యేమి పాట రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి వింటుంటే.చాల అర్థవంతమైన పాట.జానకమ్మ గొంతు మాధుర్యం యువకుల బాధ్యాతాను తెలిపే పాట హ్యాట్సప్.రాసిన కవికి పాడిన జానకమ్మకి సంగీత దర్శకుడు సూపే
పాట లేకుండా తెలంగాణ లో విప్లవం రాదు.. విప్లవం లేకుండా ఉద్యమం ముందుకు పోదు అని నా అభిప్రాయం... తెలంగాణ పాటలతో విప్లవం గురించి చాలా బాగా అర్ధం అవుతుంది, నోట్ : #తెలంగాణా ఉద్యమం లో పాటలే ఆయుధాలు గా పని చేసాయి 🔥💗✊️
జీవితంలో ఏమైనా అద్భుతాలు వున్నాయి అంటే అవి ఇటువంటి సాంగ్స్ ఎందుకంటే నా స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయి అప్పుడు స్కూల్ లో మా ఫ్రెండ్స్ ఈ సాంగ్ పాడేవారు అప్పుడు నేను ఫోర్త్ క్లాస్ నాకు ఇప్పటికీ గుర్తు ఆ జ్ఞాపకాలు
పల్లవి: వందేమాతరం ఇది మీ నవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమరభేరి మోగనీరా సాగిపోరా వందేమాతరం ఇది మీ నవతరం చరణం:1 రావణులను రాక్షసులను కూల్చెరా రాముడు అందుకే దేవుడు స్వార్థపరుల తలలు తుంచే మనిషి రావాలిరా ఓ ఓ....దేవుడవ్వాలిరా బుసగొట్టు నాగుల పసిగట్టరా పడగెత్తు పాముల పడగొట్టరా అగ్నిశిఖలే ఆయుధాలై సాగిపోరా వందేమాతరం ఇది మా నవతరం. చరణం:2 కడుపు రగిలే కష్టజీవుల బతుకు బరువాయెరా మెతుకు కరువాయెరా చెమట చలువల శ్రమను దోచే ఎత్తులే చూడరా ఓ ఓ.....కత్తులే దూయరా సంగ్రామమే మన సంగీతము జన జైత్రయాత్రకు సంకేతము విజయమైనా విలయమైనా సాగిపోరా వందేమాతరం ఇది మా నవతరం చరణం:3 కారుచీకటి పారదోలే ఉదయమే ఉద్యమం ఓ ఓ....వెలుగులే విప్లవం పేద గుండెల కోటి దివ్వెల కాంతిరా ఈ పథం ఓ ఓ....క్రాంతి మీ ఆయుధం సాగించు తుదిలేని దీక్షారథం సాధించు చైతన్య సూర్యోదయం అసువులన్నీ ఆశయాలై సాగిపోరా వందేమాతరం ఇది మా నవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమరభేరి మోగనీరా సాగిపోరా వందేమాతరం ఇది మా నవతరం చిత్రం:నాయకురాలు(1990) నటీనటులు: "ఊర్వశి" శారద గారు మీ బడకల రాజేందర్ రెడ్డి. సెల్ నంబర్ 9603008800. 26/01/2022. (గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు).
