకే జీవిస్తాను
Extraordinary Lyrics ❤❤
Mind blowing song sir 🎤
Thank you brother sooo much good song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya Meeru, inta mrudumaduram padi maa manasulu stananni ,pondutunnar,meeru inka Aa devathi devuni keertanala padi Andari Ayussuni posukuni bagundalani korukuntannam,
Vandanalu Annayya me patalu chala maduramuga untaei anna
Praise the Lord 🙌🙏
Brother
Yenchaleni ghanathaku yogyudavaiah yes amen
Praise the lord Anna
Good song
Thank you lord
Thank you so much 🙏🙏🙏👍👍🤝🤝🤝🤝🌹🌹🌹🌹🌹🌹🌹
Praise the lord✝️🙏🙏🛐🙇♀️🙇♀️god mi voice nu enchukunnadu ghanamaina voicee midhi
ప్రేమతో నను తాకిన (చిత్ర గారు పాడిన, మీ రచన) పాట మీ నోట వినాలని
Praise the lord sir wonderful song no words totally superb and Thank you sir 🙏🙏🙏👏👏👏
Praise the Lord brother garu. Nice spiritual song.
🙏🙏🙏
నా యేసయ్య మట్టిపాలు కాకుండా తపించారు గొప్ప సాక్షము పాటే పడుకున్న ఎంచలేని ఘనతకు యోగ్యుడు నా యేసయ్య ఆమెన్...
Praisethelord annayya 🙏🙏❤🙏mygodblessyou. Santhikumari abudubai
What a spiritual song brother... Ur so blessed🙏🙏🙏🙏
Anna one of my favorite song Anna. Prise the Lord Anna
Nice song with good meaning. god bless your services through songs. please pray for my family in the name of jesus christ. i am from srikakulam, Andhrapradesh. my name is shri B.Aseervadam. i like your every song. good night brother.
🙏🙏🙏 Praise To GOD Hallelujah 🎉🎉👏👏👏🙌🙌