Garikapati Narasimha Rao about Purusha Suktam [Full Speech] | పురుష సూక్తం | 2020

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 299

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 4 місяці тому +2

    భగవంతుడికి, సమాజానికి ఏక కాలం లో సేవ చేసే ధన్యులు మహానుభావులు

  • @shankarmonacoshankar5615
    @shankarmonacoshankar5615 3 роки тому +17

    గురువు గారు మీరు చెప్పేది
    వింటూ సమయాన్నే
    మరిచిపోయనంటే నమ్మండి
    మనిషిజీవితనికి పరిపూర్ణత లభిస్తే ఎలావుంటుందో మిమ్మల్ని
    చూశాక తెలుసుకున్నాకృతజ్ఞతలు🙏

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      పసిబిడ్డ మూడు నెలలకో రెండు నెలలకో అమ్మనీ, మిగతా బంధువుల్నీ గుర్తు పడతారనడం ఒక అవగాహన లేని గుడ్డినమ్మకపు హాఫ్ నాలెడ్ద్. దురదృష్టవశాత్తు మన సమాజంలో ఈ గుడ్డినమ్మకం కొంతమందిలో బాగా పాతుకుపోయి పసిబిడ్డలని చాలా ఇన్సెక్యూరిటీకి, బాధకు గురిచేస్తుంది. పసిబిడ్డ తల్లిపాలు తాగిన వెంటనే తల్లిని గుర్తుపడతాడు, వారం పది రోజుల్లో తన తండ్రినీ, తనకి సన్నిహితంగా ఉండేవారినీ అంటే అమ్మమ్మ, తాతగారు, మేనమామ etc లను మహబాగా గుర్తుపడతాడు. అమ్మగానీ తనకు తనదగ్గర కనిపించకుండా ఒక గంట సేపు దూరంగా ఉన్నాకూడ 10 రోజుల బిడ్డ బెంగపడి ఏడ్చేస్తాడు అమ్మ కనిపించేవరకు. అలాగే బిడ్డ పుట్టేది సాధారణంగా అమ్మమ్మగారింట్లో కనుక సాధారణంగా బిడ్డ పనులు, బిడ్డని చూసికోవడం తల్లికంటే అమ్మమ్మ తాతగారు ఎక్కువ చూస్తూ తల్లికంటే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు కనుక, అలా ఉండే ఇళ్ళలో బిడ్డ 10 రోజుల బిడ్డైనా సరే అమ్మ మీద కన్నా అమ్మమ్మ తాతగార్లమీదే ఎక్కువ బెంగ పెట్టుకుంటాడు వాళ్ళు కాసేపు కనపడకపోతే. కనుక మిడిమిడి జ్ఞానంతో ఎవరూ పసిబిడ్డలని బాధ పెట్టవద్దు.

    • @sastrygrbk1989
      @sastrygrbk1989 Рік тому

      F

  • @SRSK2024
    @SRSK2024 3 роки тому +10

    You are the most prominent hindu preacher who combines HINDU religion with SCIENTIFIC knowledge ...... really great service sir

  • @MrSomeshvaranasi
    @MrSomeshvaranasi 2 роки тому +16

    Congrats for Padmashree Sir, Just watching your video only when announced. :)

  • @vijaykumarvadapalli3831
    @vijaykumarvadapalli3831 2 роки тому +3

    గరికిపాటి గారికి నమస్కారం. మీరు చెప్పినదానికి శ్రీ శివరాంబాబు గారు చెప్పిన సృష్టి విజ్ఞానము లో చెప్పిన దానికి భేదం ఉంది. విశ్లేషణ చెయ్యగలరు. 🙏

  • @hariprasad7734
    @hariprasad7734 4 роки тому +5

    గురువు గారు, ఇలా ప్రతి పదానికి అర్థం చెప్పడం , చక్కగా వివరించటం పరమాద్భుతం. ఇట్లాంటి వి వినటం మా సుకృతం. మీకు నా హృదయ పూర్వక వందనములు

