వలసలు సాధారణం. అయితే వలసలు పోక ముందు నుంచి తెలుగు వాళ్ళు ఉన్నారు. చెన్నై బెంగళూరు రాయలసీమ లో భాగం. పొట్టి శ్రీరాములు మద్రాస్ రాజధాని తో కూడిన తెలుగు రాష్ట్రం కోసం ప్రానాలు ఇచ్చింది. వాసవి స్టూడియో ఎవరిది? తమిళం పట్ల గౌరవం ఉంది. అలాగే తెలుగు పట్ల వారికి గౌరవం తక్కువ. ఆమె మాట్లాల ను ఖండించాలి
@@RamanjaneyuluGoddu ఆమె ఇండైరెక్టుగా అంటున్నది కరుణానిధి వారసులను. హిందుత్వం వైరస్ అని, హిందుత్వాన్ని లేకుండా చేస్తామని, అన్ని సామాజిక సమస్యలకూ బ్రాహ్మలే కారణమంటూ ఇతరులను బ్రాహ్మణులపైకి ఉసిగొల్పి, తద్వారా హిందుత్వాన్ని నాశనం చెయ్యాలన్న కుట్రలు పన్నే వెధవలను అంటున్నది. కరుణానిధి తెలుగువాడైనా తమిళగడ్డపై స్థిరపడి, ఎప్పటినుంచో అక్కడ ఉంటున్న బ్రాహ్మణులపై ద్వేషాన్ని నూరిపోసిన విషయం ఏమాత్రం విషయ పరిజ్ఞానం ఉన్నవారికైనా తెలుసు.
@@ckamalakanth9532 తెలుగు భాష ద్రవిడ భాష. సింధూ నాగరికత ప్రజలు. అన్ని మతాలను ద్రవిడ సంస్కృతి గౌరవిస్తుంది. ఓట్ల కోసం మతాలను అడ్డుపెట్టుకోకూడదు. పెరియార్ రామస్వామి గారు తెలియక మాట్లడినారా? పెదాలను చదువుకు దూరం చేసిన విధానాన్ని బ్రాహ్మణులే బ్రహ్మనిజాని తూర్పు పట్టినారు. దక్షిణ భారత దేశము లో ఉన్నా మాదిగ లంత తెలుగు మాట్లాడుతారు. పార్టీలు రాజకీయం గా ఎదుర్కోవాలి.
మీరు చెప్పినది చాలా మంచి విశ్లేషణ కాని ఆమె నోటి వెంట ఆ కామెంట్లు ఊరకనే వచ్చినవి కావు. మీరు చెప్పిన ఈ చారిత్రకు సంబంధించిన నాలెడ్జ్ అంతా తెలిసేంత సీను ఆమెకు లేదు. ఒక పథకం ప్రకారమే ఆమె చేత ఆ కామెంట్లు చేయించారు. మత పరంగా, ప్రాంతీయపరంగా ప్రశాంతంగా ఉంటే బీజేపీకి ఉనికి ఉండదు. వారి ఓట్ల శాతం పెరగాలంటే ప్రజలు మధ్య ఏదో విధంగా విద్వేషాలు రేగాలి, గొడవలు జరగాలి. అందుకే మధ్య మధ్యలో ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఈ సారి ముందుకు కదిపిన పావు ఈ కస్తూరి.
Journalist C Vanaja GARIKI KNOWLEDGE LEDHU... EDHO OKA VIDEO CHEYYALI ANI CHESINATTUGA VUNDHI....AMEKI HISTORY MEEDHA SARINA AVAGAHANA LEDHU..CHENNAI LO 7TH CENTURY LO KATTINATUVANTI VERY BIG TEMPLES VUNNAYI..CHENNAI CHINNA VILLAGE AYITHE AAA TEMPLES EVARU KATTARU MADAM? HISTORY NI MEEKU TOCHINATTUGA ANUKULUMGA CHEPPUTHE ELA...? IPPUDU ANDHRA VALLLU HYDERABAD NI MEME KATTAMU ANI CHEPTHUNTARU....ALAGE IDHI KUDA
ఆమె బీజేపీ కాదు. మొన్ననే ద్రవిడ ఉద్యమం , తమిజ్ భాష గొప్పది అంటూ కామెంట్స్ చేసింది . పవన్ తమిళ్నాడు వెళ్ళాక తమిళ్ తెలుగు వాళ్ళు బీజేపీ వైపు వెళ్లకుండా , బీజేపీ వైపు అని చెప్పుకొంటూ ఇలా పిచ్చి కామెంట్స్ చేస్తోంది, ఇండియా బ్లాక్ తరపున అనిపిస్తోంది .
