ఆత్మీయ యుద్ధం || THE WAR || Latest Telugu Christian Shortfilm || Bro RAVI KIRAN || Piduguralla

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • contact numbers 7981127492, 9492420360
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

КОМЕНТАРІ • 407

  • @sathyananddharavath3676
    @sathyananddharavath3676 2 роки тому +36

    వాక్యమును వాక్యంగా బోధించి
    అనేక మంది మనో నేత్రములు తెరవడానికి
    మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది. బ్రదర్🙏🙏🙏 God bless you🙏👍
    Good Message

  • @straighttalks6041
    @straighttalks6041 2 роки тому +18

    ప్రేమకి విలువ తెలియనివారిని ప్రేమించడం🥲..
    ఈ మాట నా గుండెల్లోకి వెళ్ళింది.

  • @Mare-td9iq
    @Mare-td9iq Місяць тому +3

    వందనాలు తమ్ముళ్లు చాలా మంచి వర్తమానం అందించారు తమ్ముడు గుండెల్లో మంట పడుతుందన్న ఈ సందేశం ద్వారా అనేక మంది మారును గాక ఆమెన్

  • @p.jyothi5190
    @p.jyothi5190 2 роки тому +36

    ఒక్కొక్క మాట మీరు దేవుని గురించి చెప్తుంటే .నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి .నిజంగా నిజంగా నిజంగా చాలా మంచి మూవీ .మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో .దేవుని కృప మీపై ఉండాలని మేమూ ప్రార్థిస్తాం బ్రదర్ ..ఈ మూవీ చూసి ఇప్పుడే నేను New subscriber చేసుకున్నాను ..గాడ్ బ్లెస్ యూ ఆల్ టీమ్ 🙌🙌🙌

  • @brosureshkumart4319
    @brosureshkumart4319 2 роки тому +10

    చాలా చాలా బాగా దేవుడు మీ ద్వారా మంచి movie తీశారు,చూడాలి ఎంత మంది ఈ movie ద్వారా దేవుడి సైనికులులా మారతారో 🙏🙏🙏🙏

  • @mojesmedia8294
    @mojesmedia8294 2 роки тому +7

    ఇదే నిజమైన క్రైస్తవ సేవకుల లక్షణం.... ఇలాంటి సంఘము దేవునికి కావాలి.క్రీస్తు అనే పెండ్లికుమారునితో ప్రధానము చేయబడిన సంఘము ఈ లాంటిదే అంటాడు పౌలు 2కొరింధీ 11:2లో. God bless you sir.

  • @BenuguAmosu
    @BenuguAmosu 2 роки тому +5

    క్రీ స్తుపేరట🙏🙏🙏 బ్రదర్స్👮👮👮 మీరందరు ఏకమై క్రైస్తవ్యాన్ని 🤴🤴🤴రక్షించడానికి 🤝🤝🤝అద్భుతమైన 💯💯💯సందేశం📚📚📚 పిల్ము 👩‍💻👨‍💻🧑‍💻రూపంలో తీసారు👍👍👍 దేవుని 🤴🤴🤴🤴కి మహిమ🕊🕊🕊 కలుగును💯💯💯 గాక CHRIST CHURCH🗽🗽🗽 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @marymylapilli292
    @marymylapilli292 2 роки тому +7

    నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
    మార్కు 16:16

  • @NallabelliRoja66956
    @NallabelliRoja66956 Місяць тому +1

    Praise the lord 👍🙏🙏🙏పాస్టర్ గారు నాకు ఒక డౌట్ ప్లీజ్ వివరించగలరా

  • @dileepkumarallavarapu9947
    @dileepkumarallavarapu9947 2 роки тому +5

    వందనాలు అన్న చాలా మంచి షార్ట్ ఫిల్మ్ అన్న 👌👌👌👌దేవునికే మహిమ కలుగును 👏

  • @purna-sv2ok
    @purna-sv2ok 2 роки тому +6

    ఎన్నో అమూల్య‍మ్తెన... విషయాలు.. ఇందులో చెప్పారు... బ్రదర్.. కాని... అబద్ద క్రెస్తవులకు, అబద్ద... భోధకులకు... సరియైన... మెసేజ్.. దేవుడు మీ పరిచర్యను... ఇంకా.... ఆశీర్వదించలని... కోరుకుంటున్నాను... సమస్త ఘనత, మహిమ, ప్రభావములు... దేవునికే... చెల్లును. గాక.. ఆమెన్... ఆమెన్ ఆమెన్.. 🙏🙏🙏

