MA GALLILO OKKADU PORADU FULL SONG TELUGU FOLK SONG 2022

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2022
  • Lyrics : Jogula Venkatesh
    / jogula_venkatesh_official
    Singer : Mounika Yadav Mamindla
    / mounika_yadav.9
    Music : Kalyan Keys
    / kalyan_keys
    Flute : Ragava Sai
    D.o.p : Shiva Velpula
    / shiva_velupula
    Direction & Editing : Harish Velpula
    / harish_velpula
    D.I & Titles : Anneboina Srinivas
    Poster Designer : Sagar Mudiraaz
    Drone : Suresh Degavath , Harish Kanna
    Cast : Dharani Naidu , Jogula Venkatesh
    Making Video : Anil Radha
    Makeup : Rajesh
    Publicity : Nenu Mee Barath
    Assst Camera : Babu
    Special Thanks : Ragavendhar Reddy ( R Square Media )
    Actors :
    Raja Goud
    Annapurna
    Mallesham
    Himakar Bhatt
    Bhuvaneshwari
    Gayatri
    Sameera
    Shankar
    Kistanna
    Komuraiah
    Srinivas
    Technical Advisor - #svaramedia
    8328507374
    Special Thanks :
    Jalendhar MJ
    Sathish B
    RAJU COOL MUSIC
    Mittapalli Surendhar
    Shailendhar Reddy
    Narendhar Reddy
    Srikanth Peddapelli
    Rowdy Harish
    Rajesh Malyala
    Durgam Mahesh
    Aravind Goud
    Santhosh EGP
    Prasad
    Racha Shekar
    Praveen
    Abhi
    Kalyan khamma kurrodu

КОМЕНТАРІ • 4,6 тис.

  • @jogulavenkateshofficial6828
    @jogulavenkateshofficial6828  27 днів тому +68

    Please Watch UDUKUDUKU ROTTELU DJ SONG - ua-cam.com/video/biBN91u_MAM/v-deo.html

  • @hussainvalli505
    @hussainvalli505 Рік тому +3985

    ఈ సాంగ్ కోసం ఎంత మంది వెయిటింగ్ చేస్తున్నారు ఈ ఎంతో సూపర్ హీట్ కావాలని కోరుకుంటున్నాం

  • @lakshminagarajunagaraju6068
    @lakshminagarajunagaraju6068 2 місяці тому +19

    రోజుకి ఒక్కసారి అయినా చూడకుండా ఉండలేను ఈ songg❤

  • @bhaskarsmile3765
    @bhaskarsmile3765 Рік тому +22

    Super lyrics Venkat anna acting Bale chesinaru xlent singer wow nice ❤🎉😘

  • @varalakshmid6849
    @varalakshmid6849 9 місяців тому +10

    Abb emi song ra babu mind blowing enni sarlu chusina tanivitiradamledu act chesinavallu iddaru super ❤❤

    • @RajuNTRMaheshKumar
      @RajuNTRMaheshKumar 2 місяці тому

      Iove
      ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @MSNANI5655
    @MSNANI5655 Рік тому +144

    పాట వింటున్నత సేపు పెదాలపై చిరునవ్వు ఉన్న వాళ్ళు ఒక్క లైక్😘...
    #mnnani

  • @rangamalar6339
    @rangamalar6339 Рік тому +14

    ఎంత బాగుంది ఈ సాంగ్ మళ్ళీ ఈ సాంగ్ కోసం చాలా రోజులు వైట్ చేశాను థాంక్స్

    • @mattaravi3733
      @mattaravi3733 Місяць тому

      ❤❤❤❤❤ejjirjeihdheuedbdeodheueieeuehrreieeehrhr8ej😅😅😅❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Telangana23123
    @Telangana23123 Рік тому +58

    ప్రతి ఒక్క యువకుడు ఇతని లాగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు ఈ పాట విన్న తర్వాత 😛😛🥰🥰సూపర్ సాంగ్, సూపర్ మ్యూజిక్.. యాక్టింగ్ సూపర్ 🖤💜💞

  • @gajulaanand7849
    @gajulaanand7849 Рік тому +6

    Time kuda theliledhu ala vellipoindi song..
    Singer voice....🔥🔥🔥🔥🔥🔥
    Chereographyy.....🔥🔥🔥🔥🔥🔥

