మనిషి లో పాపము వలన బాధ కలుగునప్పుడు ఈ సాక్ష్యము వినునప్పుడు డెల మనిషి లో ఊజీవము, ఆత్మ లో సంతోషము గా ఉంటాము. దేవుని కి మహిమ కలుగును గాక. గొప్ప సాక్ష్యము.
విచిత్రం ఏమిటంటే లంబాడి వాళ్ళు యిళ్లలో పాసి పనులు ఆడవాళ్ళు,రిక్షాలు తొక్కే మగవాళ్లుటెక్కువ,అటువంటి వీళ్ళకు కూడా చెప్పులు కుట్టే వాళ్ళు తక్కువా .మరీ విచిత్రం కాదు.
జీసస్ చెప్పులు కుటుకునే వారి దేవుడు మాత్రమే కాదు Bulb కనిపెట్టిన వారి దేవుడు విమానం కనిపెట్టిన వారి దేవుడు సూర్య చండ్రులను మాటచే సృష్టించిన దేవుడు ఆదికాండము చదివితే తెలుస్తది విశ్వాన్ని సృష్టించి అది మానవుడు ఆదాము ను సృష్టించి ఆదాము అవ్వ చేసిన పాపం పరిహారించడానికి మానవ రూపీగా వచ్చి నిలువెల్లా చెడిపోయిన మానవుడి గురించి మూళ్ళ కిరీటం మేకులు 39కోరాడ దెబ్బలు తిని సిలువ మరణం పొంది మూడవ దినము తిరిగి లేచి 40దినాలు అనేక మందికి కనపడి తోమా garu saint తోమోస్ మౌంట్ చెన్నై లో సమాధి ఉన్నది తిరిగి లేచాక థామస్ గాయాలో చేయపెట్టి నమ్మిన ఆ థామస్ భారత దేశానికీ వచ్చారు మరల అయన తిరిగి రనై ఉన్నదేవుడు అందరికి ఉపకారి అందరి దేవుడు మానవుల సృష్టికర్త
Great testimony praise the Lord brother yohova devuniki samastamaina mahima ganata kalugunu gaaka Amen Thank you supreme Lord GOD is always great 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
యూదుల దేవుడు కానీ చెప్పులు కుట్టే వారి దేవుడిగా పిలువబడుతున్నాడు నిజంగా ఆయన బీదల బీదల దేవుడే వడ్డీకి ఇచ్చే వాడి కోసం మోసాలు చేసే వాళ్ళ కోసం అబద్ధాలు చెప్పే దాని కోసము వ్యభిచారం దొంగతనము చేసేవారి కోసమా ఇక కార్యకలాపాలు చేసే వారి కోసం వారందరి పాపపు కట్ల నుంచి విడిపించడానికి వచ్చిన మహత్తరమైన అగ్ని వంటి కన్నులు కలిగిన నా దేవుడు ఏసు క్రీస్తు ప్రభువు వారు
ఎవరు పడితే వాళ్ళు తక్కువ కులం అంటున్న వాళ్ళ కులం ఎక్కువని చెప్పేది ఎవరు.. అసలు ఎవరు ఎక్కువ.. ఎలా.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.. సాక్ష్యం చెప్పి నాయనను కాదు నేను ప్రశ్నించేది, అలాంటి ఆలోచన గలవాళ్ళను
అయ్య ...నేను మాదిగ క్రైస్తవుడ ను ...దేవుడే మాదిగ వాల దేవుడను అని చెప్పుకోడానికి సిద్ధపడితే అంత గొప్ప భాగ్యం ఇంకా ఏ జాతికి లేదు, ఆక్కడ యూదులకు ఇక్కడ మాదిగ వాళ్ళకు .
