VISHNU SAHASRAM - SRUSHTI RAHASYAM PART - 1

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 107

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 Рік тому +46

    భగవంతుడా గురువుగారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను అనుగ్రహించు ప్రార్థిస్తున్నాను గురువుగారు ఆయురారోగ్యములతో చల్లగా ఉండాలి

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +3

    Baga chepparu guruvu garu miku namaskaramulu 🙏🙏🙏

  • @seshacharyulukanduri9590
    @seshacharyulukanduri9590 6 місяців тому +2

    అసలు విషయం తప్ప మిగిలిన విషయాలు చాలా చక్కగా చెప్పారు.. నమస్కారం

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 4 місяці тому +1

    Guruvugaru nindu nurellu challaga vundali .mi talks antho manasantinistai..Mikulski na padabhi Vandana. Mrs krishnamurthy

  • @satyaspb
    @satyaspb Рік тому +1

    🎉🎉🎉 Thanks Guru garu. You are trying to bring change in our attitude and llifestyle. You are daring person to criticise our greediness, selfish.

  • @ratnajiraob6929
    @ratnajiraob6929 Рік тому +6

    గొప్ప వివరణలు ఉన్నాయి వీరి ఉపన్యాసం లో..🎉🎉

  • @dsnandham6989
    @dsnandham6989 Рік тому +1

    🙏 Guruvugaaru, Superb 👌 Guruvugaaru 💯 👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏽👍pillalaku tholi guruvulu Amma,naanna andhuku Amma,naannalaki namaskaaram,ssamskaaramtho melagaali aa tharwathe guruvulu guruvula dwara gnaanaanni pempondhinchukovaali 🙏💯 Guruvugaaru neethi dharmamtho swachanga brathakadaaniki alavaatu padaali allaa brathikinapudu evariki haani jaragadhu. jai Sri krishna 🙏👍

  • @padmaattaluri4933
    @padmaattaluri4933 Рік тому +4

    Nanu iyeta nu chapinave
    Nanu, patistanu
    Guruvugaru patistanu
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @ravigujju1780
    @ravigujju1780 2 роки тому +10

    Perefect balance of life and earth what a great knowledge,too many desires kill human and earth too that to no moksa🙏🙏🙏🙏💯💯💯

  • @ratnajiraob6929
    @ratnajiraob6929 Рік тому +1

    ఎంత బాగా చెప్పారు గురువుగారు...

  • @anjangaming5350
    @anjangaming5350 Місяць тому

    Guruvu garu dhanyavadamulu 💐💐🙏🙏🙏🙏

  • @BhVNageswarRao
    @BhVNageswarRao Рік тому

    Adbhutamaina pravachanam. Sahasra namalu chakkaga vivarincharu

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 Рік тому +6

    ఇ తి హాసాలు. పురాణాలూ.. ఇంకా ఉన్నాయి అంటే గురువుగారు దయవలన... హిందూ సమాజం నీ లబడి ఉంది.
    . ఓం నమ శివాయ....

    • @phaniraj4318
      @phaniraj4318 Рік тому

      0

    • @machirajuramaprasad4153
      @machirajuramaprasad4153 Рік тому

      టైటిల్ ఏంటి! విషయం ఏమిటి! యాపిల్ తిండి తప్పులేదు. పిల్లలకి ముఖ్యమే కదా! బాట్ ఆడుకోవాలి కదా!
      ఆంగ్లేయుడు యాపిల్ బాట్ తో చెడిపోలేదుకదండి

  • @pratyangira
    @pratyangira Рік тому +4

    గురువుగారు మాటల గారడీ బాగా చెయ్యగలరు. అసలు విషయం కన్నా అనవవసరపు మాటలతో ఆ క ర్షి o చ టం లొ గొప్ప నేర్పరి.

