దేవుని చిత్తం ప్రకారం సిటీ వదిలి ఒక మారుమూల ప్రాంతానికి పరిచర్య కోసం వచ్చిన నేను ఎదురైన అనేక తుఫానుల ధాటికి అల్లాడిపోతున్న తరుణం లో.. మీ షార్ట్ ఫిల్మ్ ద్వారా మరింత ప్రోత్సాహం పొందాను. ఇది సేవకులను మరింతగా బలపర్చుతుంది..a specially individual servent's. 🙏🙏 Blessings 🙌🙌
ఈ మూవీ ఇప్పటికీ 3 టైమ్స్ చూసిన ఇంకా ఇంకా చూడలనిపిస్తుంది. నేను దేవుని చిత్తం కోసం ఆలోచిస్తూ marriage కు సిద్ధపడుతున్న అలా జరుగులాగున ప్రార్థన చేయండి... plz
అన్న నేను ఏడుస్తూనే ఉన్నాను చుసినంత సేపు.... దేవుడి చిత్తము చేయటముకి చాలా ప్రయాస ఉంటుంది... ఇక నా వల్ల కావట్లేదు అయ్యా అని అడుగుతున్నాను దేవుడిని... ఈలోపు ఇది నా యూట్యూబ్లో కనిపించింది వెంటనే చూశాను.... చాలా ప్రశాంతంగా ఉంది బ్రదర్... ప్లీజ్ దేవుడి చిత్తములో ఉన్నా వాళ్లతో దేవుడి మహిమ కొరకు నా వివాహం జరగాలని ప్రార్ధన చేయండి 🙏🏻💗
ఈ ఈ షార్ట్ ఫిలిం ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరగాలని అదేవిధంగా ఈ షార్ట్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తము జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఆమెన్ 🙏🙏🙏👏👏👏👏🙇🙇🙇🙇🙇
మా యింట్లో some ఈ సంఘటనలే జరిగాయి పాస్టర్ గారు నిరుత్సాహం. అమ్మ సేవ అంటే ఇబ్బందులు అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది భోజనం లేని పరిస్థితి.చదువుకోలేని స్థితి ఎన్నో ఇబ్బందులు . నిందలు అవమానాలు.చివరకు ప్రభువు చిత్తం నేరవేర్చిన మా జీవితాన ఆయన అంతులేని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని కృప ను పోందుకోన్నం .ఈ సందేశం ప్రభువు చిత్తం నేరవేర్చిన మా జీవిత అనుభవాలను మరోసారి స్పురణకు తెచ్చాయి Thank you Jesus మీకు కృతజ్ఞతలు
నేను వర్ణింపలేను, ఎం వ్రాయలేను చాలా కనువిప్పుగా ఉంది. దీనిని బట్టి మన దేవునికి కృతజ్ఞతలు. మీకు నా హృదయ పూర్వక వందనాలు అన్న. చాలా లేట్ అయింది అనుకున్నాం కానీ మీరు మాకు అందిస్తున్న వినూత్నమైన విషయాలు మా హృదయాల్లో దేవున్ని మహిమపరిచేలా ఉన్నాయి. కృతజ్ఞతలు.
రెండు కుటుంబాలలో ఉన్న ఆలోచన దేవుని చిత్తం కొరకు పడిన తపన చాలా చక్కగా,నేటి తరపు క్రైస్తవ కుటుంబాలకు మంచి మాదిరి చూపించారు,UCVC TEAM కి హార్దిక అభినందనలు
చాలా అద్భుతంగా షార్ట్ ఫిలిం తీశారు మన జీవితంలో దేవుని చిత్తం ఏమిటి ఆ చిత్తాన్ని ఈ విధంగా తెలుసుకోవాలో అలాగే తెలుసుకున్న దేవుని చిత్తాన్ని ఏ విధంగా చెయ్యాలో చక్కగాచూపించారు. షార్ట్ ఫిలిం గురించి పని చేసిన అందరిని దేవుడు దీవించును గాక వందనాలు 🙏🙏🙏
Praise God నేటి దినాల్లో దాదాపుగా ఇటువంటి వివాహము లు లేవనే చెప్పాలి..... ఇవి కేవలం చూడటం కొరకే పరిమితం అవుచున్నాయి... క్రైస్తవులు....తమను తాము క్రీస్తు కొరకు ఇష్టపూర్వకంగా త్యాగం చేసుకొనే అనుభవం లోనికి రాకుండా క్రీస్తు నందు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేరు వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి ఏవైతే మనుషులు ఇష్ట పడుతున్నారు...అవి ఖచ్చితంగా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవే
నా జీవితం లో కూడా ఇలానే జరిగింది హిందూ కుటుంబంలో నుంచి దేవుని తేలుసుకొని రక్షణ తిసుకొనే ముందు చాలా శోధన వచ్చింది వివహం అవ్వదు కాని చాలా అడ్డుచెప్పరు కాని నేను ఏమి అయిన యేసయ్య ఉంటే చాలు అని రక్షణ పొంది దేవుని కుమార్తెను అయ్యాను సేమ్ సిస్టర్ వీడియోలో చూపించినలాగే నా లైఫ్ లో జరుగుతుంది కూడా నా పేరెంట్స్ కూడా క్యాస్ట్ అన్నటునారు ఈ మాటలు అని వింటుంటే ఇవి నా జివితంలో నేను ఎదురుకుంటున్నవి అని అర్థం అవుతుంది , నాకు దేవుని చిత్తము నా జివితంలో జరగాలి అని చాల రొజులనుంచి దేవుని దగ్గర కనిపెడుతున్న సిస్టర్ అన్నాటు నాను అందరు అంటున్నారు కాని నేను దేవుని మిద నమ్మకం తో ధైర్యంగా ముందుకు సాగుతున్నా , పెళ్లి జరగకపోయిన దేవుని పిలుపు పొందెవరకు దేవునికి సాక్షి గా ఉంటాను same e video lo Nanu ninu chusukunna ,tq so much yesaya,tq ucvc all team members.praise the lord
నా హృదయాన్ని తాకినసన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా సేవకు వెళ్లాలని దేవుని ద్వారా ప్రేరేపింపబడినప్పుడు వచ్చే వ్యతిరేకతలు ,ఆ మాటలు నేననుభవించిఉన్నాను. నా కన్నీరు ఆపుకోలేకపోయాను. మన UCVC బృందమంతటికి నా హృదయపూర్వక వందనాలు.
