Affair kadhu anna Intlo seperate rooms undav village lo polala dhaggara privacy untadhi ani valla attha pampisthadhi pillalu pudtharu ani.. Chandhamama nannu endhuku follow avthanav antadhi Ikkada raju ante oka person kadhu rwturn lo evaraina adgithe em cheppali ani Both r wife n husband Thats the beauty of jaana padham
Jabardhasth lo chusi nalaga chala vachi vuntaru...malli malli vinalanipinche lyrics..elanti songs meeru enka cheyalani aasisthunnam 🙏..singer anna ki hats off... jabardhasth is a good platform for Shows unknown wonderful talent... టీం మెంబెర్స్ అందరికీ ధన్యవాదాలు🙏
Nenaithe Bluetooth box lo e song Mari Mari pettukoni vintunna ma intlaithe nannu thidutunnaru niku picchi pattindha ani antha anni sarlu vintunna e song na kaithe masthu nachindhi Ramesh Garu mi voice oka adhbutham❤❤❤
చందమామ రాత్రిలో ఉంటాడు కట్టెలకు కలువకు రాత్రి వెళ్ళరు చందమామ పదానికి ముందు ఇప్పుడున్న పదాలకు బదులుగా వేరే పదాలు ఉండవచ్చు...... ఏది ఏమైన... గాత్రం బాగుంది సూపర్
Vere level lo vundhi Anna okkasari ma akka chepte chusa song tharuvatha nundi ippudu kuda you Tube open cheste first 'e' song vintanu antha bagundhi elantivi inka chey anna👌🏿👌🏿👌🏿👍👍👍
నాటి జానపదాలు జనరంజకం నేటి కాలంలో జనాల హృదయం లో జోష్ పెంచుతుంది..... ముడివిప్పు శైలీ లో సాగె సాహిత్యం లో చక్కటి గాత్రం తో అర్ధవంతగా ... అద్భుతం గా ఉంది ... 👌💐🙏 ఎదో ఇలా నేటి కాలంలో సాగె విధానం లో జానపదాలు అనుసరిస్తూ ప్రయత్నం గా వ్రాసిన ! పల్లవి :- కాలేజీకి పొమ్మన్నారు మాఇంట్లో ఆర్టీసీ బస్సుకే పోమ్మన్నారు.... ఎందుకురా పోరగాడా బస్సును బండిపై ఫాలో అవుతావు ...(2). 1 చరణం :- బస్సుఎల్లిపోయారా ... ఇప్పడు ఇంట్లో ఏమని చెబుతునురా .. ప్రవేట్ క్లాస్ అని చెప్పవే ఆలస్యం అయిందన్నవే ఆటో ఎల్లిపోయారా .... అమ్మ అడిగితే ఏమని చెబుతునురా ప్రాక్టీస్ ఎక్సమ్ అని చెప్పవే కాలిబాటన వచ్చినన్నువే ||పల్లవి || చరణం 2:- క్లాసుకు లేటు అవుతుందిరా కాలేజీలో ఏమని చెప్పునురా బస్సు ఫెయిల్ అయింది అని చెప్పవే మా బావ బండిమీద దింపుడు అన్నవే పరీక్ష రిజల్ట్ వచ్చారా నేనేమో ఫెయిలైపోతినిరా మా అన్న అడిగితే నేను ఏమని చెబుతునురా అవుట్ అఫ్ సిలబస్ వచ్చింది అని చెప్పవే సప్లిలో పాస్ అవుతానవే సదువుతన్నాని చెప్పవే ....! కాలేజీకి పొమ్మన్నారు మాఇంట్లో ఆర్టీసీ బస్సుకే పోమ్మన్నారు .... ఎందుకురా పోరగాడా బస్సును బండిపై ఫాలో అవుతావు ...(2) - నారోజు రాజశేఖర్
రమేష్ exllent exllent చాలా చాలా బాగుంది నీ voice and our all song and music all r superb...... congratulations to entire team members.....all the best భూతం👏👏👏👏👌👌👌👌👌🕺💃🕺💃👏👏💐💐💐💐
నిజమన్న పల్లెటూర్లో ఇలానే ఉంటుంది ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూర్లో ఏం జరుగుతుంది అలాగే ఈ పాట రూపంలో ఉంది సాంగ్ రైటర్ అన్నకు ధన్యవాదాలు మళ్లీ మంచి మంచి సాంగ్స్ తో రావాలని కోరుకుంటున్నాను పల్లెటూరు సాంగ్స్ చెయ్యాలని మీ తమ్ముడు ఆత్రం వెంకీ...