  • @NallabelliRoja66956
    @NallabelliRoja66956 Місяць тому +1

    ఈ వాక్యం నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ 🙏వందనాలు 🙏🙏

  • @fellowshipwithgod1797
    @fellowshipwithgod1797 2 роки тому +2

    నేటి క్రిస్టియన్స్ స్వార్ధం కోసం ప్రభువుని ఆరాధిస్తున్నారు చాలా బాధ గా ఉంది అన్నయ్య... వాక్యము నేర్పించే వారు తక్కువైయ్యారు... Tq Lord 🙏🙏 ఇలాంటి వారిని మీరు నీ ఆత్మతో బలపర్చు తండ్రి 🙏🙏

  • @Josephprakash-
    @Josephprakash- 2 роки тому +43

    దేవుని గురించి అన్నీ తెలిసినట్లు భక్తి చేస్తూ జీవిస్తున్న వారికీ ఇది ఒక గొప్ప సందేశం , చాలా విలువైన వర్తమానం సమస్త మహిమా దేవునికే చెల్లును గాక🙏🙏🙏.

    • @jesuslovesus9576
      @jesuslovesus9576 2 роки тому +2

      Amen

    • @parameshwar1237
      @parameshwar1237 2 роки тому

      Anna mee moovi chala chala Bagundhi.💐💐Elantivi marenno videos cheyalani korukuntunnanu.అలాగే మా Anna ki O dhari chupinchandi pleej

    • @kollisampath1021
      @kollisampath1021 2 роки тому

      Praise the lord

  • @repallekrishna3770
    @repallekrishna3770 2 роки тому +5

    మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు అన్నయ్య మంచి మాటలు వివరించారు

  • @gnaren4040
    @gnaren4040 2 роки тому +3

    దేవుని ప్రేమను బట్టి దేవుడు మీకు పెట్టిన రోషం అందరూ గుర్తించి ఆత్మయ జీవితంలో
    కనులు తెరిసై( సాతాను కోటలు ఎరీకో కోటలవలేకలీపోతాయి యేసయ్య కీ ఆయన ప్రేమ కీ మహీమా కలుగును గాక ఆమెను

  • @marifeallado773
    @marifeallado773 2 роки тому +3

    దేవునికి. ఘనత మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు అన్నయ్య గారు వాక్యం చాలా చక్కగా చేప్పరు దేవుడు మీమ్మును దీమీంచునుగాక

  • @tmahesh3999
    @tmahesh3999 3 місяці тому +1

    Anna. Vandhanalu miru vakkyamchadavali chadavanivaru apavadisambandi .antoonnarukadanenu adesthithilouoonnanu vakkyam chadavalaniuoondikani chadavalekapotunnanu pade pade devudunathomatladutunnadu anipisthundi devunikemaimakalugunugaka nakosam preyarcheyandi athmiyathaloadagalani❤🙏🙏🙏

  • @ramanababuramanababu7029
    @ramanababuramanababu7029 2 роки тому +8

    మీ ప్రయత్నం దేవుని వాక్యం వినిపించడం చాలా బాగుంది బ్రదర్

  • @vijjitalks2179
    @vijjitalks2179 2 роки тому +2

    బ్రదర్ మూవీ చాలా మేలుకొలుపుగా వుంది. god bless you. as it is గా మీరు తెలిపినట్లు ఉన్న బోధలు బోధకుల మధ్యలో నేను ఆత్మీయంగా సన్నగిల్లుతూ ఉన్నాను. నరకం ఆశీర్వాదాలు కాదు ఆయన ప్రేమ ఉందని నాకు గుర్తుచేసినందుకు మీకు నిండు వందనాలు. ఈ బోధనే నాకు కరువైంది. నిజంగా i miss a lot this type of messges. thank you brother

  • @stephenmadari3822
    @stephenmadari3822 2 роки тому +6

    Heartfully thanks to s. Film. Wonderful message. Glory to God. Praise the Lord Ayyagaru

  • @straighttalks6041
    @straighttalks6041 2 роки тому +1

    Subscribe chesa anna😁
    Neekosam kaadu le. మన దేవుని విలువైన మాటలు నన్ను ఆకర్షించింది. అందుకోసం.😁❤️

  • @subha2233
    @subha2233 2 місяці тому +1

    Praise the lord 🙏🏼❤️...

