ఒక కేజీ మిల్లెట్స్ తో 40 మంది అంబలి తాగొచ్చు | Ambali Benefits | Dr.KhaderVali

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 126

  • @SatyaPesaramelli-ew3ww
    @SatyaPesaramelli-ew3ww 6 місяців тому +5

    మీరు మీ సమయాని జనాల ఆరోగ్యం కోసం వెచ్చిస్తున్నందుకు మీకు కోట్లాది వందనాలు డాక్టర్ గారు

  • @hareeshkumar5983
    @hareeshkumar5983 8 місяців тому +4

    మీరు చేస్తున్న సమాజ సేవకి పాదాభివందనం సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @peruridurgadurga7604
    @peruridurgadurga7604 10 місяців тому +3

    అయ్యా..ఖాదర్ వలీ గారు మీ దగ్గర ఉన్న ఆరోగ్య విజ్ఞాన సంపద,అనిర్వ చనం.అమోఘం. ఈ ఆరోగ్య విజ్ఞాన సంపద ను,అందరికీ పంచి పెడుతూ,అంతరించిపోయిన సిరి ధాన్యాలు ను వాటి విలువను అందరికీ తెలియ పరచి , ఆరోగ్యమనే అమృతాన్ని ,అందరికీ పంచుతున్నారు.మీకు పాదాభివందనం.🙏🙏🙏

  • @ramachandraraokompalli
    @ramachandraraokompalli 9 місяців тому +3

    గత పది సంవత్సరాల బట్టి 180 ఉంటుంది అంబలి అమ్మని వల్ల 130 80 వచ్చింది నాకు ఇది చాలా ే చాలా ఆనందం సదా కృతజ్ఞతలు ఖాదరవల్లి గారికి

    • @rr-ff4wx
      @rr-ff4wx Місяць тому

      For how many days it was happened

  • @MEranna-k8k
    @MEranna-k8k 3 місяці тому +2

    Khadarvali sir your great

  • @simonjairaj1262
    @simonjairaj1262 Рік тому +3

    V.v.good message to the world. Where to get Google millets

  • @telusukundamnerchukundam2294
    @telusukundamnerchukundam2294 Рік тому +5

    నమస్కారమండి! మేము 4,5సం:లుగాడా: ఖాదర్ వలీ గారు చెప్పినసిరిధాన్యాలువాడుతున్నాం.వారికిచాలాచాలాకృతజ్ఞతలు.వా రినిదర్షించుకోవాలని,సమావేశంలో పాల్గొనాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాం. కానీ కార్యక్రమం సమాచారం ముందుగా అందట్లేదు.అలాEcilలోజరిగిన సమావేశం మిస్ అయ్యాం. ముందుగా మెసేజ్ ఉంటే భుంటుంది.

  • @MLMR17
    @MLMR17 Рік тому +6

    Sir, please share reviews as UA-cam short video to share easily and encourage people

  • @signsaipmc
    @signsaipmc Рік тому +3

    Dr. Kader Vali sir coined the term Siridhaynam

  • @arulnidhijyothi8965
    @arulnidhijyothi8965 8 місяців тому

    Thanks a lot for your valuable services

  • @MohanrajaReddy-i9d
    @MohanrajaReddy-i9d 8 місяців тому

    Thanks to Kader Valli Sir and his mission is bound to be successful

  • @kandiravinder993
    @kandiravinder993 8 місяців тому +2

    Sir great sir

  • @umasrinu110
    @umasrinu110 Рік тому +4

    Your great person

  • @mindukasturi2758
    @mindukasturi2758 11 місяців тому +2

    Tq Dr baba🙏

  • @SagarUrolla
    @SagarUrolla Рік тому +2

    Good information sir

  • @sheeladhulipeta6929
    @sheeladhulipeta6929 7 місяців тому +1

    Sir Hats off Devudu pompina Devudu sir

  • @prasadreddy8360
    @prasadreddy8360 Рік тому +3

    Thanks sir

  • @yalalaumasankar8822
    @yalalaumasankar8822 Рік тому +4

    Sir 3 months back hba1c 5.5annaru emonth hba1c 6.9annaru naku bhayam vesi millets thinna 3rojulu naku chala energy vachindi day untha work chesthunna alasata ravatam ledu kadharvaligaru nindu nurellu arogyamga vundali sir na sugar thagguthunda

  • @ramanasarma8782
    @ramanasarma8782 Рік тому +5

    సార్ రణపాల ఆకు మాకు సిటీలో దొరకడం కష్టంగా ఉంది అందువలన దానికి సమానమైన హోమియోపతి మదర్ టించర్ ఏమైనా తేలుప గలరు వాdukuntamu.