నాకు కన్నీరు రాని ఒక్క వీడియో కూడా లేదు అన్న మీరు ఇప్పటి వరకు చేసిన వీడియోస్ లో ...ప్రతి తెలుగు తెలిసిన విశ్వాసికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం మీ పరిచర్య 🙏🙏🙏
Praise god! ఎవరు ఇష్టం వాళ్ళు నెరవేర్చుకునే ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఆయన చిత్తం చేయటానికి లోకంతో రాజీ పడుతున్నారు.ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆధ్యాత్మిక జీవితం లో ప్రభువుని సంతోషపరచడానికి నేను సిద్ధం అన్నయ్య .దేవుని ప్రణాళిక లో నేను వున్నాను అని తెలుసు కానీ దానికి వెరై జీవించాను.నా కొరకు ప్రార్ధించండి అన్నయ్య ,వందనాలు🙏
చాలా బాగుంది👌👌👏👏👏👏 దేవుని చిత్తము ప్రతి ఒక్కరు తేలుసుకోవాలి ........ విశ్వాసులకు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చాలా అవసరం మీరు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్నో తీయాలి . 👍👍👍👍👍👍అని ప్రార్ధిస్తునం🙏🙏🙏🙏
దేవునికే సమస్త మహిమ కలుగును గాక.ఒక క్రైస్తవుడు తన జీవితంలో దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవాలి,దేవుని చిత్తమును ఎలా అమలు చేయాలి, అని క్రైస్తవ సమాజానికి అందించిన ucvc సభ్యులందరికి హృదయ పూర్వక ధన్యవాదములు. JESUS blesed you're team 🙏
అన్నా వందనాలు నా పేరు షాలేమురాజు మాది ఇది ప్రకాశం జిల్లా పొదిలి అన్నా నేను చదువు లేని వాడిని నాకు బైబిలు చదవడం రాదు అయితే నేను నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరము నా కింద పడింది కొత్త పాటలు పాడటం సంఘంలో నాకు ఇచ్చాడు అయితే గత రెండు సంవత్సరాలుగా నేను ఒక్క పాట కూడా పడలేదు దేవుని చిత్తాన్ని నేను మర్చిపోయిన మీరు చూపించిన మీడియా వల్ల నా పట్ల దేవుని చిత్తం ఏదో నేను తెలుసుకున్నాను మీకు నా హృదయపూర్వక వందనాలు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ వందనాలు అన్న
దేవుని చిత్తం గురించి చాలా బాగా చెప్పారు అన్న.దేవునికి మాత్రమే మహిమ ఘనతప్రభావములు చెల్లును గాక ఆమెన్. ఈ సందేశం ద్వారా ఎంతో నేర్చుకున్నను. ఇలాంటి సందేశాలు ఎన్నో చేయడానికి దేవుడు మీకు తన జ్ఞానాన్ని మీకు దయచేయును గాక ఆమెన్
నా జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు చూశాను.... దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేము.... వివాహం/బాప్తీస్మం/సేవ గురించిఈ తరం లో క్రైస్తవులకు కావలసిన అవసరమైన విషయం ... చాలా బాగా చూపించారు హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏 ప్రభువా నీ చిత్తము లో నేను నిన్ను బాధ పెట్టుంటే క్షమించండి 🙏🙏🙏🙏 THANKS FOR UCVC MINISTRY
అన్నా చాలా థాంక్స్ దేవుని చిత్తం ఏంటో పెళ్లి ఎలా చేసుకోవాలో చాలా ఆలోచనలు ఉండేవి అన్నా ఆ దేవుడే ఈ మూవీ ద్వారా తెలియజేశారు.. చాలా అర్థవంతం అయినా short film సేవా చేయాలి అనుకునే వాళ్లకు పెళ్లి చేసుకునే వాళ్లకు ఏదైనా దేవుని దయ
, దేవుని చిత్తము లో ఈ వీడియో తీయబడింది దేవుని చిత్తము మాత్రం తెలియజేయడానికి వీడియో చాలా ఉపయోగకరంగా తెలుగులో అద్భుతంగా ఉంది వీడియో ఈ వీడియో దేవుడు అనుగ్రహించిన ఒక నూతన మార్గం ఇప్పుడైనా రండి దేవుడు మీ పట్ల దేవుని అద్భుత కార్యములు ఎన్నో దాగి ఉన్నాయి రండి ప్రభువు మిమ్మల్ని సన్మార్గం నడిపించును ఈ వీడియో చూసిన సరే దేవుని చిత్తము మీ ఎడల ఏవిధంగా ఉందో తెలుసుకోండి అద్భుతంగా తీశారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రభువు మీ మినిస్టర్ బహుగా దీవించును గాక ఆమెన్
థాంక్యూ యు సి వి సి మినిస్ట్రీస్కు ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇంత మంచి షార్ట్ ఫిలిం మాకు అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మీ అందరికీ కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకొని ఇంకా మంచి క్రైస్తవ షార్ట్ ఫిలిం తీయాలని దేవుని వేడుకుంటున్నాను ఆమెన్ 🙏🙏🙏🙏
Praise the Lord that only the will of the Lord happened in my married life ... No caste, no dowry, No Rings and Mars Principal Only bibles have changed. Thank the Lord for giving me a great witness to my life.. నా వివాహ జీవితంలో ప్రభువు చిత్తం మాత్రమే జరిగిందని ప్రభువును స్తుతిస్తున్నాను ... కులం చూడలేదు, కట్నం లేదు, రింగ్స్ మరియు మంగళిసూఁతాలు కూడా లేవు. బైబిల్స్ మాత్రమే మార్చుకున్నాము. నా జీవితానికి గొప్ప సాక్ష్యము ఇచ్చినందుకు ప్రభువుకు స్తోత్రము.