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      పసిబిడ్డ మూడు నెలలకో రెండు నెలలకో అమ్మనీ, మిగతా బంధువుల్నీ గుర్తు పడతారనడం ఒక అవగాహన లేని గుడ్డినమ్మకపు హాఫ్ నాలెడ్ద్. దురదృష్టవశాత్తు మన సమాజంలో ఈ గుడ్డినమ్మకం కొంతమందిలో బాగా పాతుకుపోయి పసిబిడ్డలని చాలా ఇన్సెక్యూరిటీకి, బాధకు గురిచేస్తుంది. పసిబిడ్డ తల్లిపాలు తాగిన వెంటనే తల్లిని గుర్తుపడతాడు, వారం పది రోజుల్లో తన తండ్రినీ, తనకి సన్నిహితంగా ఉండేవారినీ అంటే అమ్మమ్మ, తాతగారు, మేనమామ etc లను మహబాగా గుర్తుపడతాడు. అమ్మగానీ తనకు తనదగ్గర కనిపించకుండా ఒక గంట సేపు దూరంగా ఉన్నాకూడ 10 రోజుల బిడ్డ బెంగపడి ఏడ్చేస్తాడు అమ్మ కనిపించేవరకు. అలాగే బిడ్డ పుట్టేది సాధారణంగా అమ్మమ్మగారింట్లో కనుక సాధారణంగా బిడ్డ పనులు, బిడ్డని చూసికోవడం తల్లికంటే అమ్మమ్మ తాతగారు ఎక్కువ చూస్తూ తల్లికంటే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు కనుక, అలా ఉండే ఇళ్ళలో బిడ్డ 10 రోజుల బిడ్డైనా సరే అమ్మ మీద కన్నా అమ్మమ్మ తాతగార్లమీదే ఎక్కువ బెంగ పెట్టుకుంటాడు వాళ్ళు కాసేపు కనపడకపోతే. కనుక మిడిమిడి జ్ఞానంతో ఎవరూ పసిబిడ్డలని బాధ పెట్టవద్దు.

  • @sudhakarpisupati7381
    @sudhakarpisupati7381 3 роки тому +28

    అయ్యా...లోతైన విషయాలను కూడా చిరునవ్వుతో సరళ ఉదాహరణ లతో మాకు అర్ధమయ్యేలా మీరు చెప్పటం ...మా సుకృతం.

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      పసిబిడ్డ మూడు నెలలకో రెండు నెలలకో అమ్మనీ, మిగతా బంధువుల్నీ గుర్తు పడతారనడం ఒక అవగాహన లేని గుడ్డినమ్మకపు హాఫ్ నాలెడ్ద్. దురదృష్టవశాత్తు మన సమాజంలో ఈ గుడ్డినమ్మకం కొంతమందిలో బాగా పాతుకుపోయి పసిబిడ్డలని చాలా ఇన్సెక్యూరిటీకి, బాధకు గురిచేస్తుంది. పసిబిడ్డ తల్లిపాలు తాగిన వెంటనే తల్లిని గుర్తుపడతాడు, వారం పది రోజుల్లో తన తండ్రినీ, తనకి సన్నిహితంగా ఉండేవారినీ అంటే అమ్మమ్మ, తాతగారు, మేనమామ etc లను మహబాగా గుర్తుపడతాడు. అమ్మగానీ తనకు తనదగ్గర కనిపించకుండా ఒక గంట సేపు దూరంగా ఉన్నాకూడ 10 రోజుల బిడ్డ బెంగపడి ఏడ్చేస్తాడు అమ్మ కనిపించేవరకు. అలాగే బిడ్డ పుట్టేది సాధారణంగా అమ్మమ్మగారింట్లో కనుక సాధారణంగా బిడ్డ పనులు, బిడ్డని చూసికోవడం తల్లికంటే అమ్మమ్మ తాతగారు ఎక్కువ చూస్తూ తల్లికంటే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు కనుక, అలా ఉండే ఇళ్ళలో బిడ్డ 10 రోజుల బిడ్డైనా సరే అమ్మ మీద కన్నా అమ్మమ్మ తాతగార్లమీదే ఎక్కువ బెంగ పెట్టుకుంటాడు వాళ్ళు కాసేపు కనపడకపోతే. కనుక మిడిమిడి జ్ఞానంతో ఎవరూ పసిబిడ్డలని బాధ పెట్టవద్దు.

    • @anilgold96
      @anilgold96 6 місяців тому +1

      😂

  • @eswarharshithnukala8893
    @eswarharshithnukala8893 2 роки тому +21

    Thanks a lot Guruvugaru 🙏 for discoursing this Suktham. As He mentioned in the speech THANKS to organizers .