తమిళ్లిలు ఎలా రూపాన్తరము చెందారు బలవంతముగా మార్చాబడ్డారు. 50000 తెలుగు స్కూల్స్ ఉండేవి. వాటిని తమిళ్ స్కూల్స్ గా మార్చాబడ్డారు. నాయుడు స్కూల్స్ అని ఉండేవి వాటిని నాయి స్కూల్స్ అంటే కుక్క స్కూల్స్ గా గోదాలమీద రాసేవారు.. తమిళయన్స్ తెలుగు వారిని చాలా హీనముగా చూస్తారు.
ఈ చిల్లర మల్లర వివాదాలు దక్షిణ భారత ఐక్యతను చెడగొట్టి, ఉత్తర భారత నాయకులు దక్షిణ భారత్ పై ఆధిపత్యం అధికం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వివాదాలకు తెరవేయండి.
అక్క మీ జ్ఞానానికి నమస్కారం, మీరూ అగ్రకులాలకు అందులోనూ బ్రమ్మణులకు వ్యతిరేకం గా భావజాలం కలిగి ఉంటారు. అదీ మీ వ్యక్తిగతం, కానీ ఇక్కడ కస్తూరి గారు అన్నది సందర్భం గా తీసుకోవాలి అందరి తెలుగు వారికి అన్నటు తీసుకోకూడదు. ఏ తెలుగు వారిని అన్నది కరుణానిధి కుటుంబాన్ని అన్నది. వాళ్ళు బ్రమ్మనుల ను సనాతన ధర్మం న్ని ఎలా తిడతారు తెలుసు అయినా మనం అక్కడ ఏం మాట్లాడం. మనం జ్ఞానం చూపించి సందర్భం వచ్చింది ఎవరు ఏమైతే ఏమిటి మనం ఏదో ఒకటి మాట్లాడితే సంఘసంస్కర్త లుగా మిగిలి పోతాము. నిజానిజాలు సందర్భం లాంటివి ఏం అవసరం లేదు. అదే విలేకరి అని అసత్య ప్రచారం చేయడం. కానీయండి ఎవరు ఇష్టం వాల్లది
Dear gentleman, your comment reflects unwarranted hatred towards our own national language, Hindi. If you feel that Hindi is being forcibly imposed on Dravidian languages, do you think English is our own language? Why are we so obsessed with English while neglecting and even damaging our own language, Telugu? If you’re truly concerned about preserving your native language, why didn’t you raise your voice when the previous government tried to abolish Telugu-medium education in schools? Whether you like it or not, Hindi is spoken by the majority in many parts of the country and serves as a linking language between different regions. There’s nothing wrong in learning our own language when we readily embrace the foreign language, English.
అవును నాయక రాజులు పాలనలో తెలుగు వారు, బ్రాహ్మణులు అక్కడకు వెళ్ళారు.. అయితే ఇప్పుడేంటి కస్తూరి గారి బాధ.. అన్ని చోట్లా వలసలు జరుగుతాయి.. రాజ్యాంగ అధారంగా ఈ దేశ పౌరులు దేశంలో ఎక్కడన్నా జీవించవచ్చు.. వందల సంవత్సరాలుగా అక్కడే పుట్టి పెరిగిన వారికి అన్ని హక్కులు ఉంటాయి.. ఈవిడ భర్త, బిడ్డలు కూడా అమెరికాకు వలస వెళ్ళిన వారీగా..