Ucvc team brothers & sisters price the lord నాకు దేవుని చిత్తము గురించి కొన్ని సందేహాలు ఉండేవి ఈ short film చూసాక ఒక clarity వచ్చింది.అయితే కలలు, దర్శనాలు, ప్రవచనాలు గురించి కూడా తెలుసుకోవాలి అని చాలా ఆశ గా ఉంది.ఒకవేళ చిత్తమైతే వీటి గురించి కూడా వీడియోలు చేయరా 😊😄😁 అలాగే మీ short films ద్వారా నేను ఎన్నో ఆత్మీయ విషయాలు తెలుసు కున్నాను, అనేక సార్లు నా ఆత్మీయ విషయం లో శోధనలు ను జయించే దాని లాగా, ప్రార్థన లో పోరాడడం, ఇలా ఎన్నో ఆత్మీయ విషయాలు తెలుసు UCVC team ki నా హృదయపూర్వక వందనాలు.దేవుడు మీ పరిచర్య ను దీవించును గాక వందనాలు
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ మీరు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది . ఇలాంటి మరెన్నో షార్ట్ ఫిల్మ్ స్ తీయాలని కోరుకొనుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్
అన్న excellent అన్నా... సేవ చేయాలనుకునే character అచ్చం నాదేనన్న...నాకు అలానే ఉంటుంది ఏ జాబు సంవత్సరకి మించి ఉండను..Same అన్నా...అసలు unbliveble అన్నా..
Really a very great shot film....ఎన్ని రోజులు కష్టపడి తీశారోకానీ నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తీశారు.... ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చాలా dobuts clarification vachindi ప్రతీ మనిషి తన జీవితంలో దైవచిత్తాన్వేషన చేయాలి...
From this short film, i have learnt that knowing God's will is very basic,but doing and finishing God's will in God's way is higher level of spirituality.Thanks God for this short film, God bless this team.Amen.
నా ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తానికి ఎలా లోబడి ఉండాలో నేర్పించిన ucvc ministries ఆత్మీయులకు నా హృదయపూర్వక మైన వందనాలు ఇంకా అనేక జీవితాలలో వెలుగును ప్రకాశింప చేయును గాక.
Praise the lord I really got tears at 50:00 to 54:30 At the moment and also I last Praise the lord it's wonderful I never saw God msgsd shortfilm like this Praise the lord 🙏 it's superb
బ్రదర్. వందనాలు విడియో చాలబాగుంది సేవ విషయం లో నేను అలాగే వున్నాను లాస్ట్ లో సిస్టర్ సాక్ష్యం నా కళ్ల లో నుంచి నీళ్ళు వచ్చేలా చేసింది.. మాకొరకు ప్రార్ధిం చండి
Prise the lord to all.. నా marrige విషయం లో కూడా ఆ అక్క లాగే ఉంటున్నాను ఈ నైట్ ఏ అ నిర్ణయం తీసుకున్నాను. ప్రేయర్ చెయ్యంది నాకంటూ ఏ కోరికా లేదు దేవుని చితమే నా జీవితం లో జరగాలి ఆమేన్
Glory to god... 🙌🙌🙌🙌🙌🙌🙌 🙏🙏🙏🙏🙏🙏🙏 ఇదిఒక shortfilm కాదు... రియల్ లైఫ్ లో దేవుని చిత్తం చేసేవారికి ఎదురయ్యే అనుభవాలు... Wonderful message... ఇచ్చారు... God bless you to All
Praise God, praise the LordBrothers excellent video ఇది నాజీవితంలాగానేవుంది .ఇ video చూసినంతసేపు 😭😭😭😭కన్నీళువసుతూనేవున్నయి, నిజంగా దేవుని చితం మనకు నచ్ఛినటుగా వుండదు ,మంచి message ఆత్మ సంబందమైనది video, ప్రభువునందు మీప్రయాస,వ్వరదముకాదు.
Short film chusinattu kadu .....real ga chusinattu undi.... andaru chala baga chesaru..sisters eddaru assalu chala chala baga chesaru👌 .... God bless u alll
దేవుడు నన్ను కూడా తన సేవకు పిలుచుకునడు నేను కూడా తన సేవ చేయాలి అని నా తప్పినా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నన్ను కూడా దేవుడు నన్ను దర్మించాడు నేను ఆయన చితం చేయాలి అని తప్పిన దయచేసి నా కోసం ప్రార్థన చేయండి దేవుడు నన్ను చిన్నప్పుడే తన సేవకు పిలుచుకున్నాడు దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేయండి BROTHER'S AND SISTER'S THANK YOU
Really wonderful. దేవునికే మహిమ కలుగును గాక. చాలా సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఆనందంతోనూ మరియు దేవున్ని మహిమ పరుస్తూ హృదయము నిండి కన్నీళ్లు వచ్చాయి. GOD Be with you all my dear Brothers and sisters. AMEN.
ఎంత అధ్భుత మైన దేవుని చిత్తాన్ని ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేలా చేశారు. Excellent work done by UCVC team. Why are you taking so much gap? Please make more and more short films like this. May God bless you all now and forever.