సూపర్బ్ సూపర్బ్ రమేష్ అన్నయ్య మాటల్లేవ్ చాలా బాగుంది పాట మైక్ టివి వారికి మనం వృణపడి వుండాలి చాలా అద్భుతంగా చూపిస్తూ జనాలకి మనల్ని పరిచయం చేస్తున్నారు అలాగే మైక్ టివి టీం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనాను ఈ పాట ఒకప్పుడు tic tok లో ఫుల్ హాల్చల్ చేసింది
Mic tv ki dhanyavadalu , elanti song ni meeru features chesi mee channel dwara bhutam ramesh gari singing and oka palle vinasompu song aswadinche vidanga chesinduku....repeat mode on..thank you again for the wonderful song
Enni sarlu chusina malli malli chudalani aniposthundhi brother ....nice work .... Be confident brother part to kosam waiting brother best of luck trust your hardwork
పాట చాలా బాగుంది అన్నయ్య అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది చాలా బాగా ఆక్టింగ్ చేశారు మా సింగర్స్ కి సఫొట్ చేస్తున్నా అప్పీరెడ్డి సర్ గారికి, ధాము రెడ్డి సర్ గారికి మరియు సతీష్ సర్ గారికి ధన్యవాదాలు మైక్ టివి టీం అందరికీ కూడా ధన్యవాదాలు కొవ్వొత్తి కరుగుతూ వెలుతురును ఇస్తున్నాటు మైక్ టివి టీం వారి కష్టంతో మమ్మల్ని ప్రపంచానికి మెరుస్తున్న దీపంలా చూపిస్తున్నారు
Ur voice super Akhila mi songs kosam waiting 2020 sankranti song chala bagapadavu ,gattuku gannearaku kuda chala baga padav ni songs kosam waiting e ammaitho padinchandi songs
Mi voice lo edhohh magic uondhi andi eani sarulu vina vinalanipisthundhi nice song singer have great feature bro congratulations many song successfully god bless you bro ❤❤❤❤
@@p.anirudh5841 ఆడవారు పాడిన గొంతు మగవారు పాడిన గొంతు వేరు వేరుగా ఉండాలి. రెండు ఒక అతను పాడినాడు. అది ఆడగొంతు మాదిరిగా... ఇందులో మగవారి చలనం, ఆడవారి చలనం. పాట వినేవారు వేతకాల్సి వస్తుంది.. అని
అన్నా సాంగ్ 👌👌👌👌👌 అమ్మాయి కూడా 👌👌👌 యాక్టింగ్ కూడా 👌👌👌👌👌 ఈ అమ్మాయితోనే వేరే సాంగ్ చెయ్ అన్నా plz plz nenu big fan anna niku మేము పెట్టె కామెంట్ చూస్తావనే ఆశతోనే కామెంట్ చేస్తాం అన్నా
Affair kadhu anna
Intlo seperate rooms undav village lo
polala dhaggara privacy untadhi ani valla attha pampisthadhi pillalu pudtharu ani..
Chandhamama nannu endhuku follow avthanav antadhi
Ikkada raju ante oka person kadhu rwturn lo evaraina adgithe em cheppali ani
Both r wife n husband
Thats the beauty of jaana padham
J icon p Yu lp
Well explanation bro
Vedeo enkonchem clarity unte baagundedi sir......
What's a explanation keep it up 😊👌🏻👍
Nyc to explanation 👍
ఈ పాట వింటుంటే ఊర్మిళాదేవి నిద్ర పాఠం గుర్తకొస్తుంది తమ్ముడు, భూతం రమేష్ ❤
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది..... సూపర్ సాంగ్ అండ్ వాయిస్.....,🔥🔥🔥
నీకంటే తోపు ఏవరు ఉండరు సాంగ్ పడడంలో సాంగ్ 👌👌👌👌👌👌 ☝️☝️☝️ bro exlant 💓💓💓
రమేష్ గారు మీ వాయిస్ చాలా చాలా స్వీట్ గా వుంది మీ పాట వింటుంటే మనసుకు హాయిగా వుంది మీకు మంచి భవిష్యత్ వుంది all the best
Jabardhasth lo chusi nalaga chala vachi vuntaru...malli malli vinalanipinche lyrics..elanti songs meeru enka cheyalani aasisthunnam 🙏..singer anna ki hats off... jabardhasth is a good platform for Shows unknown wonderful talent... టీం మెంబెర్స్ అందరికీ ధన్యవాదాలు🙏
Chaala baagundhi biddaa..aa gonthu..camaraman..natulu...directer...adbutham..mesmarism ante idhe
ఒక్కసారి విన్నవాళ్ళు..తప్పకుండా రెండోసారి.. మూడోసారి విని ఉంటారు.. అంత అత్భుతంగా ఉంది...