ఈ పాటకు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి రచయిత గారికి మరియు అద్భుతంగా స్వరకల్పన చేసి గానం చేసినటువంటి గాయని జానకి గారికి పాటల ప్రియులు ఎంతో రుణపడి ఉంటారు
పాట లేకుండా తెలంగాణ లో విప్లవం రాదు.. విప్లవం లేకుండా ఉద్యమం ముందుకు పోదు అని నా అభిప్రాయం...... తెలంగాణ ప్రజలకు పాట తోనే విప్లవం గురించి, ఉద్యమం గురించి చాలా బాగా అర్థమౌతుంది...... ఇది kcr కి చాలా బాగా తెలుసు.... తెలంగాణ ఉద్యమం లో పాటలే ఆయుధాలుగా పని చేశాయి. 💪
ఎప్పటికీ గుర్తు వుండే పాట....ఇలాంటి పాటలు ఇంకా రావాలి లేదంటే ఇలాంటి పాటలను కొత్తగా కంపోజ్ చేసి original pata chedagottakunda Marla చూడాలని వుంది అది కూడా పవన్ కళ్యాణ్ చేయబోయే పొలిటికల్ సినిమాలో పెడితే ఒక రేంజ్లో వెళ్తుంది
ఆహా ఈలాంటి పాటలు ఈరోజుల్లో ఎవరు .రాయగలరు మరియు నేను నాచినతనంలో .విని అదే విధంగ .పడేవని యెంత అద్బుతంగా జానకమ్మ గారు అలపించి ప్రేక్షకుల్ని. అలరించిందంటే అమ్మ మీకు మీగాత్రానికి యేవిధంగా చెప్పిన తక్కువవేనమ్మా మరియు శారదమ్మకు కుడా వందనాలు
Super song yidhe pata ippudu yedo oka machi movie add cheste bavuntadi remix chesi appatllo una song yi kallam lo vochi unte inka bavundedi kani exciting song
Kaaru Chikati paradrole Udayame Udhyammmm. My fevourite My lovely Heart Bhanu Chander. Udaya n Udhyam E rendu movies kuda My fevourite Hero Bhanu Chander garive. 👍🙋. My Dear fevourite lovely Heart Star 🙋 Bhanu Chander 🙋.
ఈ పాటని ఎప్పుడు విన్నా మనలో ధైర్యం ఆత్మవిశ్వాస దేనినైనా తట్టుకునే దమ్ము ఉంది అని తెలుస్తుంది
యేమి పాట రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి వింటుంటే.చాల అర్థవంతమైన పాట.జానకమ్మ గొంతు మాధుర్యం యువకుల బాధ్యాతాను తెలిపే పాట హ్యాట్సప్.రాసిన కవికి పాడిన జానకమ్మకి సంగీత దర్శకుడు సూపే
Beautiful song ❣️
అవును
జానకమ్మ మీరు ఈ పాట. చాలా బాగా పాడారు అమ్మ. ఈ పాట వింటుంటే వొళ్ళు నిక్కలపొడస్తుంది తల్లీ.voice super
మరువల్వని మరుపురాని పాట.
జానకమ్మ గారు ఈ పాడిన పాట అద్భుతం.
ఈ పాట వింటూంటే రోమాలు నిక్కబొడుచుకొని,రక్తం మరుగుతుంది....ఇప్పటి యువతకు ప్రేరణ కోసం ఇలాంటి చైతన్య గీతాల అవశ్యకం ఉంది
Nijame
@@balreddy6126rs
✊
Excellent song first time vintunna
2024 లో కూడా వింటునవాళ్ళు, చాలా సంతోషాపడాలి.. ఒక లైక్ కోటండి. బ్రదర్స్. 😊
Legendary actress ❤ 🔥
Inko 24 year's ainaa deennikottee song star cast raaadu boss ❤
సూపర్ సాంగ్ ❤
నాకు పక్షవాతం వచ్చింది. నాకు ఇన్స్పిరేషన్ సాంగ్
2025 lo vinna vallu like vesukondi friends
సత్యారెడ్డి గారి దర్శకత్వం రాజ్ కోటి సంగీతం తల్లి జానకమ్మ గారి గానం ఈ గీతాన్ని సజీవంగా నిలిపాయి
ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం ఏమైనా ఉంది అంటే అది ఈ భరతమాత గడ్డ పై పురుడు పోసుకోవడం జై భారత మాత
👍👍👍👍👍
🧡🤍💚
నా చిన్నతనం లో రోజు ఈ పాట పాడుకునేవాడిని
1990లో
నేను కూడ
నేను కూడా బ్రో
ఇప్పటికి ఎప్పటికి .... మరవలేని సాంగ్... నా బెస్ట్ సాంగ్✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Super song
✊
SOMANNA
Rosham kaligina sang Anna
🧡🤍💚
ఇలాంటి పాట పాడిన వారికి పాదాభివందనాలు
Janaki garu
పాట లేకుండా తెలంగాణ లో విప్లవం రాదు.. విప్లవం లేకుండా ఉద్యమం ముందుకు పోదు అని నా అభిప్రాయం... తెలంగాణ పాటలతో విప్లవం గురించి చాలా బాగా అర్ధం అవుతుంది,
నోట్ : #తెలంగాణా ఉద్యమం లో పాటలే ఆయుధాలు గా పని చేసాయి 🔥💗✊️
Suparga chepparu
నేను 1989 సంవత్సరంలో చూశాను అప్పుడు నేను నాల్గవ తరగతి చదువుతున్నాను, చాలా అర్థం ఉన్న సాహిత్యం, ఇప్పుడు ఇలాంటి పాటలు రావడం లేదు.