మన జీవితంలో ఎంత కష్టం దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం చేయాలి అని ప్రయాస పడే వారు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాని దేవుని చిత్తం చేసేటప్పుడు కలిగే ఆదరణ గొప్పగా ఉంటుంది.
UCVC అని పేరు చూసినప్పుడు గుండె ఎంతగా కొట్టుకుంటుంది తమ్ముడు
దేవుడు ఏం నేర్పిస్తారు అని నా ప్రాణం ఎదురు చూస్తుంది
Thankyou lord
Same feeling
@@beulahgracek samee
Avunu same to you
Me too 😊
దేవుని చిత్తం ప్రకారం సిటీ వదిలి ఒక మారుమూల ప్రాంతానికి పరిచర్య కోసం వచ్చిన నేను ఎదురైన అనేక తుఫానుల ధాటికి అల్లాడిపోతున్న తరుణం లో.. మీ షార్ట్ ఫిల్మ్ ద్వారా మరింత ప్రోత్సాహం పొందాను. ఇది సేవకులను మరింతగా బలపర్చుతుంది..a specially individual servent's. 🙏🙏 Blessings 🙌🙌
ఎన్ని తుఫాన్ లు వచ్చిన వాటి గద్దించి
అనేచివేసేది ప్రభువు..✝️
బయపడక సాగిపో సోదర 🙏
మీరు చాలా great sir
@@shivaniarha7901 🙏. I'm nothing without Jesus. ।🙂
All Glory to GOD alone
Wonderful short film very good message. May God bless team. members
ఈ గొప్ప షార్ట్ ఫిల్మ్ అనే బహుమానాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా
ఈ మూవీ ఇప్పటికీ 3 టైమ్స్ చూసిన ఇంకా ఇంకా చూడలనిపిస్తుంది. నేను దేవుని చిత్తం కోసం ఆలోచిస్తూ marriage కు సిద్ధపడుతున్న అలా జరుగులాగున ప్రార్థన చేయండి... plz
Amen
ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక
@@SURESHZIONMINISTRIES amen
God's will In your life Amen
అన్న నేను ఏడుస్తూనే ఉన్నాను చుసినంత సేపు.... దేవుడి చిత్తము చేయటముకి చాలా ప్రయాస ఉంటుంది... ఇక నా వల్ల కావట్లేదు అయ్యా అని అడుగుతున్నాను దేవుడిని... ఈలోపు ఇది నా యూట్యూబ్లో కనిపించింది వెంటనే చూశాను.... చాలా ప్రశాంతంగా ఉంది బ్రదర్... ప్లీజ్ దేవుడి చిత్తములో ఉన్నా వాళ్లతో దేవుడి మహిమ కొరకు నా వివాహం జరగాలని ప్రార్ధన చేయండి 🙏🏻💗
Tappakunda jaruguthundhi kani me viswasanni chivarivaraku kapadukondi vidichipettakandi devudu karyam chesthadu Amen
Ippatike karyam chesi unte praise God Amen
Amen
❤
Vandhanalu sister
ఈ ఈ షార్ట్ ఫిలిం ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరగాలని అదేవిధంగా ఈ షార్ట్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తము జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఆమెన్ 🙏🙏🙏👏👏👏👏🙇🙇🙇🙇🙇
మా యింట్లో some ఈ సంఘటనలే జరిగాయి పాస్టర్ గారు నిరుత్సాహం. అమ్మ సేవ అంటే ఇబ్బందులు అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది భోజనం లేని పరిస్థితి.చదువుకోలేని స్థితి ఎన్నో ఇబ్బందులు . నిందలు అవమానాలు.చివరకు ప్రభువు చిత్తం నేరవేర్చిన మా జీవితాన ఆయన అంతులేని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని కృప ను పోందుకోన్నం .ఈ సందేశం ప్రభువు చిత్తం నేరవేర్చిన మా జీవిత అనుభవాలను మరోసారి స్పురణకు తెచ్చాయి Thank you Jesus మీకు కృతజ్ఞతలు
We are reaping a happy Christian lives because persons like your family has sacrificed. Glory to JESUS alone
నేను వర్ణింపలేను, ఎం వ్రాయలేను చాలా కనువిప్పుగా ఉంది. దీనిని బట్టి మన దేవునికి కృతజ్ఞతలు. మీకు నా హృదయ పూర్వక వందనాలు అన్న. చాలా లేట్ అయింది అనుకున్నాం కానీ మీరు మాకు అందిస్తున్న వినూత్నమైన విషయాలు మా హృదయాల్లో దేవున్ని మహిమపరిచేలా ఉన్నాయి. కృతజ్ఞతలు.
Yes broher..👌👌
Really...😇😇🙏
మన పరమ తండ్రి అయిన ఏసుక్రీస్తు ప్రభువు వారి చిత్తం అందరి జీవితం లో జరుగును గాక. Thank you Jesus 🙏
రెండు కుటుంబాలలో ఉన్న ఆలోచన దేవుని చిత్తం కొరకు పడిన తపన చాలా చక్కగా,నేటి తరపు క్రైస్తవ కుటుంబాలకు మంచి మాదిరి చూపించారు,UCVC TEAM కి హార్దిక అభినందనలు
చాలా అద్భుతంగా షార్ట్ ఫిలిం తీశారు మన జీవితంలో దేవుని చిత్తం ఏమిటి
ఆ చిత్తాన్ని ఈ విధంగా తెలుసుకోవాలో అలాగే
తెలుసుకున్న దేవుని చిత్తాన్ని ఏ విధంగా చెయ్యాలో చక్కగాచూపించారు.
షార్ట్ ఫిలిం గురించి పని చేసిన అందరిని దేవుడు దీవించును గాక వందనాలు 🙏🙏🙏
Praise God
నేటి దినాల్లో దాదాపుగా ఇటువంటి వివాహము లు లేవనే చెప్పాలి.....