  • @avinashteddu5640
    @avinashteddu5640 Рік тому +9

    ఇన్ని రోజుల నా నిరీక్షణకు తెరపడింది.....🙏👍
    మస్తుంది అన్న పాట మాత్రం.....👌👌🤞

  • @ranjeevdhiman8858
    @ranjeevdhiman8858 Рік тому +12

    కి ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో.రావాలి అని కోరుకుంటున్న

  • @skjaheerbasha3635
    @skjaheerbasha3635 Рік тому +7

    చాలా బాగుంది బ్రదర్. Congratulations టీం సభ్యులు కి

  • @bonalaraju1347
    @bonalaraju1347 Рік тому +27

    వాడు చక్కని మనసున్న పోరాడు ఊరునిడువడు,. ఊర్లో ఉంటాడు ..
    Superb song..
    కాలీగా వున్నపుడు ఈ సాంగ్ మాత్రమే వింటున్నాను..
    E song ki టీమ్ వర్క్ అద్భుతంగా పని చేసింది.. రైటర్, వీళ్ళ ఎక్స్ప్రెషన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ and లొకేషన్స్
    అన్నిట్లో superb 👏🎊
    So good...loved 😍

  • @aduvalamahipal1957
    @aduvalamahipal1957 Рік тому +205

    తెలంగాణ తెలుగు మరి ఇంత తీయనా...
    అన్నట్లు బలే బలే....👌👌

  • @anilreddy1172
    @anilreddy1172 Місяць тому +3

    Na guriche paadi nattundi e paata gathamlo oka 10 years back naaku baaga set avthunde love you this song naa laaga miku anipisthe oka like veyandi

  • @dio._.gana._
    @dio._.gana._ 2 місяці тому +10

    Yevadra music kottindhi mind lo nunchi povatle..❤

  • @nareshgoud8269
    @nareshgoud8269 Рік тому +7

    పల్లె పాటలల్లా ఈ పాట మించిన పాట లేదు అన్న శుభాకాంక్షలు వెంకటేష్ అన్న మరియు టీమ్ మొత్తానికీ 💐💐

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому +2389

    శ్రీదేవి డ్రామా కంపనీ ప్రోమో లో చూసిన తర్వాత ఈ సాంగ్ ని వింటున్న వారు ఎంత మంది 😍 సూపర్ సాంగ్ ❤️

  • @radhakrishna476
    @radhakrishna476 11 днів тому +1

    emundi ra nayana song matram..ek dum unnay singing and lyrics...

  • @sunithasongs369
    @sunithasongs369 Рік тому +47

    తెలంగాణ యాస లో సినిమా తీసినట్లుంది 😍
    ఒక కథానాయకుడిని వర్ణిస్తున్న అంశాలు ప్రేమ, చిన్నపాటి బెదిరింపు, సహాయం, ఆడవాళ్ళకి మర్యాద, ఇంక చివరన నా మేనత్త కొడుకాడు, మేనబావాడు............. తోడుగుంటాడు వాక్యాలు కళ్లలో ఆనందభాష్పాలు వచ్చే విధంగా ఉన్నాయి. ఈ పాట విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు 👌👏👍😍

  • @shivakumargovindhugari4589
    @shivakumargovindhugari4589 Рік тому +5

    ఎక్స్ లెంట్ సూపర్ సాంగ్
    పెద్ద హిట్ సాంగ్ ఇప్పుడు ఇదే హై లెట్ సాంగ్ 2022 టీమ్ అందరికి ధన్యవాదాలు

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 Рік тому +70

    మా గల్లీ ల ఒక్కడు పొరడు.....
    అందగాడడు
    నన్ను సూస్తడు
    నన్ను సూసిన సూడనట్టుంటడు....
    నవ్వుతుంటడు
    కన్ను గొడ్తడు
    సైగ చేస్తడు....
    superb song by.... MOUNIKA YADAV voice.... 👌👌👌👌❣️

  • @Raju.Jonnakuti
    @Raju.Jonnakuti Рік тому +9

    Good Song …Yemi idea tammudu…very nice lyrics

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 6 місяців тому +571

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤

  • @pavanveesala2654
    @pavanveesala2654 Рік тому +120

    హీరోయిన్ నవ్వు ఎంత బాగుందో అలాగే ఈ పాట కూడా అంత బాగుంది సూపర్ గా ఉంది సాంగ్ ❤️❤️

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 Рік тому +4

    చాలా బాగుంది అన్న సాంగ్
    లిరిక్స్ చాలా బాగా రాశారు అన్న
    వెంకన్న సూపర్ అన్న
    Output చాలా బాగా వచ్చింది
    నీకు మంచి అవకాశాలు సినిమాలో రావాలని
    ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను...