మీరు మన లంబాడీ కులములో చేసే అజ్ఞాన పూజలు మావ్లి sitla మారెమ్మ ఆరాధించే వారు దీని గురించి బాగా చెప్పినారు .కానీ అసలైన దైవం గురించి తెలుసుకోవటం బైబిల్ చదివి ప్రభు భక్తి కరెక్ట్ .హిందూ మతం నుండి క్రిస్టియన్ మతం లో చేరడం తప్పు.మాత మార్పిడి దైవం ద్రోహం అని వుంది
భారతదేశంలో కులాల ప్రస్తావన ఎక్కువగా ఉన్నది దయచేసి ఉన్నతమైన వారిని దేవుడు రక్షిస్తాడు ఎందుకంటే ఆయన కు కుల మతాలు లేవు కానీ ఉన్నతంగా ఒకవేళ అన్న దయచేసి youtube లో ప్రస్తావించొద్దు'
చెప్పులు కుట్టేవాడు అంటున్నావు కానీ సారీ తాగే వాళ్ళని మార్చాడు వ్యభిచారం చేస్తూ ఉండే వారిని మార్చాడు మన భారతదేశంలో కుల ప్రస్తావన ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి హెడ్లైన్స్ పెట్టదండి వృత్తి వృత్తికి తగ్గ కులాలు ఏర్పాటు చేశారు భారతదేశంలో అర్థం చేసుకోండి ఎవరైనా సాక్ష్యం చెబుతున్నప్పుడు అలా నల్ల నే కించపరుస్తూ దేవుడు కింద జాతి వారికి అని మీరే ఏసు క్రీస్తు ప్రభువుని ఒక కులానికి అంటగడుతున్నారు హలోచించండి బ్రదర్
చెప్పులు కుట్టే వాళ్ళ దేవుడు మాదిగోల్ల దేవుడు మాల వాళ్ల దేవుడు అన్నాను అని ఎదవ హెడ్డింగ్ లు ఎందుకు, మాదిగ మాల అని తక్కువగా మాట్లాడితే తాటతీస్తాం.. అసలు మాదిగ మాల వాళ్లు తక్కువ అని చెప్పింది ఎవడ్రా? శాస్త్రీయతలేని బుద్ధిహీనులారా. ఇకనైనా ప్రతి ఒక్కడు మానవులంతా ఒకటేనే జ్ఞానంతో జీవించండి. ఈ హెడ్డింగ్ ని వెంటనే తీసివేయండి లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Seppululekapote nadavagalara battaluvutakkapote vutukkuntara andarumanushulu okate vruttulu vere veregasestuvuntaru miammalu verecestevari ammalu okela pillalni kantunnaru andaru okelasassipotunnaru mattilo kalisipotunnaru amatrame daniki kulalu matalu e manushyulaku hospatal lo a caste e caste ani sudakunda rendu setulTo sestamu endukandi kulala gola ettakandi andariki Amma nannavunnarugada godessarugada manakitodu kulaluettakandi okna
పాస్టర్ గారు మీ సాక్ష్యం కోసం జాతి మొత్తాన్ని తగుబోతులుగా తిరుగుబోతులుగా నానా విధాలుగా చిత్రీకరించడం సరి కాదు. మీరు మీ కుటుంబం అలా ఉన్నంత మాత్రాన అందరిని అలా అనుకోవద్దు. తెలంగాణ లో ఇంకా వేరే ప్రాంతాల్లో నేను చూసిన దగ్గర ఎక్కడ మీరు చెపినట్టు లేరు. దయచేసి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. జాతి మొత్తాన్ని హేళన చేస్తూ ఇంకా అందరిముందు కించపరుచున్నారు. సారాయి తో స్నానం పెల్లు పోవడం ఏంటి, కొంచమైన నమ్మేటు ఉందా. చనిపోయినవారు తాగి చనిపోతున్నారా? ఈ రోజుకి శ్రమ జీవులు అంటే బంజారా ప్రజలని చూపిస్తారు అందరూ. దయచేసి పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టండి. 