ఇవి కేవలం చూడటం కొరకే పరిమితం అవుచున్నాయి...
క్రైస్తవులు....తమను తాము క్రీస్తు కొరకు ఇష్టపూర్వకంగా త్యాగం చేసుకొనే అనుభవం లోనికి రాకుండా క్రీస్తు నందు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేరు
వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి
ఏవైతే మనుషులు ఇష్ట పడుతున్నారు...అవి ఖచ్చితంగా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవే
నా జీవితం లో కూడా ఇలానే జరిగింది హిందూ కుటుంబంలో నుంచి దేవుని తేలుసుకొని రక్షణ తిసుకొనే ముందు చాలా శోధన వచ్చింది వివహం అవ్వదు కాని చాలా అడ్డుచెప్పరు కాని నేను ఏమి అయిన యేసయ్య ఉంటే చాలు అని రక్షణ పొంది దేవుని కుమార్తెను అయ్యాను సేమ్ సిస్టర్ వీడియోలో చూపించినలాగే నా లైఫ్ లో జరుగుతుంది కూడా నా పేరెంట్స్ కూడా క్యాస్ట్ అన్నటునారు ఈ మాటలు అని వింటుంటే ఇవి నా జివితంలో నేను ఎదురుకుంటున్నవి అని అర్థం అవుతుంది , నాకు దేవుని చిత్తము నా జివితంలో జరగాలి అని చాల రొజులనుంచి దేవుని దగ్గర కనిపెడుతున్న సిస్టర్ అన్నాటు నాను అందరు అంటున్నారు కాని నేను దేవుని మిద నమ్మకం తో ధైర్యంగా ముందుకు సాగుతున్నా , పెళ్లి జరగకపోయిన దేవుని పిలుపు పొందెవరకు దేవునికి సాక్షి గా ఉంటాను same e video lo Nanu ninu chusukunna ,tq so much yesaya,tq ucvc all team members.praise the lord
@@hepsibhagracek kadhu sister but Evi Anni na life lo jarugutunniy
@@hepsibhagracek ledhu sister waiting god's will..
Blessings to you sister 🙏.. God helps you definitely have a good life ahead..
@@daivaprasadpittala2157 brother naku seva cheyali ani ASHA ,,metho matladacha brother plss
నీ చిత్తము నాయందు నెరవేర్చండి తండ్రి 🛐🛐🛐
హృదయాన్ని హత్తుకునే మరియు దైవికమైన కథ....ప్రతి డైలాగ్ ఆధ్యాత్మికంగా వీక్షకులను బలపరుస్తుంది
నా హృదయాన్ని తాకినసన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా సేవకు వెళ్లాలని దేవుని ద్వారా ప్రేరేపింపబడినప్పుడు వచ్చే వ్యతిరేకతలు ,ఆ మాటలు నేననుభవించిఉన్నాను. నా కన్నీరు ఆపుకోలేకపోయాను. మన UCVC బృందమంతటికి నా హృదయపూర్వక వందనాలు.
మంచి లోతైన ఆత్మీయ పదాలు
పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వార మాట్లాడారు.
దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్.
🤝
అటు వివాహమ్ side. ఇటు పరిచర్య side . ఏమీ చక్కగా చూపించారు. brother . wonderful
UCVC short films అందరికీ వందనాలు ఇది కేవలం షార్ట్ ఫిలిం మాత్రమే కాదు అద్భుతమైన సందేశం దేవుడు నాతో మాట్లాడారు ఇది నా కోసమే వందనాలు 👍
God talk to me.. tq lord...
మళ్ళీ దేవుని యొక్క చిత్తన్ని గుర్తు చేసినందుకు, హృదయపూర్వక వందనాలు,, Glory to God🙏🙏🙏😢😢
నేను బలపడి మంచి విశ్వాసిగా మారడానికి ucvc youtube పరిచర్యనే థాంక్స్ UCVC All the team
దేవుని కృపలో ఈ మూవీ లో దేవుని చిత్తం అను అంశం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అలానే అన్నివిషయాల్లో చేశాను ఇంకా చేస్తాను
మీరు చేసే ప్రతి వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదులుస్తుంది ప్రతి ఒక్కరికీ సత్యము తెలుసుకుంటున్నారు అన్న
Yes..
What a wonderful short film..Really it will touch every corner of christian life...My wish and request want to see JOHN in the next film
100% wonderful subjects sir
ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తం జరగాలి దేవుని నామానికి వందనాలు
ఎన్ని సార్లు చూసినా మళ్ళి మళ్ళి చూడాలనిపిస్తుంది
Yes
నాకు కన్నీరు రాని ఒక్క వీడియో కూడా లేదు అన్న మీరు ఇప్పటి వరకు చేసిన వీడియోస్ లో ...ప్రతి తెలుగు తెలిసిన విశ్వాసికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం మీ పరిచర్య 🙏🙏🙏
Avunu annayya
Avunu brother 🙏
Yes bro
Yes brother 😢
Yes brother
Praise god! ఎవరు ఇష్టం వాళ్ళు నెరవేర్చుకునే ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఆయన చిత్తం చేయటానికి లోకంతో రాజీ పడుతున్నారు.ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆధ్యాత్మిక జీవితం లో ప్రభువుని సంతోషపరచడానికి నేను సిద్ధం అన్నయ్య .దేవుని ప్రణాళిక లో నేను వున్నాను అని తెలుసు కానీ దానికి వెరై జీవించాను.నా కొరకు ప్రార్ధించండి అన్నయ్య ,వందనాలు🙏
👍
*బంధాలు కలిసి ఉండడానికి ప్రేమించడం ఎంత అవసరమో ... క్షమించడం కూడా అంతే అవసరం* Amen 🙏
Thanks to team
Wonderful presentation
Lord!!
