Actress Kasturi First Ever Interview After controversial speech | Anchor Swapna |

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 189

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 13 днів тому +52

    స్వప్న గారికి బుద్ధి లేదు. తెలుగు వాళ్లపై అంత నీచంగా , చులకనగా కామెంట్ చేసిన కస్తూరి లాంటి దురహంకారికి అంత గౌరవం ఇస్తోంది. బాయ్ కాట్ కస్తూరి.

    • @forfellowcitizens4263
      @forfellowcitizens4263 13 днів тому

      She is a poison Brahmins.. who divides brotherhood of Telugu and Tamil relationship.
      This is how these people divide and rule innocent Indians😢😢

    • @krishnabhargavdnv9131
      @krishnabhargavdnv9131 13 днів тому +4

      Sir, aa speech tamil nadu lo settle ayyi political parties lo unna telugu valla gurinchi...entire telugu people gurinchi kaadu.

    • @pshreenivasreddy793
      @pshreenivasreddy793 13 днів тому

      హైదరాబాద్ లో ఎక్కడ వుంటున్నావు కస్తూరి

    • @pshreenivasreddy793
      @pshreenivasreddy793 13 днів тому +1

      ఏమే కస్తూరి వాళ్ళు బ్రహ్మిన్స్ని మాట్లాడితే నువ్వు తెలుగు వారందరినీ ఇలా మాట్లడుతవా musti dhaana,

    • @ramamurthyveeramachaneni2097
      @ramamurthyveeramachaneni2097 12 днів тому

      Kasturini Vadaleyandi Noruja​@@pshreenivasreddy793

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar1269 13 днів тому +14

    నటి కస్తూరి ఒకప్పుడు తెలుగు వారు తమిళ రాజ అంతఃపుర లలో పనిచేయడానికి వచ్చి తమిళనాడు లో స్టీరపడ్డారు అని తెలుగు వారి గురించి చాలా కీతాగా మాటలాడింది, ఆ లెక్కన శ్రీలంకలో ఉన్న తమిళులు అప్పట్లో అక్కడి తోటలలో పని చేయటానికి కూలీలుగా వెళ్లి అక్కడే స్టీరపడ్డారు. ఇప్పుడు తమిళులను కూలీలుగా సంభోదిస్తే నటి కస్తూరి ఊరుకుంటుందా?. దీనిని తెలుగు వారందరు ఏక కంఠంతో ఖండించాలి.

    • @jayakrishnapenumarthi3510
      @jayakrishnapenumarthi3510 11 днів тому +1

      @@pulicherimaheshkumar1269 మీ తులనాత్మక పరిశీలన బాగుంది.

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 13 днів тому +10

    తమిళులను విమర్శించి మనం చెన్నై లో తిరగగలమా కాని ఈ ధీర బీజేపీ కార్యకర్త మన భాగ్య నగరం లో మాట్లాడ గలుగుతుంది. ఇది కదా తెలుగు వారి అదృష్టం.

    • @anandkintada2763
      @anandkintada2763 9 днів тому +1

      Yes. Mana durbhagyam . Mana chethakani thanam. Kicking her.

  • @shashibandi5382
    @shashibandi5382 13 днів тому +12

    Anti brahmin movement started because of the superiority of Brahman towards nonbrahmins.

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 13 днів тому

      @@shashibandi5382 How can you say. When you are happy with Muslims & Christians, who killed and raped and enslaved our women, you are not happy with Brahmins who even sacrifised their lives to protect our culture & religion. What a great thinking?.

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 12 днів тому +2

      @@shashibandi5382 In these days of internet, where all the information is available on line, is it not shameful on your part, to scold on community for your backwardness.? If you have severe hunger and thirst for development,who prevented you?

    • @Hanu-yc4ig
      @Hanu-yc4ig 11 днів тому

      Lol then what about anti abhramics movement, u ppl shamelessly praise Christian Britishers ,follow Christianity and Islam ,first boycott these foreign religion kk they killed and tortured us but we shamelessly following their religion and shamelessly these converts Christians are copy pasting hindu rituals ,songs ,yoga (given by hindus)converted as Christian yoga chi chi first fight about these u shameless ppl

  • @chirupandranki1661
    @chirupandranki1661 13 днів тому +10

    తమిళ్ నాడు మనం వెళ్లడం ఏంటి. పూర్వం ఒకే సంస్థనం గా ఉండేది.