  • @prakashpaniti7733
    @prakashpaniti7733 2 роки тому +5

    Brother, today I watch your short film "Spiritual War". It is nice. Every thing is good. I subscribed your channel. Keep it up in the name of Lord JESUS CHRIST...from piduguralla.

  • @subha2233
    @subha2233 2 місяці тому +1

    Good message👍🏼❤️
    Amen🛐❤️

  • @logisakanakaraju537
    @logisakanakaraju537 2 роки тому +2

    బ్రదర్ నిజమైన సత్య వాక్యాన్ని తెలియపరిచారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చందు గాక

  • @ThewordofJesus
    @ThewordofJesus 2 роки тому +1

    Brother Ravi garu మీరు చేసిన ప్రయత్నం గొప్ప ప్రయత్నం. దేవుని ప్రేమ తెలుసుకోకుండా అనేకమంది ఈరోజుల్లో ఆనేక స్వార్థపూరిత అవసరాలకు బాప్తిస్మము తీసుకుంటున్నారు. ఈ short film తో అనేకమంది ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మీ ప్రయత్నాలు నూరంతలుగా ఫలించాలి. మన సొంత ప్రయత్నముతో ఆత్మీయ యుద్దాన్ని గెలవలేము. నియమము ప్రకారం పోరాడకపోతే కిరీటం దక్కదు. వాక్యపు వెలుగులో నడుస్తూ పరిశుద్ధాత్ముని సహాయముతో ప్రతి శోధనను పోరాటాన్ని జయించగలం. అట్టి కృప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకు అనుగ్రహించును గాక!ఆమెన్!!🙏

  • @jayampurajesh6435
    @jayampurajesh6435 2 роки тому +3

    దేవుడు ఆయన నను సైనికుడు గా మార్చుకున్నాడు 🙌✝️🙌God bless you అన్నయ్య

  • @jeevankishore9071
    @jeevankishore9071 2 роки тому +2

    వందనాలు బ్రదర్.
    అమాయకులైన క్రైస్థవలకు&అబద్ద బోధకులకు
    ఒక మంచిసందేశాన్ని అందించారు
    God bless you halleluya

  • @venkateshrao6279
    @venkateshrao6279 2 роки тому +1

    Nadi kuda pidugurala

  • @yathakulavenkatesh6980
    @yathakulavenkatesh6980 2 роки тому +6

    Wonderful Message Annaya 🙏🙏🙏🙏🙏🙏 Praise the lord

  • @mpdas4463
    @mpdas4463 28 днів тому

    ప్రైస్ ది లార్డ్ తమ్ముడు
    షార్ట్ ఫిలిం సూపర్
    ఈరోజుల్లో పాస్టర్స్ చాలామంది అలానే ఉన్నారు

  • @LifewithJESUS
    @LifewithJESUS Місяць тому

    god bless you brother good message, peace be with you in Jesus christ holy name

  • @Godgrace61079
    @Godgrace61079 2 роки тому

    Praise the lord 🙏🏿 Tq anna Naku kuda bapthismam gurinchi thelusukunanu

  • @worldunitedchristianchannel.
    @worldunitedchristianchannel. 2 роки тому +1

    Mana viswasaniki punaadhi enti anna plz reply

  • @WORDS.OF.BIBLE131
    @WORDS.OF.BIBLE131 2 роки тому +1

    అన్న మనుషులు దేవుని ప్రేమను అర్థం చేసుకొడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను బట్టి దేవుడు యెంతగానో సంతోషిస్తాడు అన్న

  • @sukeerthiambati7286
    @sukeerthiambati7286 2 роки тому +4

    Fantastic brother 👌👌

  • @punnapriyanka2223
    @punnapriyanka2223 2 роки тому

    Ma family kosam kosam prayer cheyandi athimiyamina jivitam kosam devuni seva kosam

  • @thotakumar1533
    @thotakumar1533 2 роки тому +1

    Prise tha lord దేవునికి మహిమ కలుగు గాక

  • @VijayKumar-mm2md
    @VijayKumar-mm2md Рік тому

    Praise the lord brother me message chala help full memu BIBLE chadavakaney edi right edi wrong ani telisukolepothunamu brother