I want to fulfill your will in my life..👩🏻
చాలా బాగుంది👌👌👏👏👏👏 దేవుని చిత్తము ప్రతి ఒక్కరు తేలుసుకోవాలి ........
విశ్వాసులకు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చాలా అవసరం
మీరు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్నో తీయాలి .
👍👍👍👍👍👍అని ప్రార్ధిస్తునం🙏🙏🙏🙏
దేవుని చిత్తము గురించి చాలా బాగా వివరించారు అన్న
దేవునికే మహిమ కలుగును గాక
ఎన్నో విషయాలు తెలిసాయి
దేవునికే సమస్త మహిమ కలుగును గాక.ఒక క్రైస్తవుడు తన జీవితంలో దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవాలి,దేవుని చిత్తమును ఎలా అమలు చేయాలి, అని క్రైస్తవ సమాజానికి అందించిన ucvc సభ్యులందరికి హృదయ పూర్వక ధన్యవాదములు. JESUS blesed you're team 🙏
Praise the Lord brother. It's really true words .. Devuniki mahima kalugunu gaka.. Amen
అన్నా వందనాలు నా పేరు షాలేమురాజు మాది ఇది ప్రకాశం జిల్లా పొదిలి అన్నా నేను చదువు లేని వాడిని నాకు బైబిలు చదవడం రాదు అయితే నేను నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరము నా కింద పడింది కొత్త పాటలు పాడటం సంఘంలో నాకు ఇచ్చాడు అయితే గత రెండు సంవత్సరాలుగా నేను ఒక్క పాట కూడా పడలేదు దేవుని చిత్తాన్ని నేను మర్చిపోయిన మీరు చూపించిన మీడియా వల్ల నా పట్ల దేవుని చిత్తం ఏదో నేను తెలుసుకున్నాను మీకు నా హృదయపూర్వక వందనాలు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ వందనాలు అన్న
నేను అనేకమందికి పంచుకున్న మొదటి షార్ట్ ఫిల్మ్.....దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
సర్వధికారి మన ప్రభువైన క్రీస్తుకే మహిమ ఘనతా ప్రభావములు చెల్లును గాక
"Ayana chittam ne munduku vachinapudu, aa vishayam nee manasuki telustundi" Awesome ee dialouge 👌🙏
దేవుని చిత్తం గురించి చాలా బాగా చెప్పారు అన్న.దేవునికి మాత్రమే మహిమ ఘనతప్రభావములు చెల్లును గాక ఆమెన్.
ఈ సందేశం ద్వారా ఎంతో నేర్చుకున్నను.
ఇలాంటి సందేశాలు ఎన్నో చేయడానికి దేవుడు మీకు తన జ్ఞానాన్ని మీకు దయచేయును గాక ఆమెన్
Ucvc ministries వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యవ్వనస్తులకు కావలసిన సందేశం ,అలాగే దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం గూర్చి తెలియపరిచారు.
నా జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు చూశాను.... దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేము....
వివాహం/బాప్తీస్మం/సేవ గురించిఈ తరం లో క్రైస్తవులకు కావలసిన అవసరమైన విషయం ... చాలా బాగా చూపించారు హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏
ప్రభువా నీ చిత్తము లో నేను నిన్ను బాధ పెట్టుంటే క్షమించండి 🙏🙏🙏🙏
THANKS FOR UCVC MINISTRY
అన్నా చాలా థాంక్స్ దేవుని చిత్తం ఏంటో పెళ్లి ఎలా చేసుకోవాలో చాలా ఆలోచనలు ఉండేవి అన్నా ఆ దేవుడే ఈ మూవీ ద్వారా తెలియజేశారు.. చాలా అర్థవంతం అయినా short film సేవా చేయాలి అనుకునే వాళ్లకు పెళ్లి చేసుకునే వాళ్లకు ఏదైనా దేవుని దయ
, దేవుని చిత్తము లో ఈ వీడియో తీయబడింది దేవుని చిత్తము మాత్రం తెలియజేయడానికి వీడియో చాలా ఉపయోగకరంగా తెలుగులో అద్భుతంగా ఉంది వీడియో ఈ వీడియో దేవుడు అనుగ్రహించిన ఒక నూతన మార్గం ఇప్పుడైనా రండి దేవుడు మీ పట్ల దేవుని అద్భుత కార్యములు ఎన్నో దాగి ఉన్నాయి రండి ప్రభువు మిమ్మల్ని సన్మార్గం నడిపించును ఈ వీడియో చూసిన సరే దేవుని చిత్తము మీ ఎడల ఏవిధంగా ఉందో తెలుసుకోండి అద్భుతంగా తీశారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రభువు మీ మినిస్టర్ బహుగా దీవించును గాక ఆమెన్
థాంక్యూ యు సి వి సి మినిస్ట్రీస్కు ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇంత మంచి షార్ట్ ఫిలిం మాకు అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మీ అందరికీ కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకొని ఇంకా మంచి క్రైస్తవ షార్ట్ ఫిలిం తీయాలని దేవుని వేడుకుంటున్నాను ఆమెన్ 🙏🙏🙏🙏
ఁబదర్ నేను కూడా దేవుని చిత్తం చేయాలని అనిపిస్తుంది కానీ చెయలేకపోతున్నా
ఇప్పటి ఁపార్ధన ద్వారా దేవుని చిత్తం తెలుసుకుంటాను
Praise God we missed your valuable short films till now
Now We are so happy
For GOD'S GRACE
దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను3 నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. 2 తిమోతికి 2:15
Praise the Lord that only the will of the Lord happened in my married life ... No caste, no dowry, No Rings and Mars Principal Only bibles have changed. Thank the Lord for giving me a great witness to my life..