  • @ganeshkakarla5898
    @ganeshkakarla5898 5 місяців тому +7

    అద్భుతం చేలా బావుంది

  • @thewayiam30vamshi90
    @thewayiam30vamshi90 Рік тому +5

    Voorlane untadu what a beautiful meaning 😢

  • @adharshkondaboina134
    @adharshkondaboina134 Рік тому +11

    మా గాల్లిలో ఒకడు పోరాడు అందగాడు నను చూసినా చూడనట్టూ ఉటడు సాంగ్ అదుర్స్ సూపర్ మాంచి పాట ఈ పాట కోసం చాల రోజుల నుండి వెట్ చేస్తున్న ❤️❤️❤️

  • @srikanthmunaga7904
    @srikanthmunaga7904 Рік тому +16

    Singer Mounika yadav superb ga padaru👏👏😍

  • @user-tk2uq7pn5k
    @user-tk2uq7pn5k 13 днів тому

    ఈ పాట వింటె వినాలనిపిస్తుంది I l o ve y o u ❤

  • @Durgaprasadoffical5
    @Durgaprasadoffical5 7 місяців тому +12

    Super great song And voice super 👌👌👌👌❤

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c Рік тому +1098

    ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ❤❤❤🎼⚡️

  • @kdfsstudios6363
    @kdfsstudios6363 Рік тому +111

    ఈ పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఇక నుండి మంచి అవకాశాలు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా....ఇంత మంచి పాట అందించిన మీకు ధాన్యవాదాలు

  • @ravinayak6193
    @ravinayak6193 Рік тому +4

    Bramha nandam gariki cala baga sute avuthundhi... 🌹🌹💜💜e song

  • @user-ef7el8rk5j
    @user-ef7el8rk5j 7 місяців тому +2

    Excellent song eanni sarlu vinna vinalani pistundi ❤

  • @MuraliVlogs91221
    @MuraliVlogs91221 Рік тому +57

    100M.దాటి పోతది ఈ పాట పక్క..👌

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c Рік тому +111

    ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍✨️✨️

  • @chittimalasaidulu2560
    @chittimalasaidulu2560 8 місяців тому +2

    E pata rasina variki padi na... Adina prathi okkariki dhanyavadaalu ❤❤❤

  • @kasarlapraveen1219
    @kasarlapraveen1219 Рік тому +4

    Superb song anna🤩
    Chaala rojulu wait chepinchav song kosam

  • @telugudravidianboy3007
    @telugudravidianboy3007 Рік тому +24

    దక్షిణ భారత దేశ కల్చర్..... అధీ కూడా మన
    #తెలుగు_కల్చర్ మస్తు గా ఉంటది 🔥😍.
    మన భాష నీ కలిసి కాపాడుకుందాం బ్రో....పోయేది ఏముంది ... 🥺❤️

  • @dumalapeddollayellaiah6245
    @dumalapeddollayellaiah6245 2 місяці тому +2

    వెంకటేష్ అన్న మీ గంగయ్య అన్న మా కంపెనీ లోనే ఉన్నాడు మేము ఇద్దరం ఒకే దెగ్గర వర్క్ చేతున్నాము

  • @chantigottipalli7896
    @chantigottipalli7896 5 місяців тому +4

    Very nice లిరిక్స్ and superb voice I love this 🎉🎉🎉

  • @haladinamdevnamdev712
    @haladinamdevnamdev712 Рік тому +12

    అమ్మాయీ మనసులోని పాట సుపర్ పాట ❤

  • @harikrishna6838
    @harikrishna6838 Рік тому +89

    లిరిక్స్ సూపర్..✍️✍️👌👌
    సింగర్ మౌనిక యాదవ్ సూపర్ వాయిస్🎤
    ఆల్ the best team..

