ఇలాంటి లింగం భూమిపై ఒక్కటే ఉంది - దర్శించుకోండి | Marakata Lingam Secrets | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 1,6 тис.

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 роки тому +829

    మనసులో ఒక సంకల్పం చేసుకొన్న గురువు గారు..3 సంవత్సరాలు నుండి అప్పు తీరడం లేదు
    రూపాయికి రూపాయి అన్నట్టు పెరిగిపోయింది..నా దగ్గర డబ్బు ఉన్నా ఆ బాకీ తీరేది కాదు.. తరువాత ఉన్న డబ్బు అయ్యిపోయేవి..
    మీ వీడియో లు చూస్తూ వచ్చాను..రుణ విమోచన స్తోత్రం చదువుతూ ఉన్నాను..
    కొద్దిరోజుల్లోనే బాకి తీరిపోయింది.
    నా మనసు కాస్త కుదుట పడింది..
    మీకు నా నమస్కారం గురువు గారు

    • @sirisameeluvlogs1751
      @sirisameeluvlogs1751 3 роки тому +19

      ధన్యవాదాలు గురువు గారు..కామెంట్ పిన్ చేశారు..నేనే చెప్పాలి అనుకున్నా..దేవుడే మీకు ఆలోచన ఇచ్చారు.

    • @madhumitam8382
      @madhumitam8382 3 роки тому +14

      Helo runavimochanastotram enni times chesaru chepande same pblm nade

    • @enrichdairyfarms336
      @enrichdairyfarms336 3 роки тому +13

      మీకు మంచి రోజులు వచ్చాయ్, ఓం నమశివయ్యా.

    • @subramanyamraju9738
      @subramanyamraju9738 3 роки тому +4

      Aa video link ee comment lo pettagalaru.. 🙏🙏

    • @sujjiaa
      @sujjiaa 3 роки тому +9

      🙏 same problem I'm facing and also no job for me bayyam ga unadhi as gold ornaments are my Amma's who expired recently..don't know what m how to solve...😭

  • @harsagunna2176
    @harsagunna2176 3 роки тому +412

    ఒక NRI వలన ఈరోజు ఒక మంచి ప్రదేశం కోసం తెలుసుకున్నాం.ఆ NRI గారికి మరియు మన గురువు గారు అయిన శ్రీ నండూరి శ్రీనివాసరావు గారికి శత కోటి వందనాల🙏 ధన్యవాదాలు

  • @laxmivuppala2859
    @laxmivuppala2859 2 роки тому +19

    కమలాలయ క్షేత్రం గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు గురువు గారికి ధన్యవాదములు శ్రీనివాస్ గారికి వీడియో రూపముగా తెలియజేసి ఈ క్షేత్రము గురించి వివరముగా తెలిపినందుకు ధన్యవాదములు

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 3 роки тому +174

    కమలాలయం క్షేత్రము గురించి ఈ రోజు తెలిసుకున్నందుకు మేము ధన్యులుము అయ్యాము గురువుగారు, అటువంటి గొప్ప వీడియో చేసి మాకు తెలియచేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 3 роки тому +38

    అమెరికా దంపతుల నిర్ణయం విని నా మనస్సు చాలా ఆనందించింది ఆ దంపతులకు మీకు నా పాదాభివందనం

  • @anjanidevi6781
    @anjanidevi6781 3 роки тому +120

    మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు గురువుగారు. ఇప్పుడున్న ఈ కలియుగం లో మాలాంటి పాపాత్ములను ఉద్ధరించడానికి ఆ పరమేశ్వరి దేవి మిమ్మల్ని ఇలా మాకు అందించిన మహా అద్భుతం మీరు. మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @karthikbjs
    @karthikbjs 2 роки тому +67

    Hi Srinivas garu yesterday 6th March 2022 I visited Thiruvarur after seeing your video and its really amazing feeling which we got after seeing Markata Lingam. We stood there in Tygaraja sannidhi yesterday and Archaks performed abhishekam and we got prasadam from them.its wonderful experience.every one should visit this temple where you can see navagrahas are standing in one single line and doing ashirvadam for the people who visit temple and also there are lot of things in the temple you need to see.
    Timings to see markatakalingam only specific timings you cannot see whole day.
    Timings are : morning pls be there by 8.45 am and abhishekam starts exact 9 am and closing will be 9.30 pm after 9.30 you cannot see markataka Lingam.
    And one more time you can be there at 11.45 am and 12 to 12.30 pm you can see markata lingam.
    This information helps others who would like to visit this temple.
    Thanks srinivas garu.