నా వివాహ జీవితంలో ప్రభువు చిత్తం మాత్రమే జరిగిందని ప్రభువును స్తుతిస్తున్నాను ... కులం చూడలేదు, కట్నం లేదు, రింగ్స్ మరియు మంగళిసూఁతాలు కూడా లేవు. బైబిల్స్ మాత్రమే మార్చుకున్నాము. నా జీవితానికి గొప్ప సాక్ష్యము ఇచ్చినందుకు ప్రభువుకు స్తోత్రము.
Praise god
Wow sister Glory to God na jevitham lo kuda ayna chittam jaragalani sem me merraig laganey na merraig jaragalani na chinna hope and devuni dhaya
Praise the lord sister
Ucvc team brothers & sisters price the lord
నాకు దేవుని చిత్తము గురించి కొన్ని సందేహాలు ఉండేవి ఈ short film చూసాక ఒక clarity వచ్చింది.అయితే కలలు, దర్శనాలు, ప్రవచనాలు గురించి కూడా తెలుసుకోవాలి అని చాలా ఆశ గా ఉంది.ఒకవేళ చిత్తమైతే వీటి గురించి కూడా వీడియోలు చేయరా 😊😄😁 అలాగే మీ short films ద్వారా నేను ఎన్నో ఆత్మీయ విషయాలు తెలుసు కున్నాను, అనేక సార్లు నా ఆత్మీయ విషయం లో శోధనలు ను జయించే దాని లాగా, ప్రార్థన లో పోరాడడం, ఇలా ఎన్నో ఆత్మీయ విషయాలు తెలుసు UCVC team ki నా హృదయపూర్వక వందనాలు.దేవుడు మీ పరిచర్య ను దీవించును గాక వందనాలు
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ మీరు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది . ఇలాంటి మరెన్నో షార్ట్ ఫిల్మ్ స్ తీయాలని కోరుకొనుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్
ఈ మీ ప్రయత్నం మా ఆత్మీయ జీవితాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు కచ్చితంగా సహాయ పడుతుంది 🙏,
దేవుని మహా కృప మీకు తోడై యుండును గాక
ఆమేన్🙏
ఇది షార్ట్ ఫిల్మ్ నా కాదు, ఇది నిజం రోజు మనిషి జీవితం లో అనుభవిస్తున్న నిజం, వందనాలు బ్రదర్ చాలా బాగుంది
అన్న excellent అన్నా... సేవ చేయాలనుకునే character అచ్చం నాదేనన్న...నాకు అలానే ఉంటుంది ఏ జాబు సంవత్సరకి మించి ఉండను..Same అన్నా...అసలు unbliveble అన్నా..
Vandanalu brother
@@Elusurisanthosh1992 వందనాలు అన్న
దేవునికి మహిమ కలుగునుగాక అద్ధ్బుతమైన చిత్రం దేవుని చిత్తమును గూర్చి చాలా బాగా తెలియజేసారు వందనాలు
షార్ట్ ఫిలింలోఉన్న 'సహోదరీసోదరులకు '' UC v C వాళ్లకు 'దేవుని చిత్తంనెరవేరుగాక 'గాడ్ బ్లెస్స్ యు
God Can do it definately in my life god's will
ప్రభువా నేటి నుంచి నా, మా జీవితాల్లో మీ చిత్తము మాత్రమే సిద్ధించు గాక ఆమెన్
ప్రైస్ ది లార్డ్ ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానికి అలవాటు పడాలి అమ్మ
Really a very great shot film....ఎన్ని రోజులు కష్టపడి తీశారోకానీ నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తీశారు....
ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చాలా dobuts clarification vachindi
ప్రతీ మనిషి తన జీవితంలో దైవచిత్తాన్వేషన చేయాలి...
From this short film, i have learnt that knowing God's will is very basic,but doing and finishing God's will in God's way is higher level of spirituality.Thanks God for this short film, God bless this team.Amen.
నా ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తానికి ఎలా లోబడి ఉండాలో నేర్పించిన ucvc ministries ఆత్మీయులకు నా హృదయపూర్వక మైన వందనాలు ఇంకా అనేక జీవితాలలో వెలుగును ప్రకాశింప చేయును గాక.
చూసింది మా జీవితం లో జరిగించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక ఆమెన్
Praise the lord I really got tears at 50:00 to 54:30
At the moment and also I last
Praise the lord it's wonderful I never saw God msgsd shortfilm like this
Praise the lord 🙏 it's superb
SAMASTHA MAHIMA GANATHA PRABHAVAMU DEVUNIKEY KALUGUNU GAAKA AMEN.......
మీ ucvc ministry నుండి వచ్చిన ప్రతి short film చాలా బాగున్నాయి. Jesus bless you. please continue brother's
Anna vandanalu...daily i used to remember in prayers about ucvc ministries... finally video now out..all glory to jesus
బ్రదర్. వందనాలు విడియో చాలబాగుంది సేవ విషయం లో నేను అలాగే వున్నాను లాస్ట్ లో సిస్టర్ సాక్ష్యం నా కళ్ల లో నుంచి నీళ్ళు వచ్చేలా చేసింది.. మాకొరకు ప్రార్ధిం చండి
దేవునికి వందనాలు చాలా సంతోషంగా ఉంది మీకు వందనాలు
నా జీవితంలో దేవుని చిత్తం చేస్తున్నాను
Praise the Lord anna. May gods will happen in our lives.. దేవుని చిత్తం మన జీవితంలో జరుగు గాక
చాలా బాగుంది దేవుని చిత్తం మన జీవితాలలో ఎలా తెలుసుకోవాలో. ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ తీయండి PLS 🙏🤝🙏
Praise the Lord..... All team members.... Good short film నేను కూడా దేవుని చిత్తంలో నా marriage జరుగు లాగున ప్రార్థన చేయండి...
