How to control gastric problems | Rythunestham Interview With Dr. Khader Valli | Part - 5 |

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 457

  • @Bhargavaramudu7777
    @Bhargavaramudu7777 5 років тому +70

    నేను అనుభవించి చెబుతున్నాను సిరి ధాన్యం చాలా గొప్పవి
    అందరూ వాడాలి
    జై ఖాదర్ వలీ 💪💪💪💪💪💪👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @rtrfoodsmanavantalu4377
    @rtrfoodsmanavantalu4377 6 років тому +3

    మీ ప్రసంగాలు వింటున్నా తెలియని చాల విషయాలు తెలుసుకుంటునాం మాఆరోగ్యాలను మంచి సలహాలతో బాగుపరుస్తున్నందుకు మీకు మా కృతఘ్నతలు ఇటువంటి విషయాలను మీ ద్యార అన్ని మీడియా ఛానల్స్ ప్రజలకు తెలియజేస్తే చాల ప్రయోజనకరంగా అందరికి వుంటుందని మాఅభిప్రాయం

  • @HemanthKumar-li4bb
    @HemanthKumar-li4bb 6 років тому +6

    Feeling hopeful for our next generations with finding such true knowledge. Thanks a lot Venkateswara Rao garu for asking the right questions and to Khader garu for not commercializing this wisdom

  • @pandurangarajubirudaraju3673
    @pandurangarajubirudaraju3673 5 років тому +2

    ఆరోగ్యముగా వున్నా కూడా చిరు దాన్యాలు గత నెల నుండి వాడుతున్నాము. ఆకుల కాశాయములు కూడా వాడుతున్నాము. మీ పరిశోధనలు ఆమోగ్యము. మీకు కృతజ్ఞతలు.

  • @venkatraj2041
    @venkatraj2041 5 років тому +2

    గురువుగారు చెప్పడం బాగుంది వినడం చాలా బాగుంది ఆచరిస్తే అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం

  • @mohdghouse351
    @mohdghouse351 Рік тому

    Very good 👍 knowledgeable topic thanks khader vali garu .

  • @SHBBCTTD
    @SHBBCTTD 2 роки тому +1

    అవును నిజమే మరి ఈ ఈ కొన్ని సిరి ధాన్యాలు అయినా వాడి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనసును ఒప్పించాలి కూడా ఇలా అలవాటు పడ్డ మనసు కష్టంగా ఉంటుంది కదా

  • @eswararaotalachutla2941
    @eswararaotalachutla2941 5 років тому +3

    డాక్టర్ ఖాదర్ వాలీ గార్కి ముక్యంగా ధన్యవాదాలు. డాక్టర్ గారు చెపుతున్న చిరుధాన్యాలు ఎంతో ఆరోగ్యకరమైనవి అందు వల్ల దయ చేసి అందరూ బిన్యం గోధుములు తినడం ఆపేసి చిరుధాన్యాలు వాడండి. ఆయన మనకి మనపిల్లలకు ఆరోగ్యం అందిస్తున్న ప్రకృతి దేవుడు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padduyadav5815
    @padduyadav5815 5 років тому

    Thanks for your information sir; we are started using siri dhanyalu

  • @godinasiva1392
    @godinasiva1392 5 років тому

    Good information for all sir

  • @jareena2006
    @jareena2006 5 років тому

    Kobbari, verusenaga, nuvvulu, verri nuvvulu....anni noone roopam lo teesuko waala...? Wantallo waadaala...? Lekunte paalu chesukoni taagaala..? Please advice sir....And you are doing great job sir ...Thanks a lot...🙏🙏🙏🙏

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 5 років тому +3

    respected sir you are our hope

  • @sindhuphysio946
    @sindhuphysio946 5 років тому +1

    yaaa true.....in Bangalore we are staying...here millets increased more....even diet hotels serve millets recipes .... good to have millets here in Bangalore.....