    • @praveen5183
      @praveen5183 2 роки тому

      Thank You Soo Much Anna for the information..🙏 OM Namah Sivaiah 🙏

    • @krishnamohanr5373
      @krishnamohanr5373 2 роки тому

      Any other places are there to see nearby that temple

    • @nvsarath
      @nvsarath 2 роки тому

      Thank you so much Karthik garu for sharing this information . So how to reach thiruvarur from bangalore? or can you please let me know main station/bus stand near to thiruvarur.

  • @prashanthpatel127
    @prashanthpatel127 3 роки тому +310

    NRI గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఆదర్శనీయం. అతని కారణంగా గురువు గారు ఇంత చక్కటి విషయాన్ని మాకు తెలియజేసినందుకు గురువు గారికి పాదాభివందనం🙏

    • @sobhamadhira6473
      @sobhamadhira6473 3 роки тому

      Srisailamlo unnadi kuda Somaskandu kada!!

    • @jaganmedi3416
      @jaganmedi3416 3 роки тому

      Correct👍

    • @keshavkikeshavi2276
      @keshavkikeshavi2276 3 роки тому +2

      Antha Manchi jaragali aa dhampathulaku....🙏🙏

    • @vemurumallikarjunaiah6607
      @vemurumallikarjunaiah6607 3 роки тому

      🙏🙏🙏🙏 dhanyavadamulu namaskaramulu swami.

    • @anvithadogiparthi6120
      @anvithadogiparthi6120 3 роки тому

      NRI garu thank u andi
      Oka information kavaali sir
      Ante tiruvarur lo hospital lo deliver chepinchara aa NRI garu
      Konchem detailed info iyyagalara

  • @yandapalliswathi8815
    @yandapalliswathi8815 3 роки тому +16

    కమలాలయం గురించి ఎప్పుడూ వినలేదు , మీరు చాలా చక్కగా చెప్పారు , మీకు మేము ఋణపడి ఉంటాము .

  • @Swaroopa_channel
    @Swaroopa_channel 3 роки тому +223

    దేవుడు మీ రూపంలో సన్మార్గంలో నడిపించడానికి మిమ్మల్ని సృష్టించారు మీకు ధన్యవాదములు

  • @rajk4698
    @rajk4698 3 роки тому +11

    అయ్యగారు నమస్కారం ! నేను 2019 కుంభకోణం నుంచి తిరువారూర్ కు అక్కడి నుంచి తంజావూర్ కు మా భార్యతో కలిసి వెళ్ళాను. కానీ ఈ దేవాలయ మహత్యం నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే విషయం నాకు ఆనందం కలిగిస్తుంది. ఆ ఆలయంలో ఉన్న శివ లింగాల దర్శనం ఆనందానుభూతి కలిగింది. ఈ యాత్రలో కుంభకోణం, తిరువారూర్, తంజావూరు, మైలాడుతురై, వైదవీశ్వరాలయం, శ్రికాజి శివాలయం, చిదంబర దర్శనం అయ్యింది

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 роки тому +63

    అద్భుతంగా చెప్పారు..mail ఇచ్చిన ఆయన ఎవరో కానీ చాలా అదృష్టవంతులు..మీకు మంచి టాపిక్ ఇచ్చారు మా కోసం..ఈరోజుల్లో కూడా భారతదేశం లో జన్మ ఈవ్వలనుకోవడం అసలు ఆశ్చర్యం...🙏🏼🙏🏼🙏🏼

  • @srinukummari5
    @srinukummari5 3 роки тому +13

    గురువు గారికి నమస్కారం తెలంగాణ లోనే వేములవాడ రాజన్న గురించి చెప్పాలని కోరుతున్నాను ఇక్కడి చరిత్ర మాకు వివరించాలని ఇది ఇది మా రిక్వెస్ట్ గురువుగారికి పాదాభివందనం,🙏🙏🙏