వలసలు జరుగుతాయి నిజమే కానీ మీ ఆంధ్రా వాళ్లకు బంధు ప్రీతి ఎక్కువ, స్వార్థ చింతన, వేరే వాళ్ళు అంటే చిన్న చూపు, "మీరు ఏమిట్లు?"అనే ప్రశ్న మిమ్మల్ని చక్కగా వర్ణిస్తుంది. ఇంక బ్రాహ్మణుల గురించి చెప్పనవసరం లేదు! వేరే జాతి వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ దృష్టి లో. *** ఇది అందరు ఆంధ్రులు, బ్రాహ్మణుల గూర్చి కాదండి, కానీ ఎక్కువ మట్టుకు వాళ్ళు అలాగే అంటారు. కొందరు మంచి వాళ్లు వుంటారు.
🙋😂 చాలా వివరణా, ఆమె ఏదో అనబోయి, బ్రాహ్మలు బయటనుండి వచ్చారు అని కుద్దబద్దలు కొట్టారు ఆమెకు థాంక్స్, ఆమే మొదట గా నాస్తికుడైన కమల హాసన్ పార్టీలో చేరారు కూడా 😢 ఇప్పుడు అసలు విషయం మీరు వొక మూల విషయం మిస్ అయ్యారు 😊, కృష్ణ దేవరాయల సమయంలో తమిళ నాడు లో కొన్ని ప్రాంతాలు రాయల వశం అయినాయి, అప్పుడు సంగీత విద్వాంసులను కొన్నీ ప్రాంతాల్లో నియమించారు, అలా వచ్చిన కుటుంబం కరుణానిధి, అలాగే కప్పం వసూలు చేయటం కోసం పాలేగాళ్లను నియమించాడు, మధురైలో తిరుమలై నాయకర్ భవనం కూడా అలాగే, నాయకర్లు విడిగా పాలన చేయలేదు 😂 మదురై చుట్టుపక్కల ప్రాంతాలు లో చాలా మంది తలుగు వాళ్లు ఉన్నారు, మదురై లో ఇప్పటికీ తెలుగులో మాట్లాడతారు తమిళ నాడు మొత్తంగా చూస్తే చాలా మంది తెలుగు వాళ్ళు వున్నారు.
మానవ మనుగడలోవలసలూ భాగమే గదా. కస్తూరికి ఎంతతెలుసో గానీ, 11 వ శతాబ్ది కి చెందిన రామానుజులు బ్రాహ్మడే గదా. మరి, ఆయన పెద్దలూ బ్రాహ్మలే, దక్షిణదేశపు వారే. ఇంకా పూర్వుడైన, కేరళలో జన్మించిన శంకరాచార్య, ఆయన పూర్వులూ బ్రాహ్మలే. మనిషి ఒక ప్రాంతపువాడు అని చెప్పడానికి ఎన్ని వేల సం లనుండీ ఉండాల? మానవ జాతే ఆఫ్రికా నుంచీ వొచ్చింది.
1790 లో వైష్ణవులు శైవులు కొట్టుకుని చచ్చిపోయారు అని చెప్పి ఒక banner వేసి, ఈ గొడవలు ఆపటానికి శంకరాచార్యులు వచ్చారు అని చెప్తున్నారు. మీ ఉద్దేశ్యంలో ఆది శంకరులు 18వ శతాబ్దంలో వచ్చారా? 😄😄
కస్తురి శంకర్ బ్రాహ్మణులు ఈ దేశం లోకి వలస వచ్చిన వారు భారతదేశంలో ఏ భాష మాట్లాడి భారతీయులే కానీ భ్రాహ్మణులు భారతీయులుకాదు అది మనసులో ఉండి ఆమె అలా వాగుతుంది
She is saying correct.. there is no unity & respect within Telugu people.. All business, industries dominated by North Indians( in South) & film industry heroines, villains, television industry dominate by North Indians.. where is the unity in Telugu states and south indians.