  • @paintingtechno7370
    @paintingtechno7370 4 роки тому +1

    Dr khader Valli sir we drank neem kashaam charishma

  • @alwayshappy8421
    @alwayshappy8421 5 років тому +1

    God bless you Sir

  • @venurajumale5594
    @venurajumale5594 3 роки тому

    Thanks you sir🙏🙏🙏🙏

  • @maadhawimanne5379
    @maadhawimanne5379 5 років тому +1

    Sir kindly suggest remedies to control headache

  • @kkprasad7760
    @kkprasad7760 5 років тому

    super super pillala gurinchi super chappalru

  • @v.bhavaniprasadprasad4705
    @v.bhavaniprasadprasad4705 3 роки тому

    Thank you sir

  • @viswanatha825
    @viswanatha825 6 років тому +2

    Thanks for ur videos

  • @sayyadnagulmeera2829
    @sayyadnagulmeera2829 6 років тому +17

    Sir, please conduct more program in our Amaravathi. Realted Siri dhanyalu & for farmers how cultivate this 5 products

    • @Raitunestham
      @Raitunestham  6 років тому

      సెప్టెంబర్ లో ఉంటుంది సర్

    • @santhoshr5138
      @santhoshr5138 6 років тому +1

      Details of Rytunastham foundation

    • @shaikdastagiribasha5404
      @shaikdastagiribasha5404 6 років тому

      @Who Am I download
      drive.google.com/drive/u/0/mobile/folders/1QjB0TT_MjKBYsNx8BdLXvfeZ8ongqoWC

    • @prasadkannam6480
      @prasadkannam6480 3 роки тому

      @@Raitunestham I want your number please give me sir..

    • @famzam6564
      @famzam6564 Рік тому

      😊😊😊😊😊

  • @pranaviandmani
    @pranaviandmani 5 років тому

    ఖాదర్ వలీ గారు ,exlent గా చెప్పారు. ఐతే పంచ భూతాలు లో ఒకటి వాయువు అది ప్రతి ప్రాణికి చాలా అవసరం కదా . తిండి కంటే సరి ఐన స్వచ్ఛ మైన గాలి కోసం ఏమీ చెయ్యాలి. మోటారు సైకిల్ అండ్ డీసెల్ ఇంజన్ లు ఎన్నో వున్నాయి. వీటికి ప్రతమ్య padaathi ఏమిటి అండి. 1 or 5 కిలో మీటర్ల కి సైకిల్ వాడవచ్చు. మీ వంతు సేవలో దీనికి సెలవు ఇవ్వండి. ఎంత మంచి గా తిన్నా సరి అయిన గాలి లేక పోతే తిన్నా ఫుడ్ పాయిజన్ అవుతుంది. చెట్టులు ఎన్ని పెంచి నా మోతాదు మించిన కలుషిత వాయువు ను శుద్ధి చెయ్యలేవు కదా అండి. ఇంకొకటి sir పంచ భూతాలు లో ఒకటి నీరు . మరి అలాంటి నీరు స్వచ్చం గా ఎక్కడా దొరకడం లేదు. రివర్స్ అసమసిస్ చేసి త్రాగు తున్నాము. మరి ఆ కలుషిత నీరు తాగుతూ వున్నారు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని వాడు తున్నాము అది హెల్త్ కి మంచి నీరు పూర్వకాలం లా మన రాష్ట్రంలో అందరి ప్రజలికి అందే సలహాని ఇవ్వండి. ఎందుకు ఇలా అడుగు తున్నా అంటే నీరు మన శరరానికి చాలా అవసరం. 70 శాతం నీటితో వున్న శరీరం కి మంచి నీరు నీ అంటే ఖనిజ లవణాలు ను ఇవ్వాళ శుద్ధి చేసిన తరవాత అవి పోతాయా. అని సందేహం కలుగుతోంది. వారానికి 1 లీటర్ నూనె వాడే 4 మెంబెర్స్ వున్న ఫ్యామిలీకి మీరు చాలా మంచి సూచనలు చేశారు. రోజూ కి ఒక్కరు 3 నుండి 4 లీటర్ నీరు వాడతారు . అంటే వారానికి 4 మంది వున్న కుటుంబం కోసం 112 లీటర్ స్ త్రాగు నీరు గా వాడు తారు. మరి పరోక్షం గా వంట కి వాడే నీరు కూడా ఇదే శరీరానికి అందిస్తున్నాం. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి చెప్పగలురు. పల్లె లో ఒక నీటి సమస్య. పట్టణాలు నగరాల్లో ఒక నీటి సమస్య అందరికి అందుబాటులో ఉండే విధంగా చెప్పగలరు. ఇంకా చాలా విషయాలు అడగాలని ఉంది కానీ గాలి నీరు. చాలా చాలా అవసరం అందుకు గాను మీరు చెప్ప గల రు గాలి నీరు కూడా కలుషితం నుండి బయట పడాలంటే అంటే ఏమి చెయ్యాలి. దీని వల్ల ముగ జీవులకు కూడా మేలు చేసినవారు అవుతారు. వాటర్ త్రాగటానికి results Ami చూసుకోవాలి ఎంత వుండాలి. నిద్రలో కూడా కలుషిత గాలినే పీలుస్తున్నము. వీటి వల్ల నే ఎక్కువ అనారోగయకరమైన ఇబ్బందులు పడుతున్నా ము . ధన్యవాదలండీ వలీ గారు.