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 3 роки тому +34

    భగవంతుడు మీ రూపం లో ఆధ్యాత్మిక అమృతవాహిని ధారను అందిస్తున్నారు.ధన్యవాదాలు. 🙏🙏

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 3 роки тому +44

    ఎంత చక్కని తెలుసుకోవాలిసిన విషయం చెప్పారు. నిజంగా ఆ NRI గారికి నమస్కారములు. గురువుగారు ఎంతో బాగా చెప్పారు. ఎంతో సరళంగా సున్నితంగా, ప్రతి అక్షరం మాకు అర్ధం అవ్వాలి అని మీరు చెప్పడం తీరు నిజంగా ఏమి చెప్పాలో ఎలా చెప్పాలి అని మాటలకు వెతుక్కోవాలి గురువు గారు. మీకు హృదయపూర్వకంగా నమస్సులు 🙏🙏🙏

  • @rajasrivuppalapati4378
    @rajasrivuppalapati4378 2 роки тому +17

    సోమా స్కంద మూర్తి ని గురించి ఎంత బాగా చెప్పారు. జన్మలో ఒక సారి అయినా దర్శించుకోవాలని ఉంది. అలా ఆశీర్వదించండి గురువు గారు.

  • @prince_premkumar
    @prince_premkumar 3 роки тому +30

    ఆ...NRI దంపతులిద్దరికీ మా🙏🙏🙏🙏.
    వాళ్ళ పిల్లలకు ఎప్పుడు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను

  • @veninarayanan4482
    @veninarayanan4482 3 роки тому +7

    నండూరి గారు మీ తల్లిదండ్రులు చాలా పుణ్యం చేసారు మీ అట్లా అబ్బాయి పుట్టినందుకు చాలా ధన్యవాదాలు మీ తల్లిదండ్రులకు 🙏🙏🙏🙏🙏

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 3 роки тому +28

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @sivamvandhejagathgurum2696
    @sivamvandhejagathgurum2696 3 роки тому +26

    శివ రూపాయ విష్ణు, విష్ణు రూపాయ శివ, శివ రూపాయ శక్తి, శక్తి రూపాయ శివ.
    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dileswararao196
    @dileswararao196 3 роки тому +103

    ఈ రోజు నా పుట్టిన రోజు.గురువు గారి పాదా రవిందాలకు నమస్కరించే భాగ్యం గురువు గారి కారుణ్యం.శ్రీ గురుభ్యోన్నమః

  • @nunnakrishna1978
    @nunnakrishna1978 5 місяців тому +1

    అజ్ఞాన పూరితమైన వంటి ఈ మానవ జీవితం లో జ్ఞానమని వెలుగుని బోధిస్తున్నారు సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన మాటలు చెప్పినట్టు ఉంది గురువుగారు మీరు చెప్తుంటే చాలా చాలా సంతోషం ఓం నమశ్శివాయ అరుణాచల శివ నమః

  • @raviraju9018
    @raviraju9018 3 роки тому +12

    నేను గత కొంతకాలంగా పెరియ పురాణం చదువుతున్నాను.అప్పుడు తిరువావూర్ గురుంచి కొన్ని వందల సార్లు ప్రస్తావన వచ్చింది.ఈ వీడియో వల్ల ఆ క్షేత్రం విలువ పూర్తిగా తెలిసింది. 🙏🙏🙏🙏🙏

  • @gunasekharkayam5819
    @gunasekharkayam5819 3 роки тому +2

    గురువుగారుకి నమస్కారం,
    కమలాలయం గురించి చాలా చక్కగా వివరించారు,
    ముఖ్యంగా మా తదుపరి ఆలోచన సైతం ముందుగానే గ్రహించి శివుడు గొప్ప విష్ణువు గొప్ప అన్న సంక్లిష్టమైన మరియు మా కుంచిత ఆలోచన సైతం ముందుగానే గ్రహించి శివ కేశవులు ఇరువురు ఒక్కటే అని అద్భుతం గా వివరించారు.
    మీకు ధన్యవాదాలు.

  • @umamahi7481
    @umamahi7481 3 роки тому +145

    This is my first comment on you tube, never thought I will be. Respected Sir, I am following your videos from past few months. You literally took my pooja to the next level. I am really blessed to see and follow you. Can say one thing undoubtedly that with out your videos I wouldn't have acquired this muh knowledge. Appreciate your and your team efforts to educate so many people like me.