  • @mounicar7140
    @mounicar7140 13 днів тому +20

    I am Telugu settled in TN , she spoke ill and now shamelessly denying it thinking no Telugu people from 2 Telugu will not know or understand what she said in tamil. Basically she insulted Telugu people in tamil nadu and covering it up to sustain in Telugu industry.All the Brahmins here in TN is living peacefully but few idiots who talk about their cast privilege and discriminate others will suffer simply getting troll material like kasthuri

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 13 днів тому

      basically mana telugus ki pakka rastra kukalu yela arisina manchole e kukka nadar kulam di .idhi enduku brahmin gurinchi maatladindo navvosthundi. aravolu drustilo telugus andaru draviaya ( thevdia lanja) anduke chala nitchamga maatladutharu.

    • @sridharthota4911
      @sridharthota4911 13 днів тому +1

      💯 percent what you said is correct. I have followed total issue. There is no need to bring Telugu word at all in her speech.

    • @Hahu-w3x
      @Hahu-w3x 13 днів тому

      What is wrong in what she said if there are some Telugu people who went to TN to serve the kings there there is nothing wrong. You might be suffering from your own inferiority complex

    • @CRMS1975
      @CRMS1975 13 днів тому +1

      How about Tamil braman who are living in Hyderabad. they came along with Mokshagundam visweswaraya. to work for his civil works . complete caste feeling of cinema people

  • @vijayalakshmivooda7946
    @vijayalakshmivooda7946 13 днів тому +18

    Please boycott her from telugu industry

  • @rajeevnaikramavathu842
    @rajeevnaikramavathu842 13 днів тому +5

    బాపనోళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు.... అంతేగా.... చక్కని ప్రయత్నం చేస్తున్నారు బయట పడేద్దాం అని

    • @jayakrishnapenumarthi3510
      @jayakrishnapenumarthi3510 13 днів тому +1

      @@rajeevnaikramavathu842 స్వప్నకి బుద్ధిలేదండి తెలుగు భాషను, జాతిని అవమానించిన కస్తూరినీ చక్కగా కూర్చోబెట్టి మాట్లాడుతోంది. గెట్ ఔట్ ఆఫ్ మై స్టేట్ అనాల్సింది.

  • @msr9303
    @msr9303 13 днів тому +44

    Boycott కస్తూరి,boycott bjp

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 13 днів тому +6

      కస్తూరి boycott అంతవరకూ బాగానే ఉంది. కానీ BJP boycott ఎందుకు?

    • @rainbowsalt-gc7ek
      @rainbowsalt-gc7ek 13 днів тому +3

      ​@@samratkadiyam4071kasthuri BJP party. Party tarapuna matladindhi.

    • @msr9303
      @msr9303 13 днів тому +2

      @samratkadiyam4071 she is bjp leader andhbhakt, 🤣 🤣🤣

    • @sreeraam7229
      @sreeraam7229 12 днів тому

      Mari muslims hindus ni avamanincharu champaru.. appudu boycott muslims boycott Islam and boycott congress anali ga

    • @Naarieg
      @Naarieg 11 днів тому +2

      Boycott గొర్రెలు అని చెప్పొచ్చుగా

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 11 днів тому +6

    కస్తూరి బాప్పా నువ్వు నిజంగా సనాతనధర్మాన్ని అనుసరించే దానివైతే ఇంట్లోనుంచి కాలు బైట పెట్టకూడదు భర్తకి సేవ చేసుకొంటూ పిల్లల్ని చూసుకోంటూ ఇంటి గుమ్మం డాటకూడదు అనేది మొదటి ధర్మం మరెందుకు సినిమాల్లో నటించి రోడ్డెక్కి తైతక్కలాడుతున్నావు.సనాతన ధర్మం లో స్త్రీ లు చదవ కూడదు మరి నువ్వెందుకు చదివావు. ఇలాచెప్పుకుంటూ పోతే ఈ పేజీ సరిపోదు.

