Veguchukka Pagatichukka Movie | Banthi Chemanthi Muddade Vela (Female) Video Song | Arjun, Khushboo
Вставка
- Опубліковано 8 лют 2025
- ► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0
ఇది నాకు చాలా ఇష్టమైన పాట నేను 100కు పైగా సార్లు విన్నాను ఎన్ని సార్లు విన్నా మళ్లీమళ్లీ వినలనిపించే పాట
10000thosand times
2024 లో వింటున్న వాళ్ళు లైక్ కొట్టండి
Yes ❤
నాకు మా అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పాట వింటూనే ఉంటాను
నేను ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో ఈ సినిమా చూసాను.నాకు ఈ పాట ఇష్టం
1995 నేను 5వ తరగతి చదువుతున్నాను వేగుచుక్క పగటి చుక్క సినిమా అంటే ఇష్టం అన్నదమ్ముల అనుబంధం అమ్మ అన్నదమ్ముల అనుబంధం 👍👍
వింటు వుంటే కన్నీళ్లు ఆగడం లేదు 😢😢😢
Juu⁶yÿggttÿĝývcgĝvcfť⅝⅚⁶gggggggggbzutsitdtidyidoyd69d6odyooxtuzutzitxfiupgig0upcyiutzruztixyixtstistsitsitsitsdi6o
......
మా అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ పాటని వింటూ ఆనంద ఉయ్యాల్లో తేలుతూ ఉంటాను 2:43
ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది
Ha
ఈ పాట వింటుంటే నా చిన్నతనంలో మా అమ్మ గుర్తుకొస్తుంది
😢😢😢😢
తెలుగు సినిమా పాటల్లో ఆచంద్రార్కం గుర్తు ఉండే పాట. రాజ్ కోటి లు ఈ పాట ఒక ఆణిముత్యం. ఈ పాట ప్రత్యేకత సినిమా లో కదతో కలిపి ఉంటుంది. ఈ పాట కోసం 4 సార్లు సినిమా చూశాను. విజయనగరం. కృష్ణ సినిమా హాల్
P
Thank you, l am very happy for the details of the song .
చాలా మంచి పాట ఈ పాట వింటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తయి I love song
మంచి మనుషులు..మంచి మనసులు....మంచి సినిమాలు.. మంచి పాటలు...మళ్ళీ మళ్ళీ రాని మంచి తియ్యనైన రోజులు
అమ్మకు పాదాబివందనం
అమ్మ జన్మించిన ప్రేమ. ఒక్కసారి చూసినపాట.చాలా బాగుంది
E pata padina thalliki padhabi vandhanam
అమ్మ గురించి చాలా బాగా వ్రాసినారు మహానుభావుడు.
ఈ పాట రాసి నా వారు చాలా చాలా గొప్ప వారు
నాకు చిన్ననాటి ఇష్టమైన పాట
Ssss
Yes
నాకు చాలా ఇష్టమైన పాట
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే మదురమైన పాట
మా అమ్మ గుర్తుకువచ్చినప్పుడల్లా ఈ పాటను విని ఆనంద పడతాను
అమ్మ అన్న తమ్ముల సూపర్ పాట
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట.
ee song tho patu manam ee song padite kallalo neellu thiruguyhay...antha feel undi songlo
చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి
అమ్మపాటకు పాదాభి వందనం
SUPER.SONG
చాలా మంచి పాట
అన్న తమ్ముడు అంటే ఇలా ఉండాలి
ఈ సాంగ్ హైలెట్ సాంగ్ అన్న అమ్మ ఇద్దరు అన్నదమ్ములు వేగుచుక్క పగటి చుక్క మా ఫేవరెట్ సినిమా 🙏🙏🙏
ఈ పాట నాకు చాలా ఇష్టం
Na chinna nati cinima konark lo 1.50 ki chusamu I love this song
యాక్టింగ్ కంటే పాడిన ఆ గొంతులో మాధుర్యం అద్భుతం.
నా జీవితంలో కూడా మధురమైన జ్ఞాపకం
అమ్మ పాటకు జోహార్లు.