ఒడిశా లోని కటక్ నుంచి, తమిళనాడు లోని తంజావూరు వరకూ విస్తరించిన విజయనగర సామ్రాజ్యంలో తంజావూరు ను పాలించిన నాయక రాజుల అంతఃపురాల్లో తమిళులే సేవలు చేసారు. రఘనాథ నాయకుడు తెలుగులో కుమార సంభవ కావ్యాన్ని రాసాడు. వాగ్గేయకారుడు త్యాగయ్య తంజావూరులోనే నివసించాడు. చెన్నపట్నం/మద్రాసు తెలుగువారిదే. బ్రాహ్మణుల్లో తెలుగువారు, తమిళులు కూడా ఉన్నారు.
సరళంగా చరిత్ర ను చక్కగా వివరించారు మేడం... ధన్యవాదాలు
చాలా చక్కగా వివరించారు మేడం ధన్యవాదములు
జైభీమ్ ✊✊✊✊✊✊✊✊
Amazing explanation! Jai Brahmin ✊️✊️✊️✊️✊️✊️✊️✊️
Very good information, thank you for the information madam.
చాల బాగా వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు అమ్మ గారు...🙏
వలసలు సాధారణం. అయితే వలసలు పోక ముందు నుంచి తెలుగు వాళ్ళు ఉన్నారు. చెన్నై బెంగళూరు రాయలసీమ లో భాగం. పొట్టి శ్రీరాములు మద్రాస్ రాజధాని తో కూడిన తెలుగు రాష్ట్రం కోసం ప్రానాలు ఇచ్చింది. వాసవి స్టూడియో ఎవరిది? తమిళం పట్ల గౌరవం ఉంది. అలాగే తెలుగు పట్ల వారికి గౌరవం తక్కువ. ఆమె మాట్లాల ను ఖండించాలి
@@RamanjaneyuluGoddu ఆమె ఇండైరెక్టుగా అంటున్నది కరుణానిధి వారసులను. హిందుత్వం వైరస్ అని, హిందుత్వాన్ని లేకుండా చేస్తామని, అన్ని సామాజిక సమస్యలకూ బ్రాహ్మలే కారణమంటూ ఇతరులను బ్రాహ్మణులపైకి ఉసిగొల్పి, తద్వారా హిందుత్వాన్ని నాశనం చెయ్యాలన్న కుట్రలు పన్నే వెధవలను అంటున్నది. కరుణానిధి తెలుగువాడైనా తమిళగడ్డపై స్థిరపడి, ఎప్పటినుంచో అక్కడ ఉంటున్న బ్రాహ్మణులపై ద్వేషాన్ని నూరిపోసిన విషయం ఏమాత్రం విషయ పరిజ్ఞానం ఉన్నవారికైనా తెలుసు.
@@ckamalakanth9532 తెలుగు భాష ద్రవిడ భాష. సింధూ నాగరికత ప్రజలు. అన్ని మతాలను ద్రవిడ సంస్కృతి గౌరవిస్తుంది. ఓట్ల కోసం మతాలను అడ్డుపెట్టుకోకూడదు. పెరియార్ రామస్వామి గారు తెలియక మాట్లడినారా? పెదాలను చదువుకు దూరం చేసిన విధానాన్ని బ్రాహ్మణులే బ్రహ్మనిజాని తూర్పు పట్టినారు. దక్షిణ భారత దేశము లో ఉన్నా మాదిగ లంత తెలుగు మాట్లాడుతారు. పార్టీలు రాజకీయం గా ఎదుర్కోవాలి.
What kasturi has said, twisted by DMK media, just like in Nupur Sharma's case
3:25 correctly said thirumalai naicker....veerapandiya katta pommu Telugu raaju tamilarkosam britishtho jagadalu veisi prananali ichharu
❤கஸ்தூரி❤ பேசியது சரி✔️
Wonderful presentation and great information, thank you madam.
చాలా చాల బాగా చెప్పారు 🙏🏻
Thank you madam.very useful information.
Wonderful explanation
Excellent Effort to deal with the burning issue.
Thank you, madam. Very good explanation.
Good information with ground reality 🎉
Good info madam
Good information madam
మీరు చెప్పినది చాలా మంచి విశ్లేషణ కాని ఆమె నోటి వెంట ఆ కామెంట్లు ఊరకనే వచ్చినవి కావు.
