Ammanu Minche Telugu Evergreen Song | 20 va Shatabdam Movie | Suman, Lissy

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Ammanu Minche Telugu Evergreen Song | 20 va Shatabdam Movie | Suman, Lissy
    Watch Full Movie Here: • 20 Va Shatabdam Telugu...
    Movie: 20 Va Shatabdam
    Release Date: 1990
    Starring : Suman, Lissy, Dubbing Janaki
    Director : Kodi Ramakrishna
    Producer : R.V. Vijaya Kumar
    Music Director : J V Raghavulu
    © Santosh Audio & Video
    #lissy #actorsuman #telugusongs #mothersongs

КОМЕНТАРІ •

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 роки тому +267

    పల్లవి:
    అమ్మను మించి దైవమున్నదా
    ఆత్మను మించి అద్దమున్నదా
    అమ్మను మించి దైవమున్నదా
    ఆత్మను మించి అద్దమున్నదా
    జగమే పలికే శాశ్వత సత్యమిదే
    అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
    అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
    అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
    అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
    చరణం:1
    రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా
    తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
    సుగుణ రాశి సీతలాగ తాను
    కోటి ఉగాదులే నా గడపకు తేవాలి
    మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
    మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
    ఈ లోగిలి కోవెలగా మారాలి
    అమ్మను మించి దైవమున్నదా
    ఆత్మను మించి అద్దమున్నదా
    జగమే పలికే శాశ్వత సత్యమిదే
    అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
    అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
    చరణం:2
    తప్పటడుగులేసిన చిననాడు
    అయ్యో తండ్రీ అని గుండెకద్దుకున్నావు
    తప్పుటడుగులేస్తే ఈనాడు
    నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు
    నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
    నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
    అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే
    అమ్మను మించి దైవమున్నదా
    ఆత్మను మించి అద్దమున్నదా
    జగమే పలికే శాశ్వత సత్యమిదే
    అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
    అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
    అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
    అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
    చిత్రం:20వ శతాబ్దం(1990)
    నటీనటులు:సుమన్,లిజి,సుమ రంగనాథ్
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్ 9603008800.
    18/09/2021.

  • @gundakameswararao6926
    @gundakameswararao6926 3 роки тому +6

    తల్లిని ఇష్టం గా చేసుకునేవారు మంచివాళ్ళు

  • @చౌదరిఫిల్మ్స్
    @చౌదరిఫిల్మ్స్ 6 років тому +114

    శత కోటి వందనాలు, ,,, ఈ మాట చాలా చిన్నది,,,,, మన పాటల గొప్పతనం,,, తెలుగు వాడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది,,, ఇలా మీ సాహిత్యంతో మమ్మల్ని కట్టిపడేశారు

  • @sanjukumar580
    @sanjukumar580 4 роки тому +92

    ఇప్పటి వరకు అమ్మ పాట ఎది ఫ్లాప్ అవ్వలేదు. ఇంకా అమ్మ పాటలు రావాలని కోరుకుటున్నాను

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 роки тому +123

    కలియుగాంతం వరకు బాలు గారు ఏదో ఒక పాట రూపం లో మన మధ్యే ఉంటారు. 🙏🙏

    • @sreenivaskn8654
      @sreenivaskn8654 2 роки тому

      Man Is Mortal Art Is Immortal, Maranam Kaama Maathrame Full Stop Avvadhu

  • @madhudurishetti4646
    @madhudurishetti4646 3 роки тому +38

    ఇంత గొప్ప పాట రాసిన రచయిత నారాయణరెడ్డి గారిని కన్న ఆ తల్లి మట్టి పాదాలకు శతకోటి వందనాలు....

  • @s.prabhakargannavarapu8488
    @s.prabhakargannavarapu8488 Місяць тому +3

    ఈ పాట కి మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది.... జె. వి. రాఘవులు గారు మంచి మ్యూజిక్ అందించారు....

  • @narasimhak6927
    @narasimhak6927 6 років тому +201

    ఈ పాటను రాసిన వారికి నా యొక్క శతకొట్టి వందనాలు తల్లిని మించిన దైవం లేదు

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 5 років тому +97

    అధ్బుతమైన అమ్మ పాట రాసిన,, మా కరీంనగర్ (జిల్లా)బిడ్డDr C. నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం...