Avunu super song 👍
Am undhi ani vinali ra babu
s
S
Avnu nenu vinna 20 Tim's super undhi
ఇంత కాలం తరువాత.. మరుగున పడిన తెలంగాణ జానపద గేయాలకు మంచి గుర్తింపు వస్తుంది
Nijam Anna🙏🙏🙏
@@madhuenjarapu2998 U hiii à
A
అవును బ్రో
@@madhuenjarapu2998ok ko ft tu uu😊 2:41
Nenaithe Bluetooth box lo e song Mari Mari pettukoni vintunna ma intlaithe nannu thidutunnaru niku picchi pattindha ani antha anni sarlu vintunna e song na kaithe masthu nachindhi Ramesh Garu mi voice oka adhbutham❤❤❤
పాటకి ప్రాణం పోసినవ్ అన్న vaice మాత్రం సూపర్ 👌👌👌🎤🎤🎤🎤
Supt bro
God gift ,unique voice
Good vice
Good voice
Supar❤
ఎంతో చక్కగా రాసిన అన్న గార్కి
మరియు పాడిన వారికి,
ఇక నటీనటుల హావభావాలు అద్భుతం గా ఉన్నాయి. మీ టీం అందరికీ అభినందనలు...
అబ్బా ఏమ్ సాంగ్ రా బాబు నెల రోజుల నుండీ వి0టునను 1000 సార్లు 😍😍😍😍
Supar
నేను కూడా
Me Also
Same bro super song
Nanu kuda bro
చందమామ రాత్రిలో ఉంటాడు కట్టెలకు కలువకు రాత్రి వెళ్ళరు చందమామ పదానికి ముందు ఇప్పుడున్న పదాలకు బదులుగా వేరే పదాలు ఉండవచ్చు...... ఏది ఏమైన... గాత్రం బాగుంది సూపర్
Chelikadini chandamama ga varnicharu ikkada
సన్లమీదపండ్లగాటువడెనే... చేలికాడారాజడీగితేమందునో... అన్నట్టుందిమీసాహిత్యం...
*కలువ...అంటే...కలుపు...తీయడానికి...అని...అర్దం... చందమామ...అనేది...ఊతపదం...లేదా...ముద్దుపేరు...*
చందమామ అనేది వర్ణన అంతే కానీ రాత్రి అన్నట్టు కాదు
చూడచక్కని పాట.. వినసొంపుగా ఉంది... పదే పదె వినాలనిపిస్తుంది..❤ Great singer and super actors...❤
Big fan of this song and ప్రత్యేకించి..ఇద్దరి నటన అద్భుతం వీరిద్దరూ సూపర్
అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంది ❤️💚
Yes bro
*b
Yes bro, her name
@@MaheshYadav-oh7ue గుమ్మ శ్రావణి
ప్రంక్ వీడియోస్ ఎక్కువగా చేస్తది
Ask cosmos
Head phones pettukuni vinandi bro.... mamuluga ledhu song 🥳🤩🤩
Oka 1000 times vini unta e song antha bagundooooo super song 👌👌👌👌👌👌👌👌👌🏾👌
Velugu Vehkatésh
Vere level lo vundhi Anna okkasari ma akka chepte chusa song tharuvatha nundi ippudu kuda you Tube open cheste first 'e' song vintanu antha bagundhi elantivi inka chey anna👌🏿👌🏿👌🏿👍👍👍
టికెట్ ఒకరిది ప్రయాణం ఇంకోడిది,,, ఓకే సాంగ్ & vioce సూపర్
సాంగ్ ఎన్ని సార్లు విన్న,
సాంగ్ ఎన్ని సార్లు చూసిన,
మళ్లీ మళ్లీ వినాలి,మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.
Superb song 👍
I'm really addicted.