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 роки тому +1

    Samajaniki, rashtraniki, desaniki , vyakti gatamganu abhivruddhinistunna aacharana yogyamina mee speech chala bagundi. Abhinandanalu. Anantatvanni telputu maha karyardham janma tisukunna daiva padardham manalone vundani telputunnaru.tanaloni daivatvaniki anadaram abhinandanalu telpu kundam.

  • @srinivasp8653
    @srinivasp8653 4 роки тому +12

    గురువు గారు
    మీరు చెప్పే విధానం చాలా గొప్పగా ఉంది.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 4 роки тому +7

    ఆనందకరం అద్భుతం మీ ప్రవచనం కాదు జ్ఞాన ప్రవాహం గురువా మీ shatha సహస్ర vandanalu 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

  • @gramakirpal
    @gramakirpal 2 роки тому +8

    🙏
    How well you explain all - with relevance to present times

  • @mohanagupta1616
    @mohanagupta1616 Рік тому

    సర్...నమస్కారం...
    Future భారత దేశానిదే...సర్..
    జైహింద్...జై భారత్......

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 2 роки тому

    మీరు చెప్పిన ప్రతీ ప్ర వచనం ఈ శాంతి సూక్తం ,పురుష సూక్తం ,వేదాంత డిండి మం , ఇవి పుస్తక రూపంలో వస్తే మాలాంటి వాళ్ళం కొనుక్కుని ఆచరించ టానికి వీలుగా ఉంటుంది

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +11

    Dhanyavadamulu Guruvu Garu
    Mi desa bhaktiki dhanyavadamulu

  • @chandrasekharnaik206
    @chandrasekharnaik206 3 роки тому +15

    Jai Shree Krishna. Excellent Speech .Thanks lot.

  • @venkatavinodkumarinampudi3880
    @venkatavinodkumarinampudi3880 4 роки тому +23

    అతను చాలా సమర్థుడు. అతను చాలా తెలివైన వ్యక్తి

  • @viswanathponne
    @viswanathponne 2 роки тому +5

    what a great explanation about srusti by garikipati sir

  • @kumarct6941
    @kumarct6941 2 роки тому +7

    This is the only time I have seen Guruvu garu telling something reading from the written book.

  • @arvapallyrajesham7214
    @arvapallyrajesham7214 11 місяців тому

    సత్యం సత్యం గా చూపించే వారు మీపాదపద్మములకు నమస్కారం

  • @jdahvizianagaram6743
    @jdahvizianagaram6743 2 роки тому +6

    Excellent speech it's correct change My Life attitude,thanks to respected garipati narasimharao garu.

  • @siliveruvenkatanarayana4340
    @siliveruvenkatanarayana4340 4 роки тому +7

    No words for you guruji

  • @omom7834
    @omom7834 2 роки тому +12

    ఓం నమో నారాయణాయ 🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @behonsethi557
    @behonsethi557 3 роки тому +8