  • @vijayalakshmivooda7946
    @vijayalakshmivooda7946 13 днів тому +6

    Those who gave feedback positively are shameless

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 13 днів тому +20

    ఒక బాపనామే ఇంకో బాపనామే ఉన్న వివాదం నుంచి బయటకు వేసే ప్రయత్నం....

    • @Hahu-w3x
      @Hahu-w3x 13 днів тому

      Oka non bapanodu leni ponivi imagine chesukoni edistunnadu

    • @CRMS1975
      @CRMS1975 13 днів тому +3

      yes it's true

  • @shivareddem5843
    @shivareddem5843 13 днів тому +9

    సుప్పనాతి ఇంటర్వ్యూ. Interview చేసే ఆమెకు పనిలేదు.

  • @ramarao8032
    @ramarao8032 13 днів тому +5

    ద్రావిడ పార్టీ ల క్రూరత్వం గురించి, బ్రాహ్మిన్స్ పై జరుగుతున్న దాడుల గురించి ప్రశ్నించే హక్కు మీకు వుంది కానీ , తెలుగు వాళ్ళంటే కరుణానిధి కుటుంబం మాత్రమే కాదు అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి

  • @bennyyalla
    @bennyyalla 12 днів тому +2

    Varey wah, actor is actor. What a narration. If you see that video and her body language while expressing those criticising comments on Telugu people. After the episode, she struggled to cover up that she did not mean like that. Now shedding crocodile tears. Actor is actor. One saying "What is there in your heart, will be spelt through your mouth when you are in an aggressive mood." I think people understood. Boycot her totally. Now saying "I am a converted Telugu woman." A cruel joke to believe.

  • @Pch070
    @Pch070 13 днів тому +6

    Better to play the original video of what she said..... people are not fools. Her tone,her attitude & her words have changed after backlash from Telugu people.Looks like now she is scared of losing opportunities in Telugu industry. Being a bjp leader, she did wat they are supposed to do. Spreading hatred as always.

  • @kasanimahalakashmirao5727
    @kasanimahalakashmirao5727 13 днів тому +5

    DONT TALK YOU ARE HALF KNOWLEDGE LADY.

  • @Naarieg
    @Naarieg 11 днів тому +3

    చాలా మంది విజయ్ పార్టీ కూడా మద్దత్తు ఇచ్చారు కదా, ఆయన బ్యానర్ మీద ఒక పక్క ఫోటో పరియర్ ఫోటో ఉంది. ఆ పెరియార్ అన్న వాడు హిందూ వ్యతిరేకి, అది మీకు తెలుసా? కస్తూరి గారి ఏమి చెప్పారో జాగ్రత్తగా వినండి

  • @anandkintada2763
    @anandkintada2763 9 днів тому +2

    యాంకర్ స్వప్న సిస్టర్ ఆర్జీవీ వెర్సెస్ గొంగటిలో తింటూ వెంట్రుకలు ఏరుకునే ఈ కస్తూరి కి డిబేట్ పెట్టండి. కుల వివక్ష చూపడం వలనే కద బ్రాహ్మణులు వివాదానికి కేంద్ర బిందువు గా వుంటున్నారు. అందుకే తమిళ ద్రవిడియన్ పార్టీ లు బ్రాహ్మణులను అంటున్నారు. అనడం లో తప్పేముంది . ఈవీడ కమిట్మెంట్ అవ్వకుండా ఈ సినీ ఇంద్రలోకంలో ఒక రంబ ఊర్వశి మేనక లా జీవించగలదా. ఎంతసేపూ అంటరానివారిలాగ మా బ్రాహ్మణ మా బ్రాహ్మణ అని కుల దురహంకారం గోలే వివాదాలకు మూలకారణం. ఈ మత రాజకీయాలు బ్రాహ్మణులు చేయడం వలనే కద ఈ దురహంకారానికి పాల్పడింది . డర్టీ రోగ్ కస్తూరి .

  • @aravind4042
    @aravind4042 13 днів тому +4

    Telugu vallani takkuva chrsinadi clear ga undi..

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 13 днів тому +6

    బీజేపీ, ఆరెస్సెస్ పథకమే ఈ ఇంటర్వ్యూ,, ఇది కొంచెం ఇంగితజ్ఞానం ఉన్నవారికి చాలా ఈజీగా అర్థమవుతుంది..