  • @anilvadagam6028
    @anilvadagam6028 6 років тому +76

    రాముడైనా దేవుడైన అమ్మ తల వంచవలసిందే ఈ పాట రాసిన కవి గారికి మరియు ఈ పాట పాడిన గాయకులకు నా వందనాలు జై హింద్

  • @mohammedajasakram8795
    @mohammedajasakram8795 5 років тому +222

    నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
    నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
    ఐనా నీ ముంగిట
    అదే అదే పసివాడినే🙏

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 роки тому +2

      Raghuramudu lanti koduku🦚🔆🙏🏿rama rajyam techadu🌻🦚🙏🏿

  • @bashabj1682
    @bashabj1682 5 років тому +76

    చివరకు దేవుడు అయున అమ్మ కడుపున పుంటలి

  • @charanvss931
    @charanvss931 Місяць тому +2

    కనిపించే గాడ్

  • @jbrbasireddy1904
    @jbrbasireddy1904 3 роки тому +33

    మా అమ్మ అంటే నాకు ప్రాణం.ఏ జన్మలో పుణ్యం చేశానో నేను.❤️❤️❤️❤️

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +18

    ఈ పాట పాడుతూ మా అమ్మకు ఎన్ని వందలసార్లు పాదాభివందనం చేసానో నాకే గుర్తులేదు..

  • @kothapallymahindra5535
    @kothapallymahindra5535 5 років тому +143

    అమ్మ కు పాదాభివందనం👌💐👍😢👍👍👌

  • @neelaneeladri1314
    @neelaneeladri1314 6 років тому +292

    అందరిని కనే.శక్తి. అమ్మ ఓకతే.
    ఈపాట.వ్రాసినవారికి.నా.అభినందనలు.తేలియ జేస్తునాను.

  • @vinodkasa9692
    @vinodkasa9692 3 роки тому +37

    ఇంతఅద్భుతమైన అమ్మ పాట రాసిన వారికీ పాదాభివందనం

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 4 роки тому +29

    మా అమ్మకు పాదాభివందనం.

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +383

    ఎవరు రాయగలరు అమ్మ అను తియ్యని కావ్యం...
    అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే
    దేవుడ్ని కన్న అమ్మ గొప్పది.
    అందరిని కనే శక్తి అమ్మ ఒకతే.

  • @ganeshbhoya9187
    @ganeshbhoya9187 3 роки тому +2

    E song rasina C .Narayanareddy gaariki abhinandanalu & spb gaariki hrudayapoorvaka vandanalu

  • @krishnaraosathupalli6364
    @krishnaraosathupalli6364 3 роки тому +16

    దైవానికి దైవము అమ్మ . పూజించి. జన్మ ధన్యం చేసుకునే భాగ్యం దేవుడు ఇచ్చిన ప్రతి రూపం అమ్మ..

  • @karunasriumma8284
    @karunasriumma8284 3 роки тому +3

    Divudiki kuda devatha amme ani teliyachepparu e patalo amma premaku minchi adhi satiradhu ani ardham chala vivarinchi cheparu vandhanam

  • @nahtegrm1239
    @nahtegrm1239 4 роки тому +113

    *మాట్లలేవు ఆనంద భాషపలు తప్ప 🙏🙏🇮🇳👥*

  • @skahamada8931
    @skahamada8931 4 роки тому +17

    ఈ పాట రాసినా వారికి పడినా వారికి నా పాదాభివందనం , సుమన్ గారు అద్భుతగా నట్టించేరు ,

  • @srinu123tanuku3
    @srinu123tanuku3 2 роки тому +3

    నింగికి నిచ్చెన వేసే మగవాడిని అయినా నీ ముందు అదే అదే పసివాడిని ....... పాదాభివందనం ఈ ఒక్క వాక్యానికి

  • @rao6851
    @rao6851 4 роки тому +1

    అమ్మ అంటే విలువ తెలియని వాడే డిస్ లైక్ కొడతాడు ఈ పాటకి

  • @parikikiranbabu4499
    @parikikiranbabu4499 3 роки тому +16

    ఈ పాటరాసిన వారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @saisri7543
    @saisri7543 Рік тому +2

    భార్య వచ్చిన తరువాత అమ్మను పట్టించుకోని కొడుకులకు ఈ పాట కనువిప్పు కావాలి. 🙏

  • @sasisai6698
    @sasisai6698 4 роки тому +233

    2020 lo చూసేవాళ్ళు like వేసుకోండి

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 роки тому +2

    తల్లి ని మించిన దైవం లేదు ఆత్మ ను మించిన దైవము లేదు. ఒక్క లైక్ కోట్టేయండీ

  • @umeshbalakrishan9135
    @umeshbalakrishan9135 6 років тому +700

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి పాదాభివందనం

  • @balukishan4729
    @balukishan4729 11 місяців тому +1

    ఎలాంటి పాట అయినా జీవం పోసేలా పాడటం బాలు గారి ప్రత్యేకత. మీరు మా గుండెల్లో ఎప్పటికీ వుంటారు