మీరు చెప్పిన ఈ చారిత్రకు సంబంధించిన నాలెడ్జ్ అంతా తెలిసేంత సీను ఆమెకు లేదు.
ఒక పథకం ప్రకారమే ఆమె చేత ఆ కామెంట్లు చేయించారు. మత పరంగా, ప్రాంతీయపరంగా ప్రశాంతంగా ఉంటే బీజేపీకి ఉనికి ఉండదు. వారి ఓట్ల శాతం పెరగాలంటే ప్రజలు మధ్య ఏదో విధంగా విద్వేషాలు రేగాలి, గొడవలు జరగాలి. అందుకే మధ్య మధ్యలో ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఈ సారి ముందుకు కదిపిన పావు ఈ కస్తూరి.
Journalist C Vanaja GARIKI KNOWLEDGE LEDHU... EDHO OKA VIDEO CHEYYALI ANI CHESINATTUGA VUNDHI....AMEKI HISTORY MEEDHA SARINA AVAGAHANA LEDHU..CHENNAI LO 7TH CENTURY LO KATTINATUVANTI VERY BIG TEMPLES VUNNAYI..CHENNAI CHINNA VILLAGE AYITHE AAA TEMPLES EVARU KATTARU MADAM? HISTORY NI MEEKU TOCHINATTUGA ANUKULUMGA CHEPPUTHE ELA...? IPPUDU ANDHRA VALLLU HYDERABAD NI MEME KATTAMU ANI CHEPTHUNTARU....ALAGE IDHI KUDA
Well said madam
good and broad information
thank you madam
Good information mam🇮🇳🇮🇳👏💐
Super explination ❤
యథార్థ చరిత్ర చెప్పారు. మేడం. ధన్యవాదాలు
Good explanation thank you madam
చక్కగా వివరించారు 👏👏
Good explanation medam
Great speech mam❤❤❤❤❤
Thank you for sharing the knowledge madam.
బాగా చెప్పారు. Best wishes Madam.
బీజేపీ నాయకులు పైనుంచి క్రింద స్థాయి వరకు అందరూ ఏదో వొక పనికి మాలిన ప్రకటనలు చేయటం తరుచుగా జరుగుతూనే వుంటుంది
ఆమె బీజేపీ కాదు. మొన్ననే ద్రవిడ ఉద్యమం , తమిజ్ భాష గొప్పది అంటూ కామెంట్స్ చేసింది . పవన్ తమిళ్నాడు వెళ్ళాక తమిళ్ తెలుగు వాళ్ళు బీజేపీ వైపు వెళ్లకుండా , బీజేపీ వైపు అని చెప్పుకొంటూ ఇలా పిచ్చి కామెంట్స్ చేస్తోంది, ఇండియా బ్లాక్ తరపున అనిపిస్తోంది .
ఈ బీజేపీ రాష్ట్రాలను విడదీయడం,ప్రజలను కులాలుగా విడదీయడం వీరి అజండా.చివరకు ఈ దేశము విడిపోయేటట్టు చేసేలాగున్నారు.
తమిళ్లిలు ఎలా రూపాన్తరము చెందారు బలవంతముగా మార్చాబడ్డారు. 50000 తెలుగు స్కూల్స్ ఉండేవి. వాటిని తమిళ్ స్కూల్స్ గా మార్చాబడ్డారు. నాయుడు స్కూల్స్ అని ఉండేవి వాటిని నాయి స్కూల్స్ అంటే కుక్క స్కూల్స్ గా గోదాలమీద రాసేవారు.. తమిళయన్స్ తెలుగు వారిని చాలా హీనముగా చూస్తారు.
Excellent information and analysis mam.
Super ga chepparu great
పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలంగాణ,ఖమ్మం జిల్లా కు చెందిన బీజేపీ నేత...బీజేపీ కి తమిళనాడు ఇంచార్జీ గా వున్నాడు
తన ఆస్తులను కాపాడేందుకు...BJP లో
Correct ee madam ku trlidu
Informative video. Thank you
మీ విశ్లేషణ బాగుంది
Great editing. Background and channel quality has improved a lot.