    ఆధ్యాత్మికత గురించి చెప్పలంటే గరికపాటి మించి ఎవరు లేరు

    • @GIRIJABR-od1mf
      @GIRIJABR-od1mf 11 місяців тому

      Donot usesuch words nobody is great

  • @nnrao1836
    @nnrao1836 3 роки тому +16

    Most useful speach with practical examples by garikipati garu

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      పసిబిడ్డ మూడు నెలలకో రెండు నెలలకో అమ్మనీ, మిగతా బంధువుల్నీ గుర్తు పడతారనడం ఒక అవగాహన లేని గుడ్డినమ్మకపు హాఫ్ నాలెడ్ద్. దురదృష్టవశాత్తు మన సమాజంలో ఈ గుడ్డినమ్మకం కొంతమందిలో బాగా పాతుకుపోయి పసిబిడ్డలని చాలా ఇన్సెక్యూరిటీకి, బాధకు గురిచేస్తుంది. పసిబిడ్డ తల్లిపాలు తాగిన వెంటనే తల్లిని గుర్తుపడతాడు, వారం పది రోజుల్లో తన తండ్రినీ, తనకి సన్నిహితంగా ఉండేవారినీ అంటే అమ్మమ్మ, తాతగారు, మేనమామ etc లను మహబాగా గుర్తుపడతాడు. అమ్మగానీ తనకు తనదగ్గర కనిపించకుండా ఒక గంట సేపు దూరంగా ఉన్నాకూడ 10 రోజుల బిడ్డ బెంగపడి ఏడ్చేస్తాడు అమ్మ కనిపించేవరకు. అలాగే బిడ్డ పుట్టేది సాధారణంగా అమ్మమ్మగారింట్లో కనుక సాధారణంగా బిడ్డ పనులు, బిడ్డని చూసికోవడం తల్లికంటే అమ్మమ్మ తాతగారు ఎక్కువ చూస్తూ తల్లికంటే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు కనుక, అలా ఉండే ఇళ్ళలో బిడ్డ 10 రోజుల బిడ్డైనా సరే అమ్మ మీద కన్నా అమ్మమ్మ తాతగార్లమీదే ఎక్కువ బెంగ పెట్టుకుంటాడు వాళ్ళు కాసేపు కనపడకపోతే. కనుక మిడిమిడి జ్ఞానంతో ఎవరూ పసిబిడ్డలని బాధ పెట్టవద్దు.

    • @srinivasulum5761
      @srinivasulum5761 2 роки тому

      @@skcvijrak7358 by

  • @wakeup961
    @wakeup961 3 роки тому +10

    Last half an hour concept explained beautifully.. thanks a lot sir 🙏🏾

  • @hareeshreddy107
    @hareeshreddy107 4 роки тому +7

    Super Guruvgaru

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 2 роки тому +6

    Very good and appropriate presentation 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshv4100
    @rameshv4100 2 роки тому

    మీ రు ఆధ్యాత్మిక జ్ఞాన శిఖరా ల నుంచి జాలువా ర్చిన కాంతి కిరణాలు మాకు మార్గ దర్శ కాలు. ధ న్యోస్మి.

  • @anithavemuri1598
    @anithavemuri1598 3 роки тому +2

    Padhabivandhanam Guruji🙏🙏🙏

  • @mbrprasad
    @mbrprasad 3 роки тому +3

    Listening any lecture from you is great opportunity in this life

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 4 роки тому +3

    Excellent message guruvu garu

  • @ramamohanraochepuri5260
    @ramamohanraochepuri5260 2 роки тому +1

    Nice many thanks

  • @sesha24
    @sesha24 2 роки тому +5

    Thank you so much Guruvugaru 🙏🏽

  • @jayasriinfotech8062
    @jayasriinfotech8062 2 роки тому +3

    Om Namashivaaya
    Sri Matrenamaha
    Jai Sriram

  • @rajeshwarsharma
    @rajeshwarsharma 4 роки тому +9

    గురువు గారికి నమస్కారములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @anilkumarramagiri3169
    @anilkumarramagiri3169 4 роки тому +7

    SriGuruvugariki padabhivandhanamulu swamy Miku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeshthiruveedhula7417
    @jagadeshthiruveedhula7417 3 роки тому +6

    ఉత్తర భాగాన్ని కూడా ప్రసంగించి ఉండాల్సింది .గురువు గారు ...అందులో గొప్ప సామ్యవాదం ఉంది .అనిపించింది నాకు ...మీరెందుకు దాన్ని ప్రసంగించలేదు ......(సమర్ధ వంతులు దాన్ని సమన్వయించకపోతే అసమ్మతి వర్గాలు దాన్ని ఖు వ్యాఖ్య చేస్తున్నారు .....) అది సత్యమ కాదా ....

  • @growthmarketsadvisory5305
    @growthmarketsadvisory5305 4 роки тому +11

    Guruvu Garu. Namate I look forward to hear your discourse on Rudram with interpretations on Namakam and Chamakam

  • @Spinster87
    @Spinster87 2 роки тому

    Arya meeru nijanga Maga purushulu
    Maganubhavulu. Ha ni ga marchesina maga pundithulu..
    Namaskaram I.