1971 వార్ లో దాదాపు 80వేల మంది పాక్ ఆర్మీ లొంగిపోయింది, గెలవలేక. ఆ సమయం లో గోడ దూకి పారిపోయి రావడం ఏంటి, మీకు ఆ మాట చెప్పుకోవడానికి ఏమి వేయడం లేదా. ఇక నుండి ఎక్కడన్నా సాక్షం చెపుకోవాల్సి వస్తే నేను తాగేవాడిని తిరిగేవాడిని మోసం చేసేవాడిని అని చెప్పుకో. ని కోసం ని స్వలాభం కోసం, ఒక వర్గం మొత్తాన్ని అప్రదిష్టల పాలు చేయకు దయచేసి. పెద్దవారు ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను అర్థం చేసుకోండి
యేసు ఎవరికీ దేవుడు కాదు. ఒక వేళ ఆ వ్యతి పుట్టి ఉంటే ఒక మూర్ఖ భక్తుడు మాత్రమే. వారి మతంలో ఒక విఫల ప్రవక్త. సంఘాన్ని సస్కరించాలి అని భయపడి మళ్ళీ వాళ్ళ మౌఢ్యంలోనే పడి శిక్షించ బడి మరణించాడు...అతని ఆపద కాలంలో వదలి పారిపోయిన ముఠా అతడు తిరిగి లేచాడు అని గాలి వార్తలు (గాస్పెల్స్) సృష్టించి వ్యాపార ప్రకటనల మతాన్ని సృష్టించి 10 భాగాల మాఫియాలు నడిపిస్తున్నారు.
సరే మీరన్నట్టు ఏసు దేవుడి కాదేమో మరి నిజ దేవుడు ఎవరో చెప్పండి తెలుసుకుంటాం...... ఇప్పటివరకు మీరు రాసిన ఈ రాత మీకు ఎవరో చెప్పింది విని రాసినట్టున్నారు ...... తప్పేముంది బ్రదర్ ఒకసారి బైబిల్ చదివి చూడండి మనసుపెట్టి నిజమేదో అబద్ధం ఏదో మీకే తెలుస్తుంది అప్పుడు మాట్లాడండి ఇవన్నీ...... ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ప్రభువు ఆయనే నిజ దేవుడు గుర్తుపెట్టుకోండి......
Brother taste and know the Only living God.Don't comment at your own understanding. Jesus Christ is Lord of ALL.Can deliver for every sort of vices,nature and of SIN which destroy you and others who ever you may be.God may forgive you.Are you have a forgiving nature ?If not pray to Jesus brother. All Glory to God
ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావాలంటే ఇంత జరగాలి నాయక్ గారు. ఈ మార్గం చాలా ఇరికైనది. దీనిలోనిోకి ప్రవేశించాలంటే దేవుని ఆకర్షణ అవసరం.
నాయక్ గారి సాక్ష్యం అద్భుతం. దేవుడు
పట్టుకుంటే ఇలాగే ఉంటుంది జీవితం
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
మనిషి లో పాపము వలన బాధ కలుగునప్పుడు
ఈ సాక్ష్యము వినునప్పుడు డెల మనిషి లో ఊజీవము, ఆత్మ లో సంతోషము గా ఉంటాము. దేవుని కి మహిమ కలుగును గాక.
గొప్ప సాక్ష్యము.
చెప్పులు లేకుండా నడువలేరుగాని ఆ చెప్పులు కుట్టేవాడంటే మాత్రం చిన్న చూపు ఐన ఆదేవుడు చెప్పులు కుట్టేవాడికే ఎక్కువ విలువ ఇస్తున్నాడు...
👌👌👌
విచిత్రం ఏమిటంటే లంబాడి వాళ్ళు యిళ్లలో పాసి పనులు ఆడవాళ్ళు,రిక్షాలు తొక్కే మగవాళ్లుటెక్కువ,అటువంటి వీళ్ళకు కూడా చెప్పులు కుట్టే వాళ్ళు తక్కువా .మరీ విచిత్రం కాదు.