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టడం లేదు ❤️❤️😍
Ofxnykhuoo
Super duper hit song anna antha bagundo ee voice vintunte anni sarla vinna bore kottadam ledu thop broo
Eeee paata ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుఉంది 💓💓👌👌👌👌
Song super 💞💞💞💞💞
☠️🇮🇳Super song🇮🇳☠️
Hi
ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదు సూపర్ గా పాడిన తమ్ముడు ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ కోరుకుంటున్నాము సూపర్ సూపర్ సూపర్
1st credit goes to Bhutham Ramesh.
Abbabba em raagam theesindabba.
Adhiripoindhi 🙏🙏🙏👍👍👍👍
నాటి జానపదాలు జనరంజకం
నేటి కాలంలో జనాల హృదయం లో జోష్ పెంచుతుంది.....
ముడివిప్పు శైలీ లో సాగె సాహిత్యం లో చక్కటి గాత్రం తో అర్ధవంతగా ...
అద్భుతం గా ఉంది ... 👌💐🙏
ఎదో ఇలా నేటి కాలంలో సాగె విధానం లో జానపదాలు అనుసరిస్తూ ప్రయత్నం గా వ్రాసిన !
పల్లవి :-
కాలేజీకి పొమ్మన్నారు
మాఇంట్లో ఆర్టీసీ బస్సుకే పోమ్మన్నారు....
ఎందుకురా పోరగాడా
బస్సును బండిపై ఫాలో అవుతావు ...(2).
1 చరణం :-
బస్సుఎల్లిపోయారా ...
ఇప్పడు ఇంట్లో ఏమని చెబుతునురా ..
ప్రవేట్ క్లాస్ అని చెప్పవే
ఆలస్యం అయిందన్నవే
ఆటో ఎల్లిపోయారా ....
అమ్మ అడిగితే ఏమని చెబుతునురా
ప్రాక్టీస్ ఎక్సమ్ అని చెప్పవే
కాలిబాటన వచ్చినన్నువే
||పల్లవి ||
చరణం 2:-
క్లాసుకు లేటు అవుతుందిరా
కాలేజీలో ఏమని చెప్పునురా
బస్సు ఫెయిల్ అయింది అని చెప్పవే
మా బావ బండిమీద దింపుడు అన్నవే
పరీక్ష రిజల్ట్ వచ్చారా
నేనేమో ఫెయిలైపోతినిరా
మా అన్న అడిగితే
నేను ఏమని చెబుతునురా
అవుట్ అఫ్ సిలబస్ వచ్చింది అని చెప్పవే
సప్లిలో పాస్ అవుతానవే
సదువుతన్నాని చెప్పవే ....!
కాలేజీకి పొమ్మన్నారు
మాఇంట్లో ఆర్టీసీ బస్సుకే పోమ్మన్నారు ....
ఎందుకురా పోరగాడా
బస్సును బండిపై ఫాలో అవుతావు ...(2)
- నారోజు రాజశేఖర్
Idhi matram ...super bro
Super
@@Brpchannel6773
థాంక్యూ బ్రో... 🙏💐
@@neeratinaveen7168
థాంక్యూ నవీన్ 💐🙏
Nice script
రమేష్ exllent exllent చాలా చాలా బాగుంది నీ voice and our all song and music all r superb...... congratulations to entire team members.....all the best భూతం👏👏👏👏👌👌👌👌👌🕺💃🕺💃👏👏💐💐💐💐
Do Dil to run fb un et in an dc 💔💔💔💔💙💚💙😀😀💕💕💝❣️👌👌♥️😘😘🥰💚❣️❣️💖🌹💗🏊🏊💘🌹💝💖❣️👌💚💚♥️😘🥬👌💖💖❣️💚
Abba ee song vini pranam vadeleyavochu ....no words just pranam ante
పల్లెల్లో వాతావరణం కనిపించింది ఈ పాటలో ఇలాంటి పాటలు మరిన్ని రావాలి అని కోరుకుంటున్నా
Mic tv మజాకా, ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 🙏
లవ్
Aunu bro
ఈ పాట మీరు పాడితే బాగుంటుంది.