కళ్ళు రెండు వేరైనా చూపులు మాత్రం ఒకటంట. తల్లికి ఎంతమంది పిల్లలున్న ప్రేమ ఒకేలా ఉంటుంది. తన వృధ్యాప్యంలో కూడా తన బిడ్డలు చిన్నవాళ్లగానే కనిపించేది ఈ సృష్టిలో ఒక అమ్మకు మాత్రమే.
VERYNICE Comments
👌
అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఈ పాట వింటుంటాం
@@baleshwarpally3010 my
Amma amma ii epatiki.. 🙏🙏🙏🙏😍amma runam epatiki thiranidii...
మాకు చాలా బాగా నచ్చిన పాట వెరీ గుడ్ సాంగ్ గ్
Super super super 💐💐💐💐👍👍🙏🙏🙏💞💞
I rembering my child hood days...this film see my village dhammanapet....heart touching song...we miss you maa
నాకు మా అమ్మ గుర్తచినప్పుడల్లా ఈ పాట వింటాను
పల్లవి:
బంతి చేమంతి ముద్దాడే వేళ
బంతి చేమంతి ముద్దాడే వేళ
ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ
ఈ కొమ్మ పూలలో ఈ పూల కళ్లలో
ఈ తీపి పాటలో మా లేత ఊహలో
పండాలి ఆశలే ఆ...ఆ...మా అమ్మ గుండెలో...
బంతి చేమంతి ముద్దాడే వేళ
ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ
చరణం:1
తోడు ఉంటే చాలు అమ్మ నీడ ఉంటే చాలు
వేరు కానే కాము నీ దారి మారిపోము
అన్నాదమ్ములు ఎవరంటా
అమ్మకు రెండు కళ్ళంటా
కళ్ళే రెండు వేరంటా...ఆ..ఆ....
చూపులు మాత్రం ఒకటంటా....
బంతి చేమంతి ముద్దాడే వేళ
ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ
చరణం:2
బువ్వ పెడితే చాలు గోరుముద్దలు పెడితే చాలు
ముద్దకు ఒక్క ముద్దు ప్రతి పొద్దు ఇస్తే చాలు
దేవుడు ఉన్నా లేకున్నా
దేవత ఉన్నది మా ఇంట్లో
చల్లని తల్లి దీవెనలే.....ఏ..ఏ.....
శ్రీరామరక్షలు నూరేళ్ళు......
బంతి చేమంతి ముద్దాడే వేళ
ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ
ఈ కొమ్మ పూలలో ఈ పూల కళ్లలో
ఈ తీపి పాటలో మీ లేత ఊహలో
పండాలి ఆశలే ఆ...ఆ...ఈ తల్లి గుండెలో...
చిత్రం: వేగుచుక్క-పగటిచుక్క(1988)
నటీనటులు:భానుచందర్,అర్జున్
Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
Cell:9603008800
Anna meku dandalu purthi pata lyiryics ichinsnandhuku
@@rachanakothapelli4337 గారు ధన్యవాదాలు
@Nirmala Vijaya గారు ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.చిన్నప్పుడు టేప్ రికార్డర్ లో ఈ పాటను పదే పదే వినేవాణ్ణి.
Anna garu 🙏 miku TQ 💐
Singer yevaru
అమ్మకోసం. మంచి.పాట. మరువలేనిది
Eeee pata vinte naku enta manasu telikavddi......indulo ento ghaadatha ento swachani padaalu aathmiyathalu unnayyiii....Evergreen songs lo idi 1st num elllappdu ....never come like this song in telugu film history and also movie so goood kirrraaakkkk Mr BhanuChandar perfermence
ఈ సాంగ్ విజయ గార్డెన్స్ లో రికార్డింగ్ జరుగుతున్నపుడు ఈ సాంగ్ ని ఫెయిర్ చేసింది నేనే..నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం ఏమిటంటే ఈ పాట అక్కడున్న ఒక బెంచ్ మీద కూర్చొని నేను ఫెయిర్ చేస్తుండగా అదే బెంచ్ మీద నాకు ఇరు వైపులా ఇద్దరు గొప్ప వ్యక్తులు కూర్చుని నా హ్యాండ్ రైటింగ్ నీ చూస్తు మెచ్చుకున్నారు.వారేవరంటే ఒకరు గాన గంధర్వుడు ఎస్పీ బాలు గారు,మరొకరు ఆగీత రచయిత ఆచార్య ఆత్రేయ గారు.ఆ చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను.ఇప్పటికీ ఇన్నెళ్ళయినా నా జీవితానికి అదొక చిరస్మ రనియ మధుర స్మృతి గా అలా సజీవంగా నిల్చి వుంది.