జీసస్ చెప్పులు కుటుకునే వారి దేవుడు మాత్రమే కాదు
Bulb కనిపెట్టిన వారి దేవుడు
విమానం కనిపెట్టిన వారి దేవుడు సూర్య చండ్రులను మాటచే సృష్టించిన దేవుడు ఆదికాండము చదివితే తెలుస్తది
విశ్వాన్ని సృష్టించి అది మానవుడు ఆదాము ను సృష్టించి ఆదాము అవ్వ చేసిన పాపం పరిహారించడానికి మానవ రూపీగా వచ్చి నిలువెల్లా చెడిపోయిన మానవుడి గురించి మూళ్ళ కిరీటం మేకులు 39కోరాడ దెబ్బలు తిని సిలువ మరణం పొంది మూడవ దినము తిరిగి లేచి 40దినాలు అనేక మందికి కనపడి తోమా garu saint తోమోస్ మౌంట్ చెన్నై లో సమాధి ఉన్నది తిరిగి లేచాక థామస్ గాయాలో చేయపెట్టి నమ్మిన ఆ థామస్ భారత దేశానికీ వచ్చారు మరల అయన తిరిగి రనై ఉన్నదేవుడు
అందరికి ఉపకారి
అందరి దేవుడు మానవుల సృష్టికర్త
@vinayakumarieda7773
మనుష్యుల దృష్టిలో తక్కువగా చూడబడే మనిషైనా కూలమైనా దేవుని దృష్టిలో గొప్పదే
Praise the lord Annya Hyd
Hallelujah Glory to God
Praise the lord 🙏... uncle cam to my home one time...we blessed to see him ..❤
Praise the Lord Uncle..... Great testimony ❤❤
Great testimony praise the Lord brother yohova devuniki samastamaina mahima ganata kalugunu gaaka Amen Thank you supreme Lord GOD is always great 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise God 👏
గొప్ప సాక్ష్యము
Praise the Lord Ayya garu❤🙏🙏
Wonder full testimony . uncle
చాలా అద్భుతమైన సాక్ష్యం మిమును మకుటూంబాలను దేవుడు దివించును 🙏🙏గాకా అమెన్
Good
Super brother super
Praise the Lord Brother
Wonderful testimony 🙏
దేవుడు అద్భుతం ఆయన ప్రేమ అద్భుతం
Kapade devudu rakshanalo adbuthalu jarigai brother aamen
Praise the LORD Wondarful testimony
Praise the Lord brother 🙏 devuni prema chala goppadi 🙏 🙏 🙏
Yesu Rakthamay jayam Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the Lord🙏🙏🙏🙏🙏
Glory to God.... inspiring testimony
యూదుల దేవుడు కానీ చెప్పులు కుట్టే వారి దేవుడిగా పిలువబడుతున్నాడు నిజంగా ఆయన బీదల బీదల దేవుడే వడ్డీకి ఇచ్చే వాడి కోసం మోసాలు చేసే వాళ్ళ కోసం అబద్ధాలు చెప్పే దాని కోసము వ్యభిచారం దొంగతనము చేసేవారి కోసమా ఇక కార్యకలాపాలు చేసే వారి కోసం వారందరి పాపపు కట్ల నుంచి విడిపించడానికి వచ్చిన మహత్తరమైన అగ్ని వంటి కన్నులు కలిగిన నా దేవుడు ఏసు క్రీస్తు ప్రభువు వారు
Praise the lord pastor garu
Thandri kumara parishudatma thriyaka Devudu Goppa Devudu aina Kay mahima ganata kalugunu gaaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
praise the lord jeusu christ naik sir, thona balan asirvadincho jokon yesuna mahima ghanatha..... amen.
Praise the Lord 🙌🙌🙏🙏
Praise the lord anna 🙏
ఆయన యూదా గోత్రపు సింహము ఆయన దావీదు వంశ పుత్రుడు ఆయన రక్తాన్ని పుట్టిన బిడ్డలను ఆ లాగున లోకపు ప్రజలు అనుకుంటున్నారు
Praise the Lord uncle.