    • @jyothikota6413
      @jyothikota6413 3 роки тому +2

      Same here, even my children also are watching very video

  • @madhukiran0216
    @madhukiran0216 3 роки тому +17

    నమస్కారం గురువు గారు. నేను ఎప్పుడూ నా friends వాళ్ళ పిల్లలని అమెరికా లో కన్నారు, దాని వల్ల వాళ్ళ పిల్లలకి అమెరికా citizenship ఇవ్వగలిగారు, నేను నా పిల్లలకి అది ఇవ్వలేక పోయా అని బాధపడుతుండే. కానీ మీ ఈ వీడియో చూశాక ఆ బాధ పోయింది. ధన్యవాదములు.

  • @swarupamodepalli325
    @swarupamodepalli325 3 роки тому +18

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼గురువు గారు మీ విడియోస్ ఈ మధ్య కాలం నుండి చూస్తున్నాను. కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు ధన్యవాదాలు

  • @lakshminarayanabalusu8384
    @lakshminarayanabalusu8384 Рік тому +3

    హిందూ దేవాలయాల గొప్పదనాన్ని వివరిస్తూ ఇప్పటి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్న మీలాంటి ఎంతో మందికి పాదాభివందనం 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 3 роки тому +11

    మీరు ఎంత భక్తి తో ఇష్టం తో enjoy చేస్తూ చెపుతారో మాకు కూడా అంత సంతోషం మీరు చెప్తుంటే🙏🙏

  • @sunithaakula4818
    @sunithaakula4818 3 роки тому +2

    ఇంత గొప్ప విషయం తెలుసుకున్న అందరూ చాలా ధన్యులు. గురువు గారు మీకు మా పాదాభి వందనము ఏమండీ

  • @kpraveennkumar4746
    @kpraveennkumar4746 3 роки тому +31

    అరుణాచల వైభవం వీడియో చేయండి గురువు గారు

  • @nagendrakumardande2152
    @nagendrakumardande2152 Рік тому +11

    Hi Sir. Thank you so much for bringing such information to us. With lot of effort and planning we visited this temple today and it is such a peaceful and beautiful temple. For all who would like to have Darshan of Markatha Lingam, can have it in the evening around 7.30 PM. Reach around 7 and be seated in the second hall as the abhisek will be done in the first hall but not in Gharbha Gudi. At 6 PM we have Thayagaraja Seva which is worth watching live. Om Namah Sivaiah. Please be noted Marakatha Lingam Darshan and Abhishek is done thrice a day. Please plan accordingly else you end up waiting or returning without Darshan. Temple Timings 6 AM to 12 PM and 4 PM to 9 PM. Sorry just came to know that Marakatha Lingam Abhishek is done thrice a day 8.30 AM, 11.30 AM and 7.30 PM.

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 3 роки тому +17

    మేము ఏ.... ప్రముఖమైన గుడిలోకి వెళ్లినా మీరు చెప్పిన విషయాలు.... గుర్తుకు వస్తాయి....... మీరు గుర్తు వస్తారు...... మీరు పుణ్యాత్ములు..... మేము ధాన్యాత్ములు.....🙏🙏🙏

  • @vrnravindrakandula3600
    @vrnravindrakandula3600 3 роки тому +1

    తిరువారూర్ మరకత లింగం గురించి తెలియచేయటానికి కారణమైన ఆ శివ భక్తునికి వారి కోరిక ప్రకారం ఉత్తమభక్తితో కూడిన సత్సంతానం కలగాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నాను.

  • @srikanthkankanalasrikanthk8733
    @srikanthkankanalasrikanthk8733 3 роки тому +37

    గురువు గారి పాదారావిందాలకు శతకోటి నమస్సులు....

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 роки тому +4

    శివ ప్రసాదం లాంటి విషయం.. కార్తీక మాసంలో అందించిన మా గురువుగారి పాదాలకు హృదయపూర్వక నమస్సులు 🙏🙏🙏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 роки тому +30

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @shivashankarr3097
    @shivashankarr3097 2 роки тому +1

    గురువు గారు మీ వచనాలు ప్రవచనాల వల్ల ఇట్టి దేవాలయాన్ని సందర్శించే భాగ్యని నాకు కల్పించారు మీరు

  • @guptavulli2435
    @guptavulli2435 3 роки тому +15

    గురువు గారు ఎన్నో తెలియని విషయాలు విపులంగా వివరిస్తూ ఉన్నారు.
    మీకు ధన్యవాదాలు

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 3 роки тому +1

    ఎల్లప్పుడూ చాలా మంచి విషయాలు మాకు చెప్పి మమ్మల్ని ధన్యులుని చేస్తున్నారు.మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము.ధన్యవాదాలు🙏🙏 మీకు

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 роки тому +17

    గురువు గారికి కృతజ్ఞతలతో పాదాభివందనం..
    మంచి విషయం తెలియచేశారు

  • @satyanandaraodakoju4873
    @satyanandaraodakoju4873 3 роки тому +1

    చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు తెలియచేస్తూ వున్నారు. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @smarkishore753
    @smarkishore753 3 роки тому +36

    అద్భుతమైన కథను వివరించారు, ధన్యవాదాలు గురువుగారు.