  • @jrbellamkondasreenivas5071
    @jrbellamkondasreenivas5071 6 років тому +17

    హాయ్ సార్ చిన్న రిక్వెస్ట్ మొబైల్ ఫోన్ పైన కూడా ఒక ప్రోగ్రామ్ చేయండి ప్లీజ్

  • @lakshmipayyavula4044
    @lakshmipayyavula4044 5 років тому

    Thanq Sir

  • @bandirangarao7124
    @bandirangarao7124 6 років тому

    Thank you raitunestham

  • @mohankrishna648
    @mohankrishna648 5 років тому +22

    నేను 2 months వాడాను నాకు cholestrol పూర్తిగా తగ్గిపోయింది... Uric acid problem కూడా నయం అయుంది.. నాకు 8.5 ఉండేది now 4

  • @kodavaluru1965
    @kodavaluru1965 6 років тому +1

    Please explain remedies for L4-L5 lower back pain in depth

  • @mettasatishkumar
    @mettasatishkumar 8 місяців тому

    Dr. Khaderwali garu is "Daivam Manushya Rupena"

  • @mallikarjunareddy2606
    @mallikarjunareddy2606 5 років тому

    He is health god to our country

  • @kusumasri3083
    @kusumasri3083 6 років тому

    Thank you somuch sir this information

  • @kanakadurgapattem1211
    @kanakadurgapattem1211 5 років тому +1

    Khadharvalley gaaru memu siridhanyaalu thintunnam.kevalam meeru cheppadamvalla.andharoo raithulaki sahakarinchaali.

  • @balu445
    @balu445 6 років тому +2

    Thanks Khadar Garu. Nenu vadatam modalu pedathanu.

  • @venkataganesh5995
    @venkataganesh5995 5 років тому

    Thanku sir...I got good health

  • @gollapallyramreddy5693
    @gollapallyramreddy5693 5 років тому

    Thanks

  • @రంగరాయా
    @రంగరాయా 5 років тому

    these are practicaly difficult

  • @dasharathdarshanam3669
    @dasharathdarshanam3669 5 років тому

    Súper sir

  • @mosquitobyte
    @mosquitobyte 5 років тому +1

    Sir, kidney infection ki oka vedio cheyandi...

  • @sanasiddiqui1097
    @sanasiddiqui1097 6 років тому

    Sir meru chala baga chepparu u r great sir .👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏.

  • @allawadakousalya4073
    @allawadakousalya4073 5 років тому

    sir meeku chala chala kruthagnyathalu sir bhagavanthudu meerupamlo vachi ela chepputhunnaademo anipsthunnadi sir

  • @chandrasekharrao1579
    @chandrasekharrao1579 6 років тому +1

    Siri dhanyalu is the best medicine for all kinds of people who are suffering from many different types of diseases in the dark age.

  • @jakirajam
    @jakirajam 6 років тому +20

    Iyanagari debbaki ...FAKE DOCTORS and fake brands sardukovali ..Hatsoff

  • @ayubkhan-xi4js
    @ayubkhan-xi4js 5 років тому

    Great sir...

  • @suvarnarekha6972
    @suvarnarekha6972 5 років тому +1

    Siri dhanyalu is best 👍 but very expressive in Bangalore

  • @guruprasad2404
    @guruprasad2404 6 років тому +4

    Great job sir

  • @affanjishan3228
    @affanjishan3228 3 роки тому

    Be shaq

  • @krishnayasarapu6991
    @krishnayasarapu6991 6 років тому

    Love you raytunestham......

  • @LOVEDOGS_ROBLOX
    @LOVEDOGS_ROBLOX 5 років тому +1

    Sir pls tell me how to reduce constipation in my 3 yr old kid

  • @nagutalla3314
    @nagutalla3314 5 років тому

    Super sir

  • @muraligoud427goud5
    @muraligoud427goud5 6 років тому +2

    I can believed sir
    Ur great sir

  • @milkcenterbuisinesguidetel8982
    @milkcenterbuisinesguidetel8982 5 років тому +1

    Sir pregnent vallu gas problem ki menthi aaku kasham thagavacha 15 days

  • @sammecheerla2976
    @sammecheerla2976 6 років тому

    Excellent

  • @shankaracharymamidoju9487
    @shankaracharymamidoju9487 5 років тому

    Namaste anna, meeru chestunna samajika sevaku danyulam, meemu 2mtsns nundi vaduthunnam, kashayalukuda