Super clarity mam
చాలా చక్కగా వివరించారు మేడం
Good information madam 👏
தமிழ்நாடு. நாகப்பட்டினம். அர்ச்சுனன். நாடார். வணக்கம்.. நன்றிகள்
Thank you Madam. Vanaja Madam explained in detail. She is an intelligent and a wise journalist. Hatt's off to you Madam.
Good talk and analysis
Thank you for the information madam
చాలా చక్కగా చెప్పారు మేడం గారు
Thanks for your True journalism.mam.
మంచి వివరణ
👌👍good message 🤗
SUPER SPEECH MADAM.
You are clearly talking about history 🤝👍 Thanking from MANI Gudalore main road Ooty.
ఈ చిల్లర మల్లర వివాదాలు దక్షిణ భారత ఐక్యతను చెడగొట్టి, ఉత్తర భారత నాయకులు దక్షిణ భారత్ పై ఆధిపత్యం అధికం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వివాదాలకు తెరవేయండి.
Great research
Good clarification mam👍👍
SUPER AMMA ❤❤❤❤❤❤❤
అక్క మీ జ్ఞానానికి నమస్కారం,
మీరూ అగ్రకులాలకు అందులోనూ బ్రమ్మణులకు వ్యతిరేకం గా భావజాలం కలిగి ఉంటారు. అదీ మీ వ్యక్తిగతం, కానీ ఇక్కడ కస్తూరి గారు అన్నది సందర్భం గా తీసుకోవాలి అందరి తెలుగు వారికి అన్నటు తీసుకోకూడదు.
ఏ తెలుగు వారిని అన్నది కరుణానిధి కుటుంబాన్ని అన్నది. వాళ్ళు బ్రమ్మనుల ను సనాతన ధర్మం న్ని ఎలా తిడతారు తెలుసు అయినా మనం అక్కడ ఏం మాట్లాడం.
మనం జ్ఞానం చూపించి సందర్భం వచ్చింది ఎవరు ఏమైతే ఏమిటి మనం ఏదో ఒకటి మాట్లాడితే సంఘసంస్కర్త లుగా మిగిలి పోతాము.
నిజానిజాలు సందర్భం లాంటివి ఏం అవసరం లేదు. అదే విలేకరి అని అసత్య ప్రచారం చేయడం.
కానీయండి ఎవరు ఇష్టం వాల్లది
Chala baga baga chepparu
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అయినా ద్రవిడ భాషలను అణిచివేసి హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు
Dear gentleman, your comment reflects unwarranted hatred towards our own national language, Hindi. If you feel that Hindi is being forcibly imposed on Dravidian languages, do you think English is our own language? Why are we so obsessed with English while neglecting and even damaging our own language, Telugu? If you’re truly concerned about preserving your native language, why didn’t you raise your voice when the previous government tried to abolish Telugu-medium education in schools? Whether you like it or not, Hindi is spoken by the majority in many parts of the country and serves as a linking language between different regions. There’s nothing wrong in learning our own language when we readily embrace the foreign language, English.
Very good vedio madam
My left ear enjoyed this video 😢. Earphones vallanu kuda consider chesi audio pettandi.
Good information 👍.
An excellent Analysis madam 👍
Good info!
Good analysis
Good analysis madam
Excellent mam
Super అక్క.
సిస్టర్
మీ అపార జ్ఞానమునకు జోహార్లు.
అంతేకాదు మీ సామాజిక న్యాయం, స్ఫూర్తి, శ్రేయస్సు కోరుకునే మరియు మంచితనానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను
🎉🎉🎉
అవును నాయక రాజులు పాలనలో తెలుగు వారు, బ్రాహ్మణులు అక్కడకు వెళ్ళారు.. అయితే ఇప్పుడేంటి కస్తూరి గారి బాధ.. అన్ని చోట్లా వలసలు జరుగుతాయి.. రాజ్యాంగ అధారంగా ఈ దేశ పౌరులు దేశంలో ఎక్కడన్నా జీవించవచ్చు.. వందల సంవత్సరాలుగా అక్కడే పుట్టి పెరిగిన వారికి అన్ని హక్కులు ఉంటాయి.. ఈవిడ భర్త, బిడ్డలు కూడా అమెరికాకు వలస వెళ్ళిన వారీగా..