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 2 місяці тому +1

    గురువు గారి కి నమస్కారాలు.ఒక గొప్ప మరకతశివ లింగం గురుంచి క్లుప్తముగా చెప్పారు.ఆ పరమేశ్వరుని దర్శించి మా జీవితాలని పునీతం చేసుకుంటాం.ఓం నమః శివాయ 🎉🎉🎉❤❤

  • @sravyasripalukuru7191
    @sravyasripalukuru7191 3 роки тому +68

    What an explanation guruji. 👏 u bring the characters alive with your explanation . I'm 27 years and feel blessed to find you on this social media platform. You are enlightening many life's with your amazing preaching and taking our sanatana darma to next level. Thank you so much

    • @indiangreens2685
      @indiangreens2685 3 роки тому

      same feeling 👏

    • @padmalavanya8392
      @padmalavanya8392 3 роки тому

      Avunu. Arati volichi pettinattuga chala baga ardham avutai guruvu gaaru video's 🙏🙏

  • @ayyagarisivasankaram6947
    @ayyagarisivasankaram6947 3 роки тому +2

    చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు

  • @SHIVASEVA783
    @SHIVASEVA783 3 роки тому +17

    గురువు గారు ఇలాంటి విషయాలు మీరు ఎన్నో తెలియజేస్తున్నాను మీకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @nunnakrishna1978
    @nunnakrishna1978 5 місяців тому

    గురువుగారు చాలా అద్భుతమైన విషయాలను చెప్తారు మీరు మీ పాదాలకు శతకోటి వందనాలు మీరు చెప్పిన ప్రకారంగా దర్శన భాగ్యం మాకు లభించింది మేము వెళ్లి వచ్చాము కమల ఆలయం వెళ్లి వచ్చా
    చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు అలాగే మీరు చెప్పిన ప్రకారంగా భక్త నందనార్ తరూపొంగు ఊరు కూడా వెళ్లి వచ్చాము ఇంత
    అద్భుతమైన విషయాలు క్షుణ్ణంగా నీ పాదాలకు అనేక కోటి వందనాలు గురువుగారు

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 3 роки тому +40

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 3 роки тому +2

    చాలా మహిమాన్వితమైన ఒక పవిత్రమైన పుణ్యస్థలం గురించి చెప్పారు..
    మేము ఎంతో భక్తితో గౌరవించే మీ ద్వారా ఈ వీడియో వినడం మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఇంత చక్కని వీడియో అందించినందుకు గురువుగారి పాదపద్మములకు కోటి నమస్కారములు
    🙏🙏🙏🙏🙏🙏
    మాకు తెలిసిన వాళ్లకి అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో గురించి చెప్పి..డెలివరీ టైం ఉన్న వాళ్ల చెప్పి
    అవకాశం ఉన్నంత వరకు కమలాలయంలో
    డెలివరీ అయ్యేట్టుగా చూడాలని విజ్ఞప్తి చేస్తాము.. ఎన్నారై వారి ద్వారా ఎంతో మహిమాన్వితమైన వీడియో గురువు గారి ద్వారా వినే భాగ్యాన్ని కల్పించినందుకు
    వారికి కూడా కృతజ్ఞతలు 🙏🙏
    మహిమాన్వితమైన క్షేత్రాన్ని మేము కూడా త్వరగా చూసి తరించాలని తహతహలాడుతున్నాము.. ఆ భాగ్యాన్ని పరమేశ్వరుడు కల్పించాలని కోరుకుంటూ
    Tyagaraja స్వామి వారికి కోటి నమస్కారాలు చేసుకుంటూ ప్రార్థిస్తున్నాను