  • @SURESHKUMAR-iw4ut
    @SURESHKUMAR-iw4ut 13 днів тому +10

    ఇద్దరూ బ్రాహ్మణులే 😂

  • @getlost6652
    @getlost6652 12 днів тому +2

    Karunanidhi is Telugu , he is associated with Dravidian .

  • @vtanz
    @vtanz 13 днів тому +3

    Stop this nonsense. It has become a fashion to make unfair, disrespectable comments and after that say sorry. You can't take the words back.

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 13 днів тому +2

    నటి కస్తూరి నూటికి నూరుశాతం బీజేపీ భావజాలాన్ని ముందుకు తీసుకెళుతున్న గట్టి కార్యకర్త

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 13 днів тому +3

    very brilliant aravas gang..self publicity cheskodamlo valaki sati vale . wah em acting ra devuda anduke telgu mogolu padi chasthunaru😅😅😅

  • @tangellaaseervadam2145
    @tangellaaseervadam2145 12 днів тому +1

    We are all indians, no differences in the people's minds. Such women are creating differences between the Indian people.

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 12 днів тому +2

    స్వప్న గారు కస్తూరి గారు వీడియో ప్లే చేసి చూపించండి

  • @MadhaviK-nc1qi
    @MadhaviK-nc1qi 13 днів тому +3

    Deeni cheputho kotali swapna ma

  • @Tiruvisa
    @Tiruvisa 13 днів тому +7

    She might be taking drugs and saying sorry😂😂😂

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 13 днів тому +2

    She is big actor in life, do not entertain any more.

  • @RajeevSunkara
    @RajeevSunkara 10 днів тому +1

    Kasturi oka rayi vesindi reverse vachi thagilindhi anthe 😂😄

  • @kollaanjaneyaprasadis5677
    @kollaanjaneyaprasadis5677 11 днів тому +1

    We are telugu dravidians

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 13 днів тому +1

    మాటజారడం తేలిక,సమర్ధించు కోవడం అంత తేలిక కాదు.

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 10 днів тому +1

    అన్నమయ్య చెప్పాడు సరే, మరి మిగిలిన వారు కులం ను పెంచి పోషిస్తున్న వారేవరు, చెప్పడం వేరు ఆచరించoడం వేరు ,మీరు మాట్లాడింది తప్పు అయితే ఒప్పుకొని క్షమాపణలు చెప్పండి, ఇది మీ అంతరాత్మ పైన ఆధారపడి ఉంటుంది

  • @buraramesh7262
    @buraramesh7262 13 днів тому +4

    మీకు విలువ ఉందా డబ్బులకు బట్టలు విప్పుకునే మీరు మాట్లాడుతారా

  • @mohdabood7715
    @mohdabood7715 12 днів тому +1

    అమ్మ కస్తూరి బ్రాహ్మణులు మాట్లాడే మాటలు కావు అమ్మ మా గ్రామంలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు కానీ నీలాగా ఇలా మాట్లాడారు

  • @rajeevnaikramavathu842
    @rajeevnaikramavathu842 13 днів тому +2

    అమ్మ స్వప్న కాస్త ఆలోచించు.... ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి

  • @ksvk9672
    @ksvk9672 13 днів тому +1

    Brahmins are less than 2% in Tamilnadu

  • @sureshummadisetty1206
    @sureshummadisetty1206 13 днів тому +5

    its not bramhin.....its a war between aaryans vs dravida ....don't bring bramhins into this dravida aryan fight .......we have dravida bramhins .....so dravidans please do not insult bramhins....they are our dravida bramins....all dravida speakers are dravidinas

    • @MGqueek
      @MGqueek 13 днів тому

      Then those aryans are died know what to do now..
      Dravidian brahmins are the decendants of aryans…

    • @Hahu-w3x
      @Hahu-w3x 13 днів тому

      There is no Aryan or Dravidian…this is another fake narrative

  • @NRVAPPASAMY1
    @NRVAPPASAMY1 13 днів тому +2

    Why people who has moved from TN to Andhra and Telangana ( Tamilisai and Kasturi) has got so much hatred towards Telugus in TN?
    Telugus in TN have no connection for centuries with Telugus in Andhra/ Telangana. You have neither supported for any of their causes.
    Do not fuel it by supporting Telugu haters like Tamilisai and Kasthuri.
    She has spoken in drunken state and questioned on the representation of Telugus in TN Assembly and Ministry. Telugu ancestry accounts about 27% of TN population and they are invisible.
    Respect comes from the community which serves the society and philanthropic - not selfish intellectuals.