  • @sruthisalluri212
    @sruthisalluri212 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్..
    ✝️దేవుని ప్రేమ వారికి తెలియదు... వాక్యము 📖చదువరు, మందిరానికి రారు, అయినా చాలా మంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు...(వాక్యం చదువుతూ, క్రీస్తు మన కోసమే మరణించాడని, తెలుసుకొని, మారు మనస్సు, కలిగి ఎలా జీవించాలో ఒక దైవజనుడు ఎలా వాక్యాన్ని బోధించాలో చక్కగా వర్ణించారు.) ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని ప్రార్థిస్తూ, దేవుని కాపుదల, ఆయన దూతల సమూహము, మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము ..... ప్రైస్ ది లార్డ్ అన్న 🙏

  • @balabhargavikesana3907
    @balabhargavikesana3907 Рік тому

    Excellent msg అన్నయ its true words praise god ❤❤

  • @thomaaraj322
    @thomaaraj322 Рік тому

    Hi brother price the lord nenu Thirupathi nunchi chat chesthunnna 18age THOMAA nenu dhevunikosam jivinchalani anukuntunaanu kaani y'all jivinchallo clarity gaa theliytledhu anukuntuna Mee short film valla nenu yalla dhevuni kosam jivinchallo and dhevuniki dhasuniga brathakallo thelusukunna tnq so much brother memmalni dhevudu atmiyamgaa balaparachunugaakaa Amen anna☦️💗📖🥰💪🏻☦️💪🏻📖🧎🏻🙇🏻☦️

  • @ThalathotiVijayasree-of5md
    @ThalathotiVijayasree-of5md Рік тому

    prathi roju Bible Chadhavali, prayer chesukovali , mana mandharam brothers and sisters ( sisuvu vayasu nundi 100y varaku ilaga piluchukovali .

  • @komireupender2914
    @komireupender2914 2 роки тому +4

    వందనాలు Paster గారు... చాలా బాగా దేవుని గురించి చెప్పారు...

  • @rajeshkorrapati4093
    @rajeshkorrapati4093 2 роки тому

    E short film naaku chaala vupayoga karanga anpichindhi Anna....tanqq

  • @AshokkumarYaddanapudi
    @AshokkumarYaddanapudi Місяць тому

    చాలా మంచి మెసేజి ఇచ్చారు అన్నా మీకు నిండు వందనములు

  • @MadhuriVivaram
    @MadhuriVivaram Місяць тому

    Chala manchi short film bro
    Naku oka clarity vachindi ❤❤

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k Місяць тому

    Good.. Message.. Brother.. Godblessyou.. Amen.. 🙏

  • @karrisatyavathi6830
    @karrisatyavathi6830 2 роки тому +1

    Thanku brother nenu Bible study cheyalani me short film nannu marchindi.

  • @GODSPOEMS
    @GODSPOEMS 2 роки тому +1

    వందనాలు బ్రదర్🙏
    చాలా చక్కని ఆత్మీయ విషయాలు అందించారు. దేవునికి స్తోత్రం🙏
    ఇది ఒకసారి ఆలోచించండి..ఆలోచన మాత్రమే..విమర్శ కాదు..
    ఎవరైనా మనతో *దేవుని స్తుతించండి* అని చెప్పారు అనుకోండి మనం వెంటనే దేవునికి మహిమ,or దేవునికి స్తోత్రములు,or దేవునికి ఘనత ప్రభావములు, అని చెపుతాము. కానీ అలా కాకుండా
    అవతల వైపు నుండి ఎవరైనా మనతో దేవుని స్థుతించండి అని చెప్పినప్పుడు నేను కాదు మీరే స్తుతించండీ అని చెపితే ఎలా వుంటుంది ఆలోచించండి. ఇంతకు ఈ
    ఇరువురిలో దేవునికి స్తుతులు చెల్లించేది ఎవరు?ఆలోచించండి. కాబట్టి
    Praise the lord అంటే దేవుని స్తుతించండి
    అని అవతల వ్యక్తి ఈ మాట చెప్పగానే
    ఇవతల వైపునుండి మనం కూడా అదే praise the lord మాట చెప్పకుండా,
    **praise be to lord,(or) god** అని పలికితే అర్థవంతంగా వుంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది ఇంగ్లీష్ గ్రామర్ అర్థవంతంగా వుంటుంది.