  • @KingofkingsLordofLords-g5f
    @KingofkingsLordofLords-g5f Рік тому

    Guruvu garu meku namaskaram andi . andaru mela alochiste mariyu anusariste kulalu,mathaalu undavu andaru santosamga untaaru. meru chepedhi nootiki nooru satam currect.andaru ela undalani korukuntunnanu .🙏🙏🙏

  • @venkateshpanchangam6090
    @venkateshpanchangam6090 2 роки тому

    Adhbuthamaina pravachanam..🙏

  • @prashanthishanthi5542
    @prashanthishanthi5542 4 роки тому +4

    Padabhivandanam guruvugaru

  • @raghunandan9290
    @raghunandan9290 2 роки тому +4

    Garikapati garu not only explains Vedas well, he also corrects any wrong meaning.
    Also gives original essence , putting lame where necessary and sticking to originality only without any personal ideology

  • @hithasrikota3569
    @hithasrikota3569 4 роки тому +17

    Excellent narrations with useful information-namasthe

    • @sharmaprabhakar7528
      @sharmaprabhakar7528 4 роки тому +3

      బాబోయ్ బాగు న్నది

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      పసిబిడ్డ మూడు నెలలకో రెండు నెలలకో అమ్మనీ, మిగతా బంధువుల్నీ గుర్తు పడతారనడం ఒక అవగాహన లేని గుడ్డినమ్మకపు హాఫ్ నాలెడ్ద్. దురదృష్టవశాత్తు మన సమాజంలో ఈ గుడ్డినమ్మకం కొంతమందిలో బాగా పాతుకుపోయి పసిబిడ్డలని చాలా ఇన్సెక్యూరిటీకి, బాధకు గురిచేస్తుంది. పసిబిడ్డ తల్లిపాలు తాగిన వెంటనే తల్లిని గుర్తుపడతాడు, వారం పది రోజుల్లో తన తండ్రినీ, తనకి సన్నిహితంగా ఉండేవారినీ అంటే అమ్మమ్మ, తాతగారు, మేనమామ etc లను మహబాగా గుర్తుపడతాడు. అమ్మగానీ తనకు తనదగ్గర కనిపించకుండా ఒక గంట సేపు దూరంగా ఉన్నాకూడ 10 రోజుల బిడ్డ బెంగపడి ఏడ్చేస్తాడు అమ్మ కనిపించేవరకు. అలాగే బిడ్డ పుట్టేది సాధారణంగా అమ్మమ్మగారింట్లో కనుక సాధారణంగా బిడ్డ పనులు, బిడ్డని చూసికోవడం తల్లికంటే అమ్మమ్మ తాతగారు ఎక్కువ చూస్తూ తల్లికంటే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు కనుక, అలా ఉండే ఇళ్ళలో బిడ్డ 10 రోజుల బిడ్డైనా సరే అమ్మ మీద కన్నా అమ్మమ్మ తాతగార్లమీదే ఎక్కువ బెంగ పెట్టుకుంటాడు వాళ్ళు కాసేపు కనపడకపోతే. కనుక మిడిమిడి జ్ఞానంతో ఎవరూ పసిబిడ్డలని బాధ పెట్టవద్దు.

  • @ak9541
    @ak9541 3 роки тому +3

    నారాయణ పరబ్రహ్మ....