  • @sridharthota4911
    @sridharthota4911 13 днів тому +3

    Nonsense interview.
    Damage control.

  • @ramappakoduru2630
    @ramappakoduru2630 11 днів тому +1

    she is covering and not yet realised. Don't give importance toher.

  • @MKMasthu
    @MKMasthu 13 днів тому +7

    Sollu explanations

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 11 днів тому +1

    కస్తూరి మాటలలో వాస్తవం వుంది,తప్పు ఏమి ఆమె మాటలాడ లేదు

  • @vangalakrishna6973
    @vangalakrishna6973 9 днів тому +1

    తెలుగు లో టీవీ ఛాన్స్ ఇస్తే పొగరుగా ప్రవర్తించరాదు. అహంకారం మంచిదికాదు

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 12 днів тому +2

    What kasturi said is correct. She only targets DMK not Telugu people or languages.

  • @daruvurisubbarao
    @daruvurisubbarao 10 днів тому

    బ్రామ్మణులంధరు బ్రామ్మనిజాన్ని అంగీకరించరు

  • @manikandandhanaraj8360
    @manikandandhanaraj8360 13 днів тому +1

    It's false statement, only brahmins was there in that meeting, not all kulas, not all parties

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 13 днів тому +2

    we the people of andhra give more respect to bramins we give dhakshina to brahmins this dhakshina instead of giving god we give it to pujaris i.e brahmins

  • @Bbangaram-d9u
    @Bbangaram-d9u 13 днів тому +7

    Swapna garu ilanti vaarini interview chesi mee meeda maakunna gouravaanni thagginchukokandi

  • @victoremmanuel1867
    @victoremmanuel1867 7 днів тому +1

    She is fanatical and clearly out of her mind. She clearly insulted Telugus in tamil Nadu for she was doing that work for money. She cannot justify her stupid stand and give unreasonable explanation. She has to face the music in TN

  • @manohar4849
    @manohar4849 8 днів тому

    Useless interview..in the name antagonizing one Party..this lady denigrating one biggest community..in this process this lady once again degrading her own community..she should be boycotted by Telugu group..she is unnecessarily dragging other Hindu group of TN who are more pious than anybody.

  • @Hahu-w3x
    @Hahu-w3x 13 днів тому +1

    Arey mana paruvu maname teskuntunnam. What she said is one thing and what media is projecting is another thing

  • @narasimhatera8263
    @narasimhatera8263 12 днів тому +2

    The explanation is convincing she has no intention to degrade Telugus

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 12 днів тому

    కస్తూరి గారు ధైర్యంగా ముందుకు వచ్చారు డీఎంకే పార్టీ దరిద్రపు భావజాలం పట్ల వ్యతిరేకంగా

  • @Franklin-w1x
    @Franklin-w1x 13 днів тому +1

    Ekada edichindhi ammy interview loo fake thumbnails

  • @mohang4267
    @mohang4267 День тому

    One thing is true. Brahmins suppressed other casts and discouraged their education

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 11 днів тому +2

    KASTOORI INTHA KAMPAA.

  • @amiths1566
    @amiths1566 11 днів тому

    That is what I know. As per historians not me

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md 13 днів тому

    Whatever Kasturi said is her personal opinion and she should be blamed. BJP is no way connected with it.