వలసలు జరుగుతాయి నిజమే కానీ మీ ఆంధ్రా వాళ్లకు బంధు ప్రీతి ఎక్కువ, స్వార్థ చింతన, వేరే వాళ్ళు అంటే చిన్న చూపు, "మీరు ఏమిట్లు?"అనే ప్రశ్న మిమ్మల్ని చక్కగా వర్ణిస్తుంది. ఇంక బ్రాహ్మణుల గురించి చెప్పనవసరం లేదు! వేరే జాతి వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ దృష్టి లో.
*** ఇది అందరు ఆంధ్రులు, బ్రాహ్మణుల గూర్చి కాదండి, కానీ ఎక్కువ మట్టుకు వాళ్ళు అలాగే అంటారు. కొందరు మంచి వాళ్లు వుంటారు.
tamil ollu kuda ikkada unnaru. kannada vaallu unnaru. marathi vallu unnaru. madam telugu lo serials lo movies lo pani cheyadam maneyali kasturi garu
@@hellobollywood3530Telugu values swardha parulem Kadu...udara vaadulu....but Castism ayithe baaga undi....anthe....bandhu preeti,regional feelings Tamilians ki ekkuva....this is truth only...
A good analysis ❤
Thank you madem
Chala baga cheparu madam
బ్రాహ్మణ వాదాన్ని తిరస్కరించిన ద్రవిడ సంస్కృతి గొప్పది
informative
Good video 👍
Thankyou Madam for beautiful explaination. i didnt know all this.
🙋😂 చాలా వివరణా, ఆమె ఏదో అనబోయి, బ్రాహ్మలు బయటనుండి వచ్చారు అని కుద్దబద్దలు కొట్టారు ఆమెకు థాంక్స్, ఆమే మొదట గా నాస్తికుడైన కమల హాసన్ పార్టీలో చేరారు కూడా 😢 ఇప్పుడు అసలు విషయం మీరు వొక మూల విషయం మిస్ అయ్యారు 😊, కృష్ణ దేవరాయల సమయంలో తమిళ నాడు లో కొన్ని ప్రాంతాలు రాయల వశం అయినాయి, అప్పుడు సంగీత విద్వాంసులను కొన్నీ ప్రాంతాల్లో నియమించారు, అలా వచ్చిన కుటుంబం కరుణానిధి, అలాగే కప్పం వసూలు చేయటం కోసం పాలేగాళ్లను నియమించాడు, మధురైలో తిరుమలై నాయకర్ భవనం కూడా అలాగే, నాయకర్లు విడిగా పాలన చేయలేదు 😂 మదురై చుట్టుపక్కల ప్రాంతాలు లో చాలా మంది తలుగు వాళ్లు ఉన్నారు, మదురై లో ఇప్పటికీ తెలుగులో మాట్లాడతారు తమిళ నాడు మొత్తంగా చూస్తే చాలా మంది తెలుగు వాళ్ళు వున్నారు.
మానవ మనుగడలోవలసలూ భాగమే గదా. కస్తూరికి ఎంతతెలుసో గానీ, 11 వ శతాబ్ది కి చెందిన రామానుజులు బ్రాహ్మడే గదా. మరి, ఆయన పెద్దలూ బ్రాహ్మలే, దక్షిణదేశపు వారే. ఇంకా పూర్వుడైన, కేరళలో జన్మించిన శంకరాచార్య, ఆయన పూర్వులూ బ్రాహ్మలే. మనిషి ఒక ప్రాంతపువాడు అని చెప్పడానికి ఎన్ని వేల సం లనుండీ ఉండాల? మానవ జాతే ఆఫ్రికా నుంచీ వొచ్చింది.
తమిళులు తమ తమిళ భాషకు ఏమాత్రం హానికరం గా ఎప్పటికీ ఉంచరు.ఎవ్వరి తో నూ వాళ్ళకు ఏ problem ఉంచనీయరు.