  • @raghavachary140
    @raghavachary140 Рік тому

    Goppa Upanyasam..Chakkani Telugu Bhashalo Andariki Telese vidhamga Dharma Sukshmalu chepparu...Garikapativari Medhassu..Pandityamu Aparamu...Varu Nuru yellu Arogyamto vuntu Etuvanti Gnanodayam manaku Andinchalani Aa Paramatmaku Pradhana....We are very Lucky to hear these Invaluable Gnana Sampada....But we should follow a Right Way..Path to lead a HAPPY.. Healthy Life.. MvRaghavacharya

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 4 місяці тому

    గురువుగారి concern అంతా సమాజం మీదే - మహానుభావులు

  • @nayudup3297
    @nayudup3297 Рік тому +1

    గరికపాటిగారు దన్యవాదములు

  • @PradeepKumar-gs6sv
    @PradeepKumar-gs6sv Рік тому

    Anavasara vishayalu Yekkuva Sasranamam thakkuva chepparu

  • @mohanreddygaddam6029
    @mohanreddygaddam6029 Рік тому +5

    భగవంతుని ఆశీస్సులు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @rankasaritha9857
    @rankasaritha9857 Рік тому +7

    Om namo narayanaya🙏🙏

  • @padmavathithiruvengala440
    @padmavathithiruvengala440 Рік тому

    Sathakotinamassumajalulu గరిక పాటివారికి మీపాండి త్యానికి 🎉🎉

  • @rajeswaribhagavathula7742
    @rajeswaribhagavathula7742 Рік тому +2

    Namo bhagavate vasudevaya
    Namo Surya devaya namaha
    OM Mitraya namaha

  • @Sakura11233
    @Sakura11233 6 місяців тому

    Chala thanks andi 🙏🏻

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 роки тому +5

    Swamiye saranam ayyappa

  • @sudhanaraomadhu3384
    @sudhanaraomadhu3384 Рік тому +1

    guruvugaru assam kamkya gudi gurinchi chepte bagundunu akkada blood eddu meka talalu annee balulu ave amma vari naivedyamlu akkada antaa ave guruvugaru ilantivi vaddu antunnaaru .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐

  • @subrahmanyamsistla1347
    @subrahmanyamsistla1347 Рік тому +1

    ధర్మాచరణం కర్మాచరణం నిజాయితీ మాత్రమే దైవస్వరూపం

  • @nirmaladevi6821
    @nirmaladevi6821 2 роки тому +1

    Super sir

  • @padmaattaluri4933
    @padmaattaluri4933 Рік тому

    Yes meri baga chapputu gurugaru
    Nu annade karakatu
    Guruvugaru

  • @balamurali6418
    @balamurali6418 Рік тому +1

    Sri gurubhyo namaha

  • @seshacharyulukanduri9590
    @seshacharyulukanduri9590 6 місяців тому

    విషయం తెలుసుకోవాలంటే సామవేదం వారి ప్రవచనాలు వినాలి

  • @anilkumarreddy3200
    @anilkumarreddy3200 2 роки тому +2

    Next part?

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +1

    Om namo narayanaya

  • @ravichandra725
    @ravichandra725 Рік тому +1

    Om narayana namaha

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 роки тому +1

    Jai shree Ram

  • @ramnarsaiahyannam6311
    @ramnarsaiahyannam6311 Рік тому +3

    🙏🙏🙏:-శ్రద్ధ,ధారణ,సిద్ధాంతి...🤴🤴

    • @sambasivarao6576
      @sambasivarao6576 Рік тому

      I h e been hearin g for the last one hour, but u have not started the vistnu sahasra namam but uu have boy started the first stanza
      Please plumge into subject soon

  • @somaiahpoosa9862
    @somaiahpoosa9862 Рік тому

    నమస్తే గురు

  • @kasibhotlaraghuprasadrao5149

    Sathayushman bhava

  • @pantangiadinarayana2212
    @pantangiadinarayana2212 Рік тому

    Namo Narayana Narayana

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 роки тому +2

    Om namah shivaya namah

  • @prasannalakshmi9241
    @prasannalakshmi9241 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Рік тому

    Chittoru.Nagaiah .garu was wit😂 Ramana MAHARSHI, prior to films

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 7 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @rcharankumar9032
    @rcharankumar9032 2 роки тому +1

    JAi sri ram 🙏🙏🙏

  • @gsugunna3407
    @gsugunna3407 2 роки тому +1

    🙏

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 Рік тому

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @yalamanchilitelapudi1313
    @yalamanchilitelapudi1313 Рік тому +1

    సార్ నమస్తే ధన్యవాదాలు సర్
    మీకు మీరే పోటీ
    మీకు లేరు,ఉండరు ఎవరూ సాటి
    అది మా పాలిటి వరం.
    వాల్మీకి,వ్యాసుడు,G N R.