  • @venugopalasarma7136
    @venugopalasarma7136 13 днів тому +1

    ఆమె అన్నదాని ప్రకారం తెలుగు వాళ్లందరూ రాజు, రాణి బానిసలుగా వెళ్లివుంటే,ఆ రాణి గారికి సేవ చేయడానికి ఇన్ని లక్షలమంది వెల్లివుంటారని ఎలా బుద్ధి లేకుండా అనుకుంటారు ? అసలు ఆవిడ మాట్లాడింది కేవలం తెలుగు వాళ్ళ సభ కాదే? ఇదంతా నాస్తిక,హిందూ వ్యతిరేక,భారత వ్యతిరేక ద్రవిడ కజగం కుట్ర అని తెలీడం లేదా? వాళ్లు అతి నీచంగా మన సనాతనధర్మాన్ని వ్యాఖ్యానిస్తే అప్పుడు మనం ఇంతగా రియాక్ట్ కాలేదే? అప్పుడు మన అందరిదీ సనాతనధర్మమని మన తెలుగు వాళ్ళకు రోషం రాలేదే ? కుళ్ళు,కుత్సిత ప్రాంతీయ భేదాలు విడిచి భారతీయులుగా మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి. ఐకమత్యంగా లేకుంటే మన ఉనికికే ప్రమాదమని గ్రహించండి.

  • @mohdabood7715
    @mohdabood7715 12 днів тому

    తెలుగు రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడురు

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 12 днів тому

    This anchor should not try to back her... how dare such fellow to comment in such way

  • @NRVAPPASAMY1
    @NRVAPPASAMY1 13 днів тому

    It is unfortunate that she spoke about Telugu people who always safeguarded Brahmin community and respected.
    No Brahmin came forward to help Bharathi when he was live or after death. It is Ettayapuram Telugu king's made him court poet.
    Bharatiyars family returned to Ettayapuram after his death in 1921. When a Telugu friend of Bharathiyar from Kovilpatti saw the family’s distress, He wanted to gift the land, but Chellamma, Bharati’s wife, declined as she cannot oversee farming.
    So he sent Farm Produce and Firewood from that day till his death in 1954.

  • @arunareddy7616
    @arunareddy7616 12 днів тому +1

    actually why do you have to talk such nonsense

  • @AnirudhAnumula
    @AnirudhAnumula 13 днів тому

    ఈమె చెప్పింది నిజమే కదా

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 4 дні тому

    ఏదైనా పరిపాలనా విదంగా తప్పులు ఉంటే విమర్సలు చెయ్యాలి
    అంతే గాని కులాల మధ్య మతాలు మద్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే మాట్లాడం మంచిది కాదు

  • @vijayalakshmivooda7946
    @vijayalakshmivooda7946 13 днів тому +2

    Over acting

  • @vinni5497
    @vinni5497 13 днів тому +1

    ద్రావిడ ఉత్కల వంగా

  • @rajashekar2709
    @rajashekar2709 13 днів тому +1

    Kasturi bjp banisa

  • @SanjayYadav-yl6ht
    @SanjayYadav-yl6ht 11 днів тому +2

    Bekardi

  • @amiths1566
    @amiths1566 11 днів тому

    Dravidians are natives of India. They are driven from north to south India.

  • @koduruarjun6641
    @koduruarjun6641 8 днів тому

    Meru bramins gurinchi cast feeling tesukuvastundhi kasturigaru ...bramins chala greate ani bjp kosam South India lo chastundhi

  • @sridevipoothi3541
    @sridevipoothi3541 9 днів тому

    My question is why any movement starts? Unless there is some ugliness in existing system.
    Simple logic.

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 13 днів тому +3

    All South Indians are Dravidians, whom BJP leader Tarun Vijay called black-skinned people once. Kasturi garu has criticised the BJP for imposing Hindi once and now saying there is no Dravidanism by following BJP IT cell propaganda. Although it celebrated, Deepavali is not an auspicious festival (it comes on Dark Moon Day) for South Indians and therefore we can't celebrate it by doing pooja like in the North.

    • @jayakrishnapenumarthi3510
      @jayakrishnapenumarthi3510 13 днів тому +1

      నువ్వు చెప్పదలచుకున్నది ఏంటో నీకే తెలీదు. నువ్వు ఏం రాశావో ఎవరికీ అర్థం కాలేదు. ఇంగ్లీష్ వద్దు, తెలుగులోకి రా!!

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 13 днів тому

      These are the illeffects of the draconic Dravidianism.