  • @haripriyasharma972
    @haripriyasharma972 2 роки тому +1

    Very nice
    Liked very much

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 2 роки тому

    Super sir
    Meeku dnyvadalu sir

  • @ramachandrappap3480
    @ramachandrappap3480 4 роки тому +15

    నమస్కారం గురువుగారు

  • @sarmarampalli555
    @sarmarampalli555 4 роки тому +34

    అనంతకోటి ధన్యవాదములు గురువుగారికి

  • @nnrao1836
    @nnrao1836 3 роки тому +11

    It is most difficult to forget Nenu Nadhi in the World wherever we go

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 4 роки тому +3

    So useful for our daily life

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      పసిబిడ్డ మూడు నెలలకో రెండు నెలలకో అమ్మనీ, మిగతా బంధువుల్నీ గుర్తు పడతారనడం ఒక అవగాహన లేని గుడ్డినమ్మకపు హాఫ్ నాలెడ్ద్. దురదృష్టవశాత్తు మన సమాజంలో ఈ గుడ్డినమ్మకం కొంతమందిలో బాగా పాతుకుపోయి పసిబిడ్డలని చాలా ఇన్సెక్యూరిటీకి, బాధకు గురిచేస్తుంది. పసిబిడ్డ తల్లిపాలు తాగిన వెంటనే తల్లిని గుర్తుపడతాడు, వారం పది రోజుల్లో తన తండ్రినీ, తనకి సన్నిహితంగా ఉండేవారినీ అంటే అమ్మమ్మ, తాతగారు, మేనమామ etc లను మహబాగా గుర్తుపడతాడు. అమ్మగానీ తనకు తనదగ్గర కనిపించకుండా ఒక గంట సేపు దూరంగా ఉన్నాకూడ 10 రోజుల బిడ్డ బెంగపడి ఏడ్చేస్తాడు అమ్మ కనిపించేవరకు. అలాగే బిడ్డ పుట్టేది సాధారణంగా అమ్మమ్మగారింట్లో కనుక సాధారణంగా బిడ్డ పనులు, బిడ్డని చూసికోవడం తల్లికంటే అమ్మమ్మ తాతగారు ఎక్కువ చూస్తూ తల్లికంటే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు కనుక, అలా ఉండే ఇళ్ళలో బిడ్డ 10 రోజుల బిడ్డైనా సరే అమ్మ మీద కన్నా అమ్మమ్మ తాతగార్లమీదే ఎక్కువ బెంగ పెట్టుకుంటాడు వాళ్ళు కాసేపు కనపడకపోతే. కనుక మిడిమిడి జ్ఞానంతో ఎవరూ పసిబిడ్డలని బాధ పెట్టవద్దు.

  • @KingofkingsLordofLords-g5f
    @KingofkingsLordofLords-g5f Рік тому

    Meru maku bhagavantuni anugraham🙏🙏🙏

  • @namsanisureshvarma3336
    @namsanisureshvarma3336 3 роки тому

    Danyavadallu. padabivandanam lu..ayyavarru

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 роки тому +3

    Jai Sri Ram jai Sri Ram

  • @nnrao1836
    @nnrao1836 Рік тому +1

    Life is a wonderful Game it is up to you to understand and enjoy

  • @suryamutyala9166
    @suryamutyala9166 4 роки тому +7

    You the best Garikapati Garu.

  • @ashokreddyeppa5167
    @ashokreddyeppa5167 Рік тому

    Jaisrikrishna namaste 🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 роки тому +2

    అధ్భుతః

  • @nagaenews349
    @nagaenews349 3 роки тому +10

    Inspiration speech

  • @venkatarao6823
    @venkatarao6823 4 роки тому +4

    Namaste namaste namaste

  • @vbraju8150
    @vbraju8150 2 роки тому +6

    Om Sri gurubyo namah 🙏 🙏🙏 🙏🙏

    • @rajithabandi7527
      @rajithabandi7527 2 роки тому

      guruvugaru nadoka sandeham jathakalu chuse pelli cheyala dayachesi cheppandi

  • @kapardimathclasses
    @kapardimathclasses 2 роки тому

    Adbhutam Adbhutam Adbhutam anantha Adbhutam

  • @jaybhimjayhindjaysikhkoyal9948
    @jaybhimjayhindjaysikhkoyal9948 4 роки тому +6

    Nice sir

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 роки тому +1

    గురు గారికీ 🙏🙏🙏🚩🚩🚩
    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @satyanarayanamasanam8367
    @satyanarayanamasanam8367 4 роки тому +33

    Highly talented human being

  • @suryaprakashreddy2473
    @suryaprakashreddy2473 2 роки тому

    Purusha suktham telugulo cheppinanduki meeku satha koti 🙏

  • @prasadchakravarthi7640
    @prasadchakravarthi7640 4 роки тому +8

    Mana dharmamu emito chakkaga andariki arthamayye laga acharinchataniki veeluga cheputharu. Manaku ilanti guruvugaru dorakatam adrustam.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 роки тому +18

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sivanisivani1681
    @sivanisivani1681 3 роки тому +5

    ధన్యవాదాలు 🙏🙏

  • @madhavirachakonda5762
    @madhavirachakonda5762 3 роки тому

    Life gurinchi chala Baga chepparu 🙏🏼acharana lo pettali

  • @krishnakaliga254
    @krishnakaliga254 Рік тому

    దేవుడి కి ఇష్టం మనం జీవించే విధానం (ఎవరిని ఎ కారణంగా ద్వేషించకుండా, బాధపెట్టకుండా, విమర్శించ కుండా న్యాయంగా). పూజలు భజనలు కీర్తనలు కాదు.