  • @Chpraveen6161
    @Chpraveen6161 Рік тому +7

    సూపర్ ఈ పాట మేన మరుదలు మరియు మేన బవలకు సూపర్ కాంినేషన్స్ పాట. Super 👌 Song Lyrics Super 👌🔥

  • @telugunewsong543
    @telugunewsong543 2 місяці тому +2

    Super very nice song.Basically iam North Indian but I know little bit Telugu also.

  • @bharathiganta6780
    @bharathiganta6780 Рік тому +3

    2 kosam wait chestunnam ❤️

  • @dazzler...3441
    @dazzler...3441 Рік тому +7

    వెంకీ. Bro.. మీసాలు కడక్ ఉన్నాయి 🔥

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 Рік тому +198

    చాలా రోజుల తర్వాత మౌనిక పాట పాడారు చాలా సంతోషం పాట చాలా బాగుంది. మరిన్ని పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @varalakshmid6849
    @varalakshmid6849 10 місяців тому +7

    Both of them awsome ❤❤

  • @chanduchinna7924
    @chanduchinna7924 6 місяців тому +7

    Porilanu masth set chestaru😅😅😅😅

  • @saikumarare6903
    @saikumarare6903 Рік тому +17

    సూపర్ సాంగ్ వెంకీ అన్న.ఈ సాంగ్ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఈ రోజు వచ్చింది 10 సార్లు విన్నాను ఇప్పటికి ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో.రావాలి అని కోరుకుంటున్న అన్న టీం అందరికి నా ధన్యవాదాలు. 🙏❣️😎

  • @abdulrazaq1090
    @abdulrazaq1090 Рік тому +26

    కనీసం ఒక్క రోజు లో 100 సార్లు విన్న కావచ్చు. సూపర్ సాంగ్

  • @dioboyhari5615
    @dioboyhari5615 8 місяців тому +1

    Madhi Nellore district kani . ❤❤ Nuvvu .. akka super.. .. song anya. Inka . Yeno .. thiyali ani korukumtu . Mi thamudy

  • @Saikumar-cw9or
    @Saikumar-cw9or 2 місяці тому +6

    Old minister home la undhi and fortuner car kuda sir dhe

  • @ajaybabu6666
    @ajaybabu6666 Рік тому +168

    లోకం లో ఈ లాంటి మంచి మనసున బావా
    ఈ లాంటి మంచి మనసున మరదలు
    వున్న బావా మరదలు బంధం ప్రతి రోజూ సుఖసంతోషాల తో నిండి వుంటుంది
    ఎన్ని జన్మల కైనా బావా మరదలు బంధం విడలేనిది ఈ విశ్వం లో
    ఇంత మంచి బావామరదల బంధం ని ఇచ్చిన
    అది దంపతులు ఐన ఆ పార్వతిపరమేశ్వరులకు మనం ప్రతి రోజూ పాదాభివందనం చేయాలి

    • @madhigatalramesh6963
      @madhigatalramesh6963 Рік тому +1

      Eeert

    • @shivaachanavlogs5511
      @shivaachanavlogs5511 Рік тому

      హి ఊగుతూ ఊగు గు హి ఊగు ఊగు ఊగుతూ ఊగు ఊగు ఉగ్ ఫుగుగ్ ఉగ్ గ్గుగియూఉగ్1ఈ1ఇగ1క్😭56స్

    • @vanarasiharish7444
      @vanarasiharish7444 Рік тому +3

      Meeru Edo oka roju collector avutharu Babu avutharu 😄😄😄

    • @madarapubalu8668
      @madarapubalu8668 Рік тому

      @@vanarasiharish7444 21st

    • @KR.Ramanji
      @KR.Ramanji Рік тому

      @@madhigatalramesh6963 àaa

  • @dharavathnarasimha9123
    @dharavathnarasimha9123 Рік тому +23

    Song & choreography chala bagundi
    Part-2 kosam waiting ⏳

  • @user-hu6dr7gk3c
    @user-hu6dr7gk3c 8 місяців тому +2

    ANNAAAAA 😭😭❤❤❤. SEND TO OSCARS. WILL BEAT RRR RECORDS. NAADI GUARANTEE.