40 uears back ఇండియా నుండి వెళ్లిన రిషి సునాక్ london pm అయ్యాడు.
ఈమెకు కొవ్వు ఎక్కువైంది
Mam, well said 🎉
Good analysis 👌
Yes!
Good information
అమెరికా పౌరసత్వము కోసము అక్కడ పిల్లలను కనడమేంటమ్మా...నాకు అర్థం కాలేదు.
అక్కడ కంటే అమెరికా పౌరసత్వం వస్తుంది. అంటే ఆమె దేశభక్తి
పౌరసత్వం కోసం అమెరికా రాజకీయ ఉపాధి కోసం భారత్ అది దేశభక్తి అంటే
America లో పిల్లలను కంటే( యెట్లా కన్న) అక్కడి పౌరసత్వం వస్తుంది.
అక్కా మీరు చాలా బాగా conclude చేశారు❤
బిజెపి వారు అలాగే మాట్లాడుతూ ఉంటారు.
తెలుగు వాళ్ళు లేకుంటే చెన్నై ఏంలేదు,
Than mom you r true!
Superb madam.... 👌👏
Where were you... All these days... So much telugu lover... I also wish to make video on Telangana & Andhra Pradesh....
1790 లో వైష్ణవులు శైవులు కొట్టుకుని చచ్చిపోయారు అని చెప్పి ఒక banner వేసి, ఈ గొడవలు ఆపటానికి శంకరాచార్యులు వచ్చారు అని చెప్తున్నారు. మీ ఉద్దేశ్యంలో ఆది శంకరులు 18వ శతాబ్దంలో వచ్చారా? 😄😄
Given 👍 good information madam this people come to divide between people between States spoiling brotherhood unity and integrity
ఆర్యుల వల్ల దక్షిణ భారతదేశం మొత్తం కలుషితం అయింది..😢😢
Chaala baaga chepeeru amma
Good work
Chala Vhakkaga Chepparu Amma 👌🏻
E ponguleti Telangana athanu. Congress nunchi Bjp lo join ayyi ,Tamilnadu in charge ga vunnadu.
Fantastic
பாக. ஹிஸ்டரி.மெட்ராஸ் மாகானம். தேங்க்ஸ். அம்மா.
Vioce cut ayyipoyindhi
మీరు చాలా పక్షపాతam తో చెప్పారు
కస్తురి శంకర్ బ్రాహ్మణులు ఈ దేశం లోకి వలస వచ్చిన వారు భారతదేశంలో ఏ భాష మాట్లాడి భారతీయులే కానీ భ్రాహ్మణులు భారతీయులుకాదు అది మనసులో ఉండి ఆమె అలా వాగుతుంది
She is saying correct.. there is no unity & respect within Telugu people..
All business, industries dominated by North Indians( in South) & film industry heroines, villains, television industry dominate by North Indians.. where is the unity in Telugu states and south indians.
ఒడిశా లోని కటక్ నుంచి, తమిళనాడు లోని తంజావూరు వరకూ విస్తరించిన విజయనగర సామ్రాజ్యంలో తంజావూరు ను పాలించిన నాయక రాజుల అంతఃపురాల్లో తమిళులే సేవలు చేసారు. రఘనాథ నాయకుడు తెలుగులో కుమార సంభవ కావ్యాన్ని రాసాడు. వాగ్గేయకారుడు త్యాగయ్య తంజావూరులోనే నివసించాడు. చెన్నపట్నం/మద్రాసు తెలుగువారిదే. బ్రాహ్మణుల్లో తెలుగువారు, తమిళులు కూడా ఉన్నారు.
ఈ కస్తూరి తెలుగు వారికే పుట్టింది ఏమో..
బీరకాయ పిసులో నుండి లాగితే.
అంటే మద్రాసులోని తెలుగు వారు అంతా పని మనుషులు అన్నసంగతి కస్తూరి గారు చెప్పే వరకు తెలియదు.
ఇది నిజమో కాదో తెలియదు.
Chala baga chepthunnaaru