buradalo molichina kaluvaku telugu jesus full song

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ •

  • @ccgkings3513
    @ccgkings3513 5 місяців тому +2


    :- బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు - ఉప్పదనము రాదు ఎన్నటికీ పాపపు లోకంలో బ్రతికే మనిషికి పాపమంటుకొనుట ఇది విడ్డూరం
    చ 1
    :- ఆశించకు సోదరా! పాపపు లోకమిది లోకముతో స్నేహము వైరమే కదా ? ప్రేమగల యేసుడు తన ప్రాణమునీయగా నీ హృదయం దేవునికి ఇవ్వలేవా లోపాలను దిద్దుకునే వాక్యమే అద్దము ఈ చీకటి లోకములో దీపమే వాక్యము
    ||బురదలో||
    చ 2:- పాపపు పురములు సొదొమ గొమొఱ్ఱాలు
    నీతిగా లోతు అందు బ్రతుక లేదా చేయని నేరానికి పొరుగుదేశమందు యోసేపు శిక్షణనుభవించలేదా వారికి అంటనీ పాపం నీకెందుకు అంటుతుంది వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది ||
    బురదలో||

  • @kranthi.ryali.kranthi4630
    @kranthi.ryali.kranthi4630 8 місяців тому

    Supper 🙏

  • @ganeshrangala228
    @ganeshrangala228 4 місяці тому

    The series is top notch

  • @ashajyothi9082
    @ashajyothi9082 6 місяців тому

    Super and meaningful 🎉❤

  • @gumpulasuresh6434
    @gumpulasuresh6434 6 місяців тому

    Glory to God

  • @bestpropertieshyd3136
    @bestpropertieshyd3136 6 місяців тому

    Wonderful message ....

  • @Anu.OWNVOICE5326
    @Anu.OWNVOICE5326 Рік тому

    Super song

  • @ccgkings3513
    @ccgkings3513 5 місяців тому +2

    పల్లవి:- బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు - ఉప్పదనము రాదు ఎన్నటికీ పాపపు లోకంలో బ్రతికే మనిషికి పాపమంటుకొనుట ఇది విడ్డూరం
    చరణం 1 :- ఆశించకు సోదరా! పాపపు లోకమిది లోకముతో స్నేహము వైరమే కదా ? ప్రేమగల యేసుడు తన ప్రాణమునీయగా నీ హృదయం దేవునికి ఇవ్వలేవా లోపాలను దిద్దుకునే వాక్యమే అద్దము ఈ చీకటి లోకములో దీపమే వాక్యము
    ||బురదలో||
    చరణం 2 :- పాపపు పురములు సొదొమ గొమొఱ్ఱాలు
    నీతిగా లోతు అందు బ్రతుక లేదా చేయని నేరానికి పొరుగుదేశమందు యోసేపు శిక్షణనుభవించలేదా వారికి అంటనీ పాపం నీకెందుకు అంటుతుంది వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది
    ||బురదలో||
    బురదలో||