  • @psychoshiva885
    @psychoshiva885 3 роки тому +33

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉️🙏

  • @seetapatimalla6806
    @seetapatimalla6806 3 роки тому +14

    Leaving US for the sake of child is so much of luck and Devine blessings on those parents....His act resulted in this episode to enlighten all of us.........thanks a million. To you and convey my regards to such parents..really Hindusthan is great

  • @vandanabakash9589
    @vandanabakash9589 3 роки тому +6

    నమస్కారము 🙏 గురువు గారు చాలా గోప్ప పుణ్య స్థలం శివలీల తెలుసుకున్నాం గురువు గారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు 🙏

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 3 роки тому +1

    నిజంగా చాలా అద్భుతం . ఆ విష్ణు ఇంకా పరమేశ్వరుడు ఇద్దరు ఒక గొప్ప స్నేహితులు . వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ . ఇంకా అంతకంటే ఎక్కువ . ❤️😊🌸 Nijamga chusthu unte goosbops vastunnai .

  • @SHANKARMANCHI
    @SHANKARMANCHI 3 роки тому +12

    Poorvajanma punyam guruji, so blessed to listen to this kind of stores and definitely will plan to visit and take the blessings next year

  • @bhashabhasha4140
    @bhashabhasha4140 2 роки тому +8

    మీలాంటి గురువు లు ఉన్నంతకాలం ఈ ధరిత్రీ శివతేజస్సుతో నిండిపోతుంది.
    ఓం శివాయ గురవే నమః 🙏

  • @hemalathagajendiran1521
    @hemalathagajendiran1521 3 роки тому +9

    Narpavi
    Really I am a great fan of you sir.we are telugu speaking people lives in Tamil nadu.I went to so many temples in tamil nadu.After seeing your Video,I feel that need to visit so many temples.Great service to the mankind.Keep rocking sir

  • @krishnavamsi70
    @krishnavamsi70 3 роки тому +5

    గురువు గారికి పదాలకు వదనాలు
    ఒక చిన్న అభ్యర్థన గురువు గారు మీరు అరుణాచలం స్మరణ గురించి ఓకా వీడియో చెయ్యండి

  • @jneelima2318
    @jneelima2318 3 роки тому +4

    NRI gari ki Hats off...👋🏼👋🏼👋🏼
    Sanathana dharmanni respect
    Chesinduku....🙏🏼🙏🏼🙏🏼
    Guruv gari thank you so much...
    🙏🏼🙏🏼🙏🏼💐💐💐

  • @sriramsaipranavakarthikeya884
    @sriramsaipranavakarthikeya884 2 роки тому +1

    ఇంత అత్యంత అరుదైన దేవాలయం గురించి తెలిపారు..ధన్యవాదములు.🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 3 роки тому +26

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @cellone6448
    @cellone6448 3 роки тому +4

    True sir, I visited kumbakonam last month to visit swamy malai. But didn't know about kamalalayam.After your wonderful description, I repent for missing it narrowly.

  • @chaitanyasaideepak370
    @chaitanyasaideepak370 3 роки тому +50

    Namaskaram guruvu garu. Nenu ma tammudu job kosam saptha sanivara varatham chesanu. 3rd week evng interview vachindi. Monday job conform ayendii.inka ma intlo problems kuda clear avuthai ani namakam vachindii. Miku ma dhanyavadhaluu. 🙏

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 3 роки тому +2

    I appreciate NRI couple for ideal decision. GOD bless your child with brightest future.

  • @r.tejeswarreddy9104
    @r.tejeswarreddy9104 3 роки тому +4

    గురువు గారు ప్రణామాలు🙏🏻🙏🏻
    కొన్న స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అనువగు ముహూర్తం గురించి సెలవివ్వగలరు

  • @kchandrani1
    @kchandrani1 13 днів тому

    We recently done Tiruvarur darshan after watching your vedio sir. Danyavadamulu

  • @rajashekhar5537
    @rajashekhar5537 3 роки тому +6

    ఆ NRI గారు ఎవరో గాని మహానువవులు
    ఎందరికో ఆదర్శ వంతలు అయ్యారు.

  • @katarikvpdevotionalworld6331
    @katarikvpdevotionalworld6331 3 роки тому +1

    ధన్యవాదాలు నండూరి గారూ, మేము ధన్యులం మీ నుండి విలువకట్టలేని సమాచారాన్ని పొందుతున్నాం!!