Wonder 🎉🎉
Amen
టైటిల్ మార్చండి బాగాలేదు.....
యేసునిజమైన దేవుడు
సత్యం తెలుసుకో. అబద్దజీవితం గడపకు 😂
I have read Bible ..jesus is holy ,true n kind,loving.after reading bible my husband stopped drinking
@@nirmalakumari4826గొర్రెలు మాత్రమే యేసును నమ్ముతారు😂🐑
నిజమైన రక్షకుడు దేవునికి కుమారుడు
Praise the lord ayyagaru Nenu kuda oka Banjara lo nunche rakshana pondanu oka dani
Wonderful witness Anna. Praise the Lord.
Praise the lord
ఎవరు పడితే వాళ్ళు తక్కువ కులం అంటున్న వాళ్ళ కులం ఎక్కువని చెప్పేది ఎవరు.. అసలు ఎవరు ఎక్కువ.. ఎలా.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.. సాక్ష్యం చెప్పి నాయనను కాదు నేను ప్రశ్నించేది, అలాంటి ఆలోచన గలవాళ్ళను
అయ్య ...నేను మాదిగ క్రైస్తవుడ ను ...దేవుడే మాదిగ వాల దేవుడను అని చెప్పుకోడానికి సిద్ధపడితే అంత గొప్ప భాగ్యం ఇంకా ఏ జాతికి లేదు, ఆక్కడ యూదులకు ఇక్కడ మాదిగ వాళ్ళకు .
Praise the lord Amen Amen 🙏🙏🙏🙏
He was Realized to God
Praise the Lord.
God bless you
God Bless you.
Ameen Brother
All Glory to Lord Jesus
😊
. Ji
Paralokam ante enti brother?
❤❤🙏🙏
Amean
Praise the lord brther
Praise the lord
Amen 🙏 amen 🙏 amen
Hello Brother Emmanuel bojha garu
Hello andi
🙏🙏🙏🙏🙏Ex Christan praven kumar.
🙏🙈🙈🙈🙈Bible clases Gopi senathanA sena
మీరు మన లంబాడీ కులములో చేసే అజ్ఞాన పూజలు మావ్లి sitla మారెమ్మ ఆరాధించే వారు దీని గురించి బాగా చెప్పినారు .కానీ అసలైన దైవం గురించి తెలుసుకోవటం బైబిల్ చదివి ప్రభు భక్తి కరెక్ట్ .హిందూ మతం నుండి క్రిస్టియన్ మతం లో చేరడం తప్పు.మాత మార్పిడి దైవం ద్రోహం అని వుంది
భారతదేశంలో కులాల ప్రస్తావన ఎక్కువగా ఉన్నది దయచేసి ఉన్నతమైన వారిని దేవుడు రక్షిస్తాడు ఎందుకంటే ఆయన కు కుల మతాలు లేవు కానీ ఉన్నతంగా ఒకవేళ అన్న దయచేసి youtube లో ప్రస్తావించొద్దు'
Eelanti titles pattakandi sorry
Pls send address bro ....
Glory to God ❤️❤️♥️🙏💪
Rakshana ante enti brother?