Great sir
🎉❤😊🎉
Great sir 😃😃
Wt r u doing now sir
@@giriprasad8966I am in teaching profession sir.
నాకు మా అమ్మ గుర్తొచ్చింది బ్రదర్ 🙏🙏🙏
Evergreen song for brother sentiments 👍
E song vintunte patha rojulu gurthostunnai
amma thana pranam kante ekkuva gaa pillalani premisthundhi I love you amma & I miss you 😭😭😭
ఈపాట. నాకు చాలా ఇష్టం
Nice song నాకు ఇష్టమైన పాట
Extremely superb song, and Goose bums while watching this song
నా చిన్న నాటి పాట
సూపర్ సాంగ్
Super song 👌👌👌
Very nice song about mother super lyrics thanks for giving such a wonderful song
2021 Lo ee cinema first time chusanu inka inka chudalanipinche movie ee song kosam enni sarlu aina chudavachunu
ఈ పా ట నా ప్రాణం
Madi Godalu Egodu Bhagam Devadu Asayalu Prathi Kanilu Na Bhagamalu Alachuna Na Davatha ki tudu
That is soul of music..❤❤🎉🎉
When i was in 6to10th class .I listen audio everday this song in philips radio.my brother and my realatation just like this song.I felt very happy with this video song. Many more thanks to u tub chanel.
నాకు చాలా ఇష్టమైన పాట సూపర్ సాంగ్
Old is great arjin and bonuchandr good song🌹🌹🌹🌹🌹👩👩👧👦🌅👍👌🎄🍎
Chinna nati song 32years ago chala bagundhi andharu mechina pata
Thank you for uploading this video
Super composition by Raj-Koti gaaru
ma అమ్మ నాన్న కు ఇష్టమైన పాట ఎందుకంటే మేము ఇద్దరం అన్న తమ్మూలం
Excellent song 👌👌👌🌿🌿👌👌 very nice friends
Love you Amma ❤❤❤❤❤❤❤
Super song naaku kantlo neelu half an hour vachhayi nenu ee cinema just chusanu
పాట బాగుంటే 2100 లో నైనా వినితీరాల్సిందే
నాకు ఈ పాటను వీక్లీ once చూస్తుంటాను
My favourite Song.
My favaratesong
This song dedicated to my mom love u mom
Super songs old is gold
My favourite song for ever 💐💐💐💐💐
❤❤❤❤❤❤❤❤❤❤❤
Best mother song dedicated my mother from jaggaiahpet
It's my favourite song 😍😍
Heart touching song ❤️
నా చిన్నప్పుడు కుక్కునూరు (పోలవరం ముంపు మండలం)లో ఈ సినిమా చూసాను మంచి సినిమా
My childhood memories
this song dedicated to all mothers.
నేనూ చినపడు ea సినమా సూసే.చాలా మంచి సాంగ్
Naaku Chala istam song
Amma prema madhuram.❤❤❤
చిన్నప్పుడు ఈ సాంగ్ ని మొత్తం పాడేవాడిని
Lovely song year writer words ki fidha...
Nice song I love it
Chiranjeeva world is great day practis ammananna suryabagavanud happy birthday chiranjeevi banusirgod
This my favourite ❤. Song. 10 times listen
Amma & Earth Amma Bhunee Two ✌
excellent song
నా నచ్చిన పాట
Nenu first time vinutunna
Maa devata mammalini anadalanu chesi velli poindi I miss u ma ❤️❤️❤️😭😭😭
Instagram lo చూసి వచ్చి వింటున్నా పాత రోజులు గుర్తిచినాయ్
Song hilight 👌
Naku chala chala estam ee song Malli Malli vinnali anipisthundu I love this song
One of my favorite
Supar song
Ohh my god nenu e movie 1990s chosanu malli e roje e song vinadam chodam anno years tharuvatha vintunnanu super song and movie
Amma Prema gurthukosthunnayi
Childhood memories .
Super Song Amma ki Namskaramulu
అమ్మ పిల్లలు 👌🏻