    • @jailalmanadalapu7909
      @jailalmanadalapu7909 Рік тому +1

      MCGP300EDEECRL

    • @mahireddy9890
      @mahireddy9890 11 місяців тому

      మా ఇంటిలో కుండి లో పెరిగింది🙏

  • @saberabegum9202
    @saberabegum9202 11 місяців тому +2

    Need the above book pdf or book in English please send

  • @bhaskarchilukuri7878
    @bhaskarchilukuri7878 3 місяці тому

    Great Sir

  • @radhadasari731
    @radhadasari731 Рік тому +3

    Thyroid thaggindi
    Ambali thagadam
    valana
    Doctor kuda
    acharya poyaru
    Tq sir

  • @srinuseera3746
    @srinuseera3746 Рік тому +1

    100 % correct sir

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Рік тому +3

    నాకు రాగిపిండి, సజ్జపింది ఉలవపింది వంటివాటిని వుడక పెట్టకుండా పచ్చి పిందిలనే పెరిగుమజ్జిగా లేదా వట్టిగా పచ్చిపిందినే తినేస్తూ వుంటారు యిప్పటికీ నా ఆరోగ్యానికి యేమీ దోకా లేదు. వేదిచెయ్యడంవలన గింజలు పచ్చి పిందిలలో పోషకాలు విటమిన్లు పోతాయన్నది నిజమే కాబోసు. సిరిధన్యల విషయంలో యిది సబబేనా..వాటి పచ్చిపిందినీ తినవచ్చా?

  • @umasrinu110
    @umasrinu110 Рік тому +2

    Your human god

  • @anudrawingsdesigns
    @anudrawingsdesigns 6 місяців тому

    English mandulu doctors andaru prajalni pekkuthinnaru and bayapaduthunnaru me lanti manushulu maku kavali sir kadarvaligaru

  • @prabudasudasari3269
    @prabudasudasari3269 Рік тому +1

    God bless you khadar garu

  • @sivagogumudhiraj971
    @sivagogumudhiraj971 11 місяців тому +1

    Sir PCOD Problem undhi
    Solution Chappandi sir please

    • @JashmiR-g5e
      @JashmiR-g5e 7 місяців тому

      Only millets and kashayam

  • @laxmiboredha6236
    @laxmiboredha6236 9 місяців тому

    Please siridhanyalu name chepandi sir

  • @dharmaraopagoti1914
    @dharmaraopagoti1914 Рік тому +1

    Maku Tryglycerides high ga vuntunnay , heridetary high tryglycerides atorvastatine 80 mg doctor ichharu Ayina 250 ki taggatledhu Dhayachesi Tryglyceroids ni yela thagginchukovalo cheppandi. Plse

  • @ugandharareddygangireddy6376
    @ugandharareddygangireddy6376 Рік тому +1

    E program lo doubt telusu kovadaniki one phone no ivvandi Thank you sir

  • @kolliparasrinivasarao8865
    @kolliparasrinivasarao8865 9 місяців тому

    How many grams required per day for diabetic person

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +50

    అనేక ధన్యవాదములు ఖాదర్ వలి గారు ఉదయం సాయంత్రం అంబలి తాగుతున్న మూడు రోజుల్లో గ్యాస్ ప్రాబ్లమ్ పోయింది 🙏

    • @thirupathigunda7478
      @thirupathigunda7478 Рік тому +3

      Ambali ela cheyali sir

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому +5

      @@thirupathigunda7478 చిరుధాన్యలని 6గంటలు నాన బెట్టాలి ఒక టీ గ్లాస్ దాన్యానికి 9గ్లాసులు నీళ్లు పోసుకోవాలి రెండూ మూడు సార్లు దాన్యాన్ని కడిగాక నానిన తర్వాత అరగంట లేదా చిక్కపడే దాకా పొయ్యిమీద ఉడికించుకోవాలి తర్వాత దాన్ని వడపోసుకొని గిన్నెలోకి ఏదైనా మూత పెట్టుకోవాలి మూత రంద్రాలు ఉన్న మూత అయితే పరవాలేదు లేకపోతే ఓరగా అంటే పూర్తిగా మూయకుండా గాలి ఆరేట్టు పెట్టుకోవాలి ఒక్కపూట అది ఫర్మేంటేషన్ అవుతుంది దానికి టీ గ్లాస్ పెరుగు కలిపి తాగాలి 🙏