Praise tha lord
Last ki KA Pall switchwtion you
Yesu ke diku ledu
Katesi koti champiru
Hallelujah
Amazing witness
చెప్పులు కుట్టేవాడు అంటున్నావు కానీ సారీ తాగే వాళ్ళని మార్చాడు వ్యభిచారం చేస్తూ ఉండే వారిని మార్చాడు మన భారతదేశంలో కుల ప్రస్తావన ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి హెడ్లైన్స్ పెట్టదండి వృత్తి వృత్తికి తగ్గ కులాలు ఏర్పాటు చేశారు భారతదేశంలో అర్థం చేసుకోండి ఎవరైనా సాక్ష్యం చెబుతున్నప్పుడు అలా నల్ల నే కించపరుస్తూ దేవుడు కింద జాతి వారికి అని మీరే ఏసు క్రీస్తు ప్రభువుని ఒక కులానికి అంటగడుతున్నారు హలోచించండి బ్రదర్
🎉❤❤❤❤❤❤❤🎉
చెప్పులు కుట్టే వాళ్ళ దేవుడు మాదిగోల్ల దేవుడు మాల వాళ్ల దేవుడు అన్నాను అని ఎదవ హెడ్డింగ్ లు ఎందుకు, మాదిగ మాల అని తక్కువగా మాట్లాడితే తాటతీస్తాం.. అసలు మాదిగ మాల వాళ్లు తక్కువ అని చెప్పింది ఎవడ్రా? శాస్త్రీయతలేని బుద్ధిహీనులారా. ఇకనైనా ప్రతి ఒక్కడు మానవులంతా ఒకటేనే జ్ఞానంతో జీవించండి. ఈ హెడ్డింగ్ ని వెంటనే తీసివేయండి లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Nuvedra daale.
Nuv bjp ai undali. Kula. Ref iste kulam kiulvivksha vaastvamm.
చాలమందికి దేవుడు మాట్లాడుతారని తెలియక అయోమయంలో ఉంటారు
Meethi matladara? Ijarael palasteina yuddam gurinchi em chepparu??? Konchem cheppandi😮😮
Seppululekapote nadavagalara battaluvutakkapote vutukkuntara andarumanushulu okate vruttulu vere veregasestuvuntaru miammalu verecestevari ammalu okela pillalni kantunnaru andaru okelasassipotunnaru mattilo kalisipotunnaru amatrame daniki kulalu matalu e manushyulaku hospatal lo a caste e caste ani sudakunda rendu setulTo sestamu endukandi kulala gola ettakandi andariki Amma nannavunnarugada godessarugada manakitodu kulaluettakandi okna
Andarini manushyulga premanupansi sakkagavundali god mi kaligivunte a kulalu matalu ettaru sudaru sir okna
దరిద్రులనులేవనెత్తువాడు, దయచేసి అర్థం చేసుకోండి
Aaa caption avasarama
Ilaanti sakshamu vinte chaala mandi murkulu prabhuvunu nammu kuntaaru God bless you Anna
Jesus is Lord of ALL
😊PL. INFIRM ABOUT JESUS. FATHERS AND. DOB..
THEN. TALK. FURTHER.
Eingllish D. N. A
Ni dnA test chepinchu.
Vruthhi wise ga devudunnada naik? Books ammukodaniki tayarayyava?
His intention is not to sell books..
But to reveal the Truth..
హిందుత్వంలో ఉన్నాయి కాబట్టి అన్నాడు brother..
Plz...annaya upload pastor no
Dhevudu che pulu kutevadu Ani yavaru cheparu yavaru shsaru Bible chadhavande
Praisethe LordAnnaya....We want Naik Garu contact number....super testimony...
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Pries tha lard ankul
🙏
THEN. EHY CHRIST LIVERS KILLED. SO MANY HINDUES. IN GOA.
PL. CLARIFY. SBOUT. THIS MATTER.
SODI APPRA BABU.