Yes
1000%😊
Yes me too
నేను ఎనాటికి మర్చి పోలేని సాంగ్ థాంక్స్ టూ rajkoti
జానకమ్మ గారు ఎంత అద్బుతంగా పాడారు అంటే మాటల్లో చెప్పలేను🙏🙏🙏
చిన్నప్పుడు మా మాష్టారు పాట పాడరా అని కోరితే.... నేను పాడే పాట
వందే....మాతరం...
అంత ఇష్టం ఈ పాట
TQ
రావనులను రాక్షసులను కుల్చేరా రాముడు
అందుకే దేవుడూ. .
అసలైన అర్థం వున్న పాట
My favourite one of the most beautiful song
Who is watching in 2023...!అప్పట్లోనే ఈ పాట విన్నా ..చూసినా... పూనకాలు లోడింగ్... 🙏
Good
🙏🙏
🎉
2025
ఇప్పుడు ఉన్న (యువకులకు)తర్వాత కూడా ఇలాంటి పాటలు ఉద్యమ స్ఫూర్తి
దేశ భవిష్యత్తు యువకుల చేతిలోనే ఉంది అనడానికి నిదర్శనం ఈ పాట
జీవితంలో ఏమైనా అద్భుతాలు వున్నాయి అంటే అవి ఇటువంటి సాంగ్స్ ఎందుకంటే నా స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయి అప్పుడు స్కూల్ లో మా ఫ్రెండ్స్ ఈ సాంగ్ పాడేవారు అప్పుడు నేను ఫోర్త్ క్లాస్ నాకు ఇప్పటికీ గుర్తు ఆ జ్ఞాపకాలు
Yes..
ఇలాంటి సినిమా ఇప్పుడు కావాలి
ఎం సాంగ్ రా బాబు 👌👏🥰🙏🔥✊ వింటుంటే వైబ్రేషన్స్ వస్తున్నాయ్ 🌊🔥జై హింద్
Ideipateteh
100%
yes
ఈ సాంగ్ ఇప్పటి రాజకీయాలకు కరెక్టుగా సూట్ అవుద్ది
2025 లో వింటున్న వారు వున్నరా.....?
ఎస్
Nenu
Yes
Yes
Yes iam
జీవితములో ఇలాంటి సాంగ్ రాదు
పల్లవి:
వందేమాతరం ఇది మీ నవతరం
కురిసే పిడుగులై బిగిసే పిడికిలై
సమరభేరి మోగనీరా సాగిపోరా
వందేమాతరం ఇది మీ నవతరం
చరణం:1
రావణులను రాక్షసులను కూల్చెరా రాముడు
అందుకే దేవుడు
స్వార్థపరుల తలలు తుంచే మనిషి రావాలిరా
ఓ ఓ....దేవుడవ్వాలిరా
బుసగొట్టు నాగుల పసిగట్టరా
పడగెత్తు పాముల పడగొట్టరా
అగ్నిశిఖలే ఆయుధాలై సాగిపోరా
వందేమాతరం ఇది మా నవతరం.