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 роки тому +4

    శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే
    శివస్య హృదయం విష్ణు : విష్ణోశ్చ హృదయం శివ :
    యత: శివమయో విష్ణు : ఏవం విష్ణుమయం శివ :

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 3 роки тому +3

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు...

  • @koppadanarasimhababu1809
    @koppadanarasimhababu1809 2 роки тому +2

    Guruvugariki 🙏🙏 I visited Tiruvarur Monday 12 Dec attended Pradosh pooja as per UR guidelines andi

  • @gopimb5494
    @gopimb5494 3 роки тому +8

    Thanks gurugaru , planning next month tamilnadu trip.I will sure to visit the temple , if lord permits me.

  • @padmaneralla2497
    @padmaneralla2497 3 роки тому

    మంచి విషయం చెప్పారు. తప్పకుండ వెళ్లి దర్శనం చేసుకోవాలని వున్నది.

  • @mounikap3740
    @mounikap3740 3 роки тому +12

    We are all blessed to know you 🙏.
    May God bless you and your family

  • @boggaramchakradhar7638
    @boggaramchakradhar7638 3 роки тому

    చాలా సంతోషము అండిగురువుగారు చాలా చక్కటి సంగతి చెప్పినారు

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 3 роки тому +14

    గురువు గారు మీకు నమస్కారములు. నాది ఒక చిన్న మనవి. అది యేమనగా మన దక్షిణ భారత దేశంలో, ఒక్కొక్క రాష్ట్రంలోని దేవాలయాలు లేదా పుణ్యక్షేత్రాలను దర్శించుటకు తగిన జాబితాను రాష్ట్రం వారిగా మీకు వీలైతే ఒక పిడిఎఫ్ రూపములో క్లుప్తంగా వాటి చరిత్రతో ఇవ్వగలరని మనవి. అడగటం తప్పితే క్షమించగలరు.
    ఇట్లు
    మీ భవదీయుడు

  • @madhuridandanayak6085
    @madhuridandanayak6085 3 роки тому

    మీకు 🙏 .మీ చేత ఇంత మంచి వీడియో తీయించడానికి కారణమైన ఆ NRI దంపతులకి ధన్యవాదాలు

  • @itsmeramsuni9902
    @itsmeramsuni9902 3 роки тому +20

    ఈ కథ విన్న మేము అదృష్టవంతులం. 🙏🙏

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 3 роки тому

    శ్రీనివాస్ గారు మీ ఉపన్యాసము చాలా బాగున్నది పేరు చెబుతూ ఉంటే ఇక్కడే ఉన్నాడు శివుడు అనిపిస్తుంది బాగా మంచి విషయం చెప్పారు మీకు నమస్కారం

  • @smilehaney9228
    @smilehaney9228 3 роки тому +13

    గురువు గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanandaraodakoju4873
    @satyanandaraodakoju4873 3 роки тому +4

    ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమః శివాయ శివాయ నమః ఓం.

  • @mraobokka44
    @mraobokka44 3 роки тому +7

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏గురువుగారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @srilakshmiatmakuri2025
    @srilakshmiatmakuri2025 2 місяці тому

    మొన్ననే మేము ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. ఇకనుంచి ఏదైనా ఆలయానికి వెళ్లే ముందు మీ వీడియో చూసి వెళ్తాము. అప్పుడే ఆలయం నుంచి మేము బాగా తెలుసుకోగలుగుతాం. నేను వెళ్లి వచ్చినాక ఆ టెంపుల్ గురించి చెక్ చేస్తుంటే చాలా మంచి విషయాలు తెలిసాయి, నేను ఇంత మంచి ఆలయాన్ని దర్శించుకున్నాను అని నాకే మనసుకు చాలా ఆనందంగా ఉంది.

  • @SRITV123
    @SRITV123 3 роки тому +4

    మీరు ఎందరికో మార్గదర్శకంగా ఉండి మరి అందరు ఆధ్యాత్మికం వైపు నడిపించాలని గురువు గారికి శతకోటి వందనాలు

  • @baluburra7976
    @baluburra7976 Рік тому +1

    ఇంకొక మరకతమణి శివలింగం తమిళనాడు లోని రామేశ్వరం దగ్గర లోని రామనాథపురం లో ఉత్తిరగోసమంగై అనే ఊరిలో కూడా ఉంది...ఇది చాలా చాలా పురాతనమైనది... రావణాసురుడికి మండోదరికి వివాహం జరిగిన స్థలం అని కూడా ప్రశస్తి...🙏