Ni phone number pettura yous less fellow
ఎంత హీనత ఉందో మీరే అర్థం చేసుకోండి
అబ్రహం లింకన్ మరియు మరి బైబిల్
పాస్టర్ గారు మీ సాక్ష్యం కోసం జాతి మొత్తాన్ని తగుబోతులుగా తిరుగుబోతులుగా నానా విధాలుగా చిత్రీకరించడం సరి కాదు. మీరు మీ కుటుంబం అలా ఉన్నంత మాత్రాన అందరిని అలా అనుకోవద్దు. తెలంగాణ లో ఇంకా వేరే ప్రాంతాల్లో నేను చూసిన దగ్గర ఎక్కడ మీరు చెపినట్టు లేరు. దయచేసి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. జాతి మొత్తాన్ని హేళన చేస్తూ ఇంకా అందరిముందు కించపరుచున్నారు. సారాయి తో స్నానం పెల్లు పోవడం ఏంటి, కొంచమైన నమ్మేటు ఉందా. చనిపోయినవారు తాగి చనిపోతున్నారా? ఈ రోజుకి శ్రమ జీవులు అంటే బంజారా ప్రజలని చూపిస్తారు అందరూ. దయచేసి పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టండి. 1971 వార్ లో దాదాపు 80వేల మంది పాక్ ఆర్మీ లొంగిపోయింది, గెలవలేక. ఆ సమయం లో గోడ దూకి పారిపోయి రావడం ఏంటి, మీకు ఆ మాట చెప్పుకోవడానికి ఏమి వేయడం లేదా. ఇక నుండి ఎక్కడన్నా సాక్షం చెపుకోవాల్సి వస్తే నేను తాగేవాడిని తిరిగేవాడిని మోసం చేసేవాడిని అని చెప్పుకో. ని కోసం ని స్వలాభం కోసం, ఒక వర్గం మొత్తాన్ని
అప్రదిష్టల పాలు చేయకు దయచేసి. పెద్దవారు ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను అర్థం చేసుకోండి
Telangana lo 70% ladies tagutharu sir including 5 years pillalni pakkana pettukuni
Brother kulamu Peru vadavadu.
👏
Nuv bible nu chadhivinattu bhagvath geethanu chadhivi untea neku e karma patteadhi khadhu
Devudu vunnadu...idi satyam....
యేసు ఎవరికీ దేవుడు కాదు. ఒక వేళ ఆ వ్యతి పుట్టి ఉంటే ఒక మూర్ఖ భక్తుడు మాత్రమే. వారి మతంలో ఒక విఫల ప్రవక్త. సంఘాన్ని సస్కరించాలి అని భయపడి మళ్ళీ వాళ్ళ మౌఢ్యంలోనే పడి శిక్షించ బడి మరణించాడు...అతని ఆపద కాలంలో వదలి పారిపోయిన ముఠా అతడు తిరిగి లేచాడు అని గాలి వార్తలు (గాస్పెల్స్) సృష్టించి వ్యాపార ప్రకటనల మతాన్ని సృష్టించి 10 భాగాల మాఫియాలు నడిపిస్తున్నారు.
I read Bible .jesus is holy loving n kind..after reading bible my husband stopped drinking
Jesus Christ okkade nija maina devudu అయన మరణము గెలిచి లేచిన్నాడు అయన పవిత్రమైన రక్తం మన ప్రతి పాపం నుండి పవిత్రలుగా చేస్తుంది
@@lillypushpa8176అది గొర్రెలు వరకే... యేసు దేవుడు
మనం మరణానికి,వేదానికి, గురైనప్పుడు నిజదేవుడుగురించితెలుస్తుంది
సరే మీరన్నట్టు ఏసు దేవుడి కాదేమో మరి నిజ దేవుడు ఎవరో చెప్పండి తెలుసుకుంటాం......
ఇప్పటివరకు మీరు రాసిన ఈ రాత మీకు ఎవరో చెప్పింది విని రాసినట్టున్నారు ...... తప్పేముంది బ్రదర్ ఒకసారి బైబిల్ చదివి చూడండి మనసుపెట్టి నిజమేదో అబద్ధం ఏదో మీకే తెలుస్తుంది అప్పుడు మాట్లాడండి ఇవన్నీ...... ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ప్రభువు ఆయనే నిజ దేవుడు గుర్తుపెట్టుకోండి......
Culture ni nashanam cheasthunnaru ra babu😂
Brother taste and know the Only living God.Don't comment at your own understanding.
Jesus Christ is Lord of ALL.Can deliver for every sort of vices,nature and of SIN which destroy you and others who ever you may be.God may forgive you.Are you have a forgiving nature ?If not pray to Jesus brother.
All Glory to God
Mb khatam
Sigu undali niku vest fellow