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 3 роки тому +12

    లోకంలో ప్రేమకు ప్రతిరూపం "అమ్మ" మాత్రమే...
    ఇంతగొప్ప పాట...ఈ రోజుల్లో కనగలమా...నేను అమ్మను మిస్సయ్యా...😭😭😭😍🙏🌺27/1/2022

  • @naveenreddy7950
    @naveenreddy7950 5 років тому +1

    అందుకే కోటి దేవుళ్ళకు పూజించడం కన్న కన్న తల్లి కి ఒక సారి మనస్ఫూర్తిగా దండం పెట్టండి...

  • @bhdufuydufi473
    @bhdufuydufi473 6 років тому +11

    సూపర్ సాంగ్ ఈ పాట రాసిన వారికీ యంతో రుణ పడి ఉండాలి అమ్మ అంటే అమ్మే

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 5 років тому +166

    ఈ పాటకి కూడా డిస్ లైక్ చేసిన వారు ఉన్నారా

    • @RajeshKalyan2902
      @RajeshKalyan2902 4 роки тому +3

      Valla amma meedha vallaki prema ledhemo bro andhuke dislike kottivuntaru waste candidates

    • @danduvenu1481
      @danduvenu1481 4 роки тому +4

      Dislike kottina varu idiot's

    • @Dharmadvajam
      @Dharmadvajam 4 роки тому

      @@RajeshKalyan2902 avunu chala mandi dislike kottaru

    • @maheshreddylanka8031
      @maheshreddylanka8031 4 роки тому +1

      Lefu sir I love amma good amma na

    • @maheshreddylanka8031
      @maheshreddylanka8031 4 роки тому

      Babu diysmu I love amma good yes yes sup a re sup amma

  • @rudraanil8170
    @rudraanil8170 6 років тому +292

    Dr. C. నారాయణ రెడ్డి గొప్ప రచయిత

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 3 роки тому +5

    అమ్మ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన ఈ పాట ఈ పాట రాసిన రచయిత కు వందనాలు

  • @nareshanke5807
    @nareshanke5807 5 років тому +18

    అమ్మ ను మించిన దైవం ఉన్నావు👌👌👌🙏🙏🙏🌹🌹🌹🌹

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 3 роки тому +7

    అమ్మ లేకపోతే సృస్తి లేదు మా అమ్మకు పాదాభివందనం అమ్మ

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 5 років тому +50

    అమ్మ పాటకు కూడా డిస్ లైక్ లా???

    • @rakeshsomanwar6867
      @rakeshsomanwar6867 4 роки тому +1

      Dis like chesinavallu manushule kaaru..... Amma kanna goppa varam e kokam lo ledu

  • @Thandra98
    @Thandra98 2 місяці тому +3

    Amma

  • @kumartadaveni7037
    @kumartadaveni7037 3 роки тому +1

    తప్పటడుగులు వేసిన చిననాడు అయ్యో తండ్రి అని గుండెకు హత్తుకున్నవు. 🙏🙏🙏🙏

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 4 роки тому +4

    అవతార పురుషుడైనా అమ్మ కొడుకే రచయిత కు దండాలు. జ్వరం రాఘవులు సూపర్ music

  • @mns9news
    @mns9news Рік тому +1

    అమ్మ గొప్పతనాన్ని గురించి చాలా గొప్పగా పాట రూపంలో వర్ణించిన విధానం చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు సింగిరెడ్డి నారాయణరెడ్డి గారికి ధన్యవాదాలు 💐💐💐🌹🌹

  • @pratapreddychinthalapalli4321
    @pratapreddychinthalapalli4321 5 років тому +5

    అమ్మ మనసు గొప్పతనం తెలుయజేసే పాట, ఈపాట వ్రాసినవారి తల్లి పాదాలకు వందనం ఇంత గొప్ప పాట రాసే కొడుకుని కన్నందుకు.

  • @sonyprasad3334
    @sonyprasad3334 3 роки тому +1

    Enni janmalu vunna thalli minchinaa divayam ledu hatsup to all mothers

  • @udaykumar8317
    @udaykumar8317 4 роки тому +16

    ఈ పాట ‌పాడిన వారికి పాదాభివందనం

  • @srinivasaraolingampalli1127
    @srinivasaraolingampalli1127 6 років тому +104

    అమ్మ అమ్మే కదా?

  • @mulajagadish7902
    @mulajagadish7902 3 роки тому +3

    సూపర్ సాంగ్ ఎవర్ గ్రీన్...