    • @sshappysoul
      @sshappysoul Рік тому

      ​@@krishnamohanchavali6937Nijamga gas pain tagginda andi naku gundello nunchi vennuloki vastundi gas pain potta vubbaram thenpulu em tinna chala bada padutuna gas pain valla em ambali tagali cheppara pls 🙏

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому

      @@sshappysoul తగ్గింది సార్ అంబలి తాగండి రెండుపూటలా ఉదయం సాయంత్రం కాళీ కడుపుతో తాగితే బాగుటుంది అంబలిలో కొద్దిగా వెన్నపూస కలిపి తాగండి మంచినేయ్యికూడా బాగా వాడండి అన్నం లోకి, ఆకలి వేసినప్పుడు కడుపు మేడ్చాకూడదు

    • @sshappysoul
      @sshappysoul Рік тому

      @@krishnamohanchavali6937 sir chiru danyalu ante ememi rakamulo cheppandi ee ambhali tagithe rice avi tinocha only ee ambali matramena vivaramga cheppandi pls 🙏

  • @gangadharganga7052
    @gangadharganga7052 Рік тому

    Sir ekkada dorukutai Siri dhanyalu without camical please reply to me

  • @MRB_AMV
    @MRB_AMV 8 місяців тому

    sir your books note available sir

  • @jagaddeshannmagham5092
    @jagaddeshannmagham5092 11 місяців тому +1

    అంబలి, కొబ్బరి పాలు ఎలచేసుకోవాలి..?

  • @gunasekharreddyb.9533
    @gunasekharreddyb.9533 Рік тому +5

    Where can I get that book?
    Are you selling it online?

  • @surampudinagamani7992
    @surampudinagamani7992 Рік тому +1

    పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి

  • @ALONE_BOY_JAGAN420
    @ALONE_BOY_JAGAN420 Рік тому +1

    Melets akada dorukuthae

  • @LaxmiGarikapati
    @LaxmiGarikapati 2 місяці тому

    Ayya miru dhavudu naku anbali thaka enno rogalu poyae

  • @praveenbupathi7872
    @praveenbupathi7872 8 місяців тому

    👏🏻👏🏻👏🏻

  • @Venkatesham-pc4wo
    @Venkatesham-pc4wo 11 місяців тому

    God of millets

  • @RamuAndengula
    @RamuAndengula 6 місяців тому +1

    సార్ మాకు మీరురాసిన పుస్తకం కావాలి ఎలవిలావుందీ

  • @sandeep308c
    @sandeep308c Рік тому

    Harmon imbalance protocol book lo లేదు కదా sir

  • @sujathathoom7397
    @sujathathoom7397 Рік тому +1

    Mauk,book kavail plz

  • @praveenkumar3521
    @praveenkumar3521 Рік тому +1

    Is it true

  • @devamani1742
    @devamani1742 6 місяців тому

    🙏🙏

  • @GuruswamiKukamula-pj3qy
    @GuruswamiKukamula-pj3qy Рік тому +9

    కంటి అద్దాలు లేకుండా ఏ ధాన్యాలను వాడాలి. తెలుపగలరు

  • @baganabalu1298
    @baganabalu1298 Рік тому

    Namaste sir maku AA book kavali sir am cheyali

  • @ramaramesh9218
    @ramaramesh9218 Рік тому +1

    Where can I get the book

    • @Raitunestham
      @Raitunestham  9 місяців тому

      రైతు నేస్తం పబ్లికేషన్స్:
      హైదరాబాద్ : 9676797777

  • @narasimhulubabu455
    @narasimhulubabu455 11 місяців тому

    Sir.we want book let please inform address for getting it

    • @Raitunestham
      @Raitunestham  9 місяців тому

      రైతు నేస్తం పబ్లికేషన్స్:
      హైదరాబాద్ : 9676797777

  • @pdvprasadprakrutivyavasaya8074

  • @svrentertainments759
    @svrentertainments759 11 місяців тому +5

    తెలియని విసయాలను తెలియజేసే గురువులు నీలాంటి వారు ఇంకా 100 యేళ్లు బ్రతకాలి.ఎవరు చెప్పారు సార్ మీలాగా