చరణం:2
కడుపు రగిలే కష్టజీవుల బతుకు బరువాయెరా
మెతుకు కరువాయెరా
చెమట చలువల శ్రమను దోచే ఎత్తులే చూడరా
ఓ ఓ.....కత్తులే దూయరా
సంగ్రామమే మన సంగీతము
జన జైత్రయాత్రకు సంకేతము
విజయమైనా విలయమైనా సాగిపోరా
వందేమాతరం ఇది మా నవతరం
చరణం:3
కారుచీకటి పారదోలే ఉదయమే ఉద్యమం
ఓ ఓ....వెలుగులే విప్లవం
పేద గుండెల కోటి దివ్వెల కాంతిరా ఈ పథం
ఓ ఓ....క్రాంతి మీ ఆయుధం
సాగించు తుదిలేని దీక్షారథం
సాధించు చైతన్య సూర్యోదయం
అసువులన్నీ ఆశయాలై సాగిపోరా
వందేమాతరం ఇది మా నవతరం
కురిసే పిడుగులై బిగిసే పిడికిలై
సమరభేరి మోగనీరా సాగిపోరా
వందేమాతరం ఇది మా నవతరం
చిత్రం:నాయకురాలు(1990)
నటీనటులు: "ఊర్వశి" శారద గారు
మీ బడకల రాజేందర్ రెడ్డి.
సెల్ నంబర్ 9603008800.
26/01/2022.
(గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు).
Reddy gaaru ఇప్పుడే ఈ song malli వింటున్న లిరిక్స్ కోసం సెరచ్ చేస్తున్న థాంక్స్
@@arjunreddy6469 గారు ధన్యవాదాలు
@@arjunreddy6469 గారు తొలి రిప్లై ఇచ్చింది మీరే.ధన్యవాదాలు.
@@rajenderbadakala255 most welcome reddy garu
Nice song
అప్పుడప్పుడు ఈ పాటని విని నా రక్తాన్ని మరిగించుకుంటుంటాను ✊✊✊🇮🇳🙏🏽🇮🇳✊🙏🏽✊🇮🇳🙏🏽✊🙏🏽✊🇮🇳✊🙏🏽✊🇮🇳
నేను కూడా Same brother...... విప్లవం వర్ధిల్లాలి 💪
Varaprasad Bellary
Super songs
@@varaprasadthebestmoviexlen324 my best song edi ma yuvatharam,,
🇮🇳🇮🇳🇮🇳
Avuna
వందేమాతరం శ్రీనివాస్ గారూ....... 🙏🙏🙏🙏 అప్పుడు నా వయసు పందొమ్మిది
Not vandematram srinivas, music director RAj-KOTI
ఈపాటమేల్వెర్శన మనోపాడారు
జానకి అమ్మ గారు ఇలాంటి పాటలు మీరే పాడగలరు నాయకురాలు మూవీ పాట అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి పాటలు ఇప్పుడు దొరకవు వింటున్న అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది
ఈ పాట వింటున్న అందుకు ఈ భారత దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను🎉🎉🎉🎉
👍
ఈ పాటకు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి రచయిత గారికి మరియు అద్భుతంగా స్వరకల్పన చేసి గానం చేసినటువంటి గాయని
జానకి గారికి పాటల ప్రియులు ఎంతో రుణపడి ఉంటారు
100%
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఇండియాలో పుట్టినందుకు గర్వపడుతున్నాను ఐ లవ్ మై ఇండియా
నేను ఈ పాట రోజు వింటూనే వుంటాను ఈ రోజు అనగా 11-12-24 రోజున వింటున్నాను మా అమ్మ జానకమ్మ కి 🙏🙏🙏🙏🙏
👍
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట ఇది
రాముడు అన్నప్పుడు కెమెరా భగత్ సింగ్ ఫోటో మీద చూపిస్తారు ....next level anthe
మా చిన్నప్పుడు చూసిన సినిమా ఇది మళ్లీ ఇప్పుడు ఆ పాట వింటుంటే ఒళ్ళు జలదరించింది,😊
Super song / జానకి అమ్మ పాడిన పాట
ilanti song ki national award ivvali janaki amma pataku pranam posaru amma miku vandhanam🙏🙏🙏
పాట లేకుండా తెలంగాణ లో విప్లవం రాదు.. విప్లవం లేకుండా ఉద్యమం ముందుకు పోదు అని నా అభిప్రాయం...... తెలంగాణ ప్రజలకు పాట తోనే విప్లవం గురించి, ఉద్యమం గురించి చాలా బాగా అర్థమౌతుంది...... ఇది kcr కి చాలా బాగా తెలుసు.... తెలంగాణ ఉద్యమం లో పాటలే ఆయుధాలుగా పని చేశాయి. 💪
True statement....