ఈ పాట వినగానే అడమే గొంతు అనుకున్న వాళ్ళు ఒక like కొట్టండి ఎందుకంటే ఎంతమంది అనుకున్నారో తెలుసుకోవచ్చు
ఈ పాట అంటే చాల చాల చాల ఇష్టం తేలియనీ ప్లీలీంగ్ 🥰🥰🥰🥰🥰😍
Song super bayya, అదిరి పోవాల్సిందే
Ee సాంగ్ ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టడం లేదు..... మా లవర్ నీ కూడా ఇలానే చెప్పి ఇంటికి పంపించాలి 🌹🥰
,😁😁😁
😂😂
ఏ మైక్ టీవీ తోపు 👍 మైక్ టీవీ లో వెరైటీ గా ఉంటాయి ఫోక్ సాంగ్స్ అని నిరూపించారు 🙏 సూపర్ సాంగ్ భూతం రమేష్ గారు, ఆల్ ద బెస్ట్ 👍
Nil
రాజు మంచి బాలుడు ఎం చెప్పినా ఎం అనడు...😁😂😁😂😁😂😂😍😍😍
Ha ha.. 😂😂😂
Em anadu kabatte aa raani aa pani chesthundi.. 😂😂
@@rajeshkumar-qz6jw daane ardam adhe kaadu brother
😁😁
😂😂😂
తింటా ఉంటే తీపి ఎంత తియ్యగా ఉంటుందో ఈ పాట వింటుంటే అంత బాగా వినపడుతుంది ఏమి గమ్మత్తుగా భూతం రమేష్ గానికి
Nenu ee song ni download chesukoni every day 20 times ki paiga vintunna brother....🎉this your success.....❤
Vinadaniki entha bagundo..
Simply superb 👍
Couple background chemistry adirindi 🔥🔥🎉🎉
జై తెలుగు జై జై తెలుగు జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ జై తెలుగు సోదరులు
తెలంగాణ జానపదాలు అన్న 💖🙏
Idhi bro aikamathyam ante jai hind
Ghghghhhughhhhh
నిజమన్న పల్లెటూర్లో ఇలానే ఉంటుంది ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూర్లో ఏం జరుగుతుంది అలాగే ఈ పాట రూపంలో ఉంది సాంగ్ రైటర్ అన్నకు ధన్యవాదాలు మళ్లీ మంచి మంచి సాంగ్స్ తో రావాలని కోరుకుంటున్నాను పల్లెటూరు సాంగ్స్ చెయ్యాలని మీ తమ్ముడు ఆత్రం వెంకీ...
Ante? Palletoorla lo affairs ekkuva untayi ani chepthunnara brother? Konchem ardham ayyeytattu chepthara bro..
Upper 8
మా సూర్యాపేట ముద్దు బిడ్డ భూతం రమేష్ పాట 👍👍👍👍❤️❤️
Avunaa srpt haa
Avunu bro❤️
@@narasimhagoudmaddela6676 supper anna
Super boor
buthamrameshsang
Nenu eppudu janapadham vinaledhu Frist time Naku oka songs nachindhi 🥰🥰em padinav Bro..👏👏
Woww what a song anna telangana janapadam uttipadela undi ..intha manchi song andinchinanduku tq and hit avuthunanduku cngraglation
Super song and video nennu rojuki 5 times ina chustha🥰
సూపర్బ్ సూపర్బ్ రమేష్ అన్నయ్య మాటల్లేవ్ చాలా బాగుంది పాట మైక్ టివి వారికి మనం వృణపడి వుండాలి చాలా అద్భుతంగా చూపిస్తూ జనాలకి మనల్ని పరిచయం చేస్తున్నారు అలాగే మైక్ టివి టీం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనాను ఈ పాట ఒకప్పుడు tic tok లో ఫుల్ హాల్చల్ చేసింది
Ur voice also super Akhila ni songs kosam waiting
వంద సార్లు విన్నా ఈ పాట అయినా వినాలనిపిస్తుంది దేవుడా సూపర్
Super lyrics medam and pata ki pranam posaru medam.... palleturulo.... katha ni chakkaga వర్ణి0చారు
🎉🎉
Meaning of telanagana janapadhaa
Great anna meerantha telanagana janapadhaalu bathikisthunaru all the best to team
Love భూతం రమేష్ అన్నా from ఆంధ్రప్రదేశ్ 😍😍😍❤
మాల్గాడి శుభ గారి వాయిస్ లాగ, ఇదొకరకమైన వాయిస్ ,అదో మాదిరిగా వున్నది .👌
మీ అత్త ఎడికిపొమ్మనదో కానీ
ఈ పాట నా మనసులోకెళ్ళి పొనన్నాధి.