  • @godaaduri9588
    @godaaduri9588 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rcharankumar9032
    @rcharankumar9032 2 роки тому +1

    🙏🙏🙏🙏

  • @skguntur
    @skguntur 2 роки тому

    MadhavaMadhavaMadhavaMadhavaaaaaaa.?..

  • @sreelakshmikaranam5800
    @sreelakshmikaranam5800 2 роки тому

    🙏🙏🙏

  • @omshiva8125
    @omshiva8125 5 місяців тому

    More concentration on.....😢

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 Рік тому +1

    Main idea is to eliminate hinduisam English teaching

  • @tilakwrm4814
    @tilakwrm4814 2 роки тому +7

    To the point chepety bagunu critisize challa ekuva

  • @skguntur
    @skguntur 2 роки тому

    PRANAMAMULU?.....

  • @ganiknv
    @ganiknv 9 місяців тому

    ఏమండి గరికపాటి గారు, విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుందాం అంటే అది తప్ప మిగతా సుత్తి అంతా చెబుతున్నారు.

  • @sureshmanuka1582
    @sureshmanuka1582 Рік тому

    Comments lo kuda evaru nenu japam chesthunnanu ani chepthaleru

  • @potharajuvenu5764
    @potharajuvenu5764 2 роки тому +16

    గరికపాటి నరసింహారావు గారు విష్ణు సహస్ర నామాలు పైన ఎక్కువ సమయం మాట్లాడితే బాగుండేది. విమర్శలే ఎక్కువ గా వినవలసి వచ్చింది. సాధారణ ప్రజల లోపాలు చెప్పటం ఎక్కువ జరిగింది. దయించి మరోక రకం గా అర్థం చేసుకోకండి.

    • @yathipathisridhar4298
      @yathipathisridhar4298 Рік тому

      0

    • @sridevisridevi1853
      @sridevisridevi1853 Рік тому +1

      గురువుగారు తప్ప మరెవరు చెప్పగలరు మనం చేసే లోపాలు మన ప్రవర్తన లోని లోపాలు అందరూ మనకెందుకు మనకెందుకు అనుకుంటున్నారు విష్ణు సహస్రనామరూపాన మనం చేస్తున్న తప్పులు తెలియజేస్తున్నారు

    • @prabhaar7244
      @prabhaar7244 Рік тому +1

      Correct gaa chepparu...

    • @prabhaar7244
      @prabhaar7244 Рік тому

      రెండు గంటల వీడియోలో భగవంతుడైన విష్ణువు గురించి చెప్పింది కేవలం ఒక 5 -10 నిముషాలు మాత్రమే.. మిగతాదంతా సోది, సొల్లు... కలియుగంలో భగవంతుడి గురించి మనసు తిరగడం చాల కష్టం.. ముస్లింలు, క్రిస్టియన్లు మన వీడియోలు పెద్దగా చూడరు.. 80 % హిందువులలో ఫ్యాషన్లు, సినిమాల వైపు మనసు ఉంటుంది.. ఇక మిగిలింది ఎవడో 20% మాత్రమే.. ఎవడో నాలోంటోడు శ్రీమన్నారాయణుడి గురించి నాలుగు మంచి ముక్కలు విందామని ఒక వీడియో చూస్తుంటే దాంట్లో 90 % అక్కర్లేని ఉపన్యాసమే.. పోనీ ఆ 10% అన్న విష్ణు మూర్తి గురించి విందామా అంటే తెలుగు, వినాయకుడు, పసుపు అంటూ ఆ 10 % కూడా తినేశారు.. ఇంకా ఎం వినాలి శ్రీహరి గురించి... ఇంక ఎవరు చెప్తారు విష్ణువు గురించి..