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 роки тому

      మీరు ఇంగ్లీష్ మీడియం అయ్యి వుంటారు బ్రదర్.. నేను తెలుగు మీడియం, నాలాంటి వారే ఎక్కువ ఉన్నారు.. praise the lord అని ఎందుకు అంటారు అంటే, ఎవరినైనా కలిసినప్పుడు మీరు నేను కలుసుకోడానికి దేవుడు సహాయం చేసారు గనుక దేవుని స్తుతించు అని చెప్పుకుంటారు.. నిజముగా దేవునికి స్తుతి కలగాలి అంటే, praise be to lord అని చెప్పడం కాదుగాని, దేవునికి మహిమకరంగా జీవించాలి అని తెలుసుకుంటే చాలు..🙏👍

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 2 роки тому +3

    Eye witness s.film sir... Heart'fully thanks for your message through... s. film's ..we want to know more from your 📽️'s... 🙏 For making this production for us...

  • @GandhamRaja-ru4fg
    @GandhamRaja-ru4fg 13 днів тому

    Elanti seva nenu kuda cheiallani prayer cheindi Añna

  • @SteevenBabu
    @SteevenBabu 3 місяці тому +1

    👍👍👏👏👏🙌🙏👌👌👌

  • @satishsmiler
    @satishsmiler 2 роки тому +2

    Thank you bro for giving a true information about baptism and spiritual war🙌🙌

  • @vinodkumarnaiknenavath6526
    @vinodkumarnaiknenavath6526 Місяць тому

    Baptism ante mana praachina purushunni samaadhi cheyadame. Aathmiyanga mana lopala idhi parishuddatma dwaara jarigina tarvaatha , kacchitanga water baptism kuda teesukoni devunni mahima parachaali. ❤❤

  • @angelmadhuri1275
    @angelmadhuri1275 Рік тому

    Praise the lord annayya mee short films nannu aathmiyathalo yenthagano balaparichay praise the lord kreesthu sainika

  • @praveenkumarhanmakonda9427
    @praveenkumarhanmakonda9427 2 роки тому +1

    Thankyou so much brother Ravi Kiran garu 🔥🔥🔥.. Thankyou Thankyou Thankyou Thankyou 🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarv3510
    @sudhakarv3510 2 роки тому

    Chala bagundhi anna devuni Premani maku ardham ayelaga chupincharu...

  • @SATTIBABU-vj8bs
    @SATTIBABU-vj8bs Місяць тому +1

    🎉❤

  • @vignanavathipalli9518
    @vignanavathipalli9518 2 роки тому +1

    very good short film.

  • @cnjcnijamargam
    @cnjcnijamargam 2 роки тому +2

    దేవునికే మహిమ కలుగును గాక
    నిజాన్ని తెలియ పరుస్తున్న సోదరులారా ప్రభువైన ఏసుక్రీస్తు నామమున వందనాలు🙏

  • @sindhurajanga1823
    @sindhurajanga1823 2 роки тому +3

    Praise the Lord Brother.Good message to this world

  • @l.Daisy.l
    @l.Daisy.l 2 роки тому +2

    Amazing message...
    The purpose ("The LOVE of GOD") of living a Christian ✝️ life is well explained in the video.
    Keep up the Good work
    All glory to God🙌🤍

  • @yekulaabrahamlincoln5537
    @yekulaabrahamlincoln5537 2 роки тому +1

    Your short film spiritual war is very useful

  • @vijayavijaya5825
    @vijayavijaya5825 2 роки тому

    anna naku seva cheyalani korika eppude telusukunna Ganaam ga seva cheyali nenu prayer for me brother

  • @nageshbanoth8967
    @nageshbanoth8967 2 роки тому

    Brother indulo mirichina msg chala bagundi devuni daggara edo aashinchi devunni vishvashinchadam kadu devudu ni na kosam chesina goppa thyagam chupinchina kalmasamleni premanu batti devunni vishvachinchale thappa edo aashinchi kadu ani theliyajesinanduku miku devuni perata thanks

  • @udaya1237
    @udaya1237 Рік тому

    Praise the Lord 🙏🙏🙏 brother me Short massage nannu entagano balaparechende Anna mana devune namanekei mahema kalugunugaaka amen amen amen hallelujah

  • @kranthitummala4856
    @kranthitummala4856 2 роки тому

    Anna నాకు సరైన సమయంలో ఈ షార్ట్ ఫిలిమ్ అందించారు. మీకు చాలా ధన్యవాదాలు దేవుని ప్రేమ ఎటువంటిదో మీరు చెప్పే ప్రతీ మాటలో నాకు తెలిసింది. ఈ షార్ట్ ఫిలిమ్ అందించినందుకు చాలా ధ్యాంక్స్. ఫస్ట్ టైమ్ ఈ షార్ట్ ఫిలిమ్ చూస్తున్న subscribe కూడ చేసా.