  • @Asstreetfoodie
    @Asstreetfoodie 3 роки тому +1

    Asalu kontha mandhiki 35 Year's vachhina pelli kaledu ani bhadha padatharu. Endhuko thelusa "thanaki inka amma, nanna nunchi prema inka poorthiga pondhaledhu, ilage thalli thandri kalla mundhu vallaki chinna pilladu laga alage untu varu unnantga varaku vari prema lone tharinchu ani devudu kalpinche goppa adrustam" andharu pondhaleru ahh anubhuthini. Pellam, pillalu, athha, mama etc valla medha nee prema kuripinche kaina nee sontha kanna thalli, thandri ki ahh prema kuri pinchi valle nee pillalu anukunte, adhi nuvvu vari runam therchukune oka chinna praytnam "🙏

  • @nagerimadhu488
    @nagerimadhu488 3 роки тому +6

    అమ్మలకు పాదాభివందనం

  • @sankarsr3566
    @sankarsr3566 4 роки тому +1

    మనం గుడిలో దేవుడుకి ఎన్నో ముక్కులు ముక్కుతాం కానీ ఆ దేవుడు అమ్మ ఒడిలో పడుకొని చూసావా అమ్మ ఇంట్లోనే దైవం లాంటి అమ్మని వదిలేసి మాకు కోరికలు అడుగుతున్నారు ఇ మానవులు అని కచ్చితంగా అంటాడు

  • @chinnaelectronics6684
    @chinnaelectronics6684 3 роки тому +4

    ఎంత అద్భుతమైన గాత్రం బాలు గారు 👍👏👏👏👏👏👋

  • @lakshminarayanamodugumudi4032
    @lakshminarayanamodugumudi4032 5 років тому +66

    Matalu ravadam ledhu excellent song

  • @jatrothganesh8658
    @jatrothganesh8658 6 років тому +147

    అమ్మకు మించిన దైవము వున్ధ

  • @sangeetha.p4520
    @sangeetha.p4520 4 роки тому +4

    Eee song guu ennaku therijavaga send pannathu, amma deivam, amma evalo mukiyam nuu avaga tha ennaku sonnaga, amma alavuku avagalum mukiyum, so I dedicate this to my 💖

  • @kambagirir5463
    @kambagirir5463 3 роки тому +1

    Suuuuuuuuuuuuuparu suuuuuuuuuuuuuparu exelentu

  • @sridharkadiyala1277
    @sridharkadiyala1277 3 роки тому +4

    మా అమ్మ ధనరాజా అమ్మ కి పాదాభి 🙏🙏🙏

  • @maradanasuresh3180
    @maradanasuresh3180 3 роки тому +1

    Mother day Roju watch cahesina vallu like kottandi

  • @samratdam3942
    @samratdam3942 5 років тому +26

    I am a Bengali and I Love this song...such beautiful lyrics and music soothing to the ears....

  • @dachepallimurali2212
    @dachepallimurali2212 4 роки тому +2

    అమ్మను మించి దయవమున్నదా సూపర్ సార్ ధన్యవాదములు హ్యాట్సాఫ్

  • @umashankarm9460
    @umashankarm9460 4 роки тому +6

    🙏అమ అంటే దైవము 🙏❤🥰

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 6 місяців тому +2

    🙏"ఓం శ్రీ మాత్రే నమః"🙏💯💞

  • @vijay2905
    @vijay2905 3 роки тому +3

    Prema ante amma...unconditional love....

  • @user-bm3cq4km3w
    @user-bm3cq4km3w 3 роки тому +2

    నాధ్రుటిలో అమ్మ నాన్న. మొదటి దైవం

  • @5318
    @5318 4 роки тому +3

    Amma ante adbhutham amma ante devatha

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 роки тому

    Andari ki estamaina song .

  • @chandrachandra2410
    @chandrachandra2410 5 років тому +13

    పాట రాసినవారికి నా పాదాబివందనం

  • @5318
    @5318 4 роки тому +1

    Super suman garu meeru suuuuuuuuuuuuuuuuuper

  • @sriramvenkatraman5719
    @sriramvenkatraman5719 6 років тому +49

    Emi patta❤️ ..epdu vintenum kantulo undi neelu vostundhi. That is the power of ths song

  • @vasavikorripalli5447
    @vasavikorripalli5447 3 роки тому

    Oh tq ,👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kuruvaramanje257
    @kuruvaramanje257 4 роки тому +3