  • @sumathik9844
    @sumathik9844 6 років тому +3

    Thank you very much for ur valuable message

  • @muppriramaswamy7686
    @muppriramaswamy7686 6 років тому

    good nice

  • @sasikalapalivela6764
    @sasikalapalivela6764 6 років тому

    When you will come to Vijayawada to give speech.if we before only we will also attend the meeting and get benefit

  • @sayyadnagulmeera2829
    @sayyadnagulmeera2829 6 років тому

    Thanks for info

  • @sampathyadav13
    @sampathyadav13 6 років тому +7

    మేము వాడుతున్నం సార్ మీకు ధన్యవాదాలు

    • @mohanp2633
      @mohanp2633 6 років тому

      Okesari teeseyavaddu ani chepparu oka sari

    • @gamesworld1955
      @gamesworld1955 6 років тому

      very good program sir tank you sir

    • @jakirajam
      @jakirajam 6 років тому +2

      meemu vaaduthunnam.it is super

    • @murthyvja275
      @murthyvja275 6 років тому +1

      SIR AKKADA AVAILBLE GA VUNTAI SIR ADDRESS PLEASE SIR PLEASE CALL 9849420065

    • @amued
      @amued 6 років тому +1

      Hyderabad lo Ekkada dorukutundi please updat,

  • @clavanya7592
    @clavanya7592 6 років тому

    Sir chronic pancreatities from 6years and diabetes from 3 weeks

  • @Badshah021
    @Badshah021 6 років тому

    Good Video.....

  • @bhargavbangabang9318
    @bhargavbangabang9318 5 років тому +2

    we also using that one we are healthy now

  • @soujanyaadi3962
    @soujanyaadi3962 5 років тому

    nice

  • @shaikmahboobjani5299
    @shaikmahboobjani5299 5 років тому

    Mashallah sir

  • @anilm1355
    @anilm1355 5 років тому

    Thank U sir,. But I have eye sight problem, my eye sight is 4.1. How to control plz give one video.

  • @rafhialamuri515
    @rafhialamuri515 5 років тому

    School lo pillalaku annam badhulu siridhanyalu vandi pedithe baguntundhi

  • @ghamyasravani1964
    @ghamyasravani1964 5 років тому +2

    Sir...Gallbladder stones surgery lekunda poortiga taggalante emi cheyalo cheppandi...

    • @sudharajan3641
      @sudharajan3641 4 роки тому

      గాల్బ్లాడర్ స్టోన్స్ కు మందులు లేవండీ.నేను చాలా రకాలు వాడి ఏదీ పనిచేయక సర్జరీ చేసుకున్నాను.ఇప్పుడుకూడా సమస్య తగ్గలేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ ఎక్కువైనది.జీర్ణశక్తి తగ్గింది.

  • @arunakumari3840
    @arunakumari3840 6 місяців тому

    Vandukune menthi kura na, I have gastric nearly 1 yr. Plz tell solution

  • @lavanyagali3779
    @lavanyagali3779 5 років тому +1

    Sir siridhanyalu is very cost.so pls reduce that cost to buy all poor people.

  • @gayatriarjun4864
    @gayatriarjun4864 5 років тому

    Sir children's diet plan with time cheppandi pls

  • @nageswarareddyb4860
    @nageswarareddyb4860 Рік тому

    🙏🙏🙏🙏

  • @sunandasola6047
    @sunandasola6047 6 років тому

    Sir pls give solution for auto immune inflammatory psoriasis

  • @shivashankar7295
    @shivashankar7295 Місяць тому

    Verikos ki emi cheyali chppagalaru🙏🙏

  • @shailuschannel5568
    @shailuschannel5568 2 роки тому

    Meedaya valla na maigrain problem thaggindi khadarvali gaaru,🙏🙏🙏

  • @yellaiahsanga9669
    @yellaiahsanga9669 5 років тому

    Sir siri danyalu ela vandukovali

  • @prasadchowdary1950
    @prasadchowdary1950 6 років тому

    Tq sir

  • @subbaraochallagalla294
    @subbaraochallagalla294 5 років тому

    we are using plastic bags for packing food items how can we remove chemicals how many days we kept food in plastic bags

  • @a.ramadevi743
    @a.ramadevi743 5 років тому

    Ragi bindelo ratranta vunna netini nenu vudayam stove piena petti marigiste white powder laga vachindi ,ante aa neeru inka suddi kanatta?plaese reply evvandi

  • @bhargavvirat3586
    @bhargavvirat3586 2 роки тому

    Sir milet house product manchidena

  • @kprasannak64
    @kprasannak64 5 років тому +1

    Sir nenu OCD and depression tho badhapaduthunnanu naku emaina suggestion ivvandhi

  • @sasikumar1051
    @sasikumar1051 5 років тому

    Nice

  • @sivaprasadt8131
    @sivaprasadt8131 5 років тому +2

    sir. namaskaram please inform medicine for depression. Doctor told schizophrenia decease. what can I do?