  • @Firsthumanh1
    @Firsthumanh1 13 днів тому

    They were very dangerous once upon a time / but now they are learnig to live with normal people / it will take an other 50 years to become complete normal ;

  • @dr.sekarhealthcare.6047
    @dr.sekarhealthcare.6047 9 днів тому

    She is bloody mad she should not be given any importance.. Boycott her .

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 12 днів тому

    This candidate and their ideology worst ever

  • @narayanabojja4583
    @narayanabojja4583 10 днів тому

    Kasturi neeku mind DOBBINDI

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 13 днів тому +1

    Kasturi garu is great. Good interview

  • @sulalithamogre2624
    @sulalithamogre2624 3 дні тому

    Today brahmins inter marriage intheir own community irrespect of language please don't divide inthe name of language

  • @chsrinivasarao1978
    @chsrinivasarao1978 12 днів тому

    Kasturi 420

  • @navelity
    @navelity 6 днів тому

    deenni serials nunchi ban cheyyali

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 13 днів тому +1

    who told gandhi he is komati

  • @ramesh33shreyas
    @ramesh33shreyas 11 днів тому

    Dravinds are chi chi ani evaru annaru brahmins.??? Why one should have to respect brahmins.

  • @venkatasivakumarv6878
    @venkatasivakumarv6878 12 днів тому +1

    What went wrong with one madam...Kasturi.. ??
    The issue is very simple..
    .a great warrior who is a great son of INDIA in defending the sovereignty of our nation ..to protect all of us laid down his life ...
    🙏
    Kasturi madam should have just mentioned his name with Iyer tag and felt proud that he is a Brahmin and added all the great brahimin warriors along with all other Tamil warriors
    Where is the need for abusing Dravidian movement ??
    What MKS did to find fault with him and his son ??
    Finally why should she talk I'll of others telugu speaking members and Malayalee Christians ...
    The AG of DMK lead Government is Brahmin. Who replaced a non Brahmin..shows MKS gives importance to talent not against any community
    The Sanghi chaps like Raja , to Kasturi on the way annamalai to Tamil isai...in the name of BJP did greatest dis service to moderate peace loving Brahmins
    ...but through their clownish acts made us laugh 😃

  • @CRMS1975
    @CRMS1975 13 днів тому

    where she is crying in ur interview. just bluffing interview

  • @kalyanasundaramn.s2397
    @kalyanasundaramn.s2397 11 днів тому

    Will the peoples and parties ever support dravidan movement in andhra and telugana support . Most dravidan party in tamilnadu leaders are telugu speaking. You peoples of andhra and telugana should be shameful. No antitelugu movement in tamilnadu. This is a antibrhamin movement only in tamilnadu.

  • @gajulavinod999
    @gajulavinod999 5 днів тому

    Madam, going forward in kaliyuga , there will be no Arya, dravida,Islam,Christianity or any other religions soon, it will be only strong and weak.

  • @muntazalikhan442
    @muntazalikhan442 13 днів тому

    Telugu vaadi ma.,.......a. kavali tamilnadu lo Telugu varu vadda.kasturi

  • @erreddy9
    @erreddy9 13 днів тому

    Why this interview she is use less talking telgu people immediately arest him

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol 10 днів тому

    Boycott dmk

  • @437anilchennanaik8
    @437anilchennanaik8 7 днів тому

    Boycott kasturi

  • @shivareddem5843
    @shivareddem5843 13 днів тому +1

    దీనికన్నా RGV ని ఇంటర్వ్యూ చేయి.

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 13 днів тому

    brahmins tamile kadu valaki una rastra bhase mathru bhasha .anthe

  • @ramanarao4428
    @ramanarao4428 4 дні тому

    Microscopic Minority NtglectedCommunity DesapremiPetraitor PapamEmi Cheyakaladu?

  • @sudhakarmaddineni5843
    @sudhakarmaddineni5843 13 днів тому +1

    This type of celebrates and BJP are most dangerous for society

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 12 днів тому

    మరీ తెలుగు వారు ఓవర్ రియాక్షన్ చేయవద్దు. ఆమె తప్పు మాట్లాడలేదు. కేవలం డీఎంకే పార్టీ తప్పుడు విధానాల కి వ్యతిరేకంగా మాట్లాడారు

  • @sivanelly6473
    @sivanelly6473 13 днів тому

    musuko