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 роки тому

      వందనాలు బ్రదర్.. మొత్తం 6 షార్ట్ ఫిలిమ్స్ తీసాము వీలైతే మిగిలినవి కూడా చూడండి, షేర్ చెయ్యండి..👉 ua-cam.com/play/PLfPetV5cSy6Kh-v4AnDmb0yh88iNZzZnq.html

  • @malavathanveshnayak8816
    @malavathanveshnayak8816 2 роки тому +1

    Excellent brother.. beautiful ga thisaru manchi msg tho enkenno thiyyalani... nenu prathisthanu.....❣❣❣❣

  • @vijjitalks2179
    @vijjitalks2179 2 роки тому

    మీరు తెలిపినటువంటి బోధకునితో నేను ఇలాంటి బోధలు కరెక్ట్ కాదని వివరిస్తే...తనది 7ఫోల్డ్ మినిష్ట్రీ అని... యేసయ్య శిష్యులు కూడా అధ్బుతాలు చేసి ప్రజలను ఆకర్షించి వాక్యం చెప్పారని ... అన్నాడు. నాకైతే అవి ఆత్మీయంగా ఏమాత్రం మేలుకరంగా లేవు... సన్నగిల్లి పోతూవుంది. ఈలోక సంబంధమైన వాటితోనే నా హృదయం నింపబడుతూ వుంది. పరసంబదమైన వాటి ఆనవాలు నాలో అడ్రస్ లేకుండపోయాయి.

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 роки тому +2

      అలాంటి వారికి దూరంగా ఉండండి.. దేవుని వాక్యము పైన ఆధారపడండి...

  • @DeepkumarDeepkumar-p9d
    @DeepkumarDeepkumar-p9d Рік тому

    Praise the Lord brother wonderful message

  • @straighttalks6041
    @straighttalks6041 2 роки тому

    Enduko ee maatalu nannu baaga aalochimpachesayai

  • @keerthanamane3324
    @keerthanamane3324 2 роки тому +1

    Praise the Lord annaya.. Awesome filim 😍

  • @sowmyabhupathi-p6l
    @sowmyabhupathi-p6l 3 місяці тому

    Chala baga explain chesaru brother

  • @ravikumaryendloori5658
    @ravikumaryendloori5658 2 роки тому +3

    Glory be to God. Amen in Jesus Name. Praise the Lord Jesus.

  • @visiongospelchurch5851
    @visiongospelchurch5851 2 роки тому +3

    Wonderful short film brother we know wonderful points to scriptures

  • @PeterNovahu-cq5yy
    @PeterNovahu-cq5yy Місяць тому

    Entatimeevaruketaestunnaruentaopekagaevaruventunnaru

  • @SreenuSreenu-y8l
    @SreenuSreenu-y8l Місяць тому

    manchi visyaalu cheptunnaru

  • @chvsraju7128
    @chvsraju7128 2 роки тому

    ఒకరు పాస్టర్ గా ఇద్దరు విశ్వసులుగా క్రీస్తు సువార్త చక్కగా చూపించారు కాని పాస్టర్ గారు కూర్చుని కాలుమీద కాలు వేసుకొని పేపర్ చదువు బాగోలేదు మీ బ్రదర్ CH V S RAJU

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 роки тому

      కొందరు అలానే వున్నారు అని చూపించడమే ఉద్దేశం

  • @prattipatiyohanu8239
    @prattipatiyohanu8239 22 дні тому

    Good message Anna praise tha lord😊

  • @naidukumar5658
    @naidukumar5658 Місяць тому

    అన్నా ఇంకా షాట్ ఫీలీమ్స్ చేయ్యండి 🎉పీలిజ్🙏🫂🤝

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  Місяць тому

      చెయ్యాలని ప్రయాసపడుతున్నాము బ్రదర్.. సపోర్ట్ లేదు

  • @maheshvamsharaj6906
    @maheshvamsharaj6906 Місяць тому

    Brother vandanalu, pelli chesukovalante Baptism teesukovalaa ammayi abbayi eddaru tappakunda Baptism teesukovala clear ga cheppandi

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 2 роки тому

    Pastor garu
    Pastor ls yenduku Gaddalu penchu kontunnaro Dayachesi Cheppandi

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 роки тому

      గడ్డం పెంచుకోకూడదా బ్రదర్

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 2 роки тому +1

    Devunni prema entha goppadho,devudu mana nundi em koruthunaro..okka kristhavudu athmiyanga ella edhagalo challa baga vivarinchi + chupincharu brother... thank you so much....vandanalu brother 🙏🏻🙏🏻...Devuniki mahimma kaluggunu ggakka amen 🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️.