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami Рік тому

      Atthamma sesukone vidhanamu vunte soodi kadu

  • @mkishore3920
    @mkishore3920 Рік тому +1

    AP = Aada pethanam.. 😅

  • @prabhaar7244
    @prabhaar7244 Рік тому +7

    రెండు గంటల వీడియోలో భగవంతుడైన విష్ణువు గురించి చెప్పింది కేవలం ఒక 5 -10 నిముషాలు మాత్రమే.. మిగతాదంతా సోది, సొల్లు... కలియుగంలో భగవంతుడి గురించి మనసు తిరగడం చాల కష్టం.. ముస్లింలు, క్రిస్టియన్లు మన వీడియోలు పెద్దగా చూడరు.. 80 % హిందువులలో ఫ్యాషన్లు, సినిమాల వైపు మనసు ఉంటుంది.. ఇక మిగిలింది ఎవడో 20% మాత్రమే.. ఎవడో నాలోంటోడు శ్రీమన్నారాయణుడి గురించి నాలుగు మంచి ముక్కలు విందామని ఒక వీడియో చూస్తుంటే దాంట్లో 90 % అక్కర్లేని ఉపన్యాసమే.. పోనీ ఆ 10% అన్న విష్ణు మూర్తి గురించి విందామా అంటే తెలుగు, వినాయకుడు, పసుపు అంటూ ఆ 10 % కూడా తినేశారు.. ఇంకా ఎం వినాలి శ్రీహరి గురించి... ఇంక ఎవరు చెప్తారు విష్ణువు గురించి..

    • @ongolesubrahmanyam7035
      @ongolesubrahmanyam7035 Рік тому +1

      ఈ మధ్య ఆయనవి అట్లానే ఉంటున్నాయి. సామాజిక కోణంతో అసలు పోయింది.

    • @padmamakkena6730
      @padmamakkena6730 Рік тому +4

      I’m sorry but this is not soodi, guruvugaru is telling with examples how a sanatan way of life should be and how our majority is living the wrong way.

    • @Ravik-Ind
      @Ravik-Ind Рік тому +2

      Samavedham gaari vi try cheyyandi .okkoridhi okko syli

    • @suneethasri8248
      @suneethasri8248 Рік тому +3

      Vishnuvu ni visvamlo chudatam nerchukunte ayanavi ardam avutai

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Рік тому +1

      Ye time stamp lo Vishnu Sahasranamam start avuthundandi? Please… akkadi ninchi vintaanu

  • @Radhikavu
    @Radhikavu Місяць тому

    Actual explanation starts at 42:00 min

  • @ramakrishnaraouppaluri8464
    @ramakrishnaraouppaluri8464 Рік тому

    45 minutes wasted without touching Vishnusahasranamam

    • @srinivasasrikar5783
      @srinivasasrikar5783 Місяць тому

      Starters principal n desert is course of meal! Everything has its own speciality

  • @harshasathupalli7235
    @harshasathupalli7235 2 роки тому

    Unnadi unnattu cheppandi sontha paityam vaddu

  • @barpatisrinu8463
    @barpatisrinu8463 Рік тому

    Arey bAdukhavu sollu Apara kojjaga

  • @anjaneyululankadasu9395
    @anjaneyululankadasu9395 Рік тому

    sodi and sollu

  • @pydipallikiranmayi718
    @pydipallikiranmayi718 Рік тому +1

    Om vishnave namaha

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Рік тому

    🙏🙏🙏

  • @kumarikumari5471
    @kumarikumari5471 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshnemuri1426
    @ganeshnemuri1426 Рік тому +1

    🙏🙏🙏

  • @kmadhavi9763
    @kmadhavi9763 Рік тому

    🙏🙏

    • @PradeepKumar-gs6sv
      @PradeepKumar-gs6sv Рік тому

      Yentho Asakti tho Sahasra namala gurchi vintamante Loukikaaaavishayale Yekkuva cheparu

  • @krishnareddy9895
    @krishnareddy9895 Рік тому +1

    🙏🙏🙏

  • @gayathrimanagements4669
    @gayathrimanagements4669 6 місяців тому

    🙏🙏🙏