Mic tv ki dhanyavadalu , elanti song ni meeru features chesi mee channel dwara bhutam ramesh gari singing and oka palle vinasompu song aswadinche vidanga chesinduku....repeat mode on..thank you again for the wonderful song
Enni sarlu chusina malli malli chudalani aniposthundhi brother ....nice work .... Be confident brother part to kosam waiting brother best of luck trust your hardwork
కట్టెలకు పొమ్మన్నది .మా అత్త కలువ నే
పొమ్మన్నాధి.సూపర్ సాంగ్.
జంట ...
పంట చేలో...కొంటె తనాలు,,తుంటరి పనులు...చిన్న చిన్న అబద్దాలు ప్రేమకు కొలబద్దలు...నచ్చింది తమ్ముడు..వీడియో❤❤❤💐💐💐💐
E song enni sarlu chusina malli chudalani pistundi...Nice voice ramesh anna nd character artists nd expressions super
Voice Chala Bagundi Bro❤❤ noice 😊😊😊
Bhutam Ramesh kosam ee song enni sarlu Aina choodochu,,😍😍😍
పాట చాలా బాగుంది అన్నయ్య అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది చాలా బాగా ఆక్టింగ్ చేశారు మా సింగర్స్ కి సఫొట్ చేస్తున్నా అప్పీరెడ్డి సర్ గారికి, ధాము రెడ్డి సర్ గారికి మరియు సతీష్ సర్ గారికి ధన్యవాదాలు మైక్ టివి టీం అందరికీ కూడా ధన్యవాదాలు కొవ్వొత్తి కరుగుతూ వెలుతురును ఇస్తున్నాటు మైక్ టివి టీం వారి కష్టంతో మమ్మల్ని ప్రపంచానికి మెరుస్తున్న దీపంలా చూపిస్తున్నారు
Your voice soo nice🍫🍫🍫 akhila garu we are waiting for your new song 😍😍❤❤
nenu ni song kosam wetting akhila..
Hi
Ur voice super Akhila mi songs kosam waiting 2020 sankranti song chala bagapadavu ,gattuku gannearaku kuda chala baga padav ni songs kosam waiting e ammaitho padinchandi songs
సూపర్
Folk studio లో ఈ పాట విన్నవళ్ళు లైక్ వేసుకోండి....
Super song bro
@@vemulagouri105 hiii gouri gud mrng plz reply
సూపర్బ్ యాక్టింగ్.. ❤️🔥
Just listened small bit of it in jabardasth and felt something in the song. Really liked the singer voice and screen presentation.
Evari skit lo e song vachindhi brother
Latest promo in jabardasth
S brooo...just small bit
@@ramakrishnaderangula696
M
Ll.
L
Ppl p
@@ramakrishnaderangula696
M
Ll.
L
Ppl p
ఈ పాట అర్థమై వేర్ ఉంది...
భర్తను కాదని పరాయి వ్యక్తితో తిరగడం మీకు సబబేనా.... దానికి తోడు గా పాటలు చిందులు
Yes brother
Aa ammayi chandamanu oohinchikontunnadi.akkada affair ledu.night kattelaku Ela veltundi brother
Lanje ni cheskunnavaadiki undali first
Coretga adigav bro
Super
Song chala baguntadi... ..kani Direction Superb Anna.. I'm fida for direction
Song chala bagundhi anna.meaning full song .malli malli vinali anipinche song ❤️
చెవిలో అమృతం పోసినట్టు ఉంది. నా తెలుగు సాహిత్యం అద్భుతంగ❤️❤️❤️💐💐💐💥💥💥
Mi voice lo edhohh magic uondhi andi eani sarulu vina vinalanipisthundhi nice song singer have great feature bro congratulations many song successfully god bless you bro ❤❤❤❤
ఇ పాట ఎన్ని సార్లు ఇన్ననో నాకే గుర్తే లేదు రమేష్ అన్నగారు దయవల్ల
గాయకుడి గాత్రం చాలా బావుంది
నటుడు హీరో శ్రీ విష్ణు తమ్ముడిల ఉన్నాడు
అమ్మాయి కూడా బావుంది
సంగీతం కూడ బావుంది
సూపర్
హీరో హీరోయిన్ మద్య కెమిస్ట్రీ ఎక్సపిరెషన్స్ సూపర్ అల్టిమేట్,👍👍👍
అన్న సాంగ్ సూపర్ వాయిస్ సూపర్ సాంగ్ ఒక్క మాట లో చేపల్లెం👍👍👍 all the best ఇంకా చాలా song's కావాలి మాకు 👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹❤️❤️❤️❤️❤️
Song baagundhi adhi andhariki thelusu but song lo vachina pair abhaaa Entha cute 🥰🥰gaaa chesarooo😘😘😘
E song వింటున్న అంత సేపు ఈ లోకం మార్చి పోయా 🤗🤗🤗🤗
నేను ఈ పాట ఒక వంద సార్లు విన్నాను ఆటల మీనింగ్ సూపర్ గా ఉంది ఈ పాట రాసిన వారికి నా ధన్యవాదాలు
ఇదే పాట రాయలసీమ ప్రాంతంలో పాడుకునే జానపదాలలో మరోవిధంగా ఉంటుంది. All India Radio లో విన్నాను. 🙏
Reply
My bestie bootam ramesh paadina block buster hit song... super voice ra rammmi...