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 6 місяців тому +1

    ఏం లాభం పెద్దగా పంట మార్పిడి చేయ లేక పోయారు

  • @manyasriastro3125
    @manyasriastro3125 Рік тому

    👍❤

  • @ramaramesh9218
    @ramaramesh9218 Рік тому

    Are you selling online

  • @savithasrikanth1477
    @savithasrikanth1477 11 місяців тому

    Sir maa husband ki creatine 8.40 vunnadhi emi cheyalo cheppandi sir please

    • @JashmiR-g5e
      @JashmiR-g5e 7 місяців тому

      Millets and kashayam

  • @devakarunayalakula1666
    @devakarunayalakula1666 Рік тому +1

    MemuCookerloVandachaSir

  • @ss-hp5nt
    @ss-hp5nt Рік тому

    Milletseeds ekkada labistayi

  • @hasinivaravarahasini8770
    @hasinivaravarahasini8770 Рік тому +2

    Sir maku me pustakalu kavali

  • @bhavanarushisatkuri9278
    @bhavanarushisatkuri9278 Рік тому +1

    మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి కి ఏ సిరిదాన్యాలు ఏ కాశాయాలు తాగాలి మొదలగు విషయాలు తెలుసుకోవాలంటే వాడే ముందు Dr. ఖాదర్ వలీ గారి ని కలవాలా,లేక ఏ book ను చూసి వాడాలో దయచేసి తెలుపండి

  • @akuthotaraja7805
    @akuthotaraja7805 Рік тому

    🙏🙏🙏🙏

  • @muhammadyakub9528
    @muhammadyakub9528 Рік тому +2

    Telugulo book ekkada dorukutadi chppagalaru sar

    • @Raitunestham
      @Raitunestham  9 місяців тому

      రైతు నేస్తం పబ్లికేషన్స్:
      హైదరాబాద్ : 9676797777

    • @hymavathin649
      @hymavathin649 6 місяців тому

      మీరు మనుషుల్లో దేవుడు sir

  • @jayendarandekar
    @jayendarandekar 8 місяців тому

    Books kavali ekada dorukathi sir

  • @arulnidhijyothi8965
    @arulnidhijyothi8965 8 місяців тому

    Arunodaya samayam lo Sun rays lo ODILIC RAYS will be there .which is the base material of cebyle and causal body

  • @panjagalasivasankar7433
    @panjagalasivasankar7433 Рік тому +1

    🙏🙏🙏🙏🙏👌👍

  • @rehanazshaik6335
    @rehanazshaik6335 Рік тому

    😊😮

  • @aravindartist6852
    @aravindartist6852 Рік тому +1

    🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @mahamadayub5768
    @mahamadayub5768 Рік тому

    Sir, where can I get the good quality Millets in Hyderabad? (near ECIL)

    • @Raitunestham
      @Raitunestham  9 місяців тому

      రైతు నేస్తం సహజ ఉత్పత్తులు:
      తెలంగాణ:
      ఖైరతాబాద్:9963978757
      కూకట్‌పల్లి:9908815432
      సమత నగర్:9069072345
      ఆంధ్రప్రదేశ్:
      కొర్నెపాడు:9705158899
      గుంటూరు:9705858899
      విజయవాడ:9177705977

  • @RaviG-x9l
    @RaviG-x9l Рік тому

    Evi ekkada dorukutaye book ala pondali please phone no evvagalaru

    • @Raitunestham
      @Raitunestham  9 місяців тому

      రైతు నేస్తం పబ్లికేషన్స్:
      హైదరాబాద్ : 9676797777

  • @laxmanacharysriramula5278
    @laxmanacharysriramula5278 5 місяців тому

    👍👍🖐️🖐️

  • @mruduladevada7637
    @mruduladevada7637 9 місяців тому

    👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandeep308c
    @sandeep308c Рік тому

    Sir book ekkada dorukundi

    • @Raitunestham
      @Raitunestham  9 місяців тому

      రైతు నేస్తం పబ్లికేషన్స్:
      హైదరాబాద్ : 9676797777

  • @kiranh776
    @kiranh776 Рік тому

    Sir maku kivali Book

  • @mlakshmunaidu4076
    @mlakshmunaidu4076 2 місяці тому

    😅😅😅

  • @mindukasturi2758
    @mindukasturi2758 11 місяців тому

    Tq Dr baba🙏

  • @anjaligangaraju6417
    @anjaligangaraju6417 11 місяців тому

    🙏🙏

  • @yennapusalaseetha2900
    @yennapusalaseetha2900 2 місяці тому

    🙏🙏🙏

  • @venkatramanakandula6531
    @venkatramanakandula6531 Рік тому

  • @srinu.ppotti5202
    @srinu.ppotti5202 Рік тому

    🙏🙏🙏