  • @user-ry3ct7vj2n
    @user-ry3ct7vj2n 7 місяців тому +2

    Avunu sree devi drama copani lo promo chusi nenu vintunna e paata I like singing ❤❤

  • @sreekanthkadamanchi2478
    @sreekanthkadamanchi2478 Рік тому +4

    కొంచెం కొత్తగా బాగానిపించింది పాట చాలా బాగుంది❤️❤️❤️

  • @marupakamanjunath6366
    @marupakamanjunath6366 Рік тому +10

    మౌనిక వాయిస్స్ సూపర్ ❣️

  • @kpallu
    @kpallu Місяць тому +6

    Nice music all tha best😊😊

  • @yesurathnam7567
    @yesurathnam7567 Рік тому +2

    Em voice ra babu champesindhi

  • @d.kranthikumar5867
    @d.kranthikumar5867 Рік тому +19

    ఈ పాట వింటుంటే నాకు నేను చూసుకున్నట్టుంది...
    ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకచ్చాయి...
    పాట సూపర్ 👌👌😘😍

  • @user-wm6ze6db7w
    @user-wm6ze6db7w Рік тому +294

    జనాల మనసు దోచుకునే పాటలు మన తెలంగాణ జాన పద పాటలు❣️👌

  • @reddyreddy9038
    @reddyreddy9038 3 місяці тому +6

    Anna part 2 ekkada

  • @Minni12149
    @Minni12149 Рік тому +6

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే పాట దయచేసి పార్ట్2 తీసుకురాండి

  • @rajahuliyash7333
    @rajahuliyash7333 Рік тому +260

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలినపిస్తుంది bro, i loved it ❤️😘

    • @Addicted_to_You
      @Addicted_to_You Рік тому +2

      Bro okkasari NK FILMS AND SERIES UA-cam CHANNEL lo kuda velli chudandi vallu kuda cover song baga chesaru e song midha I hope you people definitely like 👍

    • @MAGICEYESTORIES
      @MAGICEYESTORIES Рік тому

      ua-cam.com/video/5uKeaBNqpeo/v-deo.html

    • @suryavamsi7932
      @suryavamsi7932 Рік тому

      Really

    • @jaipalreddyjaipalreddy6702
      @jaipalreddyjaipalreddy6702 Рік тому

      @@Addicted_to_You q and the q and qqqq qq qqqqq q q

    • @emotionworld.
      @emotionworld. Рік тому

      Allaroda Andagaada Song promo - Dimple mounika songs - mounika dimple songs - new folk songs telugu చూడండి చాలా బాగుంది....

  • @ravivelpula3956
    @ravivelpula3956 Рік тому +82

    మౌనిక యాదవ్ గారు,
    మీరు పాడిన తీరు,
    ఇంత వరకు ఎవరు పడలేదండి, సూపర్ అండి సూపర్. ❤️

  • @Kuslu1190
    @Kuslu1190 10 місяців тому +1

    First time eeroje chusanu ee song sankranthi pandaga jarupukunnantavfeel kaligindhi

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 Рік тому +5

    💐💐💐👍👍👍వెంకటేష్, 💐💐💐
    శుభాభినందనలు. అద్భుతమైన వీడియో.

  • @khaleelbhai9705
    @khaleelbhai9705 Рік тому +6

    Awesome song Brother Ne Smile super heroine super 100 million Pakka song

  • @madhupendli5672
    @madhupendli5672 Рік тому +5

    పల్లెజనాలకు నచ్చిన పాటలు

  • @g.srinivasreddy3028
    @g.srinivasreddy3028 Рік тому +1

    Super song...edaina film lo pettandi...

  • @vinodempala1732
    @vinodempala1732 Рік тому +43

    ముందుగా మీ టీమ్ అందరికి వందనాలు 🙏🙏🙏 పాట మాత్రం సినిమా సాంగ్ ని మించి పోయినది 💐💐💐 మీరు ఇలాంటి పాటలు మరెన్నో మన తెలుగు వాళ్లకు అందించాలని కోరుకుంటున్నాను 🙏Thank You bro 🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @MuraliKrishna-oz6ew
    @MuraliKrishna-oz6ew Рік тому +56