Na jivitam lo prati adugu lo Ayana chittamey Jarugunu Gaka.. amen.... GODWILL IN MY LIFE ❤️....
Thank you UCVC...నా కర్తవ్యాన్ని గుర్తు చేశారు
ఈ వీడియో చాలా బాగా నచ్చింది దేవుని చిత్తాన్ని మన అందరి ఎడల జరుగుతుంది
చాలా వివరంగ చెప్పారు. నాకైతే నూతన అనుభూతి కలిగింది. మీ అందరికి నా వందనాలు 🙏🙏🙏
Prise the lord to all.. నా marrige విషయం లో కూడా ఆ అక్క లాగే ఉంటున్నాను ఈ నైట్ ఏ అ నిర్ణయం తీసుకున్నాను. ప్రేయర్ చెయ్యంది నాకంటూ ఏ కోరికా లేదు దేవుని చితమే నా జీవితం లో జరగాలి ఆమేన్
God be with you
నిజంగా brother ఎంతో బలపరిచేంత ఆత్మీయంగా ఉంది Tq god. మీ ద్వారా దేవుడు ఇంకా అనేక మందిని బలపరచాలని కోరుకుంటున్నాను.
Glory to god... 🙌🙌🙌🙌🙌🙌🙌 🙏🙏🙏🙏🙏🙏🙏 ఇదిఒక shortfilm కాదు... రియల్ లైఫ్ లో దేవుని చిత్తం చేసేవారికి ఎదురయ్యే అనుభవాలు... Wonderful message... ఇచ్చారు... God bless you to All
Praise the Lord Brother naa jivithamlo Deuvni chithamm jaragalani pradhinchadi alage naa marriage visayamlo kuda Tq anna chala baga dheuvdu miku thalampunu eichadu deuvniki mahima kalugunu gaka amen
Praise God, praise the LordBrothers excellent video ఇది నాజీవితంలాగానేవుంది .ఇ video చూసినంతసేపు 😭😭😭😭కన్నీళువసుతూనేవున్నయి, నిజంగా దేవుని చితం మనకు నచ్ఛినటుగా వుండదు ,మంచి message ఆత్మ సంబందమైనది video, ప్రభువునందు మీప్రయాస,వ్వరదముకాదు.
దువుని ఆశీర్వాదం మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండును గాక అమెన్.
Perfect Christian short film 🙏🙏😇😇🙇🙇🙇
Tq soo much anna దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలని ప్రార్దిస్తాను , pls మీరు కూడా నా కోసం ప్రార్దించండి anna , praise the lord,,
Iam very inspired...
Thank you so much Jesus ❤️
GOD bless your ministry and your team
దేవునికి సమస్త మహిమ ఆమెన్ హల్లెలుయా👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌
Amen
దేవుని చిత్తం కోసం ఏలా వెతకాలో ఇ మెసేజ్ ద్వారగా నాకు తెలిసింది థాంక్స్
Short film chusinattu kadu .....real ga chusinattu undi.... andaru chala baga chesaru..sisters eddaru assalu chala chala baga chesaru👌 .... God bless u alll
దేవుని చిత్తము అనే ఈ షార్ట్ ఫిల్మ్ నాకు చాలా సహాయం చెసింధి .నాకు కూడా వీళ్ళు లానే దేవుని చిత్తము నా జీవితంలో జరగాలనె ఆశ.దేవునికి స్తోత్రం.
దేవుడు నన్ను కూడా తన సేవకు పిలుచుకునడు నేను కూడా తన సేవ చేయాలి అని నా తప్పినా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నన్ను కూడా దేవుడు నన్ను దర్మించాడు నేను ఆయన చితం చేయాలి అని తప్పిన దయచేసి నా కోసం ప్రార్థన చేయండి దేవుడు నన్ను చిన్నప్పుడే తన సేవకు పిలుచుకున్నాడు దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేయండి BROTHER'S AND SISTER'S THANK YOU
Really wonderful. దేవునికే మహిమ కలుగును గాక.
చాలా సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఆనందంతోనూ మరియు దేవున్ని మహిమ పరుస్తూ హృదయము నిండి కన్నీళ్లు వచ్చాయి.
GOD Be with you all my dear Brothers and sisters. AMEN.
Yes..
Yes...brothers and sisters 👭God bless you all
ఎంత అధ్భుత మైన దేవుని చిత్తాన్ని ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేలా చేశారు.
Excellent work done by UCVC team.
Why are you taking so much gap?
Please make more and more short films like this.
May God bless you all now and forever.
They might be waiting on the Lord
Praise the lord Anna ... E short film దేవుని మీద మరింతగా ఆనుకోవడనికి హెల్ప్ అయ్యింది... థాంక్స్ అన్న
I like this spiritual short film
Others are not like this but some are
ప్రభువు నామాన్ని బట్టి అందరికీ వందనాలు దేవునికే మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్
Praise the Lord brother ....devudu na darshananni naku gurthuchesaru e short film dwara 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice👍 film brother prise God🙏
దేవునికి మహిమఘనత కలుగునుగాక ఆమేన్ వందనలు బ్రదర్ గారు
దేవునికే మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితానికి చాల ప్రోత్సహంగా వుంది. అందరు చాల బాగా చేసారు.
మన జీవితంలో ఎంత కష్టం దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం చేయాలి అని ప్రయాస పడే వారు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాని దేవుని చిత్తం చేసేటప్పుడు కలిగే ఆదరణ గొప్పగా ఉంటుంది.
నా జీవితమే ప్రస్తావించారు వందనాలు అన్నయ్య
Such a good message to every one, they try to know what is the GOD'S WILL in their life amen✝️
ఈ షార్ట్ ఫిల్మ్ నన్ను చాలా balaparichindhi
❤Gods will in my life Amen
..This vedio is going to push my life more closer to God ..
Praise to Lord