  • @adityaprince1499
    @adityaprince1499 Рік тому

    Super short film brother God bless you all

  • @kalyansatuluri610
    @kalyansatuluri610 Рік тому

    Please release fast I'm a pastor 2 regarding marriage we are waiting

  • @loveofchrist7266
    @loveofchrist7266 2 роки тому

    Annayya i have one doubt oka vela sodana jayinchaleka padipothey ?rakshinchabadi vakyanni marchipoyi tappu chesthey ? Vallu ela correct chesuovali

  • @RajuJemes-ge9wv
    @RajuJemes-ge9wv Рік тому

    Praise the lord annaya🙏🙏🙏

  • @ravikumarmanapati8468
    @ravikumarmanapati8468 Місяць тому

    గుడ్ మెసేజ్ బ్రదర్ 🙏🙏🙏🙏

  • @nageshbanoth8967
    @nageshbanoth8967 2 роки тому

    Annagaru miru ila kalu mida kalu pettukoni kurchovadam bagaledu

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 роки тому

      అలా కొందరు సేవకులు పట్టి పట్టనట్లుగా ఉంటున్నారు అనేదే అందులోని ఉద్దేశం, అలాంటి విషయాల పైన దృష్టి పెట్టకుండా, సందేశం పైన దృష్టి పెట్టండి బ్రదర్

  • @GandhamRaja-ru4fg
    @GandhamRaja-ru4fg 13 днів тому

    Praise the lord Anna

  • @jamesp7513
    @jamesp7513 2 місяці тому

    Vandanalu brother🙏🙏🙏☺

  • @NallabelliRoja66956
    @NallabelliRoja66956 Місяць тому +1

    మార్కు 6-11వాక్యం వివరణ కావాలి, ఎవరిని అడిగితే ఏమి తప్పు చెప్తారు అని మీ వాక్యం లో నిజం కనబడటం చూసాను అందుకే మిమల్ని అడుగుతున్నా 👍🙏🙏ok ప్లీజ్

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  Місяць тому

      అపొస్తలుల కార్యములు 13:49-51
      [49]ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను
      [50]గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.
      [51]వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.

    • @NallabelliRoja66956
      @NallabelliRoja66956 Місяць тому +1

      @@RaviKiranPiduguralla ఆ పాద దూళి ఎందుకు దులపాలి అని అడుగుతున్నా

    • @NallabelliRoja66956
      @NallabelliRoja66956 Місяць тому

      @@RaviKiranPiduguralla మనం ఇతరులకు ప్రేమ ను పంచాలి కానీ కీడు చెయ్యకూడదు కదా

    • @NallabelliRoja66956
      @NallabelliRoja66956 Місяць тому

      @@RaviKiranPiduguralla ఈ సన్నివేశం నా భర్త కు జరిగింది ఒక సేవకుడు మా ఇంటి లో ఇలా చేసాడు, నా భర్త కు ఏమైనా జరుగుతుందా అతను దేవుడు లేడు అని నమ్ముతాడు

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  Місяць тому +1

      Veelaithe call cheyyandi sister

  • @PasalaSubhashini-m1m
    @PasalaSubhashini-m1m 2 місяці тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @vijayavijaya5825
    @vijayavijaya5825 2 роки тому

    edi oka rakamaina goppa paricharya

  • @GandhamRaja-ru4fg
    @GandhamRaja-ru4fg 13 днів тому

    God bless you all Anna

  • @K.Prasanthi-z2d
    @K.Prasanthi-z2d 2 місяці тому

    Good job. Praise the lord

  • @seyonkumari2457
    @seyonkumari2457 2 роки тому

    Maaru manasu lekunda baptismal thisukovacha

  • @sreevidya4082
    @sreevidya4082 2 роки тому

    Priase the Lord Jesus Christ to all