    అనంత్ శ్రీరామ్ గారు కూడా ఇంత అందమైన పాట రాయలేదు బయ్య what a song,,💓💓💓💓👏👏👏

  • @bharateeyudu1961
    @bharateeyudu1961 2 місяці тому +1

    అమ్మాయి నవ్వుతూ అందంగా ఉంది, సినిమాలను ప్రయత్నించవచ్చు, పాట చాలా బాగుంది

  • @user-gc4pi5ph1d
    @user-gc4pi5ph1d 3 місяці тому +4

    2 part kosam withing

  • @PittaKathalu143
    @PittaKathalu143 2 місяці тому +1

    Telangana yasa, janapadam superb from Andhra

  • @vangalapraveen1860
    @vangalapraveen1860 Рік тому +4

    సూపర్ సాంగ్ వెంకటేష్ అన్న చాలా బాగుంది 😍

  • @Vickypanthulu
    @Vickypanthulu Рік тому +92

    చాలా రోజుల తరువాత మౌనిక పాడిన పాట చాలా బాగుంది గాత్రం.... ప్రత్యేకం సంగీతము గాత్రమే.... అది ఈ పాటలో ఉంది 👌

  • @savaribhamyya1815
    @savaribhamyya1815 Місяць тому +3

    Very Nice song ❤❤❤❤❤

  • @user-yh3ew8pw4p
    @user-yh3ew8pw4p 7 місяців тому +5

    Beautiful song ❤

  • @galliporagandlu3431
    @galliporagandlu3431 Рік тому +31

    ఈ పాట నాచిన ప్రతి ఒక్కరికి లవ్ లో పడి ఉంటారు కదా ఫ్రెండ్స్😄😄🥰♥️♥️

  • @darlingmusic1
    @darlingmusic1 Рік тому +25

    JAI SREE RAM

  • @SoumyaraniPolakonda
    @SoumyaraniPolakonda 22 дні тому +1

    Super 👌 super bro 👌👌💯

  • @rajathanvi-ls9iu
    @rajathanvi-ls9iu Рік тому +2

    Chala bagundi song 🎵🎵❤❤😘😍

  • @bommenamurali1954
    @bommenamurali1954 Рік тому +83

    వెంకటేష్ అన్న కళం నుండి వచ్చిన ప్రతి అక్షరం కండ్లకు అడినట్లు ఉంటాయి... So nice lyrics గల్లీ పోరగాండ్లు ఆగం ఆగం అయిపోయే 😂... ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ♥️.... నాకు అయితే ఈ పాట చాలా ఇష్టం 💥👌

  • @prathyushanilap4947
    @prathyushanilap4947 Рік тому +4

    What aaa smile bro....Song starting to ending mi smile song ki beauty 😍nen daily 10 times chusthanu

  • @anveshkumarkanikelli3090
    @anveshkumarkanikelli3090 Рік тому +1

    Superb video, masth undhi video ❤❤❤❤❤

  • @raghuregunta6549
    @raghuregunta6549 19 днів тому

    Venkatesh anna super anna miru em lyrics anna

  • @bangarunagababu2081
    @bangarunagababu2081 Рік тому +12

    ఈ పాట గురించి ఎంతని చెప్పాను అది ఏమని చెప్పాను
    మొత్తానికి దంచెసారు అన్నాలు.......
    👌👌👌👌👌👌👌👌

  • @pranaypranaykumar5187
    @pranaypranaykumar5187 Рік тому +14

    Telangana Yasha bhasha 😍😍😍💙👑🤗

  • @shravankumargodugu9552
    @shravankumargodugu9552 Рік тому +3

    MOst of the shots are lifted where contrast needed... @DI contrast is missing, Yellows are dominating Gothrough once Harish & Srinivas kakalu
    masthu jesindru konni adjust chethe mastu untadi ..... vedevadu ------ cheppedi anukokandi

  • @nareshchinthakayala
    @nareshchinthakayala Рік тому +5

    Super song very very nice beautifull

  • @akkinenibhikshapathi2185
    @akkinenibhikshapathi2185 Рік тому +5

    super b bro song vere levalloundi 🔥🔥 singar voice super all of u congratulations 👍🔥🔥

  • @meesalachandana7187
    @meesalachandana7187 Рік тому +4

    Wow chala bagudhi superb
    Singer voice super Sami Sami songer singer mounika 👏
    Kirrak padinav

  • @penchalaiah123-bn9cf
    @penchalaiah123-bn9cf 2 місяці тому +1

    i like this song ❤ super song and music 🎵❤❤❤

  • @gamingwithkarthikyt4002
    @gamingwithkarthikyt4002 Рік тому +3

    Waiting for the part 2❤❤❤❤❤