  • @elalithaalwala470
    @elalithaalwala470 5 років тому

    Hello sir...irritable bavel syndrome ku em kashayam thaagalo cheppandi sir. Please...

  • @joshitaalugoju
    @joshitaalugoju 5 років тому

    Sir morning to night varaku daily food cheppandi. Time table la

  • @DharmaShakti130
    @DharmaShakti130 5 років тому

    Gold or silver water in winter, copper water in spring, mud pot in summer for drinking suggested. What will happen if we just use copper water. Please kindly clarify

    • @foryounggeneration5193
      @foryounggeneration5193 2 роки тому

      Sir put the 30cm copper plate in 20 litres of water capacity mud pot in any season

  • @upcomingupdatesalladi463
    @upcomingupdatesalladi463 6 років тому

    I am suffering from psoriasis and hands and legs pain will it gets cured sir got desperated

  • @marpuvamshi139
    @marpuvamshi139 5 років тому

    Sir do program for Dyalsis patient's, Dyalsis Thapa veraa dhari ledhu antunaru,so please help

  • @arunaprasad4602
    @arunaprasad4602 5 років тому

    Children diet cheppandi sir

  • @anuradhanedunuri7142
    @anuradhanedunuri7142 6 років тому +1

    ragi chembulo water ekkuvaga thesukunte mathimarapu vasthundi ani antunnaru .indulo nijamentho cheppandi dayachesi

  • @poornaakondi
    @poornaakondi 5 років тому

    అంటే పేకెట్ పాలే కాకుండా డైరెక్ట్ గేదెల నుండి తీసిన పాలు కూడా పిల్లల కి తాగించకూడదా ప్లీజ్ చెప్పండి

  • @guruvuan2671
    @guruvuan2671 5 років тому

    Eye sight control ki Oka video cheyandi

  • @mandalashashidhargoud2287
    @mandalashashidhargoud2287 5 років тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chaitu56789
    @chaitu56789 6 років тому

    Hi sir how to turn white hair to black hair.please suggest

  • @vijayelectricals2529
    @vijayelectricals2529 5 років тому

    Sir memory purpose what's happened to drink coconut oil 2 tsp every morning and every evening 2 tsp nuvvulu nunee drink what happens

  • @sainathtulli4668
    @sainathtulli4668 3 роки тому

    Sir meeru vruddasramalu pettandi meeru cheppe aakulu dorskavu

  • @vaishnavarya2677
    @vaishnavarya2677 6 років тому

    What to do for piles problem sir plz reply suffering a lot

  • @rajeswarinagidi8762
    @rajeswarinagidi8762 5 років тому

    How to prepare curd from sesame seeds, coconut milk and millets?

    • @eswaradvaitha9074
      @eswaradvaitha9074 5 років тому

      first prepape milk from these things.put in a vessel and keep in boiling vessel.Don't boil directly. Then add normal curd for thodu.Second time use sesame curd only for Thodu.

    • @rajeswarinagidi8762
      @rajeswarinagidi8762 5 років тому

      @@eswaradvaitha9074 k thanks

  • @santhoshyadav1273
    @santhoshyadav1273 6 років тому

    Meru kuda ms. Swamynathan laga.. 'Siri revolution' tesukuravadaniki try cheyochuga

  • @radhikagajula5380
    @radhikagajula5380 6 років тому +1

    headback nopiga vuntundhi sir head atu etu tipina tala tiriginatu vuntandhi.body anta vuginatu vuntundhi.headache vundhi naku.solution chepandi sir

  • @uraju2986
    @uraju2986 6 років тому +6

    Thnk u rythunestham .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavankumarbitla9222
    @pavankumarbitla9222 6 років тому

    Nijamga MA frustrations potunnay MEe maatalu vintunte.. Anduke millets use chestunnam.. MA father Ki diabetes chala control lo undi millets tinadam Start chesaka

  • @plakshmi2757
    @plakshmi2757 5 років тому

    How to control Fisher problem