    అమ్మ సాంగ్ సూపర్

  • @jagadeeshjagadeesh9074
    @jagadeeshjagadeesh9074 3 роки тому +2

    E song venapudu ala na kallalu nellu terugutaye 👌👌👌👌👌👌👌👌

  • @kannaarun
    @kannaarun 3 роки тому +6

    2050 vachina amma songs vinalanepistundhi evergreen songs amma❤

  • @devivalavala2357
    @devivalavala2357 3 роки тому +1

    Amma.💌💌.Naa.🌹🌹parnam.💘💘

  • @kareemmulla7205
    @kareemmulla7205 5 років тому +10

    ammanu minche daivam undadu amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍😍😍

  • @dayakarreddy538
    @dayakarreddy538 3 роки тому +2

    I'm the bad lucky person in the world I missed my Amma

  • @raghavatempletales
    @raghavatempletales 3 роки тому +3

    నాకు అమ్మ మీద పాటల్లో ఈ పాట ఆంటే ప్రత్యేక అభిమానం వింటు ఉంటె తెలియని బాధ వస్తుంది కానీ ఇలాంటి పాటలు మళ్ళి రావు ఎంత కన్నా అమ్మ అమ్మనే అవతార పురుషుడు అయినా అమ్మకి కొడుకే వాహ్ ఏమి సాహిత్య విలువలు

  • @marcelbroekman4891
    @marcelbroekman4891 6 місяців тому +1

    పాట రాసిన వారు పాట పాడిన వారు జన్మ ధన్యమైనది

  • @ravee786
    @ravee786 6 років тому +37

    Avatarapurushudu Aina oka ammaku koduke. Excellent lyric.

  • @msatyam9074
    @msatyam9074 5 років тому +1

    అమ్మ గురించి సూపర్ హిట్ సాంగ్

  • @parshuramulurayapuram6860
    @parshuramulurayapuram6860 Рік тому +3

    Suman always king❤❤

  • @nerallamadhukar2972
    @nerallamadhukar2972 3 роки тому +1

    అవతార పురుషుడైన ఓ అమ్మకి కొడుకే🙏🙏

  • @monikakorani8456
    @monikakorani8456 5 років тому +12

    No one can ever replace mother's love ....love you Mom and God too for giving such a loving mom...hats off to writer and singer

  • @Naveennani744
    @Naveennani744 3 роки тому

    Amma midha manchi songs inka rayali amma patalu vinaali ani undhi

  • @ykiran-cr8wn
    @ykiran-cr8wn 4 роки тому +3

    I love u amma you are the best in the world hats of you love you ma 💓💓💓💓💓💘💘💘

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 3 роки тому +1

    బాలు గారు ఇలాంటి పాటలు పాడాలంటే మీరే మళ్ళీ రావాలి మిస్ యు లాట్ సర్

  • @ravitejaartsarts2133
    @ravitejaartsarts2133 6 років тому +4

    అమ్మ పాటల్లో నెం.1👌👌👌👌👌

  • @mallikarjunab195
    @mallikarjunab195 4 роки тому

    అమ్మ ప్రేమ అనంతం ఆమె ఈ శృష్టి కి మూ లం

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao 6 років тому +4

    నాకెంతో ఇష్టమైన పాట

  • @mularajareddy2221
    @mularajareddy2221 3 роки тому +2

    సృష్టి కర్త ఒక బ్రహ్మ అతని ని సృష్టించిన ది అమ్మే 🙏🙏🙏

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 6 років тому +18

    100% truth ra bhai... No doubt .. Salute to this song...

  • @adithyakodali1212
    @adithyakodali1212 Рік тому +1

    Suman gaari acting and balu gaari gonthu ee janma ki marchipolemu

  • @bejjamvinni843
    @bejjamvinni843 5 років тому +5

    Ayyenie taralu Aaina thali prema❤ marachipo ne suman garu ke thanks 🤝👌👌👍👍👍👍

  • @rajashekarramagiri1836
    @rajashekarramagiri1836 3 роки тому +2

    తల్లి విలువ తెలుస్తుంది ...ఈ పాట వింటే❤️

  • @ravikogila8325
    @ravikogila8325 5 років тому +69

    MAA Amma Ledu unte entapremaga choose vaanno

    • @gabbersingh3256
      @gabbersingh3256 3 роки тому

      Bhadapadaku brother

    • @kumarivanaja5945
      @kumarivanaja5945 3 роки тому

      Badapadaku.. Amma lenivalake telusu kada e.. Badha... Kotllu. Sapadinchochu.. Kani Amma nanalanu sampadinchelemu naku edaru.. Leru. 😭😭

  • @jkrao3320
    @jkrao3320 3 роки тому

    Writer ki shatha. Koti vandhanamuloo

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 6 років тому +77

    Amma songs lo no1