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 4 роки тому +6

    Mee padalaku namaskaram. Guruvu garu.

  • @kameshwarraokolluru6879
    @kameshwarraokolluru6879 4 роки тому +3

    Super

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 4 роки тому +6

    Gurudevaya namo namo

  • @BhagavanNarayanaSwami
    @BhagavanNarayanaSwami 2 роки тому +2

    ఓం సద్గురుదేవులకు🌼🌻🌺💐🌸👏👏🙏🙏🙏

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 2 роки тому

    Kundabaddalu kottinattu nizalu vivaristaru.gurugariki vandanalu

  • @Becool-07
    @Becool-07 2 роки тому

    గురువు గారు స్వర్గం,నరకం మనకేన జంతువులకి కూడా ఉంటాయి.
    చనిపోయాక వాటి ఆత్మ ఎక్కడికి పోతుంది

    • @Becool-07
      @Becool-07 2 роки тому

      Ok video link send me

  • @homeuser5407
    @homeuser5407 2 роки тому

    Ee purushasuktham lo intha power vundani evariki theliyakunda chesina vallu entha papathmilo anipisthundi. Ippatikayina palakulu, parents eepravachanalanu tharachu ga arpatuchesi youthki medalu vanchi vinipisthe tappa samajam bagupadadu.

  • @rolexgopi
    @rolexgopi 4 роки тому +4

    om vishwakarma ne namaha

  • @bhuvanadosapati5075
    @bhuvanadosapati5075 2 роки тому

    🙏very good eye opener 🙏
    Explaining with truth of life

  • @reddynageswar9713
    @reddynageswar9713 3 роки тому +1

    Sir good

  • @ramanaraoyv69
    @ramanaraoyv69 4 роки тому +1

    Superanalysing.by.srigrikipativaru

  • @chowdaiahbswamy8559
    @chowdaiahbswamy8559 Місяць тому

    👍👍👍

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 2 роки тому

    జయ్ హింద్, భారత్ మాతా కీ జయ్ హో.

  • @manjulamadadi6853
    @manjulamadadi6853 Рік тому

    అష్టదళ పాదపద్మారాధన కు విగ్రహవాక్యం

  • @upenderkoti
    @upenderkoti 4 роки тому +6

    👌👌👌

  • @grmaheshwareddygrmaheshwar4700
    @grmaheshwareddygrmaheshwar4700 4 роки тому +4

    Om namashivaya

  • @siripurapuvishnumohan
    @siripurapuvishnumohan 4 роки тому +2

    Good

  • @manjulamadadi6853
    @manjulamadadi6853 Рік тому

    Namo Naarayanaaya 🙏🙏🌹🌹

  • @sriramkudarla75
    @sriramkudarla75 3 роки тому +1

    OmGanaNaamTVAganapathiKumbaDhiViGneeswaRam

  • @parvathireddy5572
    @parvathireddy5572 3 роки тому

    🙏🙏🙏 chala baga chapparu

    • @bosen2418
      @bosen2418 3 роки тому

      Purushsukthi vinnamu maadiri janaalu
      Dhanyam
      Sarve Jana sukhibhinovantu
      Maku e sukham chalamandi Ardhamchesukovali,anusarinchi vundali

    • @bosen2418
      @bosen2418 3 роки тому

      Maa Andhari janaalu Dhanyam

  • @mallikarjunmalkapuram305
    @mallikarjunmalkapuram305 4 роки тому +2

    Namaskaram

  • @muralikrishnasingaram2657
    @muralikrishnasingaram2657 2 роки тому +1

    🕉️🙏🕉️

  • @nistalamohanarao
    @nistalamohanarao 2 роки тому

    Namaskaram. 🙏

  • @babu6878
    @babu6878 4 роки тому +1

    ఓం నమఃశివాయ

  • @GNR9345
    @GNR9345 3 роки тому +6

    నమో నారాయణాయ 🙏🙏🙏

  • @vidyaattla2373
    @vidyaattla2373 4 роки тому +9

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriharshag1052
    @sriharshag1052 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikrishna2763
    @srikrishna2763 3 роки тому

    Hare Krishna 🙏🚩🕉️