సూపర్ వాయిస్ వెరైటీగా ఉంది... ఆడనా, మగనా పాట పాడిన అర్థం అని కొంచెం కాన్ఫిస్ అవుతుంది.
Male bootham ramesh anna
@@p.anirudh5841 ఆడవారు పాడిన గొంతు
మగవారు పాడిన గొంతు వేరు వేరుగా ఉండాలి.
రెండు ఒక అతను పాడినాడు. అది ఆడగొంతు మాదిరిగా... ఇందులో మగవారి చలనం, ఆడవారి చలనం. పాట వినేవారు వేతకాల్సి వస్తుంది.. అని
అబ్బ ఎం song రాశావ్ అన్న
ఎం voice అన్న
రెండు రోజుల నుండి వింటూనే ఉన్నాను
ఇప్పటి వరకు 100 times విని ఉంటా.
Bootham Ramesh ( Geetam Ramesh) super acting & singing Chaitu & Sravani acting also nice
Well done.
సాంగ్ చాలా బాగుంది బ్రదర్
Nenu minimum 30 to 40 times vinna but malli malli vinali anipistondhi super voice
Bhutham ramesh 🙏🙏🙏🙏🙏🙏 mic tv lo annosongs kosam waiting
ఈ పాట అసలు మనిషిలోని అన్ని భావాలు బయటికి తెస్తుంది సూపర్ ఉంది కేక
సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉
Ramesh bro ni voice super and ur acting kuda killing
Mottham vere level 🤸♂️🤸♂️💐💐♥️
Naku matram the best folk song idhi..what a song and what a composition man..i loved this song to the core... ❤️❤️🔥🔥
Singer voice super abbbba challla highlight ga undhi nenu ippudu appuday 10 times vinannu ra babu super abbbbbbbbbbbba
Chala chala tqqq bro chala bagundiii song
భూతం గీతం నీ గానం మరొక అద్భుతం నాన్న నీకు మంచి భవిష్యత్తుంది ఫ్యూచర్ లో ఒక మంచి పెద్ద సెలబ్రిటీ,
సాంగ్ నచ్చినవారు లైక్ వేసుకోండి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్
మైక్ టీవీ బృందం భూతం రమేష్ మరెన్నో సాంగ్స్ రావాలని కోరుకుంటున్నా excellent గానం సూపర్ సూపర్ హిట్ సాంగ్ అదుర్స్
Enni sarlu Aina chuse song💖💖💖💖💖💖💖💖💖💖
Varevvaaaa.....vere level 🔥🔥🔥🔥🔥
Nice one....beautiful song... Kudos to Ramesh and Turupathi and all u others u involved... Good work guy's
అన్నా సాంగ్ 👌👌👌👌👌 అమ్మాయి కూడా 👌👌👌 యాక్టింగ్ కూడా 👌👌👌👌👌
ఈ అమ్మాయితోనే వేరే సాంగ్ చెయ్ అన్నా plz plz nenu big fan anna niku మేము పెట్టె కామెంట్ చూస్తావనే ఆశతోనే కామెంట్ చేస్తాం అన్నా
సూపర్ సాంగ్... లిరిక్స్ చాలా బాగున్నాయి... భూతం రమేష్ బాగా పాడాడు పాట కాసేపు ఉంటే బాగుండు అనిపించింది...All the best mictv....
మరుగున పడకుండా మరిన్ని మంచి పాటలతో మరచిపోలేని విధంగా రావాలి అని కోరుకుంటున్నాను.. 👏👏👏
Ammayi supe💚r Thaggadae le 🔥😎👑