  • @indhu2826
    @indhu2826 3 роки тому +19

    Om namahasivaya🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +1

    N R I గారి వలన గురువు గారి ద్వారా ఒక గొప్ప విషయం అదే కమలాలయ ఆలయ విశేషాలను, సోమాస్కంద మరకత లింగేశ్వరుని గురించి తెలియచేసిన గురువు గారికి దీనికి కారకులైన N R I గారికి కృతజ్ఞతలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻

  • @umalagudu1350
    @umalagudu1350 Місяць тому

    కమలాలయం పురాణ కథనం విన్నినందుకు సంతోషం గురువు గారు 👏👏👏 మా అక్క చెప్తే ఈ వీడియో తీయటానికి చాలా సమయం పట్టింది... ఇంత మంచి విషయం తెలిపపన్న NRI గారు కి శతకోటి వందనాలు 👏👏👏 సోమస్కంధమూర్తి🙏🙏🙏

  • @sridurgap5188
    @sridurgap5188 3 роки тому +7

    Very Informative....
    Thank you Sir ..

  • @ramsai3100
    @ramsai3100 3 роки тому +1

    నమస్కారం గురువుగారు,
    మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ

  • @venkivenkateshu5507
    @venkivenkateshu5507 3 роки тому +68

    ఓం శ్రీ గురు నందురి శ్రీనివాసు చరణా్వ్ శిరసా నమామి 🙏🌹

    • @jagannathasharma2825
      @jagannathasharma2825 2 роки тому +1

      Meeting Katrina janmulu. Meejanma dhanyam. Vandana.

    • @jagannathasharma2825
      @jagannathasharma2825 2 роки тому

      You are a blessing to mankind
      .Many people are destined to get liberation .

  • @satyanarayanapv4419
    @satyanarayanapv4419 9 місяців тому

    గురువుగారికి పాదాభివందనాలు అయ్య మీరు తిరువాయుర్ కమలాలయం గురించి చాలా బాగా వివరించారు ఇపుడు నా ఇల్లాలు గర్భవతి మేము ప్రసుతికి అక్కడకు వెళ్ళాలి అని నిర్నించుకొన్నము కానీ మాకు అక్కడ ఏమి తెలియదు దయచేసి ఏదైనా సహాయాన్ని అనగా ఎలావెళాలి మరియు తెలిసినవాళ్లు ఉంటే మాకు ఏకడవుండాలి అని తెలియజేయగలరు ధన్యవాదములు

  • @pvsr4583
    @pvsr4583 3 роки тому +4

    Really felt blessed to have known about the famous Temple KAMALALAYAM and Lord SOMA SKANDA MURTY. 🙏🙏🙏. Pranamams to sriman Nanduru Srinivas garu and that NRI garu.

  • @gowrimanu2040
    @gowrimanu2040 3 роки тому

    Chala santhosamga undi guruvugaru mi matalu vintunte enka vinali anipistundi sri mathrenamaha

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 3 роки тому +26

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    ఓం నమః శివాయ 🙇🙇

  • @ramukg6664
    @ramukg6664 2 роки тому

    గురువు గారికి పాదాభివందనము భారతీయసనాతన ధర్మంను ప్రజలందరికి తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

  • @balarajupuri
    @balarajupuri 3 роки тому +2

    Wonderful and Awesome explanation by Guruvu gaaru about Holy Place. Thanks to NRI also.

  • @rajasrivuppalapati4378
    @rajasrivuppalapati4378 3 роки тому

    తెలియని ప్రదేశం గురించి చెప్పారు..
    నమస్కారం గురువు గారు.

  • @vinodkumar-fk5kd
    @vinodkumar-fk5kd 3 роки тому +3

    Very beautiful temple, by gods grace, I visited tiruvarur temple 2 times, so lucky

    • @psudarshan5175
      @psudarshan5175 2 роки тому +1

      Thank you sir for providing this invaluable information about this great temple I will visit this temple at an early date

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 3 роки тому

    చాలా మంచి విషయం చెప్పారు స్వామి
    మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము
    మెము కూడా కుంభకోణం వెళ్ళాము కాని ఇ విషయం తెలియదు ఇ సారి పొతె తప్పకుండా మరకత లింగాన్ని దర్శనం చేసుకుంటాము స్వామి