Super 👌👌
True
Super Anna
Kani kcr amaraverulaku yeami cheayaleaka poyeadu nadhi rayalaseema
ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయ్..🇮🇳🙏❤️😍
yes🧡🤍💚
Evar green song.. Nenu daily one time chustanu pakka
ఈ పాట సినిమాలో మూడు సార్లు వస్తుంది ..కానీ డిఫరేంట్ లిరిక్స్ ....సూపర్
మళ్లీ ఇలాంటి పాటలు రాసే రైటర్లు దొరకరు
ఎప్పటికీ గుర్తు వుండే పాట....ఇలాంటి పాటలు ఇంకా రావాలి లేదంటే ఇలాంటి పాటలను కొత్తగా కంపోజ్ చేసి original pata chedagottakunda Marla చూడాలని వుంది అది కూడా పవన్ కళ్యాణ్ చేయబోయే పొలిటికల్ సినిమాలో పెడితే ఒక రేంజ్లో వెళ్తుంది
Naku kuda a కోరిక వుంది బ్రో అండ్ తంక్స్
ఈ సీనిమా ఎన్ని సార్లు చూసినా
బోర్ కొట్టదు...
2024 లో ఈ సినిమా చూసిన వాళ్ళు
ఒక లైక్ కొట్టండి
ఈనాట రాసి నవారికి పాడి నవారికి వందనాలు
2025 ఈ పాట విని వాళ్లు ఎంతమంది కామెంట్ చేయండి
30 ఇయర్స్ కింద చూసిన బ్లాక్ బస్టర్ మూవీ
నాయకురాలు సినిమా ఇది 1989 లో వచ్చింది అప్పుడు నేను. 7.th class చదువుతున్నాను.నేను ఈ సినిమా అప్పుడు నాలుగు సార్లు చూసాను ఈ పాట చాలా బాగుంటుంది.
జానకమ్మ కు శరదమ్మకు పాదాభివందనం
జానకమ్మ గారికి పాధాభివందనం
ప్రజెంట్ ఇలాంటి పాటలు లేవు. పాట విన్ని ప్రీతీ సారి కళ్ళలో నీళ్ళు వస్తుంది నాకు
When i was 3rd class my elder brother listening this song in tape recorder on daily..this song remind me those days literally tears in my eyes..
🥺
నా చిన్నప్పుడు నా సాంగ్ చాలా బాగుంది
💪💪💪💪 వందేమతరం ఇది మీ నవతరం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪
Suparsong
ఈ పాట కోసమే కనీసం ఒక పది సార్లు ఈ సినిమా చూసి ఉంటాను అప్పట్లో ❤❤
రాజ్ కోటి గారి అద్భుతమైన సంగీతానికి జానకమ్మ గారి voice అద్భుతం
ఆహా ఈలాంటి పాటలు ఈరోజుల్లో ఎవరు .రాయగలరు మరియు
నేను నాచినతనంలో .విని
అదే విధంగ .పడేవని యెంత
అద్బుతంగా జానకమ్మ గారు
అలపించి ప్రేక్షకుల్ని. అలరించిందంటే
అమ్మ మీకు మీగాత్రానికి
యేవిధంగా చెప్పిన తక్కువవేనమ్మా
మరియు శారదమ్మకు కుడా వందనాలు
ఉద్యమాలకు స్పూర్తినిచ్చె సాంగ్
Super song this time perfect suitable great actress Sharadamma wonderful music
ఈ పాట కోసం సినిమా 3 సార్లు చూసాను
ఎమ్ తక్కువ నా భారతదేశానికి అన్ని వున పుణ్యభూమి నాదేశం వందేమాతరం
కుల పిచ్చి, మత పిచ్చి, అంబానీ, ఆదాని లాంటి వాళ్ళు ఉన్న దేశం,
ఈ భారతదేశం లో ఈ పాట వినని వారు ఏ ఒక్కడు ఉండడు
ఈ పాట ఫుల్ లిరిక్స్ కావాలి
Pp
2025❤ లో విన్న వాళ్ళు ప్లీజ్ లైక్ మీ ఫ్రెండ్స్ 💐💐💐💐💐💐
Super song vande Mataram Jay Hind
చాలా బాగునుదీ సూపర్.........
Mind blowing song naralu thege song tone Very very nice 🙏🙏
Songs super 1000year varaku gurth untadi
Best ever green song ❤
The great actor saradamma,nagababu sir,bhanuchandar sir,ahuthi Prasad sir Inka unnaru valla names Naku teliyadhu all are super 🙏👌
Entire Tollywood top 10 movies lo naku nacchina first movie my first favorite favorite favorite favorite movie. Daring Dashing Dynamic movie.
Always best song this century janaki garu ur always the best singer
😊 మూవీ కూడా సూపర్ గా ఉంది
ప్రతీ రోజూ ఒక్క సరైన వింటాను... డైవింగ్ లో
సూపర్ సాంగ్స్
❤❤ super hit song daily 5 times vintanu❤❤
When I remembered that I watched this movie on Ganapathi nimajjanam at pedda Bonala
Govt school
VCD ,who brought this MR Mallaiah Chintaltana
Thanks
Only Janakamma can sing such songs Because such is the sweetness in her voice
Hats off జానకమ్మ
2023 lo e song vinna kuda adhe diryam adhe magic ✨ undhi e song lo
Excellent Song . inspiration 🎉
Super story and write and music
Intha high pitch lo intha emotion tho paadatam maa Bangaru thalli Janakammake saadhyam.
Good song , it is memorable song. If we listen the song. We says proudly INDIAN
Super song yidhe pata ippudu yedo oka machi movie add cheste bavuntadi remix chesi appatllo una song yi kallam lo vochi unte inka bavundedi kani exciting song
Great song I love this song my faroute
2025kuda vuntunaru❤
Nenu 8th class lo vunnapudu vachindi ee roju ki song vintunte aa roju memories anni gurthu vastaii
సూపర్ స్టార్ శారద
Kaaru Chikati paradrole Udayame Udhyammmm. My fevourite My lovely Heart Bhanu Chander. Udaya n Udhyam E rendu movies kuda My fevourite Hero Bhanu Chander garive. 👍🙋. My Dear fevourite lovely Heart Star 🙋 Bhanu Chander 🙋.
ఈ పాట చాలా బాగుంది.
I watched this movie in 90's Rental VCR & Rental Video Casatte..❤😂
ఈ పాట ఎప్పుడు విన్న ఒక ఎనర్జీ వస్తుంది
🙏🙏🙏🙏🙏🙏
Super song
Excellent song
ఉద్యమానికి,పోరాటానికి, పాటే బలం,
sweet memories my favorite song child hood lo thanks
Super 👍
2025 లో కూడా నేను వింటున్నా ఈ పాట