Garikapati Narasimha Rao about Indian Ancient Science [Full Speech] ప్రాచీన భారతీయ వైజ్ఞానికత | 2020

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2020
  • Garikapati Narasimha Rao about Indian Ancient Science greatness.
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికతపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    #Garikapati #Pravachanalu #IndianAncientScience
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 211

  • @AnuRadha-zf2td
    @AnuRadha-zf2td 2 роки тому +4

    మేము ,మాకు పూర్వజన్మ సుకృతం ఉందేమొ గురువుగారండి ఈలాంటిప్రవచనాలు వినగల్గుగుతున్నాము
    అనేకంటేచాలమంచివిషయాలుతెలుసుకోగల్గుతున్నాము "నమస్కరమండి"

  • @velurisailaja4856
    @velurisailaja4856 Рік тому +5

    అధ్భుతం గురువుగారి ప్రసంగం.తప్పకుండా వినవలసిన ప్రసంగం,తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటి గురువు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదో. తెలుసా ఇలాంటి పెద్దలని గౌరవించే సంస్కారం జనాల్లో ఉండట్లేదు సినిమా heros ni kastha ఏమైనా అంటే చాలు రచ్చ రచ్చ చేసే ప్రబుద్ధులు ఉన్నారు కానీ ఇలాంటి గురువులకు అవమానం జరిగితే గట్టిగా అడిగేవారు ఉండట్లేదు.

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli6956 3 роки тому +15

    గురువు గారి కి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మీ ఉపన్యాసాలు మన భారత దేశంలో యువత కు, చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ వినాల్సిందే.మన పురాణాలలో ఇంత పరమార్థం దాగి ఉంది.మీరు మనం సనాతన ధర్మం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. మీ ప్రవచన కాలంలో జన్మించడం మా అదృష్టం.🙏🙏🙏🙏🙏

  • @chittibabu9716
    @chittibabu9716 2 роки тому +8

    చాలా బాగుంది. ధన్యవాదాలు

  • @srinivaspusala3503
    @srinivaspusala3503 4 роки тому +31

    గురువు గారు.. మీ యొక్క ప్రసంగం అత్యద్భుతం. మీరు ఇచ్చిన ఈ జ్ఞానానికి బహుమతిగా మీకు ఏం ఇచ్చినా అది తక్కువే...అందుకే..
    మీరు నేర్పిన మంచి పధ్ధతులను, మంచి మాటలను మేము పాటిస్తాము. ఇంకా నలుగురికి బోధిస్తాము. ఒక నిజమైన భారతీయునిలా బ్రతుకుతాము.
    ఎల్లప్పుడూ మీకు , మీ కుటుంబానికి ఆ ఈశ్వరుని ఆశిస్సులు ఉండాలని. మీకు ఆయఃరారోగ్యములతో ఉంటూ మన భారతీయ, హిందూ సంస్క్రతిని బోధిస్తూ ప్రజలను మంచి మార్గంలో నడిపించాలని కోరుతున్నాను.
    🕉️🕉️ఓం నమః శివాయ 🙏🙏.
    🚩జై భరతమాత 🚩🇮🇳🇮🇳

  • @shivashankarable
    @shivashankarable 4 роки тому +10

    గరికపాటి గారు చెప్పిన విషయాలు 100% నిజం ఎప్పుడో English వాడు వాడికి నోరు తిరగక వాడు రాసిన పేర్లు ఇప్పటికీ అలా నే చలామనీ అవుతున్నాయి ఇది నిజంగా మన ఆంగ్ల చదువు పేరు తో వ్యాపిస్తున్న అజ్ఞానం
    మన విజ్ఞానం మనం తెలుసుకోకుండా western వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అని నమ్మి మనల్ని మనం అజ్ఞానం లో కూరుకుపోయేలా చేసుకుంటున్నాము
    అదే కాకుండా మన కావ్యాలూ, గ్రంధాలు, పురాణాలు ఒక కల్పితాలు అని నమ్మి ఎంతో అజ్ఞానం లో పడిపోతున్నాము

    • @sirinellutla4608
      @sirinellutla4608 4 роки тому

      Pppp

    • @peopleworld4704
      @peopleworld4704 2 роки тому +1

      మన సంస్కృతి వాడి నే మాత్రమే ఎలక్షన్స్ లో గెలిపించాలి..... అప్పుడే మన సంస్కృతి బ్రతుకుతుంది.... లేకపోతే మన బాషా చచ్చిపోతుంది.........🙏🙏🙏

  • @naveenkumar-hz4py
    @naveenkumar-hz4py 4 роки тому +35

    అయ్యా మీలాంటి మహానుభావుల కృషి వలన ఇప్పుడిప్పుడే హిందువులు, హిందూ సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు.....🙏

  • @rameshkuthumbaka3821
    @rameshkuthumbaka3821 2 роки тому +7

    మీ ఉపన్యాసాలు మన భారత దేశంలో యువత కు, చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ వినాల్సిందే.

  • @shivashankarable
    @shivashankarable 4 роки тому +13

    మీ లాంటి వారు మన ప్రపంచానికి ఎంతో అవసరం
    ఈ తరుణం లో భారత దేశ ప్రాచీన పద్ధతుల్లో ఉన్న విజ్ఞానంనీ ప్రపంచానికి చాటి చెప్పి మన పద్దతులు మూడ నమ్మకాలు కాదు ఆధునిక విజ్ఞానం కి మించిన ఎంతో జ్ఞానం మరియు విజ్ఞానం అని చాటాలీ

    • @venkatraojami3058
      @venkatraojami3058 4 роки тому

      Nijam chepparu

    • @venkatraojami3058
      @venkatraojami3058 4 роки тому

      🙏🙏🙏 Mee pravachanalu, eenaati anaarogya saamaajika paristithulaku, chakkani mandhulu😇 🙏🙏🙏

  • @venkataramana-it7tw
    @venkataramana-it7tw 4 роки тому +5

    ఆచార్య గరికపాటి నరసింహారావు గార్కినమస్కారాలు. ఆర్యా వేదాలలోని విజ్ఞానాన్ని అందరికీ తెలెసేలా మీలాంటి పండితులతో ఒక బృందం ఏర్పాటు చేసి మీ అందరి ద్వారా కనీసం సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకన్నా అందేలా ప్రయత్నిస్తారని మనవి

    • @thyagaraj7977
      @thyagaraj7977 3 роки тому +1

      అవునండి మీరు చెప్పింది అక్షర సత్యం

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 3 роки тому

      Yes meeru haa pani cheyandi

  • @1979jagadish
    @1979jagadish 3 роки тому +11

    గురువు గారికి నమస్కారం, అద్బుతంగా చెప్పారు

  • @psnaidu1
    @psnaidu1 4 роки тому +30

    అద్భుతమైన భారతీయ వైజ్ఞానిక ప్రసంగం - అందరికి ఉపయోగపడాలి.గరికపాటి నరసింహ రావు గారికి ధన్యవాదాలు.

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 2 роки тому +10

    అద్భుతమైన ప్రవచనం..... ప్రతి ఒక్కరూ వినాలి, తెలుసుకోవాలి.... గరికపాటి వారికీ కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @ivsharma7465
    @ivsharma7465 2 роки тому +3

    కృతజ్ఞతతో.... నమస్సులు

  • @shivashankarable
    @shivashankarable 4 роки тому +12

    Government మన ప్రాచీన జ్ఞానం, విజ్ఞానం పునరుద్ధరణ కి పూనుకోవాలీ, లేకపోతే ప్రపంచం లో నే ఎంతో గొప్ప దైన భారత విజ్ఞానంనీ కోల్పోతాము

  • @sujanasrimungara666
    @sujanasrimungara666 Рік тому +2

    🙏🙏🙏Adbhutham 🙏🙏🙏

  • @bharathgk77
    @bharathgk77 4 роки тому +17

    Sir.. i am from Karnataka.. i must tell you that your speeches are inspiring many lives accross.... Please keep inspiring us... Thank you for sharing all these unknown hidden treasury with us...

  • @naturemurali7331
    @naturemurali7331 2 роки тому +3

    Thank you very much guruji
    Dear brothers and sisters
    Read environmental related books Prakruthi shukthloo Nature Principles book and Dr Msr sir books please
    Avoid plastic disposal things please
    Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop viruses Stop Global Warming stop pollution

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 роки тому +1

    🙏🙏🙏గురువు గారికి సాష్టాంగ ప్రణామాలు...తెలియని విషయాలు విపులీకరించారు

  • @aravindshylaja
    @aravindshylaja 11 місяців тому

    యువత కోసం మీరు పడుతున్న తపన మరో స్వామి వివేకానందుడు కనబడుతున్నాడు…..గురువు గారికి శతకోటి వందనాలు…..🙏🙏🙏💐🪴

  • @321fairy
    @321fairy 4 роки тому +6

    గొప్ప విజ్ఞానం తెలియచేశారు ధన్యవాదములు

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 4 роки тому +7

    చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 3 роки тому +7

    గురువు గారికి పాదాభివందనాలు

  • @Ayyappamanasu
    @Ayyappamanasu 2 роки тому +1

    At 21:46 of video
    H2O gurinchi , chaala baaga explain chesaru

  • @pavansathyamudhalkar4569
    @pavansathyamudhalkar4569 3 роки тому +1

    మీలాంటి మహామేధావి .. భారత సనాతన ధర్మం గురించి.. వాటిలో వున్న సర్వసృష్టి రహస్యాలు , విజ్ఞ నము గురించి చెబుతూ వుంటే.. వింటున్నా మేము ఎంతో అదృష్టవంతులం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YouArr-zr8qo
    @YouArr-zr8qo 3 місяці тому

    Swamy miku shathakoti vandanaamalu🙏🙏🙇‍♂️

  • @epchary3609
    @epchary3609 2 роки тому +2

    We the Indians have to understand the real sense of our Vedas in terms of scientific innovations etc.

  • @prasanth696
    @prasanth696 4 роки тому +11

    1:22:00 Interstellar movie undi hollywood lo... Hero space loki velli mana observable universe lo other side ki velli vachesariki ikkada hero kuturu pandu musalidi aipoi... Hospital bed meda untundi... Nenu aa movie chusi abba em consept ra superb anukunna... Kani mana puranallo already undi adi naku teliyadu...🙏🙏

    • @suryaprakash8578
      @suryaprakash8578 4 роки тому +3

      Every indian Sh know this knowledge.

    • @vamsikrishdevalla5551
      @vamsikrishdevalla5551 4 роки тому +3

      Balaramudu wife rohini...bramha devudni kalisodam ani velthundi akada just 15-20min untadhi antaa a gap lo bhumi midaa oka yugam gadichi poyi dwapara yugam ostundi...ani bagavatham chepabadimdhi.

    • @hemasharma4198
      @hemasharma4198 3 роки тому

      @@vamsikrishdevalla5551 👍🙏

  • @bnrao9787
    @bnrao9787 4 роки тому +6

    శబాస్ గురువుగారు భలే చెప్పారు హిందూ ధర్మం

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 3 роки тому +6

    శ్రీ గురుభ్యోనమః

  • @prabhakarraju5891
    @prabhakarraju5891 3 роки тому +7

    Sir no words to explain for your explanation. Meeku sata koti vandanalu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +4

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @kumarct6941
    @kumarct6941 4 роки тому +7

    Mee pravachanalu vinatam naaku kaligina bhagyam ga bhavistunnanu. Yedho theliyani samthrupti.
    Meeku Anantha Namaskaramulu.🙏

  • @chintavenkatesh6299
    @chintavenkatesh6299 2 місяці тому

    Waiting for this subject 🙏🙏🙏🙏

  • @sumanthkaranam2431
    @sumanthkaranam2431 3 роки тому +4

    Meemu chala adrusthavanthulam guruvu garu, mee lanti vari pravachanalu vintunnam meemu.

  • @dsnandham6989
    @dsnandham6989 Рік тому

    💯 👌🏽Guruvugaaru 👍 cheppevaaru lekapoavadam valla,prathi vishayaaniki thagina vivarana,iche saamardhyam galavaaru andhubaatulo lekapoavadam vall,ilaa agnaanulugaa, samaajam asthavyasthangaa thayaaravuthundhi Guruvugaaru💯👌🏽 🙏

  • @neenaren
    @neenaren 8 місяців тому

    గరికపాటి వారికి శతకోటి నమస్కారములు..

  • @rallapallishankarayyanaidu1036
    @rallapallishankarayyanaidu1036 3 роки тому +7

    Thank you so much gurugi 💐

  • @meenachandu5328
    @meenachandu5328 3 роки тому +1

    Adhrushtamanthulu...sir mem ...meeru chaala great

  • @bellamkondamallikharjunara8740
    @bellamkondamallikharjunara8740 3 роки тому +4

    ఓంశ్రీగురుభ్యోనమః...🙏🙏🙏🙏🙏

  • @stanleypaulkatikala3950
    @stanleypaulkatikala3950 2 роки тому +6

    All inventors are so great

  • @jocetsada4765
    @jocetsada4765 4 роки тому +3

    Padabhi vandanalu ayya.

  • @SrihariBhupathiraju
    @SrihariBhupathiraju 3 роки тому +3

    Thankful to Sri Garikipati Garu for sharing this wonderful info.

  • @chandrasekharreddy3654
    @chandrasekharreddy3654 2 роки тому

    Mi pravachanalu ee rojullo chala avasaramu. Miku dhanyavadamulu Guruvu garu.

  • @padma2207
    @padma2207 Рік тому +1

    విమర్శ రూపిణి విద్యా 9.15
    thought provoking education

  • @narayanaraodhulipala2082
    @narayanaraodhulipala2082 4 роки тому

    Great gari kipati

  • @Msiri-vz2nl
    @Msiri-vz2nl 2 роки тому +1

    Naku me kaalaki shastranga namaskaram cheyalani undhe guruvu garu

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Рік тому

    SriGurbhyoNamah! Gurudeva Naa SaastaangaNamaskruthulu Meeku!!!!! Adbhuthah!!!!

  • @krisnanda7317
    @krisnanda7317 4 роки тому +1

    Chala vishayalu telusukunanu 🙏. Dhruvuni katha lo intha science vundani ekkada vinaledu . Puranalanu ila arthamayela cheppe vallu vunte 👌

  • @thoughtsofnkc5882
    @thoughtsofnkc5882 3 роки тому +1

    మహానుభావుడు

  • @rameshbabu3357
    @rameshbabu3357 2 роки тому

    Chala chala bagunnai guruvu garu mee pravachanalu

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty Рік тому

    Good Good the ancient sciences to modern sciences an eye opener.

  • @Dur290
    @Dur290 4 роки тому +2

    Chaala baaga chepparu time and paramanuvu grinch

  • @raghugolla8391
    @raghugolla8391 2 роки тому

    Namaskaaram Guruvugaaru

  • @nnrao1836
    @nnrao1836 4 роки тому

    Meaning. Full. Speech. Of. Garikipati. Every. One. Can. Think. And. Understand

    • @mallareddy8359
      @mallareddy8359 2 роки тому

      Garikapati ayya gariki vandanamulu Mee speech vastavamuga vunnavi I am very lucky.

  • @chandrasekharshekhar9157
    @chandrasekharshekhar9157 4 роки тому +6

    Namaskaram Guruvu garu

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 роки тому +4

    Super. Guruvugaru🙏

    • @arunabaikotturu7867
      @arunabaikotturu7867 2 роки тому

      Í~iíguruu garu edi prajala kutelisi enkavinalianukunevalladyara mundutaralakku vellalani korutunnanuu sir 🕒👍❤

    • @mangthadharavath8455
      @mangthadharavath8455 2 роки тому

      Super guru garu🙏🙏🙏

  • @Ayyappamanasu
    @Ayyappamanasu 2 роки тому

    At 1:07:45 of video
    Suryuni gurinchi chaala chakkaga chepparu

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 3 роки тому +1

    Wowsuper

  • @srinivasaraomedisetti3999
    @srinivasaraomedisetti3999 3 роки тому +3

    👏👏👏

  • @devaranagamani782
    @devaranagamani782 3 роки тому

    Namoo Namoo Bramaharshi

  • @gayathrivenkatesh1731
    @gayathrivenkatesh1731 3 місяці тому

    🙏🙏🙏

  • @godaaduri9588
    @godaaduri9588 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 роки тому

    Exelent. Guruvugaru🙏🙏🙏

  • @venkatapathiraju5664
    @venkatapathiraju5664 4 роки тому +2

    Thank you sir

  • @akashk961
    @akashk961 2 роки тому +1

  • @sujatharavva8248
    @sujatharavva8248 3 роки тому +2

    🙏

  • @hemasharma4198
    @hemasharma4198 3 роки тому

    🙏🙏

  • @Phani_IND
    @Phani_IND 7 місяців тому +1

    1:27:26 Book "India's Glorious Scientific Tradition" by Suresh Soni

  • @kiranlathap
    @kiranlathap 4 роки тому +7

    Well said Garikapati garu. I have read most of these points mentioned by you in the books written by "Polisetty brothers" in "Puranallo Science"and other books in the series of Bharathiya Sankharavam.
    I do understand that you are a genius but I would appreciate if you had given some credit to the authors in your speech.

    • @kishoresharma6113
      @kishoresharma6113 4 роки тому +1

      Guruvu gariki Namaskaralu 🙏🙏

    • @KrishnaPrasad-ji6th
      @KrishnaPrasad-ji6th 2 роки тому +2

      Latha gaaru - I have listened some of his pravachanams - he mentioned some of the authors

    • @KrishnaPrasad-ji6th
      @KrishnaPrasad-ji6th 2 роки тому +1

      Mari meeru yeantha mandiki theliya chesaru - yeedaina sankhamlo posthe gaani theertham kaadu 🤗🤗🤗

  • @srinuy7715
    @srinuy7715 3 роки тому

    Meru mana india ki muddubidda guruvugaru

  • @sivakguntur
    @sivakguntur 3 роки тому

    Swamy., Malla PRANAMALU

  • @jyothsnam4841
    @jyothsnam4841 4 роки тому

    Dhanyavadalu Guruvu garu🙏

  • @srinivasamurtyvaddadi4641
    @srinivasamurtyvaddadi4641 2 роки тому +1

    👍🙏

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 3 роки тому

    🙏🙏🙏🙏

  • @muraligoud3684
    @muraligoud3684 3 роки тому +22

    నేనో సామాన్య భారతీయుడిగా మీకు గౌరవం తగ్గించకుండా "భారతరత్న" ఇస్తూనాను

  • @ramanps8786
    @ramanps8786 3 роки тому

    Saraswathi puthrulaku padhabivandhanam

  • @padma2207
    @padma2207 Рік тому

    పుష్పవతి పుష్పం నుంచే శిశువు

  • @januj3702
    @januj3702 4 роки тому +2

    🙏 miru nijanga goppavallu guruv garu

  • @adwaitreddychellem9273
    @adwaitreddychellem9273 2 роки тому

    Mahaa adbutam

  • @Ayyappamanasu
    @Ayyappamanasu 2 роки тому

    At 55:30 of video
    Krama binnam
    Akrama binnam
    Misrama binnam
    Mathematics explain superb

  • @cacmakalidasu6348
    @cacmakalidasu6348 3 роки тому +1

    Arunachala Mokshachala

  • @rallapallishankarayyanaidu1036
    @rallapallishankarayyanaidu1036 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavinpandu8820
    @bhavinpandu8820 4 роки тому +1

    very good speech , very very thank you sir for this speech to learn

  • @harishmt1855
    @harishmt1855 3 роки тому

    Naaku nerpinchina Darmaniki... Naaku ichina Dhairyaaniki.... Guruvu gaariki paadhaabi vandhanam

  • @busimaheshmahesh6045
    @busimaheshmahesh6045 Рік тому +1

    Barat Mata jai ma Telugu talli ki malle pula danda na kanna talli tandrula ki mangalarathulu jai bavani

  • @pvsrcmurthy9270
    @pvsrcmurthy9270 3 роки тому +1

    🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏👌🏻👍🏻

  • @saikumar9621
    @saikumar9621 8 місяців тому

    Ayya.... Gruvu gaaru... Samethaku.. sukthi ki difference anto.. okka matalo... Cheppandi...

  • @stanleypaulkatikala3950
    @stanleypaulkatikala3950 2 роки тому

    Tat is one and only

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 роки тому

    జ్ఞాన భాండాగారం

  • @naruvenkatanarayanareddy8600
    @naruvenkatanarayanareddy8600 4 роки тому +1

    🕉️👌🙏🙏🙏🌻🌻🌻

  • @busimaheshmahesh6045
    @busimaheshmahesh6045 Рік тому

    I started (old) highs school jagitial (t g) India

  • @user-rz1wo9kz8v
    @user-rz1wo9kz8v 4 роки тому +4

    గురువు గారు ఆర్య ద్రావిడ గూర్చి చెప్పండి అలానే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తెలియచేయండి

    • @peopleworld4704
      @peopleworld4704 2 роки тому

      ఆర్యలు అంటే తెల్ల గా వుంటారు, ద్రావిడ లు అంటే నల్ల గా వుంటారు.... ఆర్యలు వుండే వాతావరణం లో గాలి లో తేమ తక్కువ ఉంటుంది.... ద్రావిడ ప్రాంతం లో గాలి లో తేమ ఎక్కువ... కుంచెం చర్మం నలుపు అవుతుంది... ఆర్యలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్మీదగా వచ్చి వుంటారు అని చరిత్ర కారులు ఒక అభిప్రాయం....బ్రాహ్మణ డు అంటే బ్రహ్మ జ్ఞానంకలిగినవాడు (సమస్త విషయాలు పై అవగాహనా వున్నవాడు )క్షత్రియడు అంటే భుజా బలం కలిగినవడు, పరిపాలన శాస్త్రం తెలిసిన వాడు పరిపాలన చేసే వాడు,.. వైశ్య అంటే గణితం తెలిసిన వాడు వ్యాపారం చేసే వాడు,.... శూద్రుడు అంటే అక్షర జ్ఞానం లేనివాడు.. ... వృత్తి పని నిపుణుడు...🙏🙏🙏

  • @Ayyappamanasu
    @Ayyappamanasu 2 роки тому

    At 1:01:34 of video
    Bhoomi yelaa nilabadi undhi annadhanki adbuthamaina samadhanam

  • @karthikmouni7926
    @karthikmouni7926 4 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Shankhaaravam
    @Shankhaaravam 2 роки тому

    17:12 Purnam.....

  • @Ayyappamanasu
    @Ayyappamanasu 2 роки тому

    At 1:27:25 of video
    About battery invention in older days

  • @shivakathacm5498
    @shivakathacm5498 3 роки тому +1

    Maa Ammamma Walla poorvikulu Bijapur gachhinamathamvalu chethivrutulu chesevarat Valla intiperu Kasoothi ane inti Peru vachhindi Kasoothi ante emaradi ani

  • @padma2207
    @padma2207 Рік тому

    తొలి శిశువు -బ్రహ్మదేవుడు 1.44

  • @prabhakarreddy4878
    @prabhakarreddy4878 3 роки тому +1

    Sri Gurubhyo Namaha. I think it is not a Tippa Teega (Amruthvalli). Because Tippa Teega is in my house and I am using for medical purpose. As per Ayurveda, It is "Marulu Teega". Kindly note: Randhranveshana